ఇలా మీనమేషాలు లెక్కపెట్టే...కేసీఆర్ కేటీఆర్ ను ముఖ్యమంత్రి ని చెయ్యలేకపోయాడు. వచ్చేసారి చేద్దామని పథకం వేస్తే, అది తల్లకిందులై కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి సీయం అయ్యాడు. చంద్రబాబు కూడా ఇలాగే సాగదీస్తే ప్రజలకు చిరాకు పుట్టి మళ్లీ జగన్ ను గెలిపిస్తే లోకేష్ బతుకు బస్ స్టాండ్ కావచ్చు. లోకేష్ తో పాటు పవన్ కల్యాణ్ బతుకు కూడా 😂😂😂
తెలంగాణ కుహనా మేధావులు బయలు దేరారు,ఏపీ నీ మళ్ళీ జగన్ చేతిలో పెట్టీ రాష్ట్రాన్ని నాశనం చేసి మన శవాల మీద పైసలు ఏరుకునే ప్లాన్ ఇది కూటమి లో ఎలాంటి బేధాలు లేవు ఎవరి పోస్ట్స్ లో వారు చక్కగా పని చేస్తున్నారు Dy CM post ఒకటే ఉంటుంది ఎప్పటికీ,next term ku కూడా అది pk కే ఇంకెవరూ రారు,రాష్ట్ర నాసనాన్ని కోరుకునే వారి మాటలు వినకండి.
ఈ విధంగా అతి తెలివి తేటలు ప్రదర్శిస్తే పవన్ బీజేపీ ప్రెసిడెంట్ అయి సిఎం అవుతాడేమో అని అనిపిస్తున్నది . ప్రాంతీయ పార్టీలు ఇలాగే అంతం అవుతాయి . తెలంగాణా ఉదాహరణ కళ్ల ముందు కనబడుతున్నది కదా . ఈ సారి ఈ పార్టీ మరలా సీపీఐ మరియు సిపిఎం తో వెళుతుంది . ఎందుకంటే డీఎంకే లాగా ఇది కూడా ఒంటరిగా గెలవలేదు . ఇప్పుడు పరిపాలన మీద కాన్సంట్రేట్ చెయ్యకుండా వేషాలు మొదలు పెడుతున్నారు అంటే జస్ట్ diversionary పాలిటిక్స్ చేసి పబ్బం గడుపుకోవాలని ఆశ . Unfortunate AP
Being senior in the field do not use word “”Pattabhishekam “” etc . Its democracy . Just to get views most of the guys are resorting to hyper or hate spreading thumbnails .
Pawan kalyan cannot handle government on his own. But he will be a king maker. Also PK will be a BIG pain to the which ever party he supports. BJP though has little presence, they want to come to power by encouraging PK to have a background entry. In all ways, this kutami government will be a BIG failure in next one year
Babu pk ni thakkuva anchana veyyoddu,Anni thelisina amayakudu,thondarlone thelustundi,ability ento,lokesh garu without support of jsp bjp okka adugu kuda veyyaleru.mari konnallu patience tho undali
Jaipspk Jai.janasena 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
నందమూరి తెలుగు దేశం ఎప్పడో చచ్చిపోయింది. 😢😢 ఇప్పుడు ఉండేది నారా తెలుగు దేశం. 😅
Maa karyakartala Korika lokesh ni deputy cm cheyyali jai lokesh
Correct analysis..
My view is Mangalagri is for Lokesh,& Kuppam is tobe reserv for another future leader like Nara Brahmani.
ఇలా మీనమేషాలు లెక్కపెట్టే...కేసీఆర్ కేటీఆర్ ను ముఖ్యమంత్రి ని చెయ్యలేకపోయాడు. వచ్చేసారి చేద్దామని పథకం వేస్తే, అది తల్లకిందులై కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి సీయం అయ్యాడు. చంద్రబాబు కూడా ఇలాగే సాగదీస్తే ప్రజలకు చిరాకు పుట్టి మళ్లీ జగన్ ను గెలిపిస్తే లోకేష్ బతుకు బస్ స్టాండ్ కావచ్చు. లోకేష్ తో పాటు పవన్ కల్యాణ్ బతుకు కూడా 😂😂😂
తెలంగాణ కుహనా మేధావులు బయలు దేరారు,ఏపీ నీ మళ్ళీ జగన్ చేతిలో పెట్టీ రాష్ట్రాన్ని నాశనం చేసి మన శవాల మీద పైసలు ఏరుకునే ప్లాన్ ఇది కూటమి లో ఎలాంటి బేధాలు లేవు ఎవరి పోస్ట్స్ లో వారు చక్కగా పని చేస్తున్నారు Dy CM post ఒకటే ఉంటుంది ఎప్పటికీ,next term ku కూడా అది pk కే ఇంకెవరూ రారు,రాష్ట్ర నాసనాన్ని కోరుకునే వారి మాటలు వినకండి.
ఈ విధంగా అతి తెలివి తేటలు ప్రదర్శిస్తే పవన్ బీజేపీ ప్రెసిడెంట్ అయి సిఎం అవుతాడేమో అని అనిపిస్తున్నది . ప్రాంతీయ పార్టీలు ఇలాగే అంతం అవుతాయి . తెలంగాణా ఉదాహరణ కళ్ల ముందు కనబడుతున్నది కదా . ఈ సారి ఈ పార్టీ మరలా సీపీఐ మరియు సిపిఎం తో వెళుతుంది . ఎందుకంటే డీఎంకే లాగా ఇది కూడా ఒంటరిగా గెలవలేదు . ఇప్పుడు పరిపాలన మీద కాన్సంట్రేట్ చెయ్యకుండా వేషాలు మొదలు పెడుతున్నారు అంటే జస్ట్ diversionary పాలిటిక్స్ చేసి పబ్బం గడుపుకోవాలని ఆశ . Unfortunate AP
Pavankavali.prajalakoreka
JAI TELUGU DESAM PARTY
CBN is an outdated politician in the current situation. But if he continues, they will losse elections next time
Vote for Bjp in South India
పప్పుకు అంత సీన్ లేదు గాని జై పవర్ స్టార్ నెక్స్ట్ సీఎం
మిత్ర పక్షంలోని ముఖ్య నాయకులను ఆలా అనవద్దు సోదర. మనలో మనకే సఖ్యత లేకపొతే ఎలా.
Being senior in the field do not use word “”Pattabhishekam “” etc . Its democracy . Just to get views most of the guys are resorting to hyper or hate spreading thumbnails .
Pawan kalyan cannot handle government on his own. But he will be a king maker. Also PK will be a BIG pain to the which ever party he supports. BJP though has little presence, they want to come to power by encouraging PK to have a background entry. In all ways, this kutami government will be a BIG failure in next one year
Babu pk ni thakkuva anchana veyyoddu,Anni thelisina amayakudu,thondarlone thelustundi,ability ento,lokesh garu without support of jsp bjp okka adugu kuda veyyaleru.mari konnallu patience tho undali
Lokesh babu ni CM cheste better, experience grip vastundi government, party meeda
చంద్రబాబు అంతచేస్తున్నాడు వే్నుపోటు కత్తి పట్టాడు పవన్కళ్యాణ్ ని ఇప్పుడు పొడుస్తాడు దెబ్బ తగలకుండా జాగర్తపడాలి
Meeku cheppara andi cbn garu personal ga ... Enduku eppudu cbn meeda negative ga matladataru...
Chandrababu vyuham kadu rashtra prajala abhilashA ,yemi kadupu manta neeku