swamy vivaka is an extraordinary focus to the world.. As one of the saints Pari poorna is efforting for re_ forming the humanity surrounded . But the ethical Saints efforts if come into force the atmosphere may slowly turns to wash uglyness. this my openion& wish
Swamiji its really super Swamiji , I personally trying to follow the Ahimsa path with blessings of Sri Sadhguru Ruparahitha Ahimsha Yogiswara Matha & I need your blessings .
swami vari cheppina mana bharatiyya visaya parijnanam chala bagunnadi ela prati okkaru bharata desam meda prema penchukovali mairiyu swami guide chesinavi tappaka patinchali
ఉషాగారు నిజమైన శ్రీరామాయణ (వాల్మీకి) మహా భారతాల (వ్యాస మహర్షి) గురించి తెలుసుకొంటారని ప్రార్ధన చాలా మంది సినిమా, టీవీ సీరియల్స్ ద్వారా మన ఇతిహాసాలు నేర్చుకొందాము ఏదో టైం పాస్ అనుకునే వారు చాలా మంది కర్ణ అభిమానులు ఎక్కువగా వుంటారు. వారే నిర్లజ్జగా టీవీషోలోలో పెద్దమనుషులుగా చలామణి అవుతూ వారి అవివేకమును కర్ణ పొగడ్తతో భయటపెడతారు. వారు పెద్దలుగా చలామణి అవడం వల్ల చాలా మంది తెలియనివారు, సినిమాద్వారా నేర్చేసుకొందామనే ఆబ వున్నా వారు నిజమే అని ప్రచారము మొదలు పెడతారు, పెడుతున్నారు, వారి వారసులైన కల్పవృక్షాలను కూడా విష వృక్షాలు గా చిత్రీకరిస్తూ ప్రపంచమంతా విషము చిమ్ముతున్నారు. దయచేసి వారు వ్రాతలను నమ్మకండి., వాల్మీకి, వ్యాసమహర్షి వ్రాసిన ఇతిహాస పురాణాలను గురువుద్వారానే తెలుసుకుకొనుటకు ప్రయత్నించండి. వీటీలో వేద రహస్యాలు, దివ్యభూమిలలో జరిగిన సంఘటనలు పామరులకు సయితం ఈ జ్ఞానము అందాలని తాపత్రయముతో వారు వ్రాసారు. అవి అంత తేలికగా అర్ధమవుతాయి అనుకోవడమే పెద్ద తెలివితక్కువ తనము. ఎంతో అదృష్టము ఉంటే తప్ప గురువుద్వారా ఈ అపూర్వ జ్ఞానాన్ని తెలుసుకొనే అవకాశము దొరకదు. ఇపుడు గురువుల మహాభారము రామాయణ ప్రవచనములు ఇంటర్నెట్ ద్వారా లభిస్తున్నాయి. వాటినైనా శ్రద్ధ భక్తులతో ఏకాగ్రతతో దృఢనిశ్చయంతో వీరుడిలా శ్రవణం చేసి అర్ధము, మననము చేస్తూ నిధి ధ్యాసనం వరకు తీసుకు వెళ్తూ మోక్షప్రాప్తికి, ఈ జన్మ ఎత్తినందుకు సార్ధకత సాధించ వచ్చు. దీనిలో భాగముగా పూజ్యగురువులు శ్రీ సామవేదము షణ్ముఖ శర్మగారి శ్రీ మహాభారత ప్రవచనం మహా యజ్ఞము నుండి అమ్మ శక్తి ద్వారా నేను గ్రహించిన దానిని, లోకములోవున్న కొంత విషప్రచారాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను, ఇందులో నాది ఏమీ లేదు అంతా గురువుల అనుగ్రహము, వ్యాసమహర్షి భిక్ష శ్రీకృష్ణ భగవానుని అఖుంటిత కరుణ. శ్రీ కృష్ణాయ నమః . 1) కపటముతో, ఆపద్ధమాడి పరశురాముని వద్ద విద్య, బ్రహ్మాస్త్రాన్ని పొంది శాపగ్రస్తుడైనాడు, మరియు ఈ విషయము తన ప్రాణస్నేహితుడైన దుర్యోధనునికి ఎపుడు చెప్పలేదు. దుర్యోధనుడు ఇతనిపై నమ్మకంతో యుద్దానికి సన్నద్ధమవుతుంటే కూడా నోరు తెరవని స్వార్ధ, దొంగ స్నేహితుడు. అదే సమయములో గోవధ ద్వారా బ్రాహ్మణ శాపాన్ని కూడా ఎవరికి చెప్పలేదు. అది తనని నమ్మి వచ్చినవారిని వంచన చేసినట్లు కాదా. ప్రస్తుతము వంచనే వృత్తిగా వున్నవారికి అది దోషము అని ఎలా తెలుస్తుంది? 