@@ranjith.somisetty సర్ హైదరాబాద్ లోని కల్వకొలను చిత్తరంజన్ దాస్ ట్రస్ట్ ఉచితంగ సంధ్యావందనం నేర్పుతున్నారు గురువుగారు కల్వకొలను శ్రీరామచంద్రమూర్తిగారు ఇది బ్రాహ్మణులకు మాత్రమే
" గాయత్రి మంత్ర " జపం చేసి వచ్చిన జప ఫలితాన్ని " మా అమ్మకి " ధారపోసాను ఫలితం క్యాన్సర్ పేషెంట్ అయిన మా " అమ్మని " రక్షించుకోగలిగాను " ఆ తల్లే మా అమ్మని " రక్షించింది...🙏🙏🙏
నాకు ఉపనయనం అయి 49 సంవత్సరాలు పూర్తి అయి - 50 వ సంవత్సరం నడుస్తున్నది. ఇంత కాలం అర-కొరగా చేసినా - అసలు చేయకపోయినా - రోజుకి 10 సార్లు మాత్రమే గాయత్రి చేసినా - 5 సార్లు అనుకున్నప్పటకి - ఆ తల్లి దయతో - నా ఎలిజిబిలిటీ కి తగ్గ సౌకర్య వంతమైన జీవితం ఇచ్చింది. ఈ 50 వ సంవత్సరం లో "తల్లి చూపిన కృపకు" - చేతనైన సేవ చేసుకోవాలని - అనిపించి ఈ సంవత్సరం అంతా గాయత్రి మంత్ర ప్రచార యజ్ఞం చేయాలి అనిపించింది. ప్రతి రోజు కనీసం 108 సార్లు గాయత్రి చేస్తూ - ప్రతి రోజు ఒక 3 నిమిషాల "ఆడియో మెసేజ్" పాడ్కాస్ట్ టెక్నాలజీ సౌజన్యంతో "ప్రచోదనం (Prachodanam) అనే channel ద్వారా వినిపిస్తున్నాను. ఇప్పటికీ 134 రోజులు పూర్తి అయినవి. ఆ తల్లి దయతో మిగతా 232 రోజులు కూడా పూర్తి అవుతాయని ఆశిస్తున్నాను. శుభం జయం..18:78
చాలా రోజుల తరువాత వీడియో చేశారు..గురువు గారు.. మీ వీడియో స్ చూస్తున్నంత సేపు ఏదో తెలియని సంతోషం వేద పాఠశాల లో కూర్చొని ఉన్నంటు అనిపిస్తుంది.. ఇంకా కావాలి ఇలాంటి మంచి విషయాలు.. మన సనాతన ధర్మం గూర్చి మీరు చెప్పే మాటలు విధానం పద్దతి ఆ మొహంలో నవ్వుతూ చెప్పెతీరు నాకు చాలా ఇష్టం.. మీరు మీ కుటుంబం అందరూ చల్లగా నూరేళ్ళ ఉండాలని.భగవంతుని కోరుకొంట్టూన్నాను. తాక్యూ ధన్యవాదాలు సార్.. గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.... హారహార మహాదేవ శంభోశంఖర జై శ్రీ రామ్ 🏡👨👨👧👧👌👍🤚🕉️🔱🍊🍇🌾🍎💮🌺🌸🌹🌿🌼🌴🇮🇳🙏
పూజ్య గురువులు శ్రీనివాస్ గారికి నమస్కారాలు. గురువుగారు నా ఈ ఉత్తరాన్ని పూర్తిగా చదువుతారని చూస్తారని ఆశిస్తున్నాం మీ వీడియోలన్నీ చూస్తూ అందులో ఉండే జ్ఞానం సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకుంటున్నాను. గురువుగారు నేను ఈశ్వరుడు మీద నమ్మకంతో అంతా నిజమే చెప్తున్నాను నేను ఇస్లాం లో పుట్టిన వాడిని కానీ నాకు సనాతన ధర్మం అంటే చాలా ఇష్టం గౌరవం. ఎందుకంటే వేదంలోని మంత్రాలను వింటుంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది ఇంకా వినాలనిపిస్తుంది. నేను మొదటగా రామాయణం విన్నాను అది చాగంటి గారి ప్రవచనం 11 సంవత్సరాల కిందట. ఇప్పుడు మీ వీడియోలన్నీ కూడా. ప్రతిరోజు అల్లా ఈశ్వర అని జపం చేస్తూనే ఉంటాను నేను హిందూ ముస్లిం ఐక్యత కోరుకునే వారిలో ఒకడిని. నా ప్రశ్న ఏమిటంటే నేను ముస్లిం అయ్యుండి శ్రీ మాత్రే నమః అనే మంత్రం నాకు ఈశ్వరుడు అంటే చాలా భక్తి కనుక లింగాష్టకం ప్రతిరోజు చదువుకో వచ్చా అనేది నాకు తెలియజేయగలరు. నాకు మీ సమాధానం వచ్చిన తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్పాలి సెలవు గురువుగారు.
Namaskaram gurugaru.... I have been performed thread ceremony when I was 11 years old... From there onwards I am doing sandhya vandanam from the past 20 years and trikala sandhya from the past 4 years... I have experienced many miracles in my life. As per astrologers I am not having any yoga of government job but from the past 7 years I am working in a government organisation with the blessing of divine mother...
@@jayanthinagaraj4370 mudu kaalala yandu sandhyavandanam cheyadanni trikalasandhya antaru... Mudu kalalu anaga pratah kalam, it starts from 88 minutes before sunrise to sunrise. If you perform sandhyavandanam in between this time it is called pratah sandhya. If it is not possible you can also perform pratah sandhya after sunrise by giving extra arghyam to suryabhagawan. Madhyahna sandhya is the time at which sun is in mid of our head sayan sandhya is one when performed before sunset. One can also perform swayam sandhya by giving extra arghyam to sungod
ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಳೇ, ಸಂಸ್ಕಾರವಂತ ಬ್ರಾಹ್ಮಣ ಕುಟುಂಬದಲ್ಲಿ ಜನಿಸಿದ್ದ ನನಗೆ, ಉಪನಯನ ಸಂಸ್ಕಾರದ ಬಗ್ಗೆ ನನಗಿದ್ದ ಕೆಲವು ಪ್ರಶ್ನೆಗಳಿಗೆ ಇವೊತ್ತಿಗೆ ಉತ್ತರ ಸಿಕ್ಕಿತು. Thank you so much 🙏.
