E madya Ap police vallu inti nunchi bayatiki vellina licence ledu ani helmet ledu fine estunaru andi bro mari entha dharunam aipoyaru ado valla fine target complete cheseki avaru bike padithe vallaki anthe
నేను కూడా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ప్రతి రోజు నేను నా కుటుంబం తినే ప్రతి మెతుకు మా ప్రభుత్వ బడులకు వచ్చే పేద పిల్లల వలనే అని నమ్మిన వాడిని. ఆ పేద పిల్లలకు చదువు నేర్పించే భాగ్యం కలిగించినందుకు ఆ భగవంతునికి ధన్యవాదములు.
మీరు ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి జాబు తెచ్చుకుంటారు ఆ జాబ్ వచ్చిన తర్వాత ,ఒంటి మీద Uniform పడిన తర్వాత ఇవన్నీ మర్చిపోతారు మీలాంటి సామాన్య ప్రజలు మీ దగ్గరకు వస్తారు అన్న మాట మాత్రం మర్చిపోవద్దు ఆల్ ద బెస్ట్.......
@@prashanthgopu8 hi Anna.. Really me video chusaka.preparation nenu inkonchum speed chesanu e sari AP lo Rsi cfm ga kodtanu.. Inspiring video Bro.. Sprb. 👌 👌
బాగా చెప్పారు కాకపోతే కొన్ని కొన్ని సమయాలలో పైన ఉన్న అధికారులు పెట్టే work pressure ki koncham ala behave చేస్తారు But ఎంత pressure ఉన్నా మీరు manage చేసుకుంటూ ప్రజలకు సహాయం చేయాలి కంత్రి vedhavalanu చూసి చూసి మీరు అందరినీ అలానే treat చేస్తున్నారు. కొంచం soft ga నెమ్మదిగా ఉన్న వాళ్ళు,ఫస్ట్ time police station ki వెళ్లిన వాళ్ళని కూడా మీరు అలానే treat chestunnaru అందుకే చాలా problems చేయి దాటిపోయాక మీ దగ్గరకు వస్తున్నాయి. మీరు కొంచం మంచిగా ఉన్నారు,అక్కడికి వెళ్తే మనతో సక్రమంగా మాట్లాడి,problem తెలుసుకుని సహాయం చేసే police ఉన్నారు అని ప్రతీ ఒక్క common man ki అనిపించేలా behave చేయండి నేను ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను అక్కడ ఉన్న SI,CI ఇద్దరూ చాలా అంటే చాలా worrest గా మాట్లాడారు .I mean vaallu మమ్మల్ని receive చేసుకునే పద్దతి tooo worrest ఏటకారంగా మాటలాడటం,un parliamentary words use చేయటం. అందుకే చెప్తున్న మీరు ప్రజలను మంచిగా treat చేయండి I know ఒకప్పటి కంటే ఇప్పటి generation department Loki వెళ్ళాక చాలా changes వచ్చాయి ఇంకా కొంతమంది సీనియర్స్ ఉన్నారు గా వాళ్ళు రిటైర్ ipote మీరు మంచిగా పని చేసుకుంటారు
ధర్మో రక్షతి రక్షితః . ప్రతి క్షణం ధర్మం పక్షాన , ప్రజల పక్షాన నిలబడి నీ కర్తవ్యం నిర్వహిస్తావని సంపూర్ణంగా విశ్వశిస్తూ .... Good wishes for all your endeavours . 💐👍
Congratulations sir. రాజకీయ నాయకుల తరుపున కాకుండా సామాన్య ప్రజల తరుపున ఉండండి.now a days police station ki ravataniki jebu lo dabbulu entha unnay ani chusukoni vache situation lo unnam
Good.. brother.. నీ వీడియో చూసి చాలా మంది స్టూడెంట్స్.. SI job కొట్టాలి అనే కసి వస్తుంది.. మరియు నీ ఎక్స్పీరియన్స్ అందరికి.. షేర్ చేయడానికి ట్రై చేయు.. దాని వల్ల చాలా మంది aspirant's job వచ్చే అవకాశం ఉంది.. బ్రదర్.. so.. let's continued..
