మీషో గురించి తెలిస్తే చెప్పండి, తెలియని విషయాలు చెప్పి చెడ్డకాకండి meesho sarees business online

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 91

  • @tanvikasisters2022
    @tanvikasisters2022 18 วันที่ผ่านมา

    You are the best inspiration to all 🤗 me videos chusi January 1st nunchi nenu start chestunanu sis mesho lo Tq soo much for your genuine videos

  • @Kalyanikondru-kl
    @Kalyanikondru-kl 20 วันที่ผ่านมา +3

    Naku order vastunnai ani ఆనందించాలా leka e com express vallu రావట్లేదు అని bhadapadaalo అర్థం కావట్లేదు

  • @Dhruvacollections
    @Dhruvacollections 22 วันที่ผ่านมา +1

    Correct cheparu sister, 👏👏👏

  • @lankabeby6142
    @lankabeby6142 20 วันที่ผ่านมา

    🎉 సూపర్ అండి బాగా చెప్పారు

  • @kruthiventilavanya3707
    @kruthiventilavanya3707 22 วันที่ผ่านมา +1

    నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు థాంక్యూ సిస్టర్. జ్యూలరీ గాజులు, ఇయర్ రింగ్స్, నెక్లెస్ సెట్ ఇవి ఎలా ఫోటో తీయాలో ఒక వీడియో చేయండి సిస్టర్ ప్లీజ్ idea కోసం

  • @BsureshCreations
    @BsureshCreations 21 วันที่ผ่านมา

    Correct ga matiadaru akka

  • @Dhruvacollections
    @Dhruvacollections 19 วันที่ผ่านมา +1

    Same pan card nd same account tho different mobile number tho inko account create cheyocha akka, nd bank verification ke enny days time padthadhi akka

  • @leelaparimala7269
    @leelaparimala7269 21 วันที่ผ่านมา

    Nenu meesho seller avvalani anukuntunnanu. mee vedios chuse nerchukuntunnanu😊

  • @SaiCollectionsDhone
    @SaiCollectionsDhone 21 วันที่ผ่านมา

    Correct ga matladaru madam

  • @Kalyanikondru-kl
    @Kalyanikondru-kl 20 วันที่ผ่านมา +1

    Hi sister nenu meesho lo sarees upload chesaanu naku orders vastunnai nenu order accept chesi lable download chesi order ready చేసాను but order receive చేసుకోవడానికి corier vaallu ravatledu ala order వస్తున్నాయి cancil aipotunnai ticket raise చేసిన no use em cheyyaali sis please reply me

  • @sirumallakaruna765
    @sirumallakaruna765 21 วันที่ผ่านมา

    Nice correct 💯

  • @Bhargavivlogs6020
    @Bhargavivlogs6020 21 วันที่ผ่านมา

    Hi అక్క మీషో లో pricing గురించి ఒక వీడియో చేయండి అక్క ప్లీజ్

  • @nareshannam-n1r
    @nareshannam-n1r 19 วันที่ผ่านมา

    Medam product view's
    Green lo vunnayi
    Konni product view's
    Red lo vunnayi
    Viti meaning enti chepandi

  • @PinkyPink-vz1ls
    @PinkyPink-vz1ls 22 วันที่ผ่านมา

    I support you sister

  • @prabhacollection1731
    @prabhacollection1731 21 วันที่ผ่านมา

    GST amount kattina taruvata maku ala kattalo anta persent tage gurunchi chepadi please

  • @RuksanaSk-s9w
    @RuksanaSk-s9w 19 วันที่ผ่านมา

    సిస్టర్ మనకు పేమెంట్ ఎన్ని రోజుల్లో వస్తుంది మళ్లీ ఇక్కడ మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వచ్చా ప్లీజ్ కొద్దిగా చెప్పండి సిస్టర్🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lakkumokshittrends6314
    @lakkumokshittrends6314 19 วันที่ผ่านมา