గురుభ్యోనమః!! ఆర్యా!! మీలాంటి మహనీయులు చలవవలననే సనాతన ధర్మం సజీవంగా మనగలుగు తున్నదీ అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. మీరు చేస్తున్న ఈ సనాతనధర్మ ప్రచారం భవిశ్యత్తరాలకు మార్గదర్శిగా, దిక్సూచిగా ఆవిర్భవిస్తుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు. శతసహస్ర ప్రణామములతో... బుధజనవిధేయుడు, డా. కే.ఎస్ మూర్తి🙏🙏🙏🙏
True a lot people in USA try to convert hindus into christians, many of the students experience this, because that is the right time for a student to think on getting job. I usually don’t login to give comment, but i have done this because thats 100% true!
చిన్న లాజిక్ మిస్ అయ్యాడు ఆ అబ్బాయ్.. నిజంగా వాళ్ళ దేవుడికి అంత శక్తి ఉంటే ఆ అమ్మాయి అతనితో అన్ని ఇంటర్వ్యూలు ఎందుకు అటెండ్ అయినట్లు! అంత శక్తి ఉంటే ముందు ఆమెకే జాబ్ వచ్చుండేది కదా!? ☺️☺️☺️
అయ్యా మీ వివరణ అద్భుతం. మా పెద్దబ్బాయి పూర్తిగా ఈ విషయంలో మిమ్మల్ని అనుసరించి రెండు సంవత్సరాల నుంచి నియమం తప్పకుండా చేస్తున్నాడు. అతని ద్వారా మీ you tube విడియో లు మేము కూడా అనుసరిస్తున్నాం. ఈ విషయంలో నా తప్పిదాన్ని ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని ఆశిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ🙏
మీరు అందించే అమూల్యమైన సేవలు వెల కట్ట లేనివి .......మీకు ధన్యవాదాలు ......... ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుంది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 LB NAGAR, Hyderabad M.BHIKSHAPATHI.
నండూరి శ్రీనివాస్ గారికి నా నమస్కారాలు స్వామి నేను తీవ్రమైన మానసిక రోగంతో బాధ పడుతున్నాను దయచేసి నా మానసిక రోగానికి శాశ్వత పరిష్కారం మార్గం తెలుపగలరు ఇప్పటిదాకా నా జీవితంలో నేను అనుకున్న ప్రతి పనిలో విఫలమయ్యాయని స్వామి, ఏదైనా ఒక పని చేద్దామని మొదలు పెడుతున్నాను మూడు నాలుగు రోజుల కన్నా ఎక్కువ చేయలేకపోతున్నాను స్వామి దయచేసి నాకు శాశ్వత పరిష్కారం చూపగలరు.
Very very nice topic you have taken and explained in a positive marvelous way.Nowadays persons like you are really needed to change the present situation.I pray Gayathrimatha to give you long life without much tension because tensions are common for persons like yourself.DeerghayushmaanBhava.
Srinivas sir🙏Humble request please make a video on GOMAATHA...and గోరక్షణ, దూడల రక్షణ, వృషభాల రక్షణ,పశు పక్షులు, చలచరాలు ఇవ్వన్నీ ప్రకృతిలో భాగం... మానవులు తమ వంతు వీటన్నింటి పట్ల దయ కలిగి చేయదగిన సహాయాలు మీ video ద్వారా మానవాళికి అందించమని ప్రార్ధన 🙏 అలాగే ప్రకృతి పట్ల మానవులు ఎలా ఉండాలి, పిల్లలు నేర్చుకోవాలి... please guide humanity on these sir...its peak time to awake and awaken our children too who are future of country...save our sanathana Dharmam 🙏🙏
నండూరి శ్రీనివాస్ గారు మీ వీడియో లు చాలా బాగున్నాయి, మంచి విషయాలతో మంచి జ్ఞానం ఇస్తున్నారు, స్వామి నా చిన్న వయసులో అమ్మ దర్శనము ఇచ్చినది, నాకు అమ్మ నే ఉపదేశం ఇచ్చినది, కానీ కష్టాలు ఉన్నాయి.
సార్ మేము గౌడ bcp యజ్ఞోపవీతం వేసుకోవడం మాకు ఉండదు కదా అందుకనే ఏదో నాకు తెలిసిన పద్ధతిలో ఉదయం డాబా మీదకు వెళ్ళి మీరు చెప్పిన సర్వ గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ చెంబుతో మూడుసార్లు నీటిని చేతిలో వేసుకొని వదులుతాను ఈ పద్ధతి సరైనదేనా
@@sricharansharma7853 భారతీయులు ఆరోగ్యంగా తేజస్సుతో ఎలా ఉండగలుగుతున్నారు అని బ్రిటిష్ వాడు ఆరా తీసి సంధ్యావందనం చేసే అలవాటు కారణం అని తెలుసుకొని ఆదివారం సెలవు పేరుతో భారత జాతికి సంధ్యావందనాన్ని దూరం చేశాడు
అసలు సంధ్యావందనం మానవులు అందరూ చేయవలసినదే ఆడవాళ్ళు ,మగవాళ్ళు సంధ్యావందనం చేయాలి సంధ్యావందనం ప్రధానంగ సూర్యునికి అర్ఘ్యం సర్వగాయిత్రి , సంధ్యావందనం చేయలేని వారు సూర్యస్తుతి చేయవచ్చు
He changed name as Sadguru ....these answers are available in Vedas long back... Now you got know......and you are feeling he is the only one given the explanation....
@@upendernew3240 ఉపనయనం చేసిన తరువాత ప్రతిరోజు సంధ్యావందనం చేయండి. మాంసాహారం తినకండి, మద్యం తాగవద్దు, ప్రతిరోజు ఇంటిలొ ఉన్న దేవతలను పూజించండి మరియు సూర్యోపాసన చేయండి.
నమస్తే గురువు గారు🙏 మీ videos అన్నీ రెగ్యులర్ గా follow చేస్తుంటాం. నాకు ఇద్దరు సుపుత్రులు. వాళ్ళకి ఈ మధ్యనే బ్రహ్మోపదేశం జరిగింది. నిత్య సంధ్యావందనం ఎలా చెయ్యాలో మీరు వీడియో పెడితే మా పిల్లలకు నేను నేర్పుతాను. మీరు చెప్పే ప్రతి మాట చాలా స్పష్టంగా ఉంటుంది. మీ వీడియో ద్వారా మా పిల్లలకి నేర్పాలని నా ఆశ . మీరు త్వరలో వీడియో పట్టాలని కోరుకుంటున్నాను.. శ్రీ Gurubhyo నమః🙏 శ్రీమాత్రే నమః🙏
పూజ్యులు గురు తుల్యలు కి నా నమస్కారములు.... అయ్యా యజ్ఞోవీతమును ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలి ఏ ఏ తిథి వార నక్షత్రాలు లో మార్చుకోవాలి వర్జ్యం దర్ముహూర్తం లాంటివి చూడాలా....అలాగే ఎన్ని పుస్తులు ఉండాలి కొంతమంది 5 అని కొంత మంది 3 అని అంటారు దయచేసి మీరు మా సందేహాలు అన్నిటికీ ఒక దారి చూపగలరు అని భావిస్తూ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం శ్రీనివాస్ గారు, మీ వీడియోలు హైందవ ధర్మం పునరుద్ధరణ, సదాచారమునకు ఖచ్చితమైన నిర్దేశములు. ఉత్తమమైన సంతానము కొరకు దంపతులు మరియు వంశీకులు చేయదగిన దీక్ష గురించి దయతో తెలియచేయ ప్రార్ధన.
