రైతు రుణమాఫీ (2024) || Complete Details of Runa mafi 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • రైతు రుణమాఫీ (2024) || Complete Details of Runamafi 2024
    ఈ రైతు రుణమాఫీ ఎవరికీ వర్తిస్తుంది.! ఎవరికి వర్తించదు.! ఏ ఏ లోన్స్ మాఫీ అవుతాయి.! రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి.! 2 లక్షలకు మించి లోన్ ఉంటె ఎలా.! రుణమాఫీ కి సంబందించిన మార్గదర్శకాలతో పాటు ఇటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈ వీడియో చేయడం జరిగింది.. So రైతు రుణమాఫీ పూర్తీ వివరాల కోసం మన ‪@ESeva2020‬ ఛానల్ లో ఈ వీడియోని చూడండి...
    Thank You..!
    #runamafi #rythurunamafi #eseva #2024
    Please subscribe our channel: / eseva2020
    Ration Card Apply || Required Documents and Process
    • Ration Card Apply || R...
    Ration Card member adding online in Telangana || Ration card correction
    • Ration Card member add...
    Aadhar Update in Mobile (2024)
    • Aadhar Update in Mobil...
    Voter ID Card Download Online in 1 min
    • Voter ID Card Download...
    New Voter Card Application (2023) || New Voter Website
    • New Voter Card Applica...
    Voter Id card online apply in Mobile
    • Voter Id card online a...
    Voter ID Correction Online (2023) || New Website
    • Voter ID Correction On...
    Ration Card Process || Play list
    • Ration Card Process
    New Ration Card Application Process | కొత్త రేషన్ కార్డ్ పొందాలంటే
    • New Ration Card Applic...
    Aarogyasri Latest Update (Dec-2023)
    • Aarogyasri Latest Upda...
    Arogyashri e-KYC last chance (Sep-2023)
    • Arogyashri e-KYC last ...
    How to get Meeseva Login || మీ సేవ పొందడం ఎలా.?
    • How to get Meeseva Log...
    e Shram Complete details in telugu || What are the benefits
    • e Shram Complete detai...
    Ration card status with Aadhar number (New Method)
    • Ration card status wit...
    New Ration Card Application Process | కొత్త రేషన్ కార్డ్ పొందాలంటే
    • New Ration Card Applic...
    Pahani and 1B in Dharani Portal || Telangana
    • Pahani and 1B in Dhara...
    PM Kisan || PM కిసాన్ డబ్బులు పడనివారు ఇలా చేయండి
    • PM Kisan || PM కిసాన్ ...
    Intercaste Marriage scheme application process 2021 || 2.5 lakhs incentive
    • Intercaste Marriage sc...
    Correction/Name change in Birth certificate (2020) || Citizen login
    • Correction/Name change...
    Birth Certificate || Search with name || 10 years Back Birth Records
    • Birth Certificate || S...
    GHMC Birth certificate applicantion process (2020)
    • GHMC Birth certificate...
    PAN Card Correction || Father name, Sign and Photo Update || e Seva
    • Video
    Free Pan Card in 10 min || ఫ్రీ పాన్ కార్డు 10 ని.లో || Pan Card process in telugu || E seva
    • Instant Pan Card apply...
    PAN Card || Physical PAN @50/-Rs only
    • PAN Card || Physical P...
    Double Bedroom Application (2BHK) || PM Awas Yojna
    • Video
    Sadaram certificate || పెన్షన్ కోసం సదరం సర్టిఫికేట్
    • Sadaram certificate ||...
    Telangana rythu runa mafi latest news today
    TS Rythu Runa Mafi list
    Telangana Rythu Runa Mafi website
    Rythu Runa Mafi list AP
    Runa Mafi Telangana eligibility
    Rythu Runa Mafi Andhra Pradesh Status
    Crop loan waiver in Telangana list
    Runa Mafi details in Telugu
    TS Rythu Runa Mafi list
    Telangana rythu runa mafi latest news today 2021
    Telangana Rythu Runa Mafi details
    Rythu runa mafi telangana 2024 go
    రైతు రుణమాఫీ లేటెస్ట్ న్యూస్ 2024
    Rythu runa mafi telangana 2024 guidelines
    Rythu runa mafi telangana 2024 guidelines pdf download
    Ts runa mafi guidelines 2024 pdf
    Runamafi in telangana 2024 guidelines telugu
    Rythu runamafi in telangana 2024 guidelines
    Ts runa mafi guidelines 2024 pdf
    Rythu runa mafi telangana 2024 guidelines pdf download
    Runamafi in Telangana 2024 list telugu
    Runa mafi guidelines in telangana pdf
    Telangana Rythu Runa Mafi List
    Rythu runa mafi telangana 2024 go
    Runamafi in Telangana 2024
    Telangana Rythu Runa Mafi latest news today
    Telangana Rythu Runa Mafi details
    Runa mafi details in telugu
    Telangana Rythu Runa Mafi Status
    Runa Mafi Telangana eligibility
    Crop loan waiver in Telangana list PDF Download
    Runa Mafi in english
    Telangana Rythu Runa Mafi 2024
    Telangana Rythu Runa Mafi beneficiary list
    Telangana Rythu Runa Mafi Status
    Telangana rythu runa mafi list
    Telangana Rythu Runa Mafi latest news today
    Telangana Rythu Runa Mafi details
    Runa Mafi Telangana eligibility
    Runa mafi details in telugu
    Rythu runa mafi 2024 notification
    Rythu runa mafi 2024 dates

