Egire Pavurama Songs || Maagha Maasam Video Song || Srikanth | Laila | JD Chakravarthy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • Watch Maagha Maasam Video Song from Egire Pavurama movie starring Srikanth, Laila, J. D. Chakravarthy among others. Directed by S. V. Krishna Reddy and Produced by P. Usha Rani. Music Composed by S. V. Krishna Reddy.
    Click here To Watch :
    Latest Teasers & Trailers - bit.ly/1OyDudL
    Romance of The Day - bit.ly/1mkjv6b
    COMEDY THEENMAAR - bit.ly/1OtQsTN
    Trivikram Srinivas Super Hit Video Songs - • Trivikram Srinivas Sup...
    For More Videos:
    ►Subscribe to / idreamfilmnagar
    ►Like us on / idreamfilmnagar
    Download iDreamMedia app and enjoy all of these videos through your mobiles/tablets:
    ►iPhone: tinyurl.com/lvu...
    ►iPad: tinyurl.com/ls4...
    ►Android: tinyurl.com/m78...
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com

ความคิดเห็น • 1.5K

  • @sivakumarkoppisetti7655
    @sivakumarkoppisetti7655 6 หลายเดือนก่อน +5

    అప్పట్లో నేను రామోజీ ఫిలిం సిటీలో చేసేవాడేనీ 1997 మా కోటర్స్ లో ఈ పాటలు తరచూ టేప్ రికార్డర్ లో పెట్టుకుని వినేవాడిని ఈ పాట వినేటప్పుడు ఆనాటి ఫిలిం సిటీలో జ్ఞాపకాలన్నీ మదిలోకి వచ్చేస్తాయి ఎంతో హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది ❤

  • @laxminarayanagummula881
    @laxminarayanagummula881 3 ปีที่แล้ว +120

    ఎస్ వి కృష్ణారెడ్డి బెస్ట్ మ్యూజిక్ బెస్ట్ డైరెక్టర్.. మరియు..హీరోలు..1995 అప్పటి యంగ్..జెడి చక్రవర్తి ..శ్రీకాంత్.. హీరోయిన్ లైలా బిగ్గెస్ట్ హిట్ మూవీ 1996..1997..

  • @bandiramesh2014
    @bandiramesh2014 3 ปีที่แล้ว +143

    ఈ సినిమాలో లో సాంగ్స్ అన్ని సూపర్ , సాంగ్స్ వింటూ ఉంటే స్కూల్ లైఫ్ మరియు చిన్ననాటి లవ్ స్టోరీస్ గుర్తుకు వస్తుంటాయి...

    • @v.lakky1982
      @v.lakky1982 2 ปีที่แล้ว +1

      Nenu 9th class lo vunna 😄

    • @inaspower7983
      @inaspower7983 2 ปีที่แล้ว +2

      Jagratha uncle unty ki thelisthey amthe igaaaa

    • @veereshkp380
      @veereshkp380 2 ปีที่แล้ว +1

      😜😜

    • @rajendradanthukurthi
      @rajendradanthukurthi 7 หลายเดือนก่อน

      Stories na😮

  • @syamasundergathada3921
    @syamasundergathada3921 3 ปีที่แล้ว +65

    నా చిన్నప్పుడు ఏ పెళ్లికి గాని పండగలకి కానీ వెళితే ఇవే పాటలు..... చిన్న తనం గుర్తుకు వస్తుంది....

  • @ponagantikalyan664
    @ponagantikalyan664 4 ปีที่แล้ว +657

    అప్పట్లో పాటల్ని సృష్టించడానికి గాయకులు ఎంతగా నో శ్రమించేవారు అదే ఇప్పట్లో అంతా డబ్బా రేకులు కొట్టుడే దీనమ్మ జీవితం అప్పట్లో పుట్టి ఉండాలి

    • @purushothamreddyp4591
      @purushothamreddyp4591 4 ปีที่แล้ว +32

      SV కృష్ణా రెడ్డి సినిమాలన్నీ clean family entertainers. పాటల చిత్రీకరణ highlight. 2 లేదా3 సినిమా లు సరిగ్గా పోలేదనుకుంటా... అన్నీ సూపర్ హీట్స్

    • @akkepallyparamesh2422
      @akkepallyparamesh2422 4 ปีที่แล้ว +9

      నిజం అండీ

    • @kanakaiahkanthi8823
      @kanakaiahkanthi8823 4 ปีที่แล้ว +3

      B B has yh

    • @sureshbulls
      @sureshbulls 4 ปีที่แล้ว +13

      అవును బ్రో నాకూ ఇలాగే అనిపిస్తుంది

    • @kotasaikumar2309
      @kotasaikumar2309 4 ปีที่แล้ว +3

      @@purushothamreddyp4591 nnnn

  • @syamasundergathada3921
    @syamasundergathada3921 3 ปีที่แล้ว +180

    వేటూరి సాహిత్యం కి.. s. v కృష్ణా రెడ్డి సంగీతం చల్లని గాలికి వర్షం తోడు వచ్చినట్లు ఉంటుంది.... అవునా....

