Let's Practise with Guru - Shishya 1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 2.7K

  • @kiranchowkidar561
    @kiranchowkidar561 2 ปีที่แล้ว +87

    అన్న చాలా అద్భుతంగా ఉంది మీ యొక్క ఇంగ్లీష్ నేర్పించే విధానం చాలా ఓపికతో క్లియర్ గా చెపుతున్నారు ధన్యవాదాలు అన్న మీ యొక్క విలువైన టైమ్ మాలాంటి వాళ్ళ కోసం కేటాయిస్తునందుకు

  • @chitti12345-d
    @chitti12345-d ปีที่แล้ว +4

    Mee laga free knowledge ichevallu ఫ్రీగా నేర్పించేవారు చాలా తక్కువ అన్న మీకు బాగా support iste Inka మంచిగా videos chesi knowledge ivalli అందరికీ thank you Anna

  • @vansatheeshvanisatheesh2949
    @vansatheeshvanisatheesh2949 7 หลายเดือนก่อน +11

    Hai sir ! My name is Vani, I am 54 yrs old, నేను నా మనవరాలితో English లో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ Chanel చూడ్డము జరిగింది.ఎవరైనా మాట్లాడుతుంటే అర్ధమవుతది. కాని, మాట్లాడలేను. మీ classes చూస్తుంటే నేనూ మాట్లాడ గలను అనే నమ్మకం వచ్చింది. Thanq sir

    • @vjaykumar9988
      @vjaykumar9988 6 หลายเดือนก่อน

      th-cam.com/video/REjbQDzf4JU/w-d-xo.htmlfeature=shared

  • @ksivaprasad980
    @ksivaprasad980 ปีที่แล้ว +2

    Excellent class for me sir i mean not only for me sir but aslo so many students like me sir after this class i got more confident that i will do more practice and learn more english pronounciation thank u sir pronounciation

  • @Nandinireddyias2028
    @Nandinireddyias2028 4 หลายเดือนก่อน +1

    Your teaching very good sir and one more thing you have a lot of patience sir.always you will be in good position sir and always god's with you sir

  • @vaddegonidivya7579
    @vaddegonidivya7579 2 ปีที่แล้ว +135

    This is my first cls it's mind-blowing sir really superb sir .am really lucky to have you sir am vry poor in English. I want learn English fluently.

  • @srbeeravelli1706
    @srbeeravelli1706 7 หลายเดือนก่อน +8

    నేను ఇంగ్లీష్ మాట్లాడాలని చాలా సం.రాలుగా try చేశాను. కానీ మాట్లాడలేకపోయాను. నేను చాలా క్లాస్ లు విన్నాను కానీ మీ క్లాస్ బాగుంది.

  • @saibabulakshmisetty3099
    @saibabulakshmisetty3099 2 ปีที่แล้ว +34

    Excellent 👍 practice... sir.
    I didn't see it sir like you.
    Really hats off to you sir.

  • @arkdeviabhipavanaarkdeviab5942
    @arkdeviabhipavanaarkdeviab5942 26 วันที่ผ่านมา

    Practice చాలా బావుంది. మా రాజమండ్రి ప్రశాంతి గారు చాలా చక్కగా మాట్లాడారు.
    మరిన్ని వీడియోలు పోస్టు చేయండి. ధన్యవాదాలు 🎉

  • @thaswisworld8907
    @thaswisworld8907 2 ปีที่แล้ว +1

    Wowwww it's really amazing session . I didn't watch never before like this type of video

  • @gatlaraju3239
    @gatlaraju3239 2 ปีที่แล้ว +4

    Nice conversation sir.
    I feel like a Goosebumps to your speech...
    Nice speaking sir and ma'am

  • @bannu8954
    @bannu8954 2 ปีที่แล้ว +10

    Wonderful session guruji day by day we are getting Better in English 🙏

  • @eswararao8625
    @eswararao8625 2 ปีที่แล้ว

    English learning kosam Nenu ippudu varaku chusina Anni vedios lo me antha baga evaru cheppaledu sir.....really super..

  • @sunitha.k4002
    @sunitha.k4002 ปีที่แล้ว +1

    I never see this type of practice sunil.really you are the best teacher for the students.

