అర్ధరాత్రి ఆశ్రమం గోడ దూకి పారిపోయిన చిన్నారి | Sri Paripoornananda Swami - Part 1| Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2023
  • Today is Asviyuja Ekadashi, a day that every spiritual Telugu person should remember. OK, what is the speciality? Try to identify the cute kid in this picture, you will remember it.
    - Uploaded by: Channel Admin
    Kakinada Sri Peetham - Sri Paripoornanada Swamy Biography
    Part 1 of 3 :
    • అర్ధరాత్రి ఆశ్రమం గోడ ...
    Part 2 of 3 :
    • రిషీకేష్ లో గంగమ్మ తల్...
    Part 3 of 3 :
    • 40 రోజుల దీక్ష - దక్షి...
    ----------------------------------------
    Yagam details:
    1) Website link of Sreepeetham MAHA SAKTHI YAAGAM
    sreepeetham.com/in/
    2) Live telecast of yagam
    / @sreepeetam
    3) PDF with details of this yagam
    drive.google.com/file/d/1ezcj...
    ----------------------------------------
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu
    #gowdurbar #sreepeetam #bharattoday #paripoornananda #kakinada
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 694

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 6 หลายเดือนก่อน +97

    మా కాకినాడ లో మా స్వామి జి 🙏🏻🙏🏻🙏🏻
    100 కోట్ల కుంకుమర్చన అవును 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻12000 మంది ఆడవాళ్లు కి ఉచితం గా చీర కుంకుమ శ్రీ చక్రం ఇచ్చి లలితా సహస్రం నామం చేయిస్తున్నారు

    • @ManjuNaadhan
      @ManjuNaadhan 6 หลายเดือนก่อน

      That's the great

    • @drbh6331
      @drbh6331 6 หลายเดือนก่อน

      Seva donations accept chesstunnara..??

    • @sathyanarayanasathyam1306
      @sathyanarayanasathyam1306 6 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vineethareddy8426
      @vineethareddy8426 6 หลายเดือนก่อน

      నమస్కారం అండి, Can you please update swamiji address ?

    • @medcomm541
      @medcomm541 6 หลายเดือนก่อน

      Nenu miss ayipoyaanu. India lo lenu. Amma avakasam ivvaledu😢

  • @dasarisreevidya8955
    @dasarisreevidya8955 6 หลายเดือนก่อน +85

    ఓం శ్రీ గురుభ్ోన్నమః 🙏.
    పరిపూర్ణానంద స్వామి గారు,
    సామవేదం షణ్ముఖశర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, మీరు (నండూరి కుటుంభం) ఇలాంటి గురువులు ఎందరో...
    ఆ సప్తఋషులే తెలుగు జాతిని అనుగ్రహించ తలచి మీ రూపంలో వచ్చారేమో అనిపిస్తుంది 🥹.
    ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 🙏🙏🙏.

  • @srikanthsomasi9883
    @srikanthsomasi9883 6 หลายเดือนก่อน +152

    పరిపూర్ణనంద స్వామి గారి పాదాలకి నమస్కారములు..

    • @mamathats4030
      @mamathats4030 6 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ESHWAR26JAN2012
    @ESHWAR26JAN2012 6 หลายเดือนก่อน +21

    వింటున్నంత సేపు కళ్ళ నుండి ఆశృవులు వచ్చాయి. ఎంత అద్భుతమైన విషయం...!
    స్వామి పాదాలకు.. మీకు ప్రణామాలు.

  • @anveshyadavanveshyadav6418
    @anveshyadavanveshyadav6418 6 หลายเดือนก่อน +8

    మన సనాతనధర్మమును రక్షిస్తున్న శ్రీ పరిపూర్ణానంద స్వామి గారికి , నండూరి శ్రీనివాస్ గారికి సహస్ర కోటి వందనాలు తెలుపుకుంటున్నాను. పరిపూర్ణానంద స్వామి గారికి అంజలి ఘటిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను 🙏

  • @csnsrikant6925
    @csnsrikant6925 6 หลายเดือนก่อน +82

    🎉 శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి వారికి జన్మదిన శుభాకాంక్షలు వారి పాదాలకు నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నాను 🙏