2) భీమునికి విషాన్నము తినిపించుట యందు కర్ణుడు దుర్యోధనుని స్నేహితుడు. అంత చిన్నవయసులో తోటి విద్యార్థిని చంపే కుట్రలో పాల్గొన్న కర్ణుడు అనటంలో ఏమాత్రము సంశయము లేదు. 3) లక్క ఇంటిలో పాండవులను సమూలంగా దగ్ధము చేయు ఆలోచనలో కర్ణుడు ప్రధాన పాత్రధారి. ఇది అన్యాయము అని తెలియని పసివాడు కాదు. ధర్మజునికంటే వయస్సులో దాదాపు 10సంవత్సరములు పెద్ద. కర్ణదుర్యోధనాభిమానులు మహాభారతము సంపూర్ణముగా చదివి మాట్లాడాలని మనవి. 4) తోటి స్నేహితుడు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటూ ఆత్మవినాశనానికి, అపకీర్తి పాలుగావటానికి కారణమైన ఈ పాపకార్యములను ప్రోత్సహించుట, సర్వనాశనమై పోవటానికి సహాయపడు దుష్టస్నేహితుడు ఎవరికి కావాలి? 5) ద్యూతసభలో కర్ణుని పైశాచిక చేష్ట, దుష్టత్వ పరాకాష్ట: పాండవులను మాయాజూదానికి పిలిచి శకుని ద్వారా కపట జూదకేలలో కర్ణుని పాత్రలేదా! అది తప్పు, అన్యాయం అని తెలియదా? పాండవులు సర్వం, తమ్ముతాము కోల్పోయిన తరువాత మహా సాధ్వి ద్రౌపదిని పణముగా పెట్టమని శకుని చెప్పడం, అనుకున్నవిధముగానే ఓడిపోవుట వెంట వెంటనే జరిగింది. అంతట దుర్యోధనుడు మొదట ప్రాతికామిని పంపి, ఆ తరువాత దుశ్శాసనుని పంపి ద్రౌపదిని సభకీడ్చుకొని రావడం జరిగినది. ఆ తరువాత ధర్మా ధర్మచర్చ జరిగినది. దుర్యోధనుని సోదరుడు వికర్ణుడు ద్రౌపది ధర్మముగా జయించబడలేదు, ఆమె అధర్మ విజత అన్నాడు. దానికి కర్ణుడు "ఆమె ధర్మంగానే జయించబడినదని సమాధానం చెప్పాడు. ఇలా ధర్మసంశయం గలిగి సభలో చర్చ జరుగుతుంటే మూర్కపు కర్ణుడు "ఈ ద్రౌపది ఐదుగురి భార్య, కనుక ఈమె బంధకి. ఇట్టి దానిని ఏకవస్త్రయితేనేమి? వివస్త్ర ఐతేనేమి? ఇట్టి బంధకిని వివస్త్రను జేసి సభకు తెచ్చినా తప్పులేదు" అని పలికి, ఓ దుశ్శాసనా , ఈ వికర్ణుడు బాలుడు, గొప్ప విద్వాంసునిలా మాట్లాడుతున్నాడు. నీవు పాండవులయొక్క, ద్రౌపది యొక్క కట్టిన వస్త్రాలను ఊడదియ్యి" అన్నాడు. ఈ వస్త్రాపహరణమనే నీచమైన, నికృష్టమైన, దుర్మార్గమైన, పైశాచిక కృత్యానికి మూలకారణం కర్ణుడు. ఇలాంటి నీచ బుద్ది, దుష్ట బుధ్ధి గలవాడు రామాయణ మహాభారతాలలో ఎక్కడైనా వున్నాడా?? ఒకవేళ ధర్మబద్దంగానే ద్రౌపది జయించబడిందే అనుకుందాం, అలా జయించబడితే ఆమెను నిండుసభలోనికి - అందులోనూ వృద్దులైన భీష్మద్రోణ కృపాచార్యులు, ఎందరో భూరిశ్రవులు, దృతరాష్ట్ర విధురులు, అనేకమంది రాజులు, సామంతులు, పురజనులు ఉన్న సభలోకి వివజ్వాలగా వున్న ద్రౌపదినిని ఈడ్పించి, అంతటితో ఆగక బట్టలు ఊడదీయమంటాడా? ఇదేనా సభ్యత? ఇదేనా సంస్కారం? ఇదేనా రాజు మానవత్వం? ఆ కురువంశపు కోడలిని భర్తల ఎదుట నిండుసభలో బట్టలు విప్పదీయమంటాడా? ఇది రాక్షస కృత్యం అనటానికి కూడా వీలులేదే. ఎందుకంటే రావణాసురుడు కూడా సీతాదేవిని ఎత్తుకు వెళ్లి తన ఇంట్లో ఉంచలేదు. అశోకవనంలో ఉంచాడు. ఆమెను తాకను కూడా తాకలేదు. అసలు ఈ కలియుగములోనైనా, ఎవడైనా అలా అంటాడా? అందుకే కర్ణినిది పైశాచిక వికట తాండవం. అంగరాజ్యం ఇచ్చినందుకు దుర్యోధనుని సంతోష పెట్టడానికి ఇంతగా దిగజారిపోవాలా? ఇదే తన తల్లి లేదా చెల్లి అయితే ఇలాగే మాట్లాడేవాడా? ఇలాంటి నీచుణ్ణి సమర్ధించేవారు ఎలాంటి వారై యుండాలి. 