నిజం చెప్పారు బ్రదర్ ,కర్ణుడి కంటే కష్టాలు ఎక్కువగా పాండవులు పడ్డారు,కృష్ణుడు పుట్టినప్పటినుంచి కష్టాలు పడలేదా మరి వారు ధర్మం తప్పలేదే,మరి కర్ణుడికి ధర్మం తెలిసివుంటే,ధర్మం పాటించేవాడయితే అధర్మం అని తెలిసీ అధర్మం వెపు ఎందుకున్నాడు,దుర్యోధనుడు అంగరాజ్యం ఇస్తే అతనికి బానిసలాగా మారి అధర్మం వుంటాడా,అదే పాండవులు అధర్మం చేయాలనుకుంటే అరణ్య పర్వం లోనే ధుర్యోధనుడు గంధర్వులకు బందీగా చిక్కాడు,అర్జునుడు విడిపించకుంటే అప్పుడే ముగిసిపోయేది కదా,విరాటపర్వం లో అర్జునుడు ఓక్కడే భీష్మ,ద్రోణ,కర్ణ,అశ్వథ్థామ,దుశ్శాసన అందిరినీ ఓడించి సమ్మోహనాస్త్రం తో మూర్చపోయేలా చేసాడు,అప్పుడే అందరినీ చంపేసి వుంటే అప్పుడే భారతం ముగిసేది మరి వాళ్ళు అలా చేయలేదే,కర్ణుడి లో కొన్నిమంచి లక్షణాలున్నాయి,అంతకంటే చెడు లక్షణాలున్నాయి,కర్ణుడు తన జీవన పర్యంతం అర్జునుడి మీద అసూయ తోనే యుద్ద విద్యలు నేర్చుకున్నాడు,అర్జునుడిని చంపడమే జీవిత ధ్యేయం గా బతికాడు,అంత ధర్మ పరుడయితే అభిమన్యుడు తమ్ముడి కొడుకని కర్ణుడికి తెలుసు,అయినా వెనకనుంచి విల్లు విరిచి అంత మంది మహారథులు కలసి నిరాయుధిడిని చేసి చంపారు అది ధర్మమా,కొన్నిసార్లు ధర్మం గెలవడానికి అధర్మం చేయెచ్ఛు కానీ అధర్మం గెలవడానికి సహాయపడతారా ధర్మం తెలిసిన వాళ్ళు
కురుక్షేత్ర యుద్ధంలో కీలక మలుపు తీసుకువచ్చిన సన్నివేశం అభిమాన్యుని మరణం. అప్పటి వరకు గెలుపా ఓటమా అని జరిగిన యుద్ధం అభిమాన్యుని మరణంతో చావా బ్రతుకా అన్నట్లు మారిపోయింది. అభిమాన్యుని మరణం లో కీలక పాత్ర పోషించింది కర్ణుడే. ఈ విషయం లో మాత్రం కర్ణుడు నాకు నచ్చడు.
ఇందులో ప్రతి ఒక్కరు గొప్పే లోకకళ్యాణం కోసం అలాగే కలియుగంలో మనుషులు ఎలాగా నడుచుకోవాలి అని స్పష్టంగా చూపించిన భగవంతుడు గొప్ప తప్పుదారిలో పోతే కర్మఫలం తప్పక అనుభవిస్తారని స్పష్టంగా చూపించారు, 🙏
కర్ణుడు గొప్పగా గుర్తించాలని మాత్రమే విద్య నేర్చుకున్నాడు కానీ,ధర్మాన్ని నిలబెట్టడానికి ఉపయోగించలేదు తన విద్య నీ ద్వేషం , ఈర్ష్యా లలో నేర్చుకుంటే సత్ఫలితాలను ఇవ్వదు అనడానికి చక్కటి ఉదాహరణ కర్ణుడు
సినిమా ల ప్రభావం మన మీద చాల వుంది.... ఎన్ని చెప్పినా ఆ సినిమా లు చూసిన అభిమానులు కర్ణుడే goppodu అనుకుంటారు ఆ cinemaala వలన అర్జునుడు యొక్క గొప్ప తనం మసక బారింది
Karnudu thana jeevitham antha curses tho jeevinchadu avi lekapothey story vera la vundedhi, karnudu wrong side vundatam valla athani veerathvam ki gurthimpu ledhu.