Hats off..! Such an inspirational story sir..! Antha kastapdi meeru Vijayan saadincharu.kani duty lo kuda alane sincere gaa work chesi janaala mannanalu pondhalani korukuntunnaa
All the best dear U deserve it , by seeing u r video it gives me a positive advantage in life Keep growing brother I too have a dream to become police Insha Allah one day..💪
Anna maadhi Mee prakkene polampally village Jai Javan.. India garvapadale Mee jobni daivam bavanchi.. andhariki Manchi cheyandi. Dedham kosam seva cheese avakasham meeku vachindi all the best..
@@perukamahender3845 థాంక్స్ అన్నయ్య.. పోలంపల్లి లో కూడా మాకు బంధువులు ఉన్నారు.. అన్నయ్య.. ఇప్పుడు ఎక్కడ పోస్టింగ్.. చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్న నేను.. మన పోలంపల్లి నుండి si గా సెలెక్ట్ అవ్వడం గర్వాంగా ఉంది... పేద వాళ్లకు తప్పకుండ హెల్ప్ చేయాలి అన్నయ్య
@@perukamahender3845 అన్నయ్య చాలా హ్యాపీ గా ఉంది.. మీరు నా msg కి రిప్లై ఇచ్చినదుకు.. ఇప్పుడు ఎక్కడ పోస్టింగ్.. అన్న నా మొబైల్ no 9701149652.. టైమ్ ఉంటే చెయ్యండి
Cool don't be corrupted brother,As most police are corrupted and I really hate police because always station bail and taking money from both parties and not filing fir properly in time ,by the way you look genuine brother keep going
Duty lo lancham thisukokuda work chie...bro appdu Ni life style video nu nuvu editing checi petavalasina avasamu ledhu public ke ninu hero la chusuthudhi Any way big congrats bro best of luck 👍
Am matladutunnavo ardham avuthundha. Sir training ela vuntundho chuputhunnadu. Duty kadu ..... training veru duty veru ....... Teliyakunda matladodhu plz
కష్టపడి ఉద్యోగం తెచ్చుకొన్న తరువాత ప్రజలను కష్టపెట్టకండి వాళ్ళ సమస్యలు తీర్చండి, all the best 🌹🌹
Crct cheppav bro
E madya Ap police vallu inti nunchi bayatiki vellina licence ledu ani helmet ledu fine estunaru andi bro mari entha dharunam aipoyaru ado valla fine target complete cheseki avaru bike padithe vallaki anthe
సూపర్ sir
నేను కూడా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ప్రతి రోజు నేను నా కుటుంబం తినే ప్రతి మెతుకు మా ప్రభుత్వ బడులకు వచ్చే పేద పిల్లల వలనే అని నమ్మిన వాడిని. ఆ పేద పిల్లలకు చదువు నేర్పించే భాగ్యం కలిగించినందుకు ఆ భగవంతునికి ధన్యవాదములు.
✋
Super sir mi lanti teachers untene poor and rich ani tedalau undav chaduvulo
@@rajendhar6563 thanks brother.🙏
Super sir
Good sir
Congratulations brother, be honest and responsible
Power, money, fame, the three most powerful weapons in the world...!!!🙏🙏🙏
మీరు ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి జాబు తెచ్చుకుంటారు ఆ జాబ్ వచ్చిన తర్వాత ,ఒంటి మీద Uniform పడిన తర్వాత ఇవన్నీ మర్చిపోతారు మీలాంటి సామాన్య ప్రజలు మీ దగ్గరకు వస్తారు అన్న మాట మాత్రం మర్చిపోవద్దు ఆల్ ద బెస్ట్.......
