వేదాల్లో క్రీస్తు?! | A CONVERSATION WITH Prakash Gantela

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 136

  • @gideon2239
    @gideon2239 2 ปีที่แล้ว +32

    ప్రకాష్ గారు చాలా లోతుగా వివరణ ఇచ్చారు ...యే మత గ్రంథాలను ఉపయోగించాలన్నా ముందు comparative study చేసిన తర్వాత,..అది కూడా సందర్భాన్ని బట్టి అంశాన్ని ఉపయోగించాలి ,..అది కూడా ఇతరుల మత గ్రంధాల మనోభావలకు ఇబ్బంది లేకుండా చూస్తూ ఉపయోగించాలి.... ఒక వ్యక్తి సత్యం తెలుసుకొని క్రీస్తులోకి రావడానికి దేవుని వాక్యమే చాలా ముఖ్యము ...ప్రతి విషయాన్ని చాలా చక్కగా అందరికీ వివరించిన ప్రకాష్ గారికి చాలా కృతజ్ఞతలు....All glory to Jesus alone 🙏

    • @pg_7080
      @pg_7080 2 ปีที่แล้ว +2

      Thank you Bro.Gideon

    • @gideon2239
      @gideon2239 2 ปีที่แล้ว

      @@pg_7080 it's okay sir !! Thanks too sir

  • @giridhark9889
    @giridhark9889 2 ปีที่แล้ว +8

    1/2- Brother, Thank you very much for this wonderful message...!! 🙏💐🙌ఇతర సాహిత్యాలను వాడకూడదు అనేవారు అలాగే వాడుకొనేవారందరూ కూడా తప్పక వినవలసిన సందేశం. ముఖ్యంగా వీడియోలో 2:03:00 లో, 2:06:00 లో మరియు 2:30:00 లో ఎలా వాడాలో చాలా చక్కగా చెప్పారు.
    అలాగే ఎవరైనా ప్రశ్న అడిగితే సాత్వీకముతో, భయముతో సమాధానము చెప్పాలని చాలా అత్యవసరమైన విషయం చెప్పారు. అసలు మనము అలా ఎందుకు ఉండము అంటే అవతలివారు అలా ఉండరు కనుక. కానీ వారిలో దేవుని ఆత్మ లేదు కనుక వారు అలా ఉండవచ్చు కాని పరిశుద్ధాత్మను కలిగిన మనము వారిలాగా ఉండవచ్చా? ఉండకూడదు. ఇది మారుమనస్సు పొందిన మరియు దేవుని పోలి నడుచుకునే క్రైస్తవుల లక్షణం కాదు.మరి ఇది క్రైస్తవులము అని చెప్పుకునే వారు ఎందుకు గ్రహించరో?
    నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి; అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడు దురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్‌ప్రవర్తన మీద అపనిందవేయువారు సిగ్గుపడుదురు. - 1 పేతురు 3:15-16
    **********************
    అలాగే నా అభిప్రాయము ఏమిటంటే - ఇలా సువార్తకు కేవలము బైబిలు వాక్యములే వాడుటవలనే క్రైస్తవ్యమునకు విదేశీ మతము అనేపేరు కూడా వచ్చినది. అలాగే భారతీయ క్రైస్తవులకు ముందు అవతలివారు చెప్పేది వినుట కాని, వారిని అర్ధము చేసుకొనుట కూడా రాదు అనిపిస్తుంది. నిజానికి వీరు బైబిలు మీద ప్రశ్నలను ఆహ్వానించరు. అందుకే నేడు హిందువులు చాలామంది బైబిలు వచనాలనకు తప్పుడు అర్ధాలు చెబుతున్నారు. అలాగే క్రైస్తవులకు కూడా అన్యులకు బోధించుటకు బైబిలు వాక్యముల వెనుక ఉన్న ఆత్మీయ అర్ధాలు కూడా సరిగా తెలియదు. కేవలము కొన్ని ఆచార సంబంధమైన వ్యవహారాలూ మాత్రం చేస్తూ అదే దైవ భక్తి సాధన అనే భ్రమలో బ్రతుకుతున్నారు. ఇదంతా ఎందుకు వచ్చింది? నాకు తెలిసీ భారతీయులకు వారు క్రైస్తవులైనా లేక హిందువులైనా ఒక బుద్ది లేదా తత్త్వం ఉంది - తాము చెప్పిందే వేదం దానినే ఇతరులు గుడ్డిగా నమ్మి అనుసరించరమంటారు. ఇది కూడా విగ్రహారాధపు ఆత్మే. లేకపోతే చదువు లేనివారికి ఇది వర్తిస్తుంది కాని అందరూ చదువుకొని తమ సొంత బుర్రలతో ఆలోచించే నేటి ప్రపంచంలో ఇలాంటి నియంతృత్వ ధోరణి ఎలా పనిచేస్తుంది. కాబట్టి సువార్తీకులు కొంతైనా ఇతరుల మనసులనూ, మనుష్యులను వారి తత్వాలనూ, వారి మూల సిద్ధాంతాలనూ అర్ధం చేసుకొని సువార్త చెబితే బాగుంటుంది. ఇతర సాహిత్యాలను వాడేవారి ఉద్దేశం చాలా వరకు ఇదే ఉంటుంది కాకపొతే మీరన్నట్లు లేదా శ్రీ శ్రీ రవిశంకర్ గారు అన్నట్లు వీరు ఇతర సాహిత్యాలను వాటి పూర్వపరాలను పరిశీలించిన పిమ్మటే వాడితే మంచిది లేదా వాటిని ఏ క్రమంలో వాడాలో అలానే వాడాలి.
    ************************
    ఇక మీ ప్రశ్నోత్తరాలు చాలా బాగున్నాయి. 2:32:00 లో మీరు రామకృష్ణ గారి ప్రశ్నకు ఇచ్చిన సమాధానం అత్యద్భుతం..!! నిజానికి దేవుడు అందరినీ పక్షపాతము లేకుండా ప్రేమిస్తున్నాడు కాని మానవులకే లేదా క్రైస్తవులకూ కూడా ఆ ప్రేమ అర్ధం కావట్లేదు. అలాగే మనము లోకముతో స్నేహము చేయకూడదు కాని దానిని రక్షించాలి అదియే మనముందు ఉన్న ఛాలెంజ్ లేదా సవాలు..!! క్రైస్తవులు ఇలాంటి దైవ భక్తినీ, ప్రేమనూ సాధన చేయాలి. దుష్ట సాంగత్యము మంచినడవడిని చెరుపును అనే జాగ్రత్త కలిగి యుంటూనే మనము నశించిన దానిని వెదకి రక్షించాలి. ఇది దేవుని సహాయము తోటే మనము చేయగలము. ఈ విధంగా మనము దేవుని హృదయానుసారులమూ లేదా చిత్తానుసారులమై బ్రతకాలి గాని మన ఇష్టం వచ్చినట్లు కాదు.
    కాని క్రైస్తవులలో ఇతరుల పట్ల ఆ దేవునికి ఉన్న ప్రేమ, వారిలో ఉన్నదా? ఉంటే వారిని ప్రేమిస్తారు, వారిని అర్ధం చేసుకొని సువార్తను ప్రేమతో చెబుతారు అంతే కాని ఎదో నాలుగు బైబిలు వాక్యాలు గాలిలో చల్లో, లేదా నాలుగు కరపత్రికలు పంచో పంటపండుద్ది అనే పగటికలలు కంటూ బ్రతకరు. చివరకు ఆ కరపత్రిక తీసుకున్న వారు ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే ఆ కరపత్రికలో ఒక పేరు, అడ్రస్, ఫోను కూడా ఉండదు. ఇదీ మనము చేసే సువార్త సేవ..!! ఆత్మల పట్ల భారము కాని, రక్షింపబడిన ఆత్మల యొక్క పోషణ మరియు సంరక్షణ కానీ మనము ఎన్నడో మరచిపోయాము. కేవలము మన ధనమూ, మన అభివృద్ధి మరియు మన కుటుంబపోషణే మనకు ముఖ్యం అయిపొయింది. ఇదీ నేటి క్రైస్తవుల సేవా పరిస్థితి..!!

