నేను ఇలానే జాతకాలు చూస్తూ వింటూ ఉండేవాడిని.. పనీ పాటా లేకుండా.. డబ్బులు లేకుండా.. జులాయిగా తిరిగే వాడిని.. చివరికి 7 సం. గడిచేయి.. బతుకు దరిద్రంగా తయారైంది.. చివరికి ఇలా కాదు అని.. డ్రైవింగ్ లైసెన్స్ పొంది డ్రైవర్ గా సెటిల్ అయ్యాను.. ఇప్పుడు జాతకాల జాలికి పోకుండా.. కష్టపడి పనిచేసి బతుకుతున్నను.. ఇప్పుడు చాలా హాపీగా ఉన్నది.. జాతకాలు చూడకుండా కష్టపడి పనిచేసి బతకండి.. Work is God.
@@MahaLakshmi-ro9he అంటే యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడం అంటే ఈజీ అనుకుంటున్నారా?? నేను చేప్పేది కష్టం అంటే శరీరాన్ని కష్టపెట్టడమే కాదు మానసికంగా కూడా తెలివి ఉపయోగించి డబ్బులు సంపాదించినా అందులో కూడా కష్టం దాగి ఉంటుంది కష్టం అంటే చెమటోడ్చి మట్టిలో పని చెయ్యడమే కాదు మానసిక శ్రమ కూడా కష్టం క్రిందకే వస్తుంది యూట్యూబ్ లో వీడియో లు చేయడం మనకు ఈజీ గా అనిపిస్తుంది కానీ ఒక యూట్యూబర్ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడంటే ఒక వీడియో చేయడానికి ఎంత కష్టపడతాడో గుర్తించండి డబ్బులు ఈజీ గా సంపాదించగలిగితే అందరు కోటీశ్వరులు అవుతారు కోట్లతో బిజినెస్ చేసేవారు కూడా కనీసం లక్షల్లో అయినా పెట్టుబడి పెడితేనే కదా ఆదాయము వచ్చేది సరే మీరు అన్నట్లు కష్టం అంటే శరీరాన్ని శ్రమ పెట్టడం అంటే మరి బాగా కష్టపడి చదువు అని పెద్దలు విద్యార్థులకు చెప్తూ ఉంటారు అంటే స్టూడెంట్స్ ని కష్టపడి పని చేసుకొని చదువుకోమని చెప్పినట్లు కాదు కదా అంటే మానసిక శ్రమ కూడా కష్టం క్రిందకే వస్తుందని అర్థం మిత్రమా మీరు చెప్పిన softwork అనే పదం లో కూడా work ఉంది ఏదొక శ్రమ లేకుండా ప్రణాళిక లేకుండా సమయాన్ని వెచ్చించకుండా డబ్బును సంపాదించడం అసాధ్యం
అయ్యా నాకు 7 వచ్చింది...కానీ నేను నా భార్య కి ఇచ్చే విలువ నా పేరెంట్స్ కి కూడా ఇవ్వను...ఎందుకంటే నా భార్య నా పేరెంట్స్ నీ అంత బాగా చూసుకొంటూ వుంటుంది...అందుకే ఆమెకే మొదటి స్థానం
గురువు గారు మీరు చెప్పిన 7వ తేదీ పుట్టిన వారి జాతకం నా జీవితంలో నూటికి నూరుపాళ్లు నిజం🙏25 ఇయర్స్ కే సెటిల్ అయ్యాను,వృత్తులు మారడం అంటే ఒకేసారి అన్ని వ్యాపారాలు చేసేయాలి అనే తాపత్రయం ఎక్కువ,నేను నా లైఫ్ పార్టనర్ కన్నా పేరెంట్స్ అంటేనే ఇష్టం🙏మీరు చెప్పింది 100%కరెక్ట్
బాబూ, పేరెంట్స్ నీ, లైఫ్ పార్టనర్ నీ కూడా ఒకేలా బ్యాలెన్స్ చేయగలిస్తేనే పెళ్లి చేసుకోవాలి. లేదంటే పేరెంట్స్ తోనే వుండిపోవాలి కానీ ఇలా పకోడీ మాటలు చెప్పకు. అన్నీ, అందర్నీ వదులుకుని వచ్చే అమ్మాయి (ఫిట్టింగ్ మాస్టర్ కాకుండా మంచి పిల్ల అయితే) జాగ్రత్త , మంచిగా చూసుకోవాలి. అదికూడా నీ భద్యతే
ఏంటి....8,17,26 లో పుట్టిన వాళ్ళు 26 age లో సెటిల్ అవుతారా... బాగానే చెప్పారు... ఇక్కడ 30 వచ్చేస్తున్నాయి మాకు... అయినా ఇంకా సెటిల్ అవ్వలేక పల్టీలు కొడుతూనే వున్నాం... 🙏🙏😂😂
My daughter in law was born on December 16 2016 Saturday night 7:00 to 7:15. I dont his future about education ,marriage .please I kindly request to you tell me complete details.
