మా ఇల్లు ఇదే బయ్య ..చుసి నవ్వకండి my home tour

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 5K

  • @RoseAkkaThoughts
    @RoseAkkaThoughts 4 ปีที่แล้ว +9332

    తమ్ముడు మీ ఇల్లు చాలబాగుంది. చిన్న ఇల్లు అని బాదపడవద్దు...ఏ ఇంట్లో వున్నాము అని కాదు...ఎంత సంతోషంగా వున్నము అనేది ముఖ్యం....నీ ఇంటికి లైక్ ఇచ్చనో తమ్ముడు

  • @dmmboy1717
    @dmmboy1717 4 ปีที่แล้ว +1517

    బ్రదర్ మేము లైక్ చెయ్యడం వాళ్ళ మీకు మంచి జరుగుతుందంటే నేను చేస్తా

  • @kodasai2161
    @kodasai2161 3 ปีที่แล้ว +489

    మీ ఇల్లు చాలా బాగుంది బ్రో. మనము బంగ్లాలు బతకాలని ఉంద కాదు కదా. ఎలాంటి ఇల్లు ఉన్నా కూడా సంతోషంగా ఉంటే చాలు బ్రో 🙏🙏🙏🙏

  • @indupurilokesh8781
    @indupurilokesh8781 4 ปีที่แล้ว +235

    చూసి నవ్వడం కాదు బయ్య,,
    నీ జీవితం లో వున్న కాడికి చాలా సంతోషంగా వున్నవూ 👏👏👏👏

  • @chandiniram4857
    @chandiniram4857 4 ปีที่แล้ว +124

    ఒరే అన్నయ like కోసం అడగనవసరం లేదు కచ్చితంగా ఇస్తారు . చాలా మంది ఇలాంటి స్థాయి నుండే వచ్చారు మేము అలాగే బ్రతికాము హార్డ్ వర్క్ వల్ల ఇప్పుడు బాగునాం .tq u bro మరల మా పాత రోజులు గుర్తు చేశావ్ . All the best for your bright future .

  • @manemmasairi6627
    @manemmasairi6627 3 ปีที่แล้ว +100

    నువ్వు ఒక లైక్ యు అన్నావ్ కదా అందుకని ఒక లైక్ 👍

  • @balapopuri7267
    @balapopuri7267 4 ปีที่แล้ว +221

    కష్టపడి కట్టుకున్న ఇల్లు గా తమ్మి బాగుంది .చిన్నదా పెద్దదా అని కాదు మనది సంతోషం. నాకు చాలా నచ్చింది👌👌

    • @dkrajesh1435
      @dkrajesh1435 4 ปีที่แล้ว +1

      Same feeling bayya...

    • @balapopuri7267
      @balapopuri7267 4 ปีที่แล้ว

      Rajesh తమ్మీ నేను అక్క నీ భయ్య నీ కానూ😁

    • @dkrajesh1435
      @dkrajesh1435 4 ปีที่แล้ว

      @@balapopuri7267 ok akka

    • @sahasragteluguvlogs6602
      @sahasragteluguvlogs6602 4 ปีที่แล้ว

      th-cam.com/video/eFqvqVgaB-M/w-d-xo.html

  • @premtej166
    @premtej166 3 ปีที่แล้ว +67

    2021 chusinavallu oka like👍

  • @JYOTHIHomelyThoughts
    @JYOTHIHomelyThoughts 4 ปีที่แล้ว +4

    చిన్న ఇల్లు అనే బాధ పడదు తమ్ముడు చిన్న ఇంట్లో ఉన్న ఆ సంతోషమే వేరు. నీ ముఖంలో ఉన్న ఆ సంతోషం చూస్తేనే చెప్పొచ్చు. Always be happy నీ home tour వీడియో చాలా బాగుంది. తమ్ముడు hometour నచ్చిన వాళ్ళు అందరూ లైక్ plzzzz

  • @pawarkishan7189
    @pawarkishan7189 4 ปีที่แล้ว +250

    అన్నయ్య ఎవరింట్లో వాళ్ళే రాజు అన్నయ్య అదే మన గొప్పతనం

    • @kadavalasrivani3184
      @kadavalasrivani3184 4 ปีที่แล้ว +1

      S I believe this sentence

    • @topspeed1speedtop108
      @topspeed1speedtop108 4 ปีที่แล้ว +1

      Sontha illu 1 land kob 10000 uunte chalu

    • @akhiakhila7625
      @akhiakhila7625 4 ปีที่แล้ว +2

      Avunu, maa saamrajyani maname raaju

    • @funny2.019
      @funny2.019 4 ปีที่แล้ว +1

      Plzz do subscribe my cahnnel

    • @Narnisworld
      @Narnisworld 4 ปีที่แล้ว +1

      Correctga cheparandi

  • @pvyadav3292
    @pvyadav3292 4 ปีที่แล้ว +182

    ఇల్లు ముఖ్యం కాదు బ్రో
    మన దిల్ ముఖ్యం
    నీ హ్యపినెస్ కింద డ్యూప్లేక్ష్ లు
    కూడ వేస్టే

