సూర్యనారాయణ వీడియో లీక్..మహిళా ఉద్యోగి ఆడియో వైరల్..బయటపడ్డ కొత్త మ్యాటర్ | Mahaa News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2022
  • #Suryanarayana #CMJagan #PoliticalChessWithLakshmi
    సూర్యనారాయణ వీడియో లీక్..మహిళా ఉద్యోగి ఆడియో వైరల్..బయటపడ్డ కొత్త మ్యాటర్ | Mahaa News
    #MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
    Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 426

  • @gb.5174
    @gb.5174 2 ปีที่แล้ว +61

    11th PRC. ఇంత అద్భుతంగా ఇప్పించిన ఆ 4గురికి, టీచర్లు, ఎంప్లాయిస్ లు అందరూ కలసి ఎప్పుడు................. సన్మానం చేస్తారు, తేదీ నిర్ణయించండి చలో విజయవాడకు వచ్చినవిధంగా వాస్తము

  • @SANTHOSHKUMARVADDERAJLL.B
    @SANTHOSHKUMARVADDERAJLL.B 2 ปีที่แล้ว +47

    జరిగిన వ్యవహారం మొత్తం చూసాక మీ ఉద్యమం మీద మీ మీద మా సామాన్యులకు నమ్మకం పోయింది ఆ నమ్మకం తిరిగి రావాలి అంటే మీరు మీ ఉద్యోగ సంఘాల నాయకులను తరిమి తరిమి కొట్టి మీ నిజాయితీని ప్రజలకు చూపించాలి.

  • @manthri1209
    @manthri1209 2 ปีที่แล้ว +27

    అమ్మా బాలా కుమారిగారు మీ ఆడియో విన్నాము.అంకితభావం తో మీలా పనిచేసే వారు చాలామంది ఉన్నారు మన ఉపాధ్యాయ సోదరులలో సోదరీ మణులలో.కానీ అందరిని ఒకే గాట కట్టి మాట్లాడే వారి మాటలు వింటే ఎంతో బాధ కలుగుతుంది. అటువంటి వారికి కనువిప్పు కలిగేలా మీ మాటలు తూటాల్లా పేలాయి.మన బాధలు బాధ్యతలు వారు పరిగణనలోకి తీసుకోరు నేను మీలాగా ఉపాధ్యాయుడినే.రిటైర్ అయ్యాను2005లో మీకు అభినందనలు

  • @brahmanaidu2636
    @brahmanaidu2636 2 ปีที่แล้ว +50

    ఆ 4గురు చలో విజయవాడ లో మాట్లాడిన మాటలు ఏంటి, అశుతోష్ కమిటీ రిపోర్ట్ బయటపెడితేనే మేము చర్చలకు వస్తామని చెప్పిన ఆ 4గురు సిగ్గులేకుండా అమ్ముడు పోయారు. నిజంగా మళ్ళీ ఆ 4గురు పబ్లిక్ వేస్తే ఏం జరుగుతుందో తెలుస్తోంది.

  • @nagarjunapenumala8350
    @nagarjunapenumala8350 2 ปีที่แล้ว +11

    ఆ నలుగురు నాయకులని అమరావతి సాక్షిగా అందరి ఉద్యోగులముందు ఉరి తీయాలి అప్పుడే ఇంకొకడు ఇలాంటిపనిచేయడు

  • @maniprasad2274
    @maniprasad2274 2 ปีที่แล้ว +77

    Madam,Red salute to Bala Sundari garu.
    మీ లాంటి వారు ఉద్యమము కు నాయకత్వము
    వహించాలి

  • @m.hemanthkumarm7819
    @m.hemanthkumarm7819 2 ปีที่แล้ว +75

    అమ్మ మీరు సూపర్. మీరు లేకపోతే సమాజం లేదు. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @dirsipomraju6426
    @dirsipomraju6426 2 ปีที่แล้ว +13

    విజ్ఞులైన మహిళ ఉద్యోగినులు ముందుండి అన్ని సంఘాల్ని నడిపిస్తే బావుంటుంది....

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao 2 ปีที่แล้ว +130

    ఎవడు చేసిన పాపం వాడు అనుభవించక తప్పదు ! ఇందుకు ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులూ మినహాయింపు కాదు ! చంద్రబాబు మీద వీరు చేసిన దురాగతాలకు ఫలితం అనుభవించటం మొదలైంది ! ఇకనైనా మీరు మారితే భగవంతుడు క్షమించే అవకాశం ఉండొచ్చు !

    • @vasumadhyastha563
      @vasumadhyastha563 2 ปีที่แล้ว +12

      సోషియల్ మీడియాలో భూతద్దంలో చూపిన పైడ్ ఆర్టిస్ట్ మరియు PTM బ్యాచ్ ప్రకారం సామాన్య ప్రజలు మారవచ్చునేమో కానీ విజ్ఞత ఆలోచించే నిర్ణయం తీసుకొనే వర్గం కూడా హిస్టీరియా పేషెంట్ అయిన వారికి జగన్ గారి చికిత్స ఇది.

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 2 ปีที่แล้ว +1

      @@vasumadhyastha563 vignatha🤣🤣

    • @sivasankar4893
      @sivasankar4893 2 ปีที่แล้ว

      Correct

    • @kodaliravi6730
      @kodaliravi6730 ปีที่แล้ว

      yes

  • @sooribabu123
    @sooribabu123 2 ปีที่แล้ว +10

    ఇలాంటి నాయకులను నమ్మినందుకు మీ చెప్పుతో మీరు కొట్టుకోండి. రెండుసార్లు. ఒకసారి సంఘ నాయకులను నమ్మినందుకు. రెండవ సారి అక్రమార్కులకు ఓటు వేసి నందుకు.