Numerology chala pedda subject, ,,,andariki different DOB untadi, ,,,guruji overall ga matrame chepparu,,,,guddiga nammi nenu settle kaledu ani feel avvakandi....mi manasu nundi signals vasthuntayi jagratha ga vintu patisthu life lo munduku vellaali, ,,prathi okariki edo talent untundi, ,,danikosam brathakandi. Talent ye miku adharam authundi. ...
ఇక్కడ మనిషి జీవితానికే గ్యారెంటీ లేదు ,ఎప్పుడు ఎవరు ఏమైపోతరూ అని ,(భూకంపం రావచ్చు, సునామీ రావచ్చు,లేదా ఏక్సిడెంట్ జరగొచ్చు) ఇంకా సెట్లిమెంట్ ఏంటి గురువు గారు ప్రతి రోజు ఒక అద్భుతమే.మీమన్ని మీరు నమ్ముకొంది అందరూ.మనం ఎప్పుడు సెటిల్ అవ్వాలో అది మనం చేసే పనిని బట్టి ఉంటుంది.
మీరు అంటే గౌరవం గురువు గారు... కానీ 5 నెంబర్ చెప్పింది మాత్రం శుద్ధ తప్పు... నాది 23 నాకు ఇప్పుడు 32 సం//రాలు మీరు చెప్పినట్టు జరిగి ఉంటే ఇప్పటికీ నేను సెటిల్ అయి ఉండి ఉంటే సుమారు గా పది సంవత్సరాలు అయ్యేది కానీ అలా జరగలేదు... ఇంకో విషయం ఏమిటంటే నేను ఎవరి దగ్గర నటించాను ఉన్నది ఉన్నట్లు ఖచ్చితంగా మాట్లాడుతాను.. పైగా మంచి చేయబోతే నాకు చెడు ఎదురౌతుంది.. కానీ మీరు చెప్పింది అక్షరాలా తప్పు...
నమస్కారం గురువుగారు మా అమ్మాయి పుట్టిన రోజు మార్చి ఇరవై ఒకటి ఇప్పుడు చదువు కుంటుంది డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువు తుంది మేము పెళ్ళి చేయలనీ అనుకుంటనము ఎప్పుడూ చేయమాటరో తనకు చెప్పండి గురువు గారు మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఆరు మంగళవారం సాయంత్రం పుట్టింది మేము ఎక్కడ చూపియలమేము పని కీ వెళ్ళి వాళ్ళము గురువుగారు మీరు చెబితే మేము వినాలీ అనుకుంటనము గురువుగారు మాకు చెప్పండి గురువు గారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటము 🙏🙏🙏
16 06 2001 is my date of birth age is 21 please can u say about my future is my future is bright or not I can well settle in my future please it is my request
Your destiny number is 3. It's a Jupiter number.Mee further life lo manchi progress vuntumdhi.5/3 combination birth andi meedhi.Mee jatakam gurinchi purtiga telusukovalante cheppamdi vuchitamgane cheppatanike prayatnistanu🙏
గురువు గారు నేను 1991 జూన్ 23 వ తేది రాత్రి 11:30 నుండి 12:30 మధ్య సమయంలో పుట్టాను అని చెప్పారు, నేను పుట్టిన ఊరు ఓ చిన్న పల్లెటూరు, అప్పుడు గడియారం అందుబాటులో లేక సరైన సమయం తేలియ లేదు. ఇప్పుడు నేను పుట్టిన రోజు ఏ రోజు గా పరిగణ లోకి తీసుకొవాలి. June 23 లేక June 24
1 December (2024 ). time 8:42am Baby boy ( pegu medaki vesukoni puttadu) Babu (raasi) (nakshatram) (paadam) Peru a aksharam to pettali Pegu medaku vesukovadam valla em ina evarikaina dosham unda
