క్రైస్తవులు దశమభాగం ఇవ్వవలెనా? (Part - 1) || Bro. R. Vamshi || True Wisdom Ministries

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 91

  • @holygodyahweh5597
    @holygodyahweh5597 3 ปีที่แล้ว +2

    దేవుని కి అంతా..... తెలుసు.....తీసుకునే...వారిని.. యిచ్చెవారిని...గమనిస్తున్నాడు.....All the best....Sir.....Bible apologist RR.

  • @venkataswamykathi9660
    @venkataswamykathi9660 3 ปีที่แล้ว +4

    Praise the Lord brother. Thank unto Him for your explanation on tith .

  • @swarupap1228
    @swarupap1228 3 ปีที่แล้ว +1

    Good Explanation about tenth part and mandirapu nidhi. Thank you Sir. God bless you. Praises to Lord God.

  • @joeldady8226
    @joeldady8226 3 ปีที่แล้ว +6

    ఆ రోజుల్లో సువార్త ప్రకటించా లంటే ఎవరు చంపేస్తారో తెలియదు. But ఈ రోజుల్లో స్వేచ్చగా సువార్త చేయొచ్చు

  • @kbudharaju7367
    @kbudharaju7367 ปีที่แล้ว

    Glory to God and God bless you brother

  • @srinivassir9019
    @srinivassir9019 3 ปีที่แล้ว +4

    Thank you for wonderful explanation brother

  • @rajukandholla8522
    @rajukandholla8522 3 ปีที่แล้ว +1

    All Glory to God Annayya.🙏
    Good explanation.🙏

  • @hosannalakkavaram1160
    @hosannalakkavaram1160 3 ปีที่แล้ว +2

    Thank you Jesus

  • @jayarajraju6634
    @jayarajraju6634 3 ปีที่แล้ว +2

    Glory to God🌹🌹, waiting for second part 🙏

  • @grani2597
    @grani2597 3 ปีที่แล้ว +2

    Yes brother praise the lord 🙏

  • @marthammabuddanna9882
    @marthammabuddanna9882 3 ปีที่แล้ว +2

    Praise the lord sir good message Amen

  • @spiritualvideos3385
    @spiritualvideos3385 3 ปีที่แล้ว +3

    Excellent anna naku chala baga ardam aindi tq anna

  • @mramprasad1394
    @mramprasad1394 3 ปีที่แล้ว +2

    Very good explanation brother. Devuni namaniki mahima kalugunu gaka

  • @govathotivijaykumar755
    @govathotivijaykumar755 3 ปีที่แล้ว

    Wonderful message bro.prabhuvu meku thodiyundunu gaka amen.

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 2 ปีที่แล้ว

    Price the lord @ 10% if there is no price there is no lord! ie., Vyapara prakatanala mathonamada adharma margam!

  • @ragipoguchiranjeevi7019
    @ragipoguchiranjeevi7019 3 ปีที่แล้ว +1

    వందనములు అన్నయ్య 🙏🙏

  • @chandrarao2299
    @chandrarao2299 ปีที่แล้ว

    Anna meeru chala baaga chepparu anna.......kakpote ......neeti ajnalanu ......achara karmakanda acharalanu kalipi cheptunnaru........choosara anna Bible chala simple ga kluptam ga undi......Danni marchi marchi slow ga dasamabhagalu ivvadam manoddu ani cheppadaniki enni tippalu padutunnaro.......
    Ivvadam anedi devidi laksham 100%
    Kani inta ivvandi Ane ajna kotta nibandanalo ledu.....
    Meeru chala try chesaru........ very good.
    Kani devudu mammalni vardillu koladi ivvamannadu...... dabbulu enti anna sariraniki sambandinchidi........Naa pranam istam.......
    Bible lo atmiyanga edagadaniki yesu brabhu chala bhadinchadu Daya chesi meeru ala cheyandi.....
    Devudu manalni deevinchunu gaaka.....amen

  • @vijayakumargummadi7128
    @vijayakumargummadi7128 3 ปีที่แล้ว +3

    Praise the Lord good message thank you

    • @swarupap1228
      @swarupap1228 3 ปีที่แล้ว

      Good Explanation about tenth part and madirapu nidhi. Thank you Sir. God bless you. Praises to Lord God.

  • @suddalasuman6942
    @suddalasuman6942 3 ปีที่แล้ว +2

    Excellent message anngaaru...

  • @dileepdayadeevena3082
    @dileepdayadeevena3082 3 ปีที่แล้ว +4

    Wonderful message Anna

  • @nageswararao.y7925
    @nageswararao.y7925 3 ปีที่แล้ว +1

    Matthew(మత్తయి సువార్త) 23:23
    23.అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసియుండెను.

