భారత సైన్యంలోకి పచ్చబొట్టు ఉన్నవారిని చేర్చుకోరన్నది నిజమేనా? ఎందుకు? అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. ఇది పాక్షికంగా నిజం. భారత సైన్యానికి ఒక 'టాటూ పాలిసీ' ఉంది. దీని సవరించిన వెర్షన్ 2015లో అమలులోనికి వచ్చింది. దాని ప్రకారం ఈ క్రింది సందర్భాలలో టాటూలను అనుమతిస్తారు. 1. సైన్యానికి ఎంపిక కావలసిన వ్యక్తి భారత ప్రభుత్వం గుర్తించిన ఏదైనా షెడ్యూల్డు తెగకు చెందిన వారైతే, వారి తెగ ఆచారాల ప్రకారం శరీరంలో ఏ భాగంలోనైనా ఏ రూపంలోనైనా టాటూలు వేసుకోవలసి ఉంటే అలాంటి అభ్యర్థికి టాటూలు శరీరంలో ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా అనుమతిస్తారు. ఐతే అది వారి తెగ ఆచారమని నిరూపించే పత్రాలు సమర్పించాలి. 2. ఇతర వ్యక్తులకు తమ చేతులపై, కొన్ని అనుమతించిన ప్రదేశాలలో టాటూలు ఉండవచ్చు. ముంజేతి లోపలి భాగంలో కొన్ని ప్రదేశాలలో టాటూ వేసుకొని ఉండవచ్చు అలాగే అరచేతి వెనుక భాగంలో టాటూ ఉండవచ్చు. పై రెండు స్థానాలలో తప్ప శరీరంపై ఇంకెక్కడ టాటూ ఉన్నా వారు భారత సైన్యంలో చేరడానికి అనర్హులు. టాటూ ఎటువంటిది ఉండవచ్చు అన్న దానిపై కూడా కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అవి రేసిస్ట్, సెక్సిస్ట్, ఇండీసెంట్ గా ఉండకూడదు. ఇతరులను కించపరిచేలా, ఎగతాళి చేసేలా ఉండకూడదు. అది అంగీకరించదగిన టాటూనా కాదా అన్న విషయంలో సిలెక్షన్ సెంటర్ కమాండెంట్ లేక ప్రీ కమిషన్ ట్రైనింగ్ అకాడెమీ (PCTA) కమాండెంట్లది అంతిమ నిర్ణయం. చేర్చుకొనేముందు ఆర్మీ డాక్టర్లు కూడా ఆ టాటూను పరీక్షించి అది సురక్షితమేనని, దాని వలన చర్మ వ్యాధులు ఆ వ్యక్తికి గాని, ఆ వ్యక్తి ద్వారా ఇతరులకు గాని రాదని ధ్రువీకరించాలి.
హర్ష గారు వీడియో చాలా బాగుంది ఒక పక్క సముద్రం ఒక పక్క గోదావరి చాలా చాలా అందంగా ఉంది చాలామంది చూడలేని ప్లేస్ ఇది థాంక్యూ వీడియో చేసినందుకు పాపం వాళ్ళు బాధలు చెప్తుంటే చాలా బాధనిపించింది వాళ్ల కష్టాలన్నీ తీరాలని దేవుని కోరుకుంటాను
హాయ్ శ్రీరామ్ గారు. గచ్చకాయల పోర అక్కడ మీరు చూపించిన లోకేష్ అంతా చాలా అందంగా ఉంది. కానీ అక్కడ ఉన్న మత్స్యకారుల కష్టాలు వింటుంటే చాలా బాధనిపిస్తోంది. వాళ్ల గురించి మీరు వివరంగా అడిగి తెలుసుకోవడం చాలా బాఉంది. వాళ్ళ కష్టాలు తీరి వాళ్లకి మంచి రోజులు రావాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. వీడియో చాలా బావుంది శ్రీరామ్ గారు.