  • @ramyaboddu3016
    @ramyaboddu3016 2 ปีที่แล้ว +5

    Really awesome and i have never seen this type of spoken English classes, thank you so much sir

  • @dhanasingitham8138
    @dhanasingitham8138 2 ปีที่แล้ว +30

    It's really amazing Mr.sunil. I know English but I am very fear about to speak with people and I think this practice session is very useful for me I definitely practice it. And waiting for further sessions. Thank you ☺️.

  • @subbusubhash9008
    @subbusubhash9008 2 ปีที่แล้ว +3

    Thanks sir I saw your English classes very useful to us and I have never forget your Motivation class .so many students are Fear about Their life.they can't speak in English But you are here we have fortune. I will definitely learn English.

  • @sammireddy847
    @sammireddy847 6 วันที่ผ่านมา

    Super super super super excellent marvelous coaching sir 🙏🏼

  • @vijayalaxmi8198
    @vijayalaxmi8198 2 ปีที่แล้ว +8

    Really ur class was extraordinary sir.your class definitely improve our speaking skills.Thank you so much sir.

  • @rajinidusi995
    @rajinidusi995 2 ปีที่แล้ว +35

    Really your class was extraordinary..I have seen many spoken English videos in youtube but your session is the best..I haven't seen before this type of classes...i am learning lot's of things from you.its really helps the people who want to learn English fluently.thank you so much...and plz continue great efforts sir 👍👍

  • @EshwarN03
    @EshwarN03 7 หลายเดือนก่อน +4

    It's really good session and tutor way of explaining skills are awesome👌
    below mentioned telugu questions for practice purpose...! it may useful for someone for practice😊
    నేను పరిక్ష వ్రాసాను.
    నేను పరిక్ష రాయలేదు
    నేను ఇంగ్లీష్ మాట్లాడాను
    నేను నా ప్రెండ్స్ ను కలిసాను
    నేను వర్క్ చేసాను
    నేను ఈ రోజు బోజనం చేయలేదు
    నేను ఈ రోజు క్లాస్ కి వెళ్ళాలేదు
    నేను మా సార్ తో మాట్లాడలేదు
    నేను మా సార్ తో మాట్లాడాను
    నేను ప్రశ్నలు అడగలేదు
    నేను ట్రై చేయలేదు
    నా ప్రెండ్ ట్రై చేసింది
    నేను నిన్న షటిల్ ఆడలేదు
