How to Scan Photos Convert into PDF document | how to upload a document | check preview| Dr. Braou|
ฝัง
- เผยแพร่เมื่อ 17 พ.ค. 2024
- how to submit online assignment video link
• How to Submit Online A...
how to find admission number, forgot username password video link
• Find Admission no|user...
యం ఏ తెలుగు మొదటి సంవత్సరం - 5 కోర్స్ లకు చెందిన మొదటి అభ్యాసములు అన్నీ అప్లోడ్ చేస్తేనే assignment 2 సమాధాన పత్రాలు డౌన్లోడ్ అవుతాయా లేక కోర్సు 1 assignment 1 పంపిన తర్వాత ade కోర్సు assignment 2 అప్లోడ్ చేయాలా
First all courses అసైన్మెంట్ 1 లు సబ్మిట్ చెయ్యాలి....వాటి తర్వాత అసైన్మెంట్ 2 లు open అవుతాయి... Next all అసైన్మెంట్ 2 సబ్మిట్ చెయ్యాలి... వర్క్స్ కంప్లీట్
ధన్యవాదములు
Last Date extended to 10/07/2024 sir....
What is the last date for submission of online assignments. Initially it was 20th June. I saw some communication showing the date as 30th June (not able to retrieve the source). My telephonic enquiry with study center informs that 30th June is for the 1st assignments and that 31stJuly is the last date for the 2nd set of assignments. My search with the university portal did not throw any light.
Any clarification sir?
ప్రస్తుతానికి 20 జూన్ 2024.. లాస్ట్ date ani ఉంది... Sir
స్టూడెంట్ login లలో లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అదే ఫైనల్ అవుతుంది సార్.
కొంతమందికి చివరగాrecent గా అసైన్మెంట్లు ఎనేబుల్ చేయడం జరిగింది. వారికి లాగిన్ లో 30వ డేట్ వరకు చూపిస్తుంది.
20th june 2024 final date అనుకోని రాయడం మంచిదని అభిప్రాయం sir..
Final గా స్టూడెంట్ లాగిన్ లో ఏ date ఉందో అదే ఫైనల్. Sir
Thank you sir. Good suggestion.
🤝
Booklet 1 nee download cheysu kuni print tesu volana sir ?
Print tesu kuni next wati lou nay rasi scan cheysi submit cheyyalana sir
అవును సార్... ఐదు బుక్లెట్లు 1 లు ప్రింట్ తీసుకొని రాయాలి. రాసింది 20 mb లోపు, ఈచ్ బుక్ లెట్Pdf లోకి కన్వెర్ట్ చేసి,అప్లోడ్ చేయాలి.దాని తర్వాత బుక్లెట్ 2 ఓపెన్ అవుతుంది. అప్లోడ్ చెయ్యాలి
ప్రతి సబ్జెక్టుకి ఐదు బుక్లెట్స్ ఉంటాయి.5- బుక్లెట్ 1 లు అసైన్మెంట్ 1 లకి రాయాలి.
అసైన్మెంట్ 1 కి ఆల్ కోర్సెస్ కంప్లీట్ (all booklets-1)అయ్యాక, అసైన్మెంట్ 2 కి బుక్లెట్ 2 లు ఓపెన్ అవుతాయి... అవి కూడా రాసి అప్లోడ్ చేయాలి.
Telugu assignment Date ,fee date Gurinchi chepandi sir (pg) Ma telugu
MA తెలుగు Assignments 5 days lo పెడతారట సార్..exam Fee dates ఇంకా time ఉంది.. All సబ్జెక్టు అసైన్మెంట్ లు సబ్మిట్ డేట్స్ కంప్లీట్ అయ్యాక అంటే... May be june last week / july 1,2 nd week లో exam fee రావచ్చు
Assignment 1st page nundi start chesanu ..but akkada start writing home assignment from next line ani undi..amaina problem authunda sir
No problem andi...frent page lo date of submission & no.of pages veyandi
@@kalaclasses Thank you..
Anni assignments okesari upload cheyyavachha sir course 5 varaku first year assignments sir course 6to 10 second year assignments sir clarity cheyandi sir
Yes, course 1- 5 1st yr...course 6- 10 2nd yr..
మీకు Download question papers అని ఉంది కదా అక్కడ click చెయ్యండి... దానిలో year, course name అన్నీ కనిపిస్తాయి.మీకు 1st yr & 2nd yr వి మీ login లో ఉంటే...మొదటగా 1st yr వి అసైన్మెంట్ 1- booklets 1 ఐదు సబ్మిట్ చెయ్యండి... Next 2nd yr అసైన్మెంట్ 1 వి సబ్మిట్ చెయ్యండి. Next అసైన్మెంట్ 2.. Both ఇయర్స్ కంప్లీట్ చెయ్యండి
Suppose maths persons only they write 8 pages only completed assignments that yime all 12 pages scanned sir please reply
Frent page lo miru enni pages rasaro Anni veyandi...Ex miru 8 pages lo assignment 1 complete ayyindi..frent page lo No.of pages daggara 8 veyandi saripothundi. Scanning 11 pages tisi upload cheyyocchu ..
all 11 pages scan chesi upload chesina no problem...remaining wite pages undocchu..
