పవన్ కళ్యాణ్ పై బాలినేని శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ మండిపడిన పబ్లిక్ |Pawan Kalyan fans

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 144

  • @venkataramana-ov8yv
    @venkataramana-ov8yv 12 วันที่ผ่านมา +157

    తేనె తుట్టె ని కదిలించినట్టే... పవన్ కళ్యాణ్ గారిని గెలికితే...

  • @seelavasu9660
    @seelavasu9660 12 วันที่ผ่านมา +132

    కుట్ర రాజకీయం మొదలయ్యింది... దీని వల్ల పవన్కల్యాణ్ గారికి వచ్చిన నష్టం ఏమి లేదు..ఓటమి ను అంగీకరించిన వ్యక్తి తను.. కెలికితే tdp కు ఉంటది... ఆతఃపాతలమే😂

  • @rajuleo409
    @rajuleo409 12 วันที่ผ่านมา +73

    పవన్ కళ్యాణ్ లేకపోతే టిడిపి లేదు జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి

  • @narendra3481
    @narendra3481 12 วันที่ผ่านมา +80

    పవన్ కళ్యాణ్ ని సీఎం. గా చూడాలి అని మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ❤❤❤

  • @kkala6843
    @kkala6843 12 วันที่ผ่านมา +57

    తప్పేముంది లోకేష్ గారిని డిప్యూటీ CM చేయండి
    పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ కి CM చేయండి
    నాకు TDP నమ్మడం చాలా కష్టం అసలు నమ్మకం లేదు
    మీ పిచ్చి తెలివి తేటలు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి దగ్గర వద్దు మళ్ళీ మీరే నాశనం చూస్తారు
    జై పవన్ కళ్యాణ్ ❤❤❤❤❤❤❤
    జై జనసేన ❤❤❤❤❤❤❤

    • @KrishnaShivajiAR
      @KrishnaShivajiAR 12 วันที่ผ่านมา +6

      PK హద్దుల్లో ఉండి ఉంటే, చంద్రబాబు రాజమండ్రి జైల్లోనుండే శవం అయి బయలకు వచ్చేవాడు, జైల్ రెడ్డి జలగసురునికి భలి అయ్యేవాడు, తర్వాత లోకేష్ ని జైల్ భయటనే లేపేసి టీడీపీ ని జలగన్ భూస్థాపితం చేసేవాడు. ప్రాక్టీకల్ గా ఆలోచించండి కానీ ఆవేశ పడి మళ్లీ చరిత్ర పునరావృతం చేసుకొని ఇబ్బంది పడవద్దు. డెప్యూటీ ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కోదమసింగమే నని గుర్తు పెట్టుకోవాలి.

  • @kotaprasad6251
    @kotaprasad6251 12 วันที่ผ่านมา +34

    పవన్కళ్యాణ్ గారి వల్లే మేము టీడీపీ కి ఓటు వేసాము ఏదయినా పొరపాటు జరిగితే టీడీపీ కి నష్టం వస్తుంది చంద్రబాబు గారు ఏమీ తేడా చేయరు అనుకుంటున్నా

  • @gagankumarsunkara
    @gagankumarsunkara 12 วันที่ผ่านมา +53

    TDP వాళ్ళు వాళ్ళ వేలితో వాళ్ళ కళ్ళే పొడుచుకుంటున్నారు. ఇది YCP కి చాలా సంతోషం. ఇలా వెర్రి వేషాలు వేస్తారని ఊహించే ‘next మేమే వస్తాం అని ధైర్యం గా చెప్తున్నారు ‘

  • @madanaraju2076
    @madanaraju2076 12 วันที่ผ่านมา +53

    రాష్ట్రం కన్నా......కమ్మ రాజకీయం.....కమ్మ రాజ్యాంగం ముఖ్యం.......అదే మొదలైంది

  • @freefirechapter2398
    @freefirechapter2398 12 วันที่ผ่านมา +47

    ఈ టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని పక్కకు పోయేలా చేసి వైసీపీ ని గెలిపించి చంద్రబాబు గారిని మళ్ళీ జైలు కి పంపిస్తారు.. జగన్ blue book తో ready గా ఉన్నాడు 😂