  • @rajkumarmesak6162
    @rajkumarmesak6162 3 ปีที่แล้ว

    Power message brother 👍👍🙏🙏

  • @vinodpastorpentecostminist7350
    @vinodpastorpentecostminist7350 2 ปีที่แล้ว

    Praise the Lord

  • @joeldady8226
    @joeldady8226 3 ปีที่แล้ว +5

    Acts(అపొస్తలుల కార్యములు) 20:33,34,35
    33.ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు;
    34.నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును.
    35.మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.

  • @Lion-wp6eu
    @Lion-wp6eu 3 ปีที่แล้ว +2

    ఇవ్వవలెను

  • @joeldady8226
    @joeldady8226 3 ปีที่แล้ว +2

    అలా చెంపేసే రోజులు ఇప్పుడుంటే పాస్టర్స్ లో చాలా మంది సేవ చెయ్యరేమొట్

  • @rajumusicchannel8197
    @rajumusicchannel8197 3 ปีที่แล้ว +3

    Good message anna

  • @malkappuramswapna8312
    @malkappuramswapna8312 3 ปีที่แล้ว +1

    Prise the Lord brother🙏🙏🙏🙏

  • @joeldady8226
    @joeldady8226 3 ปีที่แล้ว +2

    1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 2:9,10
    9.అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి.
    10.మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవ ర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి

  • @lakkamallanagendrababu901
    @lakkamallanagendrababu901 3 ปีที่แล้ว

    Vandanalu anna

  • @koteshbantu1134
    @koteshbantu1134 3 ปีที่แล้ว +1

    Anna good explanation God bless u amen.

  • @rajasekhar4598
    @rajasekhar4598 3 ปีที่แล้ว

    Vandhanalu anna

  • @truelifecrhistchurch3571
    @truelifecrhistchurch3571 3 ปีที่แล้ว

    చాల మంచి వివరణ అన్న వందనాలు

  • @kavalagnaneswari2920
    @kavalagnaneswari2920 3 ปีที่แล้ว

    Adhbhuta vivarana Anna👌👌🙏🙏

  • @joeldady8226
    @joeldady8226 3 ปีที่แล้ว +8

    ఆ రోజులలో అందరూ కష్టపడి పని చేసి సువార్త చేసి ఎన్నో బాధలు పడి సువార్త చేశారు
    ఇప్పుడు అలా చేసేవాళ్ళు ఎక్కడ? ఇలా డబ్బులు సంపాదించి . కూర్చుని చెప్పమంటే ఎవరైనా చెప్తారు. ముందు సేవకులు ఎలా ఉండాలో వాళ్ళకి చెప్పండి

  • @seetharaju59
    @seetharaju59 3 ปีที่แล้ว

    vandanamulu annayya garu Seetha Raju🙏🙏🙏🙏

  • @RevPastornakkaprakash3456
    @RevPastornakkaprakash3456 3 ปีที่แล้ว +1

    వందనాలు అన్నయ్య గారు

  • @solomon1723
    @solomon1723 2 ปีที่แล้ว

    Praise the lord anna 🙏

  • @aparnaindian6896
    @aparnaindian6896 3 ปีที่แล้ว +1

    Praise the lord brother 🙏

  • @rathnamr4888
    @rathnamr4888 3 ปีที่แล้ว

    Suparanna

  • @harijanaramanna7392
    @harijanaramanna7392 3 ปีที่แล้ว +1

    Super anna

  • @sudhaksrsudhakar309
    @sudhaksrsudhakar309 3 ปีที่แล้ว

    👍👍

  • @JR-rm5qn
    @JR-rm5qn 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @b.manohar1182
    @b.manohar1182 2 ปีที่แล้ว +1

    పాత నిబంధన చదువు నపుడు అది క్రీస్తు నందు కొట్టి వేయబడెను. 2 కొరింథీ 3 : 14. నిబంధన అనగా ఒడంబడిక లేక ఒప్పందము. పాత నిబంధన అనగా దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన పాత నిబంధన లేక ఒప్పందము. అందులోని భాగమైన దశమభాగము కూడా కొట్టి వేయబడెను. ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము క్రీస్తు నందు కొట్టి వేయబడెను. ఎఫేసీ 2 : 14. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై ఉన్నాడు. రోమా 10 :4.
    మత్తయి 23 :23 లో వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని దేవుడు చెప్పుచున్నాడు. చేయవలసి ఉండెను అనగా దశమభాగము గత కాలమునకు సంబంధించిన విషయముగా చెప్పబడింది. ఇంగ్లీషు బైబిలులో కూడా దశమభాగము past tense లో చెప్పబడింది.