    నేను నిన్న వంట చేయలేదు
    అతను వండాడు
    ఆమే చేసింది
    ఆమే ప్రిపేర్ చేసింది
    అతను నిద్ర పోయాడు
    ఆమే నన్ను గద్దించింది
    నేను నా గోల్ ని రీచ్ అయ్యాను
    అతనికి ప్రమోషన్ వచ్చింది
    ఆమే ఇంగ్లీష్ మాట్లాడింది
    మీరు పరిక్ష వ్రాసార?
    మీరు ఇంగ్లీష్ మాట్లాడారా?
    మీకు ప్రమోషన్ వచ్చిందా?
    ఎలా వచ్చింది ప్రమోషన్?
    ఎప్పుడు వచ్చింది ప్రమోషన్?
    మీ ప్రెండు కు పోన్ చేసారా?
    ఎప్పుడు చేసారు?
    చేసారా?
    మీరు మీ ప్రెండ్ కి కాల్ చేయలేదా?
    ఎందుకు చేయలేదు మీ ప్రెండ్ కు పోన్?
    మీ ప్రేండ్ తో చాట్ చేసారా నిన్నా?
    ఎప్పుడు చేసారు?
    ఎలా చేసారు?
    చేసారా?
    చెయ్యలేదా?
    ఎందుకు చేయ్యలేదు?
    మీరు నిన్నా క్లాస్ కి వచ్చారా?
    మీరు పుష్ప మూవి చూసారా?
    చూసారా?
    చూడలేదా?
    నేను చూడలేదు
    నేను న్యూస్ పేపర్ చదవలేదు
    మీరు చదివారా న్యూస్ పేపర్?
    మీరు నిన్న ఇంగ్లీష్ మాట్లాడారా?
    మీరు నిన్న ఇంగ్లీష్ మాట్లాడలేదా?
    ఎందుకు మాట్లాడలేదు
    నేను మాట్లాడాను
    మాట్లాడారా?
    మీరు రింగు ను ఏక్కడ పోగోట్టుకున్నారు?
    నేను రింగు ను పోగొట్టుకోలేదు
    నేను అడగలేదు
    నేను విన్ అవ్వలేదు
    నేను విన్ అయ్యాను
    విన్ అయ్యారా?
    నిన్న మీరు క్రికెట్ ఆడలేదా?
    ఎందుకు ఆడలేదు?
    నేను ఆడాను
    విన్ అయ్యారా?
    విన్ అవ్వలేదా?
    ఎందుకు విన్ అవ్వాలేదు?
    నేను విన్ అయ్యాను
    విన్ అయ్యారా?
    నిన్నా ఇంగ్లీష్ మాట్లాడారా?
    ఎలా మట్లాడారు?
    ఎక్కడ మాట్లాడారు?
    మాట్లాడారా?
    మీరు స్టోరీ చెప్పారా?
    ఎక్కడ చెప్పారు?
    చెప్పారా?
    చెప్పలేదా?
    నేను చెప్పాను.
    చెప్పారా?
    మీరు మూవి చూసారా?
    చూసారా?
    చూడలేదా?
    నేను చూసాను.
    చూసారా?
    ఆమే చూడలేదు.
    అతను రాలెదు ఇక్కడికి
    ఆమే నన్ను ప్రశ్నలు అడగలేదు
    ఆమే అడిగింది
    మీరు అడిగారా?
    ఎందుకు అడిగారు?
    ఎక్కడ అడిగారు?
    అడిగారా?
    అడగలేదా?
    మీకు ప్రమోషన్ వచ్చిందా?
    ఎలా వచ్చింది?
    వచ్చిందా ప్రమోషన్?
    ఎలా విన్ అయ్యారు మీరు?
    మీరు సాలరి తీసుకున్నారా?
    సాలరి తీసుకోలేదా?
    ఎందుకు తీసుకోలేదు
    నేను సాలరి తీసుకున్నాను
    మీరు నిన్న ఇంగ్లీష్ మాట్లాడలేదు
    ఎందుకు మాట్లాడలేదు
    మాట్లాడారా?
    ఎప్పుడు మాట్లాడారు?
    నేను మాట్లాడాను.
    మాట్లాడారా?

