LIVE : మహిళలకు షాక్.. ఫ్రీ బస్సు రద్దు..? | Telangana Free Bus Issue | Cm Revanth Reddy | hmtv
ฝัง
- เผยแพร่เมื่อ 17 พ.ค. 2024
- LIVE : మహిళలకు షాక్.. ఫ్రీ బస్సు రద్దు..? | Telangana Free Bus Issue | Cm Revanth Reddy | hmtv
#cmrevanthreddy #telanganafreebus #congressparty #hmtv
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : hmtvnewsoff...
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com
మహిళలందరికీ ఏమీ షాక్ కాదు. నిజంగా పని ఉన్న వాళ్ళు ఎలా అయినా వెళతారు. ఫ్రీ - ఫినాయిల్ వాళ్ళకు మాతం షాక్.
ఫ్రీ బసు రద్దయితే మా ఆల్ ఆటో యూనియన్ తరపున షామీర్పేట్ కట్ట మైసమ్మ కు 111 కొబ్బరికాయలు కొడతానని మొక్కు కుంటున్న ఎందుకంటే మా ఆటో వాళ్ళ కష్టాలను చూడలేకపోతున్నాను ఫ్రీ బస్సు రద్దు అయితే మా ఆటో వాళ్ళ జీవితాలు కుటుంబాలతో సహా బాగుపడతాయని ఈ నిర్ణయం 4:33 తీసుకున్న ఇట్లు ఆటో అశోక్ ముదిరాజ్
70years ladies ku free pettali
Thanq madam
Free bas Close is very best 😊😊😊😊
మహలక్ష్మీ కింద పెట్టిన అన్ని పథకాలు కూడ ప్రభుత్వం కి నష్టాలు వచ్చేవె
ప్రతీ మహిళ కు 2500
ప్రీ బస్
500 రూ..లకు గ్యాస్ సిలిండర్...
అందులో, ఈ మహలక్ష్మీ పథకం లో "ప్రీ బస్" అనేది చాల పెద్ద నష్టాన్ని తెచ్చెది..
ఎందుకంటె మిగత రెండు, గ్యాస్ సిలిండర్ 500, ప్రతి మహిళ కి 2500 అనేవి, రేషన్ కార్డు కి లింక్ పెట్టారు... ప్రీ బస్ అనేది మాత్రం అందరు ఉపయొగించుకోవచ్చు.
చాలా మంచిది
Metros are running full with less number of coaches. Where is the loss. It means project may have kick backs.
మెట్రో ప్రాజెక్ట్ హుజ్ లాస్.......
పెట్టుబడి దారులకు ప్రభుత్వం
సహకరించాలి
ఇక్కడే
ప్రభుత్వం
క్రెడిబిలిటీ..... నిలుపుకోవాలి
Revanth Reddy sir double bedroom problem solve cheyendi please one owner ki 6 to 12 kirayadar untunnaru intaki owners tax enta pay chestunnaru bus current bill 500gas vadhu
Recently I written my exams
I don't even have money to reach the exam hall. But at that time I travel in this free bus. Guys please do support for free bus it's useful for many family's like me 🙏
Phenyl taagu, support chestaam ,
😂😂😂😂@@sandeepkumar-cz8bn
Iam also lady. No lady is interested in free bus.
Metro Nadavadhu ane vallani metro station ki thisukoni vellandi Ameerpet to Madhapur velli ramanadi telusthundhi vallaki metro kaliga vundho ledha kaallu petalekunda undho ani. Urrkee prathodo Free bus medha Yedichevade
Chala manchi pani
Now also metro house full. And it is is not sufficient.
వృద్దులకు,తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఉచిత ప్రయాణం కలిపిస్తే చాలు.
మహిళలలో ఉద్యోగులు , వ్యాపారులు ఉన్నారు ,అలాంటి వారికి ఉచితంగా ఇవ్వడం వలన రాష్ట్రం దివాలా తీస్తుంది.దీనిని పునరాలోచించాలి
Free bus radhu chesi a/c anthokontha money veyali andariki samana nyayam
సీనియర్ సిటీజన్లకు ప్రీ టికెట్ పెట్టండి
ఫ్రీ బస్సు వికలంగులకు జీవితాంతం, స్కూల్ పిల్లలకు పదో తరగతి వరకు మాత్రం ఇవ్వాలి. ఇంకెవ్వరికీ ఏదీ కూడా ఫ్రీగా దక్క కూడదు. సోమరిపోతు సమాజాన్ని తయారు చేయటానికి ఫ్రీ స్కీములు. ఏదైనా ఫ్రీ గా ఇచ్చెముందు రోజంతా బార్లల్లొ, కల్లు, సారా, వైన్ షాప్ల ముందు జనాన్ని చూసి ఫ్రీ స్కీములు అవసరమా లేదా అని నిర్ణయించుకొండి.