  • @johnvalisk2195
    @johnvalisk2195 3 ปีที่แล้ว +13

    నీ బాధ నేను చూడలేకపోతున్న తమ్ముడు ఆ టింకు పెట్టెలు జాగ్రత్త తమ్ముడు నీకు మంచి రోజులు వస్తే తమ్ముడు నిన్ను ఆశీర్వదిస్తున్న తమ్ముడు

  • @vijayvijay-io6ui
    @vijayvijay-io6ui 4 ปีที่แล้ว +795

    ఎవరు చెప్పారు నీ దగ్గర ఎమ్ లేదు అని నీ ముఖం మీద చిరునవ్వు ఉంది కాదా ఇంకా ఎమ్ కావాలి తమ్ముడు నీకు

  • @laxmankampelly7641
    @laxmankampelly7641 4 ปีที่แล้ว +100

    తమ్ముడు ఇల్లు ఎలా ఉంది అని కాదు ఎంత సంతోషంగా ఉన్నారు అన్నదే నేటి సమాజానికి మీ ప్రేమ ప్రయణంలో చూపిస్తున్నారు

    • @funny2.019
      @funny2.019 4 ปีที่แล้ว

      Plzz do subscribe to my channel

  • @sathipesari9916
    @sathipesari9916 4 ปีที่แล้ว +353

    తమ్ముడు నిజాన్ని చెప్పావు చాలా గ్రేట్ కొంతమంది చాలా గొప్పోడు కదయ్య ఐ లైక్ ఇట్

    • @sahasragteluguvlogs6602
      @sahasragteluguvlogs6602 4 ปีที่แล้ว

      th-cam.com/video/eFqvqVgaB-M/w-d-xo.html

    • @eswarrushi5408
      @eswarrushi5408 4 ปีที่แล้ว

      Hi

    • @eswarrushi5408
      @eswarrushi5408 4 ปีที่แล้ว

      Meeru chala bhaga cheparu

    • @srinivasaraomogalapu
      @srinivasaraomogalapu 4 ปีที่แล้ว

      Dear Sir, please watch my English videos pls like and share pls subscribe my youtube channel dear th-cam.com/video/DvoH4I0YR5w/w-d-xo.html

  • @indianvihari2198
    @indianvihari2198 3 ปีที่แล้ว +102

    బ్రదర్ మన ఇల్లు చిన్నదా పెద్దదా అన్నది కాదు నీకు ఒక సొంత ఇల్లు ఉంది నాకు సొంత ఇల్లు కూడా లేదు బ్రదర్ హ్యాపీ గా ఉండాలి🤝

  • @purnachandraraoparuchuri7591
    @purnachandraraoparuchuri7591 4 ปีที่แล้ว +61

    ఏలా ఉన్న ఉన్నంతలో న్యాయంగా,మంచిగా ,అందంగా బ్రతకడమే ముఖ్యం

    • @worldofworkingwoman6381
      @worldofworkingwoman6381 4 ปีที่แล้ว +1

      Hi if you have time please check #pritikathechef# world of working women content nachuthy support cheyandi 😊 tq in advance 😊

  • @pastershalemraju641
    @pastershalemraju641 4 ปีที่แล้ว +192

    తమ్ముడు నీ ఇల్లు ఇరుకు అయిన నీ హృదయం చాలా విశలా హృదయం తమ్ముడు దేవుని కృప మీకు తోడైవుండును గాక.....🙌🙌🙌🙌

    • @pathlavathjamuna5463
      @pathlavathjamuna5463 4 ปีที่แล้ว +4

      Super bro, you are really great and kind hearted

    • @srinuhdvideos4731
      @srinuhdvideos4731 4 ปีที่แล้ว +3

      Amen

    • @SRVisions
      @SRVisions 4 ปีที่แล้ว +3

      th-cam.com/video/xrGHNxSPdAw/w-d-xo.html మా లాంటి కొత్త వాళ్ళను సపోర్ట్ చేయండి సర్ ప్లీజ్ సబ్స్క్రయిబ్ చేయండి సార్ ప్లీజ్.

    • @nanichinna5826
      @nanichinna5826 4 ปีที่แล้ว +3

      Amen

    • @grecypinapotu917
      @grecypinapotu917 4 ปีที่แล้ว +2

      Amen

  • @srinivas-sw5li
    @srinivas-sw5li 4 ปีที่แล้ว +247

    Chinna house ayina super Ga undhi bro nacchinavallu oka like

    • @funny2.019
      @funny2.019 4 ปีที่แล้ว

      Plzz do subscribe to my channel

  • @mangamallaiah1797
    @mangamallaiah1797 3 ปีที่แล้ว +16

    Ellu nacchina vallu oka like kottandi

  • @keerthivenky1515
    @keerthivenky1515 4 ปีที่แล้ว +242

    మీ ఇల్లు చాలా బాగుంది తమ్ముడు నీ మనసు చాలా మంచిది

  • @ravibujji3547
    @ravibujji3547 4 ปีที่แล้ว +83

    అందరూ క్రింద స్థాయి నుంచి వచ్చిన వాళ్లే Bro
    మీ ఇల్లు చాలా బాగుంది Bro
    I like it Bro

