మన్నించుమయ్య సాయి నన్ను మన్నించుమయ్య సాయి పాట

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 354

  • @srilakshmi8032
    @srilakshmi8032 2 ปีที่แล้ว +93

    తండ్రి మన్నించు మయ్య సాయి నన్ను మన్నించు మయ్య బాబా 🙏. తండ్రి మోయలేని నిందల నుండి కాపాడుము సాయి నువ్వు ఉన్నావు అన్న ధైర్యంతో నిత్యం నీ నామ స్మరణతో నా మనసే నీ మందిరం చేసుకొని నీ షిరిడి దర్శన భాగ్యం కోసం ఎదురుచూస్తున్నాను సాయి తండ్రి. ..... ఓం శ్రీ సాయి రామ్. 🌹🙏🌹

  • @laxmipasupuleti5852
    @laxmipasupuleti5852 2 ปีที่แล้ว +72

    బాబా మేము తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటే మీరే మన్నించాలి నాన్న మీ చరణాల వద్ద మా మనసు నిమగన్మమైనట్టు ఉండి లాగ చూడండి నాన్న.......🙏🌹ఓం సాయిరాం,🌹🙏

  • @Sud_arshan26
    @Sud_arshan26 ปีที่แล้ว +5

    అన్న పాట పాడుతూ వుంటే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అన్న పాట పాడిన అన్న నీకూ 🙏🙏అన్న బాబాఅటేనాకూచాల💚💚💚

  • @jukantimamatha7127
    @jukantimamatha7127 2 ปีที่แล้ว +3

    తండ్రి నన్ను mannichandi నా మనసు మీ పాదాల చెంత ఉండే లా చేయండి

  • @swapnagoud1721
    @swapnagoud1721 6 หลายเดือนก่อน +4

    మన్నించు తండ్రి సాయి మేము తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించి మమ్మల్ని చల్లగా చూడు బాబా🙏🙏🙏🙏🙏🌹

  • @asuresh848
    @asuresh848 2 ปีที่แล้ว +11

    సాయి నేను తెలిసి తెలియక చేసిన పాపములని తొలగొంచి నన్ను మన్నించు సాయి.

  • @sureshnalamasa4249
    @sureshnalamasa4249 2 ปีที่แล้ว +21

    మన్నించుమయ్యా సాయి నీను చేసిన తప్పులను మన్నించుమయ్యా బాబా 🙏🙏🏾🙏🏿🙏🙏🏾🙏🏿🙏🙏🏾🙏🏿

    • @sureshnalamasa4249
      @sureshnalamasa4249 2 ปีที่แล้ว +1

      బాబా సాయి గురుదేవా ఈ రోజు నీను తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించి నన్ను అన్ని దిశల నుండి అడుగడుగునా కాపాడ వలసినదిగా ప్రార్ధిస్తున్నాను తండ్రీ సాయి బాబా 🙏🙏🏾🙏🏿🙏🙏🏾🙏🏿🙏

    • @sureshnalamasa4249
      @sureshnalamasa4249 2 ปีที่แล้ว

      బాబా సాయి గురుదేవా నికు కోపం వచ్చే పనులు నీను ఏవైనా చేసి ఉంటే దయచేసి దయచేసి దయచేసి దయచేసి దయచేసి దయచేసి దయచేసి దయచేసి దయచేసి దయచేసి దయచేసి దయచేసి దయచేసి దయచేసి దయచేసి నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు తండ్రీ సాయి బాబా 🙏🙏🏿🙏🏾

    • @padmajapv7901
      @padmajapv7901 2 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @Sai_tho_mana_amrutha_gadiyalu
    @Sai_tho_mana_amrutha_gadiyalu หลายเดือนก่อน