    Hi andi baagunnara

  • @GadhePavan
    @GadhePavan 21 วันที่ผ่านมา

    Hai akka,I am sowjanya Naku GST lekunda ela anedhi konchem process chupinchu pls

  • @Loksha_Krthika
    @Loksha_Krthika 21 วันที่ผ่านมา

    Na daggara 50 sarees vunnayi 50 kuda different collection

  • @DivyasriADivya
    @DivyasriADivya 19 วันที่ผ่านมา

    Sister ippativataku singel ga orders vachayi, ninna okkare two oders chesaru aa two sarees oke packing chesi pampocha please reply

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  19 วันที่ผ่านมา

      @@DivyasriADivya అటు ఆర్డర్స్ ఒకరే ఆర్డర్ పెట్టారంటే ఇవ్వకండి కన్ఫామ్ గా అది ఫ్రాడ్ , రెండు శారీస్ మీకు తిరిగి రావు ....

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  19 วันที่ผ่านมา

      @@DivyasriADivya ఒకసారి ఆర్డర్ పెట్టిన వాళ్ళ name చెప్పండి

  • @travelvlogs50
    @travelvlogs50 19 วันที่ผ่านมา

    Hai andi
    Meesho lo upload chestunanu
    But delivery charges chala ekuva vesthunaru konni sarlu konni sarlu reasonable unnavi is it fine

  • @ShaikAla
    @ShaikAla 22 วันที่ผ่านมา

    akka sarees yela upload cheyyali Ani chepparu kada alage jewellery upload yela cheyyali anedi kuda chepandi

  • @Dhruvacollections
    @Dhruvacollections 20 วันที่ผ่านมา

    Hi sister, nenu meesho acount create chesthunanu, so bank details ke passbook nd chek kuda adugundha

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  20 วันที่ผ่านมา

      అవునండి అవి రెండు kuda evvali

    • @Dhruvacollections
      @Dhruvacollections 20 วันที่ผ่านมา

      @Vidya.G.saree.collection thankyou sis❤️

  • @Dhruvacollections
    @Dhruvacollections 19 วันที่ผ่านมา

    Akka cheack evakundane passbook tho bank details ok ainadhi, parledha akka,

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  19 วันที่ผ่านมา +1

      ఏం ప్రాబ్లం ఉండదు లేండి , నేను క్రియేట్ చేసుకునేటప్పుడైతే చెక్కే తీసుకుంది బ్యాంక్ అకౌంట్ తీసుకోలేదు , ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరే క్రియేట్ అయిపోతున్న అకౌంట్స్

    • @Dhruvacollections
      @Dhruvacollections 19 วันที่ผ่านมา

      @Vidya.G.saree.collection akka after 24hr inform chestam ani mail vachindhi, now nenu catalogues upload cheyana, orelse after 24hr ke cheyana

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  19 วันที่ผ่านมา +1

      బ్యాంకు వెరిఫికేషన్ పెండింగ్ ఉన్న సరే క్యాటలాగ్స్ అప్లోడ్ చేసుకోవచ్చండి ఏమి ఇబ్బంది లేదు అంతలోపు మీ ప్రొడక్ట్స్ జనాల్లోకి వెళ్తాయి ఒకవేళ ఆర్డర్ వచ్చినా సరే ఇచ్చేయొచ్చు అమౌంట్ అంత తొందరగా పడదు ఆర్డర్ తీసుకెళ్లాక ఎనిమిది రోజులకు పడుతుంది కదా అంతలోపు మీ వెరిఫికేషన్ అనేది క్లియర్ అయిపోతుంది

    • @Dhruvacollections
      @Dhruvacollections 19 วันที่ผ่านมา

      Thankyou so much akka, adagane respond avthunaru, doubts clear chesthunaru thankyou so much akka🙏

    • @amulyach7406
      @amulyach7406 17 วันที่ผ่านมา

      Oke saree 5 colours yela update cheyyali meesha lo

  • @Loksha_Krthika
    @Loksha_Krthika 21 วันที่ผ่านมา

    Meesho lo sarees sell cheyalamte okate type saree bundles thosukovala leka diffrent type sarees single piece upload cheyochha