  • @palempati
    @palempati 2 ปีที่แล้ว +21

    Congratulations Bala Kumari madam...meeru asalaina leader..🙏🏻🙏🏻🙏🏻

  • @yanamandalakrishnaiah4927
    @yanamandalakrishnaiah4927 2 ปีที่แล้ว +18

    ఈ విధంగా ఉద్యోగులు ఉపాద్యాయులు రోడ్ల మీద పడడానికి కారణం ముఖ్యమంత్రి కాదా ఆంధ్ర ప్రదేశ్ దివాలాకు చేతకాని పరిపాలన కాదా పృజలు ఆలోచించి చెప్పండి

  • @ksrinivas3300
    @ksrinivas3300 2 ปีที่แล้ว +14

    సూర్యనారాయణ అనే ఉద్యోగ సంఘాల నాయకుడు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక కాబడిన ఉద్యోగి కాదు.అతను కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం లో చేరిన వ్యక్తి.

  • @Lakshumaiah1
    @Lakshumaiah1 2 ปีที่แล้ว +17

    టీచర్స్ లంచాలు తీసుకోరు ఉద్యోగస్తులులంచాలు మాత్రం చాలా తిత్తరు

  • @sarmapvrrr2955
    @sarmapvrrr2955 2 ปีที่แล้ว +23

    రిటైర్డ్ ఎంప్లాయిస్ గురించి ఎవరు పట్టించుకోకుండా ఎవరికి వారే ఇష్టం వచ్ఛినట్లుగా మాట్లాతున్నారు

  • @hemalatau
    @hemalatau 2 ปีที่แล้ว +5

    చాలా మంచి మాట చెప్పారు సూర్యనారాయణ గారు. నిండాముంచారు

  • @vsr5147
    @vsr5147 2 ปีที่แล้ว +17

    ఉద్యోగసంఘ నాయకులం అని చెప్పుకునే ఈ 4 వెధవలు(paid గాళ్ళు)వ్యభిచారం చేసుకోండి ఇంకా బాగా సంపాదిస్తారు,మీకు సిగ్గు సరం మీరు కడుపుకి అన్నం తింటుంటే మీ పదవులకు రాజీనామా చెయ్యండి మీ నలుగురి కుటుంబాలు సర్వ నాశనం అయిపోతాయి భగవంతుడు మీ నలుగురిని kshaminchdu

    • @rameshbabusingaraju2084
      @rameshbabusingaraju2084 2 ปีที่แล้ว +3

      Chala correct gaa chapparu. AA naluguru buradaloo Padukone Pandi lanti vallu.

  • @bharathhanumanthu301
    @bharathhanumanthu301 2 ปีที่แล้ว +20

    రాజేష్ రాయ్ ఆర్థిక పరిస్థితి గురించి అంతా గా మాట్లాడుతున్నావు దీనికి కారణం ఎవరు ఈ ముఖ్యమంత్రి కాదా ఎవడబ్బ సొమ్ము అని పంచుతున్నాడు సంపద పెంచి పంచమనండి. పేదవారికి ఇవ్వడం ఎవరు వద్దనరు

    • @rajeshroy2011
      @rajeshroy2011 2 ปีที่แล้ว +1

      Yes I do agree with you sir absolutely the CM did wrong

  • @padmavathigovindaraju1528
    @padmavathigovindaraju1528 2 ปีที่แล้ว +14

    We must respect teachers, and punish these dirty 4

  • @shaikabdulraheem708
    @shaikabdulraheem708 2 ปีที่แล้ว +18

    We r support to teacher s and teachers Union leader s....i am from grama ward sachivalam employee

  • @gopalakrishnapakalapati7824
    @gopalakrishnapakalapati7824 2 ปีที่แล้ว +7

    43% కి 23% =20 తేడా తెలియని 420 సూర్యుడు గారు........

  • @RajKumar-if6hh
    @RajKumar-if6hh 2 ปีที่แล้ว +6

    మీ ఛానల్ కి నమస్కారం 🙏🙏🙏

  • @krishnaadivallu262
    @krishnaadivallu262 2 ปีที่แล้ว +41

    ఉపాధ్యయులను కాని ఉధ్యోగులను కాని ఏవరైన ఏమీ అనకండి మా బాధలు మా ఇంటికి వచ్చిచూడగలరు.

  • @gsankaram5795
    @gsankaram5795 2 ปีที่แล้ว +5

    మేడం 💐💐💐🙏🙏🙏🙏

  • @vandanaprocess7589
    @vandanaprocess7589 2 ปีที่แล้ว +2

    అప్పుడు 41% ఫిట్మెంట్ ఇస్తే ఆ సూర్యనారాయణ గారు సీబీఎన్ గారికి తాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదని నీతిలేని వ్యాఖ్య చేసాడు. మరి ఇప్పుడు 23% కు వంగి వంగి దండాలు పెడుతున్నాడు. ఇదెక్కడి నీతి. తెలంగాణాలో ఇచ్చారని ఆంధ్రాలో ఇవ్వాలని చట్టం లేదుకదా. వాళ్ళు ఇచ్చారని ఇక్కడ ఇచ్చారు అనడం నీతి మాలిన వ్యాఖ్య. అసలు డబ్బులకోసం వీళ్ళు ఎవరినైనా మోసం చేయగలరు అనిపిస్తుంది.

