కన్న తల్లి లేని జీవితం🤱🏽 దైవం లేని గుడి లాంటిది 😭కానీ... సవితి తల్లి మంచిది ఐతే... మనకి తిరుగే లేదు... కన్న బమల కన్నా. సాదిన బామలే ఎక్కువ అంటారు సూపర్ సాంగ్ 👌👌👌👌
ఈ పాట విన్నాక నాకు కన్నీళ్ళు వచ్చాయి మేము చిన్నప్పటినుంచి పడుతున్న బాధలు గుర్తుకొచ్చింది మా అమ్మ కూడా ఇలాగే మేము చిన్నప్పుడు చనిపోయింది అది గుర్తుకొచ్చింది పాట బాగుంది🥲🥲😭
గుండే కి టచ్ చేశారు. నా భార్య కూడాపాప పుట్టిన పది నిమిషాలకే చనిపోయింది...పాట చూస్తున్నంతసేపు నా భార్య గుర్తుకొచ్చింది...కాకపోతే ఈ పాటలో మీకు అర్థం చేసుకొని మీ మరదలు నిన్ను మ్యారేజ్ చేసుకున్నది కానీ మా జీవితంలో ఎలా జరగలేదు.అయినా నేను కుంగిపోకుండా చాలా కష్టపడి పాపను పెంచుకుంటున్నాను పాపకు ఇప్పుడు మూడు సంవత్సరాలు చాలా బాగుంది పాట 😢😢😢😢
పాటలో పదాల కూర్పు బాగుంది. సవతి తల్లి ప్రేమ కు సరిపోయే పాత్ర కు జాను బాగా సెట్ అవుతది. ఒక వేల నా అంచనా కరెక్ట్ అవుతే పక్క సవతి తల్లి పోరు నెక్స్ట్ పార్ట్ నుండి స్టార్ట్ అవుతది... ఇంత అందమైన ప్రేమ లో సీత చనిపోవడం చాలా బాధాకరం. 5th పార్ట్ చాలా సక్సెస్ ఫుల్ స్టోరీ.అల్ ద బెస్ట్.👍
రంగు సీతమ్మో PART-5 😢ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్య.. పురిట్లో బిడ్డకు జన్మనిచ్చి.. పుడమిలో కలిసిపోతుంది. 😢ఆ భర్త.. పిల్లల..రోదనల గీతం.. మిన్న0టిపోయే పాట.. రంగు సీతమ్మో PART-5 .. నేడు మీ ముందుకు FULL SONG @ LADDU MUSIC
తల్లి లేని పిల్లలు రొటికది కోడిపిల్లలు ----- అనే పదం సూపర్ ఈసాంగ్ తొన్ని అయిన కొందరు మనుషులు మరి పిల్లలని సరిగా చూసుకుంటే చాలు.సూపర్ సింగర్ వాయిస్ సూపర్
Part-1 నుండి అన్ని songs చూస్తున్న. ప్రతి song దేనికదే సూపర్ డూపర్ . లాస్య & కార్తీక్ acting సూపర్ సూపర్ సూపర్ 👌👌👌. ఈ సాంగ్ లో janu lyri కూడా enter అయింది. సూపర్ సూపర్ సూపర్ 👌👌👌
సీతమ్మ చచ్చిపోవడం వెంటనే పెళ్లి చేసుకోవడం ఏంది ఏంది కథా, మల్లి పెళ్లి కోసం మా రంగు సీతను నువ్వే చంపినట్టు ఉన్నావు రంగు రామయ్య 3:06 ఇక్కడ నీ పర్ఫామెన్స్ చూస్తుంటే డౌట్ వస్తుంది ఇదే మంచి ఛాన్స్ అనుకున్నట్టు ఉన్నావు 😅😅 కానీ మేము చాలా మిస్ అవుతున్నా ము రంగు సీతమ్మ ను😭😭😭😭😭😭
హాయ్ బ్రదర్ నేన్ను మీ రవికుమార్ మీ అన్ని వీడియోస్ లు చూశాను కానీ ఈ పార్టీ జున్నీ లియారీ గారితో చల్లా బాగుంది మీ జరన్నీ ఇలాగే సాగాలి ఈ పాట నన్ను కనిళ్ళు తెపించాయి అన్న సో ఎమోషనల్ అన్న ఈ జీవితాన్ని కి చాల్లు రామయ్య
