Kaleswaram Project: తెలంగాణకు కరువు ముంపు... ప్రజలు మౌనంగా ఉంటే ఆ ప్రాజెక్టు ఖతమే | Signal TV |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • #signaltv
    Kaleswaram Project: తెలంగాణకు కరువు ముంపు... ప్రజలు మౌనంగా ఉంటే ఆ ప్రాజెక్టు ఖతమే | Signal TV |
    #kaleshwaram
    SignalTV is a Telangana youtube news channel with its main focus on localized news. SignalTV broadcasts Telugu news of Telangana state. Watch latest interviews, breaking news, latest news, political news, sports news, devotion news, Bhakthi Programs, Education Programs, lifestyle, entertainment news, business updates, current affairs.
    Follow us on:
    Facebook 👉 / signaltvtelugu
    Instagram 👉 / signaltvtelugu
    Twitter 👉 www.x.com/Sign...

ความคิดเห็น • 96

  • @srisai1970
    @srisai1970 หลายเดือนก่อน +44

    కాంగ్రెస్ కి ఓటు వేసిన బుద్ధి జీవులకు ధన్యవాదాలు

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju หลายเดือนก่อน +49

    ❤ అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు నింపితే అది కెసిఆర్ గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆపేశారు❤ కానీ ప్రజలు ఊరుకోరు❤ ప్రజలే వచ్చి అన్ని ప్రాజెక్టులను నింపుతారు❤

    • @rajurk9305
      @rajurk9305 หลายเดือนก่อน +3

      100% currect

  • @prabhakarnadigotlaprabhaka214
    @prabhakarnadigotlaprabhaka214 หลายเดือนก่อน +20

    ప్రజలకు నిల్ల తొని అవసరం లేదు ఉచితలకు అలవాటు పడ్డారు

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju หลายเดือนก่อน +30

    ❤ ఇప్పటికే ప్రజలందరికీ పూర్తి అవగాహన వచ్చింది❤ మీ ఛానల్ వలన పూర్తి అవగాహన అందరికీ వచ్చింది❤ అనేక చానల్స్ కూడా మీ వలేనే ప్రతి ప్రతి ఒక విషయం ప్రజలకు తెలియజేస్తున్నారు❤ ధన్యవాదాలు❤

    • @rajurk9305
      @rajurk9305 หลายเดือนก่อน +1

      edo miranukuntunnaru kani nenaithe veelaki inka raledanukuntunna

    • @LaxminarayanaErroju
      @LaxminarayanaErroju หลายเดือนก่อน

      @@rajurk9305 ❤️ మీరు అంటున్నది కూడా నిజమే కావచ్చు కానీ కొత్తవారిని టిఆర్ఎస్ పార్టీ లోకి తీసుకోవాలి ❤ పాత వారిలో చాలామంది అవినీతిలో కూరుకుపోయి ఉన్నట్టుగా అనిపిస్తుంది ❤️

  • @gkr1148
    @gkr1148 หลายเดือนก่อน +16

    కొండపోచమ్మ రిజర్వాయర్ నింపి కాలువలు ద్వారా చెరువులను నింపితేనె మా ఆలేరు నియోజకవర్గం లోని తుర్కపల్లి,బొమ్మలరామారం మండలాల్లో ఈ వానాకాలం పంటలు పండుతాయి యాసంగి పంటలు దేవుడు ఎరుగు

    • @maheshn4695
      @maheshn4695 หลายเดือนก่อน +2

      ఎరుకోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరి ఎగిరి తన్నాడు అంట అలా ఉంది ఇప్పుడు పరిస్థితి 🤦‍♂️

  • @balrajsidda4404
    @balrajsidda4404 หลายเดือนก่อน +14

    Meekunna parigyanamlo 1% eecong palakulakunte chalabagundu bro. Shiva garu.

