కరోనాతో చనిపోయిన వారికి ఉచిత అంత్యక్రియలు చేస్తున్న ముస్లిం యువకులు || Tirupati - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025
  • కరోనాతో చనిపోయిన వారికి ఉచిత అంత్యక్రియలు చేస్తున్న ముస్లిం యువకులు || Tirupati - TV9
    tv9telugu.com
    Watch iSmart News latest episode: • iSmart News
    Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #Coronavirus #Tirupati #TV9 #TV9Telugu

ความคิดเห็น • 1.5K

  • @brahmaiahdasu.5554
    @brahmaiahdasu.5554 3 ปีที่แล้ว +33

    నాకు ఏమవుతుందో నా కుటుంబానికి ఏమవుతుందో అని భయపడే రోజుల్లో ఈ విధంగా ముందుకు వచ్చి చేస్తున్నటువంటి గొప్ప పని ఇంతకు మించిన గొప్ప పని మరొకటి లేదేమో సుమా చాలా చాలా వందనాలు అన్న సోదరులారా నాటి మదర్ తెరిసా నేడు మీలో ప్రతి ఒక్కరిలో ఉంది ఈ బృందం అందరికీ క్షేమకరమైన ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఇట్లు మీ యొక్క సోదరుడు

  • @Arunodaya70
    @Arunodaya70 3 ปีที่แล้ว +60

    తిరుపతి ముస్లిం మానవత వాది ఎండి గౌస్ బృందానికి ప్రతి వ్యక్తి చేతులేతి నమస్కరించాలి. అందరి ఆశిషులతో ఆరోగ్యంతో జీవించాలనీ ఆశీదం.

  • @philiprao1370
    @philiprao1370 3 ปีที่แล้ว +439

    మన దేశానికి ఈలాంటి వాళ్ళ అవసరం ఉంది, దయచేసి ప్రజలారా రాజకీయ నాయకులను తరిమి కొట్టండి, మానవత్వాన్ని స్వాగతించండి,

    • @munivardhan6
      @munivardhan6 3 ปีที่แล้ว +5

      👍

    • @ravikrishnasegu2291
      @ravikrishnasegu2291 3 ปีที่แล้ว +7

      Yes correct manavatvam moortibha vinchina manavata moortulu aa bhagavantudu meeku
      Andaga vuntaadu God bless you

    • @gulammustafa9660
      @gulammustafa9660 3 ปีที่แล้ว +4

      Very good speech ser

    • @kmdfarooqfarooq3365
      @kmdfarooqfarooq3365 3 ปีที่แล้ว +12

      ఖచ్చితంగా తరిమి తరిమి కొట్టలి లోఫర్ రాజకీయ నాయకులను

    • @vjsgold1648
      @vjsgold1648 3 ปีที่แล้ว +3

      Yes👍

  • @lbvramulu5455
    @lbvramulu5455 3 ปีที่แล้ว +83

    మానవత్వం చాటిన ముస్లిం సోదర్లకు అభినందనలు

  • @srinuvasan8496
    @srinuvasan8496 3 ปีที่แล้ว +153

    ఇదే అసలైన మానవత్వం. మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఆప్కో అల్లాహ్ భళా కరేగా. tq brothers

    • @pujalavenky3022
      @pujalavenky3022 3 ปีที่แล้ว

      Bro Muslims ku padaabivandanalu avasaram ledu bro.God ki congratulations cheppu bro endukante God villanu pampinchadu.

  • @jeraithimdgouse1323
    @jeraithimdgouse1323 3 ปีที่แล้ว +36

    మా బృందాన్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్క సాదర సదరి మనులకు మా హదయపూర్వక కృతగ్నభివండమములు

  • @srinivaskommu7189
    @srinivaskommu7189 3 ปีที่แล้ว +165

    అన్న మీ కు శత కోటి వందనాలు నిజంగా మానవత్వం అంటే ఇదే అన్న మనుషులం అని నిరూపించారు👌🙏🙏💐💐

  • @muddamnagaraju7782
    @muddamnagaraju7782 3 ปีที่แล้ว +20

    మీరు చేస్తున్న సేవ మరవలేనిది మీకు దేవుడు గొప్ప మనసు ఇచ్చిండు మీలాంటి వాళ్లు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి అన్న