    • @RamuRamu-bn8wo
      @RamuRamu-bn8wo 3 ปีที่แล้ว

      Em chepparu bayya super

    • @kalidhasank
      @kalidhasank 3 ปีที่แล้ว

      @@RamuRamu-bn8wo ప్పొప్పూప్పొప్ప్

    • @k.mohankrishna2424
      @k.mohankrishna2424 3 ปีที่แล้ว

      @@RamuRamu-bn8wo p

    • @sathishkaare57
      @sathishkaare57 6 หลายเดือนก่อน

      Yeye nuv thopu po

  • @jarpularamesh5519
    @jarpularamesh5519 3 ปีที่แล้ว +229

    నా బాల్య జీవిత కాలం తిరిగి మదిలో కదులుతుంది... ఈ పాట వింటుంటే..నా టీనేజ్ లో ఈ పాట అంటే చాలా ఇష్టం

  • @saipravallika7359
    @saipravallika7359 3 ปีที่แล้ว +154

    మాఘమాసం ఎప్పుడొస్తుందో
    మౌనరాగాలేన్ని నాళ్ళు
    మంచు మబ్బు కమ్ముకోస్తుందో
    మత్తు మత్తు ఎన్నిఎళ్ళు
    ఎవరంటే ఎట్టమ్మ వివరాలే గుట్టమ్మ
    చికుబుకు చికు చిన్నోడోయమ్మ..
    ||మాఘమాసం||
    తీపి చెమ్మల తేనె చెక్కిలి కొసరాడే నావోడు
    ముక్కుపచ్చలు ఆరలేదని ముసిరాడే నాతోడు
    నా.. కౌగిలింతల కానుకేదని అడిగాడే ఆనాడు
    లేత లేతగ సొంతమైనవి దోచాడే ఈనాడు
    ఓయమ్మా ….ఓ..ఆ హాయమ్మ వలపులే తొలి రేయమ్మ వాటేస్తే
    చినవాడు నా సిగ్గు దాటేస్తే
    ||మాఘమాసం||
    తేనె మురళికి తీపి గుసగుస విసిరాడే పిలగాడు
    రాతి మనసున ప్రేమ అలికిడి చిలికాడే చినవోడు
    నా .. కంటి పాపకు కొంటె కళలను అలికాడే అతగాడు
    వొంటి బ్రతుకున జంట సరిగమ పలికిన్చేదేనాడో
    ఓయమ్మో…ఓ..ఆ వొల్లంత మనసులయ్యి తుళ్ళింత తెలుసులే
    పెళ్ళాడే సుభలగ్నమేనాడో
    ||మాఘమాసం||
    Maghamasam Eppudostundo Song Lyrics in English
    Maaghamaasam yeppudosthundo
    Mounaraagaalenni naallu
    Manchu mabbu kammukosthundo
    Matthu matthu enni yellu
    Evarante ettamma vivaraale guttamma
    Chikubuku chiku chinnodoyamma..
    ||Maaghamaasam||
    Theepi chemmala thene chekkili kosaraade naavodu
    Mukkupachhalu aaraledani musiraade naathodu
    Na.. kougilinthala kaanukedani adigaade aanaadu
    Letha lethaga sonthamainavi dochade eenaadu
    Oyamma ….o..aa Haayamma valapule tholi reyamma vaatesthe
    Chinavaadu naa siggu daatesthe
    ||Maaghamaasam||
    Thene muraliki thepi gusagusa visiraade pilagaadu
    Raathi manasuna prema alikidi chilikaade chinavodu
    Na kanti paapaku konte kalalanu alikaade athagaadu
    Vonti brathukuna janta sarigama palikinchedenaado
    Oyammo…o..aa Vollantha manasulayyi thullintha thelusule
    Pellade subhalagnamenaado
    ||Maaghamaasam||

