వీళ్ళకి మాత్రమే సూతకం వర్తిస్తుంది | Sutakam Evaru Patinchali | Leo Devotional

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 248

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 ปีที่แล้ว +2

    చాలా బాగా clear గా
    ఎక్కడ doubt లేకుండా చెప్పారు... మహానుభావులు 🙏🙏🙏🙏మీ పాదాలకు 🙏🙏🙏🙏వందనములు 🙏🙏

  • @janakiramachary8111
    @janakiramachary8111 ปีที่แล้ว +3

    మంచిగా విశ్లేషించారు స్వామి ధన్యవాదాలు

  • @m.sarunam.saruna9176
    @m.sarunam.saruna9176 ปีที่แล้ว +6

    నాకున్న సందేహం తీరింది గురువు గారూ మీకు శతోటి నమస్కారాలు 🙏🙏🙏

  • @madugula007
    @madugula007 3 ปีที่แล้ว +6

    చాలా కాలం నుండి ఉన్న సందేహాలను తొలగించారు...స్వామి మీకు నమస్కారములు..

  • @ramaraopoems2586
    @ramaraopoems2586 3 ปีที่แล้ว +2

    మీ లాగా ఇంత చక్కగా పంచ సూతకాలను వివరంగా చెప్పలేదు. Dhanyosmiguruvu గారు.

  • @nagasankararao5659
    @nagasankararao5659 3 ปีที่แล้ว +12

    చాలా బాగా వివరించి చెప్పారు గురువుగారు ప్రణామములు 🙏🌺

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 ปีที่แล้ว

    నాకున్న సందేహం తీరింది గురూజీ 🙏🙏🙏మీకు కోటి కోటి నమస్కారములు 🙏🙏🙏

  • @anupojuvenkataraju7605
    @anupojuvenkataraju7605 ปีที่แล้ว +1

    గురువు గారి పాద పద్మములకు నమస్కారములు...

  • @sugunatandlam2638
    @sugunatandlam2638 2 ปีที่แล้ว +3

    ధర్మ సందేహంలో సూతకం గురించి బాగా వివరించారు థాంక్యూ గురువుగారు 🙏🙏

  • @darapartha
    @darapartha 10 หลายเดือนก่อน

    Chala bhaga chepparu guruji

  • @erlachinnaguravaiah2113
    @erlachinnaguravaiah2113 ปีที่แล้ว +1

    గొప్పగా చెప్పారు తండ్రీ

  • @mamullasagar9505
    @mamullasagar9505 ปีที่แล้ว

    Me padalaku sathakote vandanalu gurugaru🙏🙏🙏🙏🙏

  • @kondurunagaratnam6825
    @kondurunagaratnam6825 3 ปีที่แล้ว +10

    💐 స్వామీ మీకు శతకోటి వందనాలు 💐🙏🙏

  • @surathpriya7795
    @surathpriya7795 ปีที่แล้ว

    Tq andi.

  • @Techmulti94
    @Techmulti94 2 ปีที่แล้ว +4

    very clearly explained sir ... Thank you very much

  • @virat85689
    @virat85689 3 ปีที่แล้ว +7

    బసవా!బసవా!బసవా!వృషాధిపా!
    శరణు శరణార్థి!

  • @kamalammak1121
    @kamalammak1121 7 หลายเดือนก่อน

    గురువు గారికి ధన్యవాదాలు సూతకం ఉన్నప్పుడు తుసమ్మకు అర్ఘ్యం సమర్పించొచా గురువు గారు

  • @kattasrinivasrao5883
    @kattasrinivasrao5883 2 ปีที่แล้ว

    ధర్మ సందేహంలో సూతకము గురించి బాగా వివరించారు థాంక్యూ గురువుగారు🌺🙏

  • @gundashankar1349
    @gundashankar1349 3 ปีที่แล้ว +4

    Excellent message sir explained

  • @madhusudankurra3052
    @madhusudankurra3052 2 ปีที่แล้ว

    Thanku guruvugaru

  • @gaddamkantharao6942
    @gaddamkantharao6942 2 ปีที่แล้ว

    swmiji namashkaram very good information me ku vandhanlu

  • @lakshmilakshmi9705
    @lakshmilakshmi9705 2 ปีที่แล้ว

    చాలా థాంక్స్ సార్

  • @VenkisAcademy
    @VenkisAcademy 2 ปีที่แล้ว +2

    కృతజ్ఞతతో

  • @madirajujaganmohan6669
    @madirajujaganmohan6669 ปีที่แล้ว +1

    Good voice

  • @kumarns7008
    @kumarns7008 ปีที่แล้ว +1

    GOOD EXPLANATION 🕉🙏

  • @prototype4558
    @prototype4558 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏 guruvu garu

