నీ స్వార్థం కోసం దేవుడిని ప్రార్థించకు - కోరికలు లేకుండా నిస్వార్ధంగా సత్యంతో శీలవంతుడవయి పరమాత్మను ప్రార్థించు దాని వలన నీకు మంచి జరుగును. మానవత్వం తో దైవత్వాన్ని పొందు
సారూ! మానవత్వం, మంచితనం, ప్రకృతి పట్ల శ్రద్ధ, సాటివానితో సఖ్యత, చట్టాలను గౌరవం, వృత్తి ధర్మం నెరవేర్చటం, సాటివారిని హింసించకపోవడం- వంటి వాటి మీద మంచి వాఖ్యాలను మాట్లాడండి.
నమాజ్ చేసేవారి వినాశనం అంటే బద్ధకం,బాధ,సోమరితనం,అయిష్టం,తోరతోరగ,ఏదో అలవాటు కోసం నమాజు చేయడం అని అర్థం. ఇస్లాం యొక్క ముఖ్య విధుల్లో నమాజ్ చాలా ముఖ్యమైంది.దీన్ని అసర్యద్ధ గా చేసేవారి కి వినాశనం అని అర్థం చేసుకోవాలి.ఇక నమాజ్ చెయ్యని వారివిషయం అంటారా! దీన్ని గురించి అసలు చెప్పవలసిన పనేలేదు అర్ధం చేసుకొనే వారికి.
ఖురాన్ దైవ గ్రంధం అంటారు కానీ ఆ ఖురాన్ లో ఎలా నమాజ్ చెయ్యాలి అన్న స్పష్టత లేక ఇతర పుస్తకాల మీద ఆధారపడతారు ఎంత తెలివైన వారు (2:79)తమ స్వహస్తాలతో లిఖించిన గ్రంథాన్ని దైవగ్రంథమని చెప్పి, ప్రాపంచిక తుచ్ఛ ప్రయోజనాన్ని పొందజూసే వారికి 'వినాశం' కలదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశానికి దారితీస్తుంది. వారి ఈ సంపాదన కూడా వారి నాశనానికి కారణ భూతం అవుతుంది.
సార్ నమాజ్ యొక్క వివరణ ఇవ్వండి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారు చేసి చూపిన నమాజ్ హదీస్ మరియు ఖురాన్ ప్రకారంగా ఒక్క వీడియో చేయండి ఈ రోజుల్లో మసీదులో ఒకలాగా ఇంకొక మసీదులో వేరే ఇంకొక లాగా చేస్తున్నారు దయచేసి మీరు నా యొక్క మనవిని అంగీకరించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారు ఏ విధంగా చేయమన్నారు ఆ విధంగా ఒక వీడియో స్వయంగా మీరు చేస్తూ చేయండి
Quran lo Allah chebuthunnadu Ruku chese valla tho Ruku cheyyi, Sajda chese valla tho Sajda cheyyi , ante Masjid lo Imam ela chesthe ala cheyyali....5 pootala Time kooda Quran lo rayabadi unnadi... ( Proddunna,( Fajar) Afternoon ( Zohar) , Sandhya samayama ( Magrib), Mdhya Namaz ( Asar), Raathri ( Isha ) . Mana Nabi enni rakathulu ela chadivinaro, (Hadees prakaram) alage chadavali. Chlala mandi Namaz Raka rakaluga chaduvutharu, ela chdivina Allah meeda concentrate chesi Quran ayath lu chadivithe Allah thappakunda anugrahisthadu.
Assalam walikum bhai my namaz nai jata sida . lekin aap k a vedio mea bata sunta hu to malum hota hai mujhe. Aap k taraf se my b pura badal jata hu. Aise achche vedios aur kuch kado.
రోజు 5 పూటల నమాజులు చేసి 7 వెసనాలలో ఏదో ఒకటి రోజు చేసేవారి గురించి చెప్పండి వారు ఎట్లా నమాజులు చేయకపోయిన ఒకడే అల్ల అని నమ్మిన వారికి స్వర్గమా నరకమా చెప్పండి
యోహాను 5:23 తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.