  • @jennishavlogsvizag8391
    @jennishavlogsvizag8391 3 ปีที่แล้ว +9

    అద్భుతమైన వివరణ ఇచ్చారు అన్నా...
    Really I thank God for your intellectual Explanation 🙌🙌
    (Charles Finney...✍️)

  • @Nirsnametlayesudhas
    @Nirsnametlayesudhas 17 วันที่ผ่านมา

    Very good discussion and exactly answers by G .Prakash May the God of TRINITY be with you and bless your carrier

  • @commonman4157
    @commonman4157 2 ปีที่แล้ว +3

    Praise the Lord sir. మీరు భాగంగానే వివరించారు. మంచిది. గాని ప్రార్థించ్చినట్టుగా, ప్రార్థనకు కట్టుబడి వివరణ ఇవ్వలేదని, నాకార్థమైంది. ఒక్కసారి నొక్కిపట్టిన మనఃసాక్షిని ఫ్రీగా వదిలేసి గుండెల మీద చేయి వేసుకొని క్రీస్తుసన్నిధిలో మీకు మీరే చెప్పుకోండి.దేవుని న్యాయపీఠం దగ్గర మనిద్దరం కలుసుకుందాం. న్యాయం దొరుకుతుంది. ఆమేన్. ఇక చిన్న ఉదాహరణ చెబుతాను దానికి కూడా త్రికరణ శుద్దిగా మీరే సమాధానం చెప్పుకోండి మనసులో మనిద్దరి మధ్య దేవుడున్నాడు. ఉదాహరణ : 2 x 2= 4 అనగా ఈ 4 వలన తప్ప మరి దేనివలన రక్షణ కలుగదు అని బైబిల్ చెప్పింది. రెండు ను రెండుతో హెచ్చువేయగా (గుణించిగా ) ఎంత వచ్చునో దానివలన మాత్రమే, మోక్షం లభించును. అని వేదం చెప్పింది. మీరేమంటున్నారు 4 అనే అంకె గాని మాట గాని లేదు కదా అంటున్నారు. ఓకే. నీతోటి సహోదర సేవకులు చెప్తోంది అదే, వేదం అమాటవైపు చూపుతున్నాయి ఒక్కసారి చూడండి. చూసి రక్షణ పొందండి. అని పౌలు విధానంలోనే కదా సేవ చేస్తున్నారు. ఎందుకని అలాటి సేవకులమీద దుమ్మేత్తి పోస్తున్నారు. టీవీ 5 లో ఒకపెద్దాయనతో ఒక గుంపు కూర్చొని డిబేట్ చేసినపుడు, ఆ పెద్దాయన (పేరు మరిచిపోయా మన్నించండి ) డిబేట్ చివర్లో చిన జీనియర్ గారు మరియు వారి గుంపును ఒక మాట ఖండితంగా అడిగాడు " వేదములో సృష్టి కర్తకు చెప్పబడిన 39 విశేషనములు, బిరుదములు, ఇంకా అనేక ఇతర విషయాలు , మీరు నమ్ముకున్న 333కోట్ల దేవుళ్ళు, దేవతలలో గాని, దశావాతారాలలో గాని ఎవరికీ సరిపోలుతాయో లేదా ఎవరిలో నెరవేరినాయో...? చెప్పండి? అది నిజరేయుదైనా క్రీస్తులో మాత్రమే జరిగినాయని మేమెందుకు అనుకో కూడదో కూడా చెప్పండి? అని ప్రశ్నించాడు. వారు దానికి సమాధానం ఇయ్యలేకపోయారు. ఇప్పటికి సమాధానం రాలేదే? ఇక రాదు కూడా.... . నీతి న్యాయములే దేవుని సింహాసనానికి స్థంభములు. ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్న సార్. వందనాలు ధన్యవాదములు. 👍

    • @pg_7080
      @pg_7080 2 ปีที่แล้ว +1

      మొదట మీ ఫేక్ నేమ్ తీసి అసలు నేమ్ తో రండి. అక్కడ మనస్సాక్షి మొదట ఉపయోగించండి సోదరా!

    • @pg_7080
      @pg_7080 2 ปีที่แล้ว +1

      నా మాటలు మీరు పూర్తిగా విని ఉంటే, సరిగా అర్థం చేసుకుని ఉంటే ఈ ప్రశ్నలు వేయరు.😊

    • @anilkumartalluri5683
      @anilkumartalluri5683 21 วันที่ผ่านมา

      టీవీ ఫైవ్ లో డిబేట్ కూర్చున్న రంజిత్ ఓఫిర్ గారు. ఆయనే చిన్న జీయర్ లో సూటిగా ప్రశ్నించారు. కొందరు ముస్లిమ్స్ కేవలం కురాన్ ను మాత్రం చదివి క్రీస్తును తెలుసుకున్నారు. వారు రక్షించబడి ఎంతోమందిని రక్షిస్తున్నారు. క్రీస్తు వైపుకు నడిపిస్తున్నారు. ఎందరో వేద పండితులు వేదాల ద్వారా క్రీస్తును తెలుసుకొని వారు రక్షించబడి ఎంతోమందిని రక్షణ మార్గంలోకి నడిపిస్తున్నారు. ఖురాను, శ్లోకాలు చదివిన వారు నేడు బైబిల్ ను గట్టిగా పట్టుకున్నారు. బ్రదర్ ప్రకాష్ గారు అన్నట్టు వీటిలో క్రీస్తు శబ్దము ఉనికి లేకపోతే మీరెందుకు క్రైస్తవులుగా మారుతారు. బ్రదర్ తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ఎంతో మంది ఎన్నెన్నో దారిలో నడిచి వచ్చి క్రీస్తును కనుగొన్నందుకు చాలా సంతోషంగా ఉంది.

