Decolonizing the Hindu Mind: Fight With Covid Vultures & Vista Wolves | Right Angle | Sai Krishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 827

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 ปีที่แล้ว +5

    దేశభక్తుడు సాయిక్రిష్ణ గారికి సభ్యులకు గిరిధర్ గారికి పాదనమస్కారములు.
    సాయిక్రిష్ణ గారి మేధాశక్తి అపారమైనది.
    సాయిక్రిష్ణ గారు చెప్పే విషయాలు గ్రహించి
    మన బిజెపిని గెలిపించుకుందాం మనల్ను
    మన దేశాన్ని కాపాడుకుందాం. జై శ్రీరామ్
    జై బిజెపి జై మోడి గారు జై హింద్.

  • @prabhakararao8434
    @prabhakararao8434 3 ปีที่แล้ว +18

    దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్
    సొంత లాభం కొంత మాని తోటి మనిషికి సాయం చేయడమే త్యాగం చేయడమే మన జాతి ఔన్నత్యం.
    ఇదే మన జాతీయ జెండా లోని ఒక చిహ్నం.

    • @saikrishnavasanthapuram4855
      @saikrishnavasanthapuram4855 3 ปีที่แล้ว

      Emandooy aa thyaagaalu chesi unnadanthaa ee Desam nundi pogottukunnaam. Inkemundi ikkada thyaagam cheyataaniki

  • @smarths6245
    @smarths6245 3 ปีที่แล้ว +8

    ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వారికి మీ స్పష్టమైన తెలుగు కాస్త కష్టంగా ఉంది.

  • @chvreddy2717
    @chvreddy2717 3 ปีที่แล้ว +74

    గుంటూరు లో కూడా జిన్నా గాడి పేరుమీద జిన్నా టవర్ ఉంది. ఇది మనకు అవసరమా. ఎప్పుడు నేల మట్టం చేస్తారో

    • @Kranti1435
      @Kranti1435 3 ปีที่แล้ว

      About its origins, one story is that a representative of Jinnah, Judaliyaquat Ali Khan, visited Guntur in the pre-Independence era. Khan was felicitated by Lal Jan Basha, the grandfather of the former Telugu Desam Party Rajya Sabha member, S. M. Laljan Basha and present AP State Minorities Commission Chairman S.M.Ziauddin and he got a tower built in the honour of the Muslim League leader.
      According to another narrative, two Municipal Chairman, Nadimpalli Narasimha Rao and Tellakula Jalayya were responsible during their respective terms of office for the construction of the tower - as a symbol of peace and harmony.

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa1299 3 ปีที่แล้ว +3

    గొప్ప వివరణ.. స్కాంగ్రేస్ పూర్తిగా ఈ దేశంలో కనుమరుగు కావాలి.. జైహింద్ !

    • @lpnaikchawan236
      @lpnaikchawan236 3 ปีที่แล้ว +2

      కమ్మి, ముస్లిం లీగ్ కూడా.,

  • @madhusudhanvemula6946
    @madhusudhanvemula6946 3 ปีที่แล้ว +25

    సాయి గారు ధన్యవాదములు సెంట్రల్ విస్ట పేరును మార్చి మన భారతీయ సంస్కృతీ గల ధీరోదాతమైన పేరు పెట్టాలి జై శ్రీరాం జై హింద్ భారత్ మాతా కీ జై

    • @sandhyarani8007
      @sandhyarani8007 3 ปีที่แล้ว

      జై శ్రీరామ్ జై హింద్ జై బీజేపీ

  • @arlakumar5327
    @arlakumar5327 3 ปีที่แล้ว +24

    చాలా చక్కగా వివరించారు

  • @harishuosa8093
    @harishuosa8093 3 ปีที่แล้ว +15

    తెలుగు ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకోని వెళుతున్నమీకు మీ ఛానల్ లో పని చేస్తున్న వాలందరికి కూడా నా హృదయ పూర్వక ధన్యవాదములు అన్న jai Hindh anna 🚩🕉️⚛️🌞🌞🌞👍🙏🙏🌄

  • @gandesiri4u
    @gandesiri4u 3 ปีที่แล้ว +207

    అల్లావుద్దీన్ అద్భుత దీపం అనే పదం ఎందుకు కల్పవృక్షం కామ దేనువు లాంటివి చాల ఉన్నాయి .. అలాంటి ఉపమానాలు వాడండి

    • @ashokvarmajampana1670
      @ashokvarmajampana1670 3 ปีที่แล้ว +8

      Avunu

    • @desirajuvijayalakshmi8945
      @desirajuvijayalakshmi8945 3 ปีที่แล้ว +13

      కరెక్ట్ పాయింట్ చెప్పారు ఇక నుంచి కల్పవృక్షం కామధేనువు నే ఉపయోగించాలి

    • @kvreddy3265
      @kvreddy3265 3 ปีที่แล้ว +9

      Right Bro sometime Manavallu mana vaatine Takkuva chestaru..
      Best Example
      1.Tenali Ramakrishna stories Ignore chestaru But Akbar Birbal stories Kavali.
      2.Rajaneeti ki Care of adress Mana Bhumilo Chanakya But Still Karl mark's, Mussolini valla Gurunchi cheptaru...

