Pillalaki patalu cheppakunda app lo, online work lo vunte pillalandaru private schools vellipotaru, inka government school s museyavacchu, private vallaku ammeyyavacchu happy ga.
ఈ ప్రభుత్వాలకు బుద్ధి రాదా? ఆల్రెడీ ప్రతిఒక్కరికీ యూనిక్ ఆధార్ నంబర్ ఉంది. పెన్ నంబర్ ఉంది, డిజిలాకర్ నంబర్ ఉంది, ఇప్పుడు అపార్!!? ఆధార్ నంబర్ లోగిన్లోనే ఒకే సైట్ లో ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ డీటెయిల్స్, ఇతర సర్టిఫికెట్లు, స్కాలర్షిప్ డీటెయిల్స్, ఇతరత్రా వివరాలన్నీ ప్రత్యేక విభాగాల క్రింద ఇచ్చే ఏర్పాటు చేయవచ్చు కదా?
సార్ పెన్ ఐడి ఉంది చైల్డ్ ఐడి ఉంది మళ్లీ అపార్ ఐడి ఎందుకు సార్ టీచర్ ని పాటలు చెప్పకుండా ఎందుకు సార్ ఈ పనికిమాలిన అన్ని ఏ ఒక్కరు కూడా ప్రశ్నించ రూ ఎందుకని
Departmental Tests pass కావడానికి మీ videos chala baga ఉపయోగపడ్డాయి sir. అసలు విషయమేదో అదే చక్కగా అర్థమయ్యేలా చెబుతూ,short length లో మీరు వీడియోస్ చక్కగా చేస్తారు sir.మీకు కృతజ్ఞతలు.🙏🙏🙏
Nenu OU open lo pg cheyalanukuntunnanu. I am a govt job holder age 35+. But Pg distance lo cheyadaniki website lo pre registration kosam DEB id adugutunnaru. Deb id raavalante ABC Id unlantunnaru. Maa laanti vaallaku meeru em cheptharu?? Nenu pre registration cheskovalante DEB id undali adi kavalante abc id undali. Working women ga abc id elaa create cheskovali?? Students kosam kada??
ఒక ఇంట్లో నుంచి ఇద్దరు పిల్లలు చదువుతున్నారు. ఒక పిల్లాడు appar ఐడి జనరేట్ చేసేటప్పుడు ఫాదర్ adhar బదులు రెండవ పిల్లవాడు ఆధార్ డీటెయిల్స్ fillచేయడం జరిగింది. అప్పర్ ఐడి జనరేట్ అయిపోయింది. మార్చుకోవాలంటే ఏం చేయాలి
Sir, aadhar lo udise lo name, gender and dob same unna kooda aapar lo id generate chesetappudu name, gender and dob. Correct ledu ani error vastundi sir emi cgeyali ika chala unnayi maa school lo please reply me 🙏🙏
ప్రతీ విద్యార్థికి అపార్ సంఖ్యను జనరేట్ చేయాలంటున్నారు. మంచిదే. మరి దానికి వారి తల్లిదండ్రుల సమ్మతి పత్రం ఎందుకో మరి? మరి వారు వద్దంటే మీరు ఊరుకుంటారా....!
Teacher పేరు మార్చి deta entry oparetor అని పేరు పెడితే..మన జాబ్ కి కరెక్ట్ గా సరిపోతుంది..పిల్లలకి చదువులు ఎందుకు.. రోజుకో...కొత్త computer work entry Goole form filling... school కి వెళ్లాలంటేనే భయం వేస్తోంది..ఫోన్ open చెయ్యడానికి
by mistake ga declaration form lo father identity number place lo student identity number enter Chas am,already apaar id kudaa generate indhi,eppudu daani yalaa correction chayali,will any one reply to my comment.
