Insta Influencer callmechinni EMOTIONAL Interview |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Insta Influencer #callmechinni EMOTIONAL Interview | #callmechinni3003 | #AnchorVyshu
    For Movie Promotions & Promotional Interviews
    Email Us: filmylookslive@gmail.com
    Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. It's All about Movies. Get the latest videos on your favorite Tollywood celebrities and catch them on all the events around you.
    Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......
    Subscribe to Filmylookslive on youtube: goo.gl/AUM3Ue
    Like Filmylooks on FB: filmylooks
    Follow Filmylooks on Twitter: filmylooks
    Follow Filmylooks on Google +: goo.gl/bgnTgy
    Watch the Latest Telugu Trailers Here: • Sunny Leone DEO DEO So...

ความคิดเห็น • 471

  • @user-yu2lk4ee2l
    @user-yu2lk4ee2l 8 หลายเดือนก่อน +188

    ముఖం చూసి ప్రేమిస్తే అది కొంతకాలం మాత్రమే కాని మనసు చుసి ప్రేమిస్తే జీవితాంతం ఉంటుంది మీరు life long ఇలాగే happy గా ఉండాలి 😊😀

    • @Kumar-co9zw
      @Kumar-co9zw 6 หลายเดือนก่อน +2

      😊😊😊⁰

  • @nikhilinfluencerpresents
    @nikhilinfluencerpresents 2 หลายเดือนก่อน +31

    ఏం చెప్పాలో తోచక చెబుతున్న, మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీతో ఉంటూన్నా అబ్బాయి చాలా గొప్పవాడు, నేను కూడా అంత గొప్ప వాన్ని కాలేను ఎప్పటికీ,😢

  • @prashanthdevapangi5523
    @prashanthdevapangi5523 8 หลายเดือนก่อน +127

    అక్క మీరు ఏమి బాధపడకండి చర్మ సౌందర్యం కన్న ఆత్మ సౌందర్యం చాలా గొప్పది ....అది మీ కడ చాలా ఉంది అస్సలు భాద పడవద్దు..అక్క❤❤❤❤

  • @upendrasarma4968
    @upendrasarma4968 8 หลายเดือนก่อน +212

    అందం కాదు మనసు కావాలి దేవుడు ఉన్నాడు తల్లి బాబు మీ ఇద్దరూ బాగుండాలి

  • @user-yg2sh5ey5q
    @user-yg2sh5ey5q 8 หลายเดือนก่อน +318

    అందం ఇంపార్టెంట్ కాదు మనసు ఇంపార్టెంట్ మీరు ఇద్దరు ఎప్పుడు హాపీ గా ఉండాలి🥰💐

  • @renukamadarapu
    @renukamadarapu 6 หลายเดือนก่อน +13

    ఇలాంటి భర్త దొరకడం నీ అద్రుష్టం అక్క మీ నాన్న లాంటి మంచి మనసు అందరికి ఉండాలి అక్క దేవుడు నిన్ను ఆశీర్వదించండి అక్కా నువ్వు మీ భర్త హ్యాపీ గా ఉండాలి

  • @ShobaUbbapalli-wt1hm
    @ShobaUbbapalli-wt1hm 8 หลายเดือนก่อน +56

    బాధ పడకండి అక్క యేసయ్య మీ దుఃఖమును సంతోషము మార్చును గాక ఆమెన్🙌🙏

  • @umakakarla6162
    @umakakarla6162 8 หลายเดือนก่อน +105

    చాలా చాలామంచి తల్లి తండ్రులు ప్లస్ భర్త మీరు అద్రుష్ట వంతులుతల్లీ 😢😢🎉🎉❤❤

  • @ALONE_____181
    @ALONE_____181 8 หลายเดือนก่อน +82

    మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఒకరికి ఒకరు... త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న అక్క 😊