  • @dpksspiritual1514
    @dpksspiritual1514 3 ปีที่แล้ว

    మంచి ప్రసంగం

  • @KKNaturalHealthOfficial
    @KKNaturalHealthOfficial 3 ปีที่แล้ว

    Praise the lord annaya

  • @truelifecrhistchurch3571
    @truelifecrhistchurch3571 3 ปีที่แล้ว +1

    నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్న

  • @eerugulasuribabu2868
    @eerugulasuribabu2868 3 ปีที่แล้ว

    Prise the lord brother

  • @tellingtruewords
    @tellingtruewords 3 ปีที่แล้ว

    Dhasama bagam ivvali sir mana nimitham pastor garu devuni pani chestharu kabatti ayana pochincha badali kabatti believers dhasama bagam ivvali sir appude Mana vakyanni vini grahinchinavaramu avuthamu sir

  • @gbujji3114
    @gbujji3114 3 ปีที่แล้ว +5

    వందనాలు బ్రదర్
    దశమభాగం కోసం బాగా వివరించారు
    మేము వెళ్లే స్థానిక సంఘం వాళ్ళు కి నచ్చినట్టు వాక్యం చెప్పుకుంటూపోతారు దశమ భాగం ఇవ్వకపోతే శాపనార్ధాలు పెడతారు అలా అయ్యిపోతారు ఇలా అయ్యిపోతారు దేవుడు క్షమించడు అని దశమ భాగం ఇచ్చిన వాళ్ళు ఏమి చేస్తారు అనేది చెప్పరు మనుషులు కలిపించిన పదతులను దైవోపాదేశములని చెప్పుకుంటూపోతారు బ్రదర్ ఈ సంఘం కాదు అని వేరే సంఘాలలో ఇస్తే బ్రష్టులు అయ్యిపోతారు అని అంటారు అటువంటి అప్పుడు మేము ఏమి చేయాలి బ్రదర్
    🙏🙏🙏

  • @koteshbantu1134
    @koteshbantu1134 3 ปีที่แล้ว +1

    Amen nice message brother. Happy new year brother.

  • @mathasubharao2178
    @mathasubharao2178 3 ปีที่แล้ว +1

    వందనాలు అన్న

  • @Rajagallaveerender
    @Rajagallaveerender 3 ปีที่แล้ว +3

    అన్నా వందనాలు , మీరిచ్చిన వివరణ చాలా బాగుంది , ఐతే నాదొక ప్రశ్న వివిద వ్యాపకాలు కలిగిన సేవకుడు అనగా తనను తాను పోషించు కోవడానికి పని కలిగిఉన్న సేవకుడు దశమ భాగం తీసుకోవడానికి అర్హుడా?, పూర్తిగా సేవకే అప్పగింపబడిన సేవకుడు దశమ భాగం తీసుకోవడానికి అర్హుడా.

    • @joeldady8226
      @joeldady8226 3 ปีที่แล้ว +1

      Asalu dhashamabaagam ippudu ledhu bro

    • @joeldady8226
      @joeldady8226 3 ปีที่แล้ว

      th-cam.com/video/rQdXLZN1WBM/w-d-xo.html

    • @Bibletrustministries
      @Bibletrustministries  3 ปีที่แล้ว

      Brother 8688937807 ki mi doubts send cheyandi

    • @sathibabugemmeli715
      @sathibabugemmeli715 3 ปีที่แล้ว

      Vandanalu brother

    • @SUDHAKARELECTRICALS
      @SUDHAKARELECTRICALS 3 ปีที่แล้ว

      Free will offering ante meeku nachinantha ivva vachu

  • @rajukatam1779
    @rajukatam1779 3 ปีที่แล้ว +2

    Praise the Lord Brother.. Happy new year

  • @joeldady8226
    @joeldady8226 3 ปีที่แล้ว +7

    పౌలు గారు కష్టపడి పని చేసి సువార్త చేశారు

  • @divyadarsini2492
    @divyadarsini2492 3 ปีที่แล้ว

    Praise the lord ayyagaru manamu isreal kadhu

  • @joeldady8226
    @joeldady8226 3 ปีที่แล้ว +3

    Meeru sevakulu cheyyalsinavi dhaachi petti dhashamabaagam ivvali annatlu chepthunnaru