    • @GBRMotors
      @GBRMotors 4 ปีที่แล้ว +3

      👌👌👌👌👌👌

    • @worldofworkingwoman6381
      @worldofworkingwoman6381 4 ปีที่แล้ว +1

      @@GBRMotors Hi if you have time please check #pritikathechef# world of working women content nachuthy support cheyandi 😊 tq in advance 😊

  • @sairaghavamaddala9992
    @sairaghavamaddala9992 4 ปีที่แล้ว +292

    నీ ఇల్లు ఇరుకు అయితే ఏమి ని మనసు విశాలం గా ఉంది bro

  • @TruthisBitter-cb1vd
    @TruthisBitter-cb1vd 4 ปีที่แล้ว +2

    గొప్ప గొప్ప బంగళాలు , మేడలు, మిద్దెలు ఉన్నా మనశ్శాంతి, ఆనందం , తృప్తి, సంతోషం లేని జనాలూ లక్షల మంది ఉన్నారు... వాటితో పోలిస్తే మీ సంసారం చాలా సుఖం, సంతోషం గానే ఉంది అనే అర్థమవుతుంది... సంతోషంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు...

  • @jhansiponnada657
    @jhansiponnada657 4 ปีที่แล้ว +52

    అన్నయ్య మీ ఇల్లు చాలా బాగుంది. అదిరింది సూపర్ మా ఇల్లు కూడా చిన్నదే పెంకుటిల్లు

  • @AnandKumar-zq8qw
    @AnandKumar-zq8qw 4 ปีที่แล้ว +133

    చిన్న ఇల్లు అయినా బాగుంది. సంతోషం గా వున్నావ్ కదా అది చాలు. తమ్ముడు

  • @kannakj9386
    @kannakj9386 4 ปีที่แล้ว +178

    Kottaga నీ ఛానెల్ చూస్తున్న. నిజాయితీ అబ్బాయి...మీ vedios సూపర్..ఆల్ ద బెస్ట్..నీ లైఫ్ కి.🌿🌾🌿🌾🍬🍬🍬🥀🌿🥀🌿🥀

  • @Anilalladi7
    @Anilalladi7 3 ปีที่แล้ว +4

    బాగుంది బ్రో నీవు యూట్యూబ్ బాగా డబ్బులు సంపాదించి మంచి ఇల్లు కట్టుకోవాలి అని కోరుకుంటున్న

  • @AVRTeluguVlogs
    @AVRTeluguVlogs 4 ปีที่แล้ว +303

    ఇప్పటి రోజుల్లో అద్దె కట్టని వాడు అదృష్టవంతుడు.. don't worry bro..

  • @chinnaraonanda
    @chinnaraonanda 4 ปีที่แล้ว +88

    చిన్నాడివైనా వీడియో సూపర్....నీలో ఉన్న సంతోషానికి అవధులు లేవు

  • @kavithareddy9960
    @kavithareddy9960 4 ปีที่แล้ว +327

    తమ్ముడు మనకు చిన్న ఇల్లు ఉంది అని బాధ పడకు మనము సంతోషంగా ఉన్నామనేది ముఖ్యం

  • @rsentertainers1325
    @rsentertainers1325 3 ปีที่แล้ว +21

    బ్రో ఇల్లు పెద్దగా ఉంటే ఎవడిది వాళ్ళు చూసుకుంటారు there is no happy in big home చిన్న ఇంట్లో love, affection, bonding between each other ఇల్లు పెద్దగా చిన్నగా కాదు హ్యాపీ నేస్ ఇస్ important

  • @subbaraomanchikanti2840
    @subbaraomanchikanti2840 4 ปีที่แล้ว +14

    నీ సంతోషానికి హేట్సాప్....👌👌👌

  • @kotemkotem2778
    @kotemkotem2778 4 ปีที่แล้ว +287

    మీ ఇంటికి రెంట్ కట్టక్కర్లేదు సొంత హౌస్ ఎంత ఉన్నా చాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లను చూసి సంతోషించు నువ్వు గ్రేట్ భయ్యా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం హ్యాపీ జర్నీ