  • @lolleswararaotumu4400
    @lolleswararaotumu4400 2 ปีที่แล้ว +229

    మళ్లీ ఇలాంటి పాటలు ఇలాంటి కథలు సినిమాలు రావాలి నాకు చాలా ఇష్టమైన మూవీ మీలో ఎంతమంది నచ్చితే ఒక లైక్ వేసుకోండి

    • @ChittiChitti-d3f
      @ChittiChitti-d3f 11 หลายเดือนก่อน +4

      Super movi

    • @nammachandankumar4426
      @nammachandankumar4426 3 หลายเดือนก่อน +2

      Super mind blowing music lyrics❤❤❤ actress everything peaks nowadays these kind of movies are not there 😢

    • @VenkteshwararaoTellagorlla
      @VenkteshwararaoTellagorlla 22 วันที่ผ่านมา

      #
      ​@@ChittiChitti-d3f

  • @telugulawyerfeelings965
    @telugulawyerfeelings965 3 ปีที่แล้ว +149

    మాఘమాసం శుభకరమని పాటల్లో వాడారు. ఆ సినిమా హాట్ హాట్ గా హిట్ అవ్వటానికి కారణం మాఘమాసం అనే శుభ అక్షర మాల

  • @sureshchotusuresh2955
    @sureshchotusuresh2955 3 ปีที่แล้ว +353

    నా చైల్డ్ వుడ్ లో ఒక ఊపు ఊపింది ఈ పాట

  • @sarithajella7533
    @sarithajella7533 3 ปีที่แล้ว +367

    90s నా బాల్యం నాకు చాలా ఇష్టం ఇలాంటి ఎన్నో మధురమైన పాటలు విన్నాను

  • @balakrishnaessampalli6531
    @balakrishnaessampalli6531 2 ปีที่แล้ว +76

    సూపర్ సాంగ్ నేను అప్పుడు 10 class చదువుతున్నాను అప్పటి పాటలు వింటుంటే పాట జ్ఞాపకాలు గురుతోస్తున్నాయి అప్పటి రోజులే బాగున్నాయి

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 4 ปีที่แล้ว +567

    Sv కృష్ణారెడ్డి సినిమాలోని పాటలు అరటి పండు ఒలిచి పెట్టినట్లు అర్ధ వంతంగా ఉంటాయి.. గొప్ప దర్శకుడు sv కృష్ణారెడ్డి

    • @satyanarayana5351
      @satyanarayana5351 4 ปีที่แล้ว +6

      supar.sir

    • @naidushiri292
      @naidushiri292 3 ปีที่แล้ว

      @@satyanarayana5351 +1sseqqex

    • @gangadevi4778
      @gangadevi4778 3 ปีที่แล้ว +3

      I love krishna reddy gari music

    • @pharmacybachelor440
      @pharmacybachelor440 3 ปีที่แล้ว

      @@naidushiri292 d
      1

    • @m.arathi9780
      @m.arathi9780 3 ปีที่แล้ว

      Vayu vayu vayu message tell me Assamese video Hindi mein Maithili video Hindi mein volume sorry for disturb this ISKCON lazy language madam is very sorry different hamen different different character mein please Avengers comedy pleaseSumitra se bhale do please some very very sorry Mera baad please Avengers comedy please very very

  • @brsbanjaracreation8470
    @brsbanjaracreation8470 6 หลายเดือนก่อน +42

    2024lo vinevallu oka like veshukondi

  • @bhavanikusam7653
    @bhavanikusam7653 ปีที่แล้ว +24

    ఇలాంటి పాటలు వెన్నెల్లో వింటు నిద్ర లోకి జారిపోతూ ఉంటే సూపర్ గా ఉంటుంది...

  • @gaddamvishnuvardhan6193
    @gaddamvishnuvardhan6193 3 ปีที่แล้ว +87

    My childhood memorable movie song 😍🎧🎼🎵😍
    Thanks to
    SV Krishna Reddy Sir 🙏
    Veturi Gaaru 🙏
    and
    Sunitha Medam 🙏

  • @ramakrishnanadipalli5397
    @ramakrishnanadipalli5397 6 หลายเดือนก่อน +1

    ఎక్సలెంట్ మ్యూజిక్

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 ปีที่แล้ว +16

    మంచి పాట మంచి చిత్రం.. చిత్ర బృందం కీ ధన్యవాదాలు అయ్యా అమ్మా

  • @mohanreddyilluri1437
    @mohanreddyilluri1437 3 ปีที่แล้ว +60

    ఎస్వీ కృష్ణారెడ్డి గారి సంగీతం అద్భుతమైనది

    • @harishhari9147
      @harishhari9147 3 ปีที่แล้ว +1

      Bro S v krishnareddi director matrame

    • @mohanreddyilluri1437
      @mohanreddyilluri1437 3 ปีที่แล้ว

      @@harishhari9147 కాదు బ్రో
      కథ
      స్క్రీన్ ప్లే
      సంగీతం
      దర్శకత్వం