  • @jhansilaxmi9650
    @jhansilaxmi9650 3 ปีที่แล้ว +323

    వాళ్ళు చేసే సేవ వారిని కాపాడుతుంది🤲

    • @garigachandraiah822
      @garigachandraiah822 3 ปีที่แล้ว +4

      Mana vathvam unna maanavatha vaadulu ,salyut

    • @pilotyounus1726
      @pilotyounus1726 3 ปีที่แล้ว +3

      💯% Correct

    • @mdaiyan6274
      @mdaiyan6274 3 ปีที่แล้ว

      @@pilotyounus1726 Assalaamu Alaikum
      Aap kahan se ho

  • @ravienjamuri
    @ravienjamuri 3 ปีที่แล้ว +56

    హిందూ ముస్లిం అంటే కలిసిమెలిసి ఇలా వుండాలి వీరి స్టాఫ్ అందరికీ నా శలుట్.

  • @ramustudio173
    @ramustudio173 3 ปีที่แล้ว +155

    మనమంతా ఒకటే అని నిరూపించారు 👏👏👌

    • @waseemshareef6560
      @waseemshareef6560 3 ปีที่แล้ว +9

      ఇటువంటి వారు దేశం మొత్తం లో చాలామంది ఉన్నారు మొన్నటికి ఈమధ్య నాగర్ కర్నూల్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ హైదరాబాదులో హిందువుల అంత్యక్రియలు ముస్లిం యువకులు నిర్వహించారు ఈ కరుణ సమయంలో చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా ఐదు వందల పైచిలుకు హిందూ మృతదేహాలను వారి బంధువులు రాకుంటే ముస్లిం యువకులు దగ్గరుండి అంత్యక్రియలు హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు

  • @Athil-xx7fx
    @Athil-xx7fx 3 ปีที่แล้ว +266

    నిజమైన ముస్లిం కి నిర్వచనం అంటే ఇదే

  • @jripotulaganesh6731
    @jripotulaganesh6731 3 ปีที่แล้ว +362

    ఇలాంటి వాళ్లే కావాలి మన దేశంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ సలాం ది గ్రేట్ అన్న

  • @shaikmadeena6012
    @shaikmadeena6012 3 ปีที่แล้ว +15

    ముస్లీం ఎప్పుడు నిస్సవర్దంగానే సహాయం చేస్తాడు అల్లాహ్ ఎప్పుడు వారికి తోడుగా ఉంటాడడు

  • @eswararaop276
    @eswararaop276 3 ปีที่แล้ว +295

    మానవ సేవ యే మాధవ సేవ
    దేవుని దయతో మీరు ఆరోగ్యం గా వుండాలి అని కోరుకోoటున్నఁనూ
    ఓం నమో వేంకటేశయ

    • @venubhurja7437
      @venubhurja7437 3 ปีที่แล้ว +2

      No one go to church masjid temple work is warship.....

    • @chandraiahyada9451
      @chandraiahyada9451 3 ปีที่แล้ว +1

      Johar Johar you are really more than god

    • @venkateshwarrao8269
      @venkateshwarrao8269 3 ปีที่แล้ว

      Sirasu onchinamaskaristunnaanu

  • @Eagle-nn2fe
    @Eagle-nn2fe 3 ปีที่แล้ว +24

    కులమతాలకు అతీతంగా మీరు చేస్తున్న ఈ మంచిపనికి మీలోవున్న మానవతావాదం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మీ పాదాలకు చతకోటి వందనాలు అన్నలు 🙏🙏🙏🙏🙏

  • @ravierrolla2235
    @ravierrolla2235 3 ปีที่แล้ว +155

    మానవత్వం అంటే వీళ్ళని చూసి నేర్చుకోవాలి

    • @bangarurajas614
      @bangarurajas614 3 ปีที่แล้ว +3

      True it i!!.They are real heroes of India.God bless them and their families

  • @RAREDDY-hc3qg
    @RAREDDY-hc3qg 3 ปีที่แล้ว +16

    మానవతా ధ్రృక్పదంతో నిస్వార్థంగా కరోనా మ్రృతదేహాలకు అంత్యక్రియలు జరిపిస్తున్న ఈ గౌస్ బ్రృందానికి హ్రృదయపూర్వక అభినందన‌లు. దేవుడు వారిని చల్లగా చూడాలి. సర్వేజనాః సుఖినోభవంతుః 🙏🙏🙏