    • @sriramya2628
      @sriramya2628 4 ปีที่แล้ว +2

      Yes bro me illu bagundi feel avvalsina avsaram ledu bro

  • @rp4196
    @rp4196 4 ปีที่แล้ว +85

    తమ్ముడు మీ ఇల్లు చాలా బాగుంది . అది కూడా లేనివాళ్లు మన దేశంలో చాలా మంది ఉన్నారు

    • @sahasragteluguvlogs6602
      @sahasragteluguvlogs6602 4 ปีที่แล้ว

      th-cam.com/video/eFqvqVgaB-M/w-d-xo.html

    • @kings778
      @kings778 4 ปีที่แล้ว

      అవును బ్రో

  • @madhu321chittivlogs2
    @madhu321chittivlogs2 3 ปีที่แล้ว +1

    మీ ఇల్లు చాలా బాగుంది అన్నయ్య భారతి ఎందుకు అన్నయ్య ఏడిపిస్తావు

  • @kumaryerpula55kumaryerpula32
    @kumaryerpula55kumaryerpula32 4 ปีที่แล้ว +65

    తమ్ముడు ఇల్లు చాలా బాగుంది. ఇల్లు కంటే ఇంట్లో ఉండే మనుషుల మనసు విశాలంగా ఉండాలి. Any way superb

    • @SRVisions
      @SRVisions 4 ปีที่แล้ว

      మా లాంటి కొత్త వాళ్ళను సపోర్ట్ చేయండి అన్నయ్య. th-cam.com/video/xrGHNxSPdAw/w-d-xo.html mana voori vanta youtube channel ప్లీజ్ సబ్స్క్రయిబ్ చేయండి అన్నయ్య ప్లీజ్.

    • @SrujiShinyTalks
      @SrujiShinyTalks 4 ปีที่แล้ว

      @@SRVisions nenu support chsta na Chnl subscribe cheyandi

  • @JAYASTUDIOS
    @JAYASTUDIOS 4 ปีที่แล้ว +93

    అన్నా నువ్వు గ్రేట్ అన్నా.అందరూ లేనిదని
    ఉన్నదనినాల చూపించాలి అనుకుంటారు .
    కానీ నువ్వు ఉన్నది ఎంత అయినహ్ చూపిచెవు అన్నా...!😊👌

  • @munilakshmi9523
    @munilakshmi9523 4 ปีที่แล้ว +20

    మీరు మీ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.

  • @Tpmfam
    @Tpmfam 4 ปีที่แล้ว +7

    Bro...ur great to have in village...am missing the village each and every second...I loved ur home..alot...sincerely

  • @rambabukamidi4848
    @rambabukamidi4848 4 ปีที่แล้ว +65

    నీ ఇళ్ళు సూపర్ తమ్ముడు...ఇల్లు ఎలాగున్న ని మనసు మంచిది...అలాగే హ్యాపీగా ఉండు....

  • @KumarVijay-qq9xz
    @KumarVijay-qq9xz 4 ปีที่แล้ว +33

    అన్న ఇల్లు చిన్నదా పెద్దదా అని కాదు మనం ఎంత సంతోషంగా ఉన్నాము ఇంట్లో అనేది ముఖ్యం కొన్ని ఇల్లు విశాలంగా ఉంటే సంతోషం ఉండదు చిన్న ఇల్లైనా సంతోషంగా ఉంటుంది ఏది ఏమైనా మీ ఇల్లు చాలా బాగుంది సూపర్ 😘👌👌👌👌👌

    • @worldofworkingwoman6381
      @worldofworkingwoman6381 4 ปีที่แล้ว

      Hi if you have time please check #pritikathechef# world of working women content nachuthy support cheyandi 😊 tq in advance 😊

    • @karthikagosula7746
      @karthikagosula7746 4 ปีที่แล้ว

      Super

  • @laxmisweety3982
    @laxmisweety3982 4 ปีที่แล้ว +61

    చాలా చాలా చాలా బాగుంది మీ ఇల్లు ఎంత పెద్ద ఇల్లు వున్న వళ్లకు మంచి మనసు వుండదు మి ఇల్లు చిన్ని ది అన్ని మీరు బాధ పడుతున్నర నాకైతే చాలా నచ్చింద👌👌👌👌👌👌👌

  • @shaikbasheerun3366
    @shaikbasheerun3366 4 ปีที่แล้ว +36

    A house small or big doesn't matters we need people with good heart and there are people in the world who is struggling for basic needs in that way we should thank God for what we have and should work to get better in future. All the best every time will not be same todays ur house may become tomorrow a palace

  • @venkataapparaovurukuti2697
    @venkataapparaovurukuti2697 4 ปีที่แล้ว +42

    Nee confidence and simplicity nachindi anna...At one day definitely you will be good

  • @ramchennapur8613
    @ramchennapur8613 4 ปีที่แล้ว +62

    అలాంటి ఇల్లు కుడా లెనివారు చాల మంది ఉన్నరు మన దెశంలో ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటె చాలు బ్రో

  • @maniman9751
    @maniman9751 4 ปีที่แล้ว +280

    తంముడు. నీకు. దేవూడు. ఞఛీన. ఞల్లు. ఛాలభగుందీ. దేవుడు నీను. దీవీఛూ గాకా. ఆమేన్

  • @rowdysindhu125
    @rowdysindhu125 3 ปีที่แล้ว +14

    I liked ur language. The way of talking is superb andii

  • @destiny5288
    @destiny5288 4 ปีที่แล้ว +526

    బ్రో నీకు ఇల్లు అయిన ఉంది నాకు కనీసం సొంత ఇల్లు కూడా లేదు
    Rise your hands own House kuda lenivallu