    • @nageswararao5471
      @nageswararao5471 2 ปีที่แล้ว +1

      43% CBN iste Telangana ichinadu kabatti manaki ichadu ani surya annadu Mari Telangana 30%Iste .mari AP lo23% ichadu neelanti vedavalu political leaders nu minchipotaru

  • @praja4149
    @praja4149 2 ปีที่แล้ว +22

    వీడికి అస్సలు సిగ్గులేదు అని చాలామంది అనుకుంటున్నారు

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 2 ปีที่แล้ว +56

    Teachers are 100% corruption free people. They deserve much more than other employees. I wish them all the best

    • @shaiknurbasha3811
      @shaiknurbasha3811 2 ปีที่แล้ว

      Aslu oka SGT teacher ki salary antha

    • @blackgoldvictory
      @blackgoldvictory 2 ปีที่แล้ว +5

      @@shaiknurbasha3811 enthenti ayithe enti ade teachers ki europe and america continent lo highest paid employees compare to other departments. But our foolish government used them not only for teaching but also as census recorders, polling booth officers, even selling of liquor (present government foolish activity) and so many activities organised by the government.
      i strongly support teachers protest as it is genuine and i know their pain.

    • @sahityatharigonda4070
      @sahityatharigonda4070 2 ปีที่แล้ว +1

      99.9% manchivaru unnaru sir a 0.01% vallu migila andari jeevithaalu taakattu pedutunnaaru .

  • @gangadhararamireddy2922
    @gangadhararamireddy2922 2 ปีที่แล้ว +6

    C M gariki employees 2024 lo return gift istharu thappakundaa

  • @AP-2024
    @AP-2024 2 ปีที่แล้ว +4

    సి ఏం గారు డిగ్రీ కాలేజి కాంట్రాక్ట్ JKC మెంటర్లకు ఇచ్చిన పాదయాత్ర హామీ ఎప్పుడు నెరవేరుస్తారు?ఇంక 2 సం.లే ఉందన్నా...

  • @khatwangi.2506
    @khatwangi.2506 2 ปีที่แล้ว

    ఎక్కువ dsc ల ద్వారా ఉపాధ్యాయులను నియమించిన ఘనత నిస్సందేహంగా చంద్రబాబు గారిదే..టీచర్లు ఆయనకు థాంక్స్ చెప్పుకోవాలి

  • @praja4149
    @praja4149 2 ปีที่แล้ว +4

    వాడెవడో చదువు రాని మూర్ఖుడు అయ్యుంటాడు...గురువుని గౌరవించ లేనివాడు... ఇంక తల్లిదండ్రులను, భార్యా పిల్లలను, తోటి మనుషులను ఎలా గౌరవించ గలడు..వారిని ఏమనాలో భాషకి అందడం లేదు...purvertors shall be taught lesson to bring them to main stream.

  • @v1a5s1u2
    @v1a5s1u2 2 ปีที่แล้ว +19

    వీడు ఇష్టమైన వాడికి పెళ్ళాన్ని కూడా పంపి ఆనంద పడే రకం.

    • @nageshwararao6097
      @nageshwararao6097 2 ปีที่แล้ว

      Suryanarayana pedda వెధవ

    • @silavaiahdarla5112
      @silavaiahdarla5112 2 ปีที่แล้ว

      Talk to respect not useless talking don't target familys

    • @v1a5s1u2
      @v1a5s1u2 2 ปีที่แล้ว

      @@silavaiahdarla5112 no కడుపు మంట అలాగే ఉంటుంది. ఇది వాళ్ళు నేర్పిందే.

    • @v1a5s1u2
      @v1a5s1u2 2 ปีที่แล้ว

      @@silavaiahdarla5112 లేకపోతే అడక్కుండా 43/ఫిట్మెంట్ ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞత చెప్పడం అవసరమా అంటాడా.? ఎంత మింగితే ఆ వాగుడు వాగాడు వెధవ.

  • @saginagaraju9142
    @saginagaraju9142 2 ปีที่แล้ว +7

    అసలు ఆ సూరిగాడు మనిషేనా, వాడు జగన్ ఉచ్చ తాగుతున్నట్లున్నాడు.

  • @sarathchandrawriter1410
    @sarathchandrawriter1410 2 ปีที่แล้ว +15

    నాలుకా తాటి మట్టా.. సూర్యా

  • @kandalasrinivas7723
    @kandalasrinivas7723 2 ปีที่แล้ว +10

    APGEA భజనతో కాదు బాధ్యత తో, పార్టీ ల తో కాదు ప్రభుత్వంతో ఇది సూర్యనారాయణ గారి కాప్షన్ కానీ ఇది ఇపుడు మార్చాలి

  • @binnyputla1008
    @binnyputla1008 2 ปีที่แล้ว +2

    నేనుRs. 398/-కు 23నెలలు పనిచేసాను. రిటైర్ అయ్యేటప్పటికి 70వేలు పైన మాత్రమే తీసుకోగాలిగాను. లక్ష ఎలా ఉంటుందో చూసుకోలేకపోయాను.

  • @bharathhanumanthu301
    @bharathhanumanthu301 2 ปีที่แล้ว +8

    కొంతమంది నాయకులు వల్ల రివర్స్ పిఆర్స వచ్చింది

  • @gallapadmaja7439
    @gallapadmaja7439 2 ปีที่แล้ว +6

    సిగ్గులేని నేతలు

  • @bashashaik4551
    @bashashaik4551 ปีที่แล้ว +1

    ఉద్యోగ సంఘం నాయకులు
    వాడిది...
    నాకుతున్నారు...నిజంగా

  • @apsgracepadmalatha9719
    @apsgracepadmalatha9719 2 ปีที่แล้ว +1

    👌🏻👌🏻👌🏻 super mam🙏🏻

  • @leelanagasric7904
    @leelanagasric7904 2 ปีที่แล้ว +8

    We want CBI enquiry on PRC Sadhana steering committee,& Govt.