Chala chala baagundi song Prathi part lo lyrics gani, concept gani , music,singing,acting everything is superb Karthik Reddy bro 👌👌👌 Congratulations to the whole team👏👏💐💐 Eagerly Waiting for part-6
Assalu...parusueam sir songs ante ilaaa untadhi mallaaa super super super....... Heart touching lyrics 🎻 i love it❤ I'm waiting for part... 6666666666.......💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Laddu music folk songs range seethammo folk songs part 1 part 2 ,3 , 5 super ❤❤❤❤🎉🎉🎉 naku bhaga Istam heart lo neellamyipooyayii part 6 kuda release appudu chudalanee unndhi
First time bro.,.. కన్నీళ్లు వచ్చాయి నాకు ఫ్లోక్ సాంగ్స్ అంటే కొచం ఇష్టం ఉండదు కానీ ఓన్లీ మీ రంగు సీతమ్మో song వింటాను మా ఇంట్లో కూడా మా పిల్లలు చూస్తారు
రంగు సీతమ్మ సాంగ్ సీరీస్ అర్థం కావడానికి పార్ట్ -1 నుండి పార్ట్ 10 వరకు చూడండి
1St view superb song ఎంతమందికి నచ్చుతుందో తెలుసుకుందాం
Weting for part 6
రంగు సీతమ్మో పాటలాన్ని సూపర్. ఈ పాట మాత్రం అందరి మనసులు దోసుకుంది. ఇలాంటి పాటలు మరిన్ని రావాలి 👌👌👌👌👌exlent
సూపర్ sang rangu సీతమ్మ పాటలు exllent
😭😢
పార్ట్ 1 నుండి పార్ట్ 5 వరకు ఇంత చక్కగా పడిన సింగర్స్ దిలీప్ మరియు లావణ్య గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏
Part 4 vere vaaru paadaaru
😅😅😅😅😅😅😅😅😅😅😅😅
😢😢😢😢😢😢😢😢
ఈ పాట అంటే మాకు చాలా ఇష్టం ప్రతిరోజు వింటే మాకు నిద్ర పడుతుంది
ఎవరూ రాశారో గాని వాళ్లకు నా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏, రోజుకు ఒకసారియైన ఈ పాటలు వింటూనాను సూపర్
😊👍
కన్న తల్లి లేని జీవితం🤱🏽 దైవం లేని గుడి లాంటిది 😭కానీ... సవితి తల్లి మంచిది ఐతే... మనకి తిరుగే లేదు... కన్న బమల కన్నా. సాదిన బామలే ఎక్కువ అంటారు సూపర్ సాంగ్ 👌👌👌👌
😮😮😢😂😂
తల్లి లేని పిల్లలమ్మ సతి లేని పతినమ్మ lyrics hilighted Super udi song❤❤
Thank u
వీళ్ళ పాటలు వీని emotional అయన వారు ఎంత మంది
😭😭 ఈ సాంగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కళ్ళల్లో
నీళ్లు వస్తున్నాయ్ అన్న సూపర్ 😭😭😭
ఈ పాట కోసం ఎప్పటి నుండి డో ఎదురు చూస్తున్న ఇప్పుడు వచ్చింది నాకు ఐతే ఫుల్ ఎంజాయ్ గా ఉంది love you laddu music ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
సీసీతమ్మని చంపకుండా పాట రాసుంటే ఇంకా బాగుండు నాగం అన్న 😭😭😭😭😭😭😭😭😭 ఇంకా సీతమ్మ లేదనే మాట వింటుంటే 😓😓😓😓😓😓