@@suc3839 antey enti eppudu nuvvu karnudi kantey thopu aa?? Valla generation lo weakest person ki kuda manam saripomu mari endhuku ra neku lawadalo comparison, karnudi Ela janminchado,athani purva janma gurinchi thelusukuni appudu matladu
Bro. Arjunudu antha gopudu ithey, karnudu kurukshetram lo. Arjunudu ne champuthudu andhariki telusu, indra devudu vachi karnudu kavalachalu tisukunadu, and arjunudu valla mother vachi karnudu ni aduguthundi arjunudu medha nagastram oka sari veyamani mata tisukondi and krishundu chesina maya valla arjunudu gelichadu antey
@@aminaabdulla5854 yes im agree with you. I started studying Mahabharata please explain Mahabharata Drona Parva.. and one thing I'm not complete 18 parva I've completely recently 7 prava's
General ga ey utube video chusina 1.5x speed r so lo chusta. Nly ee channel matrame .25x slow lo chustunna. Nyways madi vijayawade.proud of u brothee. Manchi info nd knowledge.tq
Anna elage Odisha lo unna Puri Jagannath temple lo unna (Lord Krishna) story Cheppu Anna . Ndhuku world wide ga aa temple famous and temple bieata ndhuku clean ga ledhu like thirupathi or srisailam temple unnatu ( if possible ieathay e video kuda chaie anna )
@@vinaychellaboina8795nv ante pedha booku le gani ....ayna Mahabharatham nundi nercho ra ante vallu goppa vellu goppa Ani eduthuna edi ra nibba gani laga.....
కర్ణుడు అర్జునుడి తోటి సామాన్యుడు కాడు కాలేడు 1 కర్ణుడు అర్జునుడిని ఓడించ లేడు అని తెలిసినా కానీ ఎప్పుడు ఆ విషయాన్ని తన మిత్రుడు తెలియజేయలేదు. 2 ఎన్నోసార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా కర్ణుడు అర్జునుడి మీద ఓడిపోయాడు. 3. కర్ణుడు తన జీవితాన్ని అర్జున్ పై మాత్రమే గెలవడానికి కృషి చేశాడు. ఆ సమయంలో తను చాలా అధర్మం చేశాడు.
Mari pandavulaku jarigindi emiti? Krishnudu ki jarigindi emiti.. Avi amanalu kadha.. Cheating chesaru ani telisina echina mata kosam 14years vanavaasam chesaru, anno avamanalu paddaru.. Kani akkada kuda karnudu vallani yadipinchali ani chusadu..
@@chandbasha609yes,కర్ణుడు మొదట్లో ద్రోణాచార్యుడి దెగ్గరే శిష్యరికం చేసాడు కాని ద్రోండు కర్ణుడికి బ్రహ్మాస్త్రం నేర్పాను అని చెప్పటం తో పరశు రాముడి దెగ్గర శిష్యరికం చేసాడు
Super bro nuvvu kuda vere vaalla laaga character judge chesi cheptav anukunna kani valla life manaki lessons ani nenu oka insta reel ki comment chesa nuvu kuda alage super chepav👌🤝👏
ధర్మ రాజు ధర్మం తెలిసి కూడా జూదం ఆడటం, జూదం ఆడటమే కాకుండా ద్రౌపదిని కూడా జూదంలో పెట్టాడు. కర్ణుడు చేసిన తప్పేంటి అంటే, తనకు జరిగిన అవమానాలు ఎదుర్కొన్నాడు. అప్పుడే దాన్ని అవకాశంగా తీసుకుని దర్యోధనుడు అంగ రాజ్యానికి రాజుని చేశాడు. అందుకే దుర్యోధనుడి చేస్తుంది తప్పు అని తెలిసినా కర్ణుడు నేవారించలేకపోయాడు . అలాగే కుంతీ మాత కూడ సరైన సమయంలో నిజం చెప్పి ఉంటే కర్ణుడు అటువైపు కన్నెత్తి కూడా చూసి ఉండడు.❤❤❤ ఇది నిజం మీ మహా భారతం వల్లే నా భారతదేశం ఈ రోజు ఇలా తగలబడి పోవడానికి కారణం. ఛీ ఛీ ఛీ 😢😢😢😢😢
Mahabharat lo andaru ...goppavalle ...andaru vari vari situation ni batti ..manaki ..manchi ..chedulu ..Ani chupincharu . ...🙏🙏🙏 Oka manishi ela ..undali evidhanga undali ..Ani cheppe manchi story ❤❤
13:19 ఇంద్రుడు మారు వేషంలో రాలేదు తాను తనలాగే వచ్చాడు.... కర్ణుడు తన కవచం ఇవ్వడానికి కారణం శక్తి ఆయుధం కోసం. ఆ ఆయుధం ఎంతో తపస్సు చేస్తే గాని దొరకదు... అలాంటిది దానం చేస్తే వస్తుంది అని తన కవచాన్ని తీసి ఇస్తాడు....internet భారతం కాదు వ్యాస భగవానుడు రచించిన భారతాన్ని చదువు
Meeku కైృస్తవ్యం, తరవాత ముస్లీం gurinchi teluvalante Shiva Shakthi, Hindu Jana sakthi, Adam seeker urdu, Gopi Sanatana Sena, Kapari The Shphered channels chdandi.