    • @kondalaraob3936
      @kondalaraob3936 3 ปีที่แล้ว

      ఓరి నీ పాసుకూల ?

    • @samrider077
      @samrider077 3 ปีที่แล้ว +3

      @@kvreddy3265 అన్నగారు నమస్కారం

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 3 ปีที่แล้ว +50

    I agree with you in every point. చాలా బాగా వివరించారు

  • @satyalakshmi6308
    @satyalakshmi6308 3 ปีที่แล้ว +16

    మనం చెయ్యాల్సింది చెయ్యాలి.అన్నీ చేయకుండానే పైకి చెప్పేస్తే వాళ్ళు రకరకాల వైరస్ లను పంపుతారు,మనం మందు తయారు చేసుకుంటే కేసులు పెట్టి భయపడతారు.మన వ్యూహం చాప క్రింద నీరులా ఉండాలి.

  • @sivaji9669
    @sivaji9669 3 ปีที่แล้ว +170

    ఖాన్ గ్రీస్ పార్టీని స్థాపించింది భారతీయులు కాదు జమ్మూ కాశ్మీరులో పండిట్లను ఊచకోత గురిచేసింది భారతీయులు కాదు పాకిస్తాన్ చైనాకు మన భూ భాగమును వదిలేసింది భారతీయులు కాదు భారతీయులు పాములను ఆడించటానికి తప్పా దేనికి పనికి రాని జ్ఞానం లేని మూర్కులు అన్నది భారతీయులు కాదు ఇప్పటికి భారతీయు స్వయం సంవృద్ధి సాధించలేని వారు అని విదేశాల నుండి వచ్చిన నాయకులకు పుట్టిన సంతానం విదేశీ పత్రికల సహాయంతో దేశంపై దేశ ద్రోహ కుటుంబ పార్టీలతో కలిపి చేస్తున్న కుట్రలను ప్రజలు చరిత్ర తోపాటుగా తెలుసుకోవాలి అఖండ భారత దేశాన్ని ముక్కలు చేసింది భారతీయులు కాదు.!

    • @raghunathraghunath5233
      @raghunathraghunath5233 3 ปีที่แล้ว +9

      Love u raja 🙏 super

    • @krishnagoli7043
      @krishnagoli7043 3 ปีที่แล้ว +11

      Super...brother

    • @himabindunarayana8592
      @himabindunarayana8592 3 ปีที่แล้ว +12

      Super brother 👏👏👏

    • @shobharanipalle7658
      @shobharanipalle7658 3 ปีที่แล้ว +7

      Manam dheerula shurula varasulam...para desha palanalo manalni manam poguttu kunnam...eppudu oo clarity vachindi dongalevarani.,caa pedithe gani telva ledu...

    • @natureandworld2875
      @natureandworld2875 3 ปีที่แล้ว +7

      Mana first education minister valana mana aatma gauravam chaala debba tinnadi, e iravai mupphai pillalni kanna vaallu, mana samskrutini avamaaninchaaru pichi pichi pictures teesina photographers Western media pampinchu paruvu teesaru, kaani nijam veru, hardworking Bharateeyulanu bayatiki raaniyyaru, chesina manchi chepparu, soonusood lanti party agents ni mechukuntaaru, ippudu manam change teeskoni ravali, nationalist hub lanti channels ki support cheyali

  • @jothiupadhyayula9833
    @jothiupadhyayula9833 3 ปีที่แล้ว +2

    మన దేశీయులచే నిర్మింపబడిన అద్భుత కట్టడాలను కొన్నింటిని మనం ఈవిషయంలో గుర్తుంచుకోవాలి. మనం తంజావూరుబృహదీశ్వర ఆలయం,మామల్లపురంలోని కట్టడాలను, ఇంకా అసంఖ్యాకమైన అద్భుతమైన కట్టడాలను గుర్తుకు తెచ్చుకోవాలి.మన మనసుల్లో ఎక్కడో మిగిలిపోయిన బానిసత్వాన్ని నిర్మూలించాలి

  • @anilarts9341
    @anilarts9341 3 ปีที่แล้ว +52

    ఆ బానిస కట్టడాలనే కాదు ,,,, బానిస పార్టీలు అయిన కమ్మి గాళ్ళను ఖాన్ గ్రెస్ గాళ్ళను కూడా భూస్థాపితం చేయాలి ... అప్పుడే నిజమైన భారతావని ఆవిర్భవిస్తుంది

  • @srikumarrandbqchyd5486
    @srikumarrandbqchyd5486 3 ปีที่แล้ว +5

    మంచి విశ్లేషణ సార్ కాంగ్రెస్ పార్టీ దాష్టీకాలను ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది మోడీ గారి. ప్రభుత్వ హాయంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సోషల్ మీడియా వేదికగా మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నం జరుగుతోంది. ప్రతి భారతీయుడు దీని నిశితంగా గమనించాలి. జైహింద్ జై భారత్ జై నరేంద్ర మోడీ.🙏🙏🙏🙏

  • @divakarlaramarao9166
    @divakarlaramarao9166 3 ปีที่แล้ว +25

    Excellent presentation. After gone through so many books , literature and bringing so many valid points to the light your valuable ideas are to be spread across so at least few educated will try to understand the reality.

