Raghuramakrishnam Raju EMOTIONAL Reaction about Not Giving Ministry in CBN Cabinet | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024

ความคิดเห็น • 188

  • @boinipallilaxmaiah4779
    @boinipallilaxmaiah4779 3 หลายเดือนก่อน +68

    Speaker గా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది

  • @bhavanarushi8594
    @bhavanarushi8594 3 หลายเดือนก่อน +23

    CBN has to consider RRR candidature for minister of AP. He is real hero.

  • @kondetisamsonu8592
    @kondetisamsonu8592 3 หลายเดือนก่อน +28

    రాజు గారు మీరు ఏ పార్టీలో ఉన్నా మీరు దేశ సపరేట్ అయ్యగారు

  • @naresh3187
    @naresh3187 3 หลายเดือนก่อน +44

    రఘురమరాజు is a fighter...ఈయనకి తగిన గుర్తింపు ఇవ్వకపోతే చంద్రబాబు గారిని నమ్మేది లేదు....రాజుగారు చేసిన పోరాటం చరిత్రలో నిలుస్తుంది....ఆయన కష్టం పగొడికి కూడా రాకూడదు...

    • @ananthj6394
      @ananthj6394 3 หลายเดือนก่อน +14

      If you stop believing in CBN for RRR, then you are never a supporter of CBN.
      Seems paid

    • @Humanrights-ze5gq
      @Humanrights-ze5gq 3 หลายเดือนก่อน

      RRR manishi manchodu kadhu

    • @abhinaysali
      @abhinaysali 3 หลายเดือนก่อน +3

      ​@@ananthj6394 CBN won because of RRR and Pawan Kalyan
      There was no election if he went alone

    • @ananthj6394
      @ananthj6394 3 หลายเดือนก่อน +2

      @abhinaysali that’s not true.
      Pawan Kalyan had an impact on kapus but RRR is nothing
      Don’t use them both together.

    • @ganeshkishore7599
      @ganeshkishore7599 3 หลายเดือนก่อน +1

      అయ్యన్న కి స్పీకర్ ఇవ్వాలి,

  • @rameshm6124
    @rameshm6124 3 หลายเดือนก่อน +45

    వైసిపి పార్టీకి, ప్రత్యేకించి ఎంఎల్ఏ జగన్ కి మీరు స్పీకర్ రూపం లో ఉన్న ఒక బాంబ్ లాంటి వారు... 😅 మిమ్ములను అధ్యక్షా అనలేక నోట్లో పచ్చి వెలక్కాయలు పడతాయి

  • @swarnagowri6047
    @swarnagowri6047 3 หลายเดือนก่อน +5

    ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమశ్శివాయ.
    🕉️

  • @KoteswaraMudduluru
    @KoteswaraMudduluru 3 หลายเดือนก่อน +3

    స్పీకర్ పదవి కచ్చితం గా ఇస్తారు అనుకుంటున్నాం.

  • @RadhikaDevi-vr1qc
    @RadhikaDevi-vr1qc 3 หลายเดือนก่อน +1

    Good sir meeru chala Baga chypparu

  • @chalapathirao8066
    @chalapathirao8066 3 หลายเดือนก่อน +1

    ❤❤ SIR meeru chesina poraataniki manchi palitham dhakkalsindhe 😊❤❤

  • @Vandemataram1745
    @Vandemataram1745 3 หลายเดือนก่อน +2

    RRR ప్రతి రోజూ రచ్చబండ కొనసాగించాలి. మంత్రి పదవి ముఖ్యం కాదు మంచి చేయటానికి ప్రజలు తో ఉండటానికి ప్రయత్నం చేయాలి.

  • @vrindhavangopi1418
    @vrindhavangopi1418 3 หลายเดือนก่อน +1

    Sir meeru late ga vachina LATEST GA VASTARU . WE BELIEVE YOU😅 Ade RRR

  • @Ambedkar9876
    @Ambedkar9876 3 หลายเดือนก่อน +1

    He should’ve made speaker

  • @mailtopvs
    @mailtopvs 3 หลายเดือนก่อน +3

    i am following RRR garu.. from last days.... I know he will get it what he wants..