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  20 วันที่ผ่านมา

      @Loksha_Krthika ప్రజెంట్ మీ దగ్గర ఉన్న సారీస్ అప్లోడ్,చేయొచ్చు , ఈసారి తెచ్చుకున్నప్పుడు సారీస్ సేమ్ కలర్ లో కనీసం నాలుగు సెట్స్ ఉండేటట్టు చూసుకోండి

    • @Loksha_Krthika
      @Loksha_Krthika 20 วันที่ผ่านมา

      Thankyou Andi reply పంపినందుకు

  • @DivyasriADivya
    @DivyasriADivya 22 วันที่ผ่านมา

    Sis regular gst ki money yentha pay cheyyali apply chesinappudu, meesho lo apply cheyyocha gst ni

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  22 วันที่ผ่านมา

      మీ షోలో చేయడానికి రాదండి , జిఎస్టి చేయడానికి సపరేట్గా అకౌంటెంట్స్ ఉంటారు 3000 ఖర్చు అవుతుంది మీరు జిఎస్టి చేయించుకోవాలంటే

    • @DivyasriADivya
      @DivyasriADivya 21 วันที่ผ่านมา

      @@Vidya.G.saree.collection tq sis

  • @statusforyou.creation
    @statusforyou.creation 19 วันที่ผ่านมา

    Na GST regular but meesho lo Composition chupistundi Ticket Rise chesina Solve Avvaledu konchem Help Cheyandi

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  19 วันที่ผ่านมา

      @@statusforyou.creation కాంపోజిషన్ అని చూపిస్తోంది అంటున్నారు కదా మీకు అది ఎలా అర్థమైంది ఎక్కడ చూశారు కాంపోజిషన్ అని మీ షోలో

    • @statusforyou.creation
      @statusforyou.creation 19 วันที่ผ่านมา

      @Vidya.G.saree.collection setting Lo Tax Details Lo Chupistundi

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  19 วันที่ผ่านมา

      నాకు ఉండేది రెగ్యులర్ జిఎస్టి కదండీ రెగ్యులర్ అని చూపిస్తుంది , అలాగే ఇంకొక అకౌంటు కాంపొజిషన్ జిఎస్టి ఉంది అది కూడా కాంపోజిషన్ అనే చూపిస్తోంది, మీరు జీఎస్టీ చేయించుకుని ఎన్ని రోజులు అవుతుంది అలాగే టాక్స్ కట్టారా లేదా ఒక్కసారైనా, ఒకవేళ టాక్స్ కట్టు ఉంటే ఎన్ని నెలలకు ఒకసారి కడుతున్నారు అది కొంచెం చెప్పండి

    • @statusforyou.creation
      @statusforyou.creation 19 วันที่ผ่านมา

      @@Vidya.G.saree.collection gst chepinchi one month avuthumdi & nenu Bank employee

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  19 วันที่ผ่านมา

      @statusforyou.creation ఒకవేళ మీరు రెగ్యులర్ జిఎస్టి చేయించుకోవాలి అనుకొని కాంపొజిషన్ చేయించుకున్నారేమో ఒకసారి మీకు జీఎస్టీ చేసిన వాళ్లని కనుక్కోండి, మీరు రెగ్యులర్ జిఎస్టి లోకి కూడా మార్చుకోవచ్చు ఇప్పుడున్న కాంపొజిషన్ జిఎస్టి ని , మీ డౌట్ తీరాలి అంటే మీరు ఫ్లిప్కార్ట్ లో అకౌంట్ ఓపెన్ చేయండి అంటే ఓన్లీ జీఎస్టీ నెంబర్ అందులోకి ఎంటర్ చేయంగానే అది తీసుకుంటే రెగ్యులర్ జిఎస్టి తీసుకోకపోతే కాంపొజిషన్ జిఎస్టి ఫ్లిప్కార్ట్ లో మీ జిఎస్టి నెంబర్ ఎంటర్ చేస్తే మీకు వెంటనే తెలిసిపోతుంది