  • @durgaprasadraopatnaikbehar3664
    @durgaprasadraopatnaikbehar3664 3 ปีที่แล้ว +75

    మీరు చేసిన సహాయం మీ కుటుంబంకు మంచి జరుగుతుంది, జరగాలి అని అ భగవంతుడుని కోరుతున్నను

  • @samuelshyam3163
    @samuelshyam3163 3 ปีที่แล้ว +45

    మతతత్వ పు మూర్తుల్లా .ఇది చూడండి . ఇలాంటి మంచి పనిచేసి నీ మానవత్వాన్ని చాటుకోండి ..మత్తాన్ని కాదు .చాటుకోవడానికి. భయ్యా. మీకు సెల్యూట్.దేవుడు మీకు ఎలాంటి అనారోగ్యం కలుగకుండా మీకు క్షేమానికి ఆరోగ్యాన్ని ఆయుష్షును దేవుడు అనుగ్రహించలాని దేవుని కోరుకుంటున్నాను. భయ్యా ..🙏

    • @shyambharath9679
      @shyambharath9679 3 ปีที่แล้ว

      Correct annaa...... Konni partylu mathanni addupettukuni votes veyinchukune vedhavalu siggupadali....... Bharathadesam andharidhi....... Bhinnathvamlo ekathvam na desa goppathanam.......

  • @Ram-pu2ji
    @Ram-pu2ji 3 ปีที่แล้ว +242

    అన్నలు మీకు శతాకోటి దండాలు ఆ అల్లా మీకు చల్లగా చూడాలి అన్నలు 👍👌

  • @dudekulasuhana2498
    @dudekulasuhana2498 3 ปีที่แล้ว +53

    అల్లా యొక్క అనుగ్రహం మన అందరి మీద ఉండాలి

  • @nagendranag3796
    @nagendranag3796 3 ปีที่แล้ว +93

    శతకోటి దండాలు అన్న మీకు మీ మనసు ఉన్న మనసుకు నిజంగా ధన్యవాదాలు

  • @mdkhaja9657
    @mdkhaja9657 3 ปีที่แล้ว +22

    మానవ సేవే మాధవ సేవ అన్నారు
    మనిషికి మనిషే
    సహాయం చేయగలరు కులాలు మతాలు కాదు మనమందరం భారతీయులం భారతీయులందరి తరుఫున మీకు మా సెల్యూట్ చేస్తున్నాము

  • @prakashbabu5751
    @prakashbabu5751 3 ปีที่แล้ว +45

    ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరుచేస్తున్న సహాయం సాహసోపేతమైనది తిరుపతి గౌస్ బృందానికి
    వందనాలు శతకోటి దండాలు, మీ స్ఫూర్తితో ఎందరోయువకులు ముందుకొచ్చి ఈ కరోణ విపత్కర పరిస్థితులలోప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నాను
    అల్లా మిమ్మల్ని అందరిని మంచిగా చూడాలని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో సమైక్యంగా ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను నా ఆశీస్సులు కూడా మీ అందరికి తెలుపుతున్నాన,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఇట్లు
    PTC BAGS ప్రకాష్ CHITTOOR
    బచ్చు ప్రకాష్ బాబు
    చిత్తూరు

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 3 ปีที่แล้ว +6

    కుటుంబ సభ్యులు కళ్ళ ఎదురుగ చనిపోతా ఉంటే పరమ నిర్దాక్షిణ్యం గా ఆ శవాల ని వదిలిపెట్టి పారిపోతున్న ఈ సమయం లో మీరు చేస్తున్న సేవ అమోఘం

