భార్య టార్చెర్ భరించలేక..😢 చూసి నవ్విన జడ్జి 🔥🔥

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @prshyamsunny5935
    @prshyamsunny5935 4 วันที่ผ่านมา +33

    అతుల్ సుభాష్ లాగ ఎంతోమంది నలిగిపోతున్నారు,,,,,, ఇప్పటికీ కోర్టులో మగవాళ్ళకు న్యాయం దొరకడంలేదు...... నాకు తెలిసిన ఇద్దరు సహోదరులు మానసికంగా హింస అనుభవిస్తున్నారు,, కోర్టులో ఎటువంటి న్యాయం దొరకడంలేదు.

  • @raogaru562
    @raogaru562 5 วันที่ผ่านมา +28

    498a దిక్కుమాలిన కేసు, మేము ఇప్పటికి కేసులు అన్నిటికి కలిపి ఇప్పటి వరకు 130సార్లు వెళ్ళాను విజయవాడ కోర్టు లకు. మా బతుకు ఘోరం ఐనది.

  • @Srinivasulu99-w8q
    @Srinivasulu99-w8q 2 วันที่ผ่านมา +15

    సుభాష్ కి న్యాయం జరగాలి 🙏🙏

  • @rangammarangamma9650
    @rangammarangamma9650 2 วันที่ผ่านมา +18

    తప్పుడు 498కేసు వలన కొన్ని కుటుంబాలు బలి అయి పోతుంటే న్యాయవ్యవస్థ పట్టించుకోదా?ఇంకెన్ని కుటుంబాలు బలికావాలి.దేశం ఎంత అభివృద్ధి చెందినా ఏమి లాభం మనిషిని కాపాడుకోలేనప్పుడు?

  • @Chaithraavdhut
    @Chaithraavdhut 2 วันที่ผ่านมา +8

    ఇలా చాలామంది మగవాళ్ళు కూడా భార్య బాధితులు ఉన్నారు ఈ కేసులో అతుల్ గారికి న్యాయం జరగాలి ఈ కేసు చూస్తుంటే చాలా మంది ఇళ్లల్లో జరుగుతున్న సంఘటనలు వాళ్ళందరూ ఎలా నలిగిపోతున్నారు ఈ కేసు ఉదాహరణగా నిలుస్తుంది ఇలా భార్యలు పనికిమాలిన కేసులు వేస్తూ మగవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్లకు సరైన శిక్ష విధించాలి నిజా నిజాలు తెలుసుకోవాలి ఎంక్వయిరీలు చేయాలి ఎవరి బ్యాగ్రౌండ్ ఎలాంటిదో కూడా కనుక్కోవాలి ముఖ్యంగా ఇప్పటి ఆడవాళ్లు చాలా దారుణంగా తయారవుతున్నారు వీళ్లకు చదువు సంస్కారాన్ని నేర్పించాలి కానీ అతి తెలివితేటలు నేర్పిస్తుంది ఇలాంటి వాళ్లకి ఇప్పుడు తెలియదు ఒక ఏజీ అయిపోయింది తర్వాత వృద్ధులుగా ఉన్నప్పుడు తెలుస్తుంది ఇలాంటి వాళ్ళు కోర్టు నుండి తప్పించుకుంటారేమో కానీ భగవంతుని నుండి ఎప్పుడు తప్పించుకోలేరు భగవంతుడు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాడు అన్యాయం వైపు ఉండడు మా ఇంట్లో మా తమ్ముడి ఫ్యామిలీ కేసు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది అందుకే ఇతని బాధ నాకు అర్థమైంది ఈ కాలంలో ఆడవాళ్లు డబ్బు కోసం ఏదైనా చేయగలుగుతున్నారు ఎవరి మీద అయినా నిందలు వేయగలుగుతున్నారు ఎంతకైనా తెగించగలుగుతున్నారు అందుకే సుప్రీంకోర్టు అయినా ఇప్పటికి ఇది పులిస్టాప్ పెడితే బాగుంటుంది వాళ్ళకి కూడా సరైన శిక్షలు వేస్తే బాగుంటుంది ఇంకొకసారి ఇలాంటివి చేయకుండా ఉంటారు

  • @Chaithraavdhut
    @Chaithraavdhut วันที่ผ่านมา +6

    ఈ కేసు ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత బాగుంటుంది వాళ్ళ ఫ్యామిలీ రిలీఫ్ గా ఉంటారు లేకపోతే వాళ్ళు నరకయాతన అనుభవిస్తూ వాళ్ల కొడుకు చనిపోయిండు అన్న బాధలో మరియు ఈ కేసుపరంగా చాలా బాధను అనుభవిస్తారు దయచేసి ఈ కేసును త్వరగా ముగించండి వాళ్లకి మనశ్శాంతిని ప్రసాదించండి వాళ్లు కన్న తల్లిదండ్రులు కొడుకు పోయిన దుఃఖంలో ఉన్నారు వాళ్లకి ఇప్పుడు తిరిగే ఓపిక ఉండదు

  • @ASHOKKUMAR-lh6jm
    @ASHOKKUMAR-lh6jm 5 วันที่ผ่านมา +14

    JUSTICE FOR ATUL SUBHASH

  • @PK-nv4on
    @PK-nv4on วันที่ผ่านมา +2

    ఇది వ్యవస్థలు చేసిన హత్య గా భావించి , అతడి భార్య, అతడి బంధువులు, ఇంకా న్యాయ, పోలీస్ వ్యవస్థల్లో నీ సంబంధిత వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలి.