  • @Asuresh-md7co
    @Asuresh-md7co 12 วันที่ผ่านมา +18

    1 ఆయన పదవి అవసరం లేదు ఆయన ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా జనాల్లోకి వెళ్తారు ఆయన్ని ఎవడు ఆపలేడు కాబట్టి ఆయన ఏ పదవి తీసుకున్న తీసుకోకపోయినా ఆ పదవికి పేరు వస్తుంది

  • @MaheshVadla-r9y
    @MaheshVadla-r9y 12 วันที่ผ่านมา +37

    Nijaayathiki niluvethhu roopam Pavan Kalyan gaaru ❤❤❤

  • @Reddy231
    @Reddy231 12 วันที่ผ่านมา +42

    Pspk true leader

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 12 วันที่ผ่านมา +26

    పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుందని విషం కక్కుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ పదవికి అంత విలువ తెచ్చారు అందుకే దాని కోసం టిడిపి వాళ్ళు కొట్లాడుకుంటున్నారు అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్

  • @skastcollaboration4947
    @skastcollaboration4947 12 วันที่ผ่านมา +13

    లోకేష్ గారు ని తెలుగు దేశం పార్టీ అధినేతగా చేసుకోండి, అంతే గాని రాష్ట్ర రాజకీయాల్లో మీరు ఇలాంటి అలజడి తీసుకొచ్చి రాష్ట్ర పరిపాలనా విచ్ఛిన్నం చేసి రాష్ట్రాన్ని మళ్లీ కబందహస్తం లోకి పోనివ్వకండి

  • @LathasreeSree
    @LathasreeSree 12 วันที่ผ่านมา +11

    జై జనసేన 💪💪 జై పవన్ గారూ ☀️☀️🔥🔥❤️❤️

  • @Gattem23
    @Gattem23 12 วันที่ผ่านมา +15

    తేడా వస్తే ప్రభుత్వం కులడం ఖాయం

  • @srinavasrao9295
    @srinavasrao9295 12 วันที่ผ่านมา +56

    29 లో పాతాళానికి తొక్కేస్తారు టిడిపిని
    హోలీ టిడిపి నడిచింది అంటే పవన్ వల్లే
    Jai జనసేన 🙏🙏🙏🙏

  • @kondalakantharao8190
    @kondalakantharao8190 12 วันที่ผ่านมา +19

    Jai jenasena Jai hind ❤🎉

  • @gurijalaramesh7478
    @gurijalaramesh7478 10 วันที่ผ่านมา +5

    🙏🙏🙏CM PK💐💐💐🐅🐅🐅🐅🐅👈

  • @MaheshVadla-r9y
    @MaheshVadla-r9y 12 วันที่ผ่านมา +27

    TDP ki effect

  • @chiranjeeviyajalla6900
    @chiranjeeviyajalla6900 12 วันที่ผ่านมา +11

    ముందు శ్రీనివాస రెడ్డి భార్యను అదుపులో పెట్టుకోమను.

    • @DeviM-if2mn
      @DeviM-if2mn 10 วันที่ผ่านมา

      ఏమయ్యింది అండీ

    • @chiranjeeviyajalla6900
      @chiranjeeviyajalla6900 10 วันที่ผ่านมา

      కడప సిటీకి ప్రథమ పౌరుడు మేయర్ పార్టీలు వేరైనా అందరూ నగర అభివృద్ధి కి కృషి చేయాలి. అతని తో సమానంగా కుర్చీ వేయాలని అనడం కరెక్ట్ కాదు , కార్పొరేటర్లపై కూడా అవమానకరంగా మాట్లాడం కరెక్ట్ కాదు. ఇన్ని సంవత్సరాల తర్వాత సీబిన్ గారు కూటమిగా వెళ్లి కడప సీటు గెలిపించారు. మన ప్రవర్తన వల్ల పార్టీకి నష్టం జరగకూడదు.

  • @KarthikGoud156
    @KarthikGoud156 12 วันที่ผ่านมา +14

    jai pawan Kalyan

  • @devilsss8754
    @devilsss8754 11 วันที่ผ่านมา +4

    TDP కి పోయేకాలం దగ్గర పడిపోయింది....