  • @suredavidhu5929
    @suredavidhu5929 2 ปีที่แล้ว +2

    Praise the lord 🙏 brother 🖐️ hallelujah 🙏 amen

  • @santoshkumarpenugula8487
    @santoshkumarpenugula8487 2 ปีที่แล้ว +2

    Praise the Lord brother exlent message

  • @persislanka7145
    @persislanka7145 ปีที่แล้ว +1

    Dry very good explanation brother Prakash garu . God bless you abundantly n use u mighty. 🙏

  • @vijayrajubakka7836
    @vijayrajubakka7836 ปีที่แล้ว +2

    praise the lord prakash anna, meeru WCM kiran paul annatho debate cheyyandi brother, appude kadha clarity ga telusthundhi, vedhalalo dhevudu unnada ledhu ani , I am waiting for that debate

  • @jangamsuvarnaraju8625
    @jangamsuvarnaraju8625 2 ปีที่แล้ว +1

    Praise the lord pastor garu🙏🙏

  • @vijayveeravalli4121
    @vijayveeravalli4121 2 ปีที่แล้ว +3

    🙏Good evening sir praise the Lord vandanalu from Vijay vanastalipuram HYD

  • @veerusuper8522
    @veerusuper8522 2 ปีที่แล้ว +2

    praise the Lord sir

  • @gsjravikumar9447
    @gsjravikumar9447 2 ปีที่แล้ว +2

    Praise the Lord Brothers 🙏💓🙏

  • @suseelaamudala7637
    @suseelaamudala7637 2 ปีที่แล้ว +2

    Praise the Lord 🙏 prakash gantela brother garu . Ur messages are very good 👍 and helpful to us .

  • @Taraka1972
    @Taraka1972 2 ปีที่แล้ว +8

    మోక్షం కావాలంటే ఏసుప్రభువు దగ్గరకు రండి, మీరు ఉహించే సకల దేవుళ్ళకంటే మిక్కిలి ఉన్నత స్థితిలో ఉన్న దేవుడు ఏసుక్రీస్తు-------- స్వామి వివేకానంద
    రెఫఫరెన్సు---- జ్ఞానదీపం పేజీ 7 ,270
    ప్రచురితం. : రామకృష్ణ మతం హైదరాబాద్
    గమనిక: భారతీయ ఋషులు తో మాట్లాడే దేవుడు, బైబిల్, ఖురాన్, ప్రవక్తలతో నడిచే దేవుడు ఒక్కడే,దేవుడు పక్షపాతి కాదు. Praise the lord ,sir

  • @rathnamalathota3283
    @rathnamalathota3283 2 ปีที่แล้ว +2

    Praise the Lord 🙏. Sir

  • @jesusforetress
    @jesusforetress 2 ปีที่แล้ว +2

    Wonderful explanation sir.

  • @RavitejaJonnala
    @RavitejaJonnala 20 วันที่ผ่านมา

    We are very good explane sir nice every person understanding

  • @pg_7080
    @pg_7080 2 ปีที่แล้ว +16

    Thanks to all dear ones for your words of encouragement.🙏 If you are blessed by this program praise the Name of the Lord!🙏🙏

  • @MVSVaraPrasad
    @MVSVaraPrasad 2 ปีที่แล้ว +1

    Very nice, good truth sir

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 2 ปีที่แล้ว +1

    Praise the lord brother all messages are wonderful and excellent

  • @SRJ489
    @SRJ489 2 ปีที่แล้ว +1

    wounderful వివరణ బ్రదర్ 🙏🏽

  • @balayashodhan5292
    @balayashodhan5292 2 ปีที่แล้ว +1

    Praise the lord brother 🙏

  • @bonchanpallifrancis9363
    @bonchanpallifrancis9363 2 ปีที่แล้ว +1

    Praise the lord brother 😁 🙏

  • @chittibabu8317
    @chittibabu8317 2 ปีที่แล้ว +1

    praise the lord vandanaiu 🙏

  • @louisraj7490
    @louisraj7490 2 ปีที่แล้ว +2

    Xelent Anna tq praise the Lord 🙏✝️ amen

  • @SRJ489
    @SRJ489 2 ปีที่แล้ว +1

    praise the lord brother 🙏🏽🙏🏽

    • @vishwakalagolusula4694
      @vishwakalagolusula4694 2 ปีที่แล้ว

      Praise the Lord brother Prakash we are very thankful so many n interesting messages u are giving we are learning new things from u tq