Yes
S
Kada assal sithamma untene bagundu
Yes
అవును
ఈ పాట విన్నాక నాకు కన్నీళ్ళు వచ్చాయి మేము చిన్నప్పటినుంచి పడుతున్న బాధలు గుర్తుకొచ్చింది మా అమ్మ కూడా ఇలాగే మేము చిన్నప్పుడు చనిపోయింది అది గుర్తుకొచ్చింది పాట బాగుంది🥲🥲😭
😢
Ayyo
తెలంగాణ జానపద గేయాల్లో రికార్డ్ బద్దలు కొడుతున్న రంగు సీతమ్మ సాంగ్......❤❤❤❤❤❤❤❤❤❤
❤️❤️
100/ bro
AA
@@EssudasuByesTX HV😮 ka
o@@laddumusic1285
Super song part 1nunchi part 5varaku song chala bagundhi👍👍
రంగు సీతమ్మ అన్ని పార్ట్ లు సూపర్ హిట్ సాంగ్స్ గా నిలవడం చాలా ఆనందం గా ఉంది 👌👌💓💓😘😘 హార్ట్ టచింగ్ సాంగ్ బ్రో నిజంగా 👌👌
❤రంగు సీతమ్మ తో....మీ రాత మారిపోయింది అన్న ❤
సాంగ్ చాలా బాగుంది ..... నిజంగా ప్రేమించిన వాడు భార్య లేకపోతే ఎక్కువ రోజులు బతకలేడు😢
Chesukunnadu ga bro 2nd wife....
Ante ramayya sarigga preminchaledantava
పాట ముందుకు వెళ్లాలి కాబట్టి సెకండ్ మ్యారేజ్😊
మా అక్క కూడా ఇలానే ఒక కొడుకు పుట్టిన 9 నెలలకి మాకు దూరం అయింది ఈ పాటలో మా అక్క పరిస్థితి కనిపించింది. వీడియో చాలా బాగుంది
Ssssssss
Super song anna ఏడుపు అగటంలేదు అన్న సూపర్,👌👌👌👌
🙏 బాగుంది సాంగ్ రంగు సీతమ్మ PART5 విన్నకొద్ది వినాలనిపిస్తుంది సాంగ్ బ్రో 👌...
పార్ట్ 6 కి ఎంతం మాది వేటింగ్ లో ఉన్నారు ఫ్రెండ్స్ ప్లిస్ 1 లైక్ వేసుకండి
Part 6 a anna enka
I am weiting part 6, bro
Anna I'm waiting to watch part 600 also
Iam
Orey Inka yenni kavalra meeku
గుండే కి టచ్ చేశారు. నా భార్య కూడాపాప పుట్టిన పది నిమిషాలకే చనిపోయింది...పాట చూస్తున్నంతసేపు నా భార్య గుర్తుకొచ్చింది...కాకపోతే ఈ పాటలో మీకు అర్థం చేసుకొని మీ మరదలు నిన్ను మ్యారేజ్ చేసుకున్నది కానీ మా జీవితంలో ఎలా జరగలేదు.అయినా నేను కుంగిపోకుండా చాలా కష్టపడి పాపను పెంచుకుంటున్నాను పాపకు ఇప్పుడు మూడు సంవత్సరాలు చాలా బాగుంది పాట 😢😢😢😢
So sad brother same problem me also Naku two childrens ma misses 23days ki sanipoinadi pillalu na dagarane unnaru we are unlucky persons
Papa nu baga chusuko anna
నా పరిస్థితి కూడా ఇంతే
అన్న నిజంగా బార్య ప్రేమించిన వాడు ఈరోజుల్లో ఎవరు ఉండరు కదా ఆ దేవుడి ఆశీస్సులతో మీకు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ మిత్రుడు