Work name change avtondi gani student details change avvav kadandi so students full details already enter chesutam kadandi vatiny Ila annitiki update cheyochu kada . Endhukila champutaru
Sir స్కూల్ అడ్మిషన్ రికార్డులో డేట్ అఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్న డేట్ అఫ్ బర్త్ దేనిని చేంజ్ చేయాలి. ఆధార్ కార్డులో డేట్ అఫ్ బర్త్ మార్చాలి అంటున్నారు. స్కూల్ రికార్డులో మార్చకూడదు అంటున్నారు. మాకు క్లారిటీ ఇవ్వగలరు
Asalu education system lo students nu gorrelalaaga create chestunnaaru..... students ki skills, labs ... subject knowledge evvanundaa teachers ki elaanti tuglak panulu evvadam enti..... private schools lo I te maree dhaarunam......salaree gorantha work Amo kondantha...... teachers ki main work kante, kosaru work akkuvyndi...... education system ni worst pattistinnaaru.....nirudhogulanu tayaaru chestunnaaru.... education is unemployers industry I poyeendi
SIR APAAR FINAL DECLARATION LO OKA STUDENT DECLARATION KI VEREY STUDENT FATHER AADHAR NUMBER & NAME MENTIONED AYINDHI PORAPATUNA...ADHI ELA CORRECTION CHEYALO CHEPPAGALARA 🙏🙏🙏
స్కూల్ కి ఇద్దరు టీచర్లు ఉండాలి అంటే నలుగురు చేసే పని పెడుతున్నారు. చదువు పక్కన పెట్టి app లో డేటా ఎంటర్ చేసుడే సరిపోతుంది
ఈ కష్ఠం పడేకంటే ఏదైనా Software Course నేర్చుకుంటే మంచి Software Job వచ్చి ఉండేదేమో
పెనం మీద నుండి పోయి లో పడినట్లు వుంది మన పరిస్థితి
నిజమే సర్, రోజురోజుకూ బోధన నుంచి ఉపాధ్యాయులను దూరం చేస్తూ,మళ్ళీ ఉపాద్యాయుల మీదనే నిందలు మోపుతున్నారు
So many app's @@narayanaraolokinayaku6338
Yes సార్
Yes sir
Exactly
ఒక సమస్య గురించి మాట్లాడకుండా ఉండాలంటే మరొక సమస్యను కొత్తగా సృష్టించడమే నాడు నేడు పాలకుల తీరు
PEN number & student id ఉండగా ఇవన్నీ ఎందుకు? మన టైం పాడు చెయ్యడానికే అనిపిస్తోంది. పై రెండింటిలో ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది కదా!
Works roju రోజు కి పెరిగిపోతున్నాయి.....
Yes
Mari Salary urike istara sir😂😂
Yes
Salory ఇస్తున్నారని ఫ్లైట్ డ్రైవ్ చేయమంటే కుదురుతుందా sir మన primary duty కాకుండా
CBN Gadi saxxa nakandi😂
ఈ వెంకట్ గాడు మాత్రం తన యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా బాగా సంపాదించుకొంటున్నాడు....!
Correct గా చెప్పారు 😊
చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు 👌
Pillalaki patalu cheppakunda app lo, online work lo vunte pillalandaru private schools vellipotaru, inka government school s museyavacchu, private vallaku ammeyyavacchu happy ga.
Meeru chese prathi work maa private schools kuda vastundhandi... Mem kuda cheyyaali😢😅
మీరు చెప్పింది అక్షరాలా సత్యం ..ఏదో విధంగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది
ఇవన్నీ చేయడానికి ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఇవ్వాలి
ఈ ప్రభుత్వాలకు బుద్ధి రాదా?
ఆల్రెడీ ప్రతిఒక్కరికీ యూనిక్ ఆధార్ నంబర్ ఉంది. పెన్ నంబర్ ఉంది, డిజిలాకర్ నంబర్ ఉంది, ఇప్పుడు అపార్!!?
ఆధార్ నంబర్ లోగిన్లోనే ఒకే సైట్ లో ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ డీటెయిల్స్, ఇతర సర్టిఫికెట్లు, స్కాలర్షిప్ డీటెయిల్స్, ఇతరత్రా వివరాలన్నీ ప్రత్యేక విభాగాల క్రింద ఇచ్చే ఏర్పాటు చేయవచ్చు కదా?