    • @krishnadm.
      @krishnadm. 4 ปีที่แล้ว +3

      😭 naku kudha ledu

    • @destiny5288
      @destiny5288 4 ปีที่แล้ว +3

      @@krishnadm. i know that feeling bro 😥😓

    • @swapnareddy2149
      @swapnareddy2149 4 ปีที่แล้ว +2

      Bhaia same thing Kani ma amma nanna la valla memu maharani la brathukuthunam maku ea lotu lekunda unanthalo memu Chala santhoshamga unnamu. nenu 6th class chadhuvuthuna bhaia private school lo .eeeee ..... Middle class brathuku thu be jivitham😭😣

    • @PremKumar-tx7yt
      @PremKumar-tx7yt 4 ปีที่แล้ว +1

      @@swapnareddy2149 ee school nuvvu city or village because I am also private school and I am also 6th class

    • @p.krishnavenikrishnaveni1009
      @p.krishnavenikrishnaveni1009 4 ปีที่แล้ว

      Me

  • @sandhyasarson5244
    @sandhyasarson5244 4 ปีที่แล้ว +717

    ఎందుకు ఇబ్బంది పడుతున్నావ్... తమ్ముడు మీలాంటి ఇళ్లు కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు

  • @manavatvam1
    @manavatvam1 4 ปีที่แล้ว +159

    ఎక్కడున్నా ఆనందంగా ఉన్నోడే రాజు.....!

  • @dasarisaibabu389
    @dasarisaibabu389 3 ปีที่แล้ว

    ఒక అమ్మాయి వచ్చి కాయిన్ బాక్స్ లో ఫోన్ మాట్లాడుతుంది వాళ్ల చుట్టాలకు చెప్తుంది అత్తమ్మ మేము రేపు కొత్త గుడిసెలోకి పోతున్నాము అని ఆ అమ్మాయి కళ్ళల్లో ఎంతో ఆనందం ఉంది ఆనందాన్ని చూసినాను కోటి రూపాయల ఇంట్లో ఉండదు ఆనందం

  • @skn831
    @skn831 4 ปีที่แล้ว +67

    ఎక్కడున్నమన్నది ముఖ్యం కాదు తమ్ముడు ఎంత సంతోషం గా ఉన్నాయన్నది ముఖ్యం
    మీరు చాలా సంతోషంగా ఉన్నారు
    Congrats bro 👌👌👌👍👍👍👍👍

    • @SUPERSTORIES22
      @SUPERSTORIES22 4 ปีที่แล้ว

      మేడమ్ ఈ ఫోటోలో ఉన్నది మీరేనా వేరే ఎవరి ఫోటో అయినా పెట్టారా

    • @ksuribabu1155
      @ksuribabu1155 4 ปีที่แล้ว

      avunu madam

  • @rajasekharreddy9287
    @rajasekharreddy9287 4 ปีที่แล้ว +22

    Super voice. Try to show yr village atmosphere, varieties.

  • @Mrs.ashokvarma
    @Mrs.ashokvarma 4 ปีที่แล้ว +80

    ఏ రేంజ్ లో ఉన్నాం అన్నది ముఖ్యం కాదు brother ఎంత సంతషంగా ఉన్నాం అన్నది ముఖ్యం.
    మన అందరి బ్రతుకులు స్టార్ట్ ఐనది ఇక్కడ నుంచే.
    మంచి పల్లెటూరు వాతావరణం మా అమ్మమ ల కాలం గుర్తు చేశారు థాంక్స్.

    • @ismartvinodvlogs
      @ismartvinodvlogs  4 ปีที่แล้ว +5

      Thanks Andi 😊💕

    • @priyavlogs4272
      @priyavlogs4272 4 ปีที่แล้ว

      Hi friends
      I started new vlogs yesterday
      Please
      Support me friends

    • @gudasatya99
      @gudasatya99 4 ปีที่แล้ว

      @@priyavlogs4272 ?

  • @kadiyapusatyakumar4870
    @kadiyapusatyakumar4870 3 ปีที่แล้ว

    Super annayya.....ee illu chala bagundi....love u annayya

  • @HariPrasad-sq4hk
    @HariPrasad-sq4hk 4 ปีที่แล้ว +6

    సూపర్ అన్నయ్య మనకు ఉన్న దానిలో నే సర్దుకుని పోవాలి మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు పైకి వస్తాం ఆ టైం కోసం ఎదురు చూడాలి

  • @bhanudangeti4505
    @bhanudangeti4505 4 ปีที่แล้ว +8

    unnadantlo happy ga undali Anna.... Nuvu lucky at least home undi.. adhi kuda lenivallu unnaru..
    Nee video nachite pakka like chestam...