6) ద్రౌపదీ దేవి పాతివ్రత మహాత్యం శ్రీకృష్ణుని దయ వల్ల నిండుసభలో నిరూపించబడినది. సభాసదులు నిశ్చేష్టులై ద్రౌపదీ దేవిని ప్రశంసించారు. అపుడు అంతా ఆశ్చర్యచకితులై ఆమె పాతివ్రత్యమహిమను వేనోళ్ళ కొనియాడుతుంటే ఈ కర్ణుడు ఏమన్నాడో తెలుసా " ద్రౌపదీ! నీకు ఐదుగురు భర్తలున్న నిన్నే విధముగానూ రక్షించలేకపోయారు. కనుక జూదములో ఆలిని ఒడ్డి ఓటుపడని ఆరవభర్తను ఎంచుకో. నీలాంటి దాసీలకు ఇది తప్పేమీకాదు". అంటూ దుర్యోధనుని వైపుకు కనుసైగ చేయగా, కర్ణుని కనుసైగను చూచినా అమాయకపు దుర్యోధనుడు ఏమీ ఆలోచించక తన ఎదతొడపై గల వస్త్రాన్ని తొలగించి, ద్రౌపదికి చూపిస్తూ, నిండుసభలో భర్తల ముందు కనుసైగ చేసాడు. ఇలా ఎవరైనా చేస్తారా? అపుడు భీముడు"దుశ్శాసునిని రొమ్ము చీల్చి రక్తం త్రాగుతానని, దుర్యోధనుని రాజ్య సంపదలతో మదం తో మదమెక్కిన తొడలు బ్రద్దలు కొట్టి వధించకపోతే నేను పితృపితామహుల గతి కి తప్పిన వాడనవుతాన" ని భీకర ప్రతిజ్ఞ చేశారు. వారిరువురి సర్వనాశనమునకు కర్ణుడే ముఖ్యకారణం. 7) పాండవులు వనవాసములో వున్నపుడు, దుష్ట కర్ణుడు దుర్యోధనుని ఘోషయాత్రకు ప్రేరేపించి జరగిందియేమిటి అంటే, "చెరపకుగా చెడేవు" అనే సామెత ప్రకారం పాండవులను భాదించాలని వెళ్లి, గంధర్వుల చేతిలో యుద్ధం తటస్థించగా, యుద్దములో దుర్యోధనుని వదలిపెట్టి కర్ణుడు అక్కడనుండి పారిపోతాడు. ఈ విధముగా యుద్దములో కర్ణుడు పారిపోవుట మొదటిసారి కాదు. ద్రుపదుని యుద్దములో, ద్రౌపదీ స్వయంవర యుద్ధములో, ఉత్తర గోగ్రహణ యుద్ధములో, కురుక్షేత్ర యుద్ధంలో పలుమార్లు -------- ఇలా ఎన్నో సార్లు 8) కర్ణుడి దాన కర్ణుడు అనుట అసలు మొదలు తప్పు. ఇంద్రుడు కవచకుండలాలు దానము అడగటానికి వచ్చినపుడు, నాకు శక్తి అనే ఆయుధం ఇస్తేనే కవచకుండలాలు ఇస్తా అని నియమమం పెడతాడు. దీనిని ధనము అంటారా లేక భేరము అంటారా? 9) 18 రోజులు జరిగిన మహాభారతయుద్ధములో 10రోజులపాటు చిన్న చిన్న పంతాలకు పోయి యుద్దములో పాల్గొనడు. ఇదేనా ప్రాణస్నేహితుడు అని నమ్మి యుద్దానికి దిగితే చేసేపని. పచ్ఛిస్వార్ధపరుడు. 9) యుద్దములో అభిమన్యుని వధలో ఎక్కడ యుద్ధనీతి పాటించలేదు. పాండవులు ఎపుడైనా ఈ విధముగా చేశారా? ఇలా చెప్పుకుంటూ పొతే ఇదియొక మహా భారతం అవుతుంది. ఇటువంటి తప్పులు కర్ణుడు ఇంకా ఎన్నో చేశాడు. ఇవి అన్నీ సినిమా, టీవీ సీరియల్ వాళ్ళు చూపరు. కాబట్టి వారు ఏది చెబితే అదే భారతం, సిగ్గుపడాలి, భారతీయుడై పుట్టి సంపూర్ణమహాభారతం గురువుగారు ద్వారా శ్రవణం చేయకపోతే ఎందుకు ఆ జన్మ అని వారు ఆత్మే ప్రశ్నిస్తుంది. ఇక చాలా మంది శ్రీరామమానములో మహాతల్లి శబరి పండ్లను ఎంగిలి చూసి రాముడికి ఇచ్చినది. శ్రీరాముడు ప్రీతిగా తీసుకొన్నాడు అని వగరుతారు. ఇది శుద్ధ అపద్ధము. శబరి కొన్ని వందల సంవత్సరాలనుండి శ్రీ రాముని రాకకు ఎదురుచూస్తూ వున్నాడు. అడవిలో ఏపండు ఎటువంటిది, పండినదా, పచ్ఛిదా, రుచిగలదా అని తెలియని మనలాంటి పిచ్చిది కాదు. అన్ని మన కున్న అతిస్వల్ప జ్ఞానము తో ఆలోచిస్తూ అదే కరెక్ట్ అనుకొంటూ ఉంటాము. వాల్మీకి రాయమాయణములో శబరి పండ్లను ఇచ్చినట్లే వున్నదికానీ, ఎంగిలి పండ్లలు ఇచ్చినట్లు లేదు. భాగా చదువుకున్నవారు, ఉన్నతస్థానంలో వున్నా వారు కూడా ఇలా తప్పుగా మాట్లాడుట చాలా అసహ్యముగా వున్నది. నిజమైన రామాయణ, మహా భారతాలు ఎపుడు తెలుసుకొంటారు?