  • @tangellashanker1496
    @tangellashanker1496 6 หลายเดือนก่อน +10

    నేను చాలా ఇష్టపడి గౌరవించే స్వామి పరిపూర్ణానంద సరస్వతి గురించి మీరు చెప్పడం, నా జన్మ ధన్యం అండి.
    గురువుగారికి జన్మ దిన శుభాకాంక్షలు.
    మీరు అందరూ పుట్టిన జనరేషన్ లో ఉండడం మా ధన్యత

  • @kalaparthyjmk2499
    @kalaparthyjmk2499 6 หลายเดือนก่อน +12

    గురువు గారికి నమస్కారం... మీ వీడియోని అనుసరించి అరుణాచల గిరి ప్రదక్షిణం చేసి పొంగి పోయాము...అందుకు మీకు ధన్యవాదములు...మరో కోరిక తమిళనాడు ఆరుపడైవీడు అనే ఆరు సుబ్రమణ్య క్షేత్రాల గురించి పూర్తి వివరాలు తెలియచేయగలరు..ఎప్పటి నుండో ఆ ఆరు క్షేత్రాలు చూడాలని ఐదేళ్ళ మా భార్యాభర్తల కోరిక కనుక తప్పక పూర్తి వివరాలు తెలియచేయమని శిరస్సు వంచి మా దంపతులం ప్రార్ధిస్తున్నాం.....అర్ధిస్తున్నాం....

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 6 หลายเดือนก่อน +8

    మనము నిత్య జీవితంలో చూసే స్వాముల గురించి ఇంకా తెలుకోవల్ని ఉంది గురువు గారూ.. ఇలాంటి వీడియో లు చాలా చేయాలని కోరుకుంటాం.../|\

  • @sujathamanthena4054
    @sujathamanthena4054 5 หลายเดือนก่อน +3

    గురువుగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏 పరిపూర్ణానంద స్వామి వారి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు అండి. స్వామివారి జీవితంలో ఇంత అద్భుతమైన సన్నివేశాలు జరిగాయని తెలిసిన తర్వాత స్వామివారు చాలా ఆనందం అనిపించింది అండి. స్వామివారి తల్లి మహానుభావురాలు కనుక చిన్ననాడే గ్రహించగలిగేరు. అద్భుతమైన విషయాలు తెలియజేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g 6 หลายเดือนก่อน +8

    అద్భుతం...ఇలాంటి మహనీయుల కథలు ఇంకా బయటికిరావాలి..తమరే తీసుకొని అందరికీ అందచెయ్యాలి...జై హింద్..

  • @RAJAHMUNDRY427
    @RAJAHMUNDRY427 6 หลายเดือนก่อน +8

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిపూర్ణానందను చూడాలని మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము ❤

    • @RAJAHMUNDRY427
      @RAJAHMUNDRY427 6 หลายเดือนก่อน +2

      Yogi to UP
      Nanda to AP

  • @lavanyakollapuram8990
    @lavanyakollapuram8990 6 หลายเดือนก่อน +43

    శ్రీ గురుభ్యోనమః మీరు చెప్పింది వింటుంటే ఆనందభాష్పాలు వచ్చాయి సనాతన ధర్మంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను ఇంకా మన పీఠాధిపతుల గురించి చాలా చాలా విషయాలు తెలియజేయండి

  • @s.amangamma3654
    @s.amangamma3654 6 หลายเดือนก่อน +17

    స్వామి గారికి తల వంచి పాదాలకు నమస్కరిస్తున్నాను గురువు గారు 🙏🙏🙏

  • @jayatiweb5193
    @jayatiweb5193 6 หลายเดือนก่อน +50

    శ్రీ మాత్రే నమః .. గురువుగారూ మీరు చాగంటి వారి సరసన చేరే అర్హత ఉన్నవారు .. మీ పరిశోధనలు అద్భుతం

    • @narayanathota4318
      @narayanathota4318 6 หลายเดือนก่อน +14

      ఆధ్యాత్మిక విషయాల్లో మహనీయుళ్ళ ని ఒకరిని మరొకరితో పోల్చడం సరి కాదని నా అభిప్రాయం.ఎవరి స్థానం వారిదే.