Na date of birth 11 but nenu evarini follow avvanu kasta padutu e unna ipoudu 29 inka settale avvala sampadinchidi na babu tammudu life committement ku sari pothundiii
Download Aadhan App For Latest News & Viral Videos - aadhan.in/mobile
04-04-2004
19-6-1992
08.08.1997
25 it's true sir I'm changing job position
Asalu date of birth ledu year kuda correct ga theledhu name srikanthreddy rasi edi sr e rasi chusu kovali
నేను ఇలానే జాతకాలు చూస్తూ వింటూ ఉండేవాడిని.. పనీ పాటా లేకుండా.. డబ్బులు లేకుండా.. జులాయిగా తిరిగే వాడిని.. చివరికి 7 సం. గడిచేయి.. బతుకు దరిద్రంగా తయారైంది.. చివరికి ఇలా కాదు అని.. డ్రైవింగ్ లైసెన్స్ పొంది డ్రైవర్ గా సెటిల్ అయ్యాను.. ఇప్పుడు జాతకాల జాలికి పోకుండా.. కష్టపడి పనిచేసి బతుకుతున్నను.. ఇప్పుడు చాలా హాపీగా ఉన్నది..
జాతకాలు చూడకుండా కష్టపడి పనిచేసి బతకండి..
Work is God.
🎉🎉
Super andi
Chala bhaga chepparu...
🎉
Nijam
కష్టపడకుండా సోమరిపోతుల్లా ఉంటే ఎవ్వరి జీవితాలు బాగుపడవు
సెటిల్ అవ్వరు
కష్టపడే వారు ఏ తేది లో పుట్టినా సెటిల్ అవుతారు
అది తెలుసుకోండి
E rojullooo hardwork kaadhandi softwork tho settle avthunnaru.
Hardwork generation pooyindhandi
Mobile phones tho TH-cam generation start ayyindi
TH-cam thoney manushulu sampaadinchaesthunnaru kadaaa..
My date of birth 31.05.1991
@@MahaLakshmi-ro9he అంటే యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడం అంటే ఈజీ అనుకుంటున్నారా?? నేను చేప్పేది కష్టం అంటే శరీరాన్ని కష్టపెట్టడమే కాదు మానసికంగా కూడా
తెలివి ఉపయోగించి డబ్బులు సంపాదించినా అందులో కూడా కష్టం దాగి ఉంటుంది
కష్టం అంటే చెమటోడ్చి మట్టిలో పని చెయ్యడమే కాదు
మానసిక శ్రమ కూడా కష్టం క్రిందకే వస్తుంది యూట్యూబ్ లో వీడియో లు చేయడం మనకు ఈజీ గా అనిపిస్తుంది కానీ ఒక యూట్యూబర్ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడంటే ఒక వీడియో చేయడానికి ఎంత కష్టపడతాడో గుర్తించండి
డబ్బులు ఈజీ గా సంపాదించగలిగితే అందరు కోటీశ్వరులు అవుతారు
కోట్లతో బిజినెస్ చేసేవారు కూడా కనీసం లక్షల్లో అయినా పెట్టుబడి పెడితేనే కదా ఆదాయము వచ్చేది
సరే మీరు అన్నట్లు కష్టం అంటే శరీరాన్ని శ్రమ పెట్టడం అంటే
మరి బాగా కష్టపడి చదువు అని పెద్దలు విద్యార్థులకు చెప్తూ ఉంటారు అంటే స్టూడెంట్స్ ని కష్టపడి పని చేసుకొని చదువుకోమని చెప్పినట్లు కాదు కదా అంటే మానసిక శ్రమ కూడా కష్టం క్రిందకే వస్తుందని అర్థం మిత్రమా
మీరు చెప్పిన softwork అనే పదం లో కూడా work ఉంది
ఏదొక శ్రమ లేకుండా ప్రణాళిక లేకుండా సమయాన్ని వెచ్చించకుండా డబ్బును సంపాదించడం అసాధ్యం
ఇది నిజం
Yes
అయ్యా నాకు 7 వచ్చింది...కానీ నేను నా భార్య కి ఇచ్చే విలువ నా పేరెంట్స్ కి కూడా ఇవ్వను...ఎందుకంటే నా భార్య నా పేరెంట్స్ నీ అంత బాగా చూసుకొంటూ వుంటుంది...అందుకే ఆమెకే మొదటి స్థానం