    • @NK-th8mi
      @NK-th8mi 10 หลายเดือนก่อน

      E song and movie first Malayamlo vachayi,

    • @BhagyaRam-po4jy
      @BhagyaRam-po4jy หลายเดือนก่อน

      Gu59596​@@mohanreddyilluri1437

  • @satyanveshi5981
    @satyanveshi5981 ปีที่แล้ว +26

    నూనూగు మీసాల వయసులో ఉన్నప్పుడు మరచిపోలేని పాటలు ,మనసు తెర చాటున వ్యక్తులని గుర్తు చేసే పాటలు ----

  • @dangetikrishnakanth2706
    @dangetikrishnakanth2706 3 ปีที่แล้ว +27

    చిన్నప్పుడు west godavari తణుకు లో అమ్మ అమ్మమ్మ తో కలిసి చూసిన సినిమా

  • @Karishma_Lismitha
    @Karishma_Lismitha 2 ปีที่แล้ว +15

    2000's lo puttina 90's songs matram vinaalani pisthadhi magic of 90's ❤

  • @vineethreddy5696
    @vineethreddy5696 3 ปีที่แล้ว +53

    ఫాట అంటే ఈలా వుందాలి ిప్పుడు వేస్తున్కయ్ పనికి మాలిన పాటలు చెవుల్లో నొప్పి రావడం తప్ప మనసు లో అటువంటి ఫీలింగ్ రాని పాటలు. చేతకాని వేడవ పాటలు.

  • @MR12ram
    @MR12ram 2 ปีที่แล้ว +3

    Ee patalu vintunte appati rojule bhagundevi Na love story gurthu vasthuntadhi very nice song

  • @chinnacreations1689
    @chinnacreations1689 9 หลายเดือนก่อน +346

    2024 lo వినే వాళ్ళు like వేసుకోండి

  • @KallepallibalarajuKallep-mw6ts
    @KallepallibalarajuKallep-mw6ts 10 หลายเดือนก่อน +4

    ఇంత మంచి తెలుగుసినిమాని అందించిన sv కృష్ణ రెడ్డి గారి కి కృతి జ్ఞతలు

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 7 หลายเดือนก่อน +3

    2024 ఎప్పుడు వింటూనే ఉండాలి.. ఆ మంచి పాటలు...

  • @kiran83989
    @kiran83989 3 ปีที่แล้ว +44

    మాఘమాసం వస్తుంది వెళ్తుంది
    కానీ ఇలాంటి పాట ఆరోజులు ఆ ఆనందాలు ఎప్పటికి తిరిగిరావు

  • @banoth9307
    @banoth9307 2 ปีที่แล้ว +23

    చిన్నప్పుడు క్యాసిటీ లో వింటుంటే ఎంత హాయిగా ఉండెను ఈ ప్పట్లో ఈ పటాలు ఎక్కడ విన్నా చెన్నపు రోజులూ గృతుక్ వస్తతా ది

  • @pramakwt9538
    @pramakwt9538 2 ปีที่แล้ว +3

    S v కృష్ణ రెడ్డి గారి సినిమాలే వేరబ్బా ఎంచక్కా ఫ్యామిలీ అందరు కూర్చొని సినిమా చూడచ్చు మల్టీ టాలెంట్ ఈ సినిమా లో పాటలు అన్ని బాగున్నాయి

  • @manthavasudev6608
    @manthavasudev6608 3 ปีที่แล้ว +10

    హీరోయిన్ ముఖం లోని ఆ పసితనం, చలాకీతనం అభినయం అద్భుతం.

  • @manojkannanuru9798
    @manojkannanuru9798 3 ปีที่แล้ว +136

    Antakshari start chese apudu ma tho first song..memories😊😊

  • @sribhagya6600
    @sribhagya6600 10 หลายเดือนก่อน +2

    First time vintunna ee song chala bagundi

  • @మంగళరంగస్వామి
    @మంగళరంగస్వామి 3 ปีที่แล้ว +7

    పాత పాటలు చాలా బాగుంటాయి పాటలు చక్కటి సాహిత్యం అర్థవంతంగా ఉంటాయి అందుకే నాకు పాత పాటలంటే చాలా ఇష్టం సినిమాలు కూడా 🙏 అప్పట్లోనే మేము పుట్టి ఉంటే ఎంత బాగుండేదో ఇప్పుడు పాటలన్నీ డబల్ మీనింగ్ చాలా అసహ్యంగా సినిమాలు కూడా

  • @randomfrommr.s
    @randomfrommr.s 4 หลายเดือนก่อน +2

    School days ayyaka summer holidays lo ee paata paadukuntu kites egarestu gadipina rojulu gurthostay ee paata vinna prathisaari. Beautiful childhood with even more beautiful 90‘S things.