  • @chakridhari2060
    @chakridhari2060 3 ปีที่แล้ว

    సరైన విశ్లేషణ...
    మీ వివరణ పూర్తిగా వింటే భారత ప్రజలకు పూర్తి వాస్తవాలు అర్తం అవుతాయి... నిజాన్ని తెలుసుకుంటారు...
    జై భారత్...
    జై శ్రీరామ్...

  • @జైజనసేనాని
    @జైజనసేనాని 3 ปีที่แล้ว +65

    జై హింద్ జై హిందూ జై నరేంద్ర మోడీ జై నేషనలిస్ట్ హబ్ శుభోదయం సాయి గారు 🙏

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 3 ปีที่แล้ว +20

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
    🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
    చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

  • @mruthyunjayayengala5496
    @mruthyunjayayengala5496 3 ปีที่แล้ว +2

    We. Sport. Nationalism. Jai. Bharath. Bharath. Mahan. JaiModiji

  • @mahadevamagantisastri5804
    @mahadevamagantisastri5804 3 ปีที่แล้ว +40

    మూడు తోడేళ్ళ ను దేశము నుండి పార దొలితీ కానీ దేశం ప్రశాంతమైన శ్వాశ తీసుకోదు

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 3 ปีที่แล้ว +65

    జై హింద్ జై భారత్ జై బిజెపి జై నరేంద్ర మోడీ జీ 🙏

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 3 ปีที่แล้ว +2

    స్వాతంత్రం వచ్చిందని...వచ్చి 70 ఏళ్ల అయిందని అనుకుంటున్నాము కానీ దేశం ఇంకా కాంగ్రెస్ బానిసత్వంలోనే ఉంది.
    కానీ ఒక్క మోడీ గారు భారతదేశానికి ప్రాణం పోశారు అనుకోవాలి.
    మన ఆత్మాభిమానం మనం కాపాడుకున్నప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు....
    జై శ్రీ రామ్🙏
    జై మోడీ ✊
    జై భారత్ 🇮🇳🇮🇳

  • @venkatreddy4256
    @venkatreddy4256 3 ปีที่แล้ว +17

    కమ్యూనిస్టులు కాన్ గ్రేస్ ఎప్పుడైతే భారత్ నుండి అంతం అయి పోతాయో అప్పుడే దేశంలో ప్రశాంతత నెలకొంటుంది

  • @दासारीनरसैय
    @दासारीनरसैय 3 ปีที่แล้ว +2

    సాయికృష్ట గారు మీరు వెయ్యి సంవత్సరాల లు జీవించాలి నీ వినియం నీ విదేయత మరియు నీ ఓర్పు సహనం చూస్తే ఎదుటివారి కి ఈర్ష్య పుడుతుంది అలా ఉంటుంది నీ విశ్లేషణ నేను నా అనుభవం లో ఏ జర్నలిస్ట్ కానీ ఏ విశ్లేషణ చేసే వారు మాకు అప్పుడు చదువు చెప్పిన ఒక్క తెలుగు పండితులు హింది పండితులు తప్ప ఇంత సూపర్ డూపర్ గా వీడమరచి విశ్లేషణ నీవు నా కంటికి మూడో వ్యక్తి వి నీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    ఇంకా మన దగ్గర బానిస బ్రతుకులు మార్చడం కోసం ఎవరు ప్రయత్నం చెయ్యడం లేదు కేవలం కులం అనే మూసుగులో ముర్కపు అలోచన తో రాజకీయ నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు అలాగే వెళ్ళుతు బానిస అనే ఒత్తిడి తో పరిపాలన సాగుతుంది కానీ ఇది ఎవరి కంటికి కానీ అలోచన కు అందడం లేదు కారణం రిజర్వేషన్లు పథకాలు వాటి వల్ల వీళ్ళకు కనిపించకుండా బానిస బ్రతుకులు బ్రతుకున్నారు ఇది నేను 1991 లో అర్థం అయ్యింది అప్పటి వరకు నేను కూడా భ్రమలోనే ఉన్నాను మనకు స్వేచ్ఛ మనదేశంలో చాలా గొప్ప వ్యక్తులు మేదావులు ఉన్నారు అనుకున్నాను కానీ కువాన మేదావులు అని అప్పుడు తెలిసింది కేవలం ఒక్క వర్గాని పెంచి పోషించిటం అని దీనికి వీళ్ళంత తమ స్వార్థం కోసం జైజై లు కొడుతున్నారు అని జై భారతమాత ,🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @divya6361
    @divya6361 3 ปีที่แล้ว +39

    1000percent true analysis

  • @manojkumarkesaraju4528
    @manojkumarkesaraju4528 3 ปีที่แล้ว +20

    Yes, The nation to be a nation , nationalist approach is much needed. We have to go ahead and stop not till we achieve a nationalist BHARAT.