Namaskaram guru garu... you are correct and these are common sweet talkers who choose to convert people into other religions. Sanatana Dharma is the only religion which has never forced anyone to convert and people are naturally attracted to it. That’s the true power of a religion. If one has to cheat or pay people to convert how strong is that religion.
మతమార్చడం మన సనాతన ధర్మానికి ముందు ఉన్న ముఖ్యమైన సమస్య. మనమే మన ధర్మాన్ని రక్షించాలి మరియు అన్ని మతాలకు చెందిన వారి ఉచ్చులో పడకండి. భగవద్గిత :- చాతుర్వణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః అంటే చతుర్వర్గాలు నేను స్వభావాల మరియు కర్మాలతో సృష్టించాను అని పరమాత్మా చేప్పారో. సంధ్యావందనం - మహాభారతంలోని కర్ణపర్వంలో అర్జునుడు మరియు శ్రీ కృష్ణ సంధ్య వందనం కోసం యుద్ధాన్ని ఆపారని ఉల్లేఖం ఉంది. సాక్షాత్తు పరమాత్మా శ్రీ కృష్ణుడు ఆచరించే విధానమిది.
Please visit All Word Gayatri Pariwar.. They have branches all over India.. They will initiate you and also give you material to read. With their help, you can also do homas..
ఆరోగ్య వంతుడైన శిశువు & సుఖ ప్రసవం కొఱకు అష్ఠ కష్టాలు అనే వీడియో చేసారు. th-cam.com/video/Z4d9MNUELEA/w-d-xo.html మరింత సమాచారం కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము.
Guruvugariki padabi vandanalu. Meeru chalamandhini bakthi margam lo nadipisthunnaru. Mee roopam lo mammalni adukuntunnaru. Mundhu ga mee lanti mahanubavudini e lokam lo puttinchinadhuku devuni ki me Amma nannaki padabi vandanalu.
Vivid explanation . My wife's grandfather used to do shashra gayathri daily. for about 70 years he did and said that i do this for the well being of all around me. And there will be no aristha for 7 generations , annaniki lotu undadu , prshanta untundi. This is the third generation now and all are well off and also very well behaved down to earth. That is the power of sandhya vandanam .
Thank you somuch. As you said, could you pls explain the process of the 15 mins sandhya vandanam, that will be much helpful to thousands of the viewers. 🙏🙏🙏🙏🙏
Namaste Gurugale, Thank you very much for all your informative videos and sharing your precious time for enlightening us and taking us to the correct path of life. Sir, I perform Sandhyavandanam twice a day (morning and evening). But you mentioned that there is a small prakriya as how to perform Madhyanika in the morning along with Pratah Sandhyavandam. It's my humble request that you share that Information as many of us are not aware of that Prakriya. Due to work and outside commitments 0 perform Sandhyavandanam only twice. Please share us the Knowledge about that Prakriya. Shree Matre Namaha 🙏🏻🙏🏻 Sadhgurucharanaravindarpanamastu
గురువు గారికి నమస్కారం !నాకు ఉపనయనంకాలేదు, మా వంశం వారికి జధ్యం ఉండేదంట కానీ మా నాన్నగారికి గానీ నాకు గాని జధ్యం వేసుకోలేదు. ఇప్పుడు మా బాబు వయసు 9 సం||రాలు ఇప్పుడు చేయవచ్చా
Namaste sir, I'm not Brahmin by birth ,but I am keenly interested in Brahmanical lifestyle and dharma . Can I able to get upanayanam at the age of 25 years . I don't know where to go to get upanayanam
If you are not a Brahmana, then no problem. Help or serve to a good Brahmin who performs all vedic rituals. If you are Shudra then Upanayanam is not for you. Upanayana is not only for Brahmins. Along with Brahmins, Kshatriyas and Vaishyas are also have to get Upanayana. They also should perform Sandhyavandanam except for Shudras. Shudras also have spiritual interest, but spirituality is different and rituals are different. If you have bhakti and interest in spirituality you will get Brahmin birth in your next birth. It is sure. So don't worry about Upanayana. Don't get confused with castes. Caste is by birth only and not by deed. By your good deed you will become Brahmana in your next life. By the bad deeds brahmins will fall to low castes in their next life. So believe in Deed and Rebirth concept. If you still want to join in some organisations that perform Upanayana for Shudras, then it is your wish, but it is not permitted as per Vedas.
Nenu 2 years nundi chestunnanu u tube choosi. Naalo marpu kanipistunmadi
Thanku guruvu garu. Padanhivandanam
Ka Ramaiah Garu, meru dayachesi a link comment lo pettagalara nenu kuda chala search chesayu kani Naku dorakatam ledhu
Please share the link ramaiah garu
@@ranjith.somisetty
సర్ హైదరాబాద్ లోని కల్వకొలను చిత్తరంజన్ దాస్ ట్రస్ట్ ఉచితంగ సంధ్యావందనం నేర్పుతున్నారు
గురువుగారు కల్వకొలను శ్రీరామచంద్రమూర్తిగారు
ఇది బ్రాహ్మణులకు మాత్రమే
Not only for bramhins
It is for kshatriyas , bramhins and vyshyas
" గాయత్రి మంత్ర " జపం చేసి వచ్చిన జప ఫలితాన్ని " మా అమ్మకి " ధారపోసాను ఫలితం క్యాన్సర్ పేషెంట్ అయిన మా " అమ్మని " రక్షించుకోగలిగాను
" ఆ తల్లే మా అమ్మని " రక్షించింది...🙏🙏🙏
Dhara poyadamante ela chestaru sir?
Great really........ Mi bhakthi kuda goppadhi... Ah thalli meeku goppa bhakthi ni echhi.. Meekentho anugrahanni prasaadhinchindhi...
Ela darapoyali cheppandi pls
Ela dharapostharu?