  • @MalleswaraReddy-o1m
    @MalleswaraReddy-o1m 10 หลายเดือนก่อน +5

    ఈసినిమాలో పాటలు హైలెట్ మళ్ళి ఇలాంటి పాటలు ఇప్పట్లో రావు రాలేవ్

  • @vangalalaxminarayana9872
    @vangalalaxminarayana9872 7 หลายเดือนก่อน +1

    Very good song

  • @LovelyJyothika-lo3rk
    @LovelyJyothika-lo3rk 7 หลายเดือนก่อน +209

    2024 lo vinevallu like me

    • @rameshnenavath4983
      @rameshnenavath4983 4 หลายเดือนก่อน +10

      Hi

    • @stuntbatch1385
      @stuntbatch1385 3 หลายเดือนก่อน +1

      @@rameshnenavath4983 Like kotamanadi ra! message cheyamanaledu!

    • @Mahesh.19480
      @Mahesh.19480 หลายเดือนก่อน

      I'm listening this song in 2025😂😂

    • @natureman543
      @natureman543 หลายเดือนก่อน

      ​@@Mahesh.19480👍

  • @ShaikVali-y8w
    @ShaikVali-y8w 8 หลายเดือนก่อน +1

    😊😊

  • @_saishi_lover__
    @_saishi_lover__ 2 ปีที่แล้ว +14

    പഞ്ചവർണ പൈങ്കിളി പെണ്ണെ.. ഇന്ന് എനിക്കൊരു ദൂത്തു പോകാമോ..😌❤

  • @saidulugoudedulakanti6047
    @saidulugoudedulakanti6047 3 ปีที่แล้ว +122

    2021 lo e song vintunna wallu Oka like vesukondi

  • @ShamalaMedipally
    @ShamalaMedipally 8 หลายเดือนก่อน +1

    Super song

  • @Naturallife0505
    @Naturallife0505 4 ปีที่แล้ว +308

    ఈ వొల్ద్ సాంగ్స్ ఎన్నిసార్లు విన్న వినాలి అనిపిస్తది ఎప్పుడూ.సూపర్ హిట్ సాంగ్స్ అప్పతివి అన్నీ👌👌👌👌👌.మ్యూజిక్,సాంగ్ మీనింగ్ అన్నీ బాగుంటాయి.ఇప్పుడు అయితే అన్నీ డబుల్ మీనింగ్ నే.తప్పుగా మాట్లాడి వుంటే క్షమించండి🙏

  • @sivaalla1305
    @sivaalla1305 3 ปีที่แล้ว +7

    Vowww what a super song .. Corona time lo Andaru vinadagina songs .. SVKrishnareddy garu mee music adurs

  • @srinivasvenkata8505
    @srinivasvenkata8505 ปีที่แล้ว +31

    Childhood memories 😌. కాలం చాలా వేగంగా మారుతుంది 😓😓

    • @varmavegesna6241
      @varmavegesna6241 ปีที่แล้ว

      అవును బ్రో బాగా స్పీడ్ గా మారిపోతున్నాయియ్ మల్లీ హ రోజులు వస్తే బాగును బ్రో

  • @chinniharitha8661
    @chinniharitha8661 3 ปีที่แล้ว +714

    2021 lo e song evaru vintunnaru👌

  • @chinnadandi1326
    @chinnadandi1326 3 ปีที่แล้ว +5

    S.V.KRISHNA REDDY గారు మళ్ళీ మీరు మ్యూజిక్ చేయండి సార్ ఇప్పుడు వచ్చిన పాటలు వినలేక చేస్తున్నాం, మీ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం 😘😘😘

  • @lingampallynaresh3348
    @lingampallynaresh3348 ปีที่แล้ว +2

    నేను 7వ తరగతి లో ఉన్నాను. ఈ సినిమా వచ్చినప్పుడు ఆ రోజులు గుర్తుకు వస్తున్నవి... 👌

  • @abdussameehmc3295
    @abdussameehmc3295 2 ปีที่แล้ว +19

    The song ‘Panchavarna painkilippenne ‘in Malayalam is same tune composed by music director Johnson.