  • @yaminibhukya8662
    @yaminibhukya8662 8 หลายเดือนก่อน +44

    అమ్మ ఇలాంటి వెదవ గురించి ఇంకా ఎప్పుడు మాట్లాడవద్దు మీకు మంచి భర్త ను ఇచ్చాడు దేవుడు చాలా మంచి జీవితం వుంది life అంత హ్యాపీ గా ఉండాలి అని దేవుని కి కోటి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sanjaybrave6175
    @sanjaybrave6175 8 หลายเดือนก่อน +30

    అక్కా మన నుండి దూరమైనా వాళ్ళ కోసం మనం బాధ పడకూడదు దేవుడు .ని కోసం ముందే ఒక మంచి మనిషి పుట్టి వుంచడు ..అందుకే నీకు .ని మంచి మనసు కు..మంచి బావా వచ్చాడు అక్క

  • @umakakarla6162
    @umakakarla6162 8 หลายเดือนก่อน +34

    సూపర్ నాన మనసు ముఖ్యం.ఏంత్యాగం. గాడ్ బ్లస్ యూ నాన.🎉❤❤😂

  • @srinivassrinivas3471
    @srinivassrinivas3471 8 หลายเดือนก่อน +45

    బాధ పడకమ్మా అందరికీ కష్టాలు వస్తాయి తల్లి అందమైన జీవితం వచ్చాడు తల్లి ఇదంతా మన కర్మ అంటే తల్లి బాధపడకు తల్లి😢😢

  • @sekhar4990
    @sekhar4990 8 หลายเดือนก่อน +14

    మీలాంటి వాళ్లు సమాజంలో ఉన్నారంటే రియల్లీ రియల్లీ నమ్మలేకపోతున్నా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా

  • @vijaykumarsodi4069
    @vijaykumarsodi4069 8 หลายเดือนก่อน +17

    భూ అధిపతులను, రాజులను, నరులను నమ్ముకొనుట కంటే జీవాధిపతి అయిన యెహోవా ను ఆశ్రయించుట మంచిది.అందరిని ఆదరించువాడు యెహోవాయే.

  • @DheenaSMVlogs225
    @DheenaSMVlogs225 8 หลายเดือนก่อน +9

    అ తండ్రి ప్రేమకు దండం పెట్టాలి 🙏

  • @user-ps4po3eh2f
    @user-ps4po3eh2f 5 หลายเดือนก่อน +3

    Nuvvu chaala Lucky akka mi parents vishayamlo ki health vishayamlo and ippudu mi life partner vishyamlo. God bless you akka

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 8 หลายเดือนก่อน +61

    నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి డియర్

  • @tejavathshirish
    @tejavathshirish 8 หลายเดือนก่อน +50

    లైఫ్ లాంగ్ happy గా ఉండండి bro 🎉🎉

  • @user-hb1bq5kc4t
    @user-hb1bq5kc4t 8 หลายเดือนก่อน +23

    Vellu aindarike adarsham Prema ante velladi great couple

  • @beulahbarnabas3920
    @beulahbarnabas3920 8 หลายเดือนก่อน +7

    Miru nijamga manchi husbend andi god bless you both of you

  • @pilliribka9220
    @pilliribka9220 8 หลายเดือนก่อน +2

    మీరు సూపర్ అన్న అక్క నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవద్దు రోడ్డు మీద పోయే కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకో వద్దు నువ్వు బాధ పడొద్దు నీకు ప్రేమ గా చుస్కునే ni తల్లి దండ్రులు ఉన్నారు అంతకంటే ప్రేమ గా ప్రాణం గా చూస్కునే మంచి భర్త నీ హస్బెండ్ నీకు ఉన్నాడు సో ఎంజాయ్ అక్క god bless you both of you ❤

  • @user-gn8zg1dl8y
    @user-gn8zg1dl8y 8 หลายเดือนก่อน +15

    పిల్ల పాపలతో సుఖసంతోషాలతో కలకాలం ఉండాలి

  • @ramadevi-xj1em
    @ramadevi-xj1em 8 หลายเดือนก่อน +9

    Life long హ్యాపీగా కలిసి. జీవించాలి

  • @TRajeswari-mw2gd
    @TRajeswari-mw2gd 8 หลายเดือนก่อน +6

    బంగారు తండ్రి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰🥰...