Thank you dinesh
Y6t422👌👌👖👖👖😔
@@prashanthgopu8 hi Anna.. Really me video chusaka.preparation nenu inkonchum speed chesanu e sari AP lo Rsi cfm ga kodtanu.. Inspiring video Bro.. Sprb. 👌 👌
Bro ivvi malli job vchina tarvatha chese time undadhu ekuva
బాగా చెప్పారు
కాకపోతే కొన్ని కొన్ని సమయాలలో పైన ఉన్న అధికారులు పెట్టే work pressure ki koncham ala behave చేస్తారు
But ఎంత pressure ఉన్నా మీరు manage చేసుకుంటూ ప్రజలకు సహాయం చేయాలి
కంత్రి vedhavalanu చూసి చూసి మీరు అందరినీ అలానే treat చేస్తున్నారు.
కొంచం soft ga నెమ్మదిగా ఉన్న వాళ్ళు,ఫస్ట్ time police station ki వెళ్లిన వాళ్ళని కూడా మీరు అలానే treat chestunnaru
అందుకే చాలా problems చేయి దాటిపోయాక మీ దగ్గరకు వస్తున్నాయి.
మీరు కొంచం మంచిగా ఉన్నారు,అక్కడికి వెళ్తే మనతో సక్రమంగా మాట్లాడి,problem తెలుసుకుని సహాయం చేసే police ఉన్నారు అని ప్రతీ ఒక్క common man ki అనిపించేలా behave చేయండి
నేను ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను అక్కడ ఉన్న SI,CI ఇద్దరూ చాలా అంటే చాలా worrest గా మాట్లాడారు .I mean vaallu మమ్మల్ని receive చేసుకునే పద్దతి tooo worrest
ఏటకారంగా మాటలాడటం,un parliamentary words use చేయటం. అందుకే చెప్తున్న
మీరు ప్రజలను మంచిగా treat చేయండి
I know ఒకప్పటి కంటే ఇప్పటి generation department Loki వెళ్ళాక చాలా changes వచ్చాయి
ఇంకా కొంతమంది సీనియర్స్ ఉన్నారు గా వాళ్ళు రిటైర్ ipote మీరు మంచిగా పని చేసుకుంటారు
Literally GOOSEBUMPS💥❤
మీలాంటి యంగ్ టాలెంటెడ్ పోలీస్ ఆఫీసర్ తెలంగాణ రాష్ట్రానికి మన దేశానికి చాలా అవసరం సార్
Congrats sir really entha hard work untundha sir training loo super sir🙏🙏🙏
I Selected For Deputy Superintendent of Police in Punjab Police in January 2021.
I also Did The same Training.
Good luck 👍
Congratulation sir Next notification lo nanu kuda elagana untanu sir my dreem police sir
ధర్మో రక్షతి రక్షితః . ప్రతి క్షణం ధర్మం పక్షాన , ప్రజల పక్షాన నిలబడి నీ కర్తవ్యం నిర్వహిస్తావని సంపూర్ణంగా విశ్వశిస్తూ .... Good wishes for all your endeavours . 💐👍
Dear Prasanth
Great Work n well-done
All the best
Best Wishes....rAmBoA+
Thank you sir
Deportment lo be honest ga undu
Political ga ఎవరికి భయపడకు ఒకనికి అన్యాయం చేయకు all the best .....
Iam your faith fully ..DIE HARD FAN OF INDIAN ARMY
Dreamt for this uniform. My Goal Lost by 3 sec in si events. Next time I'll be in merit ✊ .... .
Thanks for motivation video.
Bro height 5.6 is enough or not
🥺🙏
Encourage the youth, bring justice and plz no corruption then world will b chanting ur name..
Congrats btw
Great sir n I respect you from bottom of my heart. God bless U 🙏. Do your best
Congratulations champion 🎉🎉 I hope your journey was amazing 👍 ...