@@Azharajju796 బయ్యా నీ కామెంట్ క్లియర్ గా లేదు తెలుగు రాదా ఆది నుండి యెహోవా తండ్రి యినా దేవుడిగా లోకాన్ని మహా సామ్రాజ్యలు తెలుసా egypt madiya parasika babilon greek roma రాజ్యలను ప్రవక్తల ద్వారా దేవుడు పరిపాలించాడు బైబిల్ చరిత్ర గ్రంధం ఆదాము నుండి start. కాలము సంపూర్ణ మై నప్పుడు తన కుమారుని లోకములోనికి పంపేను దేవుడే మానవ ఆకారములో వచ్చెను హిబృ గ్రీకు బైబిల్ ఒరిజినల్ చూడాలి కి పూ చెప్పబడింది మోసపోక జాగ్రత్త గా గమనించాలి ప్రేయర్ చేసుకోవాలి తెలియని విషయాలు తెలియజేస్తాడు దానియేలు మాదిరి యేసు ప్రభువు promise చేసాడు నేను వెళ్లి ఆదరణ కర్త holy spirit god ను మీ కొరకు పంపిస్తాను కృప యుగం సంఘీన్ని కాపరి లోకానికి కాపరి holy spirit God
Nuv pampindi correcte kani neku aa meaning teliyadu anukunta.aina tandri kodukulu yenti madyalo..Avi undavu.srusti karta.ayana pravakta aina eesa a.salam {yesu}
@@mohammedafsar7965 బైబిల్ తెలియనప్పుడు ఎందుకయ్యా ఏదేదో మాట్లాడుతారు మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదవండి ఎలా పుట్టాడు తెలుస్తుంది. ఏసుక్రీస్తు కన్యక కి పుట్టాడు. అది ప్రవచనం. ఇప్పుడు నెరవేరింది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా.
అంటే నీకంటే ఒక దగ్గర కూర్చొని నమాజు చేసి నాలుగు మాటలు చెప్తే నాలుగు రాళ్లు వస్తాయి మరి సామాన్యులకు ఎక్కడి నుంచి వస్తాయి బ్రదర్ పొద్దుగాల లెగిసి వాళ్ళ కష్టార్జితం కష్టం చేసి రాలు రప్పలు నానా రకాల పనులు చేసి నాలుగు పైసలు సంపాదించుకోవాలిగా వాళ్ళు నాలుగు పూటలు నమాజు చేస్తే వారికి ఎక్కడి నుంచి తిండి గింజలు దొరుకుతాయి ఇది కూడా అర్థం చేసుకోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు
బ్రదర్ అది విశ్వాసి యొక్క నమ్మకం మీద ఆధార పడి ఉంటుంది. ఒక పూటలో ఫరజ్ (తప్పకుండ చేయాల్సిన) నమాజ్ చేయడానికి 5నిముషాలు చాలు. రోజుకు 5పూటలు నమాజ్ అంటే మొత్తం 25నిముషాలు. అల్లాహ్ ఇచ్చిన 24గంటల్లో సుమారుగా 24నిముషాలు అల్లాహ్ కోసం కేటాయించలేమా. అదే మరి జీవిత పరీక్ష అంటే. మరి స్వర్గం ఊరికే వస్తుందా. కష్ట పడితే అల్లాహ్ దానిని వృథాగా పోనివ్వరు. ఒకవేళ కూలి పని చేసే వారికీ ఆ వేళ లో నమాజ్ చేయడానికి వీలు కుదరకపోతే ఇంటికి తిరిగి వచ్చాక అయినా ఖజా(పూర్తి)చేసుకోవచ్చు. అల్లాహ్ తో విశ్వాసి క్షమించమని వేడుకుంటే అల్లాహ్ తప్పకుండ క్షమించేవాడు. అల్లాహ్ అందరి హృదయాలను తెలిసిన వాడు. అల్లాహ్ మన అందరిని సరిఅయిన మార్గంలో నడిపించాలి అని ప్రార్ధిస్తున్నాను.