  • @ramkrishna5379
    @ramkrishna5379 หลายเดือนก่อน +18

    Right

  • @bhaskarpendyala9966
    @bhaskarpendyala9966 หลายเดือนก่อน +5

    Kaleshawram project great project 💪💪✊

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 หลายเดือนก่อน +8

    అత్యవసరము అయినప్పుడు ఎన్ని వేల కోట్లు పెట్టినా చుక్క నీరు దొరకదు. మూసీ వ్యవహారము మానేసి ప్రాజెక్టుల నిర్వహణ గురించి ఆలోచించండి. రైతాంగానికి ప్రజలకు ద్రోహం చేయకండి. ఎలెక్షన్ వరకే రాజకీయాలు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షాలు కలసి పని చేయండి. మేధా వులు గా పేరున్న వారు ఈ విషయంలో తరచుగా స్పందించండి.

  • @srikirishnapharmacy5477
    @srikirishnapharmacy5477 หลายเดือนก่อน +22

    Worrest government

  • @creatingstuff3859
    @creatingstuff3859 หลายเดือนก่อน +11

    Nalgonda nayakulaku edi avasaram ledu anduke addupadtunnaru

  • @sankarrao2970
    @sankarrao2970 หลายเดือนก่อน +53

    కాంగ్రెస్ ప్రభుత్వం పాడు గాను, ప్రజలకు పనికి రాని ప్రభుత్వం ని ఎవరన్నా కోరుకుంటారా ?

  • @mshussain3563
    @mshussain3563 หลายเดือนก่อน +5

    రైతులు వాళ్ల నోట్లో వాళ్లే మన్ను పోసుకున్నారు సమైక్య పాలనలో తెలంగాణ కు నీళ్లు ఉన్నా ఎండబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు మహబూబ్నగర్ నుంచి మొదలుపెడితే రాష్ట్రాన్ని మొత్తం కరువు బారిన పెట్టి నల్లగొండలో 400 టీఎంసీల నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉండి కూడా ఫ్లోరెడ్ బారిన పడ్డ నల్లగొండ ప్రాంతానికి మంచినీళ్లు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ, ఆ చీకటి రోజులు మర్చిపోయి 8 సంవత్సరాలు మంచిగుండేవరకు పాత రోజులు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ని గెలిపించారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పాత రోజులు తెచ్చింది

  • @santhoshpeddi805
    @santhoshpeddi805 หลายเดือนก่อน +13

    Public ki already ardam indiiii

  • @anandsagar9699
    @anandsagar9699 หลายเดือนก่อน +5

    BRS ♥️

  • @hemanthkumarsama782
    @hemanthkumarsama782 หลายเดือนก่อน +17

    Must use kaleswRam like kcr govt

  • @Foodbucket2317
    @Foodbucket2317 หลายเดือนก่อน +1

    Chala Baga explain chesaru anna mana Telangana prajalu alochinchale...

  • @chandrashekarvuppala1010
    @chandrashekarvuppala1010 หลายเดือนก่อน +9

    Oka journalist ku vunna knowledge mana reporters ku ledu

  • @anandsagar9699
    @anandsagar9699 หลายเดือนก่อน +2

    Super Analysis bro 👌

  • @hemanthkumarsama782
    @hemanthkumarsama782 หลายเดือนก่อน +10

    Cong govt not good in administration

    • @bhaskarandlapalli1729
      @bhaskarandlapalli1729 หลายเดือนก่อน

      Nagarjun sagar srisaram Sagar Jurala ellampaly. Outer ring road hi-tech city pvnr flight over aur ports public sector companies evvarru nirminxharu avuiey

    • @KalvaRavi-lc6iw
      @KalvaRavi-lc6iw หลายเดือนก่อน +1

      ​@@bhaskarandlapalli1729 enni endlu pattindi 60 endlu aa nuvvu cheppina projects Andhra ke ekkuva labam

  • @EndlessL0VE
    @EndlessL0VE หลายเดือนก่อน +1

    Great information

  • @praveenv449
    @praveenv449 หลายเดือนก่อน +3

    Well said sir

  • @RajashekharGaini-sb1sr
    @RajashekharGaini-sb1sr หลายเดือนก่อน

    ఆ న్నమీరుచేప్పేది100%కరెక్ట్

  • @Venkatsiri0515
    @Venkatsiri0515 หลายเดือนก่อน +5

    What a.. comment sir gani. Konalante....paristhi yenti....yentha dabbu unna....em cheyalem...😮😮

  • @khajariyazuddinmahmood7856
    @khajariyazuddinmahmood7856 หลายเดือนก่อน +1

    Only regional party will protect state.

