అవునా సిస్టర్, అంటే ఓపెన్ లో పెట్టేస్తే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అని తెలుసు నేను బాక్స్ లో పెడుతున్నాను కదా . నెక్స్ట్ టైం నుంచి పొట్టుతీయకుండా వాడుకుంటాను సిస్టర్ థాంక్యూ సో మచ్ 🙏
@@kataridevibalatlmlessons1778 పెట్టవచ్చు కానీ ఫ్రిడ్జ్ లోనే ఉండాలి వాడుకున్నప్పుడు మాత్రమే బయటకు తీసి వాడేసి మళ్లీ ఫ్రిజ్లో పెట్టేస్తాను. మీ దగ్గర ఏమైనా బెటర్ ఆప్షన్ ఉంటే షేర్ చేయండి ఫాలో అవుతాను 🤝
Super video akka👏👏👏
@@Lakshmisarjun Tq 🤝
Very good 👍🏼❤
@@akmnbv Thank you so much, andi🤝
ఉల్లిపాయలు పొట్టు తీసిన తర్వాత కొంత సేపటికే బాక్టీరియా వస్తుంది సిస్టర్ 🙏
అవునా సిస్టర్, అంటే ఓపెన్ లో పెట్టేస్తే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అని తెలుసు నేను బాక్స్ లో పెడుతున్నాను కదా . నెక్స్ట్ టైం నుంచి పొట్టుతీయకుండా వాడుకుంటాను సిస్టర్ థాంక్యూ సో మచ్ 🙏
@@Dhanyasree_Vlogs🙏
S .fungus vastundhi.
Anions illa pettachha😮
@@kataridevibalatlmlessons1778 పెట్టవచ్చు కానీ ఫ్రిడ్జ్ లోనే ఉండాలి వాడుకున్నప్పుడు మాత్రమే బయటకు తీసి వాడేసి మళ్లీ ఫ్రిజ్లో పెట్టేస్తాను.
మీ దగ్గర ఏమైనా బెటర్ ఆప్షన్ ఉంటే షేర్ చేయండి ఫాలో అవుతాను 🤝
Ok