గచ్చకాయల పొర వీడియో చాలా బాగుంది బ్రో....ఒక వైపు ఇళ్లు ఒక వైపు సరస్సు.....చాలా బాగుంది బ్రో...ఇంతవరకు మేం ఎప్పుడూ చూడలేదు.....స్క్రీన్ షాట్ తీసుకుని నా వాట్స్ యాప్ స్టేటస్ లో పెతుకున్నను బ్రో.....
Vaw gachhakayala pora vellege ni chala andamga video thisaru 👌👌👌kani entha manchi thanamga prema apyayathalatho vallu navvuthu mitho matladarante chala greet kani ma vurlo alativi e vi vundavu harsha garu
రాత్రి అయితే నా కుటుంబాన్ని ఎలా పోషించాలని? అన్న ఆలోచన... పగలైతే ఆ ఆలోచనకు సరిపడే సంపాదన కోసం ఎక్కడికి పరిగెత్తలా? అన్న సంకోచం ఓ సగటు సామాన్యని జీవితం చక్ర ం??? వాళ్ళు మాట్లాడుతూంటే కల్మష లేని మనుషులు గా వున్నారు వాళ్లు రోజు కష్టపడలి అన్ని బాధ పడతాలేదు వాళ్ళ కష్టానికి ఫలితం లేక పోవడం బాధ గా వుంది అంటున్నారు పేదవాడు బాధ అంతే????,....... Nice video😍😍😍
E video chuse avaraina respond avvalane korukuntunam anna , kanesam okka maneshi kashtapaddadu ante... Family ki sarepada karchulake ayna ravali kada anna... 🙏🙏
Ap లో ఎక్కడ రోడ్లు బాగోలేదు. ఇక్కడ బాగా వేశారు అంటే వ్యాపారం బాగుంది. గంగ పుత్రులు మాటకి కట్టుబడి వుంటారు. డబ్బు ఉన్న వాళ్ళ కి భగవంతుడు చేతులు ఎవ్వడు ధానం చెయ్యటానికి.... వీళ్ళు కష్ట పడ్డ డబ్బు దోచుకున్న వాడు బాగుపడడు. మిమ్మల్ని ప్రకృతి మాత చల్లగా చూడాలని కోరుకుంటున్నా...🙏
భారత సైన్యంలోకి పచ్చబొట్టు ఉన్నవారిని చేర్చుకోరన్నది నిజమేనా? ఎందుకు?
అందరికీ దీపావళి శుభాకాంక్షలు..
ఇది పాక్షికంగా నిజం.
భారత సైన్యానికి ఒక 'టాటూ పాలిసీ' ఉంది. దీని సవరించిన వెర్షన్ 2015లో అమలులోనికి వచ్చింది. దాని ప్రకారం ఈ క్రింది సందర్భాలలో టాటూలను అనుమతిస్తారు.
1. సైన్యానికి ఎంపిక కావలసిన వ్యక్తి భారత ప్రభుత్వం గుర్తించిన ఏదైనా షెడ్యూల్డు తెగకు చెందిన వారైతే, వారి తెగ ఆచారాల ప్రకారం శరీరంలో ఏ భాగంలోనైనా ఏ రూపంలోనైనా టాటూలు వేసుకోవలసి ఉంటే అలాంటి అభ్యర్థికి టాటూలు శరీరంలో ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా అనుమతిస్తారు. ఐతే అది వారి తెగ ఆచారమని నిరూపించే పత్రాలు సమర్పించాలి.
2. ఇతర వ్యక్తులకు తమ చేతులపై, కొన్ని అనుమతించిన ప్రదేశాలలో టాటూలు ఉండవచ్చు.
ముంజేతి లోపలి భాగంలో కొన్ని ప్రదేశాలలో టాటూ వేసుకొని ఉండవచ్చు అలాగే అరచేతి వెనుక భాగంలో టాటూ ఉండవచ్చు.
పై రెండు స్థానాలలో తప్ప శరీరంపై ఇంకెక్కడ టాటూ ఉన్నా వారు భారత సైన్యంలో చేరడానికి అనర్హులు.