  • @kranthidulla184
    @kranthidulla184 3 ปีที่แล้ว +67

    దేవుడు మిమ్మును దీవిస్తాడు అన్న

  • @kengarllaanand9357
    @kengarllaanand9357 3 ปีที่แล้ว +20

    మీరు దేవుళ్ళు అన్నలు మీకు నా హృదయపూర్వక పాధాబివందనాలు

    • @shaikpraveen2077
      @shaikpraveen2077 3 ปีที่แล้ว +1

      A man is not a god bro plzz don't tell that like

  • @lalitham1881
    @lalitham1881 3 ปีที่แล้ว +66

    మహనీయులు అంటే మీద నుండి కిందకి జారిపడరు , వారే మీరు మీకు నా నమస్కారములు 🙏❤️

  • @pavanmani5569
    @pavanmani5569 3 ปีที่แล้ว +16

    దైవం మానవ రూపం అనేటువంటి దానికి ప్రతి రూపాలు ఈ మనుషులు

  • @narsimulunarsimulu544
    @narsimulunarsimulu544 3 ปีที่แล้ว +367

    నిజమైన దేశభక్తులు రాజకీయ దేశభక్తి కాదు

  • @sazidabdul7471
    @sazidabdul7471 3 ปีที่แล้ว +39

    లాస్ట్ year ఇదే సమయానికి markez వల్లే carona వచ్చింది అని ఇదే మీడియా channels ఎంత దుష్ప్రచారం చేశాయి. ఇప్పుడు ఇలా అప్పుడా అల.🙄

    • @sazidabdul7471
      @sazidabdul7471 3 ปีที่แล้ว

      @Anvesh Gollavilli seems u didn't understand the matter

    • @sazidabdul7471
      @sazidabdul7471 3 ปีที่แล้ว

      @Anvesh Gollavilli it's u r understanding. May God bless u

  • @aenugusrisailam2889
    @aenugusrisailam2889 3 ปีที่แล้ว +130

    ఇలాంటి మహానీయులే మనకు కావాలి
    మీకు ఆ అల్లా ఆశీర్వాదం లభిస్తుంది
    జై శ్రీరామ్
    ఏనుగు శ్రీశైలం

    • @shafikhanknl7919
      @shafikhanknl7919 3 ปีที่แล้ว +7

      జై శ్రీ రామ్

    • @gopigoud3000
      @gopigoud3000 3 ปีที่แล้ว +1

      🙏🙏 ధన్యవాదాలు అన్న మీకు అందరికీ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని మానవసేవే మాధవసేవ

    • @gopigoud3000
      @gopigoud3000 3 ปีที่แล้ว +2

      దేవుడి దయవల్ల ఇలాంటి వారికి ఏమీ కాకూడదు అని అని భగవంతుని ప్రార్థిస్తున్నాను

    • @singamhrsav8261
      @singamhrsav8261 3 ปีที่แล้ว

      👌👏👍

    • @bashisk5743
      @bashisk5743 3 ปีที่แล้ว

      Allahuakber

  • @jamalbhai951
    @jamalbhai951 3 ปีที่แล้ว +9

    Muslim Brothers are the Fame of India...
    Salute brothers.

  • @sunithakumari1029
    @sunithakumari1029 3 ปีที่แล้ว +151

    In this Ramzan month what they are doing Allah will bless you all. You all will be Success in future.

  • @lalitham1881
    @lalitham1881 3 ปีที่แล้ว +66

    మిమ్మల్ని ఆ దేవి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను 🙏 మానవత్వానికి మారుగా మూర్తీభవించిన కారుణ్యం గల మీ లాంటి వారి వలనే ఈలోకం లో ఇంకా జీవం వుంది బాబు❤️👍🙏

    • @galishyamraj480
      @galishyamraj480 3 ปีที่แล้ว +2

      గౌస్,అన్న మీరు చేస్తున్న సేవ మరువలేనిది ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.

    • @yadagiriyerra7523
      @yadagiriyerra7523 3 ปีที่แล้ว

      nee mukham Islam emi cheppudundi ante, Ithara mathastulanu chmputhe 74 devakanyalu nagnamga variki bahumathi istundanta.
      Chaduvuko kavali ante.

  • @gummulasanjay5253
    @gummulasanjay5253 3 ปีที่แล้ว +7

    మనం అంత ఒక్కటే అని నిరూపించారు sir ...
    మీరు చల్లగా బ్రతకాలి...