Namaz padne maseed ku Jake namaz padthe apne apanku bhooljana dill me siraf Allah pe rahana apneliye dosta ke liye apne Miya bhaike waste duva magna Mashallah aap aur achhe vidio karna
Hello sir title title bagaledu daya chesi ilanti titilu peaditey gir khum valaki avkashsm echnatu undi mi videos chala bagunayi kani Elanitii titil petindu ku mi chdadam manestanu sar your very bad titil miku teali veledu vestu gadu
Namaz chadavaka pothe narakaniki pothara. Quran nu baga ardham chesukondi bhai. ఆయన cheppindu iyana cheppindu ani hadees lu kadhu, Quran lo indha cheppinda
Cheppe manchi anni vadili urike question cheyadm goppa ankuntunnava evry matter lo tappulu tiyadm manese, main topic mida foucs chey aa tarvata nve decide avvu urike Chinna chinna tappu lotu ga tavvite nve bhadapadtav.
@@saleemkhan7567 రోజు ఐదు పూటలా నమాజ్ చేయాలని కురాన్ లో అల్లా లేదా మొహమ్మద్ ఎక్కడ చెప్పాడు చెప్పు కనీసం మీ మత గ్రంధాలు ఏముందో పూర్తిగా చదివి తెలుసుకోండి
@@mohammedafsar7965 ప్రపంచంలో జీసస్ దేవుడు అని అందరికి తెలుసు మీరు అయన పేరునీ మార్చి యిషల్సేలం అని మీరు నమ్ముతున్నరు రాయి లో దేవుడు ఉంటాడా మనలో ప్రతివాడు ను విమర్శ దిననా దేవునికీ లెక్కాప్పాగింపవలెను
Jazakallah
My n Rabyee. మీరు చేప్పుతుంటే. ఏడుపు. వస్తుంది. Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Walaikum salam Rahmatullahi Barakatuh
నీ స్వార్థం కోసం దేవుడిని ప్రార్థించకు - కోరికలు లేకుండా నిస్వార్ధంగా సత్యంతో శీలవంతుడవయి పరమాత్మను ప్రార్థించు దాని వలన నీకు మంచి జరుగును. మానవత్వం తో దైవత్వాన్ని పొందు
మాషా అల్లా అల్లాహు అక్బర్🤲
🙏🙏🙏Namaskaram bro Your messages Supper ji..Visakhapatnam
Masha allah ..😊May allah grant you jannah 🤲
Mashallah... Allha prathi vakkariki sanmargam chupali..ameen🤲🤲
Mashallah.. very good speach sir...
Jajakallah khair Bhai
Masha Allah 👍
Masha Allah
Super.bayan.bhai.allah.jannt.atafarma
మాషా అల్లా మంచి మంచి వీడియోలు ఇంకా చేయాలి మీరు అల్లా మీకు శర్మ సర్వం చూపుతాడు.. ఆమెన్
అమీన్ 🙏
CR
Summa ameen
Ameen..
అమీన్ అమీన్ అమీన్ సుమ్మ అమీన్ 🤲🤲🤲
సారూ! మానవత్వం, మంచితనం, ప్రకృతి పట్ల శ్రద్ధ, సాటివానితో సఖ్యత, చట్టాలను గౌరవం, వృత్తి ధర్మం నెరవేర్చటం, సాటివారిని హింసించకపోవడం- వంటి వాటి మీద మంచి వాఖ్యాలను మాట్లాడండి.