  • @nribkha7502
    @nribkha7502 2 ปีที่แล้ว +2

    Praise the lord 🙏 Anna garu

  • @santoshkumarpenugula8487
    @santoshkumarpenugula8487 2 ปีที่แล้ว +1

    Exlent message sir thank you Jesus

  • @giridhark9889
    @giridhark9889 2 ปีที่แล้ว +2

    2/2 - చివరగా ప్రకాష్ గారు మీకు వీలైతే నా ఈ సందేహానికి జవాబు ఇవ్వగలరని ఆశిస్తాను. రోమా 1:18-25 లో చెప్పినట్లు - దేవునిగూర్చి తెలియశక్యమైనదేదో అది మనుష్యులకు విశదమైయున్నది అలాగే దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి అని పౌలు గారు అన్నారు.వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. - ఇదంతా ఎప్పుడు, ఎలా జరిగింది? అలాగే నోవహు జలప్రళయము తరువాత జరిగిందా లేక ముందు జరిగిందా?
    అంతకు ముందు కూడా దేవుని జ్ఞానము విశదపరచబడింది కాని వారు చెడిపోయారు. దేవుని కుమారులు కూడా శరీరాశలకు లొంగి దేవుని విస్మరించారు.అందుకే జలప్రళయము. అలాగే నోవహు సంతానము వృద్ధి చెందిన తరువాత కూడా వారు తప్పుడు మార్గాల్లో వెళ్లారు. పెలెగు సమయంలో ఖండాలు విడిపోయాయి. మరి ఈ విగ్రహారాధపు ఆత్మ నోవహు వారసులలో ఎప్పుడు మళ్ళీ వచ్చింది? ఖండాలు విడిపోకముందా లేక విడిపోయిన తరువాతా? లేదా బాబేలు గోపురం కట్టక మునుపా,? నోవహు కుమారులకు దేవుని గురించిన జ్ఞానము ఉన్నది అని మనము అనుకోవచ్చు కాని వారి వారసులు ఆ జ్ఞానమును సృష్టమునకు ఆపాదించి వారికి నష్టమును చేకూర్చుకున్నారు అని మాత్రం అనుకోగలను. అలాగే ఖండములు విడిపోకమునుపే ఇది జరిగింది అని కూడా భావిస్తాను. బాబేలుగోపురం కూడా ఖండములు విడిపోకమునుపే కట్టబడింది అని భావిస్తాను. తరువాత భాషలు, మనుష్యులు, ఖండాలు విడిపోవుట జరిగింది. అందుకే అన్ని ఖండాల్లో జలప్రళయం గురించిన కధనాలు ఉన్నాయి. మీరు ఈ వచనాలను మానవ చరిత్రతో పోల్చి ఏదైనా సందేశం ఇస్తే బాగుంటుందేమో అని ఒక ఆశ. బహుశా మీ నుంచి మరీ ఎక్కువ ఆశిస్తున్నానేమో.!! దేవుని చిత్తమైతే, మీకు వీలైతే సమాధానము ఇవ్వగలరు..!! ఒక వీడియో రూపంలో చేస్తే భావి తరాలకూ ఉపయోగపడుతుంది అని నా భావన..!! ధన్యవాదాలు మరియు దైవాశీస్సులు..!! 🙏💐🙌

    • @pg_7080
      @pg_7080 2 ปีที่แล้ว

      Plz see my video on Cosmological Argument for God's Existence.
      ఆదాము మొదలుకొని ఇప్పటి వరకూ ఆ దైవ ప్రత్యక్షత (రోమా 1.19-20) అందరికీ అందుబాటులో ఉంది. అది ఏదో ఇతర మత గ్రంధాల్లో ఉన్న దైవ ప్రత్యక్షత కాదు. అది సృష్టిలో అనగా విశ్వంలో దాగి వున్న దైవ ప్రత్యక్షత. మనిషి విశ్వంలోని ప్రాకృతిక వస్తువులను ఆలోచనాత్మకంగా అధ్యయనం చేయడం వల్ల ఈ దైవ ప్రత్యక్షతను తెలుకుంటాడు. ఇది అన్ని కాలాల్లో అందరికీ అందుబాటులో ఉన్న దైవ ప్రత్యక్షత. ఈ దైవ జ్ఞానాన్ని మనుషులు కావాలని తిరస్కరిస్తున్నారు౼వాళ్ళ ఇష్టారాజ్యంగా జీవించడం కోసం... అంటున్నాడు పౌలు ఈ సందర్భంలో.

  • @chakravarthychintha3871
    @chakravarthychintha3871 3 ปีที่แล้ว +4

    Vandanalu brothers

  • @aeraju1361
    @aeraju1361 2 ปีที่แล้ว +1

    Thank you sir praise the lord God bless you

  • @laxmanaraobonela5042
    @laxmanaraobonela5042 3 ปีที่แล้ว +1

    Praise the lord in the name of jesus

  • @balajie6777
    @balajie6777 2 ปีที่แล้ว +2

    Thank U brother for valuable information 👏🏻👏🏻👏🏻

  • @jandavathnagulu5898
    @jandavathnagulu5898 2 ปีที่แล้ว +1

    Good information thank you sir

  • @jessicavja507
    @jessicavja507 2 ปีที่แล้ว +1

    Super prakash garu

  • @kambhampatielisha9669
    @kambhampatielisha9669 11 วันที่ผ่านมา

    Anna excellent explanation

  • @serventoflordjesus8688
    @serventoflordjesus8688 2 ปีที่แล้ว +3

    అద్భుతమైన వివరణ సార్ 👌

  • @kokkiliramanayya3935
    @kokkiliramanayya3935 2 ปีที่แล้ว +1

    Vedas are from the period of Vedavyas ie about 5000yrs ago where as Jesus Christ is of 2022yrs ago.
    How vedas can desribe JESUS
    But there are similarities between vedas and Bible. No question of comparision.phylosophy is same in both..
    Love and service is the main objective but leaving this aspect people are interpreting at their convenience and creating unnecessary coplications.in the present days fighting against each other.
    In my life I have many Christian and Muslim friends never had any misunderstanding. Or any problem.
    Today everywhere complications and I strongly condemn such brutal activities mainly because of present political interference..
    As long as we love and render services with honesty with out any bad intentions mankind will live.in Peace and PROSPERITY. That is ultimate goal.

  • @gurisettysrinivasarao8973
    @gurisettysrinivasarao8973 2 ปีที่แล้ว +4

    వందనాలు గంటెల ప్రకాష్ గారు

  • @sudhadiagnostics8084
    @sudhadiagnostics8084 2 ปีที่แล้ว +1

    shalom

  • @sudhadiagnostics8084
    @sudhadiagnostics8084 2 ปีที่แล้ว +2

    prakash annagaru mee veevarana adbutham amogam bible sathya grandham jesus nijadevudu