  • @radhasreepad7284
    @radhasreepad7284 6 หลายเดือนก่อน +22

    ఆహా ఎంత సుదినం స్వామి వారికి జన్మ దిన శుభా కాంక్షలు ,మీకు శత కోటి కృతజ్ఞతలు మంచి విషయం తెలియ పరిచారు

  • @sailajabharadwaj4280
    @sailajabharadwaj4280 6 หลายเดือนก่อน +16

    శ్రీ గురుభ్యోన్నమః మా తరపున కూడా పరిపూర్ణానంద స్వామి కి జన్మదిన శుభాకాంక్షలు అందజేయండి అటువంటి గురువులు స్వామీజీలు సనాతన ధర్మాన్ని ఎంతో గొప్పగా ఉద్దరిస్తారు వారిక కరుణాకటాక్షాలు అందరికీ కావాలని కోరుకుంటున్నాం🙏🙏🙏

  • @varalakshmiboddu4486
    @varalakshmiboddu4486 6 หลายเดือนก่อน +5

    స్వామీజీకి పాదాలకు నమస్కారాలు మీరు మాకు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాం

  • @Santoshkumar-tq5mf
    @Santoshkumar-tq5mf 6 หลายเดือนก่อน +13

    పరిపూర్ణనంద స్వామి గారి పాదాలకి నమస్కారములు. వారికి జన్మదిన శుభాకాంక్షలు.

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 13 วันที่ผ่านมา

    పరిపూర్ణానందస్వామి గురించి అనేక విషయాలను సవివరంగా. తెలియజేసి మీకు వందనాలు. పరిపూర్ణానందస్వామికి పాదాభివందనములు. 🙏🙏🙏

  • @varalakshmi1352
    @varalakshmi1352 6 หลายเดือนก่อน +44

    శ్రీ పరిపూర్ణానంద చరణం మనసా స్మరామి
    శ్రీ పరిపూర్ణానంద చరణం శిరసా నమామి 🙏🙏🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 6 หลายเดือนก่อน +14

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః శ్రీ పరిపూర్ణానంద స్వామి వారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు వారికి నా హృదయపూర్వక ప్రణామాలు. ఈ ఏకాదశీ పర్వదినం సందర్భంగా వారి గురించి తెలియని విశేషాలను చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @tirumalaprasad4289
    @tirumalaprasad4289 6 หลายเดือนก่อน +5

    మాది నెల్లూరు గురువు గారు
    అలాంటి మహానుభావుడు తిరిగిన నేల మీద వుండే అదృష్టం కలిగింది

  • @padmaa9943
    @padmaa9943 6 หลายเดือนก่อน +19

    శ్రీ పరిపూర్ణానంద స్వామి గురువుగారు కి జన్మదిన శుభాకాంక్షలు 💐 మరియు పాద పద్మముల కు మా నమస్కారములు👣🙏

  • @balakrishnamaddula3695
    @balakrishnamaddula3695 6 หลายเดือนก่อน +35

    శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామివారికి మా అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🙏🙏🙏

  • @mohansuryabhargavkasturi8604
    @mohansuryabhargavkasturi8604 6 หลายเดือนก่อน +2

    జైశ్రీరామ్ గురువుగారు నాకు కూడా ఒక్క కొడుకు ఒక కూతురు వున్నారు వాళ్ళకు ప్రతిరోజు సూర్య నమస్కారం నేను చెప్తాను అందులో ఈశ్వర నన్ను హిందూ దేవాలయాన్ని సంరక్షించే క్షేత్రపాలకునిగగా. నన్నుఅనుగహించుస్వామ్

  • @swarooparanikankanala1594
    @swarooparanikankanala1594 6 หลายเดือนก่อน +14

    స్వామీజీ కి జన్మదిన శుభాకాంక్షలు. స్వామి వారి పాదాలకు శతకోటి వందనాలు 🙏🏻

  • @kameswarigudimetla1935
    @kameswarigudimetla1935 6 หลายเดือนก่อน +10

    శ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామి వారికి జన్మదిన శుభాకాంక్షలు 🙏

  • @sivasairamchitrada5247
    @sivasairamchitrada5247 6 หลายเดือนก่อน +1

    పక్కనే visuals వలన చాలా చక్కగా connect అయ్యాము
    Thanks for that.