  • @csravani8244
    @csravani8244 2 ปีที่แล้ว

    This is my 1st class sir awesome ....tooo gud sir I understood ur class 💯%💯%TQ sir

  • @seshukumariupadrasta3883
    @seshukumariupadrasta3883 2 ปีที่แล้ว +76

    Your class definitely improves our speaking skills.

  • @Telugammayi999
    @Telugammayi999 2 ปีที่แล้ว +55

    Thank you soo much sir, your teaching skills was amazing, I understand the english but i don't speak English, I am seeing your classes and i really change my language, and improve my speaking skills 🙏

  • @divyabujji3719
    @divyabujji3719 2 ปีที่แล้ว +13

    Such a wonderful classes sir i hear your voice it's like a flow of river awesome👏👍

  • @rsvenuprasad1432
    @rsvenuprasad1432 2 ปีที่แล้ว

    మహా అద్భుతంగా ఉంది సర్.....మీరు చెప్పిన విధంగా ప్రాక్టిస్ చేస్తే 1వారంలో ఇంగ్లీషు మాట్లాడవచ్చు.....

  • @aravindgaming4413
    @aravindgaming4413 ปีที่แล้ว

    Thanks you brother because i am telugu meduim i can't speak English after this video i will speak English , And class is very good, eachend every point you were explain finally this is the best platform to learn english

  • @vishnucvishnu8654
    @vishnucvishnu8654 2 ปีที่แล้ว +3

    It's very amezing mind blowing sir, I'm seeing frist time this video, you did you teach very well. I want to learn in this way very useful whoever wants to learn English fluently ❤️😘😘😘😘😘😘

  • @7702918918
    @7702918918 2 ปีที่แล้ว +5

    Extraordinary Session 🙏🙏🙏
    Thank You Guruvu Garu 🙏🙏🙏

  • @sravanthidammalapati4408
    @sravanthidammalapati4408 2 ปีที่แล้ว +4

    I saw your vedio first time sir, I searched so meny spoken English vedios in last few days, really this vedio is the best for me sir. Thank you sir, thank you so much for your dedication sir. Sry for mistakes sir🙏

  • @sridharmaddhunoori478
    @sridharmaddhunoori478 ปีที่แล้ว +2

    సార్ నేను చూసిన దాంట్లో చాలా బాగా నచ్చింది. నాలాంటి వాడికోసం మీమ్ముల్ని దేవుడు పంపాడు సార్. నేను డిగ్రీ చేశాను ఇంగ్లీష్ అంటే చాలా భయం నాకు సహాయం చేయండి సార్

  • @MandaLalitha-jf9nm
    @MandaLalitha-jf9nm 6 หลายเดือนก่อน

    Your videos is very interesting and how to speak in English simply conversation through yr videos anybody can do practice and I am very enjoyed this session. Defently I will spoke English

  • @koosree5251
    @koosree5251 2 ปีที่แล้ว +8

    This class is very nice. keep going on this way like this way very useful to us thank you sunil gavaskhar sir

  • @nagrajchinna6575
    @nagrajchinna6575 2 ปีที่แล้ว +3

    Fentastic extraordinary mind blowing brother ❤️ your explanation 😍

  • @dcswetha7824
    @dcswetha7824 2 ปีที่แล้ว +10

    unlike others you give practice really superb . .No wards to tell amazing sir
    Awesome session . keep rocking sir

  • @rithika6807
    @rithika6807 3 หลายเดือนก่อน

    Very good information sir nice class to learn basic tq so much and God bless you

  • @somavamshitejasvi9473
    @somavamshitejasvi9473 2 ปีที่แล้ว

    Excellent class sir iam waching u tube chanel but i never watch like ur english u tube chanel thank you so much for your support english

  • @snowgamingyt2405
    @snowgamingyt2405 2 ปีที่แล้ว +8

    THIS VIDEO MORE HELPFUL FOR STUDENTS WHO HAVE BEEN LEARNING COMMUNICATION SKILLS . I WATCHED SO MANY VIDEOS IN TH-cam BUT THIS VIDEO HELPFUL FOR PRACTICE ALSO .THANKS A LOT SIR 👍❤️❤️

  • @ramramu3265
    @ramramu3265 2 ปีที่แล้ว +7

    Wonderfull sir .... class is designed very freshly and clearly

  • @umamahesh5093
    @umamahesh5093 2 ปีที่แล้ว +5

    Thank you sir it's very useful class for all English beginners

  • @sujathaanilkumar2526
    @sujathaanilkumar2526 4 หลายเดือนก่อน

    Your way of teaching iss very interesting.. thank you sir for such wonderful videos

  • @rkbhaivlogs8338
    @rkbhaivlogs8338 2 ปีที่แล้ว +37

    I like his way of teaching style... Audio, Visual, Kinesthetic...
    Master trainer 🙏
    Subscribed 👍

    • @bharathin2585
      @bharathin2585 2 ปีที่แล้ว +2

      inglish lo matladeki poti pedite meeriddare gelustaru

    • @rkbhaivlogs8338
      @rkbhaivlogs8338 2 ปีที่แล้ว +1

      @@bharathin2585 🙏🙏

  • @NaturalSpices28
    @NaturalSpices28 2 ปีที่แล้ว +8

    🙏 tq sir i didn't speak English in past but I will in future that confidence I got from u sir thanks a lot I ll join ur zoom cls soon as much as possible sir

  • @andesaimayuri9004
    @andesaimayuri9004 2 ปีที่แล้ว +6

    It's so amazing cls sir...i am happy to hear this session....tq sir...it's improve speaking skills..definitely this session will be useful to everyone...to improve the skill...ur's teaching will be next level sir....