  • @rajurk9305
    @rajurk9305 หลายเดือนก่อน +28

    చిన్న చిన్న తప్పులు చేస్తే సవరించుకు నే అవకాశం ఇవ్వాలి కానీ తెలంగాణ ను సస్యశ్యామలం చేసిన కెసిఆర్ ను వద్దనుకొని తెలంగాణ ప్రజలు నెత్తిన మట్టి పోసుకున్నారు

    • @srinivas1416
      @srinivas1416 หลายเดือนก่อน

      Anna please check scams they did then talk

    • @Tothepoint_4u
      @Tothepoint_4u หลายเดือนก่อน +7

      ​@@srinivas1416 please prove the scams and comment here 😂😂 baseless allegations, proofs petti court lo prove చేయు manu govt ni

    • @THE_INDIAN2023.
      @THE_INDIAN2023. หลายเดือนก่อน +1

      ఆ స్కాం లలు ఏవో ఒకసారి ప్రూఫ్స్ చూపించు తెలుసుకొని మాట్లాడుతాం నువు కూడా ఫస్ట్ తెలుసుకో ఒకవేళ స్కాం లే నేరం అయితే స్కాంగ్రెస్ ఎట్లా గెలిసిందో చేప్పు ​@@srinivas1416

    • @deepakramini7553
      @deepakramini7553 หลายเดือนก่อน +1

      ​@@srinivas1416anna scams ayi unte.. ipati varaku KCR ni KTR ni kuda Kavitha lage arrest chesi lopata vese valu.. BJP r Congress volu..

    • @iamwayrs5040
      @iamwayrs5040 หลายเดือนก่อน +2

      ​@@srinivas1416😡😡😡

  • @moizpatel4783
    @moizpatel4783 หลายเดือนก่อน +6

    Papam Prajalu chedunu guddiga nammutaru, yem chestam chetulu kalinanka aakulu pattukovalsinde..

  • @MarupakaDevendar
    @MarupakaDevendar หลายเดือนก่อน +5

    Anna analasesu supper

  • @madhavaraopallysriramulu1511
    @madhavaraopallysriramulu1511 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @krishnakrishna-ht1pr
    @krishnakrishna-ht1pr หลายเดือนก่อน +5

    Congrs..palane .Ela
    Prajalu.vallaku.pattaru..jelane..
    Jaragale..thelangana...prajalaku

  • @amargaddam4196
    @amargaddam4196 หลายเดือนก่อน

    👌

  • @balrajsidda4404
    @balrajsidda4404 หลายเดือนก่อน +6

    Vadu avagahana unna mantra leka agyanam tho matladuthunnada irrigation minister waste fellow.

  • @rkrchada8455
    @rkrchada8455 หลายเดือนก่อน +1

    సరే, నీళ్ల value తెలిసిన మేం అడుగుతున్నాం....!
    కెసిఆర్ ను మేడిగడ్డ బ్యారేజ్ లో గేట్లు దించి .... నీళ్ళు stage లలో లిఫ్ట్ చేయడానికి ఆదేశాలు ఇస్తూ అక్కడే నాలుగు రోజులు ఉండాలి అని మేం అంటున్నాం.
    ఆ ప్రాజెక్ట్ వంతెన మీద టెంట్ వేసుకొని కెసిఆర్ కుర్చీలో కూర్చోవాలి.
    అది లిఫ్ట్ ఇరిగేషన్ system ద్వారా చేసేటపుడు .... గేట్లు మూయడం వల్ల ఏం జరుగుతుంది అనేది నాలుగు నుండి వారం రోజులు కెసిఆర్ అక్కడే ఉండాలి.
    ఆ 7 - 12 గేట్ల మధ్యలో కున్గిన ప్రాంతంలో వంతెన మీద కెసిఆర్ ఉండాలి.
    కొట్టుకుపోతే అప్పుడు మేం కూడా టీవీ లో చూస్తాం.
    అలానే ఉంటే ..... నీళ్ళు లిఫ్ట్ అయితాయు.
    మేడిగడ్డ లో కెసిఆర్ ,
    అన్నారం లో హరీష్ , కేటీఆర్ లు ఉండాలి.
    కరువు రాకుండా ఇప్పుడే వీళ్లు వచ్చేయాలి ప్రాజెక్ట్ మీదకి.
    అలా రెడీ అయితే Govt of revanth Reddy.... వెంటనే లిఫ్ట్ చేయమని గేట్లు దించమని ఆదేశాలు ఇవ్వాలి.