  • @kganesh8357
    @kganesh8357 6 หลายเดือนก่อน +22

    మహానుభావులైన పరిపూర్ణానంద స్వామి పాదాలకు నమస్కారం

  • @littlesister3071
    @littlesister3071 6 หลายเดือนก่อน +7

    నిజం గానే పరిపూర్ణత కలిగిన మహనీయులు పరిపూర్ణనందా స్వామిజి 🙏🙏

  • @gurujimy2540
    @gurujimy2540 6 หลายเดือนก่อน +2

    ప్రతి సన్నివేశం కళ్ళకు కట్టినట్టు వివరించారు. కృష్ణా నదిలో అమ్మ వారి ఘట్టం, గాంగా నదిలో విశ్వేశ్వర ఘట్టం వింటున్నప్పుడు ఒక్కక్షణం హృదయంలో దర్శనానుభూతి కలిగింది. ధన్యవాదములు. 🙏

  • @kishorekumaryadala
    @kishorekumaryadala 6 หลายเดือนก่อน +44

    శతకోటి వందనాలు శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామీ వారికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhurachowdary3362
    @madhurachowdary3362 6 หลายเดือนก่อน +40

    శ్రీ విష్ణు రూపాయ నమః..🙏🙏🙏
    గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @punithrajkumar3299
    @punithrajkumar3299 6 หลายเดือนก่อน +12

    Swamy nenu chala కష్టాల్లో వున్న తండ్రి మ అమ్మ నాన్న లు నాకు daggara కావాలని ఆశీర్వదించండి

  • @krishnakanthjuluru264
    @krishnakanthjuluru264 22 วันที่ผ่านมา +1

    Please vote for Swamiji 🙏🏻

  • @rajukachapuram-4054
    @rajukachapuram-4054 6 หลายเดือนก่อน +2

    కామారెడ్డి ఆర్ష గురుకులం చాల గొప్పది.

  • @rameshadig
    @rameshadig 6 หลายเดือนก่อน +3

    అబ్బా..,.ఈ వీడియో చాలా ఆనందాన్ని ఇచ్చింది. పరిపూర్ణ నంద స్వామీ గారు అంటే నాకు చాలా ఇష్టం 👍

  • @vemulajagadeeshwargoud8413
    @vemulajagadeeshwargoud8413 6 หลายเดือนก่อน +7

    జన్మదిన శుభాకాంక్షలు గురువుగారు🙏

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 6 หลายเดือนก่อน +9

    శ్రీ విష్ణు రూపాయ నమః..🙏🙏🙏
    గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శతకోటి వందనాలు శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామీ వారికి పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 6 หลายเดือนก่อน +1

    మన భారతదేశంలో ఇలాంటి మహాత్ములు పుట్టడం మనం చేసుకున్న అదృష్టం గురువుగారు మీకు పాదాభివందనములు

  • @user-pu9ox8kg5e
    @user-pu9ox8kg5e 6 หลายเดือนก่อน +9

    పరిపూర్ణానంద స్వామి వారికి నా పాదాభివందనాలు

  • @ldrao7376
    @ldrao7376 6 หลายเดือนก่อน +7

    జై శ్రీ రాం
    అతన్ని రోజూ చూస్తున్నాము, అతన్ని ఆరదిస్తాము కానీ అతని జీవిత చరిత్ర గురించి తెలియదు
    ఓం శ్రీ మాత్రే నమః

  • @prasadneeluster
    @prasadneeluster 6 หลายเดือนก่อน +3

    ఆహా, స్వామి గారి గురించి ఈ విధంగా తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది గురువు గారు.