  • @amulyach7406
    @amulyach7406 21 วันที่ผ่านมา

    Sis naku order vachindi aa saree naa daggara stock ledu naku stock ravadani ki 2 days padtundi nenu accept cheste 2 days dani hold cheyocha

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  21 วันที่ผ่านมา

      ఆర్డర్ ఈరోజు వచ్చుంటే రేపు సాయంత్రం యాక్సెప్ట్ చేయండి, అవతల ఇంకో టు డేస్ కూడా దాన్ని హోల్డ్ చేయొచ్చు ఒకవేళ మీకు ఆర్డర్ నిన్న వచ్చుంటే ఈరోజు ఇప్పుడు యాక్సెప్ట్ చేసేయండి ... ఓన్లీ యాక్సెప్ట్ చేయమంటున్నాను లేబుల్ డౌన్లోడ్ చేయకండి

    • @amulyach7406
      @amulyach7406 21 วันที่ผ่านมา

      Reply sis 2 days nunchi accept cheyaledu nenu Dani Dani valla yedaina problem vastunda

    • @amulyach7406
      @amulyach7406 21 วันที่ผ่านมา

      @@Vidya.G.saree.collection ok thanks so much sis

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  21 วันที่ผ่านมา

      మీకు ఆర్డర్ వచ్చిన చీర మీకు అందుబాటులోకి వచ్చాక అప్పుడు లేబుల్ డౌన్లోడ్ చేసుకోండి

  • @murali.lakshmi
    @murali.lakshmi 20 วันที่ผ่านมา

    Hi akka na products Anni block Loki velli poyayai emcheyali

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  19 วันที่ผ่านมา

      మీ ప్రోడక్ట్ ప్రైస్ కన్నా ఎమ్మార్పీ ప్రైస్ డబల్ ఉండేలా చూసుకోండి అప్పుడు బ్లాక్ అవ్వదు ప్రోడక్ట్ ప్రైస్ 500 ఉంటే ఎంఆర్పి ప్రైస్ ₹1000 పైన ఉండాలి

  • @PRKSAREES
    @PRKSAREES 21 วันที่ผ่านมา

    Hi mam

  • @GangothriTekumudi
    @GangothriTekumudi 18 วันที่ผ่านมา

    మీ షోలో సేల్ చేస్తే డెలివరీ బాయ్ ఇంటికి వచ్చి ఆర్డర్ తీసుకుని వెళ్తారా అక్క

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  18 วันที่ผ่านมา

      అవునండి వాళ్లే వస్తారు తీసుకెళ్తారు డబ్బులు కూడా అకౌంట్ లోకి పడతాయి

  • @BhavaniSri-wn5qr
    @BhavaniSri-wn5qr 22 วันที่ผ่านมา

    Meesho lo order vachina tharuvatha anta separiki accept cheyali plzz chepara ma sister acheyali anukuntundi saree ala upload cheyalo video chayandi plzz

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  22 วันที่ผ่านมา +1

      శారీ అప్లోడ్ వీడియో ఉంది చూడండి, one day lo యాక్సెప్ట్ చేయండి ఆర్డర్ వచ్చాక

    • @BhavaniSri-wn5qr
      @BhavaniSri-wn5qr 22 วันที่ผ่านมา

      @Vidya.G.saree.collection tqqq so much chala thodaraga reply echaru

  • @powerfactor5155
    @powerfactor5155 22 วันที่ผ่านมา

    Mesho lo Product అమ్మాలంటే ట్రేడ్ మార్క్ ఉండాల? కొంచం చెప్పగలరు

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  22 วันที่ผ่านมา

      జీఎస్టీ ఉండాలి లేదా ఎన్విరాన్మెంట్ ఐడి తో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి అంతే

  • @leelaparimala7269
    @leelaparimala7269 21 วันที่ผ่านมา

    Meesho lo mee page name enti? Ee channel namenaa?