  • @pradeshraokv8839
    @pradeshraokv8839 ปีที่แล้ว

    మా పెన్షనర్లకు ఇంతవరకు పెన్షన్లు పడలేదు.ఇంతవరకు ఎప్పుడూ ఇలా లేదు

  • @bhanuprakash8939
    @bhanuprakash8939 2 ปีที่แล้ว +4

    Suryanarayana garu entha teliviga matladuthunaro...ippudu CM kcr 30percent fitment iccharu kada...Mari 23 percentage ku jai

  • @krishnakishore6483
    @krishnakishore6483 ปีที่แล้ว

    Congratulations all government teachers. You deserved for this as you unitedly support in last elections for one side win. You have no right to ask this government

  • @nageshwararao6097
    @nageshwararao6097 2 ปีที่แล้ว

    Very good reply

  • @ramanaiahk.v4554
    @ramanaiahk.v4554 2 ปีที่แล้ว +5

    మా గొప్ప ఉపాధ్యాయ నాయకురాలు అంతా మేము మీ వెంట ఉంటామని తెలుపుతున్నాము మేడమ్

  • @jayaramsvolley985
    @jayaramsvolley985 2 ปีที่แล้ว

    నేను నా ఇద్దరు పిల్లలను నేను పనిచేసే పాఠశాల లోనే చదివించా....మరి మా లాంటి వారికి మీలాంటి విమర్శకులు ఏం ప్రతిఫలం ఇవ్వగలరు? విమర్శ మాత్రమే నా? ప్రోత్సాహం కూడా ఇవ్వాలి. ప్రభుత్వం నుండి ఇప్పించేందుకు చొరవ కూడా తీసుకోవాలి.

  • @venkataranga5592
    @venkataranga5592 2 ปีที่แล้ว

    మా గ్రామంలో ఉన్న స్కూల్ కి టీచర్ టైమ్ కి రారు దాని గురించి చర్చ జరపడం లేదని చెప్తున్నా ఏమండీ

  • @elishagolla7764
    @elishagolla7764 2 ปีที่แล้ว

    Super Teacher garu

  • @rkraop7512
    @rkraop7512 ปีที่แล้ว

    The govt time scale employees drawing during 2001 , around 1000 rs is now drawing around rs.28,000. Good raise.

  • @krishnaraomamidipalli3096
    @krishnaraomamidipalli3096 2 ปีที่แล้ว

    SHE IS GREAT. LEADERS THEIR DUTIES.

  • @ravisankarnaidu7163
    @ravisankarnaidu7163 2 ปีที่แล้ว +6

    Madam this is not one man show there are some one behind him. And i don't say that man is a innocent but he may be a big paid artist for the state of Andhra Pradesh. How some one can comment on teachers like this ? File a case's against that anti social element . Jai SREERAM jai HIND

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 ปีที่แล้ว

    ఉపాధ్యాయులు మాత్రమే పోరాటం చేస్తున్నారు. మిగిలిన సంఘ నాయకులు. మన్ను తిన్న పాములవలే ఉన్నారు. మరి వారు ఏమి తిని ఇలా ఉద్యమాలను నీరు కార్చు చున్నారు?

  • @user-xc4uf3yt3i
    @user-xc4uf3yt3i 2 ปีที่แล้ว

    వస్తారమ్మా..అందరూ వస్తారు..

  • @jagadeshisvi1191
    @jagadeshisvi1191 2 ปีที่แล้ว +6

    ఈ ఛానల్ ఉపాధ్యాయుల గౌరవం కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ధన్యవాదాలు

  • @1m2j
    @1m2j 2 ปีที่แล้ว

    ఈ మహా న్యూస్ లో ప్రతి వీడియో 10ని ఉంటుంది

  • @mr.pencil25
    @mr.pencil25 2 ปีที่แล้ว

    Good morning laxmi garu

  • @pradeshraokv8839
    @pradeshraokv8839 ปีที่แล้ว

    ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు పడలేక పోతే ఎట్లా చెప్పండి

  • @sanaganavenkateswararao2299
    @sanaganavenkateswararao2299 2 ปีที่แล้ว

    ఆ నలుగురిని డిబేట్ కి పిలవండి. .

  • @mallesappaharijana6718
    @mallesappaharijana6718 2 ปีที่แล้ว

    Madam
    meeru chala great nelanti valla valle enka govt schools lo parents thama pillalni cherpistunaru
    nijaga meku dhanyavadalu
    Madam
    meru cheppina matale nenu kothali job lo cherinappudu 1200/- kramanga salaries perigi eroju 50000/- annaru aa 50000/- lone ma pillalni medicines gani engineering gani chadhivinchali fees kattali mari andulonunche majeevanam cheyali antaru maku yetuvanti adayam ledu antaru mari antha thakkuva salary thesu kintu evannitiki kharchi peduthu school develop kosam 1000000/- expenditure chesanu annaru edela sadyam madam kaata vivarinchi cheppandi madam please

  • @vadlamohan
    @vadlamohan ปีที่แล้ว

    చెసుకున్న వారికి చెసుకున్నంతా...మీకు ఇంకా కావలి..సరిపొలెదు..

  • @bvramana6332
    @bvramana6332 ปีที่แล้ว +1

    Legitimate Claims Of the Employees must have to be Paid on a Specified Day, in a regulated way, as per "Payment of wages act" and "Minimum wages act". - - - BVRamana(Retd.IRSE), HYD, T.

