కర్దమ ప్రజాపతి దేవహుతిల కథ || BAGAVATHAM | CHAGANTI | KARDAMA | DEVEHUTHI | KAPILAMAHARSHI |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • కర్దమ ప్రజాపతి కృతయుగంలో జన్మించారు. ఒకనాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ మహర్షిని తన సృష్టి కార్యంలో సహాయం చేయవలసినది అని అడిగారు. అప్పుడు కర్దమ ఋషి సరస్వతి నదీతీరంలో తపస్సు మొదలు పెట్టారు. అలా 10000 సంవత్సరముల పాటు తపస్సు చేసిన తరువాత ఒకరోజు శ్రీమహావిష్ణువు అతనికి దర్శనం ఇచ్చారు. ఆ ఆనందంలో కర్దమ ఋషి అనేక విధములుగా విష్ణుని పూజించి, కీర్తించి, అప్పుడు బ్రహ్మ తనముందు ఉంచిన భాద్యతను నిర్వర్తించుటకు ఒక అనుకూలవతి అయిన కన్య ఎక్కడ ఉంటుందో చెప్పవలసినది అని కోరారు.
    #bagavatham #chaganti_bagavatham #telugu_bagavatham #kardhamaprajapathi #devahuthi #srikrishna #mahavishnu #narada

ความคิดเห็น • 1

  • @prabhakarvemuri5088
    @prabhakarvemuri5088 4 หลายเดือนก่อน +2

    😮😮😮😮😮😮😮😮😮