  • @jyothigunda2592
    @jyothigunda2592 6 หลายเดือนก่อน

    Very very interesting cls. Guys do watch it .Tq sir extraordinary practice

  • @palamarysujatha2576
    @palamarysujatha2576 ปีที่แล้ว

    It's a really wonderfull teaching
    and very useful for every normal person to learn easily
    Thank you sir...

  • @PavanKumar-db6bm
    @PavanKumar-db6bm 2 ปีที่แล้ว +40

    🙏🙏 We are really fortunate to have a master like you. Your eagerness and zeal to make us fluent in English it's hatsup. Sir if you have time please interact for practice 1 or 2 minutes with us on Every Sunday a Half an hour session it is my humble request. TQ 💐💐

  • @kokkumunichandrasekhar8883
    @kokkumunichandrasekhar8883 2 ปีที่แล้ว +7

    Wonderful class sir, I have been watching lot of English videos in TH-cam for a long time, but I never see this type of practice session class. It definitely improved our speaking skills. I am expecting a lot of practice session videos from you. Thank you sir

  • @kgayathri6686
    @kgayathri6686 2 ปีที่แล้ว +17

    Really your class was extraordinary sir. I have seeing many spoken English videos in youtube.But your class, videos,practices Amazing sir. Definitely improves our speaking skill. I'm learning lot's of things from you. Thank you soo much sir 👍😍

  • @sammireddy847
    @sammireddy847 8 หลายเดือนก่อน

    Very very very Good super excellent marvelous coaching sir

  • @sammireddy847
    @sammireddy847 4 หลายเดือนก่อน

    Very very Good Super excellent marvelous coaching sir 🙏🏼

  • @vaishnavispokenenglishcomp6553
    @vaishnavispokenenglishcomp6553 2 ปีที่แล้ว +5

    Sir you are my real hero sir....... Thank you you sir for being a mentor in my life

  • @pradeepkumarnama.3285
    @pradeepkumarnama.3285 2 ปีที่แล้ว +8

    Excellent class, the way of explanation is really effective!!!!!!!!!

    • @dvramani9410
      @dvramani9410 2 ปีที่แล้ว

      Anna mee class vintunte chala intrustga untundhi teaching, god bless u bro, practice& verbs& imp tips books dwara publish chesi cheap& best lo pedite poor&rich people andharu konela suply cheste memorable anna, oka manchi memorable english learning sir ga undipotaru meeru, hats up anna👌

  • @sindhujamuddana5730
    @sindhujamuddana5730 2 ปีที่แล้ว +9

    Really helpful and informative to all of us sir. Thank you very much for your efforts and please keep posting this interesting lessons so that everyone can increase their English.
    Once again Thank you very much sir 🤗

  • @koteswararaon8496
    @koteswararaon8496 ปีที่แล้ว +1

    I am mentally attract for ur communication skills and also I will try it myself soonly

  • @sammireddy847
    @sammireddy847 5 หลายเดือนก่อน

    Very very good super excellent marvelous coaching sir 🙏🏼

  • @kunkalakuntlaparvathi3147
    @kunkalakuntlaparvathi3147 7 หลายเดือนก่อน +5

    అద్భుతంగా ఉంది మీ క్లాస్🎉

  • @mamatha5407
    @mamatha5407 2 ปีที่แล้ว +6

    Thanks for your wonderful spoken English classes sir🙏 we want more classes pls provide

  • @srikanthdenni8614
    @srikanthdenni8614 2 ปีที่แล้ว +24

    This is what I'm looking for finally got it thank you sir keep helping us❤️

  • @gowthamkapil25
    @gowthamkapil25 ปีที่แล้ว

    Your teaching skills is very good sir. Thank u for ur great teaching

  • @binduhima9942
    @binduhima9942 ปีที่แล้ว

    Your teaching is very useful to us, and it very clear. Thank you sir.