  • @SaiMrudul-ol9uk
    @SaiMrudul-ol9uk 8 หลายเดือนก่อน +11

    Soft ware kuda mamulu manishi kuda chesukoru endukante na kaboye barya andhanga undali ala undali ila ani nuvu great thammudu nijanga hatsoff ukd sujji

    • @anita2053-r1f
      @anita2053-r1f 8 หลายเดือนก่อน

      software vallaki chaaaaaaala pogaru ekkuva

  • @salmabegam2741
    @salmabegam2741 8 หลายเดือนก่อน +6

    అంతగా ప్రేమించే పేరెంట్స్ గుర్తు రాలేదా తల్లి

  • @user-yo1nk2po9w
    @user-yo1nk2po9w 8 หลายเดือนก่อน +10

    మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి

  • @asirisha4829
    @asirisha4829 8 หลายเดือนก่อน +19

    Akka please don't cry.ur really an such an amazing couple. Akka god had given such an amazing and understanding husband . don't worry be happy always sister.

  • @vinnathasaraf7622
    @vinnathasaraf7622 8 หลายเดือนก่อน +8

    You are lucky to have such a good parents and husband.

  • @sunithaatchyutana4520
    @sunithaatchyutana4520 8 หลายเดือนก่อน +11

    God bless both of u ...mi nanna gaariki satha koti vandanaalu ...miru yeppudu santhoshangaa undaali ...yeadavaddu inkayppudu miru chaalaa adrushta vanthulu alaanti thandri...elaanti bhartha dorikinanduku...hands off bro
    🙏🙏🙏

  • @Shuruthikeerthana
    @Shuruthikeerthana 8 หลายเดือนก่อน +19

    Brother chala manchodu god bless you both of you

  • @badugusanthikumari281
    @badugusanthikumari281 3 หลายเดือนก่อน +1

    ముందుగా. మీ తల్లీ తండ్రీ ke🙏🙏బ్రతీకి వునంత కాలం సంపూర్ణ ఆరోగ్యం గా ఉండాలి కోరుకుంటూ 🙏💐... Next ఈ తమ్ముడు కి 🙏💐🤝మంచి భర్త గా ప్రేమిస్తూ, అదరిస్తూ, ఓదారుస్తూ, పోషస్తూ నందుకు🙏ధ్డేవుడు మీలో ఉన్నాడు ఆ సిస్టర్ మంచి మనసు tho గేలుచుకుంది సిస్టర్ అదృష్టవంతురాలు God Bless you Both✋💐

  • @sujithasujitha1785
    @sujithasujitha1785 8 หลายเดือนก่อน +19

    Don't worry akka be happy..❤️❤️

  • @user-ks2ij9ox5e
    @user-ks2ij9ox5e 8 หลายเดือนก่อน +6

    నువ్వు ఎప్పుడు సంతోషంగానే ఉండాలి అక్క చాలా బాధగా ఉంది

  • @26Shalu
    @26Shalu 8 หลายเดือนก่อน +12

    Stay blessed and always be happy and I whole heartedly wish you both beautiful people all the best in all aspects of your life 👍🏻May the New year 2024 bring only peace, joy, good health and all your heart desires👍🏻❤️😀🙋🏻‍♀️💐🍫God bless in abundance 😊

  • @user-wg2zy9cv1o
    @user-wg2zy9cv1o 8 หลายเดือนก่อน +11

    God bless you both of you❤ beauty is not imp pure heart is important anntey inkem cheppalem