  • @MyIndianSpiritualGuru-qq3ce
    @MyIndianSpiritualGuru-qq3ce 6 หลายเดือนก่อน +1

    సాక్షాత్తు కనకదుర్గ అమ్మవారే వచ్చి కాపాడారంటే ఈయన లోకకల్యాణం కోసం పుట్టిన వారు. వారి పాద పద్మములకు సవినయంగా నమస్కరిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.🙏🙏🙏🙏

  • @sunuspecialdesigns4315
    @sunuspecialdesigns4315 6 หลายเดือนก่อน

    Devi నవరాత్రుల్లో శ్రీ పీఠం యొక్క మందిరాన్ని ఈ స్వామి వారు చాలా చక్కగా manage చేస్తారు . సరస్వతి అమ్మవారి పూజలు. కుంకుమ పూజలు లలిత సహస్రనామ చదవడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. నాకు లలిత సహస్ర నామం నేర్పించిన గొప్ప గురువుగారు.. ప్రతిరోజూ చూస్తాము కానీ 18 years ki ippudu తెలుసుకున్నాను స్వామి యొక్క మహిమ. స్వామి వారితో మా బంధం 18 సం..నాటిది ఇప్పటికీ. నా మొదటి గురువుగారు

  • @GaneshSM76
    @GaneshSM76 6 หลายเดือนก่อน +2

    గురువు గారికి నమస్కారం. మీ లాంటి వారి వీడియోల వలన చీకట్లో ఉన్న మాకు మీరే గురువు స్థానంలో మాకు భగవంతుడిని చూడగలిగేలా చేస్తున్నారు. మీ కృషి శ్లాఘనీయం.
    స్వామి పరిపూర్ణానందుల వారు తలపెట్టిన మహాయజ్ఞం విజయవంతం కావాలని, ప్రపంచ శాంతి కలగాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను.
    జై సీతారామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏

  • @GG-ss6uk
    @GG-ss6uk 6 หลายเดือนก่อน +4

    పరిపూర్ణానంద స్వామి గారకి జన్మదిన శుభాకాంక్షలు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 6 หลายเดือนก่อน +2

    అనేక ధన్యవాదములు సార్ 🙏అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు మాకు గొప్ప భాగ్యన్ని, భక్తిని కలిగిస్తున్నారు

  • @veerachary.t3180
    @veerachary.t3180 6 หลายเดือนก่อน +6

    పూజ్య గురువులు శ్రీ పరిపూర్ణానంద స్వాముల వారికి జన్మదిన శుభాకాంక్షలు

  • @vasanthkrishna7809
    @vasanthkrishna7809 6 หลายเดือนก่อน +8

    Blessed to hear about the life of our current living saint Sri Swami Paripoornananda Saraswathi Ji and his efforts towards preserving Dharma.

  • @shobadevi5712
    @shobadevi5712 6 หลายเดือนก่อน +6

    ప్రధాన మంత్రి మోడీ గారి గురించి కూడ చెప్పండి అతను కూడ కారణ జన్ముడు అంటారు కదా అతని గురించి వివరించ గలరు

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 6 หลายเดือนก่อน +1

    🙏శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి దివ్య పాద పద్మములకు అభివందనములు, శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు!💐

  • @saimohan1651
    @saimohan1651 6 หลายเดือนก่อน +38

    🙏🏻శ్రీవిష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🏻

    • @karunasuraneni850
      @karunasuraneni850 6 หลายเดือนก่อน

      Guruvugariki 🙏🙏🙏🙏🙏

  • @harivivek7119
    @harivivek7119 6 หลายเดือนก่อน +4

    గురువుగారికి మా కుటుంబం తరఫున జన్మదిన శుభాకాంక్షలు, 🙏🏽🙏🏽💐💐

  • @narendarguda1948
    @narendarguda1948 6 หลายเดือนก่อน +3

    నిజంగా పేరు వినగానే ఒల్లు గగ్గురులు వచ్చింది ❤❤❤❤❤❤🙏. గురువు గారికి పాదాభివందనాలు

  • @LakshmiLakshmi-ns3pl
    @LakshmiLakshmi-ns3pl 6 หลายเดือนก่อน +7

    ಪರಿಪೂರ್ಣನಂದ ಸ್ವಾಮಿಗಳ ಪಾದಗಳಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @eswararaovalireddi3433
    @eswararaovalireddi3433 6 หลายเดือนก่อน +4