  • @saifzaid8912
    @saifzaid8912 3 ปีที่แล้ว +13

    Beautiful house with beautiful persons..I liked ur house bro 😊

  • @pradeepvarma3435
    @pradeepvarma3435 3 ปีที่แล้ว

    ఎందుకు నవ్వుతాము భయ్య ఈనాడు సంపాదించిన ప్రతి ధనవంతుడు ఆ నాడు ఇలా ఇంటి నుంచి వచ్చిన వాడే మీరు భవిష్యత్తు అత్యున్నత స్థాయి కి ఎదగాలని కోరుకుంటున్న

  • @Rionavlogs
    @Rionavlogs 4 ปีที่แล้ว +4

    Miru super brother,, mi illu chala bagundhi

  • @mosinmd5768
    @mosinmd5768 4 ปีที่แล้ว +13

    Super brother...I love your home...I don't know why should we laugh at your home..? There are a lot of people who don't have a house to live...so don't regret about your home the Paradise

  • @bestdealmarketingpvtltd.3627
    @bestdealmarketingpvtltd.3627 4 ปีที่แล้ว +366

    నీకు ఆ ఇల్లు అయిన ఉంది తమ్ముడు నాకైతే అది కూడా లేదు... నాకంటే నువ్వు చాలా బెటర్....
    ఆ చిన్న ఇంటి నుంచి పెద్ద బంగాళా స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను..

    • @sahasragteluguvlogs6602
      @sahasragteluguvlogs6602 4 ปีที่แล้ว +3

      th-cam.com/video/eFqvqVgaB-M/w-d-xo.html

    • @sureshkumar-pl5br
      @sureshkumar-pl5br 4 ปีที่แล้ว +2

      Naaku kuda illu ledu bayya

    • @kumaretikala6170
      @kumaretikala6170 4 ปีที่แล้ว

      Me also bro all the best👍👍🤝🤝

    • @SRVisions
      @SRVisions 4 ปีที่แล้ว +1

      @@kumaretikala6170 th-cam.com/video/3qzKdxDeuX0/w-d-xo.html ధన్యవాదములు అన్నయ్య 🙏🙏

    • @srinivasaraomogalapu
      @srinivasaraomogalapu 4 ปีที่แล้ว

      Dear Sir, please watch my English videos pls like and share pls subscribe my youtube channel dear th-cam.com/video/DvoH4I0YR5w/w-d-xo.html

  • @jakhil5a756
    @jakhil5a756 3 ปีที่แล้ว +1

    తమ్ముడు నా లైక్ నీకు అవసరం అనుకుంటే తప్పకుండా ఇస్తాను...మి ఇల్లు చాలా బాగుంది....

  • @artistartstMaL58
    @artistartstMaL58 4 ปีที่แล้ว +7

    చిన్న ఇల్లు చిన్నగా ఉంది అనుకోవద్దు మీ మనస్సు మాత్రఎం నిర్మలంగా ఉంది మీరు చిలకా గోరింకల్లా ఉన్నారు ఇద్దరికీ అభినందనలు...

  • @rajanbhaiyt4798
    @rajanbhaiyt4798 4 ปีที่แล้ว +4

    Superb Anna....👌👌👌👌 Don't feel మా ఇల్లులు కూడా ఇట్టే ఉంటాయి....Keep Doing..

  • @mansikanna
    @mansikanna 4 ปีที่แล้ว +234

    నవ్వడం ఎందుకు తమ్ముడు చాలా బాగుంది, సంతోషంగా ఉన్నామా లేదా అంతే కానీ ఇల్లు ఎలా ఉందా అని కాదు తమ్ముడు,

    • @anandswaroop4098
      @anandswaroop4098 4 ปีที่แล้ว +2

      R u singer

    • @razz8827
      @razz8827 4 ปีที่แล้ว +2

      AVNU ANDI.. 😁

    • @akan48busan15
      @akan48busan15 4 ปีที่แล้ว +1

      mansi meru cheppndhi correct. happy ga vunnama anedhi imporntant

    • @ksuribabu1155
      @ksuribabu1155 4 ปีที่แล้ว +1

      yes madam

    • @mansikanna
      @mansikanna 4 ปีที่แล้ว

      @@anandswaroop4098 Yes

  • @గురువువెంకటేష్
    @గురువువెంకటేష్ 3 ปีที่แล้ว +1

    Very good 👍 super bro

  • @udayasravanbalivada4443
    @udayasravanbalivada4443 4 ปีที่แล้ว +25

    మాకు ఇలాంటి ఇళ్లు కూడా లేదు సొంత ఊరు లో అందరు ఉండి కూడా రెంట్ కట్టలేక రోడ్డు మీద ఉన్నాము

  • @mohanvemula4397
    @mohanvemula4397 4 ปีที่แล้ว +21

    తమ్ముడు ఎపుడు ఇల్లును చినది అనకూడదు చిన్న ఇంట్లోని సంతోషం ఉంటూది.
    చిన్న ఇల్లు చింతలు లేని ఇల్లు తమ్ముడు మీ లాంటి ఇల్లు ఉంటే చాలు సంతోషంగా ఉండచ్చు ,👌👌👌👌👌👌