  • @vatsavayiramaraju6207
    @vatsavayiramaraju6207 3 ปีที่แล้ว +1

    Very good information Guruvugaru

  • @cooki4903
    @cooki4903 3 ปีที่แล้ว +1

    🙏🇮🇳🙏💐🕉SIR. 🕉Namo Narrayanaya. OM NAMAHA SIVAYYA. 🕉

  • @MADDIRAALA
    @MADDIRAALA 2 ปีที่แล้ว

    మా బంధువుల్లో ఒక స్త్రీ 88 సం. చనిపోయింది. వేరే గ్రామంలో ఉండే ఆమె తమ్ముడిని మూడు రోజులు ఎవరినీ తాకకుండా దూరంగా ఉండాలన్నారట. ఇది దేనికి? స్వామీ! సరియైనదేనా? సకారణంగా తెలుపగలరని మనవి.

  • @sreenivasaraomahankali8952
    @sreenivasaraomahankali8952 2 ปีที่แล้ว

    Naa doubt tircharu.Meeku dhanyavadamulu.Thanks to Google team also.

  • @venkatakrishnarjunaraoanna1053
    @venkatakrishnarjunaraoanna1053 3 ปีที่แล้ว

    Guruvugaru chala baga chepparu namste

  • @ananthmahashaya649
    @ananthmahashaya649 3 ปีที่แล้ว +1

    Superb Guruvu garu

  • @virat85689
    @virat85689 3 ปีที่แล้ว +1

    వీరశైవ ధర్మంలో పంచసూతకాలు ఉండవనే విషయాన్ని ప్రస్తావిస్తూ... వీరశైవ ప్రదీపిక లోని ప్రమాణాన్ని ఉటంకిస్తూ చెప్పిన మీకు ధన్యవాదాలు అయ్యగారు.

  • @madirajujaganmohan6669
    @madirajujaganmohan6669 ปีที่แล้ว

    Spech very nice

  • @vydehi5479
    @vydehi5479 3 ปีที่แล้ว +1

    Guru Garu maa anni doubts clarify chesaru .🙏🙏🙏🙏

  • @alivelumangaalivelumanga9963
    @alivelumangaalivelumanga9963 2 ปีที่แล้ว

    గురువు గారు న భర్త చనిపోయారు మా ఇంటి లో తులసి కోట ఉంది అందులో చిన్న శివలింగం ఉంది రోజూ తులసి కోట కు నీళ్లు
    పోయ వచ్చ తెలియ చేయండి గురువు గారు🙏🙏

  • @srisrisri132
    @srisrisri132 2 ปีที่แล้ว

    బ్రాహ్మణ అయ్యగార్లకు ఎన్ని రోజులు మరణ సూతకం వర్తిస్తుంది గురువుగారు...

  • @meenakshibammidi1466
    @meenakshibammidi1466 ปีที่แล้ว +1

    Ma husband vala chinna nanamma chanipoyaru same okate intiperu valadhi kuda ..memu Assam vellali for studies purpose memu journey cheyocha

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 2 ปีที่แล้ว +1

    హిందువులుకానివారికి ఇవి వర్తించవులే హిందువులకుమాత్రమే గురువుగారు చెబుతున్నారు గమనించగలరు జైగురుదేవ🙏🙏

  • @kandalavageeshvari4556
    @kandalavageeshvari4556 3 ปีที่แล้ว

    Guruvugariki vandanaalu yenni rakamulayina suthakaalu mana hindu dharmam lo vunnayo chakkaga vivarincharu meeku dhanyavadalu

  • @Anime_Attract
    @Anime_Attract 2 ปีที่แล้ว +1

    Chala baga cheparu guru garu 🙏🙏

  • @lathasiga792
    @lathasiga792 2 ปีที่แล้ว

    Thandri gari thandri maranisthe mrg avvani manumaraliki 1 year suthakam patinchala

  • @pnagu1157
    @pnagu1157 2 ปีที่แล้ว +1

    గురువు గారి మైలు ఆడపిల్లకి వుంటుందా తాతయ్య చనిపోతే మా తండ్రిగారి తండ్రి గారు చనిపోతే