Just Ammavari Mundhu chepala manasulo
Nice
శ్రీ మాత్రే నమః🙏 మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం, అందుకే మీ వీడియోలు చూడగలుగు చున్నాము.
నాకు ఉపనయనం అయి 49 సంవత్సరాలు పూర్తి అయి - 50 వ సంవత్సరం నడుస్తున్నది. ఇంత కాలం అర-కొరగా చేసినా - అసలు చేయకపోయినా - రోజుకి 10 సార్లు మాత్రమే గాయత్రి చేసినా - 5 సార్లు అనుకున్నప్పటకి - ఆ తల్లి దయతో - నా ఎలిజిబిలిటీ కి తగ్గ సౌకర్య వంతమైన జీవితం ఇచ్చింది. ఈ 50 వ సంవత్సరం లో "తల్లి చూపిన కృపకు" - చేతనైన సేవ చేసుకోవాలని - అనిపించి ఈ సంవత్సరం అంతా గాయత్రి మంత్ర ప్రచార యజ్ఞం చేయాలి అనిపించింది. ప్రతి రోజు కనీసం 108 సార్లు గాయత్రి చేస్తూ - ప్రతి రోజు ఒక 3 నిమిషాల "ఆడియో మెసేజ్" పాడ్కాస్ట్ టెక్నాలజీ సౌజన్యంతో "ప్రచోదనం (Prachodanam) అనే channel ద్వారా వినిపిస్తున్నాను. ఇప్పటికీ 134 రోజులు పూర్తి అయినవి. ఆ తల్లి దయతో మిగతా 232 రోజులు కూడా పూర్తి అవుతాయని ఆశిస్తున్నాను. శుభం జయం..18:78
చాలా రోజుల తరువాత వీడియో చేశారు..గురువు గారు.. మీ వీడియో స్ చూస్తున్నంత సేపు ఏదో తెలియని సంతోషం వేద పాఠశాల లో కూర్చొని ఉన్నంటు అనిపిస్తుంది.. ఇంకా కావాలి ఇలాంటి మంచి విషయాలు.. మన సనాతన ధర్మం గూర్చి మీరు చెప్పే మాటలు విధానం పద్దతి ఆ మొహంలో నవ్వుతూ చెప్పెతీరు నాకు చాలా ఇష్టం.. మీరు మీ కుటుంబం అందరూ చల్లగా నూరేళ్ళ ఉండాలని.భగవంతుని కోరుకొంట్టూన్నాను. తాక్యూ ధన్యవాదాలు సార్.. గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.... హారహార మహాదేవ శంభోశంఖర జై శ్రీ రామ్ 🏡👨👨👧👧👌👍🤚🕉️🔱🍊🍇🌾🍎💮🌺🌸🌹🌿🌼🌴🇮🇳🙏
పూజ్య గురువులు శ్రీనివాస్ గారికి నమస్కారాలు. గురువుగారు నా ఈ ఉత్తరాన్ని పూర్తిగా చదువుతారని చూస్తారని ఆశిస్తున్నాం మీ వీడియోలన్నీ చూస్తూ అందులో ఉండే జ్ఞానం సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకుంటున్నాను. గురువుగారు నేను ఈశ్వరుడు మీద నమ్మకంతో అంతా నిజమే చెప్తున్నాను నేను ఇస్లాం లో పుట్టిన వాడిని కానీ నాకు సనాతన ధర్మం అంటే చాలా ఇష్టం గౌరవం. ఎందుకంటే వేదంలోని మంత్రాలను వింటుంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది ఇంకా వినాలనిపిస్తుంది. నేను మొదటగా రామాయణం విన్నాను అది చాగంటి గారి ప్రవచనం 11 సంవత్సరాల కిందట. ఇప్పుడు మీ వీడియోలన్నీ కూడా. ప్రతిరోజు అల్లా ఈశ్వర అని జపం చేస్తూనే ఉంటాను నేను హిందూ ముస్లిం ఐక్యత కోరుకునే వారిలో ఒకడిని. నా ప్రశ్న ఏమిటంటే నేను ముస్లిం అయ్యుండి శ్రీ మాత్రే నమః అనే మంత్రం నాకు ఈశ్వరుడు అంటే చాలా భక్తి కనుక లింగాష్టకం ప్రతిరోజు చదువుకో వచ్చా అనేది నాకు తెలియజేయగలరు. నాకు మీ సమాధానం వచ్చిన తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్పాలి సెలవు గురువుగారు.
అందులో అనుమానం లేదండి నిచింతగా చదువుకోవచ్చు మీరు మంసహరారం తినని సమయం లో వీలైతే మీ ఫోన్ నంబర్ ఇవ్వగలరు
Sir you can there will be no restrictions to god and devotee and names are different but god is one
మీరు చెప్పిన సర్వ గాయత్రీ మంత్రం రోజు స్మరించుకుంటాను. గురువు గారు మీ పాదాలకు శతకోట ధన్యవాదములు మరియు పాధాబీ వందనం గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 పరమత సహనంతో ఎంతో బాగా చెప్పారు. మీకు మరొక్కసారి 🙏
జీవితకాలం లో మిమ్మల్ని ఎప్పుడు చూడ డం అవుతుందో. భగవదేచ్ఛ 🙏
దాసోహం,
మాఅమ్మాయ గారి అబ్బాయి కి9సంవత్సరాల కి వడుగు చేసారు.చక్కగా గాయత్రీ జపం చేస్తాడు
Namaskaram gurugaru.... I have been performed thread ceremony when I was 11 years old... From there onwards I am doing sandhya vandanam from the past 20 years and trikala sandhya from the past 4 years... I have experienced many miracles in my life. As per astrologers I am not having any yoga of government job but from the past 7 years I am working in a government organisation with the blessing of divine mother...
Trikaala Sandhya means what sir.may I know
How u r doing sandhyavandanam please explain me
Babu thread ceremony emiti nayana vikaram ga anipisthundi vinataniki upanayanam / maunji/ brahmopadesam ani cheppavachu kada
Are you a Brahmin?
@@jayanthinagaraj4370 mudu kaalala yandu sandhyavandanam cheyadanni trikalasandhya antaru... Mudu kalalu anaga pratah kalam, it starts from 88 minutes before sunrise to sunrise. If you perform sandhyavandanam in between this time it is called pratah sandhya. If it is not possible you can also perform pratah sandhya after sunrise by giving extra arghyam to suryabhagawan. Madhyahna sandhya is the time at which sun is in mid of our head sayan sandhya is one when performed before sunset. One can also perform swayam sandhya by giving extra arghyam to sungod
శ్రీనివాస్ గారు రానున్న కార్తీక మాసం లో ఆచరించ వలసిన విధి విధానాలు,దానాలు,దీప మహిమ,తిథి పక్షం లో చెయ్యవలసిన కర్తవ్యాలు,వివరించ వలసినదిగా మా ప్రార్థనలు
Ha sir cheppandi plzzzzz
పూజ్య శ్రీ శ్రీనివాస్ గారికి నమస్కారములు
గరికిపాటి నరసింహారావు గారు లానే మీరు చాలా బాగా చెప్తున్నారు sir....