    • @pradeepe1119
      @pradeepe1119 3 ปีที่แล้ว

      Nationalist bharat ante ento cheppandi

  • @vijaykrishna3981
    @vijaykrishna3981 3 ปีที่แล้ว +1

    Mr.Sai Krishna Garu ....you are a excellent journalist with exorbitant analysis 🙏...
    Hope your channel grows tremendously

  • @pavanm5510
    @pavanm5510 3 ปีที่แล้ว +39

    I am Hindu , come what may I support central vista and modi

    • @desirajuvijayalakshmi8945
      @desirajuvijayalakshmi8945 3 ปีที่แล้ว +1

      Meeru video ni andaru chudaru kada kudirinappudalla mana desam lo congress chasi anyayalu e video lo vunnavi andariki chaitu vundandi

    • @ramesh-ms1jy
      @ramesh-ms1jy 3 ปีที่แล้ว +2

      Iam supported

    • @radha8653
      @radha8653 3 ปีที่แล้ว +2

      Jai shree Ram ji

    • @yuvaramkumar
      @yuvaramkumar 3 ปีที่แล้ว +1

      I am support central Vista jai hind

  • @parameswarrao3900
    @parameswarrao3900 3 ปีที่แล้ว +2

    అవునండీ భారత ఆత్మ ప్రతిబింబించే విధంగా ప్రతి కట్టడం మార్చాలి వలస రాజులు వారి జ్ఞాపకార్థం కట్టబడిన ఆన్ని సమూలంగా తుడిచి వేయాలి నిస్సందేహంగా

  • @mukundreddy8662
    @mukundreddy8662 3 ปีที่แล้ว +14

    కళ్లు తెరిపించే కథనము . కావాలని కళ్లు మూసుకున్న కంగాలి కాంగ్రెస్ , చైనా తొత్తులైన కమ్యూనిస్టులు & దొంగ లౌకిక వాదుల తోనే అసలు ప్రమాదము

  • @sunilm1990
    @sunilm1990 3 ปีที่แล้ว +1

    This is a good Journalism

  • @LuCipher321
    @LuCipher321 3 ปีที่แล้ว +13

    తెల్లదొరలు వెళ్ళి 70 ఏళ్ళు దాటినా వాళ్ళ తొత్తులైన ఖాన్-గ్రెస్ పుణ్యమా అని ఇప్పటికీ మన "మానసిక బానిసత్వం" కొనసాగుతోంది. మతం ఆధారంగా దేశాన్ని 3 ముక్కలు
    చేసినా ఆ మతోన్మాదులను ఇంకా "భాయీ భాయీ" అనమంటున్నారు. 200 సంవత్సరాలలో 45 ట్రిలియన్ డాలర్ల విలువగల సంపదని దోచుకెళ్ళినా తెల్లవాడి భాషని మన
    విద్యామాధ్యమంగా మార్చుకున్నాం. మన జాతీయ క్రీడని కాదని వాడి జాతీయ క్రీడ అయిన క్రికెట్టుని ప్రోత్సహిస్తూ తప్పతాగిన మూర్ఖులలా ప్రవర్తిస్తున్నాం. భారత్ అంటే
    ఏ బృహదేశ్వరదేవాలయమో, పూరిలోని జగన్నాధుడో, వారణాసో, శివాజీనో, దేవరాయలో గుర్తుకురావాలిగానీ తన అంతఃపురంలో 200 మంది వేశ్యలు పెట్టుకుని
    14వ కానుపులో చనిపోయిన తన భార్య చనిపోయి వారం రోజులు గడువకముందే మరో పెళ్ళి చేసుకుని, తన స్వంత కూతురు జహా-ఆరా కి పెళ్ళి చేయకుండా తన
    జీవితకాలం భౌతికంగా అనుభవించిన ఒక మతోన్మాది కట్టిన తాజ్ మహల్ గుర్తుకొస్తుంది. 27 హిందూ, జైన దేవాలయాలను కూల్చి కట్టిన కుతుబ్ మినార్ గుర్తుకొస్తుంది.
    అహింస అని చెప్పి దేశవిభజనలో 40 లక్షల మంది ఊచకోతకు కారణమైన బోడిగుండు గాంధీ గుర్తుకొస్తాడు. అధికారకాంక్షతో పగ్గాలుచేపట్టి కమ్యూనిస్టు భావదారిద్ర్యాన్ని
    దేశానికి అంటగట్టిన ఒక సుఖరోగి నెహ్రూ గుర్తుకొస్తాడు. 80 కోట్ల హిందువులను ఊచకోతకోసి, కోట్లమందిని మతమ్మార్చిన ఢిల్లీ సుల్తానులు, మొఘల్ మత దురహంకారులు
    గుర్తుకొస్తారు. దేశంపట్ల సగటు హిందువు దృక్కోణంలో మార్పు రానంతవరకూ మనకు స్వాతంత్రం రానట్టే.

    • @pavankumar-zq8rn
      @pavankumar-zq8rn 3 ปีที่แล้ว +1

      బాగా విశ్లేషించి నిజాన్ని చెపుతున్నారు. ఇలా ప్రతి పాఠ్యాంశం లో సవివరంగా దేశ చరిత్రను వివరించగలుగుతే ఖాన్ గ్రేస్ పార్టీనీ, దేశ ద్రోహులను తరిమి తరిమి వెళ్ళకోట్టుతారు.