    Om namah shivaya Hara Hara Mahadeva shambho Shankara parvathi parameshwara ❤️🙏

  • @shivayya736
    @shivayya736 6 หลายเดือนก่อน +1

    నేను విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం కు వెళ్లి అక్కడ నేను అమ్మ వారి చీర కొనుగోలు చేయాలనుకుంటే నా దగ్గర ఖర్చులు పోను 200 మిగిలినవి వీటికి చీర రాదు అని అనుకొని casual ga గ ఒక చీర నాకు బాగా నచ్చింది yellow colour pattu border saree నేను చీర cost అడిగి తే 200 చెప్పారు నేను shock అంతా అమ్మ వారి లీలలు

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 6 หลายเดือนก่อน +3

    ఊరించడం లో మీకు మీరే సాటి ❤

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 6 หลายเดือนก่อน +14

    అద్బుతం అద్బుతం అద్బుతం 🙏🙏🙏

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 6 หลายเดือนก่อน

    పరిపూర్ణానంద స్వామి వారి గురించి ఇంత చక్కగా చెప్పినందుకు మీకు ధన్యవాదములు నండూరు స్వామీజీ.

  • @satyamamidi2876
    @satyamamidi2876 6 หลายเดือนก่อน +3

    🙏🙏🙏 గురువుగారు పరిపా పరిపూర్ణానంద గురువు గారికి మీకు పాదాభివందనం

  • @narasimhaenterprises9884
    @narasimhaenterprises9884 6 หลายเดือนก่อน

    పరిపూర్ణానంద స్వామి వారు అద్భుత సంపద మన సనాతన ధార్మానికి....దేముడు అనుగ్రహించి వారిని ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి గా చేస్తే ఎంత గొప్ప గా ఉంటుందో మన రాష్ట్రం

  • @janakin781
    @janakin781 6 หลายเดือนก่อน +2

    🙏 శ్రీ శ్రీనివాస్ అన్నయ్య గారికి నాన మస్కారములు . ఇంత మంచి విషయములు మాకు తెలియ పరుస్తున్నందుకు మనస్సూ ర్తిగా ధన్యవాదములు తెలియ పరచుకుంటున్నాను. మీరు చెప్పిన వీడియోల ద్వారా చాలా పూజలు చేసాను. మంచి ఫలితాలు మనశ్శాంతి లభించింది. కృతజ్ఞతలు తెలి యాజేస్తూన్నాను. 🙏🙏

  • @TheKonala
    @TheKonala 5 หลายเดือนก่อน

    ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
    ಪರಿಪೂರ್ಣಾ ನಂದ ಸ್ವಾಮಿಯವರಿಗೆ
    ಅನಂತ ವಂದನೆಗಳು 🙏🙏🙏

  • @K.Murali1614
    @K.Murali1614 6 หลายเดือนก่อน

    ఆ గ్రాఫిక్స్ బొమ్మలు ఎలా చేయడం... చాలా అద్భుతంగా వున్నాయి..

  • @pittalaanjaneyulu2536
    @pittalaanjaneyulu2536 6 หลายเดือนก่อน

    ఆ దీపం ఎవరు వెలిగిస్తారు అని ఆశిస్తూ కొన్ని నెలలుగా వేచి చూస్తున్నా ఆంజనేయ స్వామి ఎప్పుడు కరుణిస్తాడా మీరేమైనా సాయం చేయగలరా గురూజీ

  • @sharadhaboddu1406
    @sharadhaboddu1406 6 หลายเดือนก่อน +1

    Rajeswari temple, jnanakshi అమ్మవారు 🙏🌺🌺🌺👏👏👏👏

  • @satyasridhar3354
    @satyasridhar3354 6 หลายเดือนก่อน +1

    Swamy.. Maa Swamy Chinmayananda Gurudev reference teesinanduku chala anandam vesindhi.. Sanatana dharmam kosam entho thapinchi.. chala works chesina mahanubavulu.. Great Saint.. Okka sari kudhirthe aina gurinchi kuda oka video cheyyandi swamy pls.. On a Quest ani few years back adbutamaina movie teesaru..kudhirthe chudandi sir... Great Movie.. watch in English.. Thanks once again.. Hari Aum...