Bro lost lo karnuduki oka banam tagilina tarvutha tanu chani pokapothey appudu krishnudu tanani karna punyam tissukunnadhu. I like karna forever ❤❤❤🎉🎉🎉
Movies lo adhi chupicharu realty adhi jarga ledu karnudu tala tegga padi chennipioyadu chennipoyina ventane suryadu lo kalisipoyadu vyas Mahabharata lo undi 17th day war lo suryadu astam karnudu chinpovadam karnudu suryadu lo kalsipovadam anta okka sari jargindi. Movies lo chala kaliputalu unnayi namavadu
Bhagat Singh biography gurinchi cheyyu anna
@@Mahi-cb5um yes bro nenu so many days nunchi waiting
నేను కూడా వెయిటింగ్. చేయండి sir త్వరగా.
I'm also waiting
💯💯
Yes bro plzzzz
Thanks anna karna video chesinandhuku waiting from long time 👍💖
E NTR gadu krishnudi getup veasthea krishnudu heroism ga movies, karnudi getup aythea karnudu hero ga movies project chasi brain wash chasaru
Arjunudu fans like here❤❤❤
Sorry bro
Sorry bro ee rojullo manchi kanna chedu ke yekkuva fans untaru. Kali kaalam kada. U have to understand m
Arjunudu manchivadani ah .nee uddesam..@@mohanraju4735
Prabhas=India Boxoffice🔥
Ikkadunna concept dhenigurinchi nuvvu pettina comment anti ni pichaa..😂😂😂
Nuv erripukula vunnav bro 😂
@@HUNTER-fz4ohevadu erripukko clear ga thelisipothundhi bro nuvve ani😅😅😅
@@PrudhviRaju-lw6bz bro ninnu anale bro..
Prabhas = india boxoffice anna puku gadini annanu 🥲
@@PrudhviRaju-lw6bzayina nuvvendhuku react avvav ra lanjodk@
I like karna❤❤❤🎉🎉🎉
Ithe poi vadi mg
Ni Amma mg nenu@@kanipakampunith3291
Thappuga matladaku brother evari opinion valadhi...@@kanipakampunith3291
Yes ❤
Ninnu dhengutha karna antav@@kanipakampunith3291
Is Anyone karnaarjuna mutual fans like me???
❤
Sorry, I'm Only with Right person Arjun
Bheeshma ❤
Sorry I'm only with Right person Karna ❤ @@KiranKumar-31v
@@VKfacts-VKfacts It's your wish , but universal joke you said is karna is right person 👏
నిజం చెప్పారు బ్రదర్ ,కర్ణుడి కంటే కష్టాలు ఎక్కువగా పాండవులు పడ్డారు,కృష్ణుడు పుట్టినప్పటినుంచి కష్టాలు పడలేదా మరి వారు ధర్మం తప్పలేదే,మరి కర్ణుడికి ధర్మం తెలిసివుంటే,ధర్మం పాటించేవాడయితే అధర్మం అని తెలిసీ అధర్మం వెపు ఎందుకున్నాడు,దుర్యోధనుడు అంగరాజ్యం ఇస్తే అతనికి బానిసలాగా మారి అధర్మం వుంటాడా,అదే పాండవులు అధర్మం చేయాలనుకుంటే అరణ్య పర్వం లోనే ధుర్యోధనుడు గంధర్వులకు బందీగా చిక్కాడు,అర్జునుడు విడిపించకుంటే అప్పుడే ముగిసిపోయేది కదా,విరాటపర్వం లో అర్జునుడు ఓక్కడే భీష్మ,ద్రోణ,కర్ణ,అశ్వథ్థామ,దుశ్శాసన అందిరినీ ఓడించి సమ్మోహనాస్త్రం తో మూర్చపోయేలా చేసాడు,అప్పుడే అందరినీ చంపేసి వుంటే అప్పుడే భారతం ముగిసేది మరి వాళ్ళు అలా చేయలేదే,కర్ణుడి లో కొన్నిమంచి లక్షణాలున్నాయి,అంతకంటే చెడు లక్షణాలున్నాయి,కర్ణుడు తన జీవన పర్యంతం అర్జునుడి మీద అసూయ తోనే యుద్ద విద్యలు నేర్చుకున్నాడు,అర్జునుడిని చంపడమే జీవిత ధ్యేయం గా బతికాడు,అంత ధర్మ పరుడయితే అభిమన్యుడు తమ్ముడి కొడుకని కర్ణుడికి తెలుసు,అయినా వెనకనుంచి విల్లు విరిచి అంత మంది మహారథులు కలసి నిరాయుధిడిని చేసి చంపారు అది ధర్మమా,కొన్నిసార్లు ధర్మం గెలవడానికి అధర్మం చేయెచ్ఛు కానీ అధర్మం గెలవడానికి సహాయపడతారా ధర్మం తెలిసిన వాళ్ళు