    • @vijayakumari-ru6yu
      @vijayakumari-ru6yu 2 ปีที่แล้ว

      Praise the lord nana god blessed with the glorious Life

  • @jennishavlogsvizag8391
    @jennishavlogsvizag8391 3 ปีที่แล้ว +20

    అపోస్థలుడైన పౌలు ఇతర గ్రంధాల లోని లేఖనాలను బైబిల్ లో ఉన్న అంశాలకు కోడ్ చేసినపుడు తీసుకున్న జాగ్రత్తలు/ పరిమితులు:
    (ప్రకాష్ గంటెల గారు విశ్లేషణ తో కూడిన వివరణ)
    👉 *పౌలు ఇతర గ్రంధాల రచనలను ఎప్పుడూ కూడా దైవాంశ సంభూతమైన రచనలుగా పరిగణించలేదు.*
    👉 *ఇతర గ్రంధాల అంశాలను ప్రాథమిక రుజువులు గా చూపలేదు.*
    👉 *ఇతర గ్రంధాలలోని అంశాలను బైబిల్ కంటే గొప్పవిగా చూడలేదు మరియు ఎంచలేదు.*
    👉 *ఇతర గ్రందాలలోని విషయాలను గాని, వ్యక్తులను గాని క్రీస్తుతో సమానంగా ఏనాడూ ఎక్కడా మాట్లాడలేదు.*
    👉 *ఇతర గ్రంధాల ప్రస్తావన చేసేటపుడు వాటిని క్షుణ్నంగా అధ్యయనం చెయ్యకుండా కోడ్ చెయ్యలేదు.*
    👉 *ఇతర గ్రంధాల నుండి మాట్లాడే ఏ అంశమైనా ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో మాట్లాడలేదు.*
    👉 *పౌలు యొక్క రచనలలో గాని, భోధల్లో గాని క్రీస్తు సారుప్యాన్ని మార్చలేదు.*
    👉 *లేఖనాల ప్రమాణాన్ని పాటించాడు మరియు ప్రశస్తతను ఎక్కడా తగ్గించలేదు.*
    👉 *సువార్తను మార్చలేదు, ఎవరైనా మారిస్తే ఒప్పుకోలేదు.*
    *నోట్:* 🙏
    పౌలు తీసుకున్న ఈ జాగ్రత్తలు/ పరిమితులు అనుసరించి ఇతర గ్రంథాలలో నుండి వివరణ ఇతరులకు ఇవ్వొచ్చు గాని జాగ్రత్తలు/ పరిమితులు తీసుకోకుండా ఎడా పెడా ఇతర గ్రంధాల లోనివి కోడ్ చెయ్యడం మంచిది కాదు.

    • @pg_7080
      @pg_7080 2 ปีที่แล้ว +6

      Thank you Jenni for patiently typing and posting the precautions. Thanks a ton. God bless you

    • @jennishavlogsvizag8391
      @jennishavlogsvizag8391 2 ปีที่แล้ว +5

      @@pg_7080 అన్నా ధన్యవాదాలు 🙏 మూడు గంటలు ఏక ధాటిగా మాట్లాడుతూ, ప్రజలలో కలుగుతున్న సందేహాలను ఓపికతో సమాధానం ఇస్తూ చైతన్య పరిచిన మీకు నా చిన్నపాటి తోడ్పాటును అందించాను అంతే.😊
      మీకే నా నిండు కృతజ్ఞతలు.🙏
      దేవునికే సకల మహిమ చెల్లును గాక ఆమెన్.🙌
      (ఇట్లు Charles Finney...✍️)

  • @kumarip5822
    @kumarip5822 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏

  • @kathivinodkumar3049
    @kathivinodkumar3049 2 ปีที่แล้ว +1

    Interview theesukuntunna bro ki kuuda clarity raalenteh undi.Yendukandi pitta khathalatho neerupinche prayatnam chesthunnaru.

  • @AnilJohn-x2m
    @AnilJohn-x2m 2 ปีที่แล้ว +1

    Earth Age and Bible period gurinchi please explain cheyyandi..Sir . Adam to now how many years..?

  • @karuturilazarus8082
    @karuturilazarus8082 2 ปีที่แล้ว +2

    Praise the lord.Sir number కావాలి అండి

  • @fr.yesuratnamthota8109
    @fr.yesuratnamthota8109 2 ปีที่แล้ว +2

    ప్రస్తుతం చాలా గందరగోళం మధ్యనే క్రైస్తవ్యం నడుస్తోంది.

  • @RameshKandukuri-dl5zl
    @RameshKandukuri-dl5zl หลายเดือนก่อน

    Please conduct it is better to show good way to unknowned the puiple.

  • @vijjididla6441
    @vijjididla6441 2 ปีที่แล้ว +2

    పౌలు గారు..అసలు..ex. ఎందుకు తీసుకోవాలి.. అది.కావాలి...తీసుకోకుండా..చెప్పా లేడా, చెప్పగలడు.. అయినా..తీసుకున్నాడు..... వాళ్ల మత గ్రందలో..ఉన్న..మాటలను,..మన బైబిల్ లో పెట్ట దానికి..పౌలు గారు... పరిశుద్ధ ఆత్మ .ఆవేశంతో,. పలికే టపుడు...దేవుడు..అనుమతి ఇచ్చాడు....దాని అర్థం ఎమిటి.....ఆ ఐడియా..పౌలు గార్కి..దేవుడే.ఇచ్చాడు...

    • @pg_7080
      @pg_7080 2 ปีที่แล้ว +2

      పౌలు గారిని అడగండి. ప్రభువు కూడా ex తీసుకున్నారు. బైబిల్ పూర్తిగా తెలుసుకోండి.

    • @RaambabuK
      @RaambabuK 2 ปีที่แล้ว

      @@pg_7080 We asked Paul, he asked us to follow him. Don't you follow Paul? Are you greater than Paul?

  • @VarunSettipalli-l9r
    @VarunSettipalli-l9r 10 หลายเดือนก่อน

    Asalu vedamu ane mataku ardam emiti pastor garu janam papam ante emiti pastor garu vigrahalaku Arpinchi vaatine enduku tinakudadu pastor garu

  • @soumithrachary4997
    @soumithrachary4997 15 วันที่ผ่านมา

    అవును విశ్వకర్మ అంటే యేసునే ఈ విశ్వాన్ని స్వయంగా తానే నిర్మించాడు. వడ్రంగి.

  • @jesuschrist-ls1by
    @jesuschrist-ls1by 2 หลายเดือนก่อน

    అందుకే బైబిల్ లో అతిగా జ్ఞానవతుడుగా అవద్దు అని ప్రభువు రాశారు అతి ఙ్ఞానంగా వుంటే ప్రకాష్ pastor లాగా తయారవుతారు😊😅

  • @johnnessurepally6952
    @johnnessurepally6952 2 ปีที่แล้ว +1

    There is no JESUS in vedas but JESUS is in the BIBLE because the BIBLE is inspired by the Holy Spirit not Vedas.so please tell the truth.

    • @pg_7080
      @pg_7080 2 ปีที่แล้ว

      There's no mention of Jesus in Vedas. U r right. It's already told in the video.

  • @jobmandem9559
    @jobmandem9559 2 ปีที่แล้ว +1

    Herod daggaraki gnalulu velladam dwara Yesu puttuka gurinchi teliya cheya badindi, oka survey jariginattuga telusthundi chinna biddalanu champataniki.

  • @marumudiranjith1199
    @marumudiranjith1199 2 ปีที่แล้ว

    Prakash annaya వేదాల్లో క్రీస్తు లేడు కానీ కొన్ని విషయాలు అపాధిoచ బడతాయ్

  • @ReshwanthBattula-ip9fk
    @ReshwanthBattula-ip9fk หลายเดือนก่อน

    1:04:56

  • @ravindervemula7135
    @ravindervemula7135 2 ปีที่แล้ว

    ఈ వచ్చిన వాళ్ళలో ఆర్యులు , క్రైస్తవులు, ముస్లిoలు , ఎవరు మొదలు వచ్చారు ,ఎవరు భారతీయులు?