వివాహితులందరూ మంగళసూత్రం ధరించడం లేదు, ముఖం మీద సింధూర్ ధరించడం లేదు, ముఖ్యంగా సింధూర్ బ్లాక్ కలర్ స్టిక్కర్‌ను ఉపయోగిస్తున్నారు, జుట్టును వదిలివేస్తున్నారు. భారతదేశంలో ఈ సంస్కృతి ఎక్కడ నుండి వచ్చింది? ఈ సంస్కృతిని మనం ఎలా మార్చగలం?
we request to upload upadesaram song singed by swamji we searched so many times but we dnt get it swamji plz meru padina upadesaram song ni upload cheyandi
swamiji garu, i have an idea to make our [customs,religion,belief ] STRONG i what to suggest that why should we not put a group of college to all public. if we make this has a option for indian students , they may be get some awareness on truth. we an also work on ayurvedam .
when people call god as swamy and why do they ask a swamyji are you a god, you can see swamyji but god is not visible,swamyji can show you the way that you can feel there is god;
Sir, please add subtitles to this program so that all the Bharat nation will stick on unity. i think Swamy purpose is to convert all Bhartians as Vallabhai patel or Abdul Kalam or Subash Bose or Radha krishnan.
*Why do you bring Immature people like this lady Usha.... very Immature questions.... atleast get the type of questions that they are going to discuss with Swamiji*
Ee Programme Chusi YinduloVundeManchiniTheesukuni Anandamuga Vundandi Sodarulara, Denigurinchi YekkuvaAlochanacheyavaddu, ManaArogyanni Drustilo Pettukondi.
Very very very very nice super 👌👌👌👌 guruji guidelines cala cala bagunnade guru byonamaha 🙏🙏🙏🙏🙏🌻🌻 thanks ushavariki👌🌼🌼💚👍
Nice Questions Asked.... Nice Episode to watch to gain more knowledge from Swamiji...
I like this program very much
swamiji anantakoti namaskaralu. oka adhyatmikavetta to sambhashana cheyavalasi vachhinappudu patichavalasina kaneesa dharmalu teliyani varini bhagaswamyam chyyadam oka duradrushtam.
You are the only smamiji who can point out the dogmas in ourcultuture and source of inspiration to the younger generation s s chalapathi rao vja
sobhanachalapathir surapaneni ddio
swamy garu. my request to you we want bharat school specially for our hindus only.
TARA Prasad(7- Rao
swamy vivaka is an extraordinary focus to the world.. As one of the saints Pari poorna is efforting for re_ forming the humanity surrounded . But the ethical Saints efforts if come into force
the atmosphere may slowly turns to wash uglyness. this my openion& wish
Sri Paripoorna Ananda voice is good ,but others swamijis voice kids joint suite bsaguntundi
ayete baguntundi __ na meaning
Swami meru chepundi chala bagundi
Swamiji its really super Swamiji , I personally trying to follow the Ahimsa path with blessings of Sri Sadhguru Ruparahitha Ahimsha Yogiswara Matha & I need your blessings .
Guru gariki padamulaki namaskram swami
Namo swamiji....... Koti koti vandanalu....nenu kuda daily natho nenu matladukunta....Anduvalla naku daily manassanthi ...peace.....Meeru theesukune food yento cheppaledhu...Manchi aaharam yento theliyacheyandi swamiji garu...mee food gurinchi cheppandi swamiji garu
Bagavadgita hadavandi mam chakkaga vivarincharu etuvanti aharam teesukunte etvanti palitamistundo..