పాటలో పదాల కూర్పు బాగుంది. సవతి తల్లి ప్రేమ కు సరిపోయే పాత్ర కు జాను బాగా సెట్ అవుతది. ఒక వేల నా అంచనా కరెక్ట్ అవుతే పక్క సవతి తల్లి పోరు నెక్స్ట్ పార్ట్ నుండి స్టార్ట్ అవుతది... ఇంత అందమైన ప్రేమ లో సీత చనిపోవడం చాలా బాధాకరం. 5th పార్ట్ చాలా సక్సెస్ ఫుల్ స్టోరీ.అల్ ద బెస్ట్.👍
మీ అంచనా తప్పు
@@MANAIRMUSICMOVIES wait till next part bro
ఇలాంటి పార్ట్ సాంగ్స్ లెక్కలో లేనన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 1:20
Super Song... Heart touching... Congratulations.... Waiting for Part-6
లాస్య ఫ్యాన్స్ ఎంతమంది 💝
Iam big fan lasya
I am big fan niku lasya
Mimmalni miss avthunnam lasya garu
Mee idhari pair👌👌
Mee part end avvadam valla konchem disappoint ayyam
We love you always ❤
Nenu❤
@@kasturithrisha3509 seetamma bayya
Congratulations Anna Super hit Song 🎉💐 Waiting for Part 6
Wonderful songs meanings చాల అర్ద వంతంగా వుంది అత్య అద్బుతంగా వుంది🎉🎉🎉🎉🎉 congratulations🎉🎉🎉
మీరు అన్ని పార్ట్ తీసిన సూపర్ హిట్ అవుతాయి బ్రో ప్రతి పాటకు ఎడ్పిస్తుండ్రు బ్రో😢😢❤❤❤❤
సాంగ్ సూపర్ 👌👌👌👌గా ఉంది అందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు
THANKS
రంగు సీతమ్మో PART-5
😢ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్య.. పురిట్లో బిడ్డకు జన్మనిచ్చి.. పుడమిలో కలిసిపోతుంది.
😢ఆ భర్త.. పిల్లల..రోదనల గీతం.. మిన్న0టిపోయే పాట.. రంగు సీతమ్మో PART-5 .. నేడు మీ ముందుకు FULL SONG @ LADDU MUSIC
Super laddu music
అన్న part'1 నుండి చూస్తున్న చాల చాల మంచి లిరిక్స్ రాస్తున్నారు మీకు మీ కలానికి ధన్యవాదాలు అన్న
Part 6 eppudu pedtharu waiting
Ve paristithi enchu minchu camp lo operation cheyinchukoni chinna pillalani vadilesi vellipoinate undi
Anna ni daggara vere songs Leva ika chalu apey
తల్లి లేని పిల్లలు రొటికది కోడిపిల్లలు ----- అనే పదం సూపర్ ఈసాంగ్ తొన్ని అయిన కొందరు మనుషులు మరి పిల్లలని సరిగా చూసుకుంటే చాలు.సూపర్ సింగర్ వాయిస్ సూపర్
Part-1 నుండి అన్ని songs చూస్తున్న. ప్రతి song దేనికదే సూపర్ డూపర్ . లాస్య & కార్తీక్ acting సూపర్ సూపర్ సూపర్ 👌👌👌. ఈ సాంగ్ లో janu lyri కూడా enter అయింది. సూపర్ సూపర్ సూపర్ 👌👌👌
M series ra babu addupu ochinde❤
Loved it❣️
ఈ పాట ఎన్ని సార్లు విన్న తక్కువే. లిరిర్క్స్ మాత్రం సూపర్ ❤😍
గింతేనా జీవితం?
అంత ప్రాణంగా ప్రేమించిన మనిషి చనిపతే కూడా, ఇంత తేలిగ్గా మర్చిపోతరా?
నా వల్ల కాదు....