  • @reddysubramanyam1780
    @reddysubramanyam1780 3 ปีที่แล้ว +32

    దాయాదులకు మైల వర్తిస్తుందా,అలా అయితే మైల స్నానం (,10 రో- దశరాత్రాశౌచం )లతర్వాత వారు విడిపోయి లేదా వేరు ప్రదేశాలలో నివాసం కలవారు ,పండుగలు చేసుకోవచ్చు నా దయచేసి తెలపండి

  • @RadhaArcot
    @RadhaArcot 3 ปีที่แล้ว

    Chala baga chepparu swami ji

  • @padmajaramamohan8160
    @padmajaramamohan8160 3 ปีที่แล้ว

    Chala baaga vivarana yichhinaru guruvugaaru meeku pranamamulu.

  • @rajareddy2800
    @rajareddy2800 ปีที่แล้ว

    కాశీ వెళ్ళ వచ్చా స్వామి

  • @vsnaidu6522
    @vsnaidu6522 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @ranisripadam6050
    @ranisripadam6050 2 ปีที่แล้ว

    Thankyousir

  • @gopikrishna4622
    @gopikrishna4622 3 ปีที่แล้ว +1

    Exclent

  • @mskitchenhome353
    @mskitchenhome353 3 ปีที่แล้ว +1

    Tq 🙏

  • @sridevis5000
    @sridevis5000 2 ปีที่แล้ว +1

    Maa athagaru chanipoyaru mudonelalo mulaki thechi maa papaki peli cheyavacha

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 2 ปีที่แล้ว +1

    ఆస్తి నిమజ్జన ఒక్క నదిలో మాత్రమే కలపాలి

  • @laxminarsaiahpocham6959
    @laxminarsaiahpocham6959 3 ปีที่แล้ว +9

    స్వామి గారు నమస్కారం,
    మా స్వగోత్రం కల వారు చనిపోతే అందరు మైల పాటించాలా లేక ఆ ఇంటి వారు మాత్రమే పాటించాలా తెలియచేయగలరు.

    • @jalajab8462
      @jalajab8462 2 ปีที่แล้ว

      Good question. I too confused about it

  • @balunaidu2586
    @balunaidu2586 4 หลายเดือนก่อน

    Ma ayana gari nannama garu kalam chesaru aithe nannu poojalu cheyoddannaru

  • @Yourkarimnagarboy
    @Yourkarimnagarboy 3 ปีที่แล้ว

    Chalabagacheparu guruvugaru

  • @karunas7925
    @karunas7925 3 ปีที่แล้ว

    Super vedio

  • @vlnraoyerramilli4255
    @vlnraoyerramilli4255 3 ปีที่แล้ว

    Good information

  • @virat85689
    @virat85689 3 ปีที่แล้ว +5

    కామికాది వాతులాంతాలైన ఇరవై ఎనిమిది శైవాగమాలు,శ్రీ సిద్ధాంత శిఖామణి మరియు బసవాది శరణుల వచన సాహిత్యం వీరశైవ ధర్మానికి పరమ ప్రామాణికం.

  • @ramachandragps4973
    @ramachandragps4973 3 ปีที่แล้ว

    Gurugaaru chaala baaga chepparu
    👌👌👌

  • @VrajiDanthala
    @VrajiDanthala 3 หลายเดือนก่อน

    Mayila ammailaku untundhaa guru ji

  • @madhavik7588
    @madhavik7588 3 ปีที่แล้ว

    Chaala vivaram ga chepparu swamy 🙏🙏

    • @anushagudupu5006
      @anushagudupu5006 2 ปีที่แล้ว

      Marana Mylulo unte savastharekam cheyavacha

    • @sreegovinda.8339
      @sreegovinda.8339 ปีที่แล้ว

      Mila lo untye Kasi ki Vella acha swami

    • @sreegovinda.8339
      @sreegovinda.8339 ปีที่แล้ว

      పెద్ద అత్తగారు చనిపోయారు మేము శివాలయం లో పూజారి చేస్తున్నాము మేము కాశీ కీ బుక్ చేసుకున్నాము వెళ్లవచ

    • @sreegovinda.8339
      @sreegovinda.8339 ปีที่แล้ว

      పెద్ద అత్తగారు చనిపోయారు మేము శివాలయం లో పూజారి చేస్తున్నాము మేము కాశీ కీ బుక్ చేసుకున్నాము వెళ్లవచ

  • @kavyapodishetti884
    @kavyapodishetti884 ปีที่แล้ว

    Nanamma chanipote manavaralu suthakam pattala

  • @sunithacnu6400
    @sunithacnu6400 3 ปีที่แล้ว

    Chala Baga explain cheysaru..clarity chala bagundii..