ఉపనయనం, సంధ్యావందనం... గురించి చక్కగా వివరించారు, సంధ్యావందనం పై ఆసక్తి కలిగించారు. ధన్యవాదాలు, నమస్కారాలు
ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಳೇ, ಸಂಸ್ಕಾರವಂತ ಬ್ರಾಹ್ಮಣ ಕುಟುಂಬದಲ್ಲಿ ಜನಿಸಿದ್ದ ನನಗೆ, ಉಪನಯನ ಸಂಸ್ಕಾರದ ಬಗ್ಗೆ ನನಗಿದ್ದ ಕೆಲವು ಪ್ರಶ್ನೆಗಳಿಗೆ ಇವೊತ್ತಿಗೆ ಉತ್ತರ ಸಿಕ್ಕಿತು. Thank you so much 🙏.
గురువు గారి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు
స్వామి మీ మాటల్లో సాయిబాబా సత్చరిత లీలలను వినాలని వుంది ఎప్పటికి వింటానో
Avnu swmy ....plzzzzzzzzzzzzzzz🙏
KC DAS Trust is now conducting digital sandhyavandanam classes.
Thanks to sri K S Ramachandra Murthy sir and Nagendra Prasad sir
Mahanubhavudu, nenu vaari videos choosanu.
Ucharana chala baguntundi.
వల్ల contact నెంబర్ vundha
గురుభ్యోనమః!!
ఆర్యా!!
మీలాంటి మహనీయులు చలవవలననే సనాతన ధర్మం సజీవంగా మనగలుగు తున్నదీ అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.
మీరు చేస్తున్న ఈ సనాతనధర్మ ప్రచారం భవిశ్యత్తరాలకు మార్గదర్శిగా, దిక్సూచిగా ఆవిర్భవిస్తుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు.
శతసహస్ర ప్రణామములతో...
బుధజనవిధేయుడు,
డా. కే.ఎస్ మూర్తి🙏🙏🙏🙏
True a lot people in USA try to convert hindus into christians, many of the students experience this, because that is the right time for a student to think on getting job.
I usually don’t login to give comment, but i have done this because thats 100% true!
Sri. గురుభ్యో నమః. గురు ముఖం గా నేర్చుకున్న సంధ్యావందనం చేయుట బ్రాహ్మణ వర్గం చేసుకున్న అదృష్టం.మన జీవితంలో అద్భుతాలు వీక్షించి తరించండి
సంజ్య వందనం మీద అనుమానాలను తొలగించినందుకు థన్యవాదములు గురువు గారు.
సంధ్యావందనం
చిన్న లాజిక్ మిస్ అయ్యాడు ఆ అబ్బాయ్..
నిజంగా వాళ్ళ దేవుడికి అంత శక్తి ఉంటే ఆ అమ్మాయి అతనితో అన్ని ఇంటర్వ్యూలు ఎందుకు అటెండ్ అయినట్లు!
అంత శక్తి ఉంటే ముందు ఆమెకే జాబ్ వచ్చుండేది కదా!?
☺️☺️☺️
అయ్యా మీ వివరణ అద్భుతం. మా పెద్దబ్బాయి పూర్తిగా ఈ విషయంలో మిమ్మల్ని అనుసరించి రెండు సంవత్సరాల నుంచి నియమం తప్పకుండా చేస్తున్నాడు. అతని ద్వారా మీ you tube విడియో లు మేము కూడా అనుసరిస్తున్నాం. ఈ విషయంలో నా తప్పిదాన్ని ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని ఆశిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ🙏
మీరు అందించే అమూల్యమైన సేవలు వెల కట్ట లేనివి .......మీకు ధన్యవాదాలు ......... ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుంది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 LB NAGAR, Hyderabad M.BHIKSHAPATHI.
దీపావళి లక్ష్మీదేవి సంపూర్ణ పూజ విధానం గురించి వీడియోస్ చేయండి గురువుగారు
Avunu plz dipavali twaralo vastudi ga sar e puja vidanam chepandi so useful sar
నండూరి శ్రీనివాస్ గారికి నా నమస్కారాలు స్వామి నేను తీవ్రమైన మానసిక రోగంతో బాధ పడుతున్నాను దయచేసి నా మానసిక రోగానికి శాశ్వత పరిష్కారం మార్గం తెలుపగలరు
ఇప్పటిదాకా నా జీవితంలో నేను అనుకున్న ప్రతి పనిలో విఫలమయ్యాయని స్వామి,
ఏదైనా ఒక పని చేద్దామని మొదలు పెడుతున్నాను మూడు నాలుగు రోజుల కన్నా ఎక్కువ చేయలేకపోతున్నాను స్వామి దయచేసి నాకు శాశ్వత పరిష్కారం చూపగలరు.
Very very nice topic you have taken and explained in a positive marvelous way.Nowadays persons like you are really needed to change the present situation.I pray Gayathrimatha to give you long life without much tension because tensions are common for persons like yourself.DeerghayushmaanBhava.
ಗುರುಗಳೇ ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ವಿಡಿಯೋಗಳನ್ನು ನಾನು ನೋಡಿದ್ದೇನೆ ಈ ವಿಡಿಯೋ ಮೂಲಕ ಬ್ರಾಹ್ಮಣ ಹಾಗೂ ಸಂಧ್ಯಾವಂದನೆಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಎಲ್ಲಾ ಸಂದೇಹಗಳು ನಿವಾರಣೆಯಾಯಿತು ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು
Srinivas sir🙏Humble request please make a video on GOMAATHA...and గోరక్షణ, దూడల రక్షణ, వృషభాల రక్షణ,పశు పక్షులు, చలచరాలు ఇవ్వన్నీ ప్రకృతిలో భాగం... మానవులు తమ వంతు వీటన్నింటి పట్ల దయ కలిగి చేయదగిన సహాయాలు మీ video ద్వారా మానవాళికి అందించమని ప్రార్ధన 🙏
అలాగే ప్రకృతి పట్ల మానవులు ఎలా ఉండాలి, పిల్లలు నేర్చుకోవాలి... please guide humanity on these sir...its peak time to awake and awaken our children too who are future of country...save our sanathana Dharmam 🙏🙏
నండూరి శ్రీనివాస్ గారు మీ వీడియో లు చాలా బాగున్నాయి, మంచి విషయాలతో మంచి జ్ఞానం ఇస్తున్నారు, స్వామి నా చిన్న వయసులో అమ్మ దర్శనము ఇచ్చినది, నాకు అమ్మ నే ఉపదేశం ఇచ్చినది, కానీ కష్టాలు ఉన్నాయి.