  • @PinnintiYuvaraj
    @PinnintiYuvaraj 12 วันที่ผ่านมา +12

    Jai jana sena deputy cm 🥰♥️♥️

  • @jananallam870
    @jananallam870 11 วันที่ผ่านมา +2

    Super Me Speaking

  • @anand3768
    @anand3768 12 วันที่ผ่านมา +14

    😂😂 vakasari ma annaya ని డిప్యూటీ సీఎం ని కధపండి చూదాం

  • @bujjiakula3654
    @bujjiakula3654 12 วันที่ผ่านมา +3

    గతం మరిచిపోయారా పవన్ కళ్యాణ్ గారికి పదవి పోయిన ఆయనికి పోయిది ఏమీ లేదు మళ్ళీ టీటీపీ అధికారం లోకి రాదు మళ్ళీ జగన్ వచ్చి ఈ సారి టీడీపీ నీ నామ రూపాయలు లేకుండా చేస్తాడు అప్పుడు దూల తీరిది టీడీపీ కి 😂😂

  • @arepuasmitha2212
    @arepuasmitha2212 11 วันที่ผ่านมา +4

    Ori. Pavanijam. Nijaiti. Raaaa

  • @Traveling3666
    @Traveling3666 12 วันที่ผ่านมา +8

    Next election lo palitham chustharu

  • @MaheshkumarMN-t2q
    @MaheshkumarMN-t2q 12 วันที่ผ่านมา +5

    Lokesh ki aatha cinu ledu

  • @mohanadai243
    @mohanadai243 12 วันที่ผ่านมา +5

    Pawan Kalyan next cm Pawan Kalyan chesina malu marachi poyara apude

  • @venkataramana3868
    @venkataramana3868 11 วันที่ผ่านมา +1

    Jai pawan jai pawan

  • @PrabhavathiKanala
    @PrabhavathiKanala 12 วันที่ผ่านมา +2

    Jii pspk❤❤❤❤

  • @madhumoturi2695
    @madhumoturi2695 12 วันที่ผ่านมา +2

    పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇవ్వాలి

  • @gopalakrishnag4367
    @gopalakrishnag4367 12 วันที่ผ่านมา +4

    Pawan Kalyan cm cheyandi

  • @udayteja2929
    @udayteja2929 12 วันที่ผ่านมา +2

    Great leader s 🙏🙏

  • @VenuSanam
    @VenuSanam 10 วันที่ผ่านมา +1

    Baby 🐥 chalaa cute gaa undi....🙃🙃😍

  • @examhub2988
    @examhub2988 11 วันที่ผ่านมา +1

    Pawan kalyan true leader…

  • @Venkatv4568
    @Venkatv4568 11 วันที่ผ่านมา +1

    టీడీపీ నీ ఎప్పుడు నమ్మకూడదు.. అలాగే పవన్ కళ్యాణ్ కి టీడీపీ మరియు వైసిపి నుంచి ప్రాణహాని ఉందని అంటున్నారు. ఎందుకంటే ఆయన మీద ఈగ కూడ వాల కుండా ఉండాలంటే మనమందరం ముందుగానే బయటకు వచ్చి కాపలాగా ఉండి కాపాడుకోవాలి ఎందుకంటే ఇంత మంచి నాయకుడు మళ్ళీ దొరకడు.. (వంగవీటి మోహన రంగా గారిని కపడుకోలేక పోయామ్..) రండి తరలి రండి మీరంతా కలసిరండి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ కు తొడుగా ఉండి కాపాడుకుందాం...

  • @binareshit
    @binareshit 12 วันที่ผ่านมา +6

    Tdp bhustapitham avuthundhi...Pawan ki droham cheste ...like NTr issue laga treat chestaru....