  • @konagallasrinuvasarao2902
    @konagallasrinuvasarao2902 3 ปีที่แล้ว +1

    Guruvugaaru meeku🙏🙏🙏🙏🙏🙏

  • @sakhiya_sakhi
    @sakhiya_sakhi 2 ปีที่แล้ว

    Tqq soo much

  • @hindusworld8745
    @hindusworld8745 ปีที่แล้ว

    Sivudu ki abhishekam chayachoo intloo daily please chepandi

  • @స్వీటీ7719
    @స్వీటీ7719 3 ปีที่แล้ว +1

    👌👌👌

  • @lalithasvlogs6728
    @lalithasvlogs6728 ปีที่แล้ว

    గురువు గారి కి నమస్కారము ముందు పిల్లవాడు తండ్రి గతించి తరువాత తాతగారు గతించితే ఏటిసూతకము ఉందా తెలపండి🙏🙏🙏🙏🙏

  • @pathyprabhakarrao169
    @pathyprabhakarrao169 3 ปีที่แล้ว

    Nice

  • @kumare4697
    @kumare4697 ปีที่แล้ว

    E ROJU Friday puornami kuda ma alluduni valla nana chani phoyadu one month avvuthudhi nidrhaku ravachana

  • @mehcopyrightbot
    @mehcopyrightbot 4 หลายเดือนก่อน

    Manathhachenipothe duthakamyenni rojulu

  • @satyamnerella6080
    @satyamnerella6080 3 ปีที่แล้ว

    Namaskaramulu. Your flounce is beautiful telugu.

  • @ravalinerella201
    @ravalinerella201 3 ปีที่แล้ว

    Namskar am gurugaru

  • @ramakrishnaiahramalakshmai4010
    @ramakrishnaiahramalakshmai4010 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏
    Namaskar guruji

  • @GaddiparthiAnitha
    @GaddiparthiAnitha ปีที่แล้ว +1

    Guruvu garu nenu ma mamayyavalla tammudu chanipote valla intiki velli Matti ipoyaka ma mamayya valla intiki vachanu ikkadae vundamani vallu annaru kabatti akkade tala snanam chesanu akkade vunnanu ala vunda vacha

  • @AkhiiL_C
    @AkhiiL_C 2 ปีที่แล้ว +2

    Maa inti peru una Vallu evarina chanipotey Maku Milu untunda ? 11 Days??

  • @shekurisadanandam3655
    @shekurisadanandam3655 2 ปีที่แล้ว

    Pantlu gareke padabe vandanm Baga chaparu

  • @SaiKiranvarma_29
    @SaiKiranvarma_29 10 หลายเดือนก่อน

    Memu dhaayadhulam guruvu garu , ee 12 days lo non veg thinavachaa ??? Cheppandii

  • @RAMASKANDH_Indukurupeta
    @RAMASKANDH_Indukurupeta 3 ปีที่แล้ว +3

    Guruvu maa thalli garu parama padindhi 8nelalu jariginadi.nenu novemberlo vasthunna sindhu pushkara allu vella vachina thapana adhi kaalu cheyavachu na day unchi telupagalaru manassulo untaanu

    • @saisreevummethala4636
      @saisreevummethala4636 3 ปีที่แล้ว

      One year varaku cheyyakodadhu. Pushkaralu lo tharpanaalu samavathsarikam tharavatha cheyyali.

  • @RamachandraMurthy-pk4pf
    @RamachandraMurthy-pk4pf 3 ปีที่แล้ว +1

    గురువు gaaru తెలియక checina తప్పులు ఎలా sarichesukovali

  • @vanisreevangala5743
    @vanisreevangala5743 ปีที่แล้ว

    Devuniki deepam petti ganta kottavacha

  • @murthyinutube
    @murthyinutube 2 ปีที่แล้ว

    సముద్ర యాన సూతకం అని కూడా ఒకటి ఉంది అని విన్నాను.

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 2 ปีที่แล้ว +3

    కర్మ చేసే కర్త కి కర్త భార్య కి మాత్రమే సూతకం

  • @dskpandu7040
    @dskpandu7040 2 ปีที่แล้ว +3

    ఆర్యా కొడుకు కొడలకు మాత్రమే సూతకం ఉంటుంది.. మనువలకు ఉండదు... ఒక్క సారి గమనించ ప్రార్ధన
    ...