E NTR gadu krishnudi getup veasthea krishnudu heroism ga movies, karnudi getup aythea karnudu hero ga movies project chasi brain wash chasaru
కష్టాలు పడ్డారు అవమానాలు కాదు
Dharmam thelisi dharma Raju judham endhuku aadadu
Dharmam thelisi dharma Raju judham lo thana baryanu endhuku pettadu
Dharmam thelisina pandavulu aa paniki endhuku addu cheppaledhu
Konni kalaanimi atheethamga alaa jaruguthaayi karnudu adharmam vaipu Vellali annadhi vidhi vidhi vamchindhi karnudini
Aina aayana nunchi chala nerchukovachu
FOREVER KARNA✅✅✅✅
E NTR gadu krishnudi getup veasthea krishnudu heroism ga movies, karnudi getup aythea karnudu hero ga movies project chasi brain wash chasaru
We want Krishnudu episodes plzzz🙏
Karna Fans Assemble >>>>> 🔥🔥🔥
Serial Putra😂😂😂
😂
Kalki putra
Yes Jai surya putra Vaikarthana Karna.j🌞🌅🌄☀🌞🌞
Motham karna Fans 37 a unara bro
కురుక్షేత్ర యుద్ధంలో కీలక మలుపు తీసుకువచ్చిన సన్నివేశం అభిమాన్యుని మరణం. అప్పటి వరకు గెలుపా ఓటమా అని జరిగిన యుద్ధం అభిమాన్యుని మరణంతో చావా బ్రతుకా అన్నట్లు మారిపోయింది. అభిమాన్యుని మరణం లో కీలక పాత్ర పోషించింది కర్ణుడే. ఈ విషయం లో మాత్రం కర్ణుడు నాకు నచ్చడు.
Nenu yuddham cheyanu, inta himsa avasarama anna Arjunudu rechipoye daka kouravula atalu sagai. Abhimanyudi maranamtho arjunudilo kopam modalaindi. 14th day jarigina vidhvamsam maumuluga undadu.
E NTR gadu krishnudi getup veasthea krishnudu heroism ga movies, karnudi getup aythea karnudu hero ga movies project chasi brain wash chasaru
@@skrishna633617th day karnudu chesina yudhaniki Krishnaarjunule karnudi mundhuku vellaleka poyaru idhi gurthundha meku?
Annanya e type of videos cheyyi ..
E NTR gadu krishnudi getup veasthea krishnudu heroism ga movies, karnudi getup aythea karnudu hero ga movies project chasi brain wash chasaru
ఇందులో ప్రతి ఒక్కరు గొప్పే లోకకళ్యాణం కోసం అలాగే కలియుగంలో మనుషులు ఎలాగా నడుచుకోవాలి అని స్పష్టంగా చూపించిన భగవంతుడు గొప్ప తప్పుదారిలో పోతే కర్మఫలం తప్పక అనుభవిస్తారని స్పష్టంగా చూపించారు, 🙏
E NTR gadu krishnudi getup veasthea krishnudu heroism ga movies, karnudi getup aythea karnudu hero ga movies project chasi brain wash chasaru
Mahabharata rollers:
Arjun: Ram Charan
Karan: Prabhas
Krishna: Mahesh Babu
Droppathi: Anushka
Bheema: NTR ect..
కర్ణుడు గొప్పగా గుర్తించాలని మాత్రమే విద్య నేర్చుకున్నాడు కానీ,ధర్మాన్ని నిలబెట్టడానికి ఉపయోగించలేదు తన విద్య నీ
ద్వేషం , ఈర్ష్యా లలో నేర్చుకుంటే సత్ఫలితాలను ఇవ్వదు అనడానికి చక్కటి ఉదాహరణ కర్ణుడు
సినిమా ల ప్రభావం మన మీద చాల వుంది.... ఎన్ని చెప్పినా ఆ సినిమా లు చూసిన అభిమానులు కర్ణుడే goppodu అనుకుంటారు
ఆ cinemaala వలన అర్జునుడు యొక్క గొప్ప తనం మసక బారింది
నిజం చేపావ్ బ్రదర్
Karnudu thana jeevitham antha curses tho jeevinchadu avi lekapothey story vera la vundedhi, karnudu wrong side vundatam valla athani veerathvam ki gurthimpu ledhu.