I Like Bharat Today So Much
swami vari cheppina mana bharatiyya visaya parijnanam chala bagunnadi ela prati okkaru bharata desam meda prema penchukovali mairiyu swami guide chesinavi tappaka patinchali
most informative
swamy ji ur saying answers superb
Swamiji meru pete sambar chala baguntundhi
I want so many episodes swamyji
జై శ్రీ రామ్ 🌺🌺
ఉషాగారు నిజమైన శ్రీరామాయణ (వాల్మీకి) మహా భారతాల (వ్యాస మహర్షి) గురించి తెలుసుకొంటారని ప్రార్ధన
చాలా మంది సినిమా, టీవీ సీరియల్స్ ద్వారా మన ఇతిహాసాలు నేర్చుకొందాము ఏదో టైం పాస్ అనుకునే వారు చాలా మంది కర్ణ అభిమానులు ఎక్కువగా వుంటారు. వారే నిర్లజ్జగా టీవీషోలోలో పెద్దమనుషులుగా చలామణి అవుతూ వారి అవివేకమును కర్ణ పొగడ్తతో భయటపెడతారు. వారు పెద్దలుగా చలామణి అవడం వల్ల చాలా మంది తెలియనివారు, సినిమాద్వారా నేర్చేసుకొందామనే ఆబ వున్నా వారు నిజమే అని ప్రచారము మొదలు పెడతారు, పెడుతున్నారు, వారి వారసులైన కల్పవృక్షాలను కూడా విష వృక్షాలు గా చిత్రీకరిస్తూ ప్రపంచమంతా విషము చిమ్ముతున్నారు. దయచేసి వారు వ్రాతలను నమ్మకండి., వాల్మీకి, వ్యాసమహర్షి వ్రాసిన ఇతిహాస పురాణాలను గురువుద్వారానే తెలుసుకుకొనుటకు ప్రయత్నించండి. వీటీలో వేద రహస్యాలు, దివ్యభూమిలలో జరిగిన సంఘటనలు పామరులకు సయితం ఈ జ్ఞానము అందాలని తాపత్రయముతో వారు వ్రాసారు. అవి అంత తేలికగా అర్ధమవుతాయి అనుకోవడమే పెద్ద తెలివితక్కువ తనము. ఎంతో అదృష్టము ఉంటే తప్ప గురువుద్వారా ఈ అపూర్వ జ్ఞానాన్ని తెలుసుకొనే అవకాశము దొరకదు. ఇపుడు గురువుల మహాభారము రామాయణ ప్రవచనములు ఇంటర్నెట్ ద్వారా లభిస్తున్నాయి. వాటినైనా శ్రద్ధ భక్తులతో ఏకాగ్రతతో దృఢనిశ్చయంతో వీరుడిలా శ్రవణం చేసి అర్ధము, మననము చేస్తూ నిధి ధ్యాసనం వరకు తీసుకు వెళ్తూ మోక్షప్రాప్తికి, ఈ జన్మ ఎత్తినందుకు సార్ధకత సాధించ వచ్చు.
దీనిలో భాగముగా పూజ్యగురువులు శ్రీ సామవేదము షణ్ముఖ శర్మగారి శ్రీ మహాభారత ప్రవచనం మహా యజ్ఞము నుండి అమ్మ శక్తి ద్వారా నేను గ్రహించిన దానిని, లోకములోవున్న కొంత విషప్రచారాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను, ఇందులో నాది ఏమీ లేదు అంతా గురువుల అనుగ్రహము, వ్యాసమహర్షి భిక్ష శ్రీకృష్ణ భగవానుని అఖుంటిత కరుణ. శ్రీ కృష్ణాయ నమః .
1) కపటముతో, ఆపద్ధమాడి పరశురాముని వద్ద విద్య, బ్రహ్మాస్త్రాన్ని పొంది శాపగ్రస్తుడైనాడు, మరియు ఈ విషయము తన ప్రాణస్నేహితుడైన దుర్యోధనునికి ఎపుడు చెప్పలేదు. దుర్యోధనుడు ఇతనిపై నమ్మకంతో యుద్దానికి సన్నద్ధమవుతుంటే కూడా నోరు తెరవని స్వార్ధ, దొంగ స్నేహితుడు. అదే సమయములో గోవధ ద్వారా బ్రాహ్మణ శాపాన్ని కూడా ఎవరికి చెప్పలేదు. అది తనని నమ్మి వచ్చినవారిని వంచన చేసినట్లు కాదా. ప్రస్తుతము వంచనే వృత్తిగా వున్నవారికి అది దోషము అని ఎలా తెలుస్తుంది?
2) భీమునికి విషాన్నము తినిపించుట యందు కర్ణుడు దుర్యోధనుని స్నేహితుడు. అంత చిన్నవయసులో తోటి విద్యార్థిని చంపే కుట్రలో పాల్గొన్న కర్ణుడు అనటంలో ఏమాత్రము సంశయము లేదు.
3) లక్క ఇంటిలో పాండవులను సమూలంగా దగ్ధము చేయు ఆలోచనలో కర్ణుడు ప్రధాన పాత్రధారి. ఇది అన్యాయము అని తెలియని పసివాడు కాదు. ధర్మజునికంటే వయస్సులో దాదాపు 10సంవత్సరములు పెద్ద. కర్ణదుర్యోధనాభిమానులు మహాభారతము సంపూర్ణముగా చదివి మాట్లాడాలని మనవి.