    • @akulauday4286
      @akulauday4286 3 ปีที่แล้ว +1

      Chala baga chepyaru

  • @pallapusaynna6329
    @pallapusaynna6329 3 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు మీయొక్క విశ్లేషణకు

  • @shashidharpatelmiryala9707
    @shashidharpatelmiryala9707 3 ปีที่แล้ว +4

    జై హిందూస్తాన్ జై బీజేపీ జై మోడీ జి 👍

  • @shivashankarable
    @shivashankarable 3 ปีที่แล้ว +2

    Jai Hind

  • @lepakshinagabhushana9145
    @lepakshinagabhushana9145 3 ปีที่แล้ว +1

    Jai Hindu.we are supporting awerness of Nationalist hub channel .

  • @ramachandramurthyjakkula7561
    @ramachandramurthyjakkula7561 3 ปีที่แล้ว +1

    Always welcome positive change .

  • @radha8653
    @radha8653 3 ปีที่แล้ว +5

    They have not done for Last 70 years asks many questions for 7 years rule. Jai Sanatan Dharm jai bharat jai hind

  • @niranjang2245
    @niranjang2245 3 ปีที่แล้ว +1

    చిన్న సవరణ అన్న గారు -- 14 వ సంతానానికి జన్మనిచ్చి ఈ లోకంనుండి నిష్క్రమించింది షాజహాన్ అన్నారు ఆ ఫ్లో లో అన్నారు కాని నిజం తెలియక కాదు. షాజహాన్ బదులుగా ముంతాజ్ బేగం ఉండాలి. మీ జాతీయవాద వాక్పటిమకు మా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అభినందనలు. మా మనసులలో దేశ భక్తి అనే జ్యోతిని వెలిగించి కొంతమంది దేశద్రోహ నేతల అటకట్టించే ప్రయత్నానికి దేశభక్తి నిండిన తెలుగు ప్రజలు ఎప్పటికీ మీ వెంటే ఉండి సమైక్యంగా ఉంటారు. ---నిరంజన్ రెడ్డి

  • @satyanarayanasubbu5963
    @satyanarayanasubbu5963 3 ปีที่แล้ว

    అద్భుతమైన విశ్లేషణ సాయికృష్ణ గారు 👌🙏

  • @sridharb9815
    @sridharb9815 3 ปีที่แล้ว +7

    మన భారత దేశం తిరిగి తన ఆత్మ ని పొందాలి అంటే..ప్రతి హిందువు ఓటు వెయ్యాలి బెంగాల్ లో హిందువులు ఓటు వేయక బీజేపీ ఓడిపోయింది .. 2024 లో ఆలా జరగకూడదు అంటే.. హిందువు అనే వారు అందరు తప్పకుండ ఓటు వేయాలి అదీ బీజేపీ కె వోట్ వెయ్యాలి ... జై శ్రీ రామ్

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 3 ปีที่แล้ว +31

    🙏 కాంగ్రెస్ పార్టీ కుల మధ్య అంతరం సృష్టించి అధికారంలోకి వస్తుంది

    • @johntrutharedifferent6728
      @johntrutharedifferent6728 3 ปีที่แล้ว

      Miru matham madya srushtinchinatla

    • @shobharanipalle7658
      @shobharanipalle7658 3 ปีที่แล้ว

      Appudu panditla ku kashmir pattina gathe pattuddi

    • @ramesh-ms1jy
      @ramesh-ms1jy 3 ปีที่แล้ว

      @@johntrutharedifferent6728 india lo undedhi all hindus he kadha mathamekkadidhi geographically all hindu, evaro konthamandhi convert aynavalla gurinchi oka dhesham matladala ala ee desham cheyadhu

    • @saikrishnavasanthapuram4855
      @saikrishnavasanthapuram4855 3 ปีที่แล้ว

      @@johntrutharedifferent6728 Nuvvu gorre group ki chendina vaadivi ani ardhamaindi.

  • @yerravallishivakumar6418
    @yerravallishivakumar6418 3 ปีที่แล้ว

    Excellent speech. Jai BJP, Jai Sri Narendra Modigi, Jai Bharat.

  • @gnanaprasuna1956
    @gnanaprasuna1956 3 ปีที่แล้ว

    మీ తెలుగు స్వచ్చం గా వుంది. మంచి విషయాలు తెలిపారు.👏

  • @santhoshreddy6171
    @santhoshreddy6171 3 ปีที่แล้ว +1

    Super Jai sri RAM

  • @hemaraobehara5681
    @hemaraobehara5681 3 ปีที่แล้ว +7

    Nice 👏 chala baga vivaricharu....
    Mana aatma gauravam mana parlament so kottaga kattali.

  • @vijaysunkaranam8655
    @vijaysunkaranam8655 3 ปีที่แล้ว +15

    When all hindu Indian understand the facts....?

  • @venkatashiva1588
    @venkatashiva1588 3 ปีที่แล้ว +8

    🙏
    Thanks From information Sir

  • @shotgunrustum4553
    @shotgunrustum4553 3 ปีที่แล้ว +49

    వీళ్ళ దారిద్రం(ఖాన్,కమ్మిలు].ఎప్పుడు పోతుందో.