  • @VempatyRamakrishna
    @VempatyRamakrishna หลายเดือนก่อน +6

    Blind government

  • @sanjeevuluannapuram5619
    @sanjeevuluannapuram5619 หลายเดือนก่อน +2

    Nillu ఎందుకు అన్ని free గా కావాలి
    మతము కులం కోసం ఓటు veyaali

  • @sanjeevuluannapuram5619
    @sanjeevuluannapuram5619 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెపుతున్నారు.

  • @Gpnewworld
    @Gpnewworld หลายเดือนก่อน +6

    Kcr manchiga undalani korukunnadu kani Telangana prajalu brs ki 0 chesaru karma and mostly Telangana raithule kcr ni odagottaru nammaka droham
    Okappudu Telangana
    Now power
    No development
    60 endla cheyyalenidhi just 8 years lo chesrau
    Baaga ekkuva ayyindhi Telangana prajalu ku

  • @veeraanjaneyulu8558
    @veeraanjaneyulu8558 หลายเดือนก่อน

    నీళఅంటే కెసిఆర్ కెసిఆర్ అంటే నీళ్లు

  • @chandrashekarvuppala1010
    @chandrashekarvuppala1010 หลายเดือนก่อน +3

    Govt.hospetal ,schools service sectors nu close cheyandi

  • @vundyakotivenkatesh2586
    @vundyakotivenkatesh2586 หลายเดือนก่อน

    Goodmorning.anna

  • @krupalchalla3026
    @krupalchalla3026 หลายเดือนก่อน +3

    నీళ్లు అంటే కెసిఆర్, కనిళ్ళు అంటే రేవంత్ రెడ్డి

  • @devenderraomarthineni8726
    @devenderraomarthineni8726 หลายเดือนก่อน +1

    Jai kcr

  • @rajenderreddygangasani734
    @rajenderreddygangasani734 หลายเดือนก่อน +4

    TRS 😂

  • @amvreddy
    @amvreddy หลายเดือนก่อน +2

    Shiva Anna tell about Trishna river

  • @iamwayrs5040
    @iamwayrs5040 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤😢😢😢😢

  • @santhoshreddy9611
    @santhoshreddy9611 หลายเดือนก่อน +2

    Rythulanu evadu bagu cheyyaledu

  • @shivamanupati2756
    @shivamanupati2756 หลายเดือนก่อน

    👍

  • @dayakarg6874
    @dayakarg6874 หลายเดือนก่อน +2

    Sir raithulu kattuntaru

  • @user-hc9eg8mr6v
    @user-hc9eg8mr6v หลายเดือนก่อน +1

    అన్నా పిల్లర్స్ దెబ్బ తిని వున్నాయిగా 16 టీఎంసీ ల వాటర్ కాళేశ్వరం దగ్గర ఆపితే తట్టుకుంటదా! ఒకసారి గోదావరి పాపి కొండల దగ్గర జరిగిన సంఘటన చూసాముగా! మరి ఇలాంటి lafoot ఏరియా లో డ్యామ్ కట్టొచ్చని సెంట్రల్ గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది! ఎక్కడ గెలికినా బొగ్గు నిక్షేపాలు కనబడుతున్నాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు! నిజం గా డ్యామ్ లో దమ్ము ఉండి స్టోర్ చేసి రివర్స్ పంపింగ్ చేస్తే మిగతా డ్యామ్ లు నిండుతాయి కదా! మరి 20 వేల కోట్లు కరెంటు బిల్లు అవుతుంది అని చెబుతున్నారు! మరి రాయకీయ నాయకులు గెలుపు కోసం ఒక్క MLA గెలుపు కి 40 నుండి 200 కోట్లు ఖర్చు పెడుతుంది, వాళ్ళే గెలవడానికి ఖర్చు, గెలిచాక దోపిడీ తగ్గించు కుంటే ఇది సాధ్యం కాదా! గెలుపు కోసం రుణమాఫీ చేస్తాం, బస్సులు ఫ్రీ, కరెంటు ఫ్రీ, అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం, ఒకప్పుడున్న వున్న TRS పకీరు ప్రభుత్వం ఇవ్వడైనా కావొచ్చు ఎందుకు ఇలా పనికి రాని పకీరు హామీలు ఇవ్వడం!