4) తోటి స్నేహితుడు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటూ ఆత్మవినాశనానికి, అపకీర్తి పాలుగావటానికి కారణమైన ఈ పాపకార్యములను ప్రోత్సహించుట, సర్వనాశనమై పోవటానికి సహాయపడు దుష్టస్నేహితుడు ఎవరికి కావాలి?
5) ద్యూతసభలో కర్ణుని పైశాచిక చేష్ట, దుష్టత్వ పరాకాష్ట: పాండవులను మాయాజూదానికి పిలిచి శకుని ద్వారా కపట జూదకేలలో కర్ణుని పాత్రలేదా! అది తప్పు, అన్యాయం అని తెలియదా? పాండవులు సర్వం, తమ్ముతాము కోల్పోయిన తరువాత మహా సాధ్వి ద్రౌపదిని పణముగా పెట్టమని శకుని చెప్పడం, అనుకున్నవిధముగానే ఓడిపోవుట వెంట వెంటనే జరిగింది. అంతట దుర్యోధనుడు మొదట ప్రాతికామిని పంపి, ఆ తరువాత దుశ్శాసనుని పంపి ద్రౌపదిని సభకీడ్చుకొని రావడం జరిగినది. ఆ తరువాత ధర్మా ధర్మచర్చ జరిగినది. దుర్యోధనుని సోదరుడు వికర్ణుడు ద్రౌపది ధర్మముగా జయించబడలేదు, ఆమె అధర్మ విజత అన్నాడు. దానికి కర్ణుడు "ఆమె ధర్మంగానే జయించబడినదని సమాధానం చెప్పాడు. ఇలా ధర్మసంశయం గలిగి సభలో చర్చ జరుగుతుంటే మూర్కపు కర్ణుడు "ఈ ద్రౌపది ఐదుగురి భార్య, కనుక ఈమె బంధకి. ఇట్టి దానిని ఏకవస్త్రయితేనేమి? వివస్త్ర ఐతేనేమి? ఇట్టి బంధకిని వివస్త్రను జేసి సభకు తెచ్చినా తప్పులేదు" అని పలికి, ఓ దుశ్శాసనా , ఈ వికర్ణుడు బాలుడు, గొప్ప విద్వాంసునిలా మాట్లాడుతున్నాడు. నీవు పాండవులయొక్క, ద్రౌపది యొక్క కట్టిన వస్త్రాలను ఊడదియ్యి" అన్నాడు. ఈ వస్త్రాపహరణమనే నీచమైన, నికృష్టమైన, దుర్మార్గమైన, పైశాచిక కృత్యానికి మూలకారణం కర్ణుడు. ఇలాంటి నీచ బుద్ది, దుష్ట బుధ్ధి గలవాడు రామాయణ మహాభారతాలలో ఎక్కడైనా వున్నాడా?? ఒకవేళ ధర్మబద్దంగానే ద్రౌపది జయించబడిందే అనుకుందాం, అలా జయించబడితే ఆమెను నిండుసభలోనికి - అందులోనూ వృద్దులైన భీష్మద్రోణ కృపాచార్యులు, ఎందరో భూరిశ్రవులు, దృతరాష్ట్ర విధురులు, అనేకమంది రాజులు, సామంతులు, పురజనులు ఉన్న సభలోకి వివజ్వాలగా వున్న ద్రౌపదినిని ఈడ్పించి, అంతటితో ఆగక బట్టలు ఊడదీయమంటాడా? ఇదేనా సభ్యత? ఇదేనా సంస్కారం? ఇదేనా రాజు మానవత్వం? ఆ కురువంశపు కోడలిని భర్తల ఎదుట నిండుసభలో బట్టలు విప్పదీయమంటాడా? ఇది రాక్షస కృత్యం అనటానికి కూడా వీలులేదే. ఎందుకంటే రావణాసురుడు కూడా సీతాదేవిని ఎత్తుకు వెళ్లి తన ఇంట్లో ఉంచలేదు. అశోకవనంలో ఉంచాడు. ఆమెను తాకను కూడా తాకలేదు. అసలు ఈ కలియుగములోనైనా, ఎవడైనా అలా అంటాడా? అందుకే కర్ణినిది పైశాచిక వికట తాండవం. అంగరాజ్యం ఇచ్చినందుకు దుర్యోధనుని సంతోష పెట్టడానికి ఇంతగా దిగజారిపోవాలా? ఇదే తన తల్లి లేదా చెల్లి అయితే ఇలాగే మాట్లాడేవాడా? ఇలాంటి నీచుణ్ణి సమర్ధించేవారు ఎలాంటి వారై యుండాలి.