  • @vasudevarao4793
    @vasudevarao4793 3 หลายเดือนก่อน +2

    సిట్టింగ్ MLA ని కాదని మీకు సీట్ ఇచ్చారు అంటే మీరు అయన మనసులో ఉన్నట్లేగా... సార్

  • @ALL_IN_ONE_INFORMATION01.
    @ALL_IN_ONE_INFORMATION01. 3 หลายเดือนก่อน +7

    RRR SPEAKER AVALI,AA JALAGAN MAA RRR KI NAMASKARAM CHEYALI AND RRR VADINI KURCHO ANI ARRAVAALI

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 3 หลายเดือนก่อน +2

    అసెంబ్లీ స్పీకర్ ఇస్తారు మీకు ఖచ్చితముగా అని నాకు అనిపిస్తోంది.. ఎందుకు అంటే మీకు పోటీగా ఉన్న నాదెండ్ల మనోహర్ కి మంత్రి ఇచ్చారు కాబట్టి మీకు ఏ ఇంక స్పీకర్ ఇస్తారు.

  • @srinivas8949
    @srinivas8949 3 หลายเดือนก่อน +2

    R R R. Is great leader

  • @Srao-s5t
    @Srao-s5t 3 หลายเดือนก่อน +1

    No feeling. Sir cbn knows you r a great person❤. New government badly needs yours service. Just wait with a SIGNETURE smile. 😂 be positive sir. Fr chennai.

  • @RajachariP-g9b
    @RajachariP-g9b 3 หลายเดือนก่อน +2

    Rrr garu meku sheredi sainatha belleseng youar rrr 👍💐✌️🚴🚴🚴✌️💐👍🙏

  • @Charan_Facts_
    @Charan_Facts_ 3 หลายเดือนก่อน +1

    మొదటివాడు కదపటివాడు అగును కదపటివాడు మొదటివాడు అగును మూర్తి గారు

  • @mailtopvs
    @mailtopvs 3 หลายเดือนก่อน +2

    Adyakshya...Adyakshya...Adyakshya...Adyakshya...Adyakshya...Adyakshya...Adyakshya...Adyakshya...

  • @renuvu9033
    @renuvu9033 3 หลายเดือนก่อน +2

    ONE & ONLY REAL HERO' COME OUT FROM RULING PARTY TO FIGHT FOR TIRUPATHI BALAJI ...SIR LORD BALAJI WISHES ALWAYS IN YOU ..MAY BE TTD CHAIRMAN MIKU IVVALI....

  • @GAJALAKSHMIDAVULURU
    @GAJALAKSHMIDAVULURU 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤RRR is rock star

  • @kuragantikrishnamraju9931
    @kuragantikrishnamraju9931 3 หลายเดือนก่อน +2

    రఘురామకృష్ణం రాజు గారికి మంచి మినిస్టర్ పోస్ట్ గాని లేక అసెంబ్లీ స్పీకర్ పోస్ట్ గాని ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకొస్తారు మరియు మంచి సేవ చేస్తారు ఆయన డబ్బులు వ్యామోహం లేని మంచి మనిషి ఆయన అంత రచ్చబండ పెట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క బూతు కూడా మాట్లాడలేదు ఆయన పెరిగిన సంస్కారానికి ఆయన హోం దా తనానికి ప్రజలతో గౌరవంగా నడుచుకుంటారు ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు ఆలోచించి మాట్లాడతారు అందువలన ఏపీ ప్రజలు రఘురామ కృష్ణంరాజు గారికి మంత్రి పదవి గాని అసెంబ్లీ స్పీకర్ పదవి గాని ఇవ్వవలసినదిగా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని మర్యాదపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాను

  • @shadruchulu7188
    @shadruchulu7188 3 หลายเดือนก่อน +1

    Babu garu emi evvakunty 😢😢😢😢😢😢😢😢😢😢😢😢ela andy 😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @kuragantikrishnamraju9931
    @kuragantikrishnamraju9931 3 หลายเดือนก่อน +1

    Real Rebel Star Shri MLA Raghu Rama Krishnam Raju he is having a good person in the society we request to honorable chief minister of Andhra Pradesh Mr Nara Chandrababu Naidu Garu on behalf of peoples of Andhra Pradesh weird face to shameless in the Government of Jagan Mohan Reddy since your honour and respected program Krishna Raju😊