    • @soundaryam1456
      @soundaryam1456 3 ปีที่แล้ว +2

      మనం మెత్తగా ఉన్నన్నాళ్లు పోదు

  • @srivathsava1088
    @srivathsava1088 3 ปีที่แล้ว +2

    Baga cheparu sir.. Jai Hind..🇮🇳🇮🇳🇮🇳

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 3 ปีที่แล้ว +3

    మనం ఇప్పటికీ వలసవాద.....జాతి అవమానాలకు ప్రతీకలైన చిహ్నాలనే జాతి ప్రతీకలుగా భావించి....వాటినే పరిపాలన కోసం వాడకం ఈ జాతికే అవమానం....ఎన్నిసార్లు కులు ఎదురైనా మనకు నూతన నిర్మాణాలు( చిహ్నాలు) కావాలి

  • @జయరామప్రౌడ్హిందూ
    @జయరామప్రౌడ్హిందూ 3 ปีที่แล้ว +6

    అప్పుడు శివాజీ మహారాజ్ 🙏ఇప్పుడు మన మోడీ జీ 🙏 జై హింద్🚩 జై శ్రీరామ్🚩

  • @venkateshavula4694
    @venkateshavula4694 3 ปีที่แล้ว +10

    జై శ్రీరామ్

  • @Sanathanionly
    @Sanathanionly 3 ปีที่แล้ว +1

    We need to create our own Narrative. Thank you Sai Garu for helping us.

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 3 ปีที่แล้ว +2

    సాయి కృష్ణ గారికి నమస్కారం ఇంకా ఎన్నాళ్ళు బ్రిటిష్ వలసవాడుల మరియు ఇస్లామిక్ ఉగ్రదాడుల సంస్క్రుతి వద్దు మన భారతీయతకు అనుగుణంగా పాలన నిర్మాణాలు చేసుకుందాము సాయి గారి విశ్లేషణ బాగుంది భారతీయులు మారాలి వాళ్ళ కంపు సొంపు మనకి వద్దు మన సంస్కృతిని ప్రతిబింబించాలి ముర్క ముందకొడుకులుకి ముందలకి తెలియటల ఇంకా ఎన్నాళ్ళు బానిసబ్రతుకులు బీజేపీ వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది దీనిని కొనసాగిదాము ఇంకా ఎన్నాళ్ళు క్రైస్తవ పాలన ముస్లింల కు భయపడి ఉండాలి జై హింద్ జై బీజేపీ

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 3 ปีที่แล้ว +1

    Jai hanuman jai hanuman jai sriram jai sriram jai sriram jai sriram jai

  • @garimellabharadwaj6271
    @garimellabharadwaj6271 3 ปีที่แล้ว +9

    Perfect analysis

  • @Bojjasrinivas750
    @Bojjasrinivas750 3 ปีที่แล้ว +1

    Rama janmabhoomi (Ayodhya) nu raajdhani ga chesthe bharathiya samskruthi develop avuthundhi. Modi ji ki support cheyali. Jai Modiji. Jai sri ram. Bharath mathaki jai. 🙏🙏🙏

  • @sudhakarraokanchanapally6762
    @sudhakarraokanchanapally6762 3 ปีที่แล้ว

    Hats off ,we are at your disposal our PM ,Modi Jee
    And we appreciate journalists, pls stive to unveil the secrets

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 3 ปีที่แล้ว

    Thanks sir according to me if we stand on sanathana view of India we will overcome all the existing problems of India and also viruses.

  • @gopinathkatta9025
    @gopinathkatta9025 3 ปีที่แล้ว +1

    Well Explained Sai garu
    Jai Hindh

  • @sreenivask8647
    @sreenivask8647 3 ปีที่แล้ว +3

    Now we need to see what the people need food, house, employment and basic needs. Also need historical changes but second priority. First priority is employment, food, basic needs.

  • @raghuramswaroop810
    @raghuramswaroop810 3 ปีที่แล้ว +4

    your "Right Angle" videos are extremely good. Need more of them. Pl make a video on nehru's blunders, his illegal affairs and gandhi family's conspiracies to ruin India

  • @mukkalamaheshnarasimha3861
    @mukkalamaheshnarasimha3861 3 ปีที่แล้ว +5

    Thappu chepparu sir, vidya,vaidyam kadu dabbuni eraga vesaru..

  • @saikirankumar8937
    @saikirankumar8937 3 ปีที่แล้ว +2

    Sir excellent

  • @koundinyasharmavirupaksham6070
    @koundinyasharmavirupaksham6070 3 ปีที่แล้ว +1

    ఢిల్లీ లాంటి అనేక సిటీ లలో స్థలాలు చాలా ఉపయోగపడుతాయి. కాబట్టి పాతభవనాలను వేరే చోటికి తరలించి అక్కడ కొత్త భవనాలు కట్టాలి

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 3 ปีที่แล้ว +2

    Jai hind .Bharat mata ki Jai

  • @nirupallivenkatesh7767
    @nirupallivenkatesh7767 3 ปีที่แล้ว

    Iam supporting to central vista and modiji Govt......and I follow to Sai sir....