గురువుగారు దరిద్ర, ఋణ బాధలనుండి విముక్తి కోసం ఏదైనా మంత్రాన్ని దయచేసి తెలియజేయండి🙏🙏🙏
Daaridya dhukha dahana shiva shotram chakaga udayam sayantram Shraddha ga spastanga chadvukondi unexplainable results vastai
Soucham pavitrata Chala important don't forget this
సార్ మేము గౌడ bcp యజ్ఞోపవీతం వేసుకోవడం మాకు ఉండదు కదా అందుకనే ఏదో నాకు తెలిసిన పద్ధతిలో ఉదయం డాబా మీదకు వెళ్ళి మీరు చెప్పిన సర్వ గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ చెంబుతో మూడుసార్లు నీటిని చేతిలో వేసుకొని వదులుతాను ఈ పద్ధతి సరైనదేనా
సరైనదే...నో డౌట్
Perfect meelaga andaru cheste ee godava undadu.meeru chala samskravantulu.🙏🙏
@@sricharansharma7853 భారతీయులు ఆరోగ్యంగా తేజస్సుతో ఎలా ఉండగలుగుతున్నారు అని బ్రిటిష్ వాడు ఆరా తీసి సంధ్యావందనం చేసే అలవాటు కారణం అని తెలుసుకొని ఆదివారం సెలవు పేరుతో భారత జాతికి సంధ్యావందనాన్ని దూరం చేశాడు
గ్రేట్ 🙏🙏🙏👍👍👌
అసలు సంధ్యావందనం మానవులు అందరూ చేయవలసినదే ఆడవాళ్ళు ,మగవాళ్ళు సంధ్యావందనం చేయాలి
సంధ్యావందనం ప్రధానంగ సూర్యునికి అర్ఘ్యం
సర్వగాయిత్రి ,
సంధ్యావందనం చేయలేని వారు సూర్యస్తుతి చేయవచ్చు
Bcz of your video only, I have performed my son's UpanayanM guruvu gaaru. Tq so much 🙏🙏
మీ విడియో కోసం ఎదురుచూస్తూ ఉన్నాం..😊
Miru సంధ్యావందనం Ela cheyalo koncham chepandi
Maku chala useful avutundi
9:02 adi elago telupagaru andi , youtube lo chala vetikaanu aa prakriya ela cheyyali ani
Ayya namaste 🧡🙏🏼
Okkasaari Kudirithe karthika masam ela cheyyalo nerpinchandi pls 🙏🏼
నా సందేహానికి మీ వివరణ నివృత్తి కలిగించింది మహానుభావా నమస్సుమాంజలి
నమస్తే, మీ videos చాలా బాగుంటున్నాయి, దయచేసి పండిత శ్రీ రామ శర్మ ఆచార్య గురించి ఒక video చెయ్యండి, శ్రీనివాస్ గారు.
నండూరి వారికి నమస్తే. మీరు బెంగళూరులో వుంటారని తెలిసింది. చూడాలని వుంది. మీకు అభ్యంతరం లేకపోతే తెలియజేయండి.9245441783
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః.
అంతా ఆ మాత అనుగ్రహం గురువు గారు. ధన్యవాదాలు చాలా మంచి విషయాలు చెప్తున్నారు
Sadhguru gave most of the answers to such type of questions 🙏
who asked you exactly 😂
Neku emi questions... unai chepandi i'll try to answer...
Present na age 32 nenu upanayanam chesukovacha. Patinchavalasina niyamalu chepandi
He changed name as Sadguru ....these answers are available in Vedas long back... Now you got know......and you are feeling he is the only one given the explanation....
@@upendernew3240 ఉపనయనం చేసిన తరువాత ప్రతిరోజు సంధ్యావందనం చేయండి. మాంసాహారం తినకండి, మద్యం తాగవద్దు, ప్రతిరోజు ఇంటిలొ ఉన్న దేవతలను పూజించండి మరియు సూర్యోపాసన చేయండి.
నమస్తే గురువు గారు🙏 మీ videos అన్నీ రెగ్యులర్ గా follow చేస్తుంటాం. నాకు ఇద్దరు సుపుత్రులు. వాళ్ళకి ఈ మధ్యనే బ్రహ్మోపదేశం జరిగింది. నిత్య సంధ్యావందనం ఎలా చెయ్యాలో మీరు వీడియో పెడితే మా పిల్లలకు నేను నేర్పుతాను. మీరు చెప్పే ప్రతి మాట చాలా స్పష్టంగా ఉంటుంది. మీ వీడియో ద్వారా మా పిల్లలకి నేర్పాలని నా ఆశ .
మీరు త్వరలో వీడియో పట్టాలని కోరుకుంటున్నాను..
శ్రీ Gurubhyo నమః🙏
శ్రీమాత్రే నమః🙏
గురువు గారు ఉదయం పూట నే మద్యాహ్నిక సంధ్యా వందనం విధానం తెలుపగలరు
పూజ్యులు గురు తుల్యలు కి నా నమస్కారములు.... అయ్యా యజ్ఞోవీతమును ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలి ఏ ఏ తిథి వార నక్షత్రాలు లో మార్చుకోవాలి వర్జ్యం దర్ముహూర్తం లాంటివి చూడాలా....అలాగే ఎన్ని పుస్తులు ఉండాలి కొంతమంది 5 అని కొంత మంది 3 అని అంటారు దయచేసి మీరు మా సందేహాలు అన్నిటికీ ఒక దారి చూపగలరు అని భావిస్తూ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం శ్రీనివాస్ గారు, మీ వీడియోలు హైందవ ధర్మం పునరుద్ధరణ, సదాచారమునకు ఖచ్చితమైన నిర్దేశములు. ఉత్తమమైన సంతానము కొరకు దంపతులు మరియు వంశీకులు చేయదగిన దీక్ష గురించి దయతో తెలియచేయ ప్రార్ధన.
Namaskaram guru garu... you are correct and these are common sweet talkers who choose to convert people into other religions. Sanatana Dharma is the only religion which has never forced anyone to convert and people are naturally attracted to it. That’s the true power of a religion. If one has to cheat or pay people to convert how strong is that religion.