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 3 หลายเดือนก่อน +1

    All the Best RRR garu🎉🎉

  • @bhaskarnaiduckkala3911
    @bhaskarnaiduckkala3911 3 หลายเดือนก่อน +4

    Meku kuda
    Evali sir
    RRR

  • @RadhikaRamesh-x3f
    @RadhikaRamesh-x3f 3 หลายเดือนก่อน +1

    RRR is seed
    PK is tree
    CBN flowers and seed
    Of present success

  • @kumarswamymudde5413
    @kumarswamymudde5413 3 หลายเดือนก่อน +1

    JAI JAI RRR

  • @ananthj6394
    @ananthj6394 3 หลายเดือนก่อน +3

    RRR is unnecessarily speaking in a way that appears like blaming CBN. He should learn from Ayyanna PaatruDu.
    There are several TDP people that stayed long with TDP from the beginning didn’t get ministries.
    He sounds like a trouble maker.

    • @Siva-ic9wy
      @Siva-ic9wy 3 หลายเดือนก่อน

      so true. RRR cannot dictate like that.

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri 3 หลายเดือนก่อน

      RRR కి పదవి అక్కర్లేదు ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. ఆ పనులకు ఆటంకం కలగకుండా వుంటే చాలు. మా అభిమానం గుర్తింపు చాలు ఆయనకి.

  • @balajirao3603
    @balajirao3603 3 หลายเดือนก่อน +1

    RRR garu, CBN will make use you as his coordinator for state and center because you have such a relationship with central Ministers.

  • @srinivasm1512
    @srinivasm1512 3 หลายเดือนก่อน +1

    Jai rrr

  • @krishnamraju3877
    @krishnamraju3877 3 หลายเดือนก่อน +1

    Jai RRR

  • @KidszoneTelugu-o9x
    @KidszoneTelugu-o9x 3 หลายเดือนก่อน +1

    Speaker RRR

  • @ajaykumarghanta9064
    @ajaykumarghanta9064 3 หลายเดือนก่อน

    Everyone knows your hard work sir, and at the same time everyone did hard work to bring it to power. Fact is maximum we have 25 ministers. Accomodating everone is hard. CM has lot of pressure also. Lot of communities will disappoint if they don't get the ministry. Everyone should understand CM and support him, be patient and hope for good...

  • @Suresh_Sudunagunta
    @Suresh_Sudunagunta 3 หลายเดือนก่อน +1

    Neeku last minute lo babu adhukunmadu

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri 3 หลายเดือนก่อน

      టికెట్ ఇవ్వడానికి కారణం
      నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రఘురామ కృష్ణంరాజుకు 70000 ఓటింగ్ ఉంది.

  • @GAJALAKSHMIDAVULURU
    @GAJALAKSHMIDAVULURU 3 หลายเดือนก่อน

    Speaker 😂😂❤

  • @chandut2610
    @chandut2610 3 หลายเดือนก่อน +1

    రాజు గారు పదవి గురించి మీరు ముందే మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri 3 หลายเดือนก่อน +1

      మానేశారు sir. ఇప్పుడు నియోజక అభివృద్ధి పనులు మొదలుపెట్టారు.

  • @madasumanmadha9359
    @madasumanmadha9359 3 หลายเดือนก่อน

    Jai CBN

  • @WalmartCart-u7l
    @WalmartCart-u7l 3 หลายเดือนก่อน

    వెటకారం కాదు.. వెగటు

  • @srinudavuluri3485
    @srinudavuluri3485 3 หลายเดือนก่อน

    రాజు గారు మీరు గ్రేట్ ❤❤❤

  • @srikumartata
    @srikumartata 3 หลายเดือนก่อน

    Black mail chesthunnaru rrr garu

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri 3 หลายเดือนก่อน +1

      బ్లాక్మెయిల్ కాదండి. అసంతృప్తిని చూపించారు. ఇప్పుడు అవి అన్ని వదిలేసి నియోజకవర్గ అభివృద్ధి కోసం పనులు మొదలుపెట్టారు.

  • @VasuFm
    @VasuFm 3 หลายเดือนก่อน

    Home minister

  • @dorababuvunta8823
    @dorababuvunta8823 3 หลายเดือนก่อน

    Ttd chairman isthaaru ....