@@Chintu_AA అసలు కర్ణుడు తనా జీవితం లో ఒకసారైనా రాక్షసులతో యుద్ధం చేసాడ😂
@@suc3839 antey enti eppudu nuvvu karnudi kantey thopu aa?? Valla generation lo weakest person ki kuda manam saripomu mari endhuku ra neku lawadalo comparison, karnudi Ela janminchado,athani purva janma gurinchi thelusukuni appudu matladu
@@suc3839 chala sarlu chesadu gatotkachadu rakshasude kada
Karna fans nijam telsukoru, cheppedi vinaru, asalina Mahabharatam chadavaru, serials and Instagram videos chusi karnudu great antaru asalina hero Arjunudu ra kodi brains nijamina Mahabharata chadavandira telustadi
Modaa koduu
@@kalyankalyan2409 Kaliyugam lo karnudu nuvvenara motham aa buddule unnay all the best bro 🫡
E NTR gadu krishnudi getup veasthea krishnudu heroism ga movies, karnudi getup aythea karnudu hero ga movies project chasi brain wash chasaru
Neeku gudatam alavaatu emo velli😂😂😂😂
Bro. Arjunudu antha gopudu ithey, karnudu kurukshetram lo. Arjunudu ne champuthudu andhariki telusu, indra devudu vachi karnudu kavalachalu tisukunadu, and arjunudu valla mother vachi karnudu ni aduguthundi arjunudu medha nagastram oka sari veyamani mata tisukondi and krishundu chesina maya valla arjunudu gelichadu antey
Remember, there are always two sides to every story. Understanding is a three edged sword. Your side, their side and the truth in the middle....
There is only one side, the TRUTH what is in the Vyasa Mahabharata !! Never believe in what is shown in movies especially related to Hindu scriptures.
@@aminaabdulla5854 yes im agree with you. I started studying Mahabharata please explain Mahabharata Drona Parva.. and one thing I'm not complete 18 parva
I've completely recently 7 prava's
@@AnandKumarkaddagati You can watch Dharma margam, Kiranastram, Kapari The Shphered they regulary cover all Hindu scriptures
E NTR gadu krishnudi getup veasthea krishnudu heroism ga movies, karnudi getup aythea karnudu hero ga movies project chasi brain wash chasaru
Last two minutes loo cheppav chudu bro adhi right dhaanikosam waiting... Nice research bro genuine ga cheppav Thank a lot!!
General ga ey utube video chusina 1.5x speed r so lo chusta. Nly ee channel matrame .25x slow lo chustunna. Nyways madi vijayawade.proud of u brothee. Manchi info nd knowledge.tq
Arjun fans 💥💫
Always Arjuna 🏹💥🔥
I'm also
Karna maharaj ✅✅
Always King Karna
Karna 🙌
Manchi feel ochindi bro ni explanation tho.
Totally satisfied.
Anna elage Odisha lo unna Puri Jagannath temple lo unna (Lord Krishna) story Cheppu Anna . Ndhuku world wide ga aa temple famous and temple bieata ndhuku clean ga ledhu like thirupathi or srisailam temple unnatu ( if possible ieathay e video kuda chaie anna )
It's a very nice information for those who obsessed with our real history...🔥💯✨
Krishna fans assemble❤
Here
Here
E NTR gadu krishnudi getup veasthea krishnudu heroism ga movies, karnudi getup aythea karnudu hero ga movies project chasi brain wash chasaru
🔥
అన్న మాకు తెలియని ఎన్నో విషయాలు కర్ణుడు గురుంచి చెప్పవు చాలా మంచి వీడియో పెట్టావు థాంక్స్ అన్న ❤
E NTR gadu krishnudi getup veasthea krishnudu heroism ga movies, karnudi getup aythea karnudu hero ga movies project chasi brain wash chasaru
Super Anna... conclusion baga cheppav
Great Pen Work Anna "Bhumi paina suryude unnada anukune daggara nundi athane Ela asthaminchadu" 🙌
This is cinema story. Bhima defeated karna. Arjuna defeated karna 4times before Kurukshetra with out krishna. Abhimanyu defeated karna.
Karna also defeated bheema....
Karna never cared abhimanyu ...he took him very lightly
@@nikhill9373 in serials 😂 karna took easy . But vyasa Mahabharatam lo karnudu Abhimanyudu ni chusi uchaa posukuntaaduu😂.