  • @RK_Fashions-g4q
    @RK_Fashions-g4q 21 วันที่ผ่านมา

    Akka nenu kuda meesho lo upload chesthuna akka orders vachay Ecom vallu raledhu konni days nenu Google lo near by unna Ecom express vallavi search chesi call chesanu vallu vachi thisuku velaru .
    Nenu complete kuda raise chesanu.
    Return chepisthundhi konni but Naku raledhu chala days ayyipothundhi . return 165 cut avuthunay

    • @RK_Fashions-g4q
      @RK_Fashions-g4q 21 วันที่ผ่านมา

      Meesho lo different product vachay ani return pettaru . Current reason tho pettatla . Manam pettina sarees kakunda vere sarees vasthunay.

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  21 วันที่ผ่านมา

      అవునండి ఈమధ్య రాంగ్ రిటర్న్ లో ఎక్కువ అయ్యాయి ... చాలామంది మోసగాళ్లు తయారయ్యారు ..

    • @RK_Fashions-g4q
      @RK_Fashions-g4q 21 วันที่ผ่านมา

      @@Vidya.G.saree.collection avunu akka Naku meesho lo pettali antene bayamesthundhi malli return vasthay ani 1000 above sarees Ela vadilestham ala .malli return money cut avuthay .Naku asalu em cheyalo kuda ardham kavatla akka

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  21 วันที่ผ่านมา

      యూట్యూబ్ లో instagram లో చేయొచ్చు కదా సేల్

    • @RK_Fashions-g4q
      @RK_Fashions-g4q 21 วันที่ผ่านมา

      @@Vidya.G.saree.collection new ga start chesa akka nenu followers em leru alane try chesthanu inka

  • @Marvelfashions95
    @Marvelfashions95 21 วันที่ผ่านมา

    Miku first order ravadaaniki enii days pattindi sis plz reply 🙏.....

  • @manasa_Naveen.
    @manasa_Naveen. 21 วันที่ผ่านมา

    Sister meesho lo catalogue upload chesaka meesho vadu delivery charge 333 vestunnadu ala rakunda ela cheyali akka

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  21 วันที่ผ่านมา

      రెడ్ కలర్ గాని పింక్ గాని మెరూన్ గాని ఇలా ఈ కలర్ కి సంబంధించిన ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు డెలివరీ ఛార్జ్ ఎక్కువగా పడుతుంది , వన్ వీక్ తర్వాత అదే సెట్ అయిపోతుంది , అంతలోపు ఆర్డర్ వస్తే తీసుకోకుండా ఉండాలి

    • @manasa_Naveen.
      @manasa_Naveen. 20 วันที่ผ่านมา

      @@Vidya.G.saree.collection tq sister reply ichinanduku tq so much

    • @manasa_Naveen.
      @manasa_Naveen. 20 วันที่ผ่านมา

      @@Vidya.G.saree.collection akka naku eroju meesho nundi order vachindi accept chesi label kuda thiskochi corier pack chesi petta akka pick up ki eppudu vastaru ani ela chudali akka koncham cheppara

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  20 วันที่ผ่านมา

      @manasa_Naveen. మొదటి ఆర్డర్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు వస్తారో మనకు అంత తొందరగా అర్థం కాదు , వాళ్లొచ్చేదాకా ఎదురు చూడండి రెండు రోజులు పట్టొచ్చు మూడు రోజులు పట్టొచ్చు అంతకన్నా ఎక్కువ కూడా పట్టొచ్చు

    • @manasa_Naveen.
      @manasa_Naveen. 20 วันที่ผ่านมา

      @@Vidya.G.saree.collection tq for your valuable information sister

  • @FashionVibes3
    @FashionVibes3 22 วันที่ผ่านมา +1

    Hi sister
    Nenu insta lo online bussiness chestunna
    Meesho lo start cheyali anukuntunna
    But Chala doubts vunnai
    Mee videos Anni chustunna
    But register cheskunetappudu error vastundhi
    Metho Okasari matladocha
    If yes how to contact u

    • @Vidya.G.saree.collection
      @Vidya.G.saree.collection  22 วันที่ผ่านมา

      నా నెంబర్ మిగతా వీడియోస్ లో ఉంది చూడండి మెసేజ్ చేయండి