🙏🙏🙏🙏🙏..... మీరు చెప్పింది నిజము.... ధన్యవాదాలు తెలియజేసినందుకు 🙏
చాలా చాలా ధన్యవాదములు సార్...
🙏🏻🙏🏻🙏🏻
మతమార్చడం మన సనాతన ధర్మానికి ముందు ఉన్న ముఖ్యమైన సమస్య. మనమే మన ధర్మాన్ని రక్షించాలి మరియు అన్ని మతాలకు చెందిన వారి ఉచ్చులో పడకండి.
భగవద్గిత :-
చాతుర్వణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః అంటే చతుర్వర్గాలు నేను స్వభావాల మరియు కర్మాలతో సృష్టించాను అని పరమాత్మా చేప్పారో.
సంధ్యావందనం -
మహాభారతంలోని కర్ణపర్వంలో అర్జునుడు మరియు శ్రీ కృష్ణ సంధ్య వందనం కోసం యుద్ధాన్ని ఆపారని ఉల్లేఖం ఉంది. సాక్షాత్తు పరమాత్మా శ్రీ కృష్ణుడు ఆచరించే విధానమిది.
Thank you for this video
Dear sir,
Please do video on garuda puranam and its importance in today's world. Please guru garu my humble request. 🙏🙏🙏
Tq sir
ధన్యవాదాలు శ్రీనివాస్ గారు... మీరు ఆ 40 ప్రశ్నలకి ఎలాంటి ఏ సమాధానం చెప్పరూ ఒక వీడియో చేయమని ప్రార్ధన....
Elanti speahs valana Hindu darmam devalop avutundi namaskarm sir
నా ప్రశ్నకు సమాధానం పూర్తి వీడియో దొరికింది guruji ఆదిత్య హృదయం చదువుతాను.🙏
పూజ్యులైన గురువు గారికి నమస్కారం. సూద్రులు అయిన వారికి ఏ విధమైన నియమాలు పాటించాలి. దయచేసి తెలుపగలరు.
Please visit All Word Gayatri Pariwar.. They have branches all over India.. They will initiate you and also give you material to read. With their help, you can also do homas..
మిరు చాల మంచి విడియేలు చేస్తున్నారు సార్ మికు దన్యవాదములు
🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🙏🙏
గురువు గారికి నమస్కారం... సంధ్యావందనం పూర్తిగా నియమాలతో ఎలాచెయ్యాలి వీడియో రూపంలో అందించగలరని కోరుచున్నాను...
Sir, plz do video on how the pregnant ladies should take care of themselves and the fetus in the spiritual way
ఆరోగ్య వంతుడైన శిశువు & సుఖ ప్రసవం కొఱకు అష్ఠ కష్టాలు అనే వీడియో చేసారు.
th-cam.com/video/Z4d9MNUELEA/w-d-xo.html
మరింత సమాచారం కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము.
కొంచం దయ చేసి ఉపనయనం ఎలాగ చెయ్యాలి అనేది కూడా తెలుపవలసిందిగా ప్రార్ధన
శ్రీనువాసు గారు మిరు అక్కల్ కొట స్వామి సమర్ద మహరాజు వారి ఛరిత్ర విడియేలు ఛేయ్యండి సార్
మీ ప్రవచనాలు అమూల్యమైనవి 🙏🙏🙏 దయచేసి కాశీ రత్నేశ్వత్ మందిర్ గురించి తెలుపగలరు
గురువుగారు మిమ్మల్ని కలవాలి ఫోన్ నెంబర్ ఇవ్వండి
E prashna phone number lekunda meeru email lo kuda adagavachu
I have started doing trikala sandhyavandanam after watching your video . Gurubhyonamah
ప్రత్యంగిరా దేవి కవచం పై ఒక video చెయ్యండి అన్న...
😅 గాయత్రీ మాత అమ్మ మీకు సాష్టాంగ నమస్కారము ❤నేను సర్వ గాయత్రీ మంత్రం చేస్తాను. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురూ గారికి సాష్టాంగ నమస్కారము ❤
Sir what is the small process to do afternoon sandhyavandhanam in Morning time,
So, plz tell us
Yes sir
Guruvugariki padabi vandanalu. Meeru chalamandhini bakthi margam lo nadipisthunnaru. Mee roopam lo mammalni adukuntunnaru. Mundhu ga mee lanti mahanubavudini e lokam lo puttinchinadhuku devuni ki me Amma nannaki padabi vandanalu.
Sir you told that afternoon Sandhya vandanam can be done in the morning can you elaborate on this ,I mean how and when to do?
చాలా చాలా ధన్యవాదాలు గురూజీ గారు,, మీ వీడియో కోసం మా ఇంటిల్లిపాది ఎప్పుడు ఎదురుచూస్తుంటాం,, జై గురు దత్త శ్రీ గురు దత్త
సార్ నమస్కారం. సార్ శ్రీ రామశరణ్ మహారాజ్ గారి గురుంచి, శివ బాలయోగి గురించి ఒక వీడియో చేయండి సార్ pls pls pls
గురువు గారికి ధన్యవాదాలు సులభంగా చాలా బాగా అర్థమైంది
రామాయణం లో సీతమ్మ సంధ్యావందనం చేశారు💐💐
ధన్యవాదాలు స్వామి
🙏Merai GurugaruNaku kadhu E prapanchani ke oka Daivam gurinchi acharam enka Manishi gurinchi .Meru chaipina vishyam Chala manchi pavitramai matalu veenna nainu Koti koti Namaskarmulu me padalaku na shirasha vandanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Gurugaru.
🙏Namaste guru garu...I deeply n sincerely request u please make a videos for pregnant women about what kind of spiritual things they should hear.
Sundarakanda.
Nenu ee video choosaka.. Malli sandhya vandanam... Chestunnanu.. Lockdown ee kada.. Dhanyavaadaalu. Guruvu gaaru.. 🙏🙏🙏.. Really cheste. Manasu prasanthamga untundhi... Alage maa nannagaru deggara "aditya hrudayam"..."laghunyasam" nerchukuntunna.. 🙏🙏
Vivid explanation . My wife's grandfather used to do shashra gayathri daily. for about 70 years he did and said that i do this for the well being of all around me. And there will be no aristha for 7 generations , annaniki lotu undadu , prshanta untundi. This is the third generation now and all are well off and also very well behaved down to earth. That is the power of sandhya vandanam .
ప్రాతః మధ్యాహ్న సంధ్య కలిపి చేసే విధానం చెప్పగలరు🙏🙏🙏
ಸರ್ ನಮಸ್ತೆ ನಿಮ್ಮ ಪ್ರವಚನಗಳು ನಮಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ನಿಮ್ಮಲ್ಲಿ ಒಂದು ವಿನಂತಿ ಕನ್ನಡ ದಲ್ಲಿ ಒಂದು ಪ್ರವಚನ ಮಾಡಿ ಗುರುಗಳೇ
ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ
Thank you somuch.