ఈ గ్రంథంలో గురించి ఏం అడుగుతున్నావ్ బ్రదర్
Yes your right
God Bless u , keep videos
మాషా అల్లాహ్.. అల్హందులిల్లాహ్ 🤲
Masha Allah bahi
Super super super message
Assalaam alaikum nenu 10 years nunchi 5 pootala namaz zamat tho chaduvchunnanu .Allah naaku chaala melu chesadu ye vishayaniki lotu ledu. Namaaz valla bhulokame naaku Jannat ayindi. Hazarat garu manchi vishayalu chepparu. Mashaallah
నమాజ్ చేసేవారి వినాశనం అంటే బద్ధకం,బాధ,సోమరితనం,అయిష్టం,తోరతోరగ,ఏదో అలవాటు కోసం నమాజు చేయడం అని అర్థం. ఇస్లాం యొక్క ముఖ్య విధుల్లో నమాజ్ చాలా ముఖ్యమైంది.దీన్ని అసర్యద్ధ గా చేసేవారి కి వినాశనం అని అర్థం చేసుకోవాలి.ఇక నమాజ్ చెయ్యని వారివిషయం అంటారా! దీన్ని గురించి అసలు చెప్పవలసిన పనేలేదు అర్ధం చేసుకొనే వారికి.
Masha allah chala chakkaga chepparu sahodara allah bless u
Mashallah......very nice ....Alhamdulillah
Super sir meeru
Your great sir
Mashah Allah.
Mashaallah
Super bhai
Aameen summa Aameen
Ameen Summa ameen
Subahaallah
అల్లాహ్ అక్బర్
Chala manchi bayan
ఈ పుస్తకం నిన్ననే కొన్నాను భాయ్ .మరణాంతర జీవితం
Ekkada konnaru bro
@@shajahan7659 vallu kinda numbers scrolles chestunnaru kada akkadinunche
పుస్తకం ధర ఎంత?
Mashallah ❤️❤️❤️❤️
ALLAHU AKBAR
Good and namaz motivation
మాషా అల్లా ****
Ameen
నమాజు చేసే వారికి వినాశనం పేరు చాలా బాగుంది
Manchini vadilesi cheduni pattukuni veladutunnav ni buddi manchiga mari ni intini buddini sarigga chusko
Masahala a
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్
assalamu alaikum rahmatullahi wa barakatuh Asur khana lo namaz cheyyavacha
Cheyyavacchu bayya. Qiblq ki mohan chesi cheyyavacchu
Cheyyakudadu , akkada perili pedtaru kada ,Edi islam lo led
మంచివివరణ ను ఇచ్చారు దేవుడు నిన్ను బహుగా దీవించునూ గాక.అమేన్
❤❤❤❤❤❤
Astagfirullah 🙏🙏
ఖురాన్ దైవ గ్రంధం అంటారు కానీ ఆ ఖురాన్ లో ఎలా నమాజ్ చెయ్యాలి అన్న స్పష్టత లేక ఇతర పుస్తకాల మీద ఆధారపడతారు ఎంత తెలివైన వారు
(2:79)తమ స్వహస్తాలతో లిఖించిన గ్రంథాన్ని దైవగ్రంథమని చెప్పి, ప్రాపంచిక తుచ్ఛ ప్రయోజనాన్ని పొందజూసే వారికి 'వినాశం' కలదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశానికి దారితీస్తుంది. వారి ఈ సంపాదన కూడా వారి నాశనానికి కారణ భూతం అవుతుంది.