Your hardwork shown here
All the best bro
And congratulations
Congrats bro.I.Salute you.
Good inspiration video .....And All the Best...Bro
Congratulations sir. రాజకీయ నాయకుల తరుపున కాకుండా సామాన్య ప్రజల తరుపున ఉండండి.now a days police station ki ravataniki jebu lo dabbulu entha unnay ani chusukoni vache situation lo unnam
01:35 literally goosebump
All the best Anna.. Work for justice 💐💐
Good.. brother.. నీ వీడియో చూసి చాలా మంది స్టూడెంట్స్.. SI job కొట్టాలి అనే కసి వస్తుంది.. మరియు నీ ఎక్స్పీరియన్స్ అందరికి.. షేర్ చేయడానికి ట్రై చేయు.. దాని వల్ల చాలా మంది aspirant's job వచ్చే అవకాశం ఉంది.. బ్రదర్.. so.. let's continued..
Sure brother
Hats off..! Such an inspirational story sir..!
Antha kastapdi meeru Vijayan saadincharu.kani duty lo kuda alane sincere gaa work chesi janaala mannanalu pondhalani korukuntunnaa
Superb 👌 I'll be come a subinspector now an feeling so proud to seeing a police full of vedio
Superb journey brother we r seen ur Hard work and that's why ur at that position...
Congratulations 👍
Thank you Bro
All the best sir👍👍👍 work for people get good name in this job God bless you
All the best dear
U deserve it , by seeing u r video it gives me a positive advantage in life
Keep growing brother I too have a dream to become police
Insha Allah one day..💪
Thank you brother
All the best
All the best prasanth Garu👍
Congratulations brother 😍
Super video sir heart touching video
all the best sir 👍😍🤗
Super sir..
Me hardwork Ki best result dotikindhi.....super sir
All the best bro thinking that u should come up with flying colours and achieve ur goals my heartfull and abundant wishes
After seeing this video...... Meru Na inspiration sir...... 🙏
Sir mi dagara training chesa TQ sir .............TQ so mach sir
Good very motivational video for aspirants
Very good prashant. Heartly congratulations...
One of the best video in youtube
Superb Prashanth Anna 💐🔥
అన్న నమస్తే.. చాలా హార్డ్ వర్క్ చేశారు మీరు.. నేను crpf జవాన్ కరీంనగర్.. శంకరపట్నం... కాశ్మీర్ నుండి.. జై హింద్.. అన్న
Anna maadhi Mee prakkene polampally village Jai Javan.. India garvapadale Mee jobni daivam bavanchi.. andhariki Manchi cheyandi.
Dedham kosam seva cheese avakasham meeku vachindi all the best..
@@perukamahender3845 థాంక్స్ అన్నయ్య.. పోలంపల్లి లో కూడా మాకు బంధువులు ఉన్నారు.. అన్నయ్య.. ఇప్పుడు ఎక్కడ పోస్టింగ్.. చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్న నేను.. మన పోలంపల్లి నుండి si గా సెలెక్ట్ అవ్వడం గర్వాంగా ఉంది... పేద వాళ్లకు తప్పకుండ హెల్ప్ చేయాలి అన్నయ్య
@@perukamahender3845 అన్నయ్య చాలా హ్యాపీ గా ఉంది.. మీరు నా msg కి రిప్లై ఇచ్చినదుకు.. ఇప్పుడు ఎక్కడ పోస్టింగ్.. అన్న నా మొబైల్ no 9701149652.. టైమ్ ఉంటే చెయ్యండి
This song well suited to you sir.
Wish you all the best sir.