    Very sweet song sai daggariki vevlli poyindi naa mansu🎉 0msri sai ram🌹🌹🙏🙏♥️👌

  • @mandavasrinivas1675
    @mandavasrinivas1675 หลายเดือนก่อน

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి🙏🙏🙏🙏🙏

  • @ramadevivelpula6383
    @ramadevivelpula6383 2 หลายเดือนก่อน +1

    Om sairam🙏🏿🌼🙏🏿🌼🙏🏿

  • @gopalacharyulu3330
    @gopalacharyulu3330 5 หลายเดือนก่อน +3

    బాబా మీ కోసం ఎదురు చూస్తున్నా మా ఇంటికి రండి బాబా

  • @vijayvinay2026
    @vijayvinay2026 7 วันที่ผ่านมา

    🙏🌹🙏🌹🙏🌹 నమామీశ్వరం సద్గురుం సాయినాథం

  • @adabalababu137
    @adabalababu137 ปีที่แล้ว +6

    బాబా సాయినాథ నా ఫ్యామిలీ మీ భక్తుల అందరము మీ బంగారు పాద పద్మాలు లకు మా అందరూ శిరస్సులు వచ్చి శతకోటి దండాలు తండ్రి మా తప్పులు ఒప్పులు క్షమించు మమ్మల్ని అందరినీ ఈ క్షణం వరకు క్షేమంగా చూస్తూ అడిగినవన్నీ ఇస్తున్నారు బాబాజీ మీకు ఏమి ఇచ్చి తీర్చుకోను తండ్రి బాబాజీ మీరు చల్లగా ఉండి మాకంటే లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తండ్రి వాళ్ళందరిని కూడా క్షేమంగా చూడండి తండ్రి కష్టాల్లో ఉండి వాళ్లు మిమ్మల్ని మర్చిపోయి ఉంటారు తండ్రి వాళ్ళ తప్పులు క్షమించు వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు వాళ్ళందరిని క్షేమంగా చూసి తోడు నీడగా ఉండండి సాయిబాబా మమ్మల్ని కూడా చూడండి బాబా మీరు లేనిదే మేమున్నాము తండ్రి ఈ భూమి మీద ఏమిటి తండ్రి దేవుళ్ళందరూ పైన దుర్మార్గులు అందరూ భూమి మీద అందరూ అసూయ లతో బ్రతుకుతున్నారు తండ్రి మాకు అలా లేకుండా మనశ్శాంతిని ఇవ్వండి నాకు కోపం తగ్గించండి మహాను బాబా అన్నీ ఇచ్చారు ప్రతిదానికి ఏదో ఆలోచిస్తూ ఉంటాను మీరే ఉన్నారన్న ధైర్యంతో కష్టం సుఖం మీకే చెపుతున్నాను బాబాజీ అన్ని వింటున్నారు బాబాజీ నా కూతురు బంగారు తల్లి పెళ్లి వరకు బ్రతకాలని కోరుకుంటున్నాను తప్పకుండా బ్రతికి ఉంటాను అనుకుంటున్నాను బాబాజీ మీ దయవల్ల ఒక అయ్య చేతిలో పెట్టి కాళ్లు కడిగి కన్యాదానం చేసే వరకు నన్ను ఉంచండి బాబా నా భార్యను నన్ను నా ఫ్యామిలీ అందరూ మీ దయవల్ల బాగున్నాము అందరూ బాగా వాలి అనుకుంటున్నాను బాబాజీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సర్వేజనా శిఖను భవంతు ❤❤❤❤❤

    • @thotamohan8123
      @thotamohan8123 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @adabalababu137
      @adabalababu137 หลายเดือนก่อน

      @@thotamohan8123 o Sri sai ram 🙏🥰

  • @sayilikethissongrajesh28
    @sayilikethissongrajesh28 2 ปีที่แล้ว +14

    తండ్రి మమ్మల్ని మన్నించు మమ్మల్ని కరుణించు మమ్మల్ని కాపాడు.

  • @kailashkumargoud6637
    @kailashkumargoud6637 2 หลายเดือนก่อน

    Om sri sai ram guru devadattaya namah

  • @Padmavathi-p8j
    @Padmavathi-p8j หลายเดือนก่อน

    Manninchu raja na biddaki dhari chupu nanna ..neeve ma dhikku 🙏🙏🙇🙇🙏🙏🙏

  • @shyamalakothuri9678
    @shyamalakothuri9678 2 ปีที่แล้ว +2

    Baba plz nannu mannichi Naku ne darashanam kalpinchu tandri .....Om sai ram......🙏

  • @Sud_arshan26
    @Sud_arshan26 ปีที่แล้ว +1

    అన్న పాట పాడుతూ వుంటే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అన్న పాట పాడిన అన్న నీకూ 🙏🙏👏👏అన్న బాబా అంటే నాకు చాలా ఇష్టం 💚💚💚💚🤝🤝🤝🤝😭😭1:34

  • @subramanyamtallam6550
    @subramanyamtallam6550 3 หลายเดือนก่อน

    Om sai thandri Sai thandri

  • @subramanyamtallam6550
    @subramanyamtallam6550 2 หลายเดือนก่อน

    Shamathvam sarvaparadam sai thandri

  • @thotadalakshmi961
    @thotadalakshmi961 2 ปีที่แล้ว

    Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram

  • @user-mh5gs9fq7b
    @user-mh5gs9fq7b ปีที่แล้ว +1

    This is very very great emotional video is specially myself.

