ఈ Video length తగ్గించడం జరిగింది, నేను చెప్పాలనుకున్న విషయం కొంచెం క్లిష్టమైనది అవ్వటం వల్ల, నేను సరిగ్గా వివరించలేకపోయాను, so మీ సమయం వ్రుదా కాకూడదని సగం Part తీసేయడం జరిగింది. దీని వల్ల Information కొంచెం అటుఇటుగా ఉండొచ్చు. Sorry for your inconvenience, will do a better job next time!
Very impressive and inspirational I came across watching your videos yesterday itself and finished around seven of yours. Please impart knowledge you gained to others and you can inspire a lot .wishing you all the best
@@Nomadickoti కానీ నేను farming చేయాలి అని అనుకోవడానికి ముఖ్య కారణం మాత్రం atleast ఆరోగ్యంగా వుండొచ్చు, ఎందుకుంటే ఈ Hyd లో వుండే ఈ జనాల హడావిడి జీవితం and దాన్ని వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు చూస్తుంటే భయమేస్తుంది భయ్యా
Ram చెప్పేది ఏమిటంటే... తాను ప్రతిదాన్ని complete గా whole గా చూసి అర్థం చేసుకోవడం లో భాగంగా నేర్చుకోవడం వల్ల దాన్నుండి, ఆ అనుభవాల నుండి నేర్చుకున్న, అర్థం చేసుకున్న విషయాల నుండి తాను తెలుసుకుంటా వున్నాడు Agriculture stuff కూడా. Note: నాకు అర్థం అయింది చెప్పడం రాట్లేదు.😊
RGVni philosopher, directorga చూస్తే RKni ఎన్ని angleslo చూడాలినో...!oka philosopher,scintist,సాదువు,డైరెక్టర్, chef, mechanic,teacher,traveler,former... Futurelo inka Emi chusthaamo...🥰🥰నువ్వు ఏమైనా చెయ్ కాని మమ్మల్ని ఆలోచింప చేసే వీడియోలు చేయడం మాత్రం ఆపొద్దు.. ☺️☺️😄
As you said, a lot of jobs have already changed, and using those experiences and perspective in regenerative farming. Is there any chance to switch to some different work
@@priyankamajhi846 As I said in the video, every job I did, I started off with “THIS IS WHAT I WILL BE DOING FOR MY LIFETIME” I never did anything thinking I’ll do this for few days, earn some money and and then will leave it. When the job fails its purpose or the purpose with which I started fails, I see that there’s no point in doing it. Many people see this thing in their life, still prefers to do same thing, that’s their choice no comment on that.
@@priyankamajhi846 One point I would like to EMPHASISE, not my experiences from the jobs, but learnings from those jobs. For example, in case of coding job, I may have bad experiences with the job but the skill of coding remains same. I am talking about the skill, not the job. It’s the skill which gives perspective, not experience.
అన్న సూపర్ లోకంలో మేధావులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇంత మేధావిని ఎక్కడ చూడలేదు ఇంతగా ఎవరు వివరించ లేరు. ఏం చెప్పాలో చెప్పక 20 నిమిషాలు వీడియో చూపించు చూడు😂
@@lalithapratap8027 నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అదే చెప్పాను. మీకు ఏది వినాలని ఉందో అది మీరు విన్నారు. నా ద్రుష్టిలో మెుదటి 20 నిమిషాలే అసలైన విషయం, మిగిలినది ఒక ఉదాహరణ!
@@Nomadickoti మిత్రమా మిరు చాకాడీపు గా .మానవులతో పోల్చిచెపుట గమనిస్తే మొక్కలు కూడ వాటి ఫలపుస్పాదులను ఆ కోవాలోచూచి ఆ నుసరిస్తాయని అనిపించింది దానికోసం ఈ ఉపమాన,ఉపమేయాలని తోచింది
All the inventions are accidents. Thanks for the advice sir, btw it depends on the type of content as well. Krishnamurti had tried his 40 years of life to convey one simple thing, still failed. It’s the attempt that matters, about preparation, I did what I could. Since you said it: Please make a SMALL video on the same content/subject and send it to me, I’ll upload and will give you whatever money I’ll get from it!!
ఈ Video length తగ్గించడం జరిగింది, నేను చెప్పాలనుకున్న విషయం కొంచెం క్లిష్టమైనది అవ్వటం వల్ల, నేను సరిగ్గా వివరించలేకపోయాను, so మీ సమయం వ్రుదా కాకూడదని సగం Part తీసేయడం జరిగింది. దీని వల్ల Information కొంచెం అటుఇటుగా ఉండొచ్చు.
Sorry for your inconvenience, will do a better job next time!
Very impressive and inspirational
I came across watching your videos yesterday itself and finished around seven of yours. Please impart knowledge you gained to others and you can inspire a lot .wishing you all the best
నేను కొత్తగా ఫార్మింగ్ స్టార్ట్ చేశాను ఈ సంవత్సరం నుండి, నైస్ వీడియో బ్రదర్
అదృష్టవంతులు మీరు!!
I wish you will do your efforts in huge land for better inspiration to youth.....waited till 31:48...after lot of suspense 🙂
How much land is huge land?
1000 acres?
0:05❤
Wonderful Sir
నాకు తెలిసి ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే farming start చేసేయొచ్చు
Yeah! నాకు కూడ Same feeling.