  • @ramaprasad4679
    @ramaprasad4679 2 ปีที่แล้ว

    Guru vulaku vandanam

  • @prinivasanaidup3522
    @prinivasanaidup3522 2 ปีที่แล้ว +5

    Teacher value Teliyane , Chaduvu Raani School ku villani pookire Vedavalu Elaani Chestaru Madam ,Thanks Madam your Responce

  • @govindaraoetcherla3788
    @govindaraoetcherla3788 2 ปีที่แล้ว

    మీ voice super

  • @raghuram8645
    @raghuram8645 2 ปีที่แล้ว +11

    Veedu జగన్ సైడ్ అని lkg పిల్లడు కూడా చెపుతారు

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 2 ปีที่แล้ว

    మీకు బకాయిలు ఇస్తారు టీచర్స్ కు జీతాలు పెంచుతారు కానీ మీరు కరెక్ట్ గా గురుబోధ చేయండి పిల్లలకు మంచిగా పాఠాలు చెప్పండి కరెక్టు టయానికి స్కూల్ లోకి రండి ప్రైవేటు స్కూలు కంటే గవర్నమెంట్ స్కూల్లో తక్కువ అయిపోయాయి మరి ప్రైవేటు స్కూలు మరి ఎక్కువైపోయాయి

  • @paruchuriramamohanarao8919
    @paruchuriramamohanarao8919 2 ปีที่แล้ว +1

    government employees were earning money from people They needed not prc.But teachers were not earning money from people They will given teaching for students and gives good messages for nationalism.

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 2 ปีที่แล้ว

    టీచర్స్ కరెక్ట్ గా స్కూల్ కి వెళ్ళారు ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజీలు ఎందుకు వస్తాయి నారాయణ చైతన్య అంత ప్రాబ్లం ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ కరెక్ట్ గా ఉంటాయి మీకు జీతాలు కావాలి పిల్లలకు చదువులు వద్దు ఇవాళ గవర్నమెంట్ కంటే ప్రైవేటు ఎక్కువైపోయాయి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పోవాలంటే భయపడుతున్నారు ఎందుకంటే కరెక్ట్ టయానికి టీచర్లు స్కూల్ కి రారు పాఠాలు చెప్పరు ఒక 20 ఇయర్స్ అప్పుడు టీచర్ గురువు అంటే ఉన్నది విలువ ఇప్పుడంతా బిజినెస్

  • @bkranthi801
    @bkranthi801 2 ปีที่แล้ว

    Salute to Tiger Women Teacher

  • @svenkateshwarrao3869
    @svenkateshwarrao3869 2 ปีที่แล้ว

    Amma. Supar

  • @yanamandalakrishnaiah4927
    @yanamandalakrishnaiah4927 2 ปีที่แล้ว

    ఇలాంటి ఆడసింహాలు ఇలాంటి సమయంలో ఎందరో బయటకు రావాలి రావాలి

    • @dirsipomraju6426
      @dirsipomraju6426 2 ปีที่แล้ว

      ముందుండి నడిపించడానికి ఇటువంటి వారు మనకు ఇప్పుడు ఇంతేనా అవసరం....

  • @kranthikumar7324
    @kranthikumar7324 2 ปีที่แล้ว

    సీఎం జగన్ సార్
    ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు,పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్?అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & every year increment's, other allowance అని, వాళ్ళ జీతాలని ని డబుల్, ట్రిపుల్ అవుతాయి కానీ మాకు కావు సార్, మాకు అదనపు అలవెన్స్ ఏమి ఉండవు సార్, కేవలం మీరు ఇచ్చే జీతమే తప్ప ఇంకేమి రాదు సార్.ఇప్పటికి మేము చాలీ చాలని జీతం తో బ్రతుకు నెట్టుకొని వస్తున్నాము. మీరు ఇచ్చే PRC మీద ఆశలు పెట్టుకొని ఉన్నాము సార్. కానీ మీరు మా ఆశలు నీరుకార్చారు కదా సార్ పాత జీతం కి కొత్త జీతం కి పెద్ద తేడా ఏమి లేదు సార్ తరువాత 5 లేదా 6 సంవత్సరాలు వరకు అవే జీతాలు తీసుకోవాలి సార్ ఇది ఏమి న్యాయం సార్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కి, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కలిపి ఒకటే పర్సంటేజీ ఫిక్స్ చేస్తే ఎలా సార్? మాకు ఇచ్చే జీతం, రెగ్యులర్ ఉద్యోగులు జీతం బేసిక్ ఒక్కటే నా సార్? 23% PRC calculate చేస్తే మాకు వచ్చే జీతం ఎంత సార్? ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాము అని పేపర్లో బాగా ప్రచారం చేసారు,ఒక్కసారి తెలంగాణా లో చూడండి సార్ ఇదే outsourcing ఉద్యోగులు కి జీతాలు ఎంత ఇస్తున్నారు, మొన్న ఎంత పెంచి ఇస్తున్నారు ఒక్క సారి ఫైల్ తెప్పించుకొని చూడండి సార్ మాకు జీతాలు తప్ప మరి ఇతరము ఏమి రావు సార్ ప్రస్తుతం ఇస్తున్న జీతాలు, పెంచిన జీతాలు ఏ మాత్రం బ్రతకడానికి సరిపోదు సార్ దయచేసి మాకు జీతాలు పెంచండి సార్. ఇప్పుడు ఉండే జీవన వ్యయం లో ఏమి తిన్నాలీ? మా పిల్లలను ఎలా చదివించాలి ? ఎలా బ్రతకాలి చెప్పండి సార్? మీరు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోదు సార్ నిజంగా సరిపోదు సార్. ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులు తో సమానంగా పని చేస్తున్నాము, కష్టపడుతున్నాము కానీ జీతం మాత్రం అంతే? మేము మనుషులం కాదా సార్ ఎలా బ్రతకాలి సార్?సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే అని కానీ అవి కాగితాలు కి మాత్రమే పరిమితం అయ్యాయి. మేము ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సార్, రెగ్యులర్ ఉద్యోగులు కాదు సార్ గుర్తించండి సార్ మాకు జీతం తప్ప ఇతరములు ఏమి రావు సార్. ఇప్పటీకైనా ఆలోచించండి మా జీతాలు జీవితాలు మార్చండి, పాలకులారా కనీసం మీ కాళ్ళకు వేసుకునే చెప్పుల ఖరీదు కూడా లేవు మా జీతాలు ఏలా బ్రతకాలి ఆలోచించండి...మమ్మల్ని గుర్తించి ఆదరించండి.ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్ నమ్మి మోసపోయామా సార్.
    🙏🙏🙏🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🤲🙏🤲