  • @panchalinalamasa8914
    @panchalinalamasa8914 ปีที่แล้ว

    బాబా నా గురుదేవ సాయిబాబా నీ shishyuralu దిగంబర సాయిబాబా sharadha prardhana parayanam chesi thappu chesi unte dhayachesi thakshaname nannu kshaminchu thandri SAIBABA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @munnanikhil8741
    @munnanikhil8741 2 ปีที่แล้ว +1

    Om sai Sri Sai jai jai sai

  • @sivagopinathyemineni8620
    @sivagopinathyemineni8620 4 หลายเดือนก่อน

    Sradda saburi Om sri sai ram Om sri sai ram Om sri sai ram Om sri sai ram Om sri sai ram Om sri sai ram Om sri sai ram Om sri sai baba Om sri sai natha

  • @kirthiganga8101
    @kirthiganga8101 2 ปีที่แล้ว +1

    Omsrisairam jai jai jai jaisairam nannu mannnichavayya saideva nannu kapadavayya saideva na family problems appulu unayi avithichavayya ma tammula ke Manchi bhudi alochanalu manchi janam job ke sariga veltulaga chevayya ma ammananna baga chusukunilaga chudavayya saideva😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥🌺😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥

  • @Padmavathi-p8j
    @Padmavathi-p8j หลายเดือนก่อน

    Deva nannu na biddanu manninchu raja na biddanu ni dharilo pettuko anniyu nuvve ayi undu thandri memu anadhalam..maku dhikku nuvvu thappa vere yevvaru leru..na biddanu ni paadala vaddaku pettuko 😭😭🙇🙇🙇😭😭😭

  • @saigaming7213
    @saigaming7213 10 วันที่ผ่านมา

    Naa tappulu manninchu baba❤🎉😢😢😢😢

  • @saidheeraj176
    @saidheeraj176 2 ปีที่แล้ว +5

    తండ్రి మన్నించు నాన్న నా వల్ల ఎవరైనా భాధ పడితే మన్నించండి నాన్న ఈ సమస్యల నుంచి మీరే ఆదుకోవాలి నాన్న సహయం చేయండి నాన్న అన్ని విధాలా మీరే ఆదుకోవాలి నాన్న కరుణించు కరుణ సింధు 🙏🙏🙏🙏🙏

  • @sailajasampati-cg1er
    @sailajasampati-cg1er 3 หลายเดือนก่อน

    Mmanninchu sai baba thandri memu telisi teliyaka chesina tappulni kshaminchu baba om sai ram 🙏🙏🙏🙏

  • @adabalababu137
    @adabalababu137 ปีที่แล้ว +2

    బాబాజీ మాకు కష్టం వచ్చినా సుఖం వచ్చిన మీ నామస్మరణం ధరించుకొని మనసంతా మీ దగ్గర ఉంచే తట్టు చేయండి బాబాజీ ❤

  • @BLalitha-w9h
    @BLalitha-w9h 17 วันที่ผ่านมา

    ఓం శ్రీ సాయిరాం 🙏

  • @lakshmibalapanuru
    @lakshmibalapanuru 2 ปีที่แล้ว +1

    Super song swamy manasu anta prasantanga undhi ante malli vinali Ani e pata undhi

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 2 ปีที่แล้ว +7

    🌹🙏ఓం సాయి శ్రీ సాయి శ్రీ షిర్డీ జయ జయ సాయి 🌹🙏👌🤝

  • @hwithgud8252
    @hwithgud8252 2 ปีที่แล้ว +11

    ఓం సాయి 🙏🙏 శ్రీ సాయి 🕉️🕉️ జయ జయ సాయి 🌹🌹 ఓం సాయి 🌷🌷 శ్రీ సాయి 🌻🌻జయ జయ సాయి రామ్

  • @modepallykalavathi8437
    @modepallykalavathi8437 2 ปีที่แล้ว

    Baba nanu khaminchu thandri telisi chesthunna thappuni khaminchu pillala arogyam bhagundali avvariki a aPadha lekunda chudu thandri🙏👏

  • @Vandeleader
    @Vandeleader 6 หลายเดือนก่อน

    Om Sai Sri Sai Jaya Jaya Sai... naaku anni vijayalu.chekurchu Sadguru Deva Sai...