  • @tupathivenkatesh4435
    @tupathivenkatesh4435 2 ปีที่แล้ว +8

    Hi guruji, the way you are explaining is excellent and that to reach every one its a good idea 👍

  • @prathyusha8953
    @prathyusha8953 2 ปีที่แล้ว +15

    Superb Teaching Sir 👏🤝 What a Wonderful Vocabulary Skills you have, God given you amezing Voice and skills.. Do more Vedios.👍Thanks

    • @subbusiri1624
      @subbusiri1624 2 ปีที่แล้ว

      Taq sir very use full video's and very easy way

  • @sagachannel123
    @sagachannel123 2 ปีที่แล้ว +17

    Wonderful Sir, Speaking made easy. I followed different English classes by different tutors but I feel this is superb, easy and without confusion. Thank you🙏Sir

  • @chirujumbu9468
    @chirujumbu9468 2 ปีที่แล้ว

    Sir i followed your classes.i have learnt many things now I can speak in english.and now i am as a school teacher

  • @vijayalakshmiaddagalla7021
    @vijayalakshmiaddagalla7021 2 ปีที่แล้ว

    Me class Suman t v lo chusinapudu anukunnanu sir spoken English classes chepte baguntundi Ani eppudu Naku avakasam vachindi thankyou very much sir

  • @sharmilan8850
    @sharmilan8850 2 ปีที่แล้ว +7

    Sir ur classes are very Interesting..I learned so many structures from ur classes..when will you start newclasses by zoom app..I want to learn from starting...

  • @dr.sridevimotupalli8616
    @dr.sridevimotupalli8616 2 ปีที่แล้ว +4

    👌👌🙏🙏, excellent effort you did for your students sir, we are blessed to have a teacher like you sir, thank you 🙏

    • @TheMNR123
      @TheMNR123 2 ปีที่แล้ว +1

      Your teaching is very helpfull for us sir to understand verbs where we should use .if we understand this one perfectly we can speak english. Thank you very much sir.

    • @sureshbabubellapu2791
      @sureshbabubellapu2791 2 ปีที่แล้ว

      Excellent sir, please u practice slowly for learner's, Don't go faster .It's my humble request sir

  • @babualigeri609
    @babualigeri609 2 ปีที่แล้ว +5

    Will you teach classes daily, please sir continue your classes

  • @sammireddy847
    @sammireddy847 5 หลายเดือนก่อน

    Good morning🙏🏼 sir
    All is well
    I want you to be always happy safe cool and active confident honesty. God blessings and my blessings always with you.
    Your coaching is very very very very super excellent marvelous.

  • @sammireddy847
    @sammireddy847 8 หลายเดือนก่อน

    Very very very good excellent marvelous super coaching sir 🙏🏼

  • @Halli_Huduga23
    @Halli_Huduga23 2 ปีที่แล้ว +5

    This is what I expected to learn English.... Finally I got it....Could you make some videos about how to make sentences.... It'll really helpful to us.... Hope you'll do that.... Thanks a lot brother😍🙏

  • @ravindrabharathi5334
    @ravindrabharathi5334 2 ปีที่แล้ว +4

    You have always been an inspiration to many in all ways and this class added up much more integrity...
    You are a real masterpiece sir...
    Keep going 👍
    Proud to be your student always 🤗

  • @sammireddy847
    @sammireddy847 5 หลายเดือนก่อน

    Good super excellent marvelous coaching sir 🙏🏼

  • @sammireddy847
    @sammireddy847 9 หลายเดือนก่อน

    Very very Good excellent marvelous super coaching sir

  • @panusha5336
    @panusha5336 ปีที่แล้ว

    This is the best plot form to me in all u tube spoken English vedios 🙏🏻🙏🏻 Tqqq sir good explanation.

  • @gowrammanivarthi2334
    @gowrammanivarthi2334 7 หลายเดือนก่อน

    సార్ మీ క్లాస్ చాలా చాలా బాగుందండి నేను వైజాగ్ నేను మాట్లాడుతున్నాను ఇది చాలా బాగా చెబుతున్నారు సార్ అది డింగ్ టు చాలా థాంక్యూ వెరీ మచ్ సార్

  • @choudarygaddam9006
    @choudarygaddam9006 3 หลายเดือนก่อน

    Excellent Sir. It is a good opportunity to learn English fluency.

  • @pradeepkumar-rk4oj
    @pradeepkumar-rk4oj 7 หลายเดือนก่อน

    అబ్బ బంగారంలా దొరికారు కదా సార్. అద్బుతంగా ఉండి మీ సాధన.
    Thank you so much for teaching.