  • @pavan0525
    @pavan0525 2 ปีที่แล้ว

    Happy to see Journalist like you madam. Unnadi unnatlu cheptaru. Taggede le

  • @jayantisekhar3282
    @jayantisekhar3282 2 ปีที่แล้ว +1

    Who used that word please take serious action on that person the teachers must take action because teachers problem known to the teacher not outside person and please never use bad words on teachers

  • @acr7888
    @acr7888 2 ปีที่แล้ว

    విశ్రాంత ఉద్యోగులకు మనానాయకులు,రాజకీయ. డురండుల,,పెద్ద ఉద్యోగులు.కలసి.పెట్టిన.తిండిని.లాగేసి.గొప్పలు.వేసినట్లు.కోతలు కాస్తున్నారు.వారందరికీ.వృద్దులు.వందనాలు..ఇంతవరకు.తమపిల్లలుచేసేవారనిచుసాం.ఇపుడు.మీరు.వారికి.అదర్సులైనారు.మిబాటలో.pillau---!!!!!???

  • @RRSR-we6dm
    @RRSR-we6dm 2 ปีที่แล้ว

    ఈ నలుగురు ముందుగా లొంగిపోయి తరువాత డ్రామా ఆడారు

  • @udayakatragana950
    @udayakatragana950 2 ปีที่แล้ว +1

    నీళ్లు ఉన్నచోట ఎవరైనా పంట పండిస్తారు..*
    *ఎడారిలో పండించండి ...*
    మీ ప్రవేట్ స్కూల్ కి వచ్చిన ప్రతి పిల్లాడు ప్రతి రోజు స్కూల్ కి వస్తాడు.
    వారిని స్కూల్ దాకా దింపే తల్లిదండ్రులు ఉంటారు.
    నువ్వు అడిగిన ప్రతి పుస్తకం కొంటాడు.
    నువ్వు ఎన్ని గంటలు రుద్దుతున్నా వింటాడు.
    వాళ్ల తల్లిదండ్రులు విద్యావంతులై ఉంటారు.
    ఇంటి దగ్గర మాత్రం వారి కోసం సమయం కేటాయించగల గలవారై ఉంటారు.
    ఆ పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు.
    *మరి నా ప్రభుత్వ స్కూల్ కి వచ్చిన పిల్లాడు ..*
    నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, రోజువారి కూలీల పిల్లలు...
    అడిగిన పుస్తకం కూడా లేని పరిస్థితి..
    ఇంటి పని అంతా చేసుకొని సమయానికి స్కూలు రాని పరిస్థితి...
    పేదరికంలో ఉన్న వాళ్లు ఆరోగ్యం చెడిపోతే మధ్యలోనే నెలలపాటు పాఠశాల మాని వేసే పరిస్థితి..
    ఉదయాన్నే పనికిపోయే తల్లిదండ్రులు వాడు పాఠశాలకు వెళ్తున్నాడు లేదో కూడా పట్టించుకోని పరిస్థితి..
    పౌష్టికాహారం లేక బక్కచిక్కిన పిల్లలు..
    ★ నువ్వు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలను చేర్చుకోవు.
    *మేము చేర్చుకుంటాం...*
    ★ మీరు పుస్తకం లేకపోతే బడీకి రానివ్వరు..
    *మేము రానిస్తాం...*
    ★ మీరు పాఠశాలకు ఆలస్యమైతే ఒప్పుకోరు..
    *మాకు వాడు పాఠశాలకు ఎప్పుడు వచ్చినా అదే పదివేలు..*
    ★ మీరు మీ విద్యార్థులకు హోం వర్క్ చేయకపోతే వాళ్ల తల్లిదండ్రులను కూడా మందలిస్తారు.
    *మా పిల్లల తల్లిదండ్రులు 90 శాతం నిరక్షరాస్యులు..*
    ★ మీ పాఠశాలను శుభ్రం చేసే మనుషులు ఉంటారు.
    *మాకు మా విద్యార్థులు మరియు మేమే ఆ పని చేస్తాం.*
    ★ మీరు చదువులో వెనుకబడిన విద్యార్థులకు పాఠశాల నుండి తీసివేసి పంపించేస్తారు.
    ఎందుకంటే వాడు ఉంటే మీ పాఠశాల *పరువు తక్కువ* కాబట్టి.
    *మేము వెనుకబడిన విద్యార్థులకు పిలిచి మరీ పాఠశాలలో చేర్చుకుంటాం.*
    ★ మీ పాఠశాలలో క్రీడలు లాంటివి లేవు. అంతెందుకు గ్రౌండ్ లే లేవు.
    *మా పాఠశాలలో తప్పనిసరిగా క్రీడలు ఆడించవలసిందే...*
    ★ మీ పాఠశాలలో తెలివైన విద్యార్థులను మీరే దాచుకుంటారు. ఫీజు రాయితీలు అంటూ బయటికి పోనివ్వరు.
    *ఎందుకంటే వాడి పేరు చెప్పి ఇంకో వందమందిని ఆకర్షించాలిగా..*
    *మా పాఠశాలలో తెలివైనవారిని నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్ కి పంపించేస్తుంటాం...*
    ★ మీరు కొన్ని వందల పాఠశాలల బ్రాంచ్ లు కలిపి అది మీ యొక్క పాఠశాల రిజల్ట్ గా చెప్పుకుంటారు...
    *మాకు మా పాఠశాలలో వస్తేనే మా గొప్ప...*
    ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి...
    *అవన్నీ మీకు కూడా తెలుసు...*
    వ్యవస్థలో లోపాలు సరిచేయకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుడిదే లోపం అని మాట్లాడుతున్న *అందరూ ఈ అన్ని విషయాలు గమనించండి.*
    అయినా *మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ తోపులు* కాలేదు..
    లక్షల మంది దగ్గర్నుంచి ఐఐటీ సీట్లంటూ *లక్షలు.. గుంజేస్తుంటే ఏ వందమందికో సీట్లు* వస్తున్నాయి...
    *మరి మిగతా వాళ్ల సంగతేంటి..?*
    మా ప్రభుత్వ పాఠశాలలో పదికి పది పాయింట్లు వచ్చిన వారిని నీలాగ రాష్ట్రం అంతా కలిపి లెక్కేస్తే, టీవీల్లో ప్రకటనలు ఇస్తే *నువ్వు ఒక పక్కకు కూడా రావు..* అది *నీ లాంటి సౌకర్యాలు లేకుండా..*
    ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి *కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు* ఉంది.
    ప్రైవేట్ పాఠశాలలు *గోదారి బ్రిడ్జి మీద కారులో పోతున్నట్టు* ఉంది..
    అన్ని తెలుసుకోకుండా ఎవడికి వాడు ఈ రంగంలో లేకుండా *ఒడ్డున కూర్చుని మామీద రాళ్లువేయడం* సరికాదు.!

