మన తాత గారి గురించిన వీడియో కేవలం 3రోజుల నుండిఅంటే ఏప్రిల్ 27 రాత్రి.2024న యాదృశ్చికంగా చూశాను..ఆ క్షణంలో వారి కృప నాకు లభించింది.చాలా చాలా ఆనందంగా ఉంది..మాస్టర్ CVV నమస్కారమ్స్ ,మాస్టర్ EK నమస్కారమ్స్ ,,వేటూరి.ప్రభాకర శాస్ర్తీజీ నమస్కారమ్స్ ,,మన తాత గారు నమస్కారమ్స్...ఈ గురు పరంపరకు లక్షల కోట్ల ధన్యవాదాలు..లక్షల కోట్ల కృతజ్ఞతలు..లక్షల కోట్ల పాదాభివందనాలు.. అమ్మ మీ వివరణ అద్భుతం..ధన్యవాదాలు
కారుణ్యమే కుంభకోణం నుండి కదలి తిరుపతి మజిలీ చేసి కాకాని లో స్థిరపడింది కొత్త గా, వెదకుతూ వచ్చిన నెలల నిద్రలేమి (బుజ్జి అన్న) కి అడగకనే సుషుప్తి నిద్ర ను ప్రసాదించారు కొత్త గా, కారుణ్యస్పదం దారి దొరక క తిరుగుతుంటే దర్శనం ఇచ్చి ..ఆ వూళ్ళో నుండి ఒకరు వచ్చి నిన్ను ఆశ్రమం దింపుతారు అని చెప్పి మాయం అయ్యారు కొత్త గా. తాత గారు ఈ అద్దె గదిలో మీరు ఎప్పుడు వుంటారు. 💐🙏
Master CVV Namaskaram,గురుదేవులు ప్రభాకర శాస్త్రి గారికి, రామకోటయ్య తాతగారికి నమస్కారములు,వరలక్ష్మి అమ్మగారికి నమస్కారములు అమ్మా మీరు చెప్పిన మొదటి భాగంలో తాతగారి వర్ణన వింటుంటే కళ్ళకు కనిపిస్తున్నారు తాతగారు కళ్ళు,హృదయం నీళ్లతో నిడింది.చాలా విషయాలు ఎంతో అద్భుతంగా చెప్పారు అమ్మ నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్న -rohini
అన్ని విద్యల్లో ఉన్న సారాన్ని (అందరూ బాగుండాలి) చదివారు తాత గారు..ఈ సీరీస్ తో తాత గారిని మా హృదయాలకి మరింత దగ్గరిగా తీసుకొస్తున్నదుకు అమ్మ గారికి 🙏
మన తాత గారి గురించిన వీడియో కేవలం 3రోజుల నుండిఅంటే ఏప్రిల్ 27 రాత్రి.2024న యాదృశ్చికంగా చూశాను..ఆ క్షణంలో వారి కృప నాకు లభించింది.చాలా చాలా ఆనందంగా ఉంది..మాస్టర్ CVV నమస్కారమ్స్ ,మాస్టర్ EK నమస్కారమ్స్ ,,వేటూరి.ప్రభాకర శాస్ర్తీజీ నమస్కారమ్స్ ,,మన తాత గారు నమస్కారమ్స్...ఈ గురు పరంపరకు లక్షల కోట్ల ధన్యవాదాలు..లక్షల కోట్ల కృతజ్ఞతలు..లక్షల కోట్ల పాదాభివందనాలు.. అమ్మ మీ వివరణ అద్భుతం..ధన్యవాదాలు
Master CVV Namaskarams,Thatagaru namaskaram
కారుణ్యమే కుంభకోణం నుండి కదలి
తిరుపతి మజిలీ చేసి కాకాని లో స్థిరపడింది
కొత్త గా, వెదకుతూ వచ్చిన నెలల నిద్రలేమి
(బుజ్జి అన్న) కి అడగకనే సుషుప్తి నిద్ర ను
ప్రసాదించారు కొత్త గా, కారుణ్యస్పదం దారి
దొరక క తిరుగుతుంటే దర్శనం ఇచ్చి ..ఆ
వూళ్ళో నుండి ఒకరు వచ్చి నిన్ను ఆశ్రమం
దింపుతారు అని చెప్పి మాయం అయ్యారు కొత్త గా.
తాత గారు ఈ అద్దె గదిలో మీరు ఎప్పుడు వుంటారు. 💐🙏
Beautiful Amma I love to watch again again everlasting love vibration is tatagaru namaskaram
Master CVV Namascaram.
Tatagaru Please give me your dharshan.
తాత గారూ నమస్కారం, వరలక్ష్మి అమ్మకు నమస్కారం
తాతగారు నమస్కారం ! 🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
Amma Miru super
Master cvv namskram
Eami adhrustam ,master namaskar
Mastercvv namaskaram
Namaskarams master CVV to your lotus feet.
🙏🙏🙏 Master CVV namaskaram
Master CVV Namaskaram,గురుదేవులు ప్రభాకర శాస్త్రి గారికి, రామకోటయ్య తాతగారికి నమస్కారములు,వరలక్ష్మి అమ్మగారికి నమస్కారములు అమ్మా మీరు చెప్పిన మొదటి భాగంలో తాతగారి వర్ణన వింటుంటే కళ్ళకు కనిపిస్తున్నారు తాతగారు కళ్ళు,హృదయం నీళ్లతో నిడింది.చాలా విషయాలు ఎంతో అద్భుతంగా చెప్పారు అమ్మ నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్న -rohini
తాతగారి గురించి చక్కగా వివరించారు 🙏
Master c.v.v, namaskaram.
Master CVV namaskaram
Namaskaram master cvv 🙏
Namaskaram master vps
Namaskaram master Ek
Namaskaram Taata garu namaskaram
Master c v v namaskar master m n namaskar
Master CVV namaskaram s 🙏
Vasudeva.
Master cvv namasakaram
Tata birlala dhanamu kante taata gari paadalu minna
🙏🙏🙏🙏🙏