    • @akshay9371
      @akshay9371 2 ปีที่แล้ว +3

      That is original

  • @bayannagarisuresh
    @bayannagarisuresh 2 ปีที่แล้ว +1

    Maa అక్క తెగపడేది ఈ పాట,అప్పట్లో మా ఇంట్లో టీవీ కూడ ఉండేది కాదు, పక్కింట్లో చూసే వాళ్ళం,మా పొలం కి నడిచి వెళ్ళేతప్పుడు అక్క పడుతుంటే విని విని e పాట నేర్చుకున్న, 2022 లో ఈ పాట వింటుంటే మళ్ళీ ఆ రోజులు కళ్ళ ముందు కదలాడాయు SV KRISHNA REDDY గారికి 🙏🙏🙏🙏🙏🙏

    • @satish5766
      @satish5766 ปีที่แล้ว

      Akka kada. Amma lantidi

  • @hemanth7119
    @hemanth7119 3 ปีที่แล้ว +51

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @nyakhelpinganimls5022
    @nyakhelpinganimls5022 4 หลายเดือนก่อน +1

    Inter 1 yers లో ఖమ్మం వినోద లో లైలా కోసం 10 సార్ల చూశాను సూపర్ మూవీ

  • @venakateshvenkatesh5202
    @venakateshvenkatesh5202 3 ปีที่แล้ว +161

    అప్పట్లో ఏ ఆటోలో ట్రాక్టర్ లో టేపురికార్డు ల లో ఇవే సాంగ్స్.....

    • @banjaraammaychinnu
      @banjaraammaychinnu 3 ปีที่แล้ว +1

      S

    • @padmaerva4242
      @padmaerva4242 3 ปีที่แล้ว +1

      @@banjaraammaychinnu ooooooooooookoooooooooioooooooooooioooooooooooioooiookooooooooo

    • @bodlanaveen5988
      @bodlanaveen5988 3 ปีที่แล้ว +1

      Neeku gurtundaa

    • @bodlanaveen5988
      @bodlanaveen5988 3 ปีที่แล้ว +2

      Avnu nijame

    • @venakateshvenkatesh5202
      @venakateshvenkatesh5202 3 ปีที่แล้ว +1

      @@bodlanaveen5988 అవి మర్చిపోలేని జ్ఞాపకాలు...

  • @gowthamkumarpatlasingi4386
    @gowthamkumarpatlasingi4386 3 หลายเดือนก่อน

    25 years back chusam

  • @dileepbhattu300
    @dileepbhattu300 ปีที่แล้ว +32

    90స్ kid's never for get this song more then 90s kid's singing anthakshari at home ❤❤❤❤

  • @rokerheadz
    @rokerheadz 4 หลายเดือนก่อน

    Childhood memories 😊

  • @ravichandra679
    @ravichandra679 2 ปีที่แล้ว +13

    I just reminding my all memories while listening this... really those are golden days.. 90s kids know the value of this song.. especially in anthyakshri if need to start with "M" we started with this song only...

  • @AravindChiluka-ij7rc
    @AravindChiluka-ij7rc 11 หลายเดือนก่อน

    90s songs venivalu Ek vat 90s kids e untaru epati generation ki e songs telyadu.. We are lucky

  • @giribabu.s.zoozoo
    @giribabu.s.zoozoo 3 ปีที่แล้ว +5

    Song ki thaagatuu senary .. really superb ..i really happy to born in araku valley

  • @eslavathsreenivasulu3164
    @eslavathsreenivasulu3164 ปีที่แล้ว +1

    Super song
    edi
    Raja
    Nenu
    Emuvi
    Pulivendulalo
    Chushanu
    Raja🎉🎉🎉🎉❤❤❤

  • @Mysimplyvlogs
    @Mysimplyvlogs 2 ปีที่แล้ว +28

    My childhood memories,90to 2005 it's very memorable

  • @nareshtheegala7891
    @nareshtheegala7891 2 ปีที่แล้ว +2

    I'm in 6th class Nalgonda lo..... Doordarshan lo chitralahari lo vocchevi songs ...sweeeeeet memory ❤️❤️❤️❤️❤️