6) ద్రౌపదీ దేవి పాతివ్రత మహాత్యం శ్రీకృష్ణుని దయ వల్ల నిండుసభలో నిరూపించబడినది. సభాసదులు నిశ్చేష్టులై ద్రౌపదీ దేవిని ప్రశంసించారు. అపుడు అంతా ఆశ్చర్యచకితులై ఆమె పాతివ్రత్యమహిమను వేనోళ్ళ కొనియాడుతుంటే ఈ కర్ణుడు ఏమన్నాడో తెలుసా " ద్రౌపదీ! నీకు ఐదుగురు భర్తలున్న నిన్నే విధముగానూ రక్షించలేకపోయారు. కనుక జూదములో ఆలిని ఒడ్డి ఓటుపడని ఆరవభర్తను ఎంచుకో. నీలాంటి దాసీలకు ఇది తప్పేమీకాదు". అంటూ దుర్యోధనుని వైపుకు కనుసైగ చేయగా, కర్ణుని కనుసైగను చూచినా అమాయకపు దుర్యోధనుడు ఏమీ ఆలోచించక తన ఎదతొడపై గల వస్త్రాన్ని తొలగించి, ద్రౌపదికి చూపిస్తూ, నిండుసభలో భర్తల ముందు కనుసైగ చేసాడు. ఇలా ఎవరైనా చేస్తారా? అపుడు భీముడు"దుశ్శాసునిని రొమ్ము చీల్చి రక్తం త్రాగుతానని, దుర్యోధనుని రాజ్య సంపదలతో మదం తో మదమెక్కిన తొడలు బ్రద్దలు కొట్టి వధించకపోతే నేను పితృపితామహుల గతి కి తప్పిన వాడనవుతాన" ని భీకర ప్రతిజ్ఞ చేశారు. వారిరువురి సర్వనాశనమునకు కర్ణుడే ముఖ్యకారణం.
7) పాండవులు వనవాసములో వున్నపుడు, దుష్ట కర్ణుడు దుర్యోధనుని ఘోషయాత్రకు ప్రేరేపించి జరగిందియేమిటి అంటే, "చెరపకుగా చెడేవు" అనే సామెత ప్రకారం పాండవులను భాదించాలని వెళ్లి, గంధర్వుల చేతిలో యుద్ధం తటస్థించగా, యుద్దములో దుర్యోధనుని వదలిపెట్టి కర్ణుడు అక్కడనుండి పారిపోతాడు. ఈ విధముగా యుద్దములో కర్ణుడు పారిపోవుట మొదటిసారి కాదు. ద్రుపదుని యుద్దములో, ద్రౌపదీ స్వయంవర యుద్ధములో, ఉత్తర గోగ్రహణ యుద్ధములో, కురుక్షేత్ర యుద్ధంలో పలుమార్లు -------- ఇలా ఎన్నో సార్లు
8) కర్ణుడి దాన కర్ణుడు అనుట అసలు మొదలు తప్పు. ఇంద్రుడు కవచకుండలాలు దానము అడగటానికి వచ్చినపుడు, నాకు శక్తి అనే ఆయుధం ఇస్తేనే కవచకుండలాలు ఇస్తా అని నియమమం పెడతాడు. దీనిని ధనము అంటారా లేక భేరము అంటారా?
9) 18 రోజులు జరిగిన మహాభారతయుద్ధములో 10రోజులపాటు చిన్న చిన్న పంతాలకు పోయి యుద్దములో పాల్గొనడు. ఇదేనా ప్రాణస్నేహితుడు అని నమ్మి యుద్దానికి దిగితే చేసేపని. పచ్ఛిస్వార్ధపరుడు.
9) యుద్దములో అభిమన్యుని వధలో ఎక్కడ యుద్ధనీతి పాటించలేదు. పాండవులు ఎపుడైనా ఈ విధముగా చేశారా?
ఇలా చెప్పుకుంటూ పొతే ఇదియొక మహా భారతం అవుతుంది. ఇటువంటి తప్పులు కర్ణుడు ఇంకా ఎన్నో చేశాడు. ఇవి అన్నీ సినిమా, టీవీ సీరియల్ వాళ్ళు చూపరు. కాబట్టి వారు ఏది చెబితే అదే భారతం, సిగ్గుపడాలి, భారతీయుడై పుట్టి సంపూర్ణమహాభారతం గురువుగారు ద్వారా శ్రవణం చేయకపోతే ఎందుకు ఆ జన్మ అని వారు ఆత్మే ప్రశ్నిస్తుంది.
ఇక చాలా మంది శ్రీరామమానములో మహాతల్లి శబరి పండ్లను ఎంగిలి చూసి రాముడికి ఇచ్చినది. శ్రీరాముడు ప్రీతిగా తీసుకొన్నాడు అని వగరుతారు. ఇది శుద్ధ అపద్ధము. శబరి కొన్ని వందల సంవత్సరాలనుండి శ్రీ రాముని రాకకు ఎదురుచూస్తూ వున్నాడు. అడవిలో ఏపండు ఎటువంటిది, పండినదా, పచ్ఛిదా, రుచిగలదా అని తెలియని మనలాంటి పిచ్చిది కాదు. అన్ని మన కున్న అతిస్వల్ప జ్ఞానము తో ఆలోచిస్తూ అదే కరెక్ట్ అనుకొంటూ ఉంటాము. వాల్మీకి రాయమాయణములో శబరి పండ్లను ఇచ్చినట్లే వున్నదికానీ, ఎంగిలి పండ్లలు ఇచ్చినట్లు లేదు. భాగా చదువుకున్నవారు, ఉన్నతస్థానంలో వున్నా వారు కూడా ఇలా తప్పుగా మాట్లాడుట చాలా అసహ్యముగా వున్నది.