సార్ పెన్ ఐడి ఉంది చైల్డ్ ఐడి ఉంది మళ్లీ అపార్ ఐడి ఎందుకు సార్ టీచర్ ని పాటలు చెప్పకుండా ఎందుకు సార్ ఈ పనికిమాలిన అన్ని ఏ ఒక్కరు కూడా ప్రశ్నించ రూ ఎందుకని
Already PEN numbers are there in national wide, why needs APAAR Numbers.
Avunukada
U are right sir
Correct sir
udise లో స్టూడెంట్ నేమ్ కరెక్షన్ కు అవకాశంలేదు. ఎలా?
ఆధార్ వివరాలు mach కాకపోతే అవటం లేదు. ఏంచేయాలి???
GP లో మార్చండి లేకపోతే so3 ఫామ్ సబ్మిట్ చేయండి CRP కి
@@subhashgandla3593THAN FOR EACH SCHOOL CAN SUBMIT MINIMUM 100+ SO3 FORMS
Ma school lo 278 members match kavadam ledu andariki so3 forms ivvalna
Sir mrc login lo name chesukovachu.okasari office ki call cheyyandi.nenu two names change cheinchanu
Student date of birth tappuga iste sari cheyadam avutundha
Nice explanation Sir
స్కూల్ లో కంప్యూటర్ ఉండాలి.అన్నీ వివరాలు సరిగా ఉండాలి. ఇవన్నీ జరగాలి అంటే టైం కావాలి కదా
Tq venkat garu, mee videos dwara computer ante bayapade memu avaleelaga comuter tho ivanni ceyagalgutunnam
అన్ని కరక్టు గ ఉన్నాయ్... అయన డేట్ అఫ్ బర్త్ రోన్గ్ చూపిస్తుంది
Very useful.. Sir.. 🤝🏻🤝🏻🤝🏻thq....
తల్లిదండ్రులు విడిపోయారు. పిల్లలు తండ్రి వద్ద వున్నారు. తల్లి A/C లో డబ్బులు పడకుండా తండ్రి A/C కి ఎలామార్చాలి?
You are so good
Child ID antaru, PEN number antaru, ippude APAAR ID generate cheyali antaru. Ivvani enduku.
Departmental Tests pass కావడానికి మీ videos chala baga ఉపయోగపడ్డాయి sir. అసలు విషయమేదో అదే చక్కగా అర్థమయ్యేలా చెబుతూ,short length లో మీరు
వీడియోస్ చక్కగా చేస్తారు sir.మీకు కృతజ్ఞతలు.🙏🙏🙏
I had given all details but it is displayed as some mandatory fields are missing or incorrect. How can I proceed sir
How to edit in apaar details after generation of apaar id??
.
Patent aadhar was entered wrongly...
School ki okka junior assistance undali
Nenu OU open lo pg cheyalanukuntunnanu. I am a govt job holder age 35+. But Pg distance lo cheyadaniki website lo pre registration kosam DEB id adugutunnaru. Deb id raavalante ABC Id unlantunnaru. Maa laanti vaallaku meeru em cheptharu?? Nenu pre registration cheskovalante DEB id undali adi kavalante abc id undali. Working women ga abc id elaa create cheskovali?? Students kosam kada??
టీచర్కి ఇవి అన్నించేస్తుంటే వాళ్లకి పాఠాలు చెప్పే టైం ఎక్కడిది
ఒక ఇంట్లో నుంచి ఇద్దరు పిల్లలు చదువుతున్నారు. ఒక పిల్లాడు appar ఐడి జనరేట్ చేసేటప్పుడు ఫాదర్ adhar బదులు రెండవ పిల్లవాడు ఆధార్ డీటెయిల్స్ fillచేయడం జరిగింది. అప్పర్ ఐడి జనరేట్ అయిపోయింది. మార్చుకోవాలంటే ఏం చేయాలి
Gp lo students name change cheyadaniki option vunda
Sir, aadhar lo udise lo name, gender and dob same unna kooda aapar lo id generate chesetappudu name, gender and dob. Correct ledu ani error vastundi sir emi cgeyali ika chala unnayi maa school lo please reply me 🙏🙏
Online Process starts from 4:31
Thank you sir
Very nice 🙏👍
ఒక స్టూడెంట్ బదులు వేరే స్తుండెంట్ డీటైల్స్ ఇచ్చేశాను 🆔 జెనరేట్ అయిపోయింది ఎలా మార్చాలి అర్దం కావటం లేదు
Good Evening Sir...! APAAR need for private school student s also.