టాటూ ఎటువంటిది ఉండవచ్చు అన్న దానిపై కూడా కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అవి రేసిస్ట్, సెక్సిస్ట్, ఇండీసెంట్ గా ఉండకూడదు. ఇతరులను కించపరిచేలా, ఎగతాళి చేసేలా ఉండకూడదు. అది అంగీకరించదగిన టాటూనా కాదా అన్న విషయంలో సిలెక్షన్ సెంటర్ కమాండెంట్ లేక ప్రీ కమిషన్ ట్రైనింగ్ అకాడెమీ (PCTA) కమాండెంట్లది అంతిమ నిర్ణయం.
చేర్చుకొనేముందు ఆర్మీ డాక్టర్లు కూడా ఆ టాటూను పరీక్షించి అది సురక్షితమేనని, దాని వలన చర్మ వ్యాధులు ఆ వ్యక్తికి గాని, ఆ వ్యక్తి ద్వారా ఇతరులకు గాని రాదని ధ్రువీకరించాలి.
Miru matram mee videos lo manchi manchi places chupistaru sir super.
హర్ష గారు వీడియో చాలా బాగుంది
ఒక పక్క సముద్రం ఒక పక్క గోదావరి
చాలా చాలా అందంగా ఉంది చాలామంది చూడలేని ప్లేస్ ఇది థాంక్యూ వీడియో చేసినందుకు పాపం వాళ్ళు బాధలు చెప్తుంటే చాలా బాధనిపించింది వాళ్ల కష్టాలన్నీ తీరాలని
దేవుని కోరుకుంటాను
Thank u so much andi
హాయ్ శ్రీరామ్ గారు.
గచ్చకాయల పోర అక్కడ మీరు చూపించిన లోకేష్ అంతా చాలా
అందంగా ఉంది. కానీ అక్కడ ఉన్న మత్స్యకారుల కష్టాలు వింటుంటే చాలా బాధనిపిస్తోంది. వాళ్ల గురించి మీరు వివరంగా అడిగి తెలుసుకోవడం చాలా బాఉంది. వాళ్ళ కష్టాలు తీరి వాళ్లకి మంచి రోజులు రావాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను.
వీడియో చాలా బావుంది శ్రీరామ్ గారు.
అవును. .పూర్ణ గారు ...Thank u so much for your valuable comments
Avunadi chala kastamu vallaki
Thank u so much for your valuable comments
చాలా వాన లన్లో కష్టపడి ఇంతవరకు వచ్చి వీడియో చేసి మాకు చూపించినందుకు ధన్యవాదాలు
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం
నమస్కారాలు
Thank u so much for your valuable comments
Gachakala pora super harsh
Thank u so much for your valuable comments
Super video bro
Thank u so much for your valuable comments
గచ్చకాయల పొర వీడియో చాలా బాగుంది బ్రో....ఒక వైపు ఇళ్లు ఒక వైపు సరస్సు.....చాలా బాగుంది బ్రో...ఇంతవరకు మేం ఎప్పుడూ చూడలేదు.....స్క్రీన్ షాట్ తీసుకుని నా వాట్స్ యాప్ స్టేటస్ లో పెతుకున్నను బ్రో.....