😭😭😭😭😭😭😭😭😭
ఇంత
సూపర్ సాంగ్ బ్యూటిఫుల్..👌👌🏼👌
సీతమ్మ చచ్చిపోవడం వెంటనే పెళ్లి చేసుకోవడం ఏంది ఏంది కథా, మల్లి పెళ్లి కోసం మా రంగు సీతను నువ్వే చంపినట్టు ఉన్నావు రంగు రామయ్య 3:06 ఇక్కడ నీ పర్ఫామెన్స్ చూస్తుంటే డౌట్ వస్తుంది ఇదే మంచి ఛాన్స్ అనుకున్నట్టు ఉన్నావు 😅😅
కానీ మేము చాలా మిస్ అవుతున్నా ము రంగు సీతమ్మ ను😭😭😭😭😭😭
చాలా అద్భుతంగా పాడారు అన్న చాలా ఇంకా ఎన్నో పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
Morning nunchi wait chesthunna song kosam super ga undi😘😘
Super songs Bro Chala heart touching ga unnave mi songs 😢❤ waiting for 6 part
మా అక్క కూడా ఇలానే రెండవ కాన్పులో కొడుకుకి జన్మనిచ్చి చనిపోయింది మా అక్క గుర్తుకు వచ్చింది heartouching అన్న 😢😢
Super Akka
Bro...am badhapadaku bro... elanti appude manam Stang gaa undali...,
¡😂vx QQ
@@ACHU.FFWELCOME ਕੀਤਾ uuuuuu
😢😢😢
Super AnnaYYa ... very nice part 5 song.. elanti songs Inka anno cheyalani...ahaa bagavanthuni manusara vedukuntuna..... 🙏
పార్ట్ 9తీయడి 🎉🎉🎉 లాస్య సూపర్ ఛాన్స్ వుట్యే నాకు అవకాశం ఈవడి 🎉🎉
E song kosam nenu ma mummy wait chesthunam🥰🥰🥰🥰.... Chala bhagundhi song...
Waiting part 6 kosam
THANKS
అందరు చాలా బాగా చేశారు 👍👌🤝🙏🙏🙏
Part 5 kosam wait chesinavallu oka like cheyandi
Supar Anna ❤❤❤❤❤❤❤
రంగు సితమ్మ లేకపోవటం చాలా బాధాకరం జను లిరి రావటం కోసం సితమ్మ ను చంపారు మీస్ యూ సీతక్క
సాంగ్ చాలా బాగుంది ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఆ పెయిన్ తట్టుకోవడం చాలా కష్టం😢 😢😢
Part6 కూడా ఉండబోతుంది అనుకుంటున్నను .. సవతి తల్లి పెట్టె గోసలపై రాబోతుంది అనుకుంటున్నా 💓💓
Noooo
@@MANAIRMUSICMOVIES తీయండి బ్రదర్
💐రంగు సీతమ్మ సాంగ్ సూపర్ all dha best dilip anna part-6 WETTING💐
హాయ్ బ్రదర్ నేన్ను మీ రవికుమార్ మీ అన్ని వీడియోస్ లు చూశాను కానీ ఈ పార్టీ జున్నీ లియారీ గారితో చల్లా బాగుంది మీ జరన్నీ ఇలాగే సాగాలి ఈ పాట నన్ను కనిళ్ళు తెపించాయి అన్న సో ఎమోషనల్ అన్న ఈ జీవితాన్ని కి చాల్లు రామయ్య
Chala chala baagundi song
Prathi part lo lyrics gani, concept gani , music,singing,acting everything is superb
Karthik Reddy bro 👌👌👌
Congratulations to the whole team👏👏💐💐
Eagerly Waiting for part-6
Assalu...parusueam sir songs ante ilaaa untadhi mallaaa super super super.......
Heart touching lyrics 🎻 i love it❤
I'm waiting for part... 6666666666.......💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super ఉన్నది సాంగ్ 👍👍👍
Oka manchi kada nu patala thisthu enni parts successfull ayenanduku congrats 💖💞
Part 1 nunchi continue ga chustuna really hats off to you team heartly congratulations edpichesaru ❤️❤️❤️❤️❤️❤️🤝🤝🤝🤝🤝🤝💯💯💯💯💐💯
సవతి తల్లి కాకుండా కన్న తల్లిలా చూసుకునేలా తరువాత భాగం చేయండి...🙏🙏🙏🙏🙏🙏
S
Tears ran out of my eyes after watching the full video 😢
one of the best flok songs in laddu music annaya really excellent song annaya 🥰🥰🥰
Super song anna maku chalabaga nachindi 💖💐 chinna pillalu kavalate maku cheppu ma kodals unara
లాస్యbig ఫ్యాన్..... జాను గారు బాగా చేశారు.. యాక్టింగ్ సూపర్
Lyrics are just meaningful .. can’t wait for part_6🥲❤️🎉
Super song and emotional rangu sethamma song never before ever after. 🎉❤😊
Chala.rojula.nunchi.wait.chesa.song..kosam..👌👌😍😍
సూపర్ సాంగ్. గుడ్ ఆక్టింగ్. కార్తీక్ రెడ్డి. లాస్య. జన్ను. And. All. 👌. All. The. Best. Future. And. Next. Song. Parte. 6.
