Lavanya Exclusive Interview | Raj Tarun | Nirupama Interview |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2024
  • Lavanya Exclusive Interview | Raj Tarun | Nirupama Interview | @sumantvtelugulive
    #sumantvtelugu #rajtarun #lavanya
    JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/channel/0029VaEl...
    Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
    / @sumantvtelugulive

ความคิดเห็น • 949

  • @IsmartNari
    @IsmartNari 14 วันที่ผ่านมา +629

    లావణ్య విషయం లో చాలా మంది తప్పుగా అర్ధం చేసుకున్నారు ఇప్పటివరకు కాని ఈ ఇంటర్వ్యూ తో అందరకి క్లారిటీ వస్తాది..hats off DILEEP SUNKARA అన్న...

  • @pramakwt9538
    @pramakwt9538 14 วันที่ผ่านมา +466

    ఇటువంటి లాయర్ ఉండాలి వావ్ సూపర్ గా సపోర్ట్ చేస్తున్నారు లాయర్ గారు

  • @KiranGuttala-sc8dm
    @KiranGuttala-sc8dm 14 วันที่ผ่านมา +76

    తప్పో రైట్ నో ఆడబిడ్డ కే నా సపోర్ట్ పూర్తిగా నాశనం చేసాడు ఆమె జీవితం అరేయ్ రాజ్ తరుణ్ ఏదో అనుకున్న నీకోసం ఇంత పోరంబోకు అనుకోలేదు నువ్వు.... బొక్కలో వేసి బయటకి రానివ్వకిండీ సార్ i రెస్పెక్ట్ లాయర్ గారు మా మనసులు గెలిచారు మీరు 🙏

  • @rekhadara6608
    @rekhadara6608 14 วันที่ผ่านมา +82

    వాడు ఉంటే లావణ్య తో ఉండాలి లేకపోతే జైల్ లో ఉండాలి అది ఎవతి అండి

  • @KiranGuttala-sc8dm
    @KiranGuttala-sc8dm 14 วันที่ผ่านมา +66

    హీరో అవ్వాలని క్రిష్ణానగర్ లో తిరిగే రోజులు గుర్తుండవ్ ఆరోజు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు కొంచెం డబ్బులు పేరు వచ్చాక తలపోగరు సాయం చేసినోళ్ళని మర్చిపోయి ఇలా రోడ్ మీద పెడతారు ముఖ్యం గా లేడీస్...? నేను సినిమా ఇండస్ట్రీ లో తిరిగి తిరిగి అక్కడ నిజాయతి అనేది లేదు దగ్గరగా చూసాను నేను కొన్ని ఇయర్స్

  • @user-vx7ke9qv1y
    @user-vx7ke9qv1y 14 วันที่ผ่านมา +117

    మి లాంటి నిజాయితీ లాయర్స్ ఇప్పుడు లేరు. ఒక ఆడపిల్ల తరుపున వాదిస్తున్న. మీకు మా ధన్యవాదాలు

  • @Madhiey
    @Madhiey 14 วันที่ผ่านมา +112

    She is very homely and very genuine. May god giver enough strength to ger and shri dilip sunkara sir for fighting the case to win this war.

  • @Nikitha-hc9qd
    @Nikitha-hc9qd 14 วันที่ผ่านมา +41

    Raj tharun cheated her

  • @sudhagoddali6476
    @sudhagoddali6476 วันที่ผ่านมา

    Nv చెప్పుతున్నది. నిజమొ కాదో.అది..నికు.తెలియాలి.బట్.రాజు.తరుణ్.కి.తెలియాలి..బట్.మీరు.ఇద్దరుకి.ఇంటర్వూ.చేసి మాట్లాడాలి.అర్దం అవుతుంది..

  • @Deepikameher364
    @Deepikameher364 14 วันที่ผ่านมา +24

    Lavanya nuvvu dogs ki cheysina seva ninnu Eroju gelipistundi and karma is real you are honest at your relationship but he is not and move on and Njy the life.

  • @keerthidevarapu4840
    @keerthidevarapu4840 14 วันที่ผ่านมา +59

    సర్ లాయర్ గారు ఈ కేసు గురించి చాలా క్లియర్ గా మా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి చెప్పినందుకు ప్రూఫ్స్ చూపించినందుకు చాలా ధన్యవాదములు

  • @VishnuPriyaYarlagadda-fo8dp
    @VishnuPriyaYarlagadda-fo8dp 14 วันที่ผ่านมา +25

    40:38

  • @Kandelagangadhar96669
    @Kandelagangadhar96669 14 วันที่ผ่านมา +439

    నిజమైన వకీల్ సాబ్ anna నువ్వు 👍👍👍👌👌👌👏👏👏❤️❤️

  • @MANJA83
    @MANJA83 14 วันที่ผ่านมา +49

    లావణ్య విషయం లొ చాలా మంది తప్పుగా అర్ధం చేసుకున్నారు,,, అందులో నేను ఒక్కడిని,,,

  • @AllisWell10564
    @AllisWell10564 14 วันที่ผ่านมา +34

    The lawyer's assistance was highly beneficial and demonstrated admirable heroism.👍🏻👍🏻

  • @KonduruSreejaguptha
    @KonduruSreejaguptha 14 วันที่ผ่านมา +57

    Am feeling very proud sir me laga Enta strong ga unde….ame side stand theskoni as a brother ga fight chasthunaru ofcourse she had a all proves and everything but still the way u talks was excellent sir Tqsm…..me laga police kani courts kani unte I mean Enta strong ga genuine ga unte elati cases kani scam’s Kani avi undavu sir we are very proud of u sir 😊 Tqsm everything and hope for the best ….. justice to Lavanaya garu

  • @raju6837
    @raju6837 14 วันที่ผ่านมา +134

    దిలీప్ గారు గట్టిగ పట్టుకున్నాడు

  • @avinashratnala2877
    @avinashratnala2877 14 วันที่ผ่านมา +23

    Well said sir. I hope everyone will support her and U are an extremely knowledgeable and trustworthy person in this society to keep common people aware that still humanity and justice is there Ane only because of you.

  • @sanjupasula4858
    @sanjupasula4858 14 วันที่ผ่านมา +205

    దిలీప్ సుంకర sir.. అని రెస్పెక్ట్ గా పిలవాలని ఉంది sir.. ఒక లెవల్ వొచ్చాక ఇలా ఆడపిల్లలకి అన్యాయం చేసే ప్రతి ఒక్కరికి కనువిప్పు కావాలి.. మీరు AP తెలంగాణా లో.. సక్సెస్ఫుల్ లాయర్.. ఆడపిల్లకి న్యాయం చేయండి దయచేసి 🙏

  • @maheshmahe2749
    @maheshmahe2749 14 วันที่ผ่านมา +133

    వాస్తవాలు తెలియక పాపం లావణ్య ని బ్యాడ్ గా అనుకున్న ఈ వీడియో వల్ల అర్ధమవుతుంది వాస్తవం ఏంటి అనేది