  • @vamsiveenaveena5995
    @vamsiveenaveena5995 3 ปีที่แล้ว +19

    2021 Jan 31 Ever Green Cute Laila Song................Super

  • @penkesandhyapriya8766
    @penkesandhyapriya8766 3 หลายเดือนก่อน

    Super song 🎉🎉🎉🎉🎉

  • @abharath5105
    @abharath5105 7 หลายเดือนก่อน +105

    2024 లో విన్న వాళ్ళు ఉన్నారా

  • @SaharaSulthana-up2nv
    @SaharaSulthana-up2nv 3 หลายเดือนก่อน

    Super

  • @ponagantikalyan664
    @ponagantikalyan664 4 ปีที่แล้ว +6

    2020ఈ కరోనా వల్ల ఎంత బాధ పడ్డా ఇలాంటి పాటలు వింటే ఇదంతా మర్చిపోగలం gud and sweet song

  • @SrinivasKaki-z2w
    @SrinivasKaki-z2w ปีที่แล้ว +1

    Super sir 🙏 👏 namaste 🎵 ♥️ ❤️ 💕 😊😊😊

  • @shaaan5276
    @shaaan5276 2 ปีที่แล้ว +8

    Watched the movie once. Liked the concept given to the villagers and to actor and actress. With best supporting role given by SM. Liked all heart-touching songs

  • @jhanim68
    @jhanim68 หลายเดือนก่อน +3

    2024 lo like cheyandi 💐

  • @vinjavarapu
    @vinjavarapu 11 หลายเดือนก่อน +1

    Laula smile could be the best in the world❤❤❤❤❤❤

  • @srinivassreenu6409
    @srinivassreenu6409 2 ปีที่แล้ว +587

    2022 లో వినే వారు ఉంటే ఒక్క like

  • @chinnapureddykaveriseeds
    @chinnapureddykaveriseeds ปีที่แล้ว

    Great..S.V.KrishnaReddy Garu

  • @prasshudarling9667
    @prasshudarling9667 3 ปีที่แล้ว +4

    appatlo song lo unde quality vere level assal 👌👍🙏

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 ปีที่แล้ว +1

    Happy birthday to you.
    Srikanth. Gru.
    NTR. Fans. Telamgaana.

  • @jayadeva68
    @jayadeva68 4 ปีที่แล้ว +232

    మాఘమాసం ఎప్పుడొస్తుందో...
    మౌనరాగాలెన్ని నాళ్లో...
    మంచు మబ్బు కమ్ముకోస్తుందో
    మత్తు మత్తు ఎన్నిఎళ్ళు
    ఎవరంటే ఎట్టమ్మ... వివరాలే గుట్టమ్మ
    చికుబుకు చికు చిన్నోడోయమ్మా... ఆ...
    మాఘమాసం ఎప్పుడొస్తుందో...
    మౌనరాగాలెన్ని నాళ్లో...
    ఎవరంటే ఎట్టమ్మ... వివరాలే గుట్టమ్మ
    చికుబుకు చికు చిన్నోడోయమ్మా... ఆ...
    తీపి చెమ్మల తేనె చెక్కిలి కొసరాడే నావోడు
    ముక్కుపచ్చలు ఆరలేదని ముసిరాడే నాతోడు
    నా.. కౌగిలింతల కానుకేదని అడిగాడే ఆనాడు
    లేత లేతగ సొంతమైనవి దోచాడే ఈనాడు
    ఓయమ్మా ….ఓ..ఆ...
    హాయమ్మ వలపులే తొలి రేయమ్మ వాటేస్తే
    చినవాడు నా సిగ్గు దాటేస్తే...
    మాఘమాసం ఎప్పుడొస్తుందో...
    మౌనరాగాలెన్ని నాళ్లో...
    ఎవరంటే ఎట్టమ్మ... వివరాలే గుట్టమ్మ
    చికుబుకు చికు చిన్నోడోయమ్మా... ఆ...
    తేనె మురళికి తీపి గుసగుస విసిరాడే పిలగాడు
    రాతి మనసున ప్రేమ అలికిడి చిలికాడే చినవోడు
    నా... కంటి పాపకు కొంటె కళలను అలికాడే అతగాడు
    వొంటి బ్రతుకున జంట సరిగమ పలికిన్చేదేనాడో
    ఓయమ్మో…ఓ..ఆ...
    వొల్లంత మనసులయ్యి తుళ్ళింత తెలుసులే
    పెళ్ళాడే సుభలగ్నమేనాడో...
    మాఘమాసం ఎప్పుడొస్తుందో...
    మౌనరాగాలెన్ని నాళ్లో...
    ఎవరంటే ఎట్టమ్మ... వివరాలే గుట్టమ్మ
    చికుబుకు చికు చిన్నోడోయమ్మా... ఆ...