  • @this_is_AD
    @this_is_AD 8 หลายเดือนก่อน +7

    Chinni alludugaaru super.god bless you both

  • @user-ff8ni3iq7s
    @user-ff8ni3iq7s 8 หลายเดือนก่อน +8

    vyshu chala manchi intarwevi chasavu ilantive chai vyshu I love you vyshu

  • @user-fr2pj8eu4c
    @user-fr2pj8eu4c 8 หลายเดือนก่อน +7

    మీరు బాధపడకండి అక్క ❤❤❤

  • @Haribabu-wj6vd
    @Haribabu-wj6vd 7 หลายเดือนก่อน +3

    Mee manassu preminichina real hero god gifted boy ra talli🎉🎉🎉🎉

  • @varalakshmi6649
    @varalakshmi6649 8 หลายเดือนก่อน +2

    Entha machi manasu unnavallu kuda unnara nijanga ani bagutene sariga. Chesukoru atanu gret very gret sir

  • @vennelahemalatha8864
    @vennelahemalatha8864 8 หลายเดือนก่อน +3

    Sister మీరు చాలా తప్పు చేశారు ఎవరో కోసం మీరు మీ అందం పోగొట్టుకున్నరు మీ మనసు చాలా మంచిది మంచి విల్లాకి మంచి జరుగుతుంది ❤❤❤❤

  • @madhavichittaru8454
    @madhavichittaru8454 8 หลายเดือนก่อน +2

    God bless you sister and brather me eddari manasu chala manchide tq brother sister ke manchi జీవితాన్ని echaru మీరు bagundali baguntaru

  • @KavyaKavya-er7rr
    @KavyaKavya-er7rr 8 หลายเดือนก่อน +19

    Nijanga kontha mandhi matalaki andhuku brathikuama aroje pothe bagundu anpisthundhi same pojishan nadhi kuda 😢😢

    • @ALONE_____181
      @ALONE_____181 8 หลายเดือนก่อน +2

      Don't worry Sister. Be strong 😊

    • @KavyaKavya-er7rr
      @KavyaKavya-er7rr 8 หลายเดือนก่อน

      @@ALONE_____181 okay sis thank you

  • @VijayaA-gk4grofficials
    @VijayaA-gk4grofficials 8 หลายเดือนก่อน +1

    You have a great father and great husband.....first time andam, aishwaryam chudakunda pelli chesukunna abbaini chushanu ... You are Great brother

  • @madyanapuvijayadevi99
    @madyanapuvijayadevi99 8 หลายเดือนก่อน +3

    Chinna lopam unna vallane acept cheya tledhu meeru a ammay ni acept cheyadam great

  • @katikireddyBhanu
    @katikireddyBhanu 8 หลายเดือนก่อน +6

    Great husband great wife

  • @bheemavasantha3096
    @bheemavasantha3096 8 หลายเดือนก่อน +5

    manchi dady manchi bartha hyd lo akkada miru god bless you love birds❤❤❤❤❤

  • @user-oq2hy1jl7w
    @user-oq2hy1jl7w 8 หลายเดือนก่อน +4

    You have a great future akka dont listen the negative peoples words time kii tini happy ga vundandi meru mee husband akka ❤

  • @PriyankaDas-ep5gi
    @PriyankaDas-ep5gi 8 หลายเดือนก่อน +10

    she is actually very beautiful her eyes and forehead round face if she was not burnt she is very beautiful 😊

  • @KathannaKathanna-yl1df
    @KathannaKathanna-yl1df 5 หลายเดือนก่อน +2

    Anchoring is very nice❤
    And frame of 2🎉

  • @shinelegendarygamer8977
    @shinelegendarygamer8977 8 หลายเดือนก่อน +174

    Tq vyshu I'm Nagesh Chinni Husband

    • @nandiniveeru7622
      @nandiniveeru7622 8 หลายเดือนก่อน +15

      Meeru chala great andi

    • @rcb6502
      @rcb6502 8 หลายเดือนก่อน +7

      ❤️❤️super bro ❤️

    • @NikhithaRamtenki
      @NikhithaRamtenki 8 หลายเดือนก่อน +4

      Super brooo

    • @PalatheerdamPavitra-jd3gk
      @PalatheerdamPavitra-jd3gk 8 หลายเดือนก่อน +15