  • @thanujasasiscreations9522
    @thanujasasiscreations9522 6 หลายเดือนก่อน

    అయ్యా గురువుగారు నమస్కారం🙏😊 మీరు చెప్పేటప్పుడే తన్మయత్వంతో పరవశించి చెబుతారు. విన్న వారిని కూడా అలా పరవశింప చేసి తన్వయ తన్మయత్వంలో ముంచుతారు మాకు తెలియని అనేక విషయాలని తెలియజేసి మమ్మల్ని ఆనందింప చేస్తున్నారు మీకు పాదాభివందనాలు గురువుగారు 🙏🙏

  • @Balamc121
    @Balamc121 6 หลายเดือนก่อน

    చాలా కృతజ్ఞతలు గురువు గారు శ్రీ పరిపూర్ణనంద స్వామి గురించి వివరించారు ఇంకా తెలుసుకోవాలని ఉంది శ్రీ కామాక్షి శరణం మమ 🙏🙏🙏

  • @santoshdasoji2426
    @santoshdasoji2426 6 หลายเดือนก่อน +2

    నమస్కారం గురువుగారు. చాలా రోజుల తరువాత మీ నుండి మళ్ళీ ఒక మహనీయుడి చరిత్ర వింటున్నందుకు సంతోషంగా ఉంది.

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 6 หลายเดือนก่อน

    Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏👌

  • @komuravelliprabhakar7627
    @komuravelliprabhakar7627 6 หลายเดือนก่อน +1

    Beautiful ❤ love the knowlage given

  • @shobharevati
    @shobharevati 6 หลายเดือนก่อน

    శ్రీ మాత్రే నమః
    Next video కోసం చాలా ఆతృత తో వేచి ఉంటాను

  • @srinivaskadali8473
    @srinivaskadali8473 6 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతం ❤❤❤జై పరి పూర్ణనంద స్వామి జీ

  • @Sreelalitha1903
    @Sreelalitha1903 6 หลายเดือนก่อน

    అద్భుతం అండి. పరిపూర్ణానంద స్వామిజీ గారికి నా పాదాభివందనాలు🙏

  • @govadanarasimhaswamiadbhut5531
    @govadanarasimhaswamiadbhut5531 6 หลายเดือนก่อน +1

    జన్మదిన శుభాకాంక్షలు పరిపూర్ణానంద స్వామీజీ గారికి

  • @negangadhargoud1284
    @negangadhargoud1284 6 หลายเดือนก่อน +11

    అరుణాచల శివ 💯🙏💯🙏

  • @careeritonlinetrainings8545
    @careeritonlinetrainings8545 6 หลายเดือนก่อน

    Chala happyga vundhi guruvugaru.. erojuna intha manchi video andhinchinandhuku.. Mee dwara entho aadhyatmika shakthini pondhutunnamu.. AA margamlo nadavagalugutunnamu...Sarvada Kruthagulamu.. Sri Matre namaha..

  • @chittimallasharanya362
    @chittimallasharanya362 6 หลายเดือนก่อน

    Thanks for the more valuable information.... waiting for your videos sir .........

  • @samhithagradcma9069
    @samhithagradcma9069 6 หลายเดือนก่อน +6

    I studied in Chimanaya missionary School
    Proud to be it's student

    • @shantipriya9028
      @shantipriya9028 6 หลายเดือนก่อน

      Ekkada andi ee school

  • @srinivas8175
    @srinivas8175 6 หลายเดือนก่อน +3

    శ్రీమాత్రేనమః🙏🙏
    శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామివారికి జన్మదిన శుభాకాంక్షలు వారి పాదపద్మాలకు నమస్కారములు 🙏🙏

  • @venkatesharkerri6241
    @venkatesharkerri6241 6 หลายเดือนก่อน

    Super excellent👍👍

  • @jyotiL8387
    @jyotiL8387 6 หลายเดือนก่อน

    Very well explained about the existence of God, waiting eagerly for next vedio🙏🙏🙏🙏🙏

  • @rammohansonnathy1554
    @rammohansonnathy1554 6 หลายเดือนก่อน

    Mee videos chala use avutayi.tq so much guruvu garu.