  • @jalsamusictv2878
    @jalsamusictv2878 2 ปีที่แล้ว +1

    ❤️Nenu naa Bangaaram ❤️

  • @chittispandhu1053
    @chittispandhu1053 2 ปีที่แล้ว +3

    nice.song.i.like.this.song❤❤❤

  • @wellcometorayalaseema2001
    @wellcometorayalaseema2001 27 วันที่ผ่านมา

    ఆరోజులు మల్లి రావు వస్ర్హే ఎంత బాగుంటుందో

  • @siriyadav7574
    @siriyadav7574 3 ปีที่แล้ว +4

    Yeppudo chinnappudu vinna malli ippudu vintunna kani appatlo trend set chesina song edhi🥰

  • @mdkhaja9914
    @mdkhaja9914 2 ปีที่แล้ว +1

    E song supper dupper.. Especially 3:15 to 3:29 daggara em bgm..maatallo cheppaleni feeling.

  • @MahindraKanaganti9097
    @MahindraKanaganti9097 2 ปีที่แล้ว +4

    The first song that hit me to enjoy music,beat and voice.
    Thanks SV Krishna Reddy garu .

  • @chinnapasunoori9862
    @chinnapasunoori9862 6 หลายเดือนก่อน

    నా చిన్న తనంలో వచ్చిన మూవీ బ్లాక్ బ్లాస్టర్ బొమ్మ అప్పట్లో ఈ మూవీ సాంగ్స్ ఒక సంచలనం ❤

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo 2 ปีที่แล้ว +2

    Naku chala ante chala ishtamaina song my fvrt song forever i love old songs🖤🌺🖤💞💞

  • @thotapellisrikanth9829
    @thotapellisrikanth9829 2 ปีที่แล้ว +3

    Awesome music. Singers ki thanks. Special thanks to sv krishna reddy.

  • @zerohero8244
    @zerohero8244 ปีที่แล้ว +1

    శ్రీకాంత్, జగపతి బాబు, సురేష్ హీరోస్ మూవీస్ ♥️♥️👍👍👍

  • @rameshboddepalli
    @rameshboddepalli 3 ปีที่แล้ว +5

    Sunitha gari modati song chance ichhina Krishna Reddy gariki thanks manchi song ichharu...

    • @kasivishwanth584
      @kasivishwanth584 3 ปีที่แล้ว +1

      Sorry...gulabi cinma lo Varma chance ichadu...

  • @pradeepkumar-sy7kl
    @pradeepkumar-sy7kl ปีที่แล้ว

    back ground music vintunte chalaa cool gaa nidra vacchela vuntundhi...manasu ki prasanthatha

  • @kumarikumari7913
    @kumarikumari7913 4 ปีที่แล้ว +46

    ఇ పాట నా చిన్నప్పుడు తెగ పాడెవలం

  • @saikrishna6344
    @saikrishna6344 ปีที่แล้ว +2

    ఈరోజు వరకు కూడా లైలా గారు ఇలానే ఉన్నారు అంటే అద్భుతం

  • @neethac5718
    @neethac5718 2 ปีที่แล้ว +16

    Heart touching melody song forever❤

  • @brsbanjaracreation8470
    @brsbanjaracreation8470 6 หลายเดือนก่อน +1

    Srikanth fans like

  • @ravikantipudi960
    @ravikantipudi960 3 ปีที่แล้ว +5

    ఎస్ వి కృష్ణారెడ్డి 💐💐💐

  • @RatnababuGudipudi
    @RatnababuGudipudi 3 หลายเดือนก่อน

    Eppudina vinavachu

  • @prasadazmeera6035
    @prasadazmeera6035 3 ปีที่แล้ว +24

    No words, gold can never be old

  • @Jyothibanothu-m8u
    @Jyothibanothu-m8u ปีที่แล้ว

    A rojule veru asalu super my sweet memories i miss my childhood memories

  • @thotapallisrikanth3526
    @thotapallisrikanth3526 3 ปีที่แล้ว +13

    What a beautiful song,singer ki thanks.simple superb Music.ireally appreciate sv Krishna reddy sir.

    • @wnda7304
      @wnda7304 2 ปีที่แล้ว +1

      Copy song

  • @spnani5020
    @spnani5020 4 หลายเดือนก่อน

    పాటలు సూపర్ హిట్ ఆహా ఏమి రుచి తినరా మైమరచి

  • @srinuvassrinuvas6634
    @srinuvassrinuvas6634 3 ปีที่แล้ว +4

    Wow super song