    • @AnuJanuCount
      @AnuJanuCount 2 ปีที่แล้ว

      Pelli Kani adapillalaki naanamma valla mailu varthisthunda

    • @dskpandu7040
      @dskpandu7040 2 ปีที่แล้ว

      @@AnuJanuCount పెళ్లి కాని అమ్మాయిలు మైలు పట్టాలి నాన్నమ్మ కానీ తాత కానీ చనిపోయినా?

  • @madurisahasra
    @madurisahasra ปีที่แล้ว

    Nanamma chanipoindi ma attha mama tho house muggu poyavacha

  • @Fun-For-Run
    @Fun-For-Run 2 ปีที่แล้ว +2

    Sir, I am small doubt on lady marriage. incase lady grand mother expire then how many days she will wait...

  • @parvathiskitchen9175
    @parvathiskitchen9175 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @jagadeeshwarrao9309
    @jagadeeshwarrao9309 2 ปีที่แล้ว

    Vinayaka chavithi cheyocha guruvu garu, Doorapu relation chanipoyaru

  • @muralidharraobhavanashi9966
    @muralidharraobhavanashi9966 2 ปีที่แล้ว

    Shubhodayam guruvu garu! Kutumbamulo evarevaru ennirojulu patinchali?( Manavalu,manavaraallu etc); videshallo unnavariki kudavartistaya? Teliyacheyagalaru.

  • @anjalisri8634
    @anjalisri8634 3 ปีที่แล้ว +4

    Guruvugaru ma bavagaru chanipoyaru valla tammudiki mokuu vundi temple lo evvacha

  • @sridevigangaraju3843
    @sridevigangaraju3843 3 ปีที่แล้ว +3

    Ayya namaskaram bharya meeda kartavyam pedithe samvatsara sutakame kada 🙏🙏naku magapillalu leru adapilla vundi

  • @Nagadurga085
    @Nagadurga085 ปีที่แล้ว

    Ma nanamma chanipoyaru
    Memu kottha battalu evarikaina pettala andi
    Ledante evaraina maku kottha battalu pedathara

  • @KpopBuzz99
    @KpopBuzz99 2 ปีที่แล้ว

    Kotha battalu konukovacha

  • @bhavanihemanthfordharma2593
    @bhavanihemanthfordharma2593 3 ปีที่แล้ว +3

    స్వామి ఉపవాసం, మౌనవ్రతం లు పాటించవచ్చా? వాటిని కూడా పాటించారాదా?
    ఎవరైనా గాని తెలియగలరు🙏

    • @captainpawan
      @captainpawan 2 ปีที่แล้ว +1

      Vupavasam & Mouna Vratam sutakam lo Tappaka patinchali

    • @bhavanihemanthfordharma2593
      @bhavanihemanthfordharma2593 2 ปีที่แล้ว

      @@captainpawan
      కృతజ్ఞతలు సార్ 🕉️🚩🙏
      వాటిని వదలలేదు పాటిస్తున్నా...

  • @hoteljayaam5932
    @hoteljayaam5932 5 หลายเดือนก่อน

    Father s brother ki thala korivi pedithe eti suthakam varthisthunda.

  • @prototype4558
    @prototype4558 ปีที่แล้ว

    Guruvu garu ma varu vala thammudu kuthuru maranichinadi memu deepam pettuko vachha gudiki vellala odda..valu matha maripidi chesukunnaru.panthulu garu. Papa vayasu20 year's..

  • @rekhagovindu6600
    @rekhagovindu6600 ปีที่แล้ว

    Swamy dayadulaku 3tharalu Maarini taruvatha kuda suchakam untunda undada

  • @satthipandusahee6166
    @satthipandusahee6166 ปีที่แล้ว

    Sir అమ్మ ఎవరు లేకపోతే కట్టె పెడితే సుట్టు అంటే సూరుతి వర్తిస్తుందా నేను మాల వేయాలి ప్లీజ్ చెప్పరా

  • @tyskumari1930
    @tyskumari1930 ปีที่แล้ว

    Guruji naku paapa puttindhi
    Puttina 15days ki ma husband balls naanamma garu expire ayyaru
    Eppudu ma paapa ki barasala cheyacha paapa puttina nakshtram batti homaam cheyali
    Homaam chesacha guruvu garu