      Meku vishyam chpanna,naku entha varaku favourite hero learru,but now epudunuenchi Naku merru my favourite hero meru nejanga meru great

    • @bujjibannu6795
      @bujjibannu6795 8 หลายเดือนก่อน +4

      Really super Anna miru

  • @lovelyguru8660
    @lovelyguru8660 22 วันที่ผ่านมา

    మీ దాడి చాలా గొప్ప డాడి, మీ భర్త ఇంకా చాలా గొప్పొడు, చాలా మంచి మనసు ఉన్న అబ్బాయి మీకు భర్తగా రావడం మీకు దేవుడు ఇచ్చిన వరం

  • @padmavathipadhu182
    @padmavathipadhu182 6 หลายเดือนก่อน +3

    Beauty is not important beautiful heart is important love you akka 😊

  • @user-mu2yi3ps6v
    @user-mu2yi3ps6v 6 หลายเดือนก่อน +1

    Nevu chala manchi abbayivi neeku devudu andaga vundali ammayiki manchi life ichavu very good boy

  • @mamathasathishshanegarapu9740
    @mamathasathishshanegarapu9740 8 หลายเดือนก่อน +3

    అక్క నేను కూడా మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు పోయిలో పడ్డ బాడీ మొత్తం కాలిపోయింది మొకం చేతులు కాళ్ళు తప్ప చిన్నప్పటినుండి చూసిన మా బావ మొత్తం కాలిపోయి ఉంది నేను చేసుకోను అన్నాడు వేరే అమ్మాయిని చేసుకున్నాడు😭

    • @aparajitha456
      @aparajitha456 7 หลายเดือนก่อน +1

      మీతో మాట్లాడొచ్చా సిస్టర్ 🤔

  • @Rsn983
    @Rsn983 8 หลายเดือนก่อน +18

    Chinna chinna vishayalake suicide chesukune vaalu mimmalni choosi chala nerchukovali..thank you so much bro thanaki oka manchi life ichav eppudu ilage happy ga undandi

  • @SOWMYASUDHA123
    @SOWMYASUDHA123 8 หลายเดือนก่อน +6

    you have great soul brother

  • @sunithakusumbu6276
    @sunithakusumbu6276 5 หลายเดือนก่อน +1

    Devudu thanu niku bartha ga ravalani rasi petadu....thane ni security....ninnu avarina amanna ante uru kodu......niku thane correct jodi... sister happy Life both of you 🎉🎉🎉🎉🎉

  • @Aswini-mk2zk
    @Aswini-mk2zk 8 หลายเดือนก่อน +3

    Meru edaruu appudu happy ga undali bro nuv chala grate bro akka you also happy

  • @jaisairam2197
    @jaisairam2197 2 หลายเดือนก่อน

    అన్నా నువ్వు ఎంత గ్రేట్ అన్న నీలాంటి వాళ్ళు బూమి మీద ఉంటారా అసలు హ్యాట్సాఫ్

  • @Yadav_gaari_ammaii
    @Yadav_gaari_ammaii 8 หลายเดือนก่อน +22

    Beautiful heart brother meedhi ❤❤❤❤ bee happy 🥰

  • @user-vo2kn8ul7u
    @user-vo2kn8ul7u 8 หลายเดือนก่อน +2

    Great husbend,great father super

  • @manasachinni7970
    @manasachinni7970 8 หลายเดือนก่อน +5

    Fake person ni love chesi vala vala just breakup avtheyney kaadhu..cheat chesina antey Vadi vala pregnancy ochina kuda manam vadikosam chavodhu... Vadi mundhu a bidani penchi aaa bidathoney chepinchali ma naaana oka cheater ani apudu telusthdi

    • @anita2053-r1f
      @anita2053-r1f 8 หลายเดือนก่อน +1

      E gen pillava nuvvu. emi optimism undi neelo 👍

  • @user-gk8tj8mq8f
    @user-gk8tj8mq8f 8 หลายเดือนก่อน +1

    Chinni maa really me jodi chala chudamuchataga undi nenu manspurthiga cheptunanu meru chala bagunaru future lo me couples ki anta manchi jaragalani bagavantunni korukuntunnanu god bless you maa

