ఓసి పేదలకు రిజర్వేషన్ సరైందే !! సుప్రీం సంచలనం | Supreme Court On EWS Judgement | Tolivelugu TV
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- ఓసి పేదలకు రిజర్వేషన్ సరైందే !! సుప్రీం సంచలనం | Supreme Court On EWS Judgement | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu
Thank you to Supreme Court
GOPPA TEERPU BAYYA.AGRAVARNA PEDALU ENTO MANDI TALENT VUNDI KUDA RESERVATIONS VALLA VENAKABADI POTUNNARU.
ASALU TOTAL RESERVATION TEESI CASTE PRAKARAM KAKUNDA INCOME ADARAMGA RESERVATION ISTE INDIA NEXT LEVEL KI VELTADI.ANDARIKI NYAYAM JARUGUTADI.
Good decision
Vandhanaalu central governamentvaariki.
Please remove cast wise reservation s... save india....
To all
55%unna B.C LAKU RESERVATIONS YENTHA IVVALI "FIRST COUNT CAST WISE POPULATION AND GIVE RESERVATION
ఇదొ చెత్త తీర్పు, bc ల రిజర్వేషన్ కోట ఏది, sc, వర్గీకరణ ఏది.ఇలాంటివి వద్దు,మనువాద అగ్రకులాలకు మాత్రమే అధికారం, సంపద, రిజర్వేషన్స్, భూములు, ప్రైవేట్ కంపెనీలు,ఉద్యోగాలు సర్వస్వం వాళ్ళ దగ్గర ఉంచుకొని bc, sc, st లకు ఏం న్యాయం చేస్తారు. తూ వీళ్ళు మారరు. అందుకే మిత్రులారా bc, sc, st లు అందరూ ఫూలే,అంబేద్కర్, కాన్షిరాం ల ఉద్యమాలు అర్ధం చేసుకొని ఒకటి ఐతే సర్వం మన చేతుల్లో ఉంటుంది కొంచెం డిమాక్ వాడండి. జై భీమ్... జై భారతరాజ్యాంగం 🙏
Sare
నీలాంటి వాళ్లకు ఇంకో 1000 సంవత్సరాలు reservation ఇచ్చిన సరిపోదు
@@4thestate930 😀😀😀
@@4thestate930 నీ ఇంట్లో సొత్తా నువ్వు ఇచ్చేది ఏంటి నా తండ్రి అంబేద్కర్ మాకు ఇచ్చాడు. ఒకడి సొమ్ము మాకు వద్దు, మా కష్టం అగ్రకుల నాయకులు దోచుకోకపోతే చాలు, అగ్రకులంలో చాలా మంది మంచివారు వున్నారు. వాళ్ళను అనం మేము
@@charakondashekhar7072
Ambedkar himself asked to give
Reservation for limited period but
It's not possible due to politics
Most of the rural sc St people are not getting reservation benefit because of compitation with city and educated sc and st people
Reservation should be on rotation
Economical reservation s 💯% best...
Yes bayya caste prakaram kakunda income adaramga iste chala BAGUNTADI but mana naayakulaku kulaala votlu kavali adi cheyadaniki bayam.cheste giste courts matrame cheyali.
Tq supreme court 🙏
అగ్రవర్ణాల ప్రజలకి 10% రిజర్వేషన్ ఇయ్యాలని రాజ్యాంగంలో లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం
Reservation anne years undali
Meri enni years extend chestunaru...
రిజర్వేషన్స్ 10 ఇయర్స్ మాత్రమే ఉండాలని రాజ్యంగంలో చెప్పారు, దశాబ్దాలుగా ఎందుకు అనుభవిస్తున్నారు, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా
అగ్ర వర్ణ ల దగ్గర డబ్బు సంపద అధికారం అన్ని రకాలుగా ఉన్నారు.
@@veeraboinalingaiahyadav3688 60% ఉన్న bc లకి మాత్రమే అన్యాయం జరుగుతుంది ఇక్కడ
@@veeraboinalingaiahyadav3688
So many richest people are there in in caste