    • @sharoonsanu9179
      @sharoonsanu9179 4 ปีที่แล้ว

      Sarle ...Ni illu nak raasi.nenu niku oka chinna illu raasista

    • @GBRMotors
      @GBRMotors 4 ปีที่แล้ว

      👌👌👌👌👌👌

  • @Rc_Presents7
    @Rc_Presents7 4 ปีที่แล้ว +55

    Bro u r house is so beautiful don't feel nenu neeku o like kotta

    • @funny2.019
      @funny2.019 4 ปีที่แล้ว

      Plzz do subscribe to my channel

  • @murthyvanka6899
    @murthyvanka6899 4 ปีที่แล้ว

    Mee illu naku baga nachindi bro.manam yendulo vuntunnam annadi kadu yela vuntunnam annade mukyam bro. God bless u bro. Praise the lord.

  • @sirisirisha488
    @sirisirisha488 4 ปีที่แล้ว +10

    Simplicity is good 👍👍

  • @seenuseenudon5555
    @seenuseenudon5555 4 ปีที่แล้ว +4

    Brother nevu devuni yandu vishwasamunchu apudu devudu ashirvadinchunugaka.. 🙏🙏🙏🙏🙏🙏amen

  • @kkamalkumar415
    @kkamalkumar415 4 ปีที่แล้ว +374

    అరే తమ్ముడు నీకు ఆ ఇల్లు అయినా వుంది...నాకు అది కూడా లేదు...అద్దె నెలకి 3000 ...నా జీతం 7000 ఇప్పుడు చెప్పు...తమ్ముడు..వున్న ఇంట్లో హ్యాపీ గా వుండు అది లేదు ,ఇది లేదు అని అనుకోకు...

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 4 ปีที่แล้ว +1

    గొప్ప వాళ్ళు అయిన వారు అందరూ మొదట ఇక్కడి నుండి వచ్చిన వారే,లేదు అని భద పడకు అన్ని వస్తాయి నీవు సాధించు తావు, నీ ముఖములో కల్మషం లేని ఆ నవ్వూ లోనే నీ నిజాయితీ ఉన్నది దేవుడు నీ వైపు ఉంటాడు😍😍

  • @appurao964
    @appurao964 4 ปีที่แล้ว +75

    Most beautiful home I have ever seen !!!!. It’s not important how big a house is , it’s important to have a large heart .

  • @anisettydivya4260
    @anisettydivya4260 4 ปีที่แล้ว +16

    Mee లాంటి ఇంటిలో నేను ఉన్న ......
    నా చిన్న నాటి memoris అన్ని గుర్తుకొస్తున్నాయి..... Tq
    ఆ పెట్టీ ....నా దగ్గర వుంది నాకు బాగా నచ్చిన చిన్ననాటి గుర్తు .......
    Take care ,all the best 😃
    .

  • @alliswell-gz4cc
    @alliswell-gz4cc 4 ปีที่แล้ว +12

    Nee video ki like vesanu thammudu, ,nijayethiga cheppinanduku hatsoffbro,,,👌

  • @rojapoguvijay5655
    @rojapoguvijay5655 3 ปีที่แล้ว +1

    Chala bagundhi bro Akka health jagratha chusukondi

  • @padmininukala4339
    @padmininukala4339 4 ปีที่แล้ว +5

    Chala bagundhi Mee house. Mee face lo vunna happiness yeppudu elane vundalani korukuntunna

    • @srinivasaraomogalapu
      @srinivasaraomogalapu 4 ปีที่แล้ว

      Dear Sir, please watch my English videos pls like and share pls subscribe my youtube channel dear th-cam.com/video/DvoH4I0YR5w/w-d-xo.html

  • @brenuka8042
    @brenuka8042 4 ปีที่แล้ว +76

    Bro everyone not born in rich life is like a moving 🚂🚋🚃🚋🚃🚋🚃train

    • @snaijanaki6151
      @snaijanaki6151 4 ปีที่แล้ว

      yes you're write

    • @gaddimounika288
      @gaddimounika288 4 ปีที่แล้ว

      Absolutely 👏👏

    • @rchandukumar264
      @rchandukumar264 4 ปีที่แล้ว

      𝚃𝚛𝚒𝚊𝚗 𝚊𝚐𝚒𝚙𝚘𝚝𝚑𝚢

    • @ofgamers8845
      @ofgamers8845 4 ปีที่แล้ว

      @@rchandukumar264 noru mui ra bacha don't tell like that 😡😡😡😡

  • @nagarianandnaidu2745
    @nagarianandnaidu2745 4 ปีที่แล้ว +8

    బ్రో నువ్వు నిజంగా నిజాయితి పరుడు బ్రో చాలా బాగా చెప్పావ్ అలాంటి ఇల్లు లోనే ప్రేమలు ఉంటాయి

  • @madhurishetty2417
    @madhurishetty2417 3 ปีที่แล้ว

    Super.....lots of likes to u bro......china illu ayina,me manasu me honesty super anthe....ur way of acting is really very good.....All the very best bro

  • @genralawareness7884
    @genralawareness7884 3 ปีที่แล้ว +3

    బ్రదర్ నువు చాలా యంగ్ ఏజ్.... మంచిగా కష్టపడు మనీ సంపాదించు...ఇల్లు కట్టుకో బాగుంటుంది...