  • @rampally07
    @rampally07 หลายเดือนก่อน +4

    Jai scamgerss

  • @SHARATHCHANDRA4567
    @SHARATHCHANDRA4567 หลายเดือนก่อน

    Brs govt kaleshwaram project tho enni tmc lu lift cheasru enni acres ki water ichaaru, kaleshwaram project has no cost benefit ratio, back water problem, high electricity charges,. Laksha kotlu petti water 💧problem solve cheskoleka poyam due to brs govt. Inka support cheste ela?? Sir

  • @srikanthmadani6216
    @srikanthmadani6216 หลายเดือนก่อน

    Planning behind CBN AND MODI AND REVENTH ALL ARE THERE IN THE BACK END PLAN

  • @naraharig5255
    @naraharig5255 หลายเดือนก่อน

    Kcr 🎉

  • @jakkalisrisailam8545
    @jakkalisrisailam8545 หลายเดือนก่อน +2

    Don't put westcoment

  • @santhoshkumaraitham8741
    @santhoshkumaraitham8741 หลายเดือนก่อน

    Meru chepindhi jarigithe prajale padagodtharu congress ni

  • @khajariyazuddinmahmood7856
    @khajariyazuddinmahmood7856 หลายเดือนก่อน

    Inti dongalu inti deepam cheta illu kala pedtunnaru.

  • @erabellijalandarrao301
    @erabellijalandarrao301 หลายเดือนก่อน

    Subiksha telangana nu oorvaleni dhustasakthulu chesina abaddala pracharanni prajalu nammadamu telangan ku sapamu authundhi .

  • @rambabu-ci4ro
    @rambabu-ci4ro 19 วันที่ผ่านมา

    Bagane BRS ku support chesthunnav

  • @surenderreddy9364
    @surenderreddy9364 หลายเดือนก่อน

    Kada shivareddy? As papam
    Evaridhi akkadiki pokunda
    Znillanu polalalo aapithe
    saripoyedhi ee prasent major
    Projects anni palakula jebulu
    nimpadanike annattu unnay

  • @Pallavenkatreddy245
    @Pallavenkatreddy245 หลายเดือนก่อน

    Brs bach

  • @rambabu-ci4ro
    @rambabu-ci4ro 19 วันที่ผ่านมา

    Kachara batch aa niv

  • @user-dx7tc4ud5s
    @user-dx7tc4ud5s หลายเดือนก่อน +2

    బ్యారేజ్ డామేజ్ దానికి మనమేమీ చేయంలే ము, అనవసరంగా ప్రభుత్వం పై నిందలు వెయ్యదు. వాళ్ళు పద్దతి ప్రకారం వెళ్తారు.

    • @muralidharraorao9379
      @muralidharraorao9379 หลายเดือนก่อน +3

      Water lift cheyanduki em problem...
      Godavari lo water ekkada sufficient ga undai brother... only kaleshwram lo ne 365 days lo 200 days full ga water untai.....

    • @iamwayrs5040
      @iamwayrs5040 หลายเดือนก่อน

      😡😡😡😡

    • @iamwayrs5040
      @iamwayrs5040 หลายเดือนก่อน

      😂😂😂😂😡😡😡😡

    • @KalvaRavi-lc6iw
      @KalvaRavi-lc6iw หลายเดือนก่อน

      ​@@muralidharraorao9379well said bro

    • @rayabarapusrikanth6156
      @rayabarapusrikanth6156 หลายเดือนก่อน

      Endhuku sir water eti ani reservoirs nimpithey janalaku water ostayi ani nimparaa sir Mira chepandi

  • @surenderp4393
    @surenderp4393 หลายเดือนก่อน +1

    నువ్వు ఆ brs valla bach

    • @KalvaRavi-lc6iw
      @KalvaRavi-lc6iw หลายเดือนก่อน

      @@surenderp4393 nuvvu gumpu mestri batch a