As you said, could you pls explain the process of the 15 mins sandhya vandanam, that will be much helpful to thousands of the viewers.
🙏🙏🙏🙏🙏
స్వామీ తప్పుగా అనుకోకండి 🙏🙏🙏 త్రికాలల్లో చేయమన్టు న్నా రు కదా మరి మూడు సార్లు స్నానం చేసి ఆదిత్య హృదయం చదవాలా? ఆడవాళ్ళు...
Amma aditya hrudayam anedi eppudaina ekkadaaina chadavavachu.. Aa sthotramu yokka phala sruthi lone adi undi.. Podduna elago snaanam chestamu kabatti poddunna snaanam chesi chadavali, madhyanam chadive samayam unnavallu snaanam cheyaka poyina tinakamundu moodusaarlu pundarikaksha ani mudusarlu netti meda nillu challukuni chadavavachu... Sayankalam velaite snaanam chesi cheste manchidi ledaa paina cheppina namam chaduvukuni chesina pharwaledu. Nakunna pariganam meraku ee jawabu meku santruptiga undani bhaavistunna
@@saaiprabhakar7723 good but it can be chanted for any number of times and at any time also..
@@saaiprabhakar7723 ధన్యవాదాలు 🙏🙏
@@saaiprabhakar7723 aa phala sruti shlokam cheppu pada vibhajana chedi cheppandi
@@sricharansharma7853 yani krutyani lokeshu kantaareshu bhayeshucha keerthiyaan purushah kaschin naavasidhati raghavaha... Ante ekantanga unnappudu, bhayamga unnappudu, advilo unnappudu eppudaina ee sthotranni chadivite tappakunda appatiki appude rakshana labhistundni ardhamu... Devatalu saitam pujimpabade agastya maharshi Swayam ga cheppina maatalu ivi kanuka 100% nammakam tho cheste ventane meku telustundi...
గురువు గారికి నమస్కారం మా అబ్బాయి చిన్న వయసులో ఉపనయనం చేశాము ఋగ్వేదంమధ్వ సంప్రదాయం లఘు సంధ్యా వందనం తెలుపగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు చెప్పే మాటలు వింటే ఒళ్ళు పులకించిపోతుంది
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
భగవాన్ రమణులు గురించి చెప్పండి
Sandhyaavandhanam elaa cheyyaalo video dwaraa telupagalaraa. Meeru chepte memu telusukuntaamu. Dayachesi telupagalaru.
Namaste Gurugale,
Thank you very much for all your informative videos and sharing your precious time for enlightening us and taking us to the correct path of life.
Sir, I perform Sandhyavandanam twice a day (morning and evening). But you mentioned that there is a small prakriya as how to perform Madhyanika in the morning along with Pratah Sandhyavandam.
It's my humble request that you share that Information as many of us are not aware of that Prakriya. Due to work and outside commitments 0 perform Sandhyavandanam only twice. Please share us the Knowledge about that Prakriya.
Shree Matre Namaha 🙏🏻🙏🏻
Sadhgurucharanaravindarpanamastu
Immediately purchased the book after watching the video
Very well explained sir ! Thank you for making this video 🙏
Guruvu gaariki vandanaalu 🙏 meru chala స్పష్టంగా vivaristhunnaru me videos chusthu untaanu meru cheppy విధానం chala baguntadhi adhishankara charyulu వ్రాసిన strotras యొక్క vivaranalu thathaparyam విశేషాలు విశిష్టత evvagalarani కొరుకుంటున్నాను
Naku result kanapadutondi sandhyavandanam chesina tarwata
Ela Andi? Please explain in depth
Chala chakkaga chepparu...eto vellipothunna jeevithaalaku oka maargaanni chuputhunnaru...dhanyavaadamulu..🙏🙏🙏
ఉపనయనము అన్ని కులాలు వారు
చేయవచ్చును..
Chesukovachunu annru
చాలా గొప్ప విషయాలు చెప్పారు
ధన్యవాదాలు
Hello Sir,
Law of attraction come from the Sandhyavandanam. Please tell sir how to doing daily routine life from Lord Rama
గురువు గారికి నమస్కారం !నాకు ఉపనయనంకాలేదు, మా వంశం వారికి జధ్యం ఉండేదంట కానీ మా నాన్నగారికి గానీ నాకు గాని జధ్యం వేసుకోలేదు. ఇప్పుడు మా బాబు వయసు 9 సం||రాలు ఇప్పుడు చేయవచ్చా
ధన్యవాదాలు ఈ వీడియో చేసినందుకు.. పురుష సూక్తం మీద వీడియో చేయండి దయచేసి🙏🙏👍మీ యొక్క ఆలోచన గొప్పది🙏
Sir I had enrolled my name in Sandhavandanam Batch, thanks for sharing that Link for us
Please Share the link.I too can get benefited
Chaganti Garu, Mi lanti valla valle yinka varsham paduthondhi.
Namaste sir, I'm not Brahmin by birth ,but I am keenly interested in Brahmanical lifestyle and dharma . Can I able to get upanayanam at the age of 25 years . I don't know where to go to get upanayanam
Sir a person can only become brahmin by good deeds not by birth... Your upanayanam can be performed at gayatri parivar society in nearby cities..
If you are not a Brahmana, then no problem. Help or serve to a good Brahmin who performs all vedic rituals. If you are Shudra then Upanayanam is not for you.
Upanayana is not only for Brahmins. Along with Brahmins, Kshatriyas and Vaishyas are also have to get Upanayana. They also should perform Sandhyavandanam except for Shudras. Shudras also have spiritual interest, but spirituality is different and rituals are different. If you have bhakti and interest in spirituality you will get Brahmin birth in your next birth. It is sure. So don't worry about Upanayana. Don't get confused with castes. Caste is by birth only and not by deed. By your good deed you will become Brahmana in your next life. By the bad deeds brahmins will fall to low castes in their next life. So believe in Deed and Rebirth concept.
If you still want to join in some organisations that perform Upanayana for Shudras, then it is your wish, but it is not permitted as per Vedas.
గురువు గారు శబరి మాతాజీ గురించి ఒక వీడియో చేయండి.అలాగే గోమాత వైభవము గురించి కూడా వీడియో చేయండి
Sir ee videoeeru cheyyalani eppatinundo korukuntunnanu.eeroju naa korila teerindi.ippudu nenu chestunna prati roju sandhyavandanam yokka goppatanam Inka baga arthamaindi sir.🙏🙏🙏