Sir, సత్య మూర్తి గారు నమస్తే సుప్రీం కోర్టు ఏమి చెప్పింది అంటే డిశ్చార్జ్ పిటిషన్ లు పట్టించు కోవొద్దు అని ఆయన కు చదువు లేదు ఒక ఇద్దరు మాజీ న్యాయ మూర్తులు వున్నారు (N. V. Ramana garu kaadu)వాళ్ళు ఇచ్చే సలహాలు మేరకు కేసులు నుండి తప్పించు కు తిరుగు తున్నాడు
సూపర్ ఎనాలిసిస్, ప్రొసీడ్. వెయిటింగ్.. 👍
Best debate. HATS. OFF SATYAMURTHY,ANKAMMA GARLAKU.🌷🙏🏼🍀
Sir, సత్య మూర్తి గారు నమస్తే సుప్రీం కోర్టు ఏమి చెప్పింది అంటే డిశ్చార్జ్ పిటిషన్ లు పట్టించు కోవొద్దు అని ఆయన కు చదువు లేదు ఒక ఇద్దరు మాజీ న్యాయ మూర్తులు వున్నారు (N. V. Ramana garu kaadu)వాళ్ళు ఇచ్చే సలహాలు మేరకు కేసులు నుండి తప్పించు కు తిరుగు తున్నాడు
Exactly 💯 percent correct thankyou
రోడ్డు ల పరిస్థితి ఇప్పుడు కూడా అసలు బాగాలేదు. అన్నీ గతుకు ల రోడ్డు లే. నడుము లు జారి పోతున్నాయి.