  • @33542
    @33542 3 หลายเดือนก่อน

    Noru jagartha RRR garu
    People who likes you also don’t like some of your comments

  • @Suresh_Sudunagunta
    @Suresh_Sudunagunta 3 หลายเดือนก่อน

    Appude politics aa raa RRR

  • @AbhibhaiMohammad
    @AbhibhaiMohammad 3 หลายเดือนก่อน

    Speaker evvakunte jagan kante akkuvaga tittutadu 4 peggulu vesaka rachhabanddalu vasthai. Bro

  • @kinglucifer454
    @kinglucifer454 3 หลายเดือนก่อน

    He is a blackmailer

  • @umadeviguntu6312
    @umadeviguntu6312 3 หลายเดือนก่อน

    Sir,meeru nachhaka kaadu,konni kutami forces addupadutunnayi...meekuu telusu

  • @palaterusreenivaskumar856
    @palaterusreenivaskumar856 3 หลายเดือนก่อน

    Eeyanaloo inkaa maarpu raaleyydu istam vunnavaalu leynivaalu yaaanti sameekaranaalu party ni nammukunnavaalu chalà mandi seniors vunnaaru vaatiki batti decide cheystaaru krishnam raaju ippatikinaaa maaraali

  • @Venkataramana-by9wh
    @Venkataramana-by9wh 3 หลายเดือนก่อน

    Avakasavdi

  • @srinivasdodda8432
    @srinivasdodda8432 3 หลายเดือนก่อน

    Sunakanadam pondandira. Meeku vaddi to chellimpulu vuntayi.

  • @NederlandsNinja
    @NederlandsNinja 3 หลายเดือนก่อน

    veedu mundu seat iste chalu annadu... ippudu mantri ledu antunnadu... e party lo unte aa party ki bokka veedu.

  • @rambabubaleboina3350
    @rambabubaleboina3350 3 หลายเดือนก่อน

    వీడి ఫైట్ మొదలైనది😂

  • @alluruharisingh8886
    @alluruharisingh8886 3 หลายเดือนก่อน

    Rajugaruwiteandse.mekupadavukayam.🎉🎉🎉🎉🎉🎉

  • @vishaalpamulapati7035
    @vishaalpamulapati7035 3 หลายเดือนก่อน

    Bjp hand iste tdp seat vacant chesi mari chance echaru, inka ministry rakapote feel avvakudadu rather he should be greatful

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri 3 หลายเดือนก่อน

      నాలుగున్నర సంవత్సరాలుగా చంద్రబాబు గారు రఘురామ ఒకరికొకరు సహకరించుకుంటూ గత ప్రభుత్వం చేసే తప్పులను ప్రజలకు తెలియ చెప్పారు.

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri 3 หลายเดือนก่อน

      నరసాపురం నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి రఘురామ కు 70 వేల వరకు ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఓట్లు ఇచ్చి పుచ్చుకున్నట్లు గా అయ్యింది.

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri 3 หลายเดือนก่อน

      రఘురామ కు ఇది చివరి ఎలక్షన్ అని ఆయనకి కూడా తెలుసు.
      రఘురామ కి పదవి వద్దు.

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri 3 หลายเดือนก่อน

      నియోజకవర్గ అభివృద్ధి పనులను రఘురామ మొదలుపెట్టారు వాటికి ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉంటే చాలు.

  • @sigma5979
    @sigma5979 3 หลายเดือนก่อน +1

    తెలుగుదేశం పార్టీ మీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి తప్పు చేసిందని నేను భావిస్తున్నాను...
    ఇది మీ రాజుల పాలన అనుకుంటున్నారా
    ఇక ఎప్పుడు మీరే మంత్రిగా పాలీఇస్తారా....
    చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కొత్తవారికి అవకాశం ఇవ్వాలి అనుకోవడం తప్ప....
    మీకు మంత్రి పదవి రాలేదని ఏదో విధంగా పార్టీని BLAIM చేయాలని చూస్తున్నారు.....

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri 3 หลายเดือนก่อน +1

      పదవి ఆశించారు అసంతృప్తిని చూపించారు అంతే.
      నర్సాపురం నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి రఘురామ కి 70 వేల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఓట్లు ఇచ్చి పుచ్చుకున్నట్లు గా అయ్యింది.