  • @anjaneyulujajula4642
    @anjaneyulujajula4642 2 ปีที่แล้ว +1

    Omsai Srisai Jaya jaya Sai jaysaimastar Sri Guru datta Jay gurudatta Jay saimastar

  • @rajamaninalloori8181
    @rajamaninalloori8181 2 ปีที่แล้ว +1

    Sai. Thandri. Neev. Unnavaih. Naaa moyaleni. bhadhalu. Bhadhyathalu. Mee. Padhala. Vadha Petina. A ntha. Neeeee dhaya. Naku. Evvaru. Leru. Anni. Neeku...telusu. Babha. Naa mora. Alakinchu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umakishore600
    @umakishore600 3 หลายเดือนก่อน

    Om sai ram nanu maninchumaiha sai

  • @vijayalaxmi5816
    @vijayalaxmi5816 หลายเดือนก่อน

    🌹🙏🙏🙏🌹
    సాయిరాం

  • @srinivaspinninti5976
    @srinivaspinninti5976 2 ปีที่แล้ว +5

    ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి🙏

  • @Srisaisripadhavallabha1002
    @Srisaisripadhavallabha1002 ปีที่แล้ว

    Sai thandri nanu maninchu kapadu plz baba save me thandri

  • @sarithareddy5401
    @sarithareddy5401 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🌹🌹🌹Om sairam thandri adina thappulu chsenavi unte kshaminchu thandri maannchii Mayyyaaaa saaiiii mannchu mayya sai

  • @vemulabindupriyankasaisong8545
    @vemulabindupriyankasaisong8545 2 ปีที่แล้ว +2

    Om sai ram Om sai ram, om sai ram om sai ram om sai ram om sai ram

    • @premanalini9818
      @premanalini9818 2 ปีที่แล้ว

      Om sai ram baba na pellallaku machi buddhi evvya sai baba

  • @madhavi2012
    @madhavi2012 2 ปีที่แล้ว +1

    Baba na jeevitam lo teliyaka yenno tappulu chesanu ,anni badhalu kuda anubavinchani Sai nannu manninchi ni sannidi ki terchayya 😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavanithupili1457
    @pavanithupili1457 2 ปีที่แล้ว +1

    Om sairam thandri 🙏❤️. Nannu manninchumayya thandri, thelisi, theliyaka chesina thappulaki thandri 🙏

  • @pitchaiahchandra7746
    @pitchaiahchandra7746 2 ปีที่แล้ว +5

    Om sree Sai nathaya namaha

  • @prasadchallapalli2952
    @prasadchallapalli2952 2 ปีที่แล้ว +3

    🙏🏻 OM Sri Sai Dayachesi Nannu Kshaminchandi thadri SaiGuruDeva. Thelisi theliyani thappulu Cheste Kshaminchandi. Yellappudu Me NamaSmaranamu Chestanu Anugrayinchandi. Dayachesi Maku Unnave Pedha Samasyalanu Pariskarinchandi yeppatinicho Memmalni Pradhistunnanu Vintunnaro Ledo Naku theliyadu.Mammalni Anugrahinchandi.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shashikalareddy6884
    @shashikalareddy6884 ปีที่แล้ว

    Om Sai ram om sai ram om sai ram om sai ram om sai ram kapadu thandri

  • @santhoshadosada7991
    @santhoshadosada7991 ปีที่แล้ว

    Baba sarvasysharanagathi nannu shkaminchu thandri

  • @manasai1385
    @manasai1385 2 ปีที่แล้ว +2

    Chalaa bagundhi 🙏🏻 Om sai ram 🙏🏻🌹🌿💐🌹💐🌹🌿🍎🍇🍫🍫🍉🍉🍫👍🍍🍒🎂

    • @manadwarakamayishirdi
      @manadwarakamayishirdi  2 ปีที่แล้ว

      నాకు once మైల్ చేయు అని అడిగా సాయి

    • @manasai1385
      @manasai1385 2 ปีที่แล้ว

      @@manadwarakamayishirdi Sai Ram 🙏🏻💐🌹

    • @manasai1385
      @manasai1385 2 ปีที่แล้ว

      Mail id evandi sai

    • @manasai1385
      @manasai1385 2 ปีที่แล้ว

      @@manadwarakamayishirdi send me your mail id Sai

  • @panchalinalamasa8914
    @panchalinalamasa8914 ปีที่แล้ว

    Ma nana చేసిన thappulanu thakshaname kshamincchi అతని arogyanni kapadadaniki తక్షణమే రావా బాబా దయచేసి తక్షణమే నీ shishyuralu dhigambara saibaba మొర alakinchava baba please please please please please ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @g.sankarsankar1856
    @g.sankarsankar1856 ปีที่แล้ว