  • @vamankommera3164
    @vamankommera3164 2 วันที่ผ่านมา +8

    ఈ చట్టం మంచిదే కానీ కొందరు దీన్ని పెట్టు బదిలేని బిజినెస్ అయ్యింది

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 5 วันที่ผ่านมา +21

    సుప్రీం కోర్టులో కొన్ని కేసులకు కొన్ని కొన్ని సంవత్సరాలుగా తీర్పులు రావడం లేదు. కొంతమందికి 11 ఏళ్లుగా బెయిల్ వస్తుంది.కొంతమందికి బెయిల్ రానేరాదు. ఒక వీఐపీ చనిపోయి 7 సంవత్సరాలు అయింది.ఇప్పటి వరకు దేశం లో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ కనిపెట్టలేక పోయింది. ఇది మనవ్యవస్థల పని తనం.

  • @nirmalapoola7409
    @nirmalapoola7409 2 วันที่ผ่านมา +7

    Plz Justice for Athul subash

  • @SristiBhavani
    @SristiBhavani 2 วันที่ผ่านมา +4

    I am also lady. It is very shame to knew this. Plz amend the acts according to case to case.

  • @rsyamaladevi
    @rsyamaladevi 4 วันที่ผ่านมา +13

    Justice for atulsubhash

  • @shaiksubhanalla
    @shaiksubhanalla 2 วันที่ผ่านมา +3

    We want justice for Atul...

  • @jayalakshmi6419
    @jayalakshmi6419 2 วันที่ผ่านมา +4

    one of my cousin facing this type of torture since 10 years. courts and judges are playing according to girl's wishes.

  • @nirmalapoola7409
    @nirmalapoola7409 2 วันที่ผ่านมา +3

    Do justice for him lord.

  • @satyamrk
    @satyamrk 3 วันที่ผ่านมา +6

    Chala cases Elaga vunnaye, bayataku Raavu anthe

  • @sv1732
    @sv1732 วันที่ผ่านมา +2

    Justice ⚖️ in Divorce case's ❌
    Money Settlement in Divorce case's ✅

  • @mahanthgeethagiri7830
    @mahanthgeethagiri7830 วันที่ผ่านมา +2

    ఆడవాళ్లు కూడా అత్యంత క్రూరంగా వున్నారు.భర్త వద్దని భర్తను వదిలి పుట్టింటికి పోతారు తదుపరి విడాకులు ఇవ్వము, ఇంటికి రాము .మాకు లక్షలు డబ్బులుకావాలి అని అడుగుతారు . కష్టపడకుండా దోపిడీ తో డబ్బు సంపాదన.,...
    కోర్టులు రెండు వైపులా గమనించి నిజమైన బాధితులకు న్యాయం చేయాలి...

    • @sumanapulugurtha5451
      @sumanapulugurtha5451 16 ชั่วโมงที่ผ่านมา

      ఇందులో ఆడపిల్ల తల్లి ప్రోత్సాహం ఉంటుంది

    • @bhuvaneswarip3152
      @bhuvaneswarip3152 12 ชั่วโมงที่ผ่านมา

      Aunu adapillalu valla ammala valle chala varaku jeevithalu nasanam chesukuntunnaru

  • @GForce-c3p
    @GForce-c3p วันที่ผ่านมา +2

    Yes justice is due 😢

  • @shivakumardasari9133
    @shivakumardasari9133 2 วันที่ผ่านมา +3

    Justice for men 😢

  • @lawyerramana7188
    @lawyerramana7188 วันที่ผ่านมา +1

    I noticed System failure in my early days of practice nearly 28 years before ... Just within 6 months of my practice , i noticed that so many lacunae are there in system , at every stage corruption is involved .... So from then I encouraged my clients settle the dispute outside ....

  • @addalasimhadhri9314
    @addalasimhadhri9314 วันที่ผ่านมา +2

    సుభాష్ గారు కి నాయం జరగాలి 😢

  • @nirmalapoola7409
    @nirmalapoola7409 2 วันที่ผ่านมา +2

    ఓమ్ శాంతి.

  • @sridharm1282
    @sridharm1282 5 วันที่ผ่านมา +4

    court lu chesedhi eme undadhu, akkada unna valle direct ga daniki thagga sixa veyyali

  • @satishsakalabaktula4968
    @satishsakalabaktula4968 5 วันที่ผ่านมา +10

    Justice for Atul Subash

  • @vijethawonders7140
    @vijethawonders7140 23 ชั่วโมงที่ผ่านมา

    Justice for atul subhash😢.