    • @indian5546
      @indian5546 ปีที่แล้ว

      ఆర్య ద్రావిడ సిద్ధాంతం తప్పని అంబేద్కర్ గారి ఎప్పుడు ప్రతిపాదించారు నిజాలు తెలుసుకోండి సొల్లు కబుర్లు చెప్పి అమాయకులను మోసం చేయకండి 🙏

  • @012345665432101
    @012345665432101 2 ปีที่แล้ว +2

    Dear Brother,
    Either I couldn't ask you properly or you could not catch my point. Again I am trying to ask you my question clearly.... Please try to clarify:
    Abraham, Isaac, Jacob etc. Ki Devudu elaa ithe thanani thaanu reveal chesukunnaado, alaane Devudante entho thapana vunna India lo kooda poorvam Munulu, Rushula ki Devudu thanani gurinchi, Thana Rakshana Pranaalika gurinchi thaanu reveal chesundochu kada?
    Anduke vedaallo aneka vishayaalu Kreesthuni goorche annattu vunnaayemo anedi naa sandeham.
    Devudu andarikee Devude, Anyulakoo aayane Devudani Bible lo vundi.
    రోమీయులకు 3: 29
    దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే.
    So, Mana India ne kaadu, evaru Sathyamaina Devuni yadaartham ga vedakinaa aayana thanani thaanu thappaka reveal chesukune vuntaadu anukovachu kada (Not only in the case of Abraham, I mean in the case of Rushu lu, Munu lu, Ancient people, especially in the case of Vedas)...
    According to
    లూకా 11: 10
    అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను
    Just to have the right understanding I am asking brother 🙏

    • @godslovefellowshipandwelfa5848
      @godslovefellowshipandwelfa5848 2 ปีที่แล้ว

      🙏🏻 Praise the lord 🙏🏻

    • @hrvijayawada2900
      @hrvijayawada2900 2 ปีที่แล้ว

      Bro ramakrishna can I respond to your comment? Can I share my opinion?

    • @012345665432101
      @012345665432101 2 ปีที่แล้ว

      @@hrvijayawada2900 Yes please.

    • @hrvijayawada2900
      @hrvijayawada2900 2 ปีที่แล้ว

      @@012345665432101 బ్రో, అబ్రహం ఇసాకు యాకోబు వీరు యూదులు. ఋషులు, మునులు వీరు ఆర్యులు. దేవుడు తన అనాది కాల ప్రణాళికలో ముందుగా యుదుల్ని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు, అందుకే దేవుడు తనని తాను ముందుగా యుదులకి మాత్రమే కనబర్చుకున్నాడు. కాలక్రమేణా ఆయన అందరికి అనగా అన్యజనులకు కూడా దేవుడు ఐయ్యి Jesus రూపం లో అందరికి కనపర్చుకున్నాడు.
      ఇక పూర్వకాలంలో దేవుడు ఋషులు మునులకు కూడా కనబర్చు కుని ఉండొచ్చు కద? అనేది మీ డౌట్ కద బ్రో. భూమ్మీద ఉన్న ప్రతి మనిషికి ఏది అవసరమో అది మాత్రమే Bible లో లోకించబడ్డాయి, మనిషికి పనికిరాని విషయాలు Bible లో లోకించలేదు. దేవుడు మునులకు ఋషులకు కనబర్చుకునుంటే అది కచ్చితంగా bible లో లోకించి ఉండేవారు.
      So bible మాత్రమే మనకు ప్రామాణికం. God bless you. ఇంకా doubts ఉంటే అడుగు నాకు తెలిస్తే చెప్తాను.

    • @012345665432101
      @012345665432101 2 ปีที่แล้ว

      @@hrvijayawada2900 First of all thank you Brother for your response.
      I understood your reply and I too agree with you.
      Thank you for your valuable time. I am also from Vijayawada, working in Tamilnadu.
      Basically I am from Hindu family. God revealed himself to me. Just because of anxiety I asked the doubt.
      Thank u once again, Praise The Lord 🙏

  • @metharilakkshmon8476
    @metharilakkshmon8476 2 ปีที่แล้ว

    క్రైస్తవులు గాని హిందువులు గాని ఒకవిషయం గమనించండి వేదాలు భారతీయ సంపద అని గొప్పలు చెప్పుకొంటున్నారు అలాంటి సంపదను 130 కోట్ల భారతీయులందరు అనుభవించాలి గదా మరి ఎందుకు వాటిని భారతీయ అన్ని భాషలలోనికి తర్జుమా చెయ్యలేకపోవుచున్నారో గ్రహించండి వేలా సంవత్సరాలు బ్రాహ్మణులు తప్ప వేరే వారిని చదువు నివ్వలేదు వాటిని అందరూ చదివితే తప్పకుండా యేసు క్రీస్తూ యొద్దకు భారతీయులు వస్తారని వారికి తెలుసు ఈ మధ్యనే దాశరథి రంగాచారులవారు తెగించి తెలుగులోకి తత్జుమా చేసాడు ఇప్పుడైనా వాటిమీద నమ్మకం ఉన్నవారు వాటిని చదివి క్రీస్తునూ లోనికి రాకుండా క్రైస్తవులే అడ్డుకొంటున్నారు

  • @vijjididla6441
    @vijjididla6441 2 ปีที่แล้ว +1

    అవును..కాదు.అన్నట్టు మాట్లాడు.తున్నారు...చాలా.తెలివిగా,,. పౌలు. గారు..గారు..వాడారు..కాబట్టి...వాడవచ్చు...కని..ophirగారు..చెపుతున్నారు..గానుగ, . చెప్పకూడదు..అని చెపుతున్నారు...ప్రకాష్.గారు...మి చర్చ..పరమార్థం..అదేనా....