Cheppulu arigela library chuttu thirigi books tho kusthi padina naku govt job vachindi Telangana state. my birthday date November 8
జై గురు దత్త 🙏🙏 కష్టపడకుండా ఏది రాదు
ఊరికే కూర్చుంటే కష్టపడాలి
భగవంతుడి మీద భారం వేసి మన వంతు కృషి చేయాలి అప్పుడు అదృష్టం వస్తుంది ...👍🙏🙏🙏
గురువు గారు మీరు చెప్పిన 7వ తేదీ పుట్టిన వారి జాతకం నా జీవితంలో నూటికి నూరుపాళ్లు నిజం🙏25 ఇయర్స్ కే సెటిల్ అయ్యాను,వృత్తులు మారడం అంటే ఒకేసారి అన్ని వ్యాపారాలు చేసేయాలి అనే తాపత్రయం ఎక్కువ,నేను నా లైఫ్ పార్టనర్ కన్నా పేరెంట్స్ అంటేనే ఇష్టం🙏మీరు చెప్పింది 100%కరెక్ట్
7 antey ney thope
Hello guru Meeku tagilindi ani andhariki tagaladu kada. Adi Antha sudda tappu.
బాబూ, పేరెంట్స్ నీ, లైఫ్ పార్టనర్ నీ కూడా ఒకేలా బ్యాలెన్స్ చేయగలిస్తేనే పెళ్లి చేసుకోవాలి. లేదంటే పేరెంట్స్ తోనే వుండిపోవాలి కానీ ఇలా పకోడీ మాటలు చెప్పకు.
అన్నీ, అందర్నీ వదులుకుని వచ్చే అమ్మాయి (ఫిట్టింగ్ మాస్టర్ కాకుండా మంచి పిల్ల అయితే)
జాగ్రత్త , మంచిగా చూసుకోవాలి. అదికూడా నీ భద్యతే
@@yss4977😂😂😂yes I'm 4no
A Month Lo Putav Bro
Nadhi Kudda 7 Eyy
9,18,27 correct ga chepparu. Ma sister kosam
Job vachindha malli
ఏంటి....8,17,26 లో పుట్టిన వాళ్ళు 26 age లో సెటిల్ అవుతారా... బాగానే చెప్పారు... ఇక్కడ 30 వచ్చేస్తున్నాయి మాకు... అయినా ఇంకా సెటిల్ అవ్వలేక పల్టీలు కొడుతూనే వున్నాం... 🙏🙏😂😂
40 vachina inka settle avale
Reting koraku nana kastalu.......
Endi bro athanedo Potta koootikoraku notikochhhinatttu vaagithe merry nammmrstharendandi. Asalu athadu epppudu settle authado ledo telusa. Chsnnne vedhavalu veedini choopsinanduku vinnnanduku manam verri pushpalamu
Exactly... Same thing...
Astrology provides only some light but our hard work and dedication is the only thing through which we can move forward 🙏🙏🙏🙏
😆😆
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏿
ధన్యవాదములు గురువుగారు 🙏🏿
My daughter in law was born on December 16 2016 Saturday night 7:00 to 7:15. I dont his future about education ,marriage .please I kindly request to you tell me complete details.
Numerology chala pedda subject, ,,,andariki different DOB untadi, ,,,guruji overall ga matrame chepparu,,,,guddiga nammi nenu settle kaledu ani feel avvakandi....mi manasu nundi signals vasthuntayi jagratha ga vintu patisthu life lo munduku vellaali, ,,prathi okariki edo talent untundi, ,,danikosam brathakandi. Talent ye miku adharam authundi. ...