Super song and all the best 💥💐💐💐
No one can Stop Rangu Seetha❤
Congratulations laddu music 1 week lone 2 million views dakkinchukunnsru
Laddu music folk songs range seethammo folk songs part 1 part 2 ,3 , 5 super ❤❤❤❤🎉🎉🎉 naku bhaga Istam heart lo neellamyipooyayii part 6 kuda release appudu chudalanee unndhi
చాలా బాగుంది అన్న సాంగ్ సూపర్ 🎉👌👌💐
సూపర్ వుంది ..కానీ 6 పార్ట్ కూడా లేట్ చేయకుండా ...ఫస్ట్ గా cheyandi upload...alll parts 💗❤️👍🥰💗 super super super super super super
1000 parts kawala neeku
చాలా బాగుంది సాంగ్ ❤❤❤👌👌
రంగు సీతమ్మ మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నాను
ఇ బాని ఎలా దొరికింది, దీనితో ఇంక 100 పాటలు చేయవచ్చు, సూపర్
సాంగ్ పార్ట్ 6 కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారు
ఒక సారి లైక్ కొట్టుకోండి
రంగుసీతమ్మ మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్న 🙏🙏
🎉🎉🎉🎉
అన్న ఈ సంగ్ చాలా బాగుంది ఈ లాంటి సాంగ్స్ చాలా రావాలి ఐ love♥️సాంగ్ all the best all tem
Vammo inkenni malli part 6 super chala baga thisthundlu
Rangu seethamma superrr song nenu yeppudu janapadha songs vinanu, Eppudu seethamma song vintune unna
❤️🙏
Excellent performance bro. Super lyrics. nice visuals💖
The best song in the world waiting for part 6
చాలా అద్భుతంగా ఉంది... ఏడిపించారు
Rangu sithammo super Part 4 super Annai
Hero edusthunde maku kuda edupu vasthundhi ......chala baga chesaru song 🙏🏼
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrr
Waiting for part 6 ... ❤️
సాంగ్ విన్నాక ఎంత మందికి కళ్లాలో నీళ్లు వచ్చాయి 😭😭
బంధం విలువ తెలిసిన వాళ్లకు రావాల్సిందే 😢😢😢
First time bro.,.. కన్నీళ్లు వచ్చాయి నాకు ఫ్లోక్ సాంగ్స్ అంటే కొచం ఇష్టం ఉండదు కానీ ఓన్లీ మీ రంగు సీతమ్మో song వింటాను మా ఇంట్లో కూడా మా పిల్లలు చూస్తారు
తల్లి తెలంగాణ నీకు పాదాభివందనాలు 🙇♀️
రంగు సీతమ్మ పార్టీ 1&2&3&4&5 పాడిన వారికీ వందనాలు ఈ పార్టీ వింటుంటే చాలా దుఃఖం వచ్చింది
రంగు సీతమ్మ ఫ్యాన్స్ ❤👌
Super Anna 😍😍
Super vunndhi song and acting kuda excellent ga vunndhi Anna song vinntu vuntay kalalo Neellu agadam ledhu
సూపర్ లాస్య గారు యువర్ యాక్టింగ్... సూపర్ జాను. గారు. యువర్ యాక్టింగ్. సూపర్ బ్రో 🙏👍❤️
Wowww....❤❤❤..... great.... superb....1 to last varaku....prathi... word ...Aanimuthyalu....😊😮😢😢😢
Fenstic words nd superb lyrics 🎉🙏🙏🙏🙏😥😥😢😥😢
Super lyrics....✍️✍️✍️
Superb song waiting for part 6
Chala. Bagundi. Meet. Emotion