    • @ismartvinodvlogs
      @ismartvinodvlogs  ปีที่แล้ว

      Manchi ellu kattukunnam anna😇..glory to god😇🙏

  • @FuraFoodlv
    @FuraFoodlv 4 ปีที่แล้ว +10

    Don't worry Anna always be happy 😀😀😀😀

  • @maheshakari8949
    @maheshakari8949 3 ปีที่แล้ว +25

    సూపర్ మీ ఊరు ఏక్కడా బ్రదర్

  • @nothingbutammu2612
    @nothingbutammu2612 3 ปีที่แล้ว +1

    Anna and akka meeru tvaraga illu kattukovali ani koruthunnanu meeru kitchen and hall baga decoration chaiyyandi baguntundhi ❤️

  • @andamsashirekha1041
    @andamsashirekha1041 4 ปีที่แล้ว +5

    Camera man tho mi conversation superb bro nd house kuda

  • @snaijanaki6151
    @snaijanaki6151 4 ปีที่แล้ว +32

    Brother don't worry it doesn't matter how you're poor but matter in your heart how rich you're so be happy 😊😊

  • @syam57
    @syam57 4 ปีที่แล้ว +7

    Simple living and high thinking. Great my dear child.

  • @srivardhini5931
    @srivardhini5931 3 ปีที่แล้ว

    Ayyyyyo naku chaaala istam mee house lo nenu lene Ani baadaga vundi vinod and Ani yettuku yedugutav a devudu ashishulu mme pins vuntay manchi house kattukuntav appudu hme tour chestav memu appudu like chesi subscribe chesi chustam ok don't feel culgar be happy jeevitam chaala chinnadi ok don't feel good bless u my boy 💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓😊

  • @Sandeep3.
    @Sandeep3. 4 ปีที่แล้ว +6

    ఉన్నదానిలో సంతోషం ఇంతకంటే గొప్ప ఇంకేమీ ఉండదు

  • @nawinkumar9991
    @nawinkumar9991 4 ปีที่แล้ว +46

    మీ ఇల్లు చిన్నగా చాల బాగుంది బ్రదర్ 👌

  • @SathishKumar-tm5nz
    @SathishKumar-tm5nz 3 ปีที่แล้ว +1

    చాలా బాగుంది మీ ఇళ్లు బ్రో

  • @peddipandu7163
    @peddipandu7163 4 ปีที่แล้ว +27

    మాకు అది కూడా లేదు తమ్ముడు
    మా ఇంటి తో పోలిస్తే మీ ఇల్లు ఇంద్రభవనం అని చెప్పొచ్చు

    • @funny2.019
      @funny2.019 4 ปีที่แล้ว

      Plzz do subscribe to my channel

  • @SRIVENI.J
    @SRIVENI.J 4 ปีที่แล้ว +18

    బ్రో యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే మన దగ్గర ఉండాల్సిన పరికరాలు చెప్పండి . మీ వాయిస్ చాలా క్లారిటీ గా వస్తుంది దానికి కావాల్సిన పరికరాలు చెప్పండి.

    • @ajayjadejavisuals
      @ajayjadejavisuals 4 ปีที่แล้ว

      Boya m1

    • @loyalmanuvlog6068
      @loyalmanuvlog6068 4 ปีที่แล้ว +1

      Oka Manchi smart phone unte chalandi Anni editings danlone cheskochu Inka voice over etanik Manchi headphones chalandi normal vedios ite koncham గట్టిగా matladali ante👍

  • @mdivyamdivya7394
    @mdivyamdivya7394 4 ปีที่แล้ว +6

    Nice house. Yanduku navukovali. Manaki vunadanilo yantha happy ga vunamu anadi imp. Mi house simple ga bagundi...! Yapudu ady range lo vudamu kada. Gud luck for u r future bro...!

  • @kusmadasari2804
    @kusmadasari2804 4 ปีที่แล้ว

    Annayya bhadha padaku devudu manchivadu.neku.dhari.chupisthadu.mee.house.superrrrr.

  • @sarithadevisarisvlog998
    @sarithadevisarisvlog998 4 ปีที่แล้ว +70

    Hi bro
    Beautiful nature 😍
    చాలా రోజుల తర్వాత పల్లెటూరి వాతావరణం ,కట్టెల పొయ్యి,ట్రంక్ పెట్ట 👌
    Nice natural vlog tx for sharing