Namskaramandee మా పెద్దఅబ్బాయి 1990 అక్టోబర్ 6 పుట్టాడు ఇంకా పెళ్లి కాలేదు ఎప్పుడు ఆవుతుంది ఎప్పుడు సెటిల్ ఆవుతాడు చెప్పండి please
మా చిన్న అబ్బాయి 1992 నవంబర్ 1 పుట్టాడు జాబ్ పెళ్లి ఎప్పుడు ఆవుతుంది చెప్పండి
మా చిన్న అబ్బాయి 1992 నవంబర్ 1 పుట్టాడు జాబ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు సెటిల్ అవుతాడు
ఇక్కడ మనిషి జీవితానికే గ్యారెంటీ లేదు ,ఎప్పుడు ఎవరు ఏమైపోతరూ అని ,(భూకంపం రావచ్చు, సునామీ రావచ్చు,లేదా ఏక్సిడెంట్ జరగొచ్చు) ఇంకా సెట్లిమెంట్ ఏంటి గురువు గారు ప్రతి రోజు ఒక అద్భుతమే.మీమన్ని మీరు నమ్ముకొంది అందరూ.మనం ఎప్పుడు సెటిల్ అవ్వాలో అది మనం చేసే పనిని బట్టి ఉంటుంది.
Always believe in God
Carret ga chepparandi
చాలా కరక్ట్ గా చెప్పారు . ద్యాంక్స్ గురువు గారు🙏
27 vaste 27 yrs lo select anaru 33 ayina enka select kaledu
Correct
1992/10/6 Veera dhana pavani guruvu garu Naku muguru Ada pilalu pls na jatakam oka sari massage peatandi nenu maku antoo runapadi vuntanu
Namaste guruvgaru
Naa dob 15-02-1975
Nenu inthavaraku stirapadakefu, nenu oke samstalo 27 years ga sesthunanu naa carrier kuda growth ledu roju 12 hours work sesthanu
Dayasesi emina pariskatam cheppadi, mimmalni chala sarlu adiganu kani cheppaledu
Ippuduna Cheptharani asiduthunanu
Thank you🙏 guruvgaru
Nice, na date of birth gurenchi chala correct ga chepparu
Early morning 5:25 Friday . Myself. Baby girl, so sree lakshmi
My num is 4, it's correct what he said
What happened
Hard work plus lucky equal to good results not only lucky
Correct GA cheparu
DOB 4
Correct e gurugaru
Tq so much andi
Correct sir
09-12-1975
Date of birth.21-12-2000 time morning 4.48. Thula rashi swathinaxtram
మీరు అంటే గౌరవం గురువు గారు...
కానీ 5 నెంబర్ చెప్పింది మాత్రం శుద్ధ తప్పు... నాది 23 నాకు ఇప్పుడు 32 సం//రాలు మీరు చెప్పినట్టు జరిగి ఉంటే ఇప్పటికీ నేను సెటిల్ అయి ఉండి ఉంటే సుమారు గా పది సంవత్సరాలు అయ్యేది కానీ అలా జరగలేదు... ఇంకో విషయం ఏమిటంటే నేను ఎవరి దగ్గర నటించాను ఉన్నది ఉన్నట్లు ఖచ్చితంగా మాట్లాడుతాను.. పైగా మంచి చేయబోతే నాకు చెడు ఎదురౌతుంది.. కానీ మీరు చెప్పింది అక్షరాలా తప్పు...
Vaadu cheppedi jaragadanikithe inkendhuku bro
32age tarvathha aytav bro settle😎
Anni abadhalu cheputhunnaru.
04:18 mins No : 7, 25 yrs. Parents ki Imp istharu
5 gurinchi meeru cheppindi chala correct .vallu prati valla daggara natistaru
Astrology emo ledhu bro... Manchi cheyali Aina chedu cheyali ana mana chethiloney undhi .... Hardwork never fails to get success...
Hi ..guru garu...my date of birth is
31-8-1977
Please tell me about my future
And my own house
🙏🙏🙏🙏🙏🙏
మీది 9
Inkem 50plus anukunta em future untadhi
@@anonda2706 all no total Kali pi 9 gada
100% correct
Date of birth:-1, My number is 1, it's correct what you said.
Super guruji, 5 is absolutely correct
Hi
Yala chusukovali
Guru garu 12 10 78 time 3 20 morning arasi kuda cheppandi guru garu 🙏👍
12/12/1986 naku chepandi guru garu na lucky no entha naku apudu manchiga avtadi bt nenu prayathnam cheyakunda kuda present not bad
Very true
Sir...i think your number must be 3 or 6. You said some positive words about those numberss
19889+5+1
Tfc. ,,
😝😂😂😂😂😂😂😂
నిజమే బయ్యా నా విషయం లో 100%కరెక్ట్ ❤️❤️❤️❤️
26 / 10 / 1993 Tuesday morning 6:30 to 7:0 a.m.