  • @swamitej2079
    @swamitej2079 12 วันที่ผ่านมา +3

    Jai janasena.. ❤‍🔥✊

  • @AmmoruBarri-p6d
    @AmmoruBarri-p6d 12 วันที่ผ่านมา +2

    జై జనసేన ✊✊✊

  • @rknaidu1383
    @rknaidu1383 12 วันที่ผ่านมา +1

    అరె ఇ సారి మీ కమ్మ జాతినీ ఎవరు కాపాడలేరు

  • @Muralisvlog-123
    @Muralisvlog-123 11 วันที่ผ่านมา +1

    మీరు మీరు కొట్టుకుని చావండి. కూటమి వల్ల ఏదైనా మేలు జరుగుతుంది అనుకుని గెలిపిస్తే పదవీకోసం కొట్టుకునే పరిస్థితి కి తెచ్చారు. ముందు పనికిమాలిన చానెల్స్ పనికట్టుకుని జనాల్ని, అభిమానుల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాయి. అక్కడ బాబుగారికి, పవన్, లోకేష్ గార్లకు ఒక క్లారిటీ ఉంది. మీరెందుకు ఆవేశపడుతున్నారు. చావరికి జనాలకు చిరాకుపుట్టి జగనే బెటర్ అనేలా చేస్తారు

  • @aryankarthikeyan8865
    @aryankarthikeyan8865 8 วันที่ผ่านมา +1

    Balineni kadu

  • @Venkatv4568
    @Venkatv4568 11 วันที่ผ่านมา +1

    పిఠాపురం టీడీపీ వర్మ ను అసలు నమ్మొద్దు.. అలాగే టీడీపీ వాళ్ల చానల్స్ లో టీడీపీ నాయకులు అవినీతి ఆరోపణలు చేస్తున్న వారిని కూటమి నాయకులు అని టీవీ న్యూస్ చానల్స్ లోచెపుతున్నారు అదే జనసీన వాళ్లు చిన్న తప్పు చేసినా డైరెక్టుగా జనసేన పేరు వేస్తున్నారు.. మీరు ఇలాగే చేస్తే ఈసారి టీడీపీ నాయకులు కూడా వైసిపి వాళ్ల కి పట్టిన గతే పడుతుంది... జై జనసేన

  • @srinivasaraobandla6595
    @srinivasaraobandla6595 12 วันที่ผ่านมา +1

    Pavan garini pakkana pedithy,,T.d.p babu ku thihar jailu gurintee,ready ga y.c.p undhi jagartha

  • @yvsrao-s1w
    @yvsrao-s1w 12 วันที่ผ่านมา +1

    Mundu pavan garu cm aite
    D p cm yavariki ievvalo aayane
    Nirnaienchukuntadu jay pavan garu bharatmataku jay jay hind

  • @karunakaruna9496
    @karunakaruna9496 12 วันที่ผ่านมา +2

    Pavan.kalyan❤

  • @gowrisettyramu7321
    @gowrisettyramu7321 12 วันที่ผ่านมา +3

    Jaijanasena

  • @HariPrasad-ru2xz
    @HariPrasad-ru2xz 12 วันที่ผ่านมา +1

    good sir.

  • @ravulamadhavi764
    @ravulamadhavi764 12 วันที่ผ่านมา +1

    Pavananna ni kadhilisthe TDP peetame kadhuluthundhi jai jenasena

  • @maveric0073
    @maveric0073 12 วันที่ผ่านมา +2

    Vennupotu rajakiyalu CBN ni alavate kadha

  • @KRraju
    @KRraju 11 วันที่ผ่านมา +3

    రిపోర్టర్ భయ్యా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడిగితే కరెక్ట్ సమాధానం చెప్తారు ఏమి తెలియని ఆడవాళ్ళు నీ అడిగితే ఏంటి సమాధానం చెప్తారు భయ్యా మీకు

  • @Chandrashekar-mv3yp
    @Chandrashekar-mv3yp 12 วันที่ผ่านมา +1

    Jai power star❤❤🤍🤍✊🤙✊🤙

  • @tirupathinaidu3733
    @tirupathinaidu3733 12 วันที่ผ่านมา +1

    Lokesh yem cheyaledu

  • @arunatekuri
    @arunatekuri 12 วันที่ผ่านมา +1

    JAI HO KRISHNA KANTH PARK , HYDERABAD

  • @pitlasambashivarao6053
    @pitlasambashivarao6053 10 วันที่ผ่านมา

    ❤❤❤❤

  • @santoshyogi7333
    @santoshyogi7333 12 วันที่ผ่านมา +2

    Jai janasena

  • @golluakkunaidu1425
    @golluakkunaidu1425 10 วันที่ผ่านมา

    ఇదంతా వైసీపీ డ్రామా, దయచేసి చిల్లర మాటలు నమ్మకండి రాష్ట్రాన్ని సంతోషంగా ఉంచుకోవాలి