Nuv aa ucha ni thaagu....kanisam ne bathuku ayna bhaguntadhi....ne edupi thaguddi....@@SaiKumarReddy-te8ei
పరిస్థితుల వల్ల విలన్ అయ్యాడు విలన్ అవ్వడం వల్ల చావు వచ్చింది idi correct 😮😮
పరిస్థితుల వల్ల విలన్ అవ్తే కృష్ణుడి కన్న కష్టాలు పడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారా bro
@@Rock-d8qkrishnudu bagvanthadu atani karnudu tho polchavadu
@@Rock-d8qpandavulu kuda paddaru kadha bro.. Krishnudu daka enduku, karunudu aithey 14years pandavulanu yala yadipinchali chusadu
@@tarakasaipilli yes bro problems అందరికీ vastai ala Ani wrong way ni theesukovaddhu
Paristhithulu villains ni cheyavu, choice matters
Always with Arjuna 😍
మహాభారతంలో ఎక్కువ గుర్తింపు రాని విదురుడు , క్రీపా చార్య , కృత వర్మ గురుంచి చెప్పండి VR Raja anna
E NTR gadu krishnudi getup veasthea krishnudu heroism ga movies, karnudi getup aythea karnudu hero ga movies project chasi brain wash chasaru
Karna 🔥The real warrior for ever
Arjuna is great warrior
@@abhiramkrishnan7708 Karna
Intha clear ga karunudu Boku yedhava ani cheppina kuda malla karna ani antunnav 😂 always Krishnaarjuna❤
@@vinaychellaboina8795nv ante pedha booku le gani ....ayna Mahabharatham nundi nercho ra ante vallu goppa vellu goppa Ani eduthuna edi ra nibba gani laga.....
Okk tagipotadi ley😂😂@@vinaychellaboina8795
Karna ❤🔥
Bro make video about why India getting more medals in Paralympics but not getting enough medals in olympics
Waiting for more videos like this
Jai karna❤️🔥
Jai Arjuna♥️🦁🗿🔥
@@suc3839jai karna ❤
Thanks bro film lo chupinchaina vidanga cheppakunda real story cheppinanduku🎉🎉🎉
Conclusion super cheppavu bro👌👌
కర్ణుడు అర్జునుడి తోటి సామాన్యుడు కాడు కాలేడు
1 కర్ణుడు అర్జునుడిని ఓడించ లేడు అని తెలిసినా కానీ ఎప్పుడు ఆ విషయాన్ని తన మిత్రుడు తెలియజేయలేదు.
2 ఎన్నోసార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా కర్ణుడు అర్జునుడి మీద ఓడిపోయాడు.
3. కర్ణుడు తన జీవితాన్ని అర్జున్ పై మాత్రమే గెలవడానికి కృషి చేశాడు. ఆ సమయంలో తను చాలా అధర్మం చేశాడు.
శ్రీ కృష్ణ దయతో support తో సలహాలు తో 😅😅
@@rsk9724 🤣🤣 పోయి విరాటపర్వం చుడు నీల మూవీ చూసి మహాభారత తెలియక మాట్లాడుతున్నావు 🤣
కర్ణుడికి భయపడి యుద్ధభూమి విడిచి ఎందుకు పారిపోయాడు. యుద్ధభూమిలోనే ఉంటే రధం భూమిలో దిగాబడేది కాదు.
Real warrior Arjuna , bheem and abhimanyu
Mari bhisma pitamaha vaste aaa
@@PavanKalyan-r2s ok I agree 👍
Always ARJUNA♥️♥️
కష్టం పడొచ్చు కానీ అవమానాలు పడలేము కర్ణుడు అవమానాలే పడ్డారు 🙏
Mari pandavulaku jarigindi emiti? Krishnudu ki jarigindi emiti.. Avi amanalu kadha.. Cheating chesaru ani telisina echina mata kosam 14years vanavaasam chesaru, anno avamanalu paddaru.. Kani akkada kuda karnudu vallani yadipinchali ani chusadu..
సినిమా భారతం కాదు నేను చెప్పేది. మూలభరతం, కర్ణుడు అవమానాలె పడ్డాడు. First Regarvection adigina hero karnudu okkadu.