24-12-2010 guru garu name Divya sri cheppandi (chaduvu ela chaduvu taru cheppendi🙏) plz🙏
నమస్కారం గురువుగారు మా అమ్మాయి పుట్టిన రోజు మార్చి ఇరవై ఒకటి ఇప్పుడు చదువు కుంటుంది డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువు తుంది మేము పెళ్ళి చేయలనీ అనుకుంటనము ఎప్పుడూ చేయమాటరో తనకు చెప్పండి గురువు గారు మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఆరు మంగళవారం సాయంత్రం పుట్టింది మేము ఎక్కడ చూపియలమేము పని కీ వెళ్ళి వాళ్ళము గురువుగారు మీరు చెబితే మేము వినాలీ అనుకుంటనము గురువుగారు మాకు చెప్పండి గురువు గారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటము 🙏🙏🙏
Date of birth chudalaa , destiny number chudalaa guruvugaru 🙏
5 number is accurate,1000/; currect
27 వ తేది 30 వచ్చే వస్తుంది. అయిన ఉద్యొంగం లేదు .. ఏమి లేదు
Thankyou
గురువు గారు...నాకు బాబు పుతాడు...10 సవతరులు తరవాత.....6.8.2023...ఆదివారం.... పచమి....మధ్యన 1.గ 18.నిమిషాలు.... పుటే డు...దయచేసి జాతకం చేపగలరు...మీమీద నమకమతో అడుకుగుతున...🙏🙏🙏🙏🙏
Date of birth 4 is 100p true
Guruvu garu
DOB: 30/12/1988
Time: 5:15am
Name: manojkumar
Place: mahabubabad
Guru gari ki padabhivandanam date of birth 16.10.1985
Nadhi kuda same month,same date
Correct ga chepparandi,na husband dhi 25 ,naku importance ivvadu meeru cheppinattu and job lo kuda eppatiki companies change aitha untadu
25 total 7. 25 good n best number paruvuthuyakamma memu bagunnam. Nuv sarichesukomma all the best....
Guruv Garu
04/12/1982 timeమధ్యాహ్నం -1:10నిముషాలు పుట్టిన ఊరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Ala mi inti adress,bank details,mi intlo liquid cash and gold anthundo cheppandi,chala mandhi dongalaki use avudhi
16 06 2001 is my date of birth age is 21 please can u say about my future is my future is bright or not I can well settle in my future please it is my request
My date of birth same bro
Guruvu garu 16/10/1993
1982 nov 16 న ఉదయం 8:30 నిముషాలు కి జన్మించిన అప్పటి నక్షత్రం దయచేసి తెలుపగలరు గురువుగారు 🙏🏻🙏🏻
Good morning thank you 🙏 very good
Guruji date of birth 5+11+2021
5 +1+1+2+0+2+1= 12 = 1+2= 3
Your destiny number is 3. It's a Jupiter number.Mee further life lo manchi progress vuntumdhi.5/3 combination birth andi meedhi.Mee jatakam gurinchi purtiga telusukovalante cheppamdi vuchitamgane cheppatanike prayatnistanu🙏
02/10/1992
నమస్కారం గురువుగారు నా జాతకం తెలపగలరు 21-04-1977
Dharidhram 😂
@@gouthamkasoju6584
Don't say like that...
1/11/1978 Naa date my name ravikumar. Naa gurinchi cheppandi. Guruvu garu please
నాకు ఒక సందేహం కలిగింది
నేను పుట్టింది 11 అంటే 2, కానీ నా DOB మొత్తం కలిపితే 3 వచ్చింది....😆😆😂
Same 😂😂
Ela count chesaru
Same doubt
Date+year+month =?