Bro quranlo shortcut untundi neeeeku mottam answer kaawali ante sahih bukhari leka sahih muslim chaduvu claarity untundi
Mashallah aapko Aur Bhi अच्छे-अच्छे speed diya karo
సార్ నమాజ్ యొక్క వివరణ ఇవ్వండి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారు చేసి చూపిన నమాజ్ హదీస్ మరియు ఖురాన్ ప్రకారంగా ఒక్క వీడియో చేయండి
ఈ రోజుల్లో మసీదులో ఒకలాగా ఇంకొక మసీదులో వేరే ఇంకొక లాగా చేస్తున్నారు దయచేసి మీరు నా యొక్క మనవిని అంగీకరించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారు ఏ విధంగా చేయమన్నారు ఆ విధంగా ఒక వీడియో స్వయంగా మీరు చేస్తూ చేయండి
Ehle sunnath ni follow avandi
Quran lo Allah chebuthunnadu Ruku chese valla tho Ruku cheyyi, Sajda chese valla tho Sajda cheyyi , ante Masjid lo Imam ela chesthe ala cheyyali....5 pootala Time kooda Quran lo rayabadi unnadi... ( Proddunna,( Fajar) Afternoon ( Zohar) , Sandhya samayama ( Magrib), Mdhya Namaz ( Asar), Raathri ( Isha ) . Mana Nabi enni rakathulu ela chadivinaro, (Hadees prakaram) alage chadavali. Chlala mandi Namaz Raka rakaluga chaduvutharu, ela chdivina Allah meeda concentrate chesi Quran ayath lu chadivithe Allah thappakunda anugrahisthadu.
@@syedellias5730Quran lo ekada
Pravakta garu chepparu sallu kamarytumuni salli
@@Farukhabdulla7010 pravaktha Gari kalamlo hadis Ledu kada oka vela vunte oka hadis oka jamath chupinchu
Assalam walikum bhai my namaz nai jata sida . lekin aap k a vedio mea bata sunta hu to malum hota hai mujhe. Aap k taraf se my b pura badal jata hu. Aise achche vedios aur kuch kado.
రోజు 5 పూటల నమాజులు చేసి 7 వెసనాలలో ఏదో ఒకటి రోజు చేసేవారి గురించి చెప్పండి వారు ఎట్లా నమాజులు చేయకపోయిన ఒకడే అల్ల అని నమ్మిన వారికి స్వర్గమా నరకమా చెప్పండి
Change title. Misleading
Namaz,prayer,puja,chesthe,chadivithe swargam vasthe andaru velathara?papa xamapana lekunda swargam velathra?
ABDLRAHEEM
Bhai title marchandi
Mashallah
male ki female ki namaz oke rakamga untadha?
Haa same bro
Difference in few steps only
🤲🤲🤲🕋🕋🕋❤️❤️❤️
🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻
Allahu Akbar
నిజమైన నమాస్ వేరే ఉంది అదేదో కనిపెట్టినవారే నిజమైన ముస్లిం.. ఔతారు లేదా నరకం తప్పదు
యోహాను 5:23 తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.
Thanri koduku santam enka vere relationships anni kevalam e world lo batike vallake alanti vallu God avvaleru
@@Azharajju796 బయ్యా నీ కామెంట్ క్లియర్ గా లేదు తెలుగు రాదా ఆది నుండి యెహోవా తండ్రి యినా దేవుడిగా లోకాన్ని మహా సామ్రాజ్యలు తెలుసా egypt madiya parasika babilon greek roma రాజ్యలను ప్రవక్తల ద్వారా దేవుడు పరిపాలించాడు బైబిల్ చరిత్ర గ్రంధం ఆదాము నుండి start. కాలము సంపూర్ణ మై నప్పుడు తన కుమారుని లోకములోనికి పంపేను దేవుడే మానవ ఆకారములో వచ్చెను హిబృ గ్రీకు బైబిల్ ఒరిజినల్ చూడాలి కి పూ చెప్పబడింది మోసపోక జాగ్రత్త గా గమనించాలి ప్రేయర్ చేసుకోవాలి తెలియని విషయాలు తెలియజేస్తాడు దానియేలు మాదిరి యేసు ప్రభువు promise చేసాడు నేను వెళ్లి ఆదరణ కర్త holy spirit god ను మీ కొరకు పంపిస్తాను కృప యుగం సంఘీన్ని కాపరి లోకానికి కాపరి holy spirit God
Nuv pampindi correcte kani neku aa meaning teliyadu anukunta.aina tandri kodukulu yenti madyalo..Avi undavu.srusti karta.ayana pravakta aina eesa a.salam {yesu}
@@rao63131 yahova ku wife led soo son Alaa puttadu..?