నిజమైన రామాయణ, మహా భారతాలు ఎపుడు తెలుసుకొంటారు?
guruvu gariki padabhi vandanalu.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భారత్ చానల్ ద్వారా భగవద్గీత ను స్వామీజీ మాకు పరిచయం చేస్తే బాగుంటుంది
Jai sriram
Jai rama
swamiji plz bring directors Trivikram and Puri Jaganadh to this show
I think i expecting interesting questions from them
Wonderful Swamiji
SRINIVAS REDDY roll la z😊
🙏🙏🙏👌
jigurdatta
వివాహితులందరూ మంగళసూత్రం ధరించడం లేదు, ముఖం మీద సింధూర్ ధరించడం లేదు, ముఖ్యంగా సింధూర్ బ్లాక్ కలర్ స్టిక్కర్‌ను ఉపయోగిస్తున్నారు, జుట్టును వదిలివేస్తున్నారు. భారతదేశంలో ఈ సంస్కృతి ఎక్కడ నుండి వచ్చింది? ఈ సంస్కృతిని మనం ఎలా మార్చగలం?
Zeeteluguoomkaraopormgo
yenni janmala punyamo ee bagyamu.
Swamiji I want to meet in the ashram
we request to upload upadesaram song singed by swamji we searched so many times but we dnt get it swamji plz meru padina upadesaram song ni upload cheyandi
swamiji garu, i have an idea to make our [customs,religion,belief ] STRONG i what to suggest that why should we not put a group
of college to all public. if we make this has a option for indian students , they may be get some awareness on truth.
we an also work on ayurvedam .
Swamy ee pata illalu movie sir...
ఉషా గారు మీరు favourite సింగర్, స్వామీజీ గారి దగ్గిర కు వచ్చినపుడు సంప్రదాయం గా కూడా....... ఏమి అనుకోవద్దు
when people call god as swamy and why do they ask a swamyji are you a god, you can see swamyji but god is not visible,swamyji can show you the way that you can feel there is god;
vandhe guru paramparam
Sir, please add subtitles to this program so that all the Bharat nation will stick on unity. i think Swamy purpose is to convert all Bhartians as Vallabhai patel or Abdul Kalam or Subash Bose or Radha krishnan.
swamyjilo no1
all these to be followed strictly and people like you should encourage and motivate people to follow.
It will be good if you can involve RK Math Hyd in your activities.
Yes
We need information about Run for BHARAT. Like when to start. Where.?
narayana narayana ante naryanudu vachi nuvvu evaru ani adighthey kallu telesthey, devudaaaaaaa,
guruvu ante bhagawanthudini daggariki chesevaadu, paina meru ichina statement chepthundi meru guruvu kaadu ani. Hare Krishna
Oh nijama?? Meeku baaga ardhamayyindi ayithe devudu em cheppadoo..>
Its like opening Bananna & Putting in the mouth.
nijamga entha swacham ga vundi sir mi programe .
Potato soup
interview. chese avaryna ventukalu verabosukony swamygila daggariki gudiloki vellada thappu who is the directed this interview please note this point
Amma usha garu, swajini kuda cinemalaki dimputunnaruga, maya ante adey
Cinemalaku dimputunnara?? Ante meeru edigipoyara>
ledu nuvvu
before we meet such sanyasi's one should follow certain dress code and certain gestures. I am not comment on anybody.
Very immature
Usha has absolutely no sense eh questions adagali
Entha sepu songs cinemas
Oka great Swami ni edo edo questions estunaru
immeture usha she doesnt know how to ask questions
She had been to USA for few years, so became immature as you feel.
Usha , can't you speak in Telugu avoiding English completely ? You should have come in traditional attire
She is over-smart and irritating.
too much english... very sad and bad
USHA IS NOT AT ALL GOOD
*Why do you bring Immature people like this lady Usha.... very Immature questions.... atleast get the type of questions that they are going to discuss with Swamiji*
Swapna Chandra and the.
Baganey undi.. Asalu ayana chepe samadhaanalu kuda immature gane unaayi
uday madhav thank you.. Balance saripoindi..
G Swapna Chandra
@@THEVOICE-IN-WILDERNESS lg
devudaaaaaaaaaaaa,
bhagawadgitalo devudi gurinchi cheppaleda, swamiji meru dharma pravachanalu maaneseyyandi, kevalam rss valla laga dharmam kosam poradandi. mee lanti vallu mana confused hindus ni inka confusion state loki nettestharu.
sarwa dharman parityadya mamekam saranam vraja aham twam sarva papebhyo mokhaishyami masuchaha ante enti swami, manishi gurinichi cheppada krishnudu leka devudaina krishnuni gurinchi cheppukunnada. Hare Krishna
You are the real confused person here.. You didn't even understand the meaning of the verse.. Read Gita again (if you already didn't)