Pandavulakana am kadu
Thanks Anna Video Chesinandhuku ❤
Anna death of lal bahadur shastri garu topic meedha oka video chey anna
He is highly underrated warrior
Arjunan ❤
We need more videos like this bro❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
17:33 chinnappudu bheemudiki visham pettindhi duryodhanudu,shakuni matrame karnudini include cheyyakudadu
Mahabharat lo alage undi bro
@@chandbasha609yes,కర్ణుడు మొదట్లో ద్రోణాచార్యుడి దెగ్గరే శిష్యరికం చేసాడు కాని ద్రోండు కర్ణుడికి బ్రహ్మాస్త్రం నేర్పాను అని చెప్పటం తో పరశు రాముడి దెగ్గర శిష్యరికం చేసాడు
Edi chesina Dhuryodhana & karna kalisi chesaru
Ippudu velli vyasa Bharatam marchala karnudu lenattu😂
😊
Super bro nuvvu kuda vere vaalla laaga character judge chesi cheptav anukunna kani valla life manaki lessons ani nenu oka insta reel ki comment chesa nuvu kuda alage super chepav👌🤝👏
Surya puthra karna ☀️☀️
Serial Putra Karna 🌚🌚🌚
@@suc3839 Aa seriel director nuvvenaa ?
@@k.purushothamnaidu783 ledu raa evaraithe vaadiki fans untaaro vaalle athanikk fans (nee laanolle)😂😂😂
E NTR gadu krishnudi getup veasthea krishnudu heroism ga movies, karnudi getup aythea karnudu hero ga movies project chasi brain wash chasaru
@@suc3839 Karnudi fans Karnudi kakundaa neeku fans avuthaara raaa.
Nuvvu elanti stories eppudeppudu cheptava ani waiting anna.... Nuvvu matlade maatalaki, nuvvu vaallaki eche elevations ki fan ni nenu🔥🔥🔥🔥
మహారాణా ప్రతాప్ గారి గురించి వీడియో చేయండి.
ధర్మ రాజు ధర్మం తెలిసి కూడా జూదం ఆడటం, జూదం ఆడటమే కాకుండా ద్రౌపదిని కూడా జూదంలో పెట్టాడు. కర్ణుడు చేసిన తప్పేంటి అంటే, తనకు జరిగిన అవమానాలు ఎదుర్కొన్నాడు. అప్పుడే దాన్ని అవకాశంగా తీసుకుని దర్యోధనుడు అంగ రాజ్యానికి రాజుని చేశాడు. అందుకే దుర్యోధనుడి చేస్తుంది తప్పు అని తెలిసినా కర్ణుడు నేవారించలేకపోయాడు . అలాగే కుంతీ మాత కూడ సరైన సమయంలో నిజం చెప్పి ఉంటే కర్ణుడు అటువైపు కన్నెత్తి కూడా చూసి ఉండడు.❤❤❤ ఇది నిజం మీ మహా భారతం వల్లే నా భారతదేశం ఈ రోజు ఇలా తగలబడి పోవడానికి కారణం. ఛీ ఛీ ఛీ 😢😢😢😢😢
Arjuna fans oka like vesukondi 👍
Hatsoff on your dedication bro ! Take care
Love you Raja anna ❤
Good information on Suryaputra Karna 👍
❤❤❤❤కర్ణ కురుక్షేత్ర0 ఎరుపేక్కల ❤️❤️❤️
Thanks for uploading this video bro.
Bro yepudu కర్ణుడు Aswarthama కాకుండ అర్జునుడి gurinchi cheppu
First arjunudi gurinche chesadu bro telikunda matladaku
@@sandeepmorri1336 ok bro
16:23 goosebumps ❤️🔥
Anna original bharatam chadavi script chayu anna
Cinema cript choosi maha bharatam chayku anna
Karunudu okka sari kuda yuddam lo galavaladu
2:42 ప్రీత కాదండీ , కుంతీదేవి పేరు "పృథ"
అందుకే ఆమె పుత్రులను "పార్థ" అంటారు
Karna my inspiration ❤❤❤
ఐతే నీ పక్కింటోడి భార్య పై...!
Inspire avvalsindhi Arjuna, Sri Krishna, Bhishma, Dharmaraju, Vidura 👍👍👍👍
Karna the one who believed himself ra pichi badcav ...@@abhiramkrishnan7708
Karna fans andharu , road medha ammailani oka rowdy ga physical torcher chesthunte chusi super bro nuv na inspiration ani cheppukuntuu thiruguthaaru😂
Miru West naa kodukulu.....but, always Jai karna ...😊
Mahabharat lo andaru ...goppavalle ...andaru vari vari situation ni batti ..manaki ..manchi ..chedulu ..Ani chupincharu . ...🙏🙏🙏 Oka manishi ela ..undali evidhanga undali ..Ani cheppe manchi story ❤❤
Like 43 4+3=7 thala for a reason😅
Moham medha ummu vesina tappu ledhu me lantolla medha
-2+(0)1+9 =7 world cup lost thala for a reason
Dengulaku marigina hungry pumka
Chaala manchi video chesaru andi.