    • @udayakatragana950
      @udayakatragana950 2 ปีที่แล้ว +1

      Idi oka govt teacher cheppadu

    • @udayakatragana950
      @udayakatragana950 2 ปีที่แล้ว

      Meeru enduku like koduthunnaro teliyadam ledu kani oka visayam...
      Aa govt teacher, private school ni encourage chestunnadu.
      Mari vadu enduku govt teacher ga chestunnado ardham kaledu.

  • @sukumar26874
    @sukumar26874 2 ปีที่แล้ว +1

    Veedu bayapaddadu 😂😂😂

  • @indiradevi5587
    @indiradevi5587 2 ปีที่แล้ว

    Present teacher no. Value in. Slociety.

  • @vaasudevaaiah709
    @vaasudevaaiah709 ปีที่แล้ว

    సూర్య నారాయణ కు లెక్కలు సరిగ్గా రావు 43% కన్నా 23% గొప్ప అంటాడు వీడు ఏదో ఒక రోజు మీటింగ్ లో దెబ్బలు తినడానికి రెడీ అవుతున్నాడు

  • @venkivenkateswarlu6155
    @venkivenkateswarlu6155 2 ปีที่แล้ว +1

    నువ్వు లీడర్ వా. సూర్యనారాయణ ఒక లీడర్ గా చెప్పుకోవడానికి సిగ్గుందా.

  • @vallurirammohan5011
    @vallurirammohan5011 ปีที่แล้ว

    మొదట వాడి మీద షీట్ ఓపెన్ చేయాలి

  • @krishnagoud2703
    @krishnagoud2703 ปีที่แล้ว

    ఒకప్పుడు టీచర్ ఉద్యోగం చేసేవాళ్ళు గౌరవంగా బతికేవారు. కాని ఇప్పుడు జగన్ లాంటి ఖైదీల పాలనలో ఉద్యోగులందరికీ అవమానం జరిగింది. ముఖ్యంగా కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు అమ్ముడు పోవడం సిగ్గుచేటు.

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj 2 ปีที่แล้ว

    Teachers are most important role in making the students good citizen of india , parents role is there but Teachers pay maximum then why govt is penalized them let's all parties support our TEACHERS🙏🙏🙏🙏🙏

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 2 ปีที่แล้ว +2

    Dear teachers please teach a lesson to our CM.debba ki set ayi povali.our NGO leaders are failed students many times.👍🙏

  • @arellanarendrakumar1501
    @arellanarendrakumar1501 2 ปีที่แล้ว

    Dressing sence super madam

  • @madhavgollakota4601
    @madhavgollakota4601 ปีที่แล้ว

    ఇలాంటి గోడ మీద పిల్లులు ఉన్నంతకాలం తిప్పలు తప్పవు లోపల కుళ్ళ పొడిచి ఉంటారు

  • @hemalatau
    @hemalatau 2 ปีที่แล้ว

    స్టైక్ట్ మొదలు పెట్టే ముందు రాష్ట్ర ఆర్దిక పరిస్థితి తెలియదా? కప్పిఫుచ్చుకునే కబుర్లు చెప్పకండిప్లీజ్. మీ నాయకుల్ని ఇంకొకసారి నమ్మవచ్చునంటారా?