ความคิดเห็น • 170

  • @bvenkateshwarlu4121
    @bvenkateshwarlu4121 หลายเดือนก่อน +62

    అన్నగారు రూణమాఫీ రైతుల వివరాలు ఎలా చూసుకోవాలి వెబ్సైట్ లో ఎలా లాగిన్ చెయ్యాలి వీడియో రూపంలో చెప్పండి

    • @kattulasruthi7871
      @kattulasruthi7871 หลายเดือนก่อน +2

      Yes anna

    • @vijju_798
      @vijju_798 หลายเดือนก่อน +1

      Cheppandi brother

    • @ts-farmer
      @ts-farmer หลายเดือนก่อน

      Aeo garini adagandi pdf pedthadu

    • @gollavignesh9110
      @gollavignesh9110 หลายเดือนก่อน +3

      Na daggara vundi

    • @vijju_798
      @vijju_798 หลายเดือนก่อน

      ​@@gollavignesh9110 Ela download chesav bro

  • @user-sm8zf6pt5c
    @user-sm8zf6pt5c 16 วันที่ผ่านมา +2

    Mortgage loan ki mafi avutunda

  • @mummadipraveen5290
    @mummadipraveen5290 หลายเดือนก่อน +3

    నేను sbi bank అగ్రికల్చర్ లో మా అమ్మ పాస్ బుక్ xerox పెట్టీ మాకు ల్యాండ్ తకుగవ ఉన్న ఉన్నంది గోల్డ్ లోన్ పెట్టీ ఇతరులు పొలం కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాం మాకు మాఫీ కావాలి
    భూమి ఎక్కువ ఉన్నవారికి న్యాయం జరుగుతుంది మాకు ఆన్యాయం జరుగుతుంది గవర్నమెంట్ ఆలోచలన చేయగలరు మా లాంటి వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం

  • @akshayreddy11
    @akshayreddy11 หลายเดือนก่อน +10

    2018 December ki mundhu tiskunnam kani regular ga renewal chesthunnam runamafi avuthundha ?

  • @nrsvgaming2412
    @nrsvgaming2412 หลายเดือนก่อน +6

    Anna memu 2023 january lo loan teeskunnamu nd 2024 january lo bank vallu renewal chesinappudu full amount icchi malli deduct chesaru ippudu maa loan 2024 jan ani chuspisthundhi mak maafi aithaya bro

  • @Kiraktop10
    @Kiraktop10 หลายเดือนก่อน +4

    Madhi 90000 undhi. Renewal kuda chesam. But list lo name ledhu. Please reply ivvandi

  • @nallaniswathi.songes.4497
    @nallaniswathi.songes.4497 4 วันที่ผ่านมา

    అసలు ఈ రేవంత్ రెడ్డి & కేసీఆర్ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు వేస్ట్ నాకు తెలిసి... ఋణ మాఫీ చేస్తామని అని చెప్పి... సగం మందికి చేసి సగం మందికి చేయకుండా ఏంటీ ఆటలు ఆడుకుంటున్నారు వీళ్ళు జనాలను వీళ్ళు పిఛ్చోలను చేస్తున్నారు....😠😠😠😠 ఎన్నికలకు ముందు ఋణమాఫీ అందరికీ చేస్తాం అని చెప్పి ఇప్పుడు ఇలా చేయడం ఏంటని అడుగుతున్నాను.....?

  • @About_Technology.
    @About_Technology. หลายเดือนก่อน +7

    అన్న
    మేము ఇంతకు ముందు లోన్ తీసుకొని 2 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ కట్టినం
    ఇప్పుడు మాకు వస్తాయా అన్న డబ్బులు

    • @rambaburadharapu382
      @rambaburadharapu382 หลายเดือนก่อน

      మొత్తం కడితే రావు..