13:19 ఇంద్రుడు మారు వేషంలో రాలేదు తాను తనలాగే వచ్చాడు.... కర్ణుడు తన కవచం ఇవ్వడానికి కారణం శక్తి ఆయుధం కోసం. ఆ ఆయుధం ఎంతో తపస్సు చేస్తే గాని దొరకదు... అలాంటిది దానం చేస్తే వస్తుంది అని తన కవచాన్ని తీసి ఇస్తాడు....internet భారతం కాదు వ్యాస భగవానుడు రచించిన భారతాన్ని చదువు
Nuvvu emana vunnava ha chuttupakkalaa 😮
perfect.. I read actual story 🙏
Evaremanna, always
DhaanaVeeraSooraKARNA☀️ 🫡
Seen a clear and factual video on karna first time, bro you did great study with actual mahabhatatam
Anna shishupaludu gurenche video chay annaya 😊 please 😢🥺
Krishnudu gurinchi chepu anna please please please please.......... Waiting for the Krishna video
3+3+1=7 Thala for a reason 😎
Hair baga undhi bro ❤😂
Arjuna ❤
Superb quality 👍👍👍👏👏👏👏
హిందూ పురాణం, తరవాత కైృస్తవ్యం, తరవాత ముస్లీం, వీటి గురించి చెప్పిన తరవాత ,, అన్ని జీవరాశుల మానవత్వం గురించి చెప్పండి,, ❤,,
Meeku కైృస్తవ్యం, తరవాత ముస్లీం gurinchi teluvalante Shiva Shakthi, Hindu Jana sakthi, Adam seeker urdu, Gopi Sanatana Sena, Kapari The Shphered channels chdandi.
@@aminaabdulla5854 super
Antha accurate ga cheppav bro good 👍
Bro lost lo karnuduki oka banam tagilina tarvutha tanu chani pokapothey appudu krishnudu tanani karna punyam tissukunnadhu. I like karna forever ❤❤❤🎉🎉🎉
Movies lo adhi chupicharu realty adhi jarga ledu karnudu tala tegga padi chennipioyadu chennipoyina ventane suryadu lo kalisipoyadu vyas Mahabharata lo undi 17th day war lo suryadu astam karnudu chinpovadam karnudu suryadu lo kalsipovadam anta okka sari jargindi. Movies lo chala kaliputalu unnayi namavadu
@@karnarohitmaheshsai7793yes
Source: DVSK movie 😂😂😂
@@karnarohitmaheshsai7793shapam undhi ani thelisala Krishnudu champamadam thappu kada bro ayithe Krishnudu chesindhi kuda thappe kada thelisi nduku thappu cheyatam
@@V3gaming143 dharmu adhramu telusvondaki vidhi parakram ala jargindi
చాలా బాగా మాకు తెలియని విషయాలు చెప్పారు ఇలానే మహాభారతం లో క్యారెక్టర్స్ అన్నింటి గురించి విడియోలు చేయండి 👍👍👍👍
The untold story of the great subash chandra bose gurinchi cheppandi anna ayna gurinchi chaala mysteries unnay anna avvi explain cheyyi
Worthy information 🎉
Ganga putra Beeshma🥵🔥
Karna 🫂 Arjuna 💫Brothers
I like karna
ఎక్సలెంట్ ఎక్స్ప్లనేషన్ అన్న సూపర్
👑Karna is better than Krishna
Yes nenu oppukunta. Kaani. Oka manchivadu oka Sri ni vivastranu cheyyalanukuntada 😂😂
E video kosam wait chestuna
కర్ణుడు ఆయన చేసిన పాపాల వల్ల చచ్చాడు ఆయనకు వచ్చిన శపలా వల్ల కాదు😮
Andharu papala valla chacharu even krishna, arjun also and krishna death is more suffering
I felt like a new Mahabharatam written by VR Raja it should be named as Rajabharatam
All the best for the next videos
My life inspire character karna ❤❤❤❤❤
Anna Kairthabadh ganesh history cheppu anna...plzzzzzzzzzzzzzz🚩🙏🚩
Karnudiki ippati janam connect avvadaniki karanam, veellu kooda karnudi lage nyayam, dharmam gurinchi manekenduku mana pabbam gadupukunnama leda anna mentality lo untaru kabatti. Karnudiki unna fans enta mental candidates ante krishnudni saitham tidutunnaru.
Erragadda bidda spotted 🤣😆
Thank you for Information Raja 🙏🙂☺️
1:42 ayina Arjunudu Vesina banaiki karnudu tala egiripodi kani movies lo chupinchadam ledu
15:47 Chitrasena Karnudu koduku bro 😂
16:42...thala mondem veru ayevi karnudi chethilo..😂
Karna My Inspiration❤