Thank u so much bro
Video super Bro
Thank you so much
Good afternoon harsha garu ❤ very nice video andi❤thank you harsha garu ❤RevathiRam❤❤
Thank you so much for your valuable feedback
Sandram yenta prashanthnga untado anta ugranganu marutundi ... very beautiful location good Harsha 👌👌🤔🤔
Thank u so much for your valuable feedback
Excellent job brother keep growing
Thank you so much for your valuable comments
Vammo chalabadaga undi anna
Thank u so much for your valuable comments
Varsam lo kocham ibbadindiga untundi iena sarey video thesthunnaru seper Harsha garu 👍👍👌🏽👌🏽
Thank u so much for your valuable comments
హలో హర్ష గారు ఎలా ఉన్నారు. మీరు చూపించే వీడియోస్ అన్ని చాలా బాగుంటాయండి మనసు బాగోలేనప్పుడు మీ వీడియోస్ చూస్తూ ఉంటాము సో హ్యాపీ అండి థాంక్యూ
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
మన దేశంలో ఓటు అవసరం అయినప్పుడు మాత్రమే సామాన్య జనం గుర్తుకువస్తారు నాయకులకు
Thank you so much for your valuable comments
Chala bagundi nijanga atu vaipu itu vaipu water wow superb 😍😍😍
Very nice harsha garu meeru kuda chala kastapaduthunnaru 👌👌
Thank u so much lakshmi గారు
Thank u so much for your valuable comments
Iam Dubai me video s chala bagutavi bro
Thank u so much for your valuable comments...... Dubai
Hi
Hi
Excellent video bro
Thank u so much for your valuable comments
Very nice video harsha garu
Thank u so much for your valuable comments
Sir me video s anni super bagu unntie
Thank u so much andi
Very nice video harshasriram Gaaru ❤❤❤
Thank u so much
Great work! Effort took to shoot.
Nice background music.
Good Luck!
Thank you!
Thank u so much for your valuable comments
Super nice video 😍
Thank u so much for your valuable comments
Location Bagundi Bro
Thank u so much for your valuable comments
Super vlog
Thank u so much for your valuable comments
Really pity those people. But your commentary along with soothing music is really awesome. Keep going bro
Thank u so much for your valuable comments
Superb video Harsha garu 👍
Thank u so much for your valuable comments
Vaw gachhakayala pora vellege ni chala andamga video thisaru 👌👌👌kani entha manchi thanamga prema apyayathalatho vallu navvuthu mitho matladarante chala greet kani ma vurlo alativi e vi vundavu harsha garu
Thank u so much for your valuable comments
Nice video bro
Thank u so much for your valuable comments
👌👌🙏🙏
Thank u so much for your valuable feedback
Super bro
Thank u so much
Meru cm aiyete bagunu Harsha vallu kastalu poyenu manna dagara dabulu vuntee bagunu Harsha 👌👏👌
Thank u so much
Sir big fan here 🤗
Thank u so much bro
@@harshasriram77 actually I'm your student sir
Ok good
Nice 👌.
Thank u so much for your valuable comments
Nice video brother 💐🌷🌷
Thank u so much for your valuable comments
👌👌👌👌👌
Thank u so much
మా ఊరు వేట్లపాలెం మా ఊరి పరిసరప్రాంతాలు అందంగా చూపించినందుకు చాలా థాంక్స్ మీది ఏ ఊరు ఒకసారి చెప్పండి
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Super bro 🙏🙏🙏
Thank u so much for your valuable comments
Super
Thank u so much
❤❤❤❤❤❤❤
Thank u so much for your valuable comments
Sprr bro
Thank u so much for your valuable comments
Good
Thank u so much for your valuable comments
Harsha garu meeru maku chala place lu chupistunaru kani meeru varsham vachinapudu velakandi alanti placelaki....
Ok andi
it looks like dhanushkoti
Thank u so much for your valuable comments
alantiuru lunen eppudu raled ne age enta teskeltava
Ok andi
Super Bro 👌
Thank u bro
nice
Thank u so much for your valuable comments
As usual, good vlog. ❤️
Hope people will come to help these people 🙏
Thank u so much for your valuable comments
Nice video brother I was followed all videos your way of explanation is very good all the best bro...
Thank u so much bro
You are showing good places, if running commentary can be improved video will be great..