  • @yesudas4791
    @yesudas4791 6 หลายเดือนก่อน +2

    ee loka prema manisini gaayaparusthundi..kaani yesukresthu prema aa gaayani maanputundi

  • @laxmanyata1368
    @laxmanyata1368 8 หลายเดือนก่อน +3

    బ్రో సూపర్ బ్రో. లైఫ్ లో నీలాంటిలంటే. లైఫ్ లో నీ లాంటోలుంటే ఎక్కడకైనా చేయించొచ్చు

  • @Akkay922
    @Akkay922 5 หลายเดือนก่อน +2

    Bro nuvu chala manchi vadivi sister meru yedvakandi daryanga brthakali

  • @muppidimamatha1030
    @muppidimamatha1030 8 หลายเดือนก่อน +1

    మీరు సపోర్ట్ గ ఉన్నారు అది సూపర్ bro she will be happy

  • @YANDRAPUESTHERURANI
    @YANDRAPUESTHERURANI 5 หลายเดือนก่อน +1

    Anna meedhi chala machi manasu meru iddaru eppudu happy ga vundali❤

  • @kumarmarapakala8363
    @kumarmarapakala8363 8 หลายเดือนก่อน +8

    GOOD INTERVEWS ANDI

  • @udayaindukuri2751
    @udayaindukuri2751 8 หลายเดือนก่อน +2

    Hat's of to your parents. God bless you both.

  • @vyshuvyshnavi1701
    @vyshuvyshnavi1701 8 หลายเดือนก่อน +29

    No other love can be greater than fathers love ❤. To the people who have an loyal friendly lovable sensitive parents are too lucky iam the one in that 🎉 . Never fallen love with fake people and destroy ur life or urself. We have the one person who comes on right time just wait with passions. Till that time spend spread love time with mom and dad 💖 that is the happiness in life than expecting love in other persons ❣️

  • @santhipriya551
    @santhipriya551 4 หลายเดือนก่อน

    Meeru chala inspiration andariki happy ga navvuthu life long elane kalisi vundali ❤❤

  • @ZenithZephyr-8
    @ZenithZephyr-8 8 หลายเดือนก่อน +4

    Prema manalone undi. Self love chala important. Evaro manaki prema iwaledani manalni manam epudu aagam cheskokudadhu. Andarki mana viluva telidu. Vajram dorkite kunkudukailu kotkunnadanta okadu. Please gurtupetkondi. You are worthy❤ Mana viluva manaki teliste chalu.

    • @anita2053-r1f
      @anita2053-r1f 8 หลายเดือนก่อน +1

      Preminchaka poyina parledu dweshisthe inka narakam. Ma daddy ne nannu dweshinchevaru nakela untadi .self love ah naku radhu. Nuvvevaro kani chaaala baga cheppav marchiponu me comment ni 🙏 me lantollu unnaru ante full happy

    • @mounikarebba4159
      @mounikarebba4159 8 หลายเดือนก่อน

      It's true

  • @RoyalKitchenHYD
    @RoyalKitchenHYD 8 หลายเดือนก่อน +15

    Super episode 🎉🎉,. excellent anchoring🎉🎉🎉

  • @subbalakshmigarapati3772
    @subbalakshmigarapati3772 4 หลายเดือนก่อน

    మీ ఆమ్మ నాన్న లకు🙏🙏🙏🙏 నిజంగావాళ్ళే దేవుళ్ళు భర్త కూడ ఎప్పటికి ఇలానే సంతోషంగా ఉండండి ఉండండి