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 วันที่ผ่านมา

    Justice for Atul

  • @pathagolusupriscilla
    @pathagolusupriscilla วันที่ผ่านมา

    Iddariki ante husband and wife ki samanyam jaragali e case lo kadu prati case lo... kaani ala jaragadam ledu.
    Even educated persons and un educated persons there is no difference between them... justice for all

  • @koteswararaodasari4924
    @koteswararaodasari4924 วันที่ผ่านมา +1

    Supreme court 498-A act change seyyali.

  • @sindhujasin9459
    @sindhujasin9459 วันที่ผ่านมา

    నాధి civil case 2004 nundi still eppatiki undhi. Nenu oka ఆడపిల్ల ni puttintti vallu chanipoyaaru, bhartha అప్పుల palu iyyadu. Yemi cheyalo enka entha te padutundho.☹️☹️☹️

  • @grandipadma2208
    @grandipadma2208 วันที่ผ่านมา

    Justice for Atul 😢😢

  • @RamanaReddy-g2d
    @RamanaReddy-g2d 4 วันที่ผ่านมา +3

    India lo sagam mandi eroju income aa roju pani chestene vadtundi so variki vachina nastam emi ledu. Bharya kuda oremato vuntundi. Bhartha arojuku saripoyinanta income vadtundi. Ade manchidi income ekkuvaite ilagae vuntundi.

  • @ttt9129
    @ttt9129 วันที่ผ่านมา

    Very sad.

  • @chrani5017
    @chrani5017 วันที่ผ่านมา

    Justice for atul subhash

  • @sravanikorada5349
    @sravanikorada5349 วันที่ผ่านมา

    😢😢😢

  • @Dancerharika7
    @Dancerharika7 วันที่ผ่านมา

    Misguide chese lawyers ni kuda involve cheyyal...matrimonial cases lo total ga lawyers control lo untundi

  • @manjunathp9156
    @manjunathp9156 วันที่ผ่านมา

    Justice for Subash

  • @BikshamaiahBikshamiah-ms3dw
    @BikshamaiahBikshamiah-ms3dw วันที่ผ่านมา +1

    Supreme Court ippatikaina 498 a section cancell cheyale 498 a tho ladies courtlo cases false cases petti magavari jeevitalato aadukuntunnru

  • @Neelima-z4d
    @Neelima-z4d วันที่ผ่านมา +1

    Bharatiya nyayasamhita oka 30 alla kurravanni balikonnada? Mana desha nyaya vyavasta judz la telivi tetalameeda adhara padi vunnada? Judj ami alochiste adi matrame nyayama?

  • @srivinay7390
    @srivinay7390 วันที่ผ่านมา

    🚩🇮🇳🌍🌎😭😭😭😭😍❤️🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️Justice For Atul Subhash🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏❤️😍😭😭😭😭🌏🌐🇮🇳🚩

  • @govindutamatam6012
    @govindutamatam6012 18 ชั่วโมงที่ผ่านมา

    Judge s all are faver for ladies worst judicial system in our country worst judge thuuuu

  • @joycebhalla4624
    @joycebhalla4624 21 ชั่วโมงที่ผ่านมา

    Justice for Atul anno years Nundi ladies ki support ga chattalu rasaru ippudu generation lo parents encourage tho business chestunnaru ippudu ladies husband ni atta mama ni jadipinchadam appanamga vachina money tho enjoy cheyadam mana kutumba vavastha nasanam ayipondi sariyina paddathiga perigina manchi pillalu vunnaru parents kapadudam mana society ni

  • @shravanthrajesh5207
    @shravanthrajesh5207 วันที่ผ่านมา

    Cancel 498a is real justice for subhash

  • @aruna8318
    @aruna8318 วันที่ผ่านมา

    Justis for atul subhash

  • @Dancerharika7
    @Dancerharika7 วันที่ผ่านมา

    Husband and in-law s harassment cheyyatam valana chalamandi women suicide chesukuntunnaru...Leda champestunnaru....valla paristithi enti

  • @gatturamarao9234
    @gatturamarao9234 12 ชั่วโมงที่ผ่านมา

    ACP SADULA SARANGAPANI GAADU RTD ACP BILLA ASHOK KUMAR GAADU VALANA KASHI LO BHATHUKUTHUNNA

  • @policepolice00
    @policepolice00 วันที่ผ่านมา

    Na wife 498 case pettindhi soo ninu m cheyyali sir murder cheyyala 10 lakhs evvala sir pls tell me 😢

  • @dvrm13579
    @dvrm13579 วันที่ผ่านมา

    this fatal suicide reveals the hollowness of our judiciery,there are several such cases,but this case is unique ,Atul's wife and her family intentionally black mailed thata. to loot money,led a parasitic life to squeeze money, till his death

  • @srinivasj7606
    @srinivasj7606 วันที่ผ่านมา

    Jail lo vesi chitakkotandi aa penta danini

  • @SrivaniGayathri
    @SrivaniGayathri 5 วันที่ผ่านมา +2

    ❤❤❤😂😂😂😂🎉🎉🎉❤❤❤❤❤❤

  • @babask1479
    @babask1479 2 วันที่ผ่านมา +3

    Justice for Atul Subhash

  • @konanrao
    @konanrao วันที่ผ่านมา

    Justice for Atul Subhash