    • @pg_7080
      @pg_7080 2 ปีที่แล้ว +1

      మీరు పూర్తిగా వినండి. స్పష్టత వస్తుంది. పౌలు ఎలా quote చేశాడో అలానే చేయాలి తప్ప ఎడా పెడా quote చేయరాదు. సరిగా వినండి

    • @vijjididla6441
      @vijjididla6441 2 ปีที่แล้ว

      Tq. Sir. . నా కామెంట్ కు reply ఇచ్చినందుకు....ఒక్క. ప్రశ్న ,,మీరు.తప్ప.కుండా. answer చెప్పాలి,,.మీరు తిట్టిన ..మాకు. దివెనే,,దేవుడు పక్షపాతి. కదూ...కదా, ...ఆయన్ను..నిజాయితీగా. వెతుకు వారికి..ఆయన్ను, .అయన..తెలియ పరచుకొడా? దేవుడు.అందరకీ దేవుడే.కదా, ఒక ఇజ్రాయెల్ కుమత్రమే కదా.కదా, ..ప్రతి జాతి, వారు..ప్రతి.దేశపు వారు...దేవుణ్ణి..తెలుసు కోవలని,...తమకు...తెలిసిన. మార్గం లోవేతికే ఉంటారు.
      కదా,...పక్షపాతి..కని.దేవుడు..ఒక్క... ఇజ్రాయెలు. దేశమును .మాత్రమే ప్రేమించ డా,,.వారికి మాత్రమే,...తన గురించి....గ్రంథాలలో. రాయించాడు.....అందరు సమానం కదా...sir,...ex.. ఒక తండ్రి...దూరంగా. ఉంటే...తన రాక కోసం ఆ తండ్రి కి ఉన్న 5 గురు...పిల్లలు. ఎదురు చూస్తున్నారు...... అప్పుడు...ఆ..తను వస్తున్న సంగతి...అందరకీ..తెలియ పరచడం న్యాయమా,?..ఏదో ఒక్కరికీ చెప్పి...అందరకీ చెప్ప మానడం..న్యాయమా....మిగతా వారు కూడా అయన పిల్లయే కదా.... వాళ్ల ప్రేయర్..ఎందుకు..వినలేదు....అదే.న.ప్రశ్న,....ఇండియా...దేశపు.పూర్వీకులు కూడా..దేవుని వెతికారు..కదా,...వారికి.ఎందుకు..తనగురించి...చెప్పలేదు....

  • @rgs733
    @rgs733 2 ปีที่แล้ว +1

    Superior god vaallaku sruthulu cheppada anna sanskrit ki lipi lenappudu yela vrasaaru mee explanation wrong

    • @pg_7080
      @pg_7080 2 ปีที่แล้ว

      అది నా explaination కాదు...వాళ్ళు ఏమి చెప్పుకుంటున్నారు అనేది చెప్పాను... అంతే. సరిగా వినండి.

  • @jobmandem9559
    @jobmandem9559 2 ปีที่แล้ว +1

    Brother, Shalem Raju anna oka video choosanu. Devathalanabadinavaru mokkina Devudu evaru? Ane title. Dani meeda oka video cheyagalaru. Andulo anna Garu anni references tho chepparu.
    Quran lo Jesus unnadu kada anna. Alantappudu vere grandhallo kuda Peru leka poina polikalu undacchu kada?

    • @mrinnugs1756
      @mrinnugs1756 2 ปีที่แล้ว +1

      Quran లో యేసుక్రీస్తు మన యేసుక్రీస్తు కాదు.. చాలామంది క్రీస్తులున్నారు..

    • @lukemesa1248
      @lukemesa1248 2 ปีที่แล้ว +2

      బైబిలు లోని క్రీస్తు, ఖురాన్ లోని ఈసా ఒక్కరు కాదు తమ్ముడు.

    • @gideon2239
      @gideon2239 2 ปีที่แล้ว

      పొరపడగండి BIBLE JESUS వేరు, QUR'AN ESA (JESUS) వేరు....

    • @pg_7080
      @pg_7080 2 ปีที่แล้ว +3

      ఖురాన్ కొత్త నిబంధన తర్వాత రాశారు. అందులో బైబిల్లో ఉన్న విషయాలు చాలా ఉన్నాయి...కొన్ని మార్పులతో. బైబిల్ రాసి ముగించిన 600 సంవత్సరాల తర్వాత రాసింది. మనం మాట్లాడేది బైబిల్ కి ముందు రాసిన విషయాలు, లేఖనాలు.

  • @jobmandem9559
    @jobmandem9559 2 ปีที่แล้ว

    Anna, paata nibhandana lo kuda Christ ane Peru kanabadu. Kaani his work was revealed kada by God. Alane vedallo kuda Devudu tana unikini kanuparachu koledantara?
    Isaiah 45:21 - It says God had declared his word from ancient time to all generations. Ee word only only mana varike reveal ayyinda?

    • @pg_7080
      @pg_7080 2 ปีที่แล้ว +2

      పాత నిబంధన లో మెసియా అనే పదం ఉంది. ఈ పదాన్ని గ్రీక్ అనువాదంలో క్రిస్టోస్ అన్నారు. ఇందులో నుంచే క్రీస్తు శబ్ధం వచ్చింది. పాత నిబంధనలో క్రీస్తు గురించి అనేక ప్రవచనాలున్నాయి.
      Luk 24:25-27: "అందుకాయన- అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనముల భావము వారికి తెలిపెను."

    • @rajeshkumarreddydukka1601
      @rajeshkumarreddydukka1601 2 ปีที่แล้ว +1

      మీ విశ్లేషణ చాలా బాగుంది

    • @rajkumarnidamarthi57575
      @rajkumarnidamarthi57575 2 ปีที่แล้ว

      పాత నిబంధనలో మెస్సేయా శబ్దం లేని ఒక పుస్తకం తీసుకుని ఇదే logic ఉపయోగిస్తారు వాళ్ళు!

    • @nallapumary4659
      @nallapumary4659 2 ปีที่แล้ว

      Praise the Lord pastor garu Mathew 2nd chapter 12th wers I want clarity Please sir God bless you thank you for your wonderful words.

  • @korwachittibabubabu3394
    @korwachittibabubabu3394 2 ปีที่แล้ว

    అయ్యా మరి మెషినారి వాళ్ళు ఎందుకు ఇండియా కు వచ్చినారు?

  • @kathivinodkumar3049
    @kathivinodkumar3049 2 ปีที่แล้ว

    Yesu Kreesthu andariki Prabhuva..,leka Christhavulaku maatrame Prabhuva ..?

    • @psrajpalla1182
      @psrajpalla1182 2 ปีที่แล้ว

      Meeru Prabhuvuni andari daggariki theesukelthey andariki Prabhuvu...Rakshakudu......

  • @kathivinodkumar3049
    @kathivinodkumar3049 2 ปีที่แล้ว

    Bhilaamu Yududa,Yudeetharuda...?

  • @kathivinodkumar3049
    @kathivinodkumar3049 2 ปีที่แล้ว

    Vedaalu motham lo nundi kaadu ..,devudini gurchina prathyakshatha unna sandharbhaalanu chuputhu Yesu vaipuku naduputhunte ..,annavasaramga kangaaru paduthu ardham leni chercha yenduku...?