Superb sir🙌👏🏻👏🏻👏🏻👏🏻
Sir hatsup 💯🖤
Very inspirational career, i too tried for police tests but failed in events, good sir
Wonderful Sir ✨👌😍 Uniform 💪 Is an Emotion & Responsibility, Perfect Physic 🔥
Congratulations 🎉 editing ki thaggattu pani undali new generation new hopes make India clean . Say no to #corruption
🎊 congratulations.. Nice inspiring video.. Good luck 👍
Bro ye books chadhavali
Mi num ivvandi bro
@@maheshsheelam3798 I don't know brother. Ask any experts. I am a farmer
Congratulations police Hero
❤️❤️from Hyderabad prashant...ur struggles may respect u
Thank you Prasad
@@prashanthgopu8 hi bro. How are you?
Congratulations brother for your hard work to become si
Thank you Jagadeesh
@@prashanthgopu8 hi Anna ....Miku Anni marks Anna ..Mains lo .nd..Events lo ......Please reply anna
Sir u r great in inspiration for many
Ee notification lo ayina job ravali , I love uniform my goal , my life ❤️❤️❤️❤️
Dont stop bro we want to see u in ips
Thank you sir you are a motivation my TS SI exam on 07-08-2022 👍
Real hero 💐💐💐
Thnks to show ur efforts many got inspired
sir esari pakka gaa job kodutha sir mere naa inspection sir tq sir...😍🙏💐👍
Congrats బ్రో పేద ప్రజలకు సహాయం చేయండి
Good.manchi mata chepparu
Police youtuber.wow india is really growing.
Ie vocchea TS notification lo Oka si job Nadi thank u for inspiring us bro
What a inspirational story anna what dedication
Thank you Bro
కృషియే ఫలి, super sir 😍
Young and dynamic salute
Congratulations Sir ..For Getting Job ..
Kastapadi nandhuku result vachindi..
Inspirational and Motivation For Upcoming Police Officers
Gud job broh congrats🎉
Thank U .it is motivated to me. I am a civil constable from Nellore,and preparing to Si👍
All the best Ali
All the best
@@prashanthgopu8 Thank U sir...💐💐
Nenu kuda civil pc hyd preparing si E.G
All the best bro
all the best 👍 bro good luck
Superb
All di best annayaa tcare
Nice 👍👍👍 Bro All the best
Intha kasta padathaaru. Last ki politicians kinda biksha gallu laaga bathukuthaaru. Brother, after all this hard work, don't loose your self respect
Congratulations and God bless your bro
Super bro congratulations
Extraordinay sir ...👌 my ambition to become subinspector of police
Super sir all the best
Dhool dherchesaav bro keka...
Edhe form maintain chey
All the best
Can't wait to wear this stars uniform...just waiting for notification, its Bean 5 yrs...
Inspirational bro👏
Cool don't be corrupted brother,As most police are corrupted and I really hate police because always station bail and taking money from both parties and not filing fir properly in time ,by the way you look genuine brother keep going
Congratulations prashanthh
Goosebumps bro...👌👌👌
Yess I motivated good job
Great job sir
Congratulations...
congratulations bro
Police power .Great sir
Hard work pays bro keep it up
Duty lo lancham thisukokuda work chie...bro appdu Ni life style video nu nuvu editing checi petavalasina avasamu ledhu public ke ninu hero la chusuthudhi
Any way big congrats bro best of luck 👍
Good comment👍
Valu thisukunedhe adhe
Am matladutunnavo ardham avuthundha. Sir training ela vuntundho chuputhunnadu. Duty kadu ..... training veru duty veru .......
Teliyakunda matladodhu plz
Tssp si ki Lancham ivvaru le
@@dailystuffupdates4159 😂😂
Nice one make videos for new aspirants willing to joine police force. 🙏
Serve for the country live like lezend...💪
Congrats brother
ఎట్లా కొడుతున్నారు అన్న జాబ్స్ ....
Masha'allah Good bles you
All the best sir
Wow. Salute
Super telangana police sir jai hind
Super brother 💓💓💓
సహాయం చేయాలని అనిపిస్తే....
ధర్మం కోసం చేసే వంచన కూడా ధర్మమే...
Super police training👍