    • @Mr.Loser000
      @Mr.Loser000 หลายเดือนก่อน

      రావు బ్రో..

  • @sheikhjahangeer1852
    @sheikhjahangeer1852 หลายเดือนก่อน +2

    Duble bedroom house gurinchi information ivvandi

  • @kdramasshowsks
    @kdramasshowsks หลายเดือนก่อน +1

    Sir society certificate govt double bed room ki
    Ela apply cheyali Dani guni video petandi

  • @KING__29
    @KING__29 หลายเดือนก่อน +1

    Anna ration card lo paapa Peru add cheyali . Ee sight yeppati varaku open untadi. Please reply ivvandi

  • @shekar3042
    @shekar3042 หลายเดือนก่อน +1

    రైతు రుణమాఫీ అంటిది దాని మీద సర్వే పెడతిరి ఆ సర్వేలో 5 ఎకరాల్లో ఉన్నవాళ్లకే ఇవ్వాలని మేము అప్లికేషన్ రాతిమి నువ్వేవో ఇప్పుడు అందరికీ అందరికీ మాఫీ ఇంట్లో 15 ఎకరాలు ఉన్న వాళ్ళ 10 మంది ఎత్తుకున్న అందరికీ 15 లక్షలు మాకు ఎత్తితివి లేని వాళ్లకు పేద ప్రజలకు మాఫీ చేయు ఇది గవర్నమెంట్ యొక్క లక్షణం

  • @SRaju-u2t
    @SRaju-u2t หลายเดือนก่อน

    సార్ రేవంత్ రెడ్డి గారు మాకు రుణమాఫీ కాలేదు మేము చాలా రెన్యువల్ చేసుకునే రెగ్యులర్గా ఉన్నాము అని ఇవన్నీ రెగ్యులర్ చేసుకున్నామని రసము చూసి దయచేసి మళ్ళీ మాకు రుణమాఫీ చేయాలని కోరుతున్నాను మీరు రుణమాఫీ చేయలేరు అనుకోండి మీరు ఒక అన్యాయం చేసిన వాళ్లకు ఉన్నవారికి డబ్బులు వేసిన వారు అవుతారు పేదవాళ్ళం మరి ముందే గవర్నమెంట్ భూమి ఇది మాకు చాలా కష్టంగా ఉన్నది ఉన్నవారికి ఇక్కడ బ్లూ ఫిలిం బతుకుతున్నావు డబ్బులు కచ్చితంగా చేయాలి సరేనా రేవంత్ రెడ్డి గారు లేదంటే మేము కూడా మీ దగ్గరకు వచ్చి మాట్లాడేదానికి మాకు అపార్ట్మెంట్ కావాలని కోరుతున్నాను

  • @U.srikanth
    @U.srikanth หลายเดือนก่อน +2

    Runa mafi list ela check cheyalo video cheyandi

  • @lingammunnurkapupatls1257
    @lingammunnurkapupatls1257 หลายเดือนก่อน +5

    అన్నా సబ్సిడీపై వీడియోస్ చెయ్ అన్న ఫార్మర్స్ కి చాలా ఉపయోగపడుతుంది
    గవర్నమెంట్ సబ్సిడీ లు

  • @aidahmd2999
    @aidahmd2999 8 วันที่ผ่านมา

    Personal loan teesukunna vaaru, deeniki arhula kaara? Reply early.

  • @sujathapothanna143
    @sujathapothanna143 หลายเดือนก่อน +3

    సర్ నాకు రైతు బంధు వస్తుంది
    పీఎం కిసాన్ డబ్బులు రావడం లేదు
    బ్యాంకు లో లోను ఉంది ఎలా ఇప్పుడు???
    దయచేసి ఒక వీడియో చెయ్యండి సర్ ప్లీజ్

    • @santhoshreddy9611
      @santhoshreddy9611 หลายเดือนก่อน +2

      Pm kisan wife or husband ki matrame vastundi

  • @Dr.Gopal01
    @Dr.Gopal01 15 วันที่ผ่านมา

    Oka Family lo iddaru loans tiskunte ..iddarivi maafi avuthaya ????

  • @arunmatta5349
    @arunmatta5349 21 วันที่ผ่านมา

    Hi anna tax pay chese private employees ki kuda runamafi cheyatleda

  • @GopiChary-c3h
    @GopiChary-c3h หลายเดือนก่อน +2

    Madi 2020 lo kattandi malli estharu ani kattinchukunnaru malli lone tisukoledhu crop lone book close cheyammannaru saveing account lo padathayi ani chepparu maku