గురువు గారు నేను 1991 జూన్ 23 వ తేది రాత్రి 11:30 నుండి 12:30 మధ్య సమయంలో పుట్టాను అని చెప్పారు, నేను పుట్టిన ఊరు ఓ చిన్న పల్లెటూరు, అప్పుడు గడియారం అందుబాటులో లేక సరైన సమయం తేలియ లేదు. ఇప్పుడు నేను పుట్టిన రోజు ఏ రోజు గా పరిగణ లోకి తీసుకొవాలి. June 23 లేక June 24
1 December (2024 ). time 8:42am
Baby boy ( pegu medaki vesukoni puttadu)
Babu (raasi) (nakshatram) (paadam)
Peru a aksharam to pettali
Pegu medaku vesukovadam valla em ina evarikaina dosham unda
Sir my daughter date of birth 22.march 1999..plz tell about her
nasa or spacex going to launch a manned mission probably in next decade,so your daughter is going to happily settle on mars by 2035.
My date of birth is 23+05+1986
26_1_1965
20-02-1972 నమస్కారం గురువు గారు నాయెక్క జాతకం తెలుపగలరు
Ayana jathakam ayanaku teliyadu nikem cheptadu
21-08-1986
2: 20 AM
Hyderabad
Exact ga na date of birth teliyadu chebutara ala cheppagalugute chaala great
My DOB is 10.I got job at 28.
🙏 Namskaaram Guruvuugaaruu 🙏 4+8+1978 🙏
12 :12:2003. Na puttinadu jathakama ella vundhi chap andi guruvu garu
నమస్కారం గురువు గారికి 5.4.1998 Ladies
Miku marge ayinda
Un married 5.4.1998
@@ssandhya5163 miku kaledu andi..Sandya garu
@@niharikareddy8561ఏమి చెప్పండి నాకు అవ్వలేదు.
Guruvu garu mee cheppindhee neejame na date of bith 4 ma frds andharaki jobs vachaii but naku ralee. Aslem ardhamkavadam ledhuu
Namaste guruvu garu
Nenu 1999, September nela,12naa udayam puttanu naaku 24 year's enka naaku pelli kaledu eppudu jarugutundi chapandi guruvu gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
08/03/1989 my date of birth guruv garu
Date of both 27-5-1984
Guruji 🙏 date of birth 12+2+1987
12+2+1996
🙏guruvu Garu
Naperu . MOHAMMED AJEES
38 YEARS
nijame andi.. Nenu 9 lo puttanu andi
Guru Garu my date of birth 01/11/2002
Are beta Army ki apply cheau set avuthavu ok
నమస్కారం గురువుగారు 14/03/1988
14/03/1999 nadi 😍
Advanced happy brdy 💐🎂 repey me birthday...
Namaste guruvu garu na date of birth 18:11:1987 night7to12 madya
Namaskaram guruvu garu na bithdate 18/8/1988... Guruvugariki padhabhi vandanalu
Namaste Guruvu Guru. Date of birth 28-02-1987
My birthday also 28 th feb😅
❤❤❤
Crown storys ,for reting......
Laxmi Devi😘❤️💕♥️🙇🙇😍🙏🥰
16_9_2002 naa jathakam cheppandhi guruvu garu
Super sir
1985. Augst 13th lo puttina abbai ki pellu aindhi.pillalu iddaru.kani inka ye job emi levu vasthundhi pothundhi job.🙏
Na date of birth 11 but nenu evarini follow avvanu kasta padutu e unna ipoudu 29 inka settale avvala sampadinchidi na babu tammudu life committement ku sari pothundiii
🙏🙏 chala ardhavanthanga vivarincharu gurugi
18/09/2000 time : 5.30 pm name asha Jyothi
గురు గారు నా డేట్ of బర్త్ 04-05-1993
బర్త్ టైం నైట్ 9:45
Namasakarom guruji
Namaskaram 🙏🙏🙏
Nadi dob 5 th. Motham kalipithe 9 edi chusukovali? 5 or 9?
7th Correct 💯🙏
Hello guru garu my date birth 5-4-1985
1.2. 2020 vishayam 4.54 nimushalaki maa manavaralu puttindhi koncham life yelavuntundho cheppandi please guruvugaru
One ochimdii...28 vachinaaa no sattle...Mba chesinaaa no job 😢😢😢
Guruuuv garu ma Babu 17/07/2020 morning 9:30 putadu jathakam Ela undho reply plz
100% right
25.12.1963 tellavaru jamula 4.30 to 5.00 gantalaku na peru. Badiginchla sivakesava varma