  • @RavitejaJonnala
    @RavitejaJonnala 20 วันที่ผ่านมา

    Chala mandi cheduvkonaru Kani burralu youse cheyaru

  • @vijjididla6441
    @vijjididla6441 2 ปีที่แล้ว +6

    మీకు వందనాలు, ..మీరు ఎప్పుడు. Ophir .గారు ఎం చెప్పిన..అది.తప్పు అనే ..చెప్పడానికి...సిద్దంగా ఉన్నారు.అని,బాగా అర్థం అవుతుంది.....

  • @SRJ489
    @SRJ489 2 ปีที่แล้ว

    😀😀😀

  • @kathivinodkumar3049
    @kathivinodkumar3049 2 ปีที่แล้ว

    Paralokha rajyam lo Christhavulu maatrame undaru bro ...,Prathi janam ,prathi vamsham...,aahya bhashaalu maatlade vaallu aayana simhasanam mundu yela unnaru...?

    • @gideon2239
      @gideon2239 2 ปีที่แล้ว

      పుట్టుకతో ఎవరూ క్రైస్తవులు లేరు ఆండీ!! అందరూ మళ్ళీ పుట్టలసిందే క్రీస్తులో వాళ్లే క్రైస్తవులు...క్రైస్తవులు మాత్రమే ఉండరు అన్నారు ?? అంటే క్రీస్తును ఎరుగని వారు కూడా ఉన్నారా పరలోకంలో???

  • @kathivinodkumar3049
    @kathivinodkumar3049 2 ปีที่แล้ว

    Bible ni Prakkaku petti meerendu ki vere books ni code chesi niroopinche prayatnam chesthunnaru.Bible kada manaki pramaanikam.Gnaanulanu gurchi cheppaniki ...

  • @ramakrishnakondragunta5534
    @ramakrishnakondragunta5534 2 ปีที่แล้ว

    Darwin kuda anthe annadu endukante manishi lo unna lakshanaalu kothilo unnayi kaabatti manishi kothi nundi puttadu annadu .idi kuda anthe

  • @kathivinodkumar3049
    @kathivinodkumar3049 2 ปีที่แล้ว

    Yesu ani undadu bro..., poolikalu raktham gurinchi vedaallo undadam,Yesu raktham ani yela untadi bro..,Anyulu annattlu antunnaru.., Mari aah slokaalu chadivina kondaru poojaarulu avi yesulo neraveraayani nammi maarumanasu pondaaru kada..!

    • @psrajpalla1182
      @psrajpalla1182 2 ปีที่แล้ว

      Vaaru Bible ni kooda chadivi theylusukoni vachaaru...

  • @kathivinodkumar3049
    @kathivinodkumar3049 2 ปีที่แล้ว

    Yona veru gnanulu veru...Yona pravaktha aayanaku vaakku prathyaksham aindi.Veellu khagola shasthrulu kaabatti oka star ni vaadukoni vaallanu nadipinchaadu.Yentandi mee comparison.

    • @pg_7080
      @pg_7080 2 ปีที่แล้ว

      జ్ఞానులు కేవలం స్టార్ వల్ల ప్రభువును కనుక్కొలేదు. వాళ్ళు వచ్చి మళ్లీ పాత నిబంధన లోని మీకా 5 వల్ల బెత్లెహేం ని కనుగొన్నారు. వీడియో పూర్తిగా వినాలి

    • @kathivinodkumar3049
      @kathivinodkumar3049 2 ปีที่แล้ว

      Mathew 2:9 Prakaram nakshathram vaatini shishuvu(Jesus)unna chotu varaku nadipinchindi .Grandhala dwaara vaallaku confirmation vatchindi kaani thuurpu desham nundi vaatini nadipinchindi nakshathrame..., Aaina Yonaku ,Gnanulanu campare cheyadam questionable.

  • @rangojuraju7004
    @rangojuraju7004 2 ปีที่แล้ว

    Abraham. Ramu. Kapi raktamu. Akada vute. Yasu. Akada vutadu. Yasu. 2dogaluku.seluvavesaru.okayasu.adukuchachadu.dogaluadukuchavaliduyuna.samudragarabamulo.vunatu.yasubogarabamaduvuta.andu.yuna.chachevunada.mare.yasu....yasu.abadamuchepida..yana.abadama........ Bibulu. Kalipita. Kadalu.

  • @kathivinodkumar3049
    @kathivinodkumar3049 2 ปีที่แล้ว

    Eddarini kurchobetti maatladinchandi...,Sathyam grahiinchaalanteh.

  • @manoranjan6894
    @manoranjan6894 2 ปีที่แล้ว

    Babu miku thelinadhi chepithe intha show cheyakaraledhu.... Theledhhu anni oppukondi ayana cheppedhi mana christains ki kadu bayata hindu sodharalu ni ela kristhu vaipu ki thisukuni ravalo okka idealogical ga vellaru.....

  • @kathivinodkumar3049
    @kathivinodkumar3049 2 ปีที่แล้ว

    Nannu vethakani vaariki nenu dorikithini ani undi kada ..., Bible lo.

    • @pg_7080
      @pg_7080 2 ปีที่แล้ว

      దాని అర్థం ఇతర పుస్తకాలన్నీ ఆయనే రాయించాడు అనా?!

  • @kathivinodkumar3049
    @kathivinodkumar3049 2 ปีที่แล้ว

    Thappinchokoniki nenu niruupana cheyakkarledu ane meere noti meeda velu vesukoni kurchondi.

    • @pg_7080
      @pg_7080 2 ปีที่แล้ว

      పాపం. ఎందుకింత శ్రమ. నీకు అర్థం కాకపోతే వదిలేయ్. పాపం ఇన్ని పోస్టులు పెట్టాలా?! డోంట్ వేస్ట్ టైం ప్లీజ్.

  • @RavitejaJonnala
    @RavitejaJonnala 20 วันที่ผ่านมา

    Aryulu vedesheyule nenu school lo cheduvkonna

  • @kathivinodkumar3049
    @kathivinodkumar3049 2 ปีที่แล้ว

    Meeru yentha bhayankaranga Sathyanni thappu doova pattisthunnaru yentandi..?

  • @bathulakanakavaraprasadh5127
    @bathulakanakavaraprasadh5127 2 ปีที่แล้ว

    యుగాలపై మీ అభిప్రాయం?ఏసు ఏయుగానికి సంబంధించినవాడు.

    • @pg_7080
      @pg_7080 2 ปีที่แล้ว

      యుగానికి ఎన్నెళ్లో ఇంత వరకూ హైందవ పండితులే ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి రాలేదు. ముందు అది తేలితే కదా!

  • @ratnakumarbodapati6402
    @ratnakumarbodapati6402 2 ปีที่แล้ว +1

    Prakash brother, Mee messages chala useful ga unnavi. Naku edyna sandeham vaste adagataniki mee phone number pettandi. Please.