ఈ పనంతా ఇంతకు ముందు సచివాలయం వాళ్ళతో చేయించారుగా... ఇప్పుడు teachers కి పెట్టారేమిటి?
As per school record lo name change cheshi edit option ivaledhu kada sir. How
Super sir meeru....🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Teacher na or software engineer na?
Consent form lo fathet aadhar ? Student Aadhar veyala? Student aadhar type chesamu.
Super explanation
T.C.lo Student initial name Adhhar lo student initial name different ga vunte T.C.lo correction cheyya vatcha .
Sir date October last month varaku date esthe bhavuntundhi yendhuku ante holidays lo e work cheya leamu kada sir
Good Sir
Treating the teachers below the clerk grade
ప్రతీ విద్యార్థికి అపార్ సంఖ్యను జనరేట్ చేయాలంటున్నారు. మంచిదే. మరి దానికి వారి తల్లిదండ్రుల సమ్మతి పత్రం ఎందుకో మరి? మరి వారు వద్దంటే మీరు ఊరుకుంటారా....!
Anthegaa...
Tq you venkat garu God bless you
Sir aapar generate ayyaks edit option isthara,?
Udise కోసం.ఒక మనిషిని పెట్టుకోవాలి ఏమో
School record lo name mistake vunte ela saricheyyali sir pls video cheyyandi
Teacher పేరు మార్చి deta entry oparetor అని పేరు పెడితే..మన జాబ్ కి కరెక్ట్ గా సరిపోతుంది..పిల్లలకి చదువులు ఎందుకు.. రోజుకో...కొత్త computer work entry Goole form filling... school కి వెళ్లాలంటేనే భయం వేస్తోంది..ఫోన్ open చెయ్యడానికి
by mistake ga declaration form lo father identity number place lo student identity number enter Chas am,already apaar id kudaa generate indhi,eppudu daani yalaa correction chayali,will any one reply to my comment.
Same problem sir
చేస్తాం, అన్నీ సమకూర్చుకుని చేయాలి కదా.urgent అంటే ఎలా? ఇది కూడా మన attendence app లో ఇచ్చేస్తే బాగుంటుంది.ఫోన్ లో ఈజీ గా చేసేలా
Tq sir
Child Aadhar lo father name, father Aadhar lo name different ga unte problem vasthundha sir.
Sir,Gp update chesamu,ippudu aadhar lo peru school lo peru oka letter teda undi em cheyali sir,marchadaniki ravadam ledu
Work name change avtondi gani student details change avvav kadandi so students full details already enter chesutam kadandi vatiny Ila annitiki update cheyochu kada . Endhukila champutaru
PLS SIR READ MY COMMENT...MUST IMPORTANTED ... IT IS USE FOR ALL SCHOOLS
APAAR లో ఫాదర్ డిటైల్స్ తప్పుగా అప్లోడ్ చేస్తే, దానికి ఎడిట్ ఆప్షన్ గురించి వీడియో చెయ్యండి SIR..
Apaar id lo identi proof daggara father ki badulugaa student aadhar no enter chesi id generate chesamu ibbandi avutunda
Chala mandi pettaru sir ala .. reply venkat sir ivvadu ..maname telusukovali
Ma school pillalaku adar simalar ani vastundhi emi cheyali cheppandi sir
Very nyc explanation sir Tq 👌👌👌🙏🙏🙏🙏
Sir స్కూల్ అడ్మిషన్ రికార్డులో డేట్ అఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్న డేట్ అఫ్ బర్త్ దేనిని చేంజ్ చేయాలి. ఆధార్ కార్డులో డేట్ అఫ్ బర్త్ మార్చాలి అంటున్నారు. స్కూల్ రికార్డులో మార్చకూడదు అంటున్నారు. మాకు క్లారిటీ ఇవ్వగలరు
Dob certificate lo vundhi follow avandi
Aadhar lo u school record lo names same lekapote sir
నేడు అపార్..... రేపు ఉపార్.... ఆ తర్వాత..!
