6 సంవత్సరాలుగా ఎండు గడ్డి ఉపయోగిస్తున్న|Has been using dry grass for 6 years|mallesh adla|
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- 6 సంవత్సరాలుగా ఎండు గడ్డి ఉపయోగిస్తున్న|Has been using dry grass for 6 years|mallesh adla|
#nrbrothersdairyfarm #drygrass #malleshadla
శాఖ పూర్ గ్రామం అడ్డ కుల్ మండలం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నరేష్ గారు 6 సంవత్సరాలుగా డైరీ పామ్ నిర్వహిస్తున్నారు మొదట్లో 3 నెలలు పచ్చి వాడి తర్వాత కేవలం ఎండు గడ్డిని ఉపయోగిస్తు డైరీ పామ్ ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.6 సంవత్సరాలుగా డైరీ పామ్ ఏ విధంగా నిర్వహిస్తున్నారని తన అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.
#Drygrassfordairyfarm #dairyfarmtelugu
రైతు నెంబర్:-+919959361690
విజ్ఞప్తి:-
--------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
●Channel link:- / malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla
గమనిక:-
-----------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం కాము.
Other videos links:-
------------------------------
10 గుంటలలో 40 ఆవుల కోసం షెడ్డు|Shed for 40 cows in 10 pits|shed for dairy farm|mallesh adla| • 10 గుంటలలో 40 ఆవుల కోస...
20 సంవత్సరాల కష్టం,30 ఆవులు|young dairy farmer yadagiri Success story in telugu|mallesh adla| • 20 సంవత్సరాల కష్టం,30 ...
అధిక పాలు ఇచ్చేవి HF ఆవులే|High milking Hf cows|hf cows dairy farm|mallesh adla| • అధిక పాలు ఇచ్చేవి HF ఆ...
మన డైరీ ఫామ్ లో ఎటువంటి పశువులు ఉండాలి?|shanker nayak dairy farm|pedda gutta thanda|mallesh adla| • మన డైరీ ఫామ్ లో ఎటువంట...
వ్యవసాయం,మేకలు,ఆవులు వుంటేనే ఆదాయం|successful integrated farming by thirupathi reddy|mallesh adla| • వ్యవసాయం,మేకలు,ఆవులు వ...
2 రోజులు పాలు తక్కువ ఇస్తుంది|Anand buffaloes cows dairy farm|mallesh adla| • 2 రోజులు పాలు తక్కువ ఇ...
రెండు గేదెలు నెలకు 20 వేల ఆదాయం|Two buffaloes dairy farm|amthampet|mallesh adla| • రెండు గేదెలు నెలకు 20 ...
తక్కువ ఖర్చుతో మేకలపెంపకం|goat farming with low cost investment|mallesh adla| • తక్కువ ఖర్చుతో మేకల పె...
రోజూ 130 లీటర్లు|130 liters per day|mallesh adla| • రోజూ 130 లీటర్లు|130 l...
తక్కువ ఖర్చుతో షెడ్డు|low cost shed for dairy farms|mallesh adla| • తక్కువ ఖర్చుతో షెడ్డు|...
నా డైరీ పామ్ 4 రకాల మేత|4 types of fodder in my dairy farm|mallesh adla| • నా డైరీ పామ్ 4 రకాల మే...