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri 3 หลายเดือนก่อน +1

      రఘురామ కి ఇది చివరి ఎలక్షన్. అయినా సరే ఆయనకు పదవి వద్దు. ఆయన ఈ విషయాలన్నీ వదిలేసి నియోజకవర్గ అభివృద్ధి కోసం పనులు మొదలుపెట్టారు. వాటికి ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉంటే చాలు

  • @rolex1502
    @rolex1502 3 หลายเดือนก่อน +1

    Rrr from ap spekar

  • @srinipineni2022
    @srinipineni2022 3 หลายเดือนก่อน

    RRR perfectly fits as chief VIP

  • @HarishIrigineni
    @HarishIrigineni 3 หลายเดือนก่อน

    RRR jai anna.

  • @svrgopipdrlgopi2551
    @svrgopipdrlgopi2551 3 หลายเดือนก่อน +4

    మీకు తప్పకుండా ఒక మంచి పదవి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీ svr గోపి పిడుగురాళ్ల రమేష్ యూత్ డల్లాస్

  • @mahesh84
    @mahesh84 3 หลายเดือนก่อน +19

    RRR garu .. meku kachitanga pedda post ye vastundi

  • @svrgopipdrlgopi2551
    @svrgopipdrlgopi2551 3 หลายเดือนก่อน +3

    రాజు గారు మీరు ఆంధ్రప్రదేశ్ కే రాజుగారు మీరు గొప్పవారు
    గొప్ప వాళ్లకి చివరి అవకాశాలు ఇస్తారు

  • @kadambalavenkataramanavenk6319
    @kadambalavenkataramanavenk6319 3 หลายเดือนก่อน +4

    Meeku TTD chairman ivvali

  • @ramubehararamubehara
    @ramubehararamubehara 3 หลายเดือนก่อน +12

    RRR sir good person RRR sir కి కచ్చితంగా హోమ్ మంత్రి ఇవ్వాలి లేకపోతే అది చాలా తప్పు

  • @nbk6144
    @nbk6144 3 หลายเดือนก่อน +57

    నిజమే ఈ విజయం లో కొంత వరకు రఘురామ గారి కృషి ఉంది...

  • @svm14
    @svm14 3 หลายเดือนก่อน +5

    RRRలా అర్హత ఉన్నవారికి కాకుండా కులాల పరంగా పదవులను ఇవ్వటం దారుణం. RRR కులాలకు అతీతమైన నాయకుడు. సీటు విషయంలో కూడా ఇలాగే చేసారు. ఖచ్చితంగ బాబే దీనికి కారణం.

  • @venkateshsagar7939jrntrfan
    @venkateshsagar7939jrntrfan 3 หลายเดือนก่อน +4

    రఘురామ కృష్ణంరాజు గారికి ఎదో ఒక పోస్ట్ కచ్చితంగా ఇస్తారు ❤

  • @tvvinay7838
    @tvvinay7838 3 หลายเดือนก่อน +2

    సార్ ఉండి నియోజకవర్గాన్ని డెవలప్ చెయ్యండి. మీకు నచ్చిన పదవి ఇస్తారు మీ గురించి అందరికీ తెలుసు జస్ట్ వైట్ అండ్ సీ. పొట్టోడికి పగిలిపోవాలి. RRR గారికి జరిగిన అన్యాయం జనాలకి తెలుసు అలాగే పొట్టోడికి కూడా రుచి చూపాలి కదా.