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy 3 ปีที่แล้ว

    Well said

  • @SB-dg5hu
    @SB-dg5hu 3 ปีที่แล้ว +14

    👏🌹అన్న 🇮🇳✊️జై హింద్ జై భరత్

  • @srinivasvaida5936
    @srinivasvaida5936 3 ปีที่แล้ว +5

    GOOD INFORMATION BAGA CHEPPARU 🙏🙏🙏🙏🙏

  • @ramchandraiahujani9981
    @ramchandraiahujani9981 3 ปีที่แล้ว

    Thank you so much Sir for good decision take by Modi government for new building for parliament bhavan

  • @cvnyadavfarmsagriculture8452
    @cvnyadavfarmsagriculture8452 3 ปีที่แล้ว +1

    Jai hind jai barath jai Jawan jai kisan

  • @sunilm1990
    @sunilm1990 3 ปีที่แล้ว

    Right time to know our true indian history and get our strengths back from inner core

  • @bhaskarrao6762
    @bhaskarrao6762 3 ปีที่แล้ว

    Sariga చెప్పారు good

  • @nmadhu3358
    @nmadhu3358 3 ปีที่แล้ว

    ఒకటి మాత్రం నిజం మీరు చెప్పేది అన్ని బీజేపీ కి అనుకూలంగా మలుచుకుని మాట్లాడుతారు ప్రజలను అస్సలు పట్టించుకోరు మోడీ కాదు బహుజనులు అధికారం లో ఉన్నరోజు దేశం బాగపడుతుంది 🙏
    Jai bheem

  • @bhaskardakarapu
    @bhaskardakarapu 3 ปีที่แล้ว +1

    Well said Mr.Sai..........

  • @abbireddyvenkatasankurudu2473
    @abbireddyvenkatasankurudu2473 3 ปีที่แล้ว +18

    Desaniki BJP avasaram chala undi Inka aneka samskaranalu tevaali

    • @akiran47ak33
      @akiran47ak33 3 ปีที่แล้ว +1

      Enduku vaccines mundu manakikakunda veredesalaki ivadanika

    • @saikrishnavasanthapuram4855
      @saikrishnavasanthapuram4855 3 ปีที่แล้ว

      @@akiran47ak33 Aaha. Nuvvu Inka cheppaledani

  • @swachita11
    @swachita11 3 ปีที่แล้ว

    You are right sir
    We have to Destroy all those things.

  • @gnrajugnraju6118
    @gnrajugnraju6118 3 ปีที่แล้ว +1

    Super post nana 🙏🙏🙏

  • @malliahsettyh2056
    @malliahsettyh2056 3 ปีที่แล้ว +1

    YES U R SUPER EXPLAIN SIRJI. SO ALL INDIAN S R SUPPORT SUPPORT TO ONLY MODIJI. JAI SRI RAM

  • @desirajuvijayalakshmi8945
    @desirajuvijayalakshmi8945 3 ปีที่แล้ว +8

    10 మినిట్స్ ఓన్లీ పార్లమెంట్ కొత్త భవనం అంటే సెంట్రల్ విస్టా మీద చేయండి

  • @jajamshivaji9718
    @jajamshivaji9718 3 ปีที่แล้ว +1

    Hatsup sai Sir

  • @rajeshnaladi4553
    @rajeshnaladi4553 3 ปีที่แล้ว

    ఏ ప్రభుత్వం వచ్చినా వెళ్లినా సామాన్య ప్రజలకు వచ్చే లాభం కానీ నష్టం కానీ ఉండవు.. మన జీడీపీ లో వైద్యానికి ఎంత % ఇస్తున్నారు...విద్య, వైద్యం ఎంత వరకు అభివృద్ధి చెందింది అనేది చూసుకోవాలి... కులం మతం కూడు పెట్టవు అని ఒక సగటు మనిషి గా నా ఉద్దేశం...

  • @pbvbadarinarayana4388
    @pbvbadarinarayana4388 3 ปีที่แล้ว

    Excellent analysis sai garu. First we have to support Modiji unanimously by encouraging our DRDO and ISRO by global level and continuing our Modiji'smanasaputri Make in India in all aspects and we have back behind Modiji
    And we have ultimately support BJP .