  • @saradac4940
    @saradac4940 23 วันที่ผ่านมา

    Amazing
    Your way of teaching is excellent.
    Wish you all the best

  • @syedshabina6391
    @syedshabina6391 6 หลายเดือนก่อน

    Awesome sir you r really great and great to have knowledge and superb voice

  • @Ammuofficial162
    @Ammuofficial162 2 ปีที่แล้ว

    Thank you sir to the great spoken English classes

  • @KB_ENTERPRISES
    @KB_ENTERPRISES ปีที่แล้ว

    Really it is very helpful to me I try to talk in interview person I scared in that time now i get some positive Vibes in that language

  • @narayanaborra9577
    @narayanaborra9577 2 ปีที่แล้ว

    Thanq you so much sir your speaking skills and explanation is very good Sir this is my first class this so help full my English communication improved

  • @sivai123
    @sivai123 2 ปีที่แล้ว

    thank you sir this is use full me.
    This is my first cls it's mind-blowing sir really superb sir .am really lucky to have you sir am vry poor in English. I want learn English fluently.

  • @swathinamala7984
    @swathinamala7984 ปีที่แล้ว

    Superb sir really amezing class you English class very useful to me

  • @kondareddy9264
    @kondareddy9264 2 ปีที่แล้ว

    Mrs.sunil you are explanation is very good. I have been seeing in your class.

  • @MunvarSulthana-ko9cy
    @MunvarSulthana-ko9cy 6 หลายเดือนก่อน

    Superb sir ilanti practice ekkada chudaledu inta varaku chala classes vinna kani naku english vastunda ani question undedi but mi class vinna taruvata nammakam vachindi sir thank you so much

  • @chittimallikidstv-telugu6273
    @chittimallikidstv-telugu6273 ปีที่แล้ว +1

    2023 dec 01 i saw this video super. i understood how to speak and learn the beginner stages, thank you

  • @VinodKumar-zr8tj
    @VinodKumar-zr8tj ปีที่แล้ว

    It's really nice I think this practice session very helpfull tq so much

  • @kuruvachidananda8342
    @kuruvachidananda8342 ปีที่แล้ว

    Your all classes are amazing sir and make more videos like this it will vary helpful for us.. thank you lot

  • @sattitriveni5273
    @sattitriveni5273 2 ปีที่แล้ว

    Excellent session suneel ji... I am in koyyalagudem.. i think 2007 u taught me..
    Nice session wonderful session

  • @CheduruvallySwapna
    @CheduruvallySwapna 6 หลายเดือนก่อน

    Iam verry curious about learn english and i lov to speak English but i don't no very much englih when i seen your videos in you tub i felt really happy happy thankyou soooooo much sir do good videos like this only

  • @bapupurupu1090
    @bapupurupu1090 ปีที่แล้ว

    This is very useful for English speaking beginners . Your learning procedure is really must feel good and happy each learner

  • @SivaSaiAquaFeeds
    @SivaSaiAquaFeeds 7 หลายเดือนก่อน

    Sir ,did you spoke very clear and no confuse , i like your speech

  • @sreedhar674
    @sreedhar674 ปีที่แล้ว

    Chala chala adbuthanga nerpisthunnaru you are very very need for english learners really you are very very amazing bro

  • @radhakrishnapolaka2682
    @radhakrishnapolaka2682 2 ปีที่แล้ว

    Hi sir, your clss superb sir, I am first time saw the videos. I don't speak english but l am learning English and improve my skills sir. Really your videos amazing sir. Thank you sir

  • @lilawathibichala9858
    @lilawathibichala9858 2 ปีที่แล้ว

    Yrs pronouns, teaching, voice and special eye contact is very good and body language also

  • @adavellybhaskar1453
    @adavellybhaskar1453 2 ปีที่แล้ว

    Wonderful class sir amazing mind blowing super super superb... 🎉👏👌👌

  • @venkatb4803
    @venkatb4803 ปีที่แล้ว

    Hi sir..ur classes are excellent and very useful to improve our skill namaste sri... tq