Thank u so much for your valuable comments
రాత్రి అయితే నా కుటుంబాన్ని ఎలా పోషించాలని? అన్న ఆలోచన... పగలైతే ఆ ఆలోచనకు సరిపడే సంపాదన కోసం ఎక్కడికి పరిగెత్తలా? అన్న సంకోచం ఓ సగటు సామాన్యని జీవితం చక్ర ం??? వాళ్ళు మాట్లాడుతూంటే
కల్మష లేని మనుషులు గా వున్నారు వాళ్లు రోజు కష్టపడలి అన్ని బాధ పడతాలేదు వాళ్ళ కష్టానికి ఫలితం లేక పోవడం బాధ గా వుంది అంటున్నారు పేదవాడు బాధ అంతే????,....... Nice video😍😍😍
Thank u so much for your valuable comments. Rithika గారు
Nijamandi...chala badhestundi
hi bro nenu kalustha bro anthravedhi vachinappudu
Ok andi .. తప్పకుండా
చాల భాధగా ఉంది అన్న వాళ్ళని చూస్తుంటే 😔😔
Anna Adi gachakayala pora kadhu chirayanam tq Anna ma uri chupistunamduku e videos chusi Anna koncham Anna sayam chestaru a uri rodlu asalu bagovu
Thank you so much for your valuable feedback
vapovatam antey enti
Thank you so much andi
👏👏🙏🙏🙌🙌🙌🙌
Thank u so much for your valuable comments
HI BRO IM VIJAYAWADA
Thank u so much for your valuable comments
Hi bava good morning
Hi
Hi me number evvandi pls
Bro meru tatapudi chupechara Andi
Ok bro ..chesta
Full details pettu బ్రో....నువ్వు కూడా వస్తావా బ్రో
chepala veta kosam vesukunna tatkalika gudiselu.
S correct.,...
E video chuse avaraina respond avvalane korukuntunam anna , kanesam okka maneshi kashtapaddadu ante... Family ki sarepada karchulake ayna ravali kada anna... 🙏🙏
Thank u so much for your valuable comments
Nice exploring brother 👏🙌❤️🤠👍
Thank u so much for your valuable comments
Ap లో ఎక్కడ రోడ్లు బాగోలేదు. ఇక్కడ బాగా వేశారు అంటే వ్యాపారం బాగుంది. గంగ పుత్రులు మాటకి కట్టుబడి వుంటారు. డబ్బు ఉన్న వాళ్ళ కి భగవంతుడు చేతులు ఎవ్వడు ధానం చెయ్యటానికి.... వీళ్ళు కష్ట పడ్డ డబ్బు దోచుకున్న వాడు బాగుపడడు. మిమ్మల్ని ప్రకృతి మాత చల్లగా చూడాలని కోరుకుంటున్నా...🙏
Thank u so much suseela garu
Nenu vellaki help chystha boss...meru cheppandi emi kavaloo ...gud job boss👍🤝
Swetters కావాలి ఆంట వాళ్ళకి.....thank you so much
5:35
Excellent View Bro
Assalu Eladorukutai Bro Ee Locations Meeku
నీకు తెలియని locationa బ్రో అవి
Hi harsha
Thank u so much for your valuable comments
👍
Thank u so much for your valuable comments
🙋👌😍
Thank u so much for your valuable comments
Chala kastapaduthunaru papam
Thank u so much for your valuable comments
Ippudu varshalu, varadalu kadaa, vaallu bagunnaraa bro
Bavunnaru ante bavunnaru bro
వీళ్ళని ప్రభుత్వం పట్టించుకోదా. అర్షా వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది . 😂 శ్రీరామ్ 👌🏿 good morning Harsha
Pattinchukuntundi andi
Bava madhi kuda gondi
Thank u so much for your valuable comments
Water kosam vallu చెప్పింది wrong a water maa గ్రామం గచకాయలపొర నుంచే వస్తది
Ok andi....Thank u so much for your valuable comments
Hi bava
Hi
కష్టపడుతున్నారు పాపం వాళ్ళు,,,ఫలితం తక్కువ హర్ష
అవును అండి
Videolu ekkuva chei bro
Ok bro
Anna 123 Like
Thank u బ్రో...నీ వీడియోస్ కూడా బావుంటాయి బ్రో
Eppude call chestha
Thank u so much for your valuable comments
Nee commentary vinalekapothunamu , chepinde chepi visigistunavu video baaga thiyadam chusi nerchuko
Thank u so much for your valuable comments
So sad people
Thank you so much for your valuable feedback
Number cheppu bava
Thank u so much for your valuable comments
Nice video bro
Thank u so much for your valuable comments