  • @s.r.yentertainment1026
    @s.r.yentertainment1026 3 หลายเดือนก่อน +21

    మీరు టెక్నాలజీ గురించి తెలుసా కేతి రెడిగారు,నేను 1999 లో డిజిటల్ టెక్నాలజీ 2 nd బ్యాచ్ చెన్నై లో చేశాను, మీరు చేప్పేటి వన్నీ పచ్చి అబద్దాలే.మన ఈవియంలు బెల్ కంపెనీ తయారు చేసింది, ఇవన్నీ హైదరాబాద్ ఈ.సి.ఐ.యల్ లో తయారు చేసింది,తయారు చేయించింది చంద్రబాబు గారు కాదు సెంట్రల్ ఎన్నికల కమీషన్,తేడా రావడానికి వీలులేదు, టాంపరింగ్ చేయాలంటే ఓయస్ చిప్పు తోపాటు హార్డ్ వేర్ మెకానిసమ్ కూడా కనెక్ట్అయిఉండాలి, ఇవి రెండూ ను ఈ.వి.యమ్ తయారు చేసే ఇంజనీరింగ్ టీమే చేయాలి.ఇకపోతే, బయటనుండి దానిని ఆపరేచేయడానికి ఒక సిస్టమ్ ఉండాలి, ఈ సిష్టమ్ ఏ సిగ్నల్ తో ఈవియం తో కనెక్ట్ అవుతుంది, యఫ్ యమ్ సిగ్నల్స్ తో నా రేడియో సిగ్నల్ తో నా.... రేడియో సిగ్నల్స్ అయితే , కష్టం పోలీసు వారు ఉపయోగించే లోకల్ వైర్లెస్ కు క్లాష్ అవుతుంది దొరికి పోతారు, యఫ్ యమ్ సిగ్నల్ తో ఆప్ రేట్ చేయాలనుకుంటే అది 30 అడుగులు మించి ఆప్ రేట్ అవదు సో ఇది కూడా కష్టం, ఇంకొక విషయం ఎలక్షన్ అయ్ పోయన తరువాత ఈవియం లు స్ట్రాంగ్ రూమ్ లో ఉంచిన తరువాత కూడా సిస్టమ్ ఆన్ లోనే ఉండాలి కాబట్టి దానికి లిథియం బ్యాటరీ కూడా అమర్చాలి.ఇదంతా అయ్యే పనేనా.!! కనుక మీరు టెక్నాలజీ గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుడ్ను కేతి రెడ్డి గారు.. ( కేతిరెడ్డి గారికి పోవలసిన పోస్టు మూర్తీ గారి వీడియో లో పోస్టయ్యంది గమనించగలరు)

    • @AbhibhaiMohammad
      @AbhibhaiMohammad 3 หลายเดือนก่อน +2

      India lo total EVM lu order echhi delivery tisukunna evm lu 60L kani right of act lo adigite 40L matrame chupettaru telusa. Varanasi lo poling ina votes kante counting lo 187000 votes akkuvaga ala vasthai modi gari mejority 152000 + ante ? 140 MP sets lalo teda vacchindhi. Election Commission website lone pettaru. Adigite no coment. ?

    • @seethalakshmi1244
      @seethalakshmi1244 3 หลายเดือนก่อน

      Sir meru e vishayani same adhe vedio comment lo post cheyamdi please

    • @bmadhavialluri6718
      @bmadhavialluri6718 3 หลายเดือนก่อน +2

      Ippudu tampering jarigindi ante 2019 lo kuda jariginatte.
      Election ni parties fixed voters Kanna 10 percent unna neutral voters decide chesthunnaru.

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 3 หลายเดือนก่อน +2

    మీరు ప్రజల హృదయాల్లో ఉన్నారు, సందేహం లేదు

  • @DulamPrasanth
    @DulamPrasanth 3 หลายเดือนก่อน +2

    Ap assembly speaker aithe better opposition vallu antha adyaksha antaru

  • @bhavanarushi8594
    @bhavanarushi8594 3 หลายเดือนก่อน +7

    he is fit for minister

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q 3 หลายเดือนก่อน +6

    RRR Garu meku manchi jarugutundi venkana swamy Dayatho 🙏🙏🎂

    • @rajeshsv9035
      @rajeshsv9035 3 หลายเดือนก่อน +3

      Don't worry sir ..u will be in high position

  • @venkateswararaoguduru
    @venkateswararaoguduru 3 หลายเดือนก่อน +10

    గెలుపు కి పునాది రాజు గారు...నోడౌట్

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 3 หลายเดือนก่อน +1

    నిజాయితీ పరుడు ధైర్యశాలి RRR గారికి తగిన గుర్తింపు ఇవ్వాలి
    చాలా వరకు కూటమి విజంలో RRR. గారి కృషి కష్టం చాలా ఉంది
    అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు ఇస్తే బాగుంటుంది

  • @edesubbu4750
    @edesubbu4750 3 หลายเดือนก่อน +1

    ముందు మీకు ఇవ్వాలి అన్నా

  • @mallikarjunan5292
    @mallikarjunan5292 3 หลายเดือนก่อน +2

    సార్ నాడు నేను అనే ప్రోగ్రామ్ తో రండి ...ఎందుకంటె నాడు అన్ని ఘోరాలే జరిగింది...నీడు కొంచెం మంచి జరుగుతుంది