అన్నయ్య నేను కొత్తగా dairy fram పెట్టాలని అనుకుంటూన్నా నాకు కొంచెం చెప్పావా
మల్లేష్ అన్న నమస్తే హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు ఒక మంచి ఆవు కావాలి మల్లేశం అన్న ఎక్కడన్నా అమ్మేది ఉంటే వీడియో పెట్టరాదు అన్న
మల్లేష్ గారు ,మీరు hf, జెర్సీ ఆవులు తో కొత్తగా డైరీ పెట్టేవాల్లకి సలహాలు,సూచనలు ఇచ్చి వాళ్ళు మోసపోకుండా ఉండేట్లు ఏదన్నా వేరే గా ఒక సంస్థ లాగా ఏర్పాటు చేస్తే బాగుంటది
Anna ABS semon Ela thechukovali Andhra and Telangana raithulu oka video cheyandi pls 🙏🙏🙏🙏
నేను ఒక మంచి బ్రిడ్ మన పైన ఒక వీడియో చేస్తా వెయిటింగ్ చేయండి అన్నా ABS. కూడా చేస్తా
Ok anna thank you so much
Na question adiginanduku thank you malleshanna
అన్న వెన్న శాతం ఫ్యాట్ పర్సెంట్ రెండు ఒకటే
Snf. Chepinna. Fat. Chepinna
O km--
Anna ma dagara endu gadi ledu super niper and Edge Lucern undi eroju cutting chesina niper gaddini next day vadite endu padartam saripotunda
Super information Anna
Cheyavachu nenu only cenagapollu vari ghadhi tho 6nelala nundhi menten chesthunna
Nice intareu
Gaddivamu sakkaga vesuko Anna
Brother cow chala nituga unnay
Endugaddi thine pasuvulu gani barrelu gani sheep's gani shining vuntai
👍
Nv super ana
Brother nuvvu cheppinattu cheste loss vastundhi
Endhi bro rendu sarlu petinau vedio
No milk
ఇతని దగ్గర వున్నవి pure HF కాదు greded. HF
Anna aa anna number maku pampichagalara
Fake bayya idhi
ఆవులు గాని షెడ్ గాని నీటిగా ఉంది anna... Nice మెంటేనేన్స్ 👌👌👌👌👌
నరేష్ అన్న 3.9 SNF వస్తే రేటు పడదు 8.0పైనే రావాలి
Anna please nenu athani daggaraki velli one week work cheyyali anukuntunna please number pettagalara
Bro Naresh Anna number cheppandi bro
Votti gaddi ఎక్కువగా వస్తే చర్మం అనేది విన్న బ్రి
snf -3.90 vasthe nil payment vasthadi 8+ravali bro
Yesterday. Sms
Yes bro
Anna nadara kavale Anna
మలస్.అడ్డుల్ల.అన్న.cowscost
Hii Anna
Love from anantapur ❤️❤️❤️
Anna siddipeta buffalo market teyu anna Wednesday rojo
MalleshAnna Naresh nr farmlo milking video chey
Anna ne number kavali anna please ne number pampu nynu kuda kothaga dairy farm prduthuna anna please help chey anna ne number pampu anna please ne number kosham wating anna
Anna first three months varaku calves ee green fodder kavalli because ruman is developing stage so u should maintain green fodder and dry fodder after three months u can give only dry Matter with concentrade fedd
1 cow ke day ke eani kello kavale vari gaddi
అన్నా భాగుగుంది కానీ మెంతులు ఆవాలు కరివేపాకు ఏలగా వా డు తున్సారు
మల్లేష్ అన్నా మి నంబర్ కావాలి
Super Narish anna...👍
Anna ne phone nebar petu
Anna address Bangalore highway pakana na anna
Anna and seman eakada available ga vundhi anna cheapava anna
Anna Telangana lo HF cross breed selling akuvaga available akada ga unayee chepana anna
I am from Telangana we have all hf cows for sell
mallesh Anna nenu kuda me subscribe ye Anna.. konchem ha ABS scheman akkada available ga untado cheppu Anna..Not giving answer Anna
నేను ఒక మంచి బ్రిడ్ మన పైన ఒక వీడియో చేస్తా వెయిటింగ్ చేయండి అన్నా ABS. కూడా చేస్తా
okay @ Nagamoni Naresh Anna.
Information is very well brother god bless you
Best information, he is right
Naresh anna nuv super...
Fat and snf ala pachali bro
So super video bro
Chala chakkati vishayaalu cheppinavi thammudu God bless you
Supar bro
👌👌👌👌👌👌
good information brother
Vadu avulu konista ani cheppi konistadu vellikonupora
Anna Hf@jersy And cross Hf @cross jersey eala Gurthupatadam eala maku kodhiga vevaraga chepagalar
@@ramugoudbandi2118 plz call me bro we have hf and jersey cows for sell
Main number
Naresh bro phone number