@@Nomadickoti కానీ నేను farming చేయాలి అని అనుకోవడానికి ముఖ్య కారణం మాత్రం atleast ఆరోగ్యంగా వుండొచ్చు, ఎందుకుంటే ఈ Hyd లో వుండే ఈ జనాల హడావిడి జీవితం and దాన్ని వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు చూస్తుంటే భయమేస్తుంది భయ్యా
Brother,my honest appreciation for your sincere efforts in organic farming.Please continue your journey with the same speed & spirit.God bless you🙏
I will for sure.
Hope you understood what I wanted to convey. 🤝🤜🏻🤛🏻
Good knowledge explained good.
Nice anna
Ram చెప్పేది ఏమిటంటే... తాను ప్రతిదాన్ని complete గా whole గా చూసి అర్థం చేసుకోవడం లో భాగంగా నేర్చుకోవడం వల్ల దాన్నుండి, ఆ అనుభవాల నుండి నేర్చుకున్న, అర్థం చేసుకున్న విషయాల నుండి తాను తెలుసుకుంటా వున్నాడు Agriculture stuff కూడా.
Note: నాకు అర్థం అయింది చెప్పడం రాట్లేదు.😊
😂
Fentastic explaintation bro
RGVni philosopher, directorga చూస్తే RKni ఎన్ని angleslo చూడాలినో...!oka philosopher,scintist,సాదువు,డైరెక్టర్, chef, mechanic,teacher,traveler,former... Futurelo inka Emi chusthaamo...🥰🥰నువ్వు ఏమైనా చెయ్ కాని మమ్మల్ని ఆలోచింప చేసే వీడియోలు చేయడం మాత్రం ఆపొద్దు.. ☺️☺️😄
🤝
Anna villaki ardham kakapovadaniki animetion leka pivadam difference before and offter
Good information bro
Super
😂
As you said, a lot of jobs have already changed, and using those experiences and perspective in regenerative farming. Is there any chance to switch to some different work
Are you saying will I be shifting to other job leaving farming?
Yeah
@@priyankamajhi846 As I said in the video, every job I did, I started off with “THIS IS WHAT I WILL BE DOING FOR MY LIFETIME” I never did anything thinking I’ll do this for few days, earn some money and and then will leave it.
When the job fails its purpose or the purpose with which I started fails, I see that there’s no point in doing it. Many people see this thing in their life, still prefers to do same thing, that’s their choice no comment on that.
@@priyankamajhi846 One point I would like to EMPHASISE, not my experiences from the jobs, but learnings from those jobs.
For example, in case of coding job, I may have bad experiences with the job but the skill of coding remains same. I am talking about the skill, not the job.
It’s the skill which gives perspective, not experience.
Oka pani chesthe dani valla yam labham annade manishi alochana,age ayepoyaka manani yavaru pattichukoru ani bhayam,okari help kavalisi untadi anna
Yeah
అన్న సూపర్ లోకంలో మేధావులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇంత మేధావిని ఎక్కడ చూడలేదు ఇంతగా ఎవరు వివరించ లేరు. ఏం చెప్పాలో చెప్పక 20 నిమిషాలు వీడియో చూపించు చూడు😂
@@lalithapratap8027 నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అదే చెప్పాను.
మీకు ఏది వినాలని ఉందో అది మీరు విన్నారు. నా ద్రుష్టిలో మెుదటి 20 నిమిషాలే అసలైన విషయం, మిగిలినది ఒక ఉదాహరణ!
This is vastavam ... Sodara.!
@@Nomadickoti👌
Where are you located bro,
Search Nomadic Farm on Google Maps, you’ll get the exact location.
Anna em chelanukuntunnaru
మీరేం అనుకుంటున్నారు?
Are emcheptunnavuraa
Yeah.. like we're made out of sperm and egg... But we're actually not sperm and egg.😂
Perfect!! 🤩
మిత్రమా మిరు చెప్పదలచుకున్నది చెప్పక మీయొక్క స్వసీయతను చెప్పుచున్నారు దీనివలన గ్రాహితలకు ఏమి ఆ డించినట్లు___"___ 😮
మీరు Video చూసారు కదా,
మీకు ఏం అర్ధం అయ్యిందో చెప్పగలరా?
నాకు నిజంగానే తెలుసుకోవాలని ఉంది.
@@Nomadickoti మిత్రమా మిరు చాకాడీపు గా .మానవులతో పోల్చిచెపుట గమనిస్తే మొక్కలు కూడ వాటి ఫలపుస్పాదులను ఆ కోవాలోచూచి ఆ నుసరిస్తాయని అనిపించింది దానికోసం ఈ ఉపమాన,ఉపమేయాలని తోచింది
@@acr7888 sir మీరు తెలుగు pro లా వున్నారు..normal తెలుగు లో చెప్పండి plz.
@@acr7888 ఏ భాషలో మాట్లాడుతున్నారు మీరు???
మీ మీద ఒట్టు ఒక్క ముక్క అర్ధం కాల! 🙏
😮@@Nomadickoti
How can we volunteer at Auroville any information you can provide?
Please drop a text at 7827523659
🫡🫡🫡
prepare well before video bro content should be clear small videos are best
All the inventions are accidents.
Thanks for the advice sir, btw it depends on the type of content as well.
Krishnamurti had tried his 40 years of life to convey one simple thing, still failed. It’s the attempt that matters, about preparation, I did what I could.
Since you said it:
Please make a SMALL video on the same content/subject and send it to me, I’ll upload and will give you whatever money I’ll get from it!!