    Om Sai ta ndri na pai dayachupumayya🙏🌹🌹🙏

  • @harinathb1384
    @harinathb1384 2 ปีที่แล้ว +2

    ఓమ్ నమో శ్రీ సాయిరామ్

  • @srinivasp8171
    @srinivasp8171 2 ปีที่แล้ว

    Baba Sai tamdri neemeda kaka yenkevarimeda menu aluguthamu koppadathamu. Tamdri mannimchumayya tamdri

  • @yasodagundra7630
    @yasodagundra7630 11 หลายเดือนก่อน

    Baba..Na tappulu manninchumayya...Tandri... 🙏🙏...Om Sai Baba..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AilaboinaChitti-bh7hg
    @AilaboinaChitti-bh7hg ปีที่แล้ว

    Om.sairam jai jai sai ram

  • @pitchaiahchandra7746
    @pitchaiahchandra7746 2 ปีที่แล้ว +3

    Om Sai sree Sai Jaya Jaya sai

  • @nirmalathota1474
    @nirmalathota1474 2 หลายเดือนก่อน

    Om Sri Sainadhaya namaha

  • @dsnmurthy6832
    @dsnmurthy6832 2 ปีที่แล้ว +4

    Om sai Sri sai jaya jaya sai.🙏🙏

  • @shamallashamalla4998
    @shamallashamalla4998 2 ปีที่แล้ว +2

    Om sairam trimoorti roopa svarupulaina o sai ki 🙏🙏🙏🌷🌷🌷

  • @mogiliganesh218
    @mogiliganesh218 ปีที่แล้ว

    Sai baba nannu kshaminchu Sai baba

  • @villagebeauties
    @villagebeauties 2 ปีที่แล้ว +3

    Thelisi Theliyaka chesina thappulunte skheminchandi sai ❤️🙏🙇🕉️..Sri Sai Ram..❤️🙏

  • @sureshkumarreddy5392
    @sureshkumarreddy5392 2 ปีที่แล้ว +1

    Om sai ram baba naa valana jarigina thappu oppulanu manninchamani ee message dhwara theliyachestunnanu jai sai ram

  • @MurthyNarayanamurthy
    @MurthyNarayanamurthy ปีที่แล้ว

    Omsairamsaranamsai

  • @SatheeshKumar-xs2nd
    @SatheeshKumar-xs2nd 3 หลายเดือนก่อน

    Om Sai Ram please forgive me god🙏🙏🙏🙏🙏

  • @sivagopinathyemineni8620
    @sivagopinathyemineni8620 8 หลายเดือนก่อน

    Sradda saburi Om sri sai baba Om sri sai ram Om sri sai ram Om sri sai baba Om sri sai natha

  • @BokkenapallySrinivas
    @BokkenapallySrinivas 3 หลายเดือนก่อน

    Om sainath maharaj ki jai 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @godapuvenkatareddy6184
    @godapuvenkatareddy6184 2 ปีที่แล้ว +1

    Manninchu tandri ,sai natha sadgurudeva.