Miru enni pages rasaro annitike marks vestharu...last question after ---The End--- pettandi..
Tq u for reply sir...
Hi anna 👋🏻
Anna public administration
Course Inka
Raavatle anna
Eppudu vasthadoo cheppandi anna
Ramaining all 5 days lopu pedatham annaru bro..
@@kalaclasses ok anna 🙏🏻
Na admition number enter kavadam ledhu sir
1 St year evaledhu
Sir balani adigithe rendu kalipi evochu annaru sir
Register ayyaraa..
Two sides raayala andi page number ichharu kada booklet lo
స్కాన్ చేసేటప్పుడు ఇటు గీతలు అటు అటుగీతలు పడకుండా.. రాసుకుంటే రెండువైపులా ప్రింట్ తీసుకోవచ్చు....అలా లేకపోతే తీసి రాసుకోండి
MA ENGLISH 1st year Ambedkar University final exams eppudu start avvochhu sir.
August 2024
Sir mobile lo use chesi upload cheyocha
చెయ్యొచ్చు sir...how to scan video
th-cam.com/video/69r6QDqB_1U/w-d-xo.htmlsi=mkZSfiam9PHlmAnI
BOOKLET 2 SIDE PRINT TISKUNTE ఓకేనా?11 pages 6 పేపర్స్ లో వచేస్తది కదా
స్కాన్ చేసేటప్పుడు ఇటు గీతలు అటు అటుగీతలు పడకుండా.. రాసుకుంటే రెండువైపులా ప్రింట్ తీసుకోవచ్చు....అలా లేకపోతే తీసి rasukovacchu
@@kalaclasses tq
Empty paper lo kuda sign cheyala?
No need...miru rasina varake sign cheyandi...but 11 pages upload & submit cheyyali...like book submission to college
@@kalaclasses scan chesi upload cheyali.after
Papers tho ika Pani leda?
Aftre submission of booklets...save it for further reference
@@kalaclasses k
assignments ekada nundi chusi rayali sir, download ekada nundi cheyali
యూనివర్సిటీ textbooks లో answers untay/ test papers lo untay andi
Mi log in lo questions papers& booklets untay details video
th-cam.com/video/96DHnDTFIkI/w-d-xo.htmlsi=1MEKsdvnx5RRToXJ
ఐదు బుక్లెట్లు 1 లు ప్రింట్ తీసుకొని రాయాలి. రాసింది 20 mb లోపు, ఈచ్ బుక్ లెట్Pdf లోకి కన్వెర్ట్ చేసి,అప్లోడ్ చేయాలి.దాని తర్వాత బుక్లెట్ 2 ఓపెన్ అవుతుంది. అప్లోడ్ చెయ్యాలి
.ప్రతి సబ్జెక్టుకి ఐదు బుక్లెట్స్ ఉంటాయి.5- బుక్లెట్ 1 లు అసైన్మెంట్ 1 లకి రాయాలి.
అసైన్మెంట్ 1 కి ఆల్ కోర్సెస్ కంప్లీట్ (all booklets-1)అయ్యాక, అసైన్మెంట్ 2 కి బుక్లెట్ 2 లు ఓపెన్ అవుతాయి... అవి కూడా రాసి అప్లోడ్ చేయాలి.
@@kalaclasses University books and Test papers Leni valu Ela rayali sir.
Edana Website nunchi download chesi rayocha
Google lo search chesi rayocchu andi...like Wikipedia
@@kalaclasses ok sir kani koni problems unay avi balance sheet lo rayali
Sir second assignment ఎప్పటి వరకు submit cheyali sir
Questions ekkada thiskovali
మీ లాగిన్ లో ఓపెన్ అయ్యాక కంటిన్యూ& ప్రొసీడ్ క్లిక్ చేస్తే... అక్కడ అసైన్మెంట్ బుక్ లెట్స్ మీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి... వంకాయ రంగులో డౌన్లోడ్ అసైన్మెంట్స్ అని ఉంటుంది.
11 pages compulsory రాయాలా.... Sir
Answer సరిపోయినంత రాయాలా... ఒక వేళ 8 పేజెస్ సరిపోతే....
11pages pdf cheyyandi...rayani pages unna em kadu andi
M.A Telugu 1st year study material ela download chesukovali
@@kalaclasses 6 pages upload cheste thisukovatle...11 pages upload cheyyali
Useful video sir, thank you so much🙏
Site assalu open avvatledu
Working now..
@@kalaclasses open avtundi but assignment submit ki velte open avvatledu
Slow ga upload avthundi andi...phone lo chesedhi aythe night submit cheyandi....