Manchi pani...ufff bus lo ah rush vallaa imo panula medha vellali antene bayamesthundhi 😢
Please make Metro too free for women.
Yes sir. Please cancel free bus. It's becoming problem for job holders.
Free WiFi network connected
Revanth Reddy sir double bedroom sangati chudandi bus current bill 500 ki gas yeh scheme avasaram ledu one one building lo 6to12 antha Kante ekua kirayedar unnaru tax vasulu cheyendi 4 kante ekkuva unte please 🥺
ఎవడు పెట్టమన్నాడు free బస్
Adhar card thisesi ration card pedithe e pathakam pedha vallaki anduthundhi
Revanth Anna free bus raddu chyndi chala problem avtndi
Next time revanth Reddy not winning in telegana State fix
Pray cm fire based pekhnikh patches niku🥿😢
నే చెప్పాలె... నే చెప్పాలె...
Bus lo prayanam cheyalante bhayam vesthondhi vpiraadani rush vuntundhi. Please vuchitha bus prayaanam theeseyandi
మెట్రో ట్రైన్ ని ఎలాంటి దగ్గర తీసుకొని ఇంకెవరికి ఇస్తారు మీ వాళ్ళకి ఇచ్చుకుంటారు దాని ద్వారా ఏందంటే మీరే సంపాదించుకుంటారు అప్పుడు ఎత్తేస్తారు ఫ్రీ
Pani Pata lekunda Oorlu tergutunaru, Pani unna valu kastanga prayanistunaru. I na Enduku free ? Any 1 rides in a day is permitted that too is more because it's only for those who are in urgent situation. Free, Free, Free in largely populated areas will not work good all the time. Some wrong news, Metro use by Women is also high, people who are working are using metro. It's not empty, its running as usual. No change. Change Central there is no change. 35 Yrs Lease will be successful.
Free vaddu
Edi free vaddu.
Freebus maku kavai
pleas raddhu cheyoddhu
Free bus close avvali ma students kii ibbandhiga undi time kii buses ravatle and mem boys aithe ticket kottali nilchovali😢 worst gvt😏
Free buss valla devlopment undadhu😖😖
Free buss apeyadame manchidi apandi sir free buss skimm
Free bus cancel chiihind sir others chihindsir
Wrong Heading
వంగ లేక మంగళవారం అన్నాడంట వెనకటికి
Nes
free buss theseyyoddho free ga buss thappa istunnaru em
Free Metro kuda kavali... Ladies metro ekodda? Why shouldn't ladies have good facilities for free?
Asha ki hadu gudha ki siggu undalli
Free bus raddu cheyali
Maku free bus vaddhu🙏
ఫ్రీ బస్సు వికలంగులకు జీవితాంతం, స్కూల్ పిల్లలకు పదో తరగతి వరకు మాత్రం ఇవ్వాలి. ఇంకెవ్వరికీ ఏదీ కూడా ఫ్రీగా దక్క కూడదు. సోమరిపోతు సమాజాన్ని తయారు చేయటానికి ఫ్రీ స్కీములు. ఏదైనా ఫ్రీ గా ఇచ్చెముందు రోజంతా బార్లల్లొ, కల్లు, సారా, వైన్ షాప్ల ముందు జనాన్ని చూసి ఫ్రీ స్కీములు అవసరమా లేదా అని నిర్ణయించుకొండి.
పురుష ప్రపంచం అని రుజువు అవుతుంది మళ్ళీ
really
o
😂😂😂😂😂😂
Radhu cheyodhu.continue avvali
Mg apudu continue chesthadu
Enty.lass.emi.lass.ladu.asalu.free.bus.only.pally.velugu.expres.megatha.antha.ticket.vundi.emi.loss.ladu
Phukat ki ekke mokkallaku em telstundi loss undo ledo ani
Manchidi😁😁
వీడికి పరిపాలన విధానం తెలియదు....
verokaru enduku , revanth ne aa 90 % vata konamanu , appudu chala baga nadusthundi metro