మనం పరార్
అపార్ ,ఉపార్,ఇపార్,గోపాల్,ఒపార్
పరార్
ppapar పారిపోవడమే 🤣🤣🤣
ఆ తర్వాత తిపార్
మనం ప్రజాస్వామ్యం..అనే ముసుగులో..పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నాం కదా sir
APPAR ID generate Present 9 th 10th class ki matramena
digilocker లొ మా పిల్లాడికి పేరెంట్ ఐన నేనే create చేసాను ... ఆ ABC No ఇస్తే సరిపోతుందా సార్.
sir pls tell me about how to change inactive to active student
Ok thank you
Sir okaridhi pettamatunaru father aena okayna mother okay na clarity chepadi sir name father adharu no father dha evalina sir clarity ga chepadi sir
Sir akkada father aadhar kada type cheyyali reply please
ఇంటి పేరు వేరుగా ఉంటే ఏమి చేయాలి సార్
Exactly sir
Student aadhar name, record name are not same
How can change record lo name
ADHAAR....... APAAR........ AVATHAAR
Appar lo date of birth mistak padinadi ala
Wrong chesthae ela marchali sir
Already PEN number vundi kada malla e spaar endi thala thikka na endi
Asalu education system lo students nu gorrelalaaga create chestunnaaru..... students ki skills, labs ... subject knowledge evvanundaa teachers ki elaanti tuglak panulu evvadam enti..... private schools lo I te maree dhaarunam......salaree gorantha work Amo kondantha...... teachers ki main work kante, kosaru work akkuvyndi...... education system ni worst pattistinnaaru.....nirudhogulanu tayaaru chestunnaaru.... education is unemployers industry I poyeendi
10th marks list lo 22 ani vundhi date date of birth lo 21 adhar lo 21 eppudu solution enti sir
Appar card rada
Nenu dropper of neet .where should I apply for appar card
Sir Aadhaar card leni pillalaki apaar id ela create cheyali sir...
SIR APAAR FINAL DECLARATION LO OKA STUDENT DECLARATION KI VEREY STUDENT FATHER AADHAR NUMBER & NAME MENTIONED AYINDHI PORAPATUNA...ADHI ELA CORRECTION CHEYALO CHEPPAGALARA 🙏🙏🙏
Correction కు అవకాశం లేదు sir
@VenkatS SIR EMAINA PROBLEM AVUTHUNDHA EE PORAPATU VALANA
@VenkatS BUT MIGILINA ANNI OPTIONS LO CORRECT GA VUNNAYI EP GP LO DETAILS...BUT FINAL DECLARATION LONEY ILAA AYYINDHI
Sir this work can be done after dasara holidays
Edhi school valla work kada
Inter vallaki kuda same processes sir??
Sir student name school record nd aadhar lo same lekapothe school record s lo ela update cheyali sir udise lo
Please reply sir
Aapar id generate ayyaka edit option undadha sir... Ma student date of birth wrong
Same problem rply sir
Single Teacher situation 😭
Sir "AP GPF CLASS-4" Annual slip download link unte share cheyandi.
Appar lo vuru peru rang ichamu ame cheyali sir
OKKA PERU KUDA AVVALEDU SIR NINNATI NUNDI TRAI CHESTUNNANU
A class nundi cheyali sir
Identy proof parents aadhar number ha pilaldhi
evala sir
If aadhar is not available how can join in apaar
ఇంతకీ ముందు ఎమ్ చేస్తున్నారు అన్నా
Data submitters gatherers not teachers
APPER CARD download అవ్వడం లేదు