ఈరోజే వైకుంఠ చతుర్దశి,గురువారం అదృష్టం ఉన్నవారే ఈ కథ వింటారు కోటిజన్మల పుణ్యం!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ย. 2024

ความคิดเห็น • 22

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 วันที่ผ่านมา +5

    ఓం శ్రీ లక్ష్మి నారాయణ స్వామి నమో నమః ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం శ్రీ మహావిష్ణువు నమో నమః ఓం శ్రీ హరిహరాదలకు నమో నమః ఓం శ్రీ మన్నారాయ ణస్వామీ నమో నమః నారాయణస్వామీ వైకుంఠం నుంచి శివుని పూజించ దానికి లక్ష తమార పువ్వు లు తో పూజ చేస్తుండగా శివుడు ఒక పువ్వు తీసుకొని గా శ్రీహరి కి తెలియక ఒక పువ్వు తగింది అప్పుడు శ్రీహరి నాకళ్లు కలువ పువ్వు లు లాగా ఉంటాయి నేను ఒక కన్ను పీకి పూజ ముగించిను అప్పుడు శివుడు ఎంతో సంతోషంగా చక్రమును ఐచ్చిను అందుకే శివ కేశవ లు వేరు వేరు కాదు అని చెప్పారు ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు నమో నమః ఓం శ్రీ అర్డనారి ఈశ్వర నమో నమః చంద్రుడు ను గంగ ను నెత్తి మీద కూర్చుని పెట్టుకొని ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ గౌరీ దేవి గంగ దేవి లకు పతి యేన ఈశ్వర నమో నమః ఓం శ్రీ దేవి భూదేవి నీలాదేవి లకు సమేత పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథుడు విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి నమో నమః ఓం శ్రీ తల పే కిరీటము ధరించి దాని మీద నెమలి పింఛం పెట్టుకొని వజ్రాలు బంగారం పొదిగిన నగలు పూలదండలు వేసుకొని రెండు చేతులతో కలువ పువ్వు పట్టుకొని సిల్కు వస్త్రములు ధరించి ఉన్న నారాయణ నమో నమః ఓం శ్రీ శంకు చక్రములు ధరించి గదా కూడా ధరించి కుడి చేత్తో ఆశీర్వాదము ఇస్తున్నట్లు ఉంటారు ఓం శ్రీ నాగ ఆభరణములు అన్ని చోట్ల ధరించి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ గజాసుర చర్మం కప్పు కొని విభూది వాళ్లంతా వ్రాసుకొని రుద్రాక్షలు అన్ని చోట్ల ధరించి ఉన్న ఈశ్వర నమో నమః నారాయణ కు అలంకారము అంటే చాలా ఇష్టం ఈశ్వరుడు కు అభిషేకము అంటే చాలా ఇష్టం ఈ రోజు ఇద్దరికీ పూజలు నిర్వహిస్తారు ఈ రోజు శివ కేశవ లకు ఎంతో ముఖ్యమైన పండుగ ఈ రోజు పూజ చేసి తరువాత దీపము వెలిగించి గుడికి వెళ్లి దీపము వెలిగించి పూజలు నిర్వహిస్తారు ఓం శ్రీ లక్ష్మి నారాయణ స్వామి కలువ పువ్వులో కూర్చొని ఉంటారు ఈశ్వరుడు పుర్రెలు దండ లు ధరించి ఉన్న నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమో నమః ఓం నమః శివాయ అన్ని పదకొండు సార్లు రోజుకు ఒకసారి అనుకున్న మీకు కావలసిన వి సిరి సంపదలు సుఖసంతోషాలు ఆరోగ్యము ను ఇస్తాడు కార్తీక మాసం లో ఈ రోజు ఎంతో పవిత్ర మెనా రోజు ఈ రోజు సాయంత్రం కూడా గుడికి వెళ్లి దీపము వెలిగించి పూజలు నిర్వహిస్తారు అలాగే ఇంటిలో కూడా శివ కేశవ లను పూజించి దీపములు వెలిగించవలెను ఓం శ్రీ నమో నారాయణ స్వామి నమః ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ఓం శ్రీ సాయి బాబా నమః ఓం శ్రీ సాయి రామ్ నమో నమః ఓం శ్రీ సదానంద శివమూర్తి సద్గురు షిరిడీ సాయిబాబా నమో నమః ఓం శ్రీ రాఘవేంద్ర య స్వామీ నమో నమః ఓం శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి నమో నమః ఓం శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర ను చూడటానికి వెళ్లి మగవారు చొక్కా లేకుండా వెళ్ళాలి ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమో నమః ఓం శ్రీ దత్తాత్రేయ దేవాయ నమః ఓం శ్రీ దత్తాత్రేయ భగవానుడు నమో నమః ఓం శ్రీ త్రీ మూర్తులు గా ఉన్న దత్తా దేవుడు నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🤚🙏🕉️🦚🐚🌿🍌🥥🪔💐🍑🌸🌴🪷🌺🚩🌷🌼🐕‍🦺🔱🌛🌹🏵️💮🐅🪱🏹☘️

  • @VjyothiLakshmi-z1e
    @VjyothiLakshmi-z1e วันที่ผ่านมา +6

    Om namah shivaya om namo narayanaya

    • @lakshmipothuri77
      @lakshmipothuri77  วันที่ผ่านมา +1

      ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ

  • @kvrr127
    @kvrr127 วันที่ผ่านมา +3

    ఓం నమో నారాయణాయ

    • @lakshmipothuri77
      @lakshmipothuri77  วันที่ผ่านมา

      ఓం నమో నారాయణాయ

  • @ShobhaVemula-x6l
    @ShobhaVemula-x6l วันที่ผ่านมา +1

    Om namah shivaya om namah laxmi narayanaya namo namaha❤❤❤❤❤

  • @eswarachariv7118
    @eswarachariv7118 วันที่ผ่านมา +1

    OM Namasshivay and OM NAMO Naraya.

  • @rajendramogili8427
    @rajendramogili8427 วันที่ผ่านมา +1

    ఓం మా విశ్వరూపే శక్తిరూపే
    విశ్వస్ఫూర్తి గురవే నమః

  • @sarojabodakurthi7295
    @sarojabodakurthi7295 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @krishnapriyamasina1369
    @krishnapriyamasina1369 วันที่ผ่านมา +1

    🙏🙏

  • @raniuddaraju7274
    @raniuddaraju7274 วันที่ผ่านมา +5

    ఓం దత్తాత్రేయం నమామ్యహం

  • @sivareddyssr
    @sivareddyssr วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShobhaVemula-x6l
    @ShobhaVemula-x6l วันที่ผ่านมา +1

    Om nama shivaya om namo narayanaya namaha ❤❤❤❤❤