  • @radhakrishnapallapothu8753
    @radhakrishnapallapothu8753 6 หลายเดือนก่อน

    Excellent answer Guruvu garu 👏👏👏👏

  • @Naturewithme969
    @Naturewithme969 5 หลายเดือนก่อน

    జీవితం అగమ్యగొచరంగా ఉన్నప్పుడు మొదట వెళ్ళేది గుడికి......
    తరువాత మా గురువుగారి యూట్యూబ్ ఛానల్కీ 🙏🙏🙏🙏

  • @vijayavijaya9505
    @vijayavijaya9505 6 หลายเดือนก่อน +1

    మా బాబు కి 5 years. అచ్చం ఇలాగే దేవుడికి సంబంధించి అడుగుతాడు. రాముడు కనబడుటలేదు అని నేను చూడాలి చూడాలి అని రామా రామా నాకు కనిపించు అని అరుస్తాడు. నేను సర్ది చెపుతాను ఇలాంటివి ఇంకా ఎన్నో. ఏం చేయాలో పాలు పోవట్లేదు

  • @nandakumarkalahasti9804
    @nandakumarkalahasti9804 6 หลายเดือนก่อน +2

    Great video. Inspiring and informative. Thank you

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 6 หลายเดือนก่อน

    Guruvugariki Padabivandanalu 🙏🏻 excellent explanation thanks for the video 🙏🏻🙏🏻🙏🏻

  • @syamalakasavarajukasavaraj1763
    @syamalakasavarajukasavaraj1763 6 หลายเดือนก่อน +3

    స్వామి జి కి జన్మదిన శుభాకాంక్షలు

  • @maheshth8730
    @maheshth8730 6 หลายเดือนก่อน

    ఆశ్వీయుజ ఏకాదశి
    శృంగగిరి 34 వ పీఠాదీశ్వరులైన
    శ్రీ శ్రీ శ్రీ జగద్గురు చంద్రశేఖర భారతీ తీర్థ స్వామి వారి జయంతి కూడ ఈరోజే ఉండటం విశేషం
    సదాత్మధ్యాన నిరతం విషయేభ్యః పరాజ్ఞ్ముఖం!
    నౌమి శాస్త్రేషు నిష్ణాతమ్ చంద్రశేఖర భారతీం!!
    🙏🙏🙏🙏
    శ్రీ పరిపూర్ణానంద స్వామీవారికి అనంతకోటి నమస్కారములు
    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ,🙏🙏

  • @dhanalakshmireddy2573
    @dhanalakshmireddy2573 6 หลายเดือนก่อน +20

    OM NAMO NARAYANAYA 🙏🙏🙏

  • @vuddagirivenkatasatyamutya2613
    @vuddagirivenkatasatyamutya2613 6 หลายเดือนก่อน

    Jai sadgurudeva 🙏 స్వామీజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పాదాభివందనాలు🙏

  • @sujatha3953
    @sujatha3953 6 หลายเดือนก่อน

    ధన్యవాదాలు గురువుగారు.Paripoornandaswamy వారి గురించి మీ ద్వారా తెలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది.వారికి నా శతకోటి వందనాలు, మరియు janmadinashubhakaankshalu

  • @Madhavi6131
    @Madhavi6131 6 หลายเดือนก่อน +1

    Guruji iam a govt Teacher from wgl dist. I follow your videos regularly. Today's video was very nice and very emotional to know about Sri Sri Sri swarupananda swamy🙏🏿

  • @rajuvanam9877
    @rajuvanam9877 6 หลายเดือนก่อน

    Avunaa andi guruvugaru enka ye mahaneeyuni charithrano anukunna mana madhyane vunna e guruvugaru anukoledhu chaala santhosh ga vundhi next video kosam wait chesthu..🙏

  • @vasanthik4121
    @vasanthik4121 6 หลายเดือนก่อน +11

    🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺
    🌺 శ్రీ మాత్రే నమః 🌺
    ఓం నమః శివాయ
    జై గురు దత్త, ఈ రోజు అభీష్ట సిద్ధి కోసం మీరు చెప్పిన దత్త ప్రదక్షిణం చేసి కూర్చున్న ఈ వీడియో చూస్తూ..
    శ్రీ పాద వల్లభ దిగంబరా 🌺🙏🏻🌺

    • @bottagangabavanibavani6655
      @bottagangabavanibavani6655 6 หลายเดือนก่อน

      ఎలా చేశారు అండి ఎంత సమయం పట్టింది. కాస్త వివరంగా చెప్పగలరా