  • @jayavardhanankey3378
    @jayavardhanankey3378 11 วันที่ผ่านมา

    Chandrababu prana biksha pettina vani kuda adikaram kosam pakkana pette neechudu

  • @ramabhuvan938
    @ramabhuvan938 12 วันที่ผ่านมา +1

    Their head strong is such

  • @sivasankarvelivela2426
    @sivasankarvelivela2426 6 วันที่ผ่านมา

    అరె శ్రీనివాస్ రెడ్డి నీకేందురా ఎరుప

  • @AparajithaSevaGroup
    @AparajithaSevaGroup 12 วันที่ผ่านมา +3

    Lokesh kii esthey VENNUPOTU FAMILY CBN FAMILY

  • @subharaopattemsetty8656
    @subharaopattemsetty8656 10 วันที่ผ่านมา

    లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని అనుకోవటం టిడిపి నాయకుల బుర్ర తక్కువ ఆలోచన

  • @Koushikram-ty5rc
    @Koushikram-ty5rc 11 วันที่ผ่านมา

    పవన్ కళ్యాణ్ వల్లే మేము టీడీపీ కీ ఓటు వేశం. పొమ్మనలేక పొగ పెడుతున్నారా.

  • @allamvenkataraomusic
    @allamvenkataraomusic 12 วันที่ผ่านมา +1

    Pawan Kalyan 👌

  • @venkateshnaidu1212
    @venkateshnaidu1212 12 วันที่ผ่านมา +2

    Balineni kadhu ra babu. Change cheyandi.

  • @SarojKumarBastia
    @SarojKumarBastia 4 วันที่ผ่านมา

    Pawan Kalyan legend politician

  • @tvnarayanaswamy4186
    @tvnarayanaswamy4186 11 วันที่ผ่านมา

    Srinivasareddy kadu edu bochureddy edu theetareddy

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 12 วันที่ผ่านมา +1

    Sreenivas don't tell unnecessary things. Please be very calm. AP people knows about all coalition parties BJP/janasena and TDP..don't talk with half knowledge . TDP party is shrinking boat party before General elections. Please kindly remind it and don't harm yourself and TDP..don't follow your unnecessary mistakes. Thank you jaiho bharat jaiho modiji

  • @sivasankarvelivela2426
    @sivasankarvelivela2426 5 วันที่ผ่านมา

    పవన్ కళ్యాణ్ తేనె తుట్టె లాంటోడు కదిలిస్తే ఏమి జరుగుతుందో తెలుసు గా

  • @umasankartrendy4344
    @umasankartrendy4344 11 วันที่ผ่านมา

    Lokesh ki DCM esthe evadu mata vinadu asla ade Pawan Kalyan garike correct

  • @Suryakalla-y9f
    @Suryakalla-y9f 12 วันที่ผ่านมา

    కెమరా మేన్ గంగతో రాంబాబు .

  • @vishnuvardhan7874
    @vishnuvardhan7874 11 วันที่ผ่านมา

    TDP showing its true colours... Bhasmasurahastam

  • @balaarigela4133
    @balaarigela4133 12 วันที่ผ่านมา +5

    Kalyan garu very great leader
    Jai Janasena
    Jai hind

  • @chandrasekhar4483
    @chandrasekhar4483 12 วันที่ผ่านมา +2

    Ignore paytm dogs barkings about pavan b’coz public is with him n will be forever as he honest to the core n committed for service. CBN won’t make any other DyCm except pavan as CBN is intelligent

  • @balajidevangam6037
    @balajidevangam6037 11 วันที่ผ่านมา

    Musalam puttindi anukovachu, best ni gurthichali Sreenivas Reddy

  • @karthikreddy009
    @karthikreddy009 12 วันที่ผ่านมา

    Pk should collaborate with ys jagan furtherly... 20 years untundi govt.. Even ysrcp should think about pk