Christian : shaktiman gangadar ayyadu /gangadar shaktiman ayyadu
@@mohammedafsar7965 బైబిల్ తెలియనప్పుడు ఎందుకయ్యా ఏదేదో మాట్లాడుతారు మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదవండి ఎలా పుట్టాడు తెలుస్తుంది. ఏసుక్రీస్తు కన్యక కి పుట్టాడు. అది ప్రవచనం. ఇప్పుడు నెరవేరింది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా.
అంటే నీకంటే ఒక దగ్గర కూర్చొని నమాజు చేసి నాలుగు మాటలు చెప్తే నాలుగు రాళ్లు వస్తాయి మరి సామాన్యులకు ఎక్కడి నుంచి వస్తాయి బ్రదర్ పొద్దుగాల లెగిసి వాళ్ళ కష్టార్జితం కష్టం చేసి రాలు రప్పలు నానా రకాల పనులు చేసి నాలుగు పైసలు సంపాదించుకోవాలిగా వాళ్ళు నాలుగు పూటలు నమాజు చేస్తే వారికి ఎక్కడి నుంచి తిండి గింజలు దొరుకుతాయి ఇది కూడా అర్థం చేసుకోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు
మీకు తెలియదు బ్రదర్ నమాజు గురించి తెలుసుకోండి
chadasta nasitukuda
astagafurolla
Ala.. Neu.. Gatiega.. Sakaliepesthea..... Namaju.. Chasukovacheu.... Ala. Neu.. Aradiechalie.. Aiena.. Aneugareham.. Utea.. Panie.. Doriekiedie... Machie.. Darie. Supeadeutheareu.. Ala... ensahea. Ala..
బ్రదర్ అది విశ్వాసి యొక్క నమ్మకం మీద ఆధార పడి ఉంటుంది. ఒక పూటలో ఫరజ్ (తప్పకుండ చేయాల్సిన) నమాజ్ చేయడానికి 5నిముషాలు చాలు. రోజుకు 5పూటలు నమాజ్ అంటే మొత్తం 25నిముషాలు. అల్లాహ్ ఇచ్చిన 24గంటల్లో సుమారుగా 24నిముషాలు అల్లాహ్ కోసం కేటాయించలేమా. అదే మరి జీవిత పరీక్ష అంటే. మరి స్వర్గం ఊరికే వస్తుందా. కష్ట పడితే అల్లాహ్ దానిని వృథాగా పోనివ్వరు. ఒకవేళ కూలి పని చేసే వారికీ ఆ వేళ లో నమాజ్ చేయడానికి వీలు కుదరకపోతే ఇంటికి తిరిగి వచ్చాక అయినా ఖజా(పూర్తి)చేసుకోవచ్చు. అల్లాహ్ తో విశ్వాసి క్షమించమని వేడుకుంటే అల్లాహ్ తప్పకుండ క్షమించేవాడు. అల్లాహ్ అందరి హృదయాలను తెలిసిన వాడు. అల్లాహ్ మన అందరిని సరిఅయిన మార్గంలో నడిపించాలి అని ప్రార్ధిస్తున్నాను.
Inshallah
Namaz padne maseed ku Jake namaz padthe apne apanku bhooljana dill me siraf
Allah pe rahana apneliye dosta ke liye apne Miya bhaike waste duva magna
Mashallah aap aur achhe vidio karna
దేవుడు పేరు అల్లా. నా దేవుడా
Nvu. Yala. . Anukutea. Ala.. Devudeu.. Ana. Okatea..
Snananiki , Namaz ki , Allah sambadham ento vivaristhara sodhara .