  • @karatapuvenkataratnam9644
    @karatapuvenkataratnam9644 2 ปีที่แล้ว

    ఆ నలుగురు రిటైర్ ఎంప్లొయ్ స్ కి తీరని అన్యాయం జరిగింది 1-7-2018 నుండి 31-12-2019 రిటైర్ అయిన వారికి కముటేషన్, గ్రాడ్యుటీ ,నష్టపో తున్నాం

  • @raghunathchilkuri6848
    @raghunathchilkuri6848 2 ปีที่แล้ว +1

    Jampana Srinivas Goud One Piriki Vedhava. Sammajanni Ardhamu Chesukoleni Ediate.

  • @gvrrao3225
    @gvrrao3225 2 ปีที่แล้ว

    ఐరావతాన్ని చూసి సునకం మొరినట్లు, జ్ఞానబోధకులైన గురువులను చూసి పిచ్చిపట్టి నీలి కుక్కలు మొరిగి ప్రజల దృష్టిలో చులకనైపోతున్నయి తప్ప సాధించేదేమీలేదు!
    మీరు దృఢచిత్తంతో ముందడుగేయండి.

  • @ramsrgv5172
    @ramsrgv5172 2 ปีที่แล้ว

    Encounter cheseyali

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 ปีที่แล้ว

    Region sayandi andariku...

  • @savanisyamalarao8963
    @savanisyamalarao8963 2 ปีที่แล้ว

    Muusukonde, Maha news

  • @paruchubharathi1999
    @paruchubharathi1999 2 ปีที่แล้ว

    Not only teachers every emmployee avedana idi

  • @Lucky-qp6bn
    @Lucky-qp6bn 2 ปีที่แล้ว

    Madam... Why dont you pull him into Debate ???

  • @raghuchakravarthy9100
    @raghuchakravarthy9100 2 ปีที่แล้ว +5

    ఎప్పుడు చూసినా మీ జీతాలు, అలవెన్సుల గోల. యేనాడైనా మీరు ఈ విషయాన్ని గురించి ఆలోచించారా? ప్రజలు ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ కి పిల్లల్ని ఎందుకు పంపడం లేదు, తల్లి తండ్రులు తమ పిల్లలకు, అప్పులు చేసైనా సరే ఇంతింత ఫీజులు కట్టి ప్రయివేట్ స్కూల్స్ కే ఎందుకు పంపుతున్నారు? లోపం ఎక్కడ ఉంది? అలాంటప్పుడు మీకెందుకు లక్ష కొద్దీ జీతాలెందుకివ్వాలి? ఎప్పుడైనా మీ ఫెయిల్డ్ సిస్టమ్ గురించి ప్రభుత్వానికి నివేదిక పంపారా? అసలు మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీకే నమ్మకం లేదు, మీరెవ్వరూ మీ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లకు పంపరు. నెలకు 15000/- జీతం తీసుకొనే ప్రయివేట్ టీచర్ మీ కన్నా ఎన్నో రెట్లు కస్టపడి చదువు చెబుతాడు..వాళ్ళ స్కూళ్లకు ర్యాంకులు తెప్పిస్తారు. మీ దగ్గర చదువుకుంటున్న పిల్లలు కనీసం అక్షరాలు కూడా రాయలేరు.. జీతం ఒక్కటే కాదు, తీసుకొన్న జీతానికి కొంచమన్నా న్యాయం చేస్తే మేలని ప్రజల భావన.

    • @ramareddyd3820
      @ramareddyd3820 2 ปีที่แล้ว

      Super sir correct same feeling

    • @leelanagasric7904
      @leelanagasric7904 2 ปีที่แล้ว

      Private schools Nandu vunna Rakshana Govt schools lo ledu. Control teachers Nandu kaaka politics Cheri lo vunchukuntunnaru. EDI 100% correct.

    • @chswati2289
      @chswati2289 2 ปีที่แล้ว

      Ss

    • @VenkataRamana-jd6vk
      @VenkataRamana-jd6vk 2 ปีที่แล้ว

      Govt schools lo chadivi vunnatha paduvilu chala Mandi, black sheeps annita vuntaru. Pvt schools hardly10%..mari entha corruption cases unna varu stays thecchukuni, court ki vellakunda time pass cheyyavacchu. CM kaka mundu Thandri appullo vundani illu ammakaniki, CM aiyna3yeats loveela kotlu. Mari teachers ki corruption. Kudradu. Udyoga nayakulani as usual manipulative, Naku idhi neeku adhi suitcase cos expert manage/ buyout chesinadu expert kada vetillo, Teacher's mostly ituvantivitheliyadu mari.. Mundu development, wealth creation employment generation unte taxes peruguthundhi Telangana la. So votla freebies ivvavacchu. Emi cheyynappuddu thana daggara vunnaveela kotla ninchi oka scheme ki ivvali kani Teachers ni Govt failure in increasing tax revenues ( kovid oka saku matrame, TS lo 19%+) ki anyayam ela chestaru.

    • @vsrikanthsharma2238
      @vsrikanthsharma2238 2 ปีที่แล้ว

      సూపర్ సర్. పైగా ఆమె చూడండి ఆకలి బాధతో రోడ్డు పైకి వచామంటుంది

  • @gchsekhar7544
    @gchsekhar7544 2 ปีที่แล้ว +5

    CBN emi thappuchesadani appudu odinchararu , meeku kavalasina sowkaryalu kalpinchi kastapadi pani cheyamani cheppadam kuda thappana okkasari alochinchandi employees

  • @RRSR-we6dm
    @RRSR-we6dm 2 ปีที่แล้ว

    ఆ స్పందన లో ఉపాధ్యాయ లు పై రిపోర్ట్ చేసిన వాడు అమ్ముడుపోయే