  • @MR...329
    @MR...329 12 วันที่ผ่านมา

    Jai pspk janasena

  • @GangadarGangadar-bk3ps
    @GangadarGangadar-bk3ps 12 วันที่ผ่านมา

    Tdp vallu gu reguthundhi🤑

  • @rajavarapubharatkumar1855
    @rajavarapubharatkumar1855 11 วันที่ผ่านมา

    Vadu evado Srinivas Reddy gadi gurinchi matladukovalsina pani ledu. CBN ni arrest chesinapudu emipoyadu vadu

  • @gopalnaik1155
    @gopalnaik1155 12 วันที่ผ่านมา

    TDP Oka West Party

  • @kurapatisrikanth1992
    @kurapatisrikanth1992 11 วันที่ผ่านมา

    Balineni kadura babu

  • @bhaskernaidu6008
    @bhaskernaidu6008 12 วันที่ผ่านมา

    Srinuvasu REDDY be as husband wife don't act smart

  • @tirupathinaidu3733
    @tirupathinaidu3733 12 วันที่ผ่านมา

    Kammalu dabbu padavulu kavali

  • @sabha8464
    @sabha8464 11 วันที่ผ่านมา

    Pawan Kalyan lekapote ap lo chala kastam

  • @grandhivenkatachalapathira1588
    @grandhivenkatachalapathira1588 6 วันที่ผ่านมา

    TDP single ga poti chesukoni, Lokesh ni CM/DCM chesukondi maku problem ledhu.
    Edi Pottulu vachina seats, so edi padithe adi chesthe 2029 lo chupistharu 😂😂

  • @hemanthkumar5601
    @hemanthkumar5601 11 วันที่ผ่านมา

    Milage position ni batti radhu, person ni batti and chese panini batti vastundhi. TDP karyakarthalu come to reality. And kutami ni kampu cheyakandi

  • @ShashankD-i2n
    @ShashankD-i2n 12 วันที่ผ่านมา

    TDP ki poyekaalam start aiyindi

  • @ramakrishna-xq3fg
    @ramakrishna-xq3fg 12 วันที่ผ่านมา

    First srinivas gadini payty nunndi tichipa
    Deya
    Ndu

  • @tirupathinaidu3733
    @tirupathinaidu3733 12 วันที่ผ่านมา

    2029 TDP kanapadadu

  • @ushas361
    @ushas361 12 วันที่ผ่านมา

    Pavan ni kadani evadannadu? Andaru enduku addamga మాట్లాడుతున్నారు? ఆయనతో పాటు లోకేష్ నీ చేయమని అడిగారు టీడీపీ cadre. అనవసరంగా డిబేట్లు పెట్టొద్దు. అది AP కే ముప్పు.

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 11 วันที่ผ่านมา

    TDP leaders Swami Bhakthi kosam burraleni kaburlu vaddu,tdp government ravataniki Pawan Kalyan, CBN ni jail lo pettinappudu okka tdp leader jagan ni oppose cheyyaledu

  • @hariprasadGolla1992
    @hariprasadGolla1992 11 วันที่ผ่านมา

    Balineni srinivas Reddy kaadu raa ayya,reddappa gari Srinivas Reddy

  • @polisettyvishnu9320
    @polisettyvishnu9320 12 วันที่ผ่านมา

    Pavan ki eediana keedu chesthe sankanaaki potharu

  • @JB-bw3sj
    @JB-bw3sj 11 วันที่ผ่านมา

    Balineni kadu raa nayana..mundu telusu ko

  • @prasadsomisetty7572
    @prasadsomisetty7572 12 วันที่ผ่านมา

    Kula gajji em cheddam, Pawan should contest individually or with jagan next time

  • @ramakrishna-xq3fg
    @ramakrishna-xq3fg 12 วันที่ผ่านมา

    Cbn konchem direct cheyaledu andukey cbn papugadey mataladichintaru

  • @sreesree7883
    @sreesree7883 12 วันที่ผ่านมา

    బాలినేని కాదురా