  • @gokedapushpa6063
    @gokedapushpa6063 8 หลายเดือนก่อน +5

    Wow chala great brother

  • @rajumudhiraj6859
    @rajumudhiraj6859 8 หลายเดือนก่อน +5

    Akka sir is God gift

  • @bharathkumarp700
    @bharathkumarp700 8 หลายเดือนก่อน +2

    All the best brother n sister love make a histories🎉meeru life long happy ga undali, ha jesus meeku thoduga untadu God bless you

  • @Nikitha-hc9qd
    @Nikitha-hc9qd 8 หลายเดือนก่อน +15

    Naku ne laanti abbayi husband vasthe baguntunde

  • @ckrsyoutubechannel848
    @ckrsyoutubechannel848 8 หลายเดือนก่อน +3

    Nice couple no ego, no proud, 👏👏👏👏

  • @Madhusudhanhwo
    @Madhusudhanhwo 8 หลายเดือนก่อน +4

    Kanna anthe ..anduke kanna valla kosam alosinchali...alanti vedavalaa kosama mana pranalu thiskovalasi avasaram ledhu...

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 7 หลายเดือนก่อน +1

    Hats off to the husband for his broad mind ! 👍

  • @user-sd9yy2mx7q
    @user-sd9yy2mx7q 6 หลายเดือนก่อน +1

    Chala great love ❤️ akka nuvu chala lucky Anna miku 🙏

  • @korragopal3789
    @korragopal3789 8 หลายเดือนก่อน +2

    Godbless you both, dont giveup br, life long happy ga uvndali,, ❤❤❤❤both of you

  • @BalajiBalaji-cx2cb
    @BalajiBalaji-cx2cb 8 หลายเดือนก่อน +15

    Both are made for each other❤❤❤

  • @adirajkumar
    @adirajkumar 6 หลายเดือนก่อน

    You both are a great inspiration to the TRUE LOVE ❤️ AND FAITH

  • @singanamoniraghavendhra2151
    @singanamoniraghavendhra2151 8 หลายเดือนก่อน +7

    Chala bagundhi Jodi super hero brother miru 👌👌🤝❤️❤️❤️

  • @Durga3488official
    @Durga3488official 8 หลายเดือนก่อน +5

    God bless you sister ❤❤

  • @itsmepraneeth2764
    @itsmepraneeth2764 8 หลายเดือนก่อน +6

    Abbai chala manchodu 🙌🏻🙌🏻

  • @aparnapanduga9372
    @aparnapanduga9372 6 หลายเดือนก่อน +1

    Same Nadi kuda elanti problem sister
    Ninu challa problem s pace chesanu but epudu happy ga unanu
    Miru kuda happy ga untaru God bless you sister me husband challa manchodu nv epudu happy ga undela chusukuntadu sister don't😢

  • @mohammadarshi5520
    @mohammadarshi5520 8 หลายเดือนก่อน +2

    Chinni mimmalni deggara nundi scan chesi choosanu .
    Chala bavunnaru meeru .
    I mean face value undi meeku

  • @swapnaintivantalu1932
    @swapnaintivantalu1932 8 หลายเดือนก่อน +2

    అమ్మ మీ నాన్నకు .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @alivelumadhagoni2074
    @alivelumadhagoni2074 8 หลายเดือนก่อน +1

    Society lo andaaniki important estharu great sir 🙏🙏

  • @venkatrevathi7178
    @venkatrevathi7178 8 หลายเดือนก่อน +1

    Chala manchi husbend dorikaru full video chusanu chala chala badha paddanu ok lendi keep it up be happy

  • @neseaamaniammu3525
    @neseaamaniammu3525 8 หลายเดือนก่อน +1

    Iam very very happy both u God bless u .always be happy both ❤❤❤of u

  • @BathulaManikanta-h9y
    @BathulaManikanta-h9y หลายเดือนก่อน

    Bathapadakandi akka andham kadu manasu goppathi miru appudu santhoshamgavundali ❤

  • @ajaybabufarmhandsvijayawad5065
    @ajaybabufarmhandsvijayawad5065 6 หลายเดือนก่อน +3

    Nalaaga Insta reels chusi ikkadiki vachinavaaallu like veskondi.