ఈ రోజు పుత్రదా ఏకాదశి అద్రుష్టం ఉన్నవారే ఈ కథ వినగలరు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 6

  • @koduriraj
    @koduriraj 2 หลายเดือนก่อน

    Jai Shree Krishna
    Jai Shree Krishna
    Jai Shree Krishna

  • @Chitra-m6b
    @Chitra-m6b 2 หลายเดือนก่อน

    Om sri maathre namaha 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 2 หลายเดือนก่อน

    Om nadayanaya👣🌺🙏🙏

  • @ThirupathiswamyVengala
    @ThirupathiswamyVengala 2 หลายเดือนก่อน +3

    om namo sri shiridi sairam maharaja ki jai jai namo namaha namaste namsker blessed me all family members plz God thq 💐💐💐🙏🙏🙏

  • @KrishnaMurthy-jh9xh
    @KrishnaMurthy-jh9xh 2 หลายเดือนก่อน +1

    Hanks

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 2 หลายเดือนก่อน

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ మహావిష్ణువు నమో నమః ఓం శ్రీ హరి నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ శివ కేశవ నమో నమః ఓం శ్రీ లక్ష్మి నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ నారాయణ నారాయణి అన్న చెల్లెలు పేరు తో పిలుస్తారు ఈ రోజు ఏకాదశి నారాయణ స్వామి వ్రతము పూర్తి చేసి ఉపవాసము ఉండి నారాయణ నారాయణ కథలు చదువుతూ నారాయణ మంత్రాలు చదువుతూ సాయంత్రము ముఖ్యముగా గుడికి వెళ్లి అక్కడ నారాయణ స్వామి నీ పూజించి ద్వాదశినాడు ద్వాదశి గడియలు పూర్తి అవకుండా మీరు ఋషులకు బ్రాహ్మణుడు బంధువులకు స్నేహితులకు సన్నిహితులకు విందు భోజనం ఏర్పుటు చేయాలి ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ శివ కేశవ నమో నమః ఓం శ్రీ నారాయణ నారాయణి అన్న చెల్లెలు పేరు తో పిలుస్తారు ఓం శ్రీ లక్ష్మి దేవి సరస్వతి దేవి గంగా దేవి లకు పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ దేవి భూదేవి నీలాదేవి లకు సమేత పతి యేన శ్రీహరి నమో నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ఓం సాయి రామ్ ఓం సాయి బాబా నమో నమః ఓం శ్రీ రాఘవేంద్ర స్వామి నమో నమః గరుడ వాహనం గల శ్రీహరి నమో నమః కిరీటము ధరించి అందులో నెమలి పింఛం తల లో పెట్టుకొని వజ్రాలు పొదిగిన దండలు పూల దండలు ధరించి సిల్కు వస్త్రములు తో ఉన్న నారాయణ నమో నమః కిరీటము ధరించి మెడలో వజ్రాలు పొదిగిన దండలు పూల దండలు ధరించి నడుమకు వడ్డాణం ధరించి చక్కటి ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి ఉన్న లక్ష్మి దేవీ నారాయణ పక్కనే కూర్చుని ఉంటంది జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ఆదిశేషువు పడగ ఎత్తి విప్పి పట్టుకొని నీడగా మారి లక్ష్మి నారాయణ లకు ఉంటుంది శంకు చక్రములు ధరించి గదా కూడా ధరించి ఉన్న నారాయణ స్వామి నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🙏🕉️🚩🍌🪔🐚🌿🏹🤚🌺🏵️🌷💮🌼🍑💐🪷🌸🙏🌹🐅🌴🦚🙏🕉️🚩🍌🪔🤚🦚🐅