నీ పొరుగువానిదేనినైనను ఆశింపకూడదు || Rev.Dr.j.samuel Kiran || Bible Mission Guntur

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • 10 ఆజ్ఞలలో 10వ ఆజ్ఞ ఆశపడకూడదు అనే అంశము యొక్క వివరణ.
    నిర్గమకాండము 20:17,
    నీ పొరుగువానిదేనినైనను ఆశింపకూడదు
    స్థలము; క్రీస్తు దేవాలయము , గుంటూరు
    తేదీ :15-10-17 , ఆదివారము
    మరనాత
    ప్రభువు వచ్చియున్నారు, మరలా వచ్చుచున్నారు, ప్రభువైన యేసూ! రమ్ము! - 1 కొరింథి 16:22, ప్రకటన 22:20
    దేవా నాకు కనబడుము! నాతో మాట్లాడుము !
    దేవా అందరికి కనబడుము! అందరితో మాట్లాడుము!
    ప్రభువైన యేసుక్రీస్తు మీతో చెప్పునది చేయుడి - యోహను 2 : 5

ความคิดเห็น • 10