  • @mandavasrinivas1675
    @mandavasrinivas1675 หลายเดือนก่อน

    ఓం సాయి రాం 🙏🙏🙏🙏🙏

  • @RajKumar-kw2wv
    @RajKumar-kw2wv 2 ปีที่แล้ว +2

    Om.Sai.Ram.Om.Appa.Sai.Maneenchu
    Sai.Appa.Every.Thing.Ikept On.Urs Feet

  • @HariKidan-gk5nt
    @HariKidan-gk5nt ปีที่แล้ว

    Omsairam 🕉 🙏 🕉 Omsairam

  • @durgaraopolu6498
    @durgaraopolu6498 2 ปีที่แล้ว +6

    Om sai ram 🌺🙏🌺🙏🌺

  • @adabalababu137
    @adabalababu137 ปีที่แล้ว

    ద్వారకామాయి సాయిబాబా❤🙏🙏🙏🙏🙏😍

  • @vijayvinay2026
    @vijayvinay2026 10 หลายเดือนก่อน

    🙏🌹🙏🌹🙏🌹.... ఓం శ్రీ సాయిరాం

  • @chinthalathadpulatha8921
    @chinthalathadpulatha8921 ปีที่แล้ว

    Om Sai Ram 🌺🌺🙏🙏🌸🙏🙏

  • @Varaprasadm9
    @Varaprasadm9 2 ปีที่แล้ว

    🙏omsairam

  • @MGaneshbabu-v1d
    @MGaneshbabu-v1d 2 หลายเดือนก่อน

    Thappu cheasanu sai baba na meadha jali chupisthava sai baba yeadipisthava baba

  • @geddahyma9734
    @geddahyma9734 2 ปีที่แล้ว +1

    Om sri sai ram andharini challa ga chudu thandri 🙏🙏🙏

  • @VasuVasu-hh9hc
    @VasuVasu-hh9hc 2 ปีที่แล้ว +1

    Sai ram andharani kapadu thandri sai ram sai ram

  • @rishikvelagapudi7667
    @rishikvelagapudi7667 ปีที่แล้ว

    Sai mamallini mannichu tandri Om Sai Ram 🌺🙏🌺🙏🌺🙏🌺🙏

  • @devasish4149
    @devasish4149 2 ปีที่แล้ว +2

    OM SRI SACHIDHANANDHA SAMARDHA SADGURU SAI NADH MAHARAJ KI JAI 👏🙏🌺🌹🍎🍊🪔

  • @indiran3401
    @indiran3401 2 ปีที่แล้ว +1

    Omsairam

  • @telugubakthisongs2457
    @telugubakthisongs2457 2 ปีที่แล้ว +1

    Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailakshmilankisetty9581
    @sailakshmilankisetty9581 2 ปีที่แล้ว +2

    Om Sai Ram 🙏 omsairam 🙏 omsairam 🙏

  • @saikiran-zv5nr
    @saikiran-zv5nr 2 ปีที่แล้ว +3

    Om sai ram ji ki jai 🙏

  • @saidevi1026
    @saidevi1026 2 ปีที่แล้ว +3

    Jai Sai Baba Jai Sai Baba Jai Sai Baba 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajannaraju115
    @rajannaraju115 ปีที่แล้ว

    Jai gurudewa🌹🌹🌹🌹🌹🙏

  • @praveentony7014
    @praveentony7014 ปีที่แล้ว

    Om sai ram💙🙏

  • @SharadhaSomidi
    @SharadhaSomidi ปีที่แล้ว

    Naa thandri sai nannu nee Challani chooputho kaapadu thandri

  • @dancelover2837
    @dancelover2837 ปีที่แล้ว

    Om Sai Ram 🙏🙏Baaba thelisi theliyani Age lo Nenu am iyenaa Thappulu chesi unte Nannu mannichu Baaba🙏🙏🙏

  • @shashikalareddy6884
    @shashikalareddy6884 ปีที่แล้ว

    Om Sai Ram kapadu thandri

  • @krishnashanmukh1997
    @krishnashanmukh1997 2 ปีที่แล้ว

    Om sai nathaya namaha mujhe maaf kardo baba raksha raksha baba🙏🙏🙏🙏🙏

  • @prasadchallapalli2952
    @prasadchallapalli2952 2 ปีที่แล้ว +2

    🙏🏻 GanaGadharwudu Swargeeya Sri S.P.Balasubramanyamugaru MahaAdbuthamuga padu Variki Padabivandanamulu. 🙏🏻

  • @dsnmurthy6832
    @dsnmurthy6832 2 ปีที่แล้ว +2

    Manninichu saibaba manninichu Saibaba 🙏🙏

  • @hymavathin7286
    @hymavathin7286 2 หลายเดือนก่อน

    I love you SaiRam 💖

  • @chichuchichu2654
    @chichuchichu2654 2 ปีที่แล้ว +1

    Om sai nathaya namaha 🙏🏻🙏🏻🙏🏻

  • @pitchaiahchandra7746
    @pitchaiahchandra7746 2 ปีที่แล้ว +1

    Sai pranaviki me blesses evvu baba

  • @saidwarakamai470
    @saidwarakamai470 2 ปีที่แล้ว +6

    ఓం సాయిరాం🙏🌹🙏🌹