స్వర్గం నరకం భూమికి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి సైంటిస్టులకు తెలియదా బూటుగం ఎందుకు చెప్తావ్
I think you’re non believer kindly think before posting any text
Bro km kaadu Allah anukunte nuvvu ela chanipoyina ninnu marala leputaadu
నమాజ్ చేయకపోయినా సర్గం పోయేవాడు పోతాడు మామ
Exam rayakapouna pass avutarentra yadava
Time ku namaz ka zamath milenitho let hone padega
Quran lo cheppindi.namaz sthapinchamani kadhu, Dharmanni sthapincha mani. Miru Quran cheppindu, haddeslu kadhu
Okka puta namaz lekapothe narakam kadha.... Ala ayithe okkadu kuda swarganiki pori, mitho sahaa
Nuv potava aite
Ante prophet Muhammad saw cheppindi tappu antava..?
Hello sir title title bagaledu daya chesi ilanti titilu peaditey gir khum valaki avkashsm echnatu undi mi videos chala bagunayi kani Elanitii titil petindu ku mi chdadam manestanu sar your very bad titil miku teali veledu vestu gadu
They will close you without wepans
telugu lo namaz pusthakam kawalee
Meru elantivediyolu marennecheyandibayya
Ex Muslim sahil, ex Muslim sachwala ex Muslims Ameer channel chudandi. Every muslim
Namaz chadavaka pothe narakaniki pothara. Quran nu baga ardham chesukondi bhai. ఆయన cheppindu iyana cheppindu ani hadees lu kadhu, Quran lo indha cheppinda
Quran lo ఉంది ఆతి అల్లాహ్ ఆతి రసూల్ అన్నాడు కదా
ఈ చిన్న విషయం చూడ లేదా
Cheppe manchi anni vadili urike question cheyadm goppa ankuntunnava evry matter lo tappulu tiyadm manese, main topic mida foucs chey aa tarvata nve decide avvu urike Chinna chinna tappu lotu ga tavvite nve bhadapadtav.
Biscuitttt qyya
Namazu chesevariki vinashanam titil enduku pettau
Hedding marchandi
Full gas
Murkhulato vadinchakandee
నాది ఒకటే ప్రశ్న రోజుకి ఐదు సార్లు నమాజ్ చేయాలని కురాన్ లో ఎక్కడైనా రాసిందా మహమ్మద్ చెప్పాడా లేక అల్లా చెప్పాడా రోజుకి ఐదు సార్లు నమాజ్ చేయాలని
కురాన్ లో రాసి ఉంది బ్రదర్ నీకు తెలియకపోతే ఖురాన్ ఒకసారి తీసుకెళ్లి చదువు
నీకు కావాలంటే నేనే పంపిస్తాను కురాన్ అడ్రస్ ఎక్కడో చెప్పు
@@saleemkhan7567 yeakkada udi cheppu
@@saleemkhan7567 ade yeakkada
@@saleemkhan7567 రోజు ఐదు పూటలా నమాజ్ చేయాలని కురాన్ లో అల్లా లేదా మొహమ్మద్ ఎక్కడ చెప్పాడు చెప్పు కనీసం మీ మత గ్రంధాలు ఏముందో పూర్తిగా చదివి తెలుసుకోండి
నిజమైన దేవుడు యేసుక్రీస్తు
క్రీస్తు అనే పదానికి అర్థం దేవునిచే అభిషేకించి పంపబడిన వాడు అని.
యేసు క్రీస్తు అంటేనే యేసు దేవునిచే ఎన్నుకోబడిన వారు అని.
13. అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి,
@@satyadharmam6443 avna dani meaning cheppu
Annam tinnavadu devudu Alaa avtadu
@@mohammedafsar7965 ప్రపంచంలో జీసస్ దేవుడు అని అందరికి తెలుసు
మీరు అయన పేరునీ మార్చి యిషల్సేలం అని మీరు నమ్ముతున్నరు
రాయి లో దేవుడు ఉంటాడా
మనలో ప్రతివాడు ను విమర్శ దిననా దేవునికీ లెక్కాప్పాగింపవలెను
Mashallah
Masha allah
Ameen
Mashaallah
Mashallah