  • @appalanaidunaidu293
    @appalanaidunaidu293 3 ปีที่แล้ว

    Jai Sriram Jai hind

  • @MRindian7823
    @MRindian7823 3 ปีที่แล้ว +15

    .................❤️LOVE.దా లో మీడియా................
    నేను కరోనా వైరస్ ని చైనా వైరస్ అనే పిలుస్తాని
    చైనానేఈ కరోనావైరస్ ని వదిలిందని.చాలావరకు ప్రూ ఐయింది.అలాగే ఈ TV 9 NTV LU లు లాంటి మేనిప్లేట్ చేసే చైనా మైండ్ సెట్ తో ఉన్న సెక్లర్ ఛానల్స్ కూడా ఏప్పుడు భారత సంస్కృతిని వెక్కిరిచడం ఇండియా లో ఇండియా ని లేకుండా చైడం (మన సంస్కృతిని ఇండియన్ మైండ్ సెట్ ని చంపి ఇండియన్ పధతులు .భారత్ వెస్ట్ అన్నట్టు గా మనకి అనిపిచైతట్టు మేనిప్లేట్ చైడం ధ్వరా ) అదీ ఇండియా ని నాశనం చేస్తుంది (చైనా).eవి ఇండియా ని నాశనం చేస్తున్నాయి రెండింటికీ తేడా ఏంటి 🤔😏చైనా వైరస్ అని ఏ ఛానల్ ఐనా ఎప్పుడైనా అనడం విన్నారా .దేశాన్ని మాత్రం దారుణంగా వెక్కిరిస్తాయి తిడతాయి అసలు మనకు తెలిసినవాళ్ళు ఎంత మంది చనిపోయారు 😏.ఐనా చైనా సెకులర్ మైండ్ సెట్.అమెరికా అతి స్వేచ్ఛ మైండ్ సెట్ కుక్కలు కార్పొరేట్లకు అమ్ముడు పోయి నడిపే ఛానల్స్ కృష్ణపట్నం ఆయుర్వేదమందుపై విషం చల్లుతున్నాయి🛑☣️🤑 ఆయుష్ కూడా కార్పొరేట్స్ కె సపోర్ట్ అని అర్ధం అవుతుంది. ప్రతి మొక్క ఆయుర్వేదం కి ఉపయోగపడుతుంది అని ఎప్పుడో అనేక సంహితల్లో చెప్పినా ఆయుష్ ఎలా నాటు మందు అని చెప్తుంది.పసరు వైద్యం కాదు ఆయుర్వేదం 🌱🥦. నాటు వైద్యం అంటే ఒక ఆయుర్వేదం వైద్యుడ్ ని అవమానించినట్టే కానీ TV9👿NTV😈లు కావాలని.అంటుంనాయి 🤔.అసలు మందు ఆపడం మూర్ఖత్వo. ఏ దేశం లో ఐనా ఏమైనా డబ్బులకిఅమ్ముడుపోయి మో...కు..వచ్చు కానీ మీడియా మో..కు..కూడదు కానీ మన దేశం లో ముందే ఎగబడతాయి అవి పార్టీలవి కావచ్చు కార్పొరేట్లకివి కావచ్చు (నోట్ల కోసం) దేశం ఇంత నాసనమ్ కావడానికి కారణమే ఈ మీడియా ఏ దేశ మీడియా ఐనా ఆ దేశ సంస్కృతిని గౌవరవిస్తుంది అదేశనికే సపోర్ట్ చేస్తుంది కానీ మన దేశ మీడియా మాత్రం మనదేశాన్ని సంస్కృతిని వెక్కిరిస్తూనే వుంటుంది నాకు తెలిసీ మనం చాలా దేశాల కంటే మనం చాలా బాగానే బతుకుతున్నాం కరోనా వచ్చేదాకా 😡😏

    • @anantapallitrinadhasivakum5762
      @anantapallitrinadhasivakum5762 3 ปีที่แล้ว

      KUTUMBALU VICHHINNAM.SAVINGS VICHHINNAM.AADAYALU VICHHINNAM.MANAVATWAM VICHHINNAM.SARVAM BHASMAM.PEJALA PANALU BONDALAGADDALO(BURIYAL GROUND)

  • @satyanarayanasatya7581
    @satyanarayanasatya7581 3 ปีที่แล้ว +1

    MODI HATO MUKEN HA jai hind 👍🏾👍👍👍🇮🇳🇮🇳🇮🇳thanQ sir

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 ปีที่แล้ว

    దేశభక్తుడు హిందూపరిరక్షడు ప్రియమైన
    సహోదరుడు సాయిక్రిష్ణ గారికి గిరిధర్ గారికి సోదర సభ్యులకు పాదనమస్కారములు.
    మన దేశాన్ని కాపాడేది బిజెపి , మోడి గారు.
    కాంగ్రెస్ పార్టీ మన శత్రుదేశాలకు అమ్ముడు
    పోయింది. ప్రజలారా జాగ్రత్తగా ఆలోచించండి మన బిజెపిని గెలిపించుకుందాం మనల్ను
    మన దేశాన్ని కాపాడుకుందాం. జై శ్రీరామ్.
    జై బిజెపి జై మోడి గారు జై హింద్.

  • @rondasrinivasareddy9157
    @rondasrinivasareddy9157 3 ปีที่แล้ว

    Great information sai garu, we are always welcome your videos..

  • @sivasairamchitrada5247
    @sivasairamchitrada5247 3 ปีที่แล้ว +1

    Thanks for uploading

  • @abhinavbhupathi9190
    @abhinavbhupathi9190 3 ปีที่แล้ว +1

    Telugu Arnab
    Jai Hind

  • @parankushamlaxmanaswamy7822
    @parankushamlaxmanaswamy7822 3 ปีที่แล้ว

    Excllent jai Bharath,jai hindu

  • @vvvmk1718
    @vvvmk1718 3 ปีที่แล้ว +1

    Jai nationalism jai Sri Ram

  • @emanjunath6265
    @emanjunath6265 3 ปีที่แล้ว +3

    Best analysis bro chala worth unna channel

  • @vvsatyanarayanareddypadala4446
    @vvsatyanarayanareddypadala4446 3 ปีที่แล้ว +1

    Your speech and information is excellent.

  • @sramanaidu1646
    @sramanaidu1646 3 ปีที่แล้ว

    జై హిందూ రాష్ట్ర జై జై హిందూ రాష్ట్ర

  • @arjun456.
    @arjun456. 3 ปีที่แล้ว +1

    Jai hind ❤️ jai barath 🇮🇳🇮🇳🇮🇳

  • @srinu678
    @srinu678 3 ปีที่แล้ว +18

    Still this people don't recognize the improvement in nation security, peace from China, pak. When war comes then these people came to know peace value