    • @joeldady8226
      @joeldady8226 3 ปีที่แล้ว

      @Victor Lunjala meeru Bible chadivithe better anukuntunna

  • @outofhell-jesuschrist8478
    @outofhell-jesuschrist8478 2 ปีที่แล้ว +2

    మీరు మోసపోయి తరువాత యేసయ్యను అనవద్దు. దశమభాగం కొత్తనిబంధలో లేదు. మీ డబ్బులు పోగొట్టుకోకండి. విటికోసమే అనేకమంది పాష్టర్లుగా బయలుదేరారు. మన సమస్యలను క్యాష్ చేసుకొని, లగ్జరీ లైఫ్ జీవిస్తున్నారు. మీ చుట్టు ప్రక్కలన ఉన్న దొంగ పాస్టర్లను గమనించండి. లోకసంబంధమైన వాటిల్లో వీరు చాలా యాక్టివ్ గా ఉంటారు.

  • @sarasajanidasi7493
    @sarasajanidasi7493 3 ปีที่แล้ว

    Prathidi ni krupetandri

  • @AnilKumar-qi7cj
    @AnilKumar-qi7cj 3 ปีที่แล้ว

    Praise lord Anna యెషయా గ్రంథ వివరణ ఉంటే దయచేసి link pettandi anna

  • @PRASANNAKUMAR-xm4mx
    @PRASANNAKUMAR-xm4mx 3 ปีที่แล้ว

    పెద్ద కార్పొరేట్ బిజినెస్ కదా!!!

  • @peetalakumari8286
    @peetalakumari8286 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🤝🤝🤝👌👌👌

  • @kenchalachandrapal5847
    @kenchalachandrapal5847 3 ปีที่แล้ว +2

    Happy new year brother

  • @pramiladaniel9789
    @pramiladaniel9789 3 ปีที่แล้ว

    Bro nakoraku pray cheyandiii....na husband chala anumaanam tho nanu koduthu mari chedaa maatalu tiduthuvunaadu......anna please

  • @ಅಶೋಕ.S
    @ಅಶೋಕ.S 3 ปีที่แล้ว +1

    🗣️🗣️👌💐🌼🌻🇳🇪👈🙏

  • @raviprakashravi2469
    @raviprakashravi2469 3 ปีที่แล้ว

    Vandanalu annaya happy new year

  • @vaddeswarapumanohar8322
    @vaddeswarapumanohar8322 3 ปีที่แล้ว +2

    వందనాలు అన్నయ్య నేను మా స్థానిక సంఘానికి వెళతాను మా సంఘము లో మా కాపరి గారికి నెలకు జీతం ఇస్తారు. అయితే నేను నా దసమ భాగమును కానుక పెట్టె లో వేస్తాను కొందరేమో అలా కాదు దసమ భాగం కాపరికి ఇవ్వాలి అంటున్నారు. దయచేసి దసమ భాగం నేను సంఘానికి ఇవ్వాలా కాపరి గారికి ఇవ్వాలా చెప్పండి .

    • @Bibletrustministries
      @Bibletrustministries  3 ปีที่แล้ว +2

      Brother, 8688937807 ki whatsapp lo me doubts send cheyandi

  • @joeldady8226
    @joeldady8226 3 ปีที่แล้ว +1

    Minimum antunnaru kadhaa mundhu plasters ki చెప్పండి

  • @spiritualvideos3385
    @spiritualvideos3385 3 ปีที่แล้ว +3

    Ninnalu apardam chesukunnanu

  • @dileepreddy8947
    @dileepreddy8947 3 ปีที่แล้ว +3

    Dasama bhaagam moodu rakalu. Modatidi yajakulaku ichedi. Idi
    1. Mandira sevaku
    2. Devudu ichina vaatiki krutagnata ga ivvali.
    Idi aagnaga krotta nibandhana lo ledu kaani oka visvasi, bhadyataga, cheyali.

    • @narenderyadav576
      @narenderyadav576 3 ปีที่แล้ว

      Meru kuda Jesus Christ ni namuthunnara nen kuda

    • @dileepreddy8947
      @dileepreddy8947 3 ปีที่แล้ว

      @@narenderyadav576 nammutunnanu brother. Baptism teskunnara sir ?

  • @joeldady8226
    @joeldady8226 3 ปีที่แล้ว +1

    I think this is wrong

  • @levinpraisewin1490
    @levinpraisewin1490 3 ปีที่แล้ว +2

    Excellent message Anna 👍

  • @searchingforjiminsjams2608
    @searchingforjiminsjams2608 3 ปีที่แล้ว

    Praise the lord brother

  • @sudhaksrsudhakar309
    @sudhaksrsudhakar309 3 ปีที่แล้ว

    🙏🙏🙏