  • @sv2200
    @sv2200 3 หลายเดือนก่อน +2

    అఖండ విజయము అందుకున్న RRR గారు ఏ పదవి ఇచ్చినా చిత్తశుద్ధితో నెరవేర్చగలరు అని అందరికీ ఒక విశ్వాసము , RRR గారి వలన పదవికే వన్నె వస్తుంది మరి , శుభాభినందనములు సర్ 👍👍✌️✌️💐💐

  • @chagantibalakrishna4821
    @chagantibalakrishna4821 3 หลายเดือนก่อน +2

    He is right for speaker

  • @rag4167
    @rag4167 3 หลายเดือนก่อน +2

    రాజు గారు వాళ్లకు మీ అవసరం వాళ్లకు లేదు ఎలెక్షన్ ayepoyendi కదా . Iam very sad sad

  • @kgovindarao507
    @kgovindarao507 3 หลายเดือนก่อน +1

    Sir merya specker avutaru jagan mohan Reddy assabile ki radhu

  • @sandeepsandy3205
    @sandeepsandy3205 3 หลายเดือนก่อน +1

    Home minister choice is better for RRR sir

  • @manoharuppala6545
    @manoharuppala6545 3 หลายเดือนก่อน +1

    Late ga vachina latest ga vastharu RRR sir antha positive ga untudni meeku sir

  • @sunilking2815
    @sunilking2815 3 หลายเดือนก่อน +2

    Jai raju garu

  • @babusr78
    @babusr78 3 หลายเดือนก่อน +1

    TTD chairman isthe baguntadhi Raju gariki

  • @jayakargudimetla3864
    @jayakargudimetla3864 3 หลายเดือนก่อน +1

    TDP govt vachindi antey rrr contribution vundi

  • @hsrinivasarao6233
    @hsrinivasarao6233 3 หลายเดือนก่อน +1

    RRR should be Speaker as a voter thet is Ambition

  • @muralikrishnamondu4925
    @muralikrishnamondu4925 3 หลายเดือนก่อน +3

    Sir కొన్ని నిర్ణయాలు వెంటనే వెలువరించ వచ్చు,మరికొన్ని నిర్ణయాలు దీర్ఘంగా ఆలోచించవచ్చు అయినంత మాత్రాన మన గౌరవంతో పోల్చ కూడదు.,

  • @krishnasampeta5462
    @krishnasampeta5462 3 หลายเดือนก่อน +3

    Rrr must get any post. He has done good job last 3 years

  • @lepakshieswar8540
    @lepakshieswar8540 3 หลายเดือนก่อน +1

    సూపర్ సూపర్ రఘురామకృష్ణం రాజు గారు చాలా కరెక్ట్ గా చెప్పారు ప్రజల హృదయాలలో ఉన్నాడు

  • @srinivasv5015
    @srinivasv5015 3 หลายเดือนก่อน +1

    Jai TDP jai CBN jai RRR

  • @nuruddinshaik3142
    @nuruddinshaik3142 3 หลายเดือนก่อน +2

    Miru compoulsaryga undali sir

  • @venkatachamarthi3191
    @venkatachamarthi3191 3 หลายเดือนก่อน +1

    RRR garu hearty Congrats sir. Meeku suitable position CBN garu istharu. 164 MLAs ki 25 Ministries mathrame unnai. Already Ministers selection ayi poyindi. Ika Corporations. Other positions untai kada.
    Meetho nenu okasari phone interact ayyanu. Hyderabad vachi nappydu kalyddam annaru. Nenu undi vachi mimmalni kalustanu

  • @nagarjunakotta6685
    @nagarjunakotta6685 3 หลายเดือนก่อน +1

    Nijam ga speaker ga chance ivvali anukuntunam🎉😢

  • @kvsrajeev
    @kvsrajeev 3 หลายเดือนก่อน +1

    You are a fighter RRR garu. You are in our hearts. We Love RRR.

  • @nageswararao6711
    @nageswararao6711 3 หลายเดือนก่อน +1

    I love you RRR sir.

  • @SaragadamAppalanaidu-jg7fp
    @SaragadamAppalanaidu-jg7fp 3 หลายเดือนก่อน +1

    Speaker sir

  • @karunamannam6825
    @karunamannam6825 3 หลายเดือนก่อน +1

    Speaker pls