  • @jayalakshmidj9810
    @jayalakshmidj9810 3 ปีที่แล้ว +61

    మీకు శతకోటి వాదనలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @VenkateshVenkatesh-en9gu
    @VenkateshVenkatesh-en9gu 3 ปีที่แล้ว +22

    అన్న. మీ అందరికీ. సలాం మానవత్వం ఇంకా వుంది. అని నిరుపించారు 🙏🙏🙏🙏🙏🤳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sivasrinuvas1758
    @sivasrinuvas1758 3 ปีที่แล้ว +52

    బ్రదర్,,, మీరు తోపు రా 🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @RajuG-o9j
    @RajuG-o9j 2 หลายเดือนก่อน +1

    ఈ దేశం వాళ్ళు కాకపోయినా , దేశం లో ఉంటూ ఈ దేశ ప్రజలకు సహాయం చేస్తున్నారు , గొప్ప వాళ్ళు

  • @gaminggang1167
    @gaminggang1167 3 ปีที่แล้ว +89

    That is lndia .Mera Bharath zMahan.Allah bless you all my brothern.The world should know what it is to be born in lndia. My pranams at the feet of these great humans.Namasthe Namasthe Namasthe.

  • @Ya785-u3j
    @Ya785-u3j 3 ปีที่แล้ว +30

    Islam lo వునాది మానవత్వం
    ఎవరు అయన సరే ఆపదలో వుంటే
    వారిని కాపాడ మాని allha చేపారు

  • @Apsiconstable
    @Apsiconstable 3 ปีที่แล้ว +287

    Divided by politicians, United by humanity

    • @raghuvpatnaik2196
      @raghuvpatnaik2196 3 ปีที่แล้ว

      100% Real Superior Super Dialogue.........

    • @laxmareddydamarapelly1561
      @laxmareddydamarapelly1561 3 ปีที่แล้ว

      @Aldo Niko 00000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

    • @mdaiyan6274
      @mdaiyan6274 3 ปีที่แล้ว

      @Vivaan Forest Hai Bro are you forest officer.?

    • @mdaiyan6274
      @mdaiyan6274 3 ปีที่แล้ว

      Ap si. Bro are you police

  • @parasarangarao2032
    @parasarangarao2032 3 ปีที่แล้ว +27

    నిజంగా వీళ్ళు దేవుళ్ళు తో సమానం

    • @dharti_p-u-t_r
      @dharti_p-u-t_r 3 ปีที่แล้ว +1

      Tappu Anna, manshuluni deveduti polcha vaddu, sarashakti parudu Only one Devudu atanne. Manamandaram prantinchali, vedukovali, poojinchali, aa devedu sapta aakshala pyna Mahasimhasanam meeda virajillthunnadu, atane mana Andari dyvam Allah, devodu okkade atane Allah swt

    • @abdulaleem7651
      @abdulaleem7651 3 ปีที่แล้ว +1

      devunitocheyaradumahapapam

  • @jayapaule
    @jayapaule 3 ปีที่แล้ว +50

    Brothers u people are with Good Heart 'Angels'

  • @eswaraiahkole6776
    @eswaraiahkole6776 3 ปีที่แล้ว +26

    ఇలాంటి వారు దేశాన్ని అవసరం..

    • @abdulaleem7651
      @abdulaleem7651 3 ปีที่แล้ว

      devunitosamanamcheyaradumahapapamdevunikinamajcheyalibro

  • @amreenkhanumamreen8219
    @amreenkhanumamreen8219 3 ปีที่แล้ว +56

    Hatsafff brothers really u r great u r the real hero's

  • @rakirakiputtapaka3583
    @rakirakiputtapaka3583 3 ปีที่แล้ว +8

    అన్నా మీకు కోటి దండాలు

  • @jaijawan6066
    @jaijawan6066 3 ปีที่แล้ว +31

    Salute tirupathi united Muslim association
    Great brothers 🙏🙏

  • @Arunodaya70
    @Arunodaya70 3 ปีที่แล้ว +15

    నిజమైన దేశభక్తి అంటే మీదే అన్న.

    • @simplensample2724
      @simplensample2724 3 ปีที่แล้ว

      Desa bhakti kaadu bro.. Desa prema undali... Bhakti kevalam ekeswarudaina okade devudi ki maatrame

  • @ansarijubeda1556
    @ansarijubeda1556 3 ปีที่แล้ว +87

    mashallah

  • @షేక్గౌస్పీర్
    @షేక్గౌస్పీర్ 3 ปีที่แล้ว +9

    మాషా అల్లాహ్ i really proud of our indian muslim brothers

  • @sahimahi1768
    @sahimahi1768 3 ปีที่แล้ว +29

    Assalamualaikum rahamthulla ibarkathu bhai మీరు అందరూ బాగుండాలి గవర్నమెంట్ ఈటువంటి వారికి బాగా హెల్ప్ వుంటే ఇంకా ముందుకు వెళ్తారు

    • @nazeermohammad5651
      @nazeermohammad5651 3 ปีที่แล้ว +2

      Hahaha government eduru villa daggara nunchi emi thisko kunda vuntey chalu anna... Government emi sahayam cheyyadu Anna

  • @deepa8978
    @deepa8978 3 ปีที่แล้ว +37

    Brothers...aap long ko already jannat naseb hoga..our Ramadan may jo aap karekay umrah ka Barbara ebdat karey..Allah aap ko salamat rakena... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijayKumar-kw8up
    @VijayKumar-kw8up 3 ปีที่แล้ว +71

    ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని కాపాడుతాడు 🙏

  • @janardhananumula4361
    @janardhananumula4361 3 ปีที่แล้ว +10

    నిజమైన దేవుళ్ళు సార్ మీరు ...

    • @shaiksamivulla7587
      @shaiksamivulla7587 3 ปีที่แล้ว

      తప్పు అన్నా నిజమైన దేవుడు ఆ పైవాడే

  • @SadikKhan-bm7nm
    @SadikKhan-bm7nm 3 ปีที่แล้ว +69

    Allah tumna sobku acha rakhna hatsoff 🙏🙏

  • @vyamalaramesh2363
    @vyamalaramesh2363 3 ปีที่แล้ว +1

    మీరు చేస్తున్న ఈ సేవకు మనసారా ఆ భగవంతున్ని కోరుతున్నాను మీరు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులు నా హృదయపూర్వక మైన నమస్కారములు ఇలాంటి సేవలు మరి ఎందరో చేయాలని నేను కోరుకుంటున్నాను ఆ భగవంతుడు మీకు ఆత్మస్థైర్యం ఆరోగ్యము ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @shaikfirdous8545
    @shaikfirdous8545 3 ปีที่แล้ว +32

    ماشاء اللہ بہت خوب ہے
    اللہ تعالیٰ آپ کو جزائے خیر عطا فرمائے آمین ثم آمین

  • @Fitandhappy21
    @Fitandhappy21 3 ปีที่แล้ว +15

    Proud to be a hindu ani raase valu. Velaki salute kotali.. great work.. keep it up..

  • @sgrsaaquib7049
    @sgrsaaquib7049 3 ปีที่แล้ว +26

    Very much appreciable to the Ghouse bhai and team!!!

  • @muniganarathnalukadivetimu6591
    @muniganarathnalukadivetimu6591 3 ปีที่แล้ว +9

    సెభాష్!గౌస్ భాషా అండ్ టీమ్ 👌🙏🙏

  • @manuthanish5184
    @manuthanish5184 3 ปีที่แล้ว +27

    Great people keep it up God bless you all

  • @bhuvanagirivenkataramanamu2151
    @bhuvanagirivenkataramanamu2151 3 ปีที่แล้ว +8

    సొదరులందరికి పాదాభివందనలు

  • @mdkhayyumpasha1980
    @mdkhayyumpasha1980 3 ปีที่แล้ว +46

    Hats off brothers keep it up🤲🤲😷😷

  • @laxmid7934
    @laxmid7934 3 ปีที่แล้ว +4

    చాలా అంకితభావంతో చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞత భావం తెలుపుతున్నాను

  • @Jems-ok7nm
    @Jems-ok7nm 3 ปีที่แล้ว +33

    Mashallah Bhai...Aap ku ALLAH labi umer athah farmay......ameen...

  • @dineshpindivlogs577
    @dineshpindivlogs577 3 ปีที่แล้ว +18

    ఇది కధ వాసుధైక కుటుంబం గ్రేట్ బ్రదర్స్
    జై శ్రీరామ్

  • @Pandu0139
    @Pandu0139 3 ปีที่แล้ว +28

    Assalamleikum sabhi brothers ko...Mashallah jabardasth kaam aap ka team karthe hai bhai Allah paak aapke sabhi team ko har bimarise dur kare Allah thumare roziroti barkath de Allah aapko salamath rakhe ameen summa ameen

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 3 ปีที่แล้ว +20

    మీరు ముస్లిమ్స్ కావచ్చు మరేదైనా కావచ్చు
    అది మాకు అనవసరం.. ఒక గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టి మంచి పని చేస్తున్నారు.. కులమతాలతో మాకు పని లేదు అని నిరూపించుకుంటున్నారు.. నేను హిందువుని అయినా సిగ్గుపడకుండా మీకు
    పేరుపేరునా మీకు పాదాభివందనం చేస్తున్నాను..🙏🙏

    • @sathyapotharla7143
      @sathyapotharla7143 3 ปีที่แล้ว +2

      chala baga chepparu bro meeru🙏

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 3 ปีที่แล้ว +1

      @muhabbat Muhammad"" దైవం మానుష రూపేణ ""వినలేదా మీరు..
      భగవంతుడు స్వయంగా వచ్చి తను ఏమి చేయడు.. ఎవరో కొందరు మనుషులలో
      ఉండి మంచి పనులు చేయిస్తాడు.. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడు అని అంటారు ..అదే ఆత్మ జ్యోతి.. జ్యోతి అనేది శివం.. అదే జ్యోతి ఆగిపోయినప్పుడు మనిషి చనిపోతాడు.. అది శవం..
      " శివం పోతే శవం.."
      అంతెందుకు 135' కోట్లు జనాభా
      దాటి పోయిన మన భారతదేశంలో..
      ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి.. కనీసం నూటికి ఒక్కరు ఉంటారా..? ఉండదు గాక ఉండదు వెయ్యకు ఒక్కరు కూడా ఉండరు..
      మరి వీడు మాత్రం ఎందుకు చేస్తున్నారు మనం ఎందుకు చేయలేకపోతున్నాం..
      చెప్పండి..? మనము చేయలేము కూడా..
      ఉన్న విషయం ఒప్పుకొని తీరాలి..

    • @saleemvijayawada3269
      @saleemvijayawada3269 3 ปีที่แล้ว

      They are real Muslims 🙏🇮🇳🙏

    • @falahflash5648
      @falahflash5648 3 ปีที่แล้ว

      🙏🙏👍👍👌👌

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 3 ปีที่แล้ว +17

    ఇది సేవ అంటే 👍

  • @boinipallysatish2877
    @boinipallysatish2877 3 ปีที่แล้ว +3

    మీరు అందరు బాగుండాలి..అన్న మీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని..అన్ని మంచి పనులలో దేవుడు మీ వెంట ఉండి మిమ్మల్ని కాపాడాలని వేడుకుంటున్నాను...............

  • @spreadtoIslam
    @spreadtoIslam 3 ปีที่แล้ว +15

    Its true love brothers Hand salute
    Big humanity good nation

  • @durgarao1306
    @durgarao1306 3 ปีที่แล้ว +1

    అన్నా మీరు చేస్తున్న ఈ సేవ నిజంగా దేవుడు అనేవాడు ఉంటే మీరు చేసే ఈ సేవ కి ఖచ్చితంగా దేవుడి దిగి రావాలి జాతి కులం మతం ఏ పట్టింపులేని జాతీయ మానవ జాతి అది మీరు నిరూపించారు అన్నయ్యలు మీ కష్టానికి ఏ ఒక్క రూపాయి ఆశించకుండా మీరు చేస్తున్న ఈ సేవ సదాకాలము దేవుడు తోడుగా ఉండుగాక మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు పరిరక్షించాలని కోరుకుంటూ మీ తమ్ముడు దుర్గారావు

  • @inampudisrinivas9645
    @inampudisrinivas9645 3 ปีที่แล้ว +6

    మానవత్వం కు మతం తో పనిలేదు. దేవుడు చల్ల గా చూడాలి. ఇంకా సేవ చేయాలి.

  • @yasmeenshereen7772
    @yasmeenshereen7772 3 ปีที่แล้ว +6

    Mashallah mashallah har ek ko aaplog jaisa dil aur akhlaakh rehtey to aaj ye duniya ko aisi musibat dekhna nahi padta tha... jazakallah Brothers....👍👍👍👍👍👍👍👍👍 keep it up

  • @tejaswaroop920
    @tejaswaroop920 3 ปีที่แล้ว +27

    May God bless them with health and protect them from this dangerous virus. Kudos to their services 🙏

  • @rajesh5223
    @rajesh5223 3 ปีที่แล้ว +17

    హ్యాట్సాఫ్ మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు మీకు.. నా నమస్కారాలు..

  • @sherwinraj1422
    @sherwinraj1422 3 ปีที่แล้ว +13

    Salute those are Real Soldiers

  • @divitisridhar1002
    @divitisridhar1002 3 ปีที่แล้ว +9

    ఆపత్కాలంలో ఆదుకుంటున్నారు బ్రదర్స్ సెల్యూట్

  • @sunithag6079
    @sunithag6079 3 ปีที่แล้ว +9

    మీ అందరికీ దేవుడు ఆరోగ్యం గా వుడలి అని ఆ వేకటేస్యర స్యమి నీ korukut మి అందకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @eswarrushi5408
      @eswarrushi5408 3 ปีที่แล้ว

      Hi super gga cheparu medam 🙏🙏🙏

  • @vrpriya2032
    @vrpriya2032 3 ปีที่แล้ว +6

    Hindu,muslim bhai bhai i salute you👌👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @munivardhan6
    @munivardhan6 3 ปีที่แล้ว +12

    మీకు పాదాభివoదనాలు 🙏🙏🙏🙏

  • @bollepellymahendar4631
    @bollepellymahendar4631 3 ปีที่แล้ว +6

    Great humanity, salute to all my dearest brothers

  • @ansarijubeda1556
    @ansarijubeda1556 3 ปีที่แล้ว +18

    Gouse hat's off appku asslam alikum ❤️

  • @satishr5009
    @satishr5009 3 ปีที่แล้ว +8

    Real islam followers. I pray allah to bless you and your family members well.

  • @nishanthvolgs3109
    @nishanthvolgs3109 3 ปีที่แล้ว +12

    Rajakeeya nayakula Valle matam gurunchi vibhedalu ostunnai..nijanga vallani tarimi kottali bhayya...Hindu Muslim ☪️bhai bhai ..jai hind jai bharat

  • @laxmid7934
    @laxmid7934 3 ปีที่แล้ว +3

    మీరు చేస్తున్న హెల్ప్ కి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ మీలాగా
    అందరూ మానవతా దృక్పథంతో
    ముందుకు రావాలని ఆశిస్తున్నాను సార్ మీ అందరికీ చాలా చాలా ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nammarao4282
    @nammarao4282 3 ปีที่แล้ว +12

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Mee Andhariki Na padhabivandanalu❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏God bless you brothers🙏

  • @RidaInas
    @RidaInas 3 ปีที่แล้ว +8

    మతం కంటే గొప్పది మానవత్వం.. సోదరులారా hats off

  • @SureSh-mc3jo
    @SureSh-mc3jo 3 ปีที่แล้ว +26

    దెవుడు మిమ్మల్ని చాలాగచుడలఅని

  • @munnamunna1020
    @munnamunna1020 3 ปีที่แล้ว +2

    మతం ----- మానవత్వం
    రాజకీయం మనుషులను విభజించింది .
    మహమ్మారి రోగం మనిషి మనిషిని కలిపింది .

  • @Ravikiran_Gutam
    @Ravikiran_Gutam 3 ปีที่แล้ว +11

    ఇది deshbhakhti మనమే మతం పేరు చెప్పి దేశని డివైడ్ చేస్తున్నాం.hats off brothers

  • @pragadarajesh843
    @pragadarajesh843 3 ปีที่แล้ว +3

    Meru real Hero's bayya... great
    Selute

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 3 ปีที่แล้ว +7

    ఇది దేవుని సేవ జై శ్రీ రామ్ జై అల్లా

  • @Ramakrishnanrao1
    @Ramakrishnanrao1 3 ปีที่แล้ว

    మానవులలో మహనీయులు యీ మహానుభావులు. వీరి పాదాలకు సాష్టాంగప్రణామాలు. వీరిని పరమాత్మ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. వీరి కుటుంబాలు క్షేమంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.

  • @kumarp6557
    @kumarp6557 3 ปีที่แล้ว +22

    వీళ్ళు చేసే పనికి 🙏🙏🙏🙏

  • @sbatemplemd1
    @sbatemplemd1 3 ปีที่แล้ว +3

    God will bless this team, my humble pranams🙏🙏

  • @RamBabu-yb3ui
    @RamBabu-yb3ui 3 ปีที่แล้ว +6

    " హిందువుల్లో ఇంత మానవత్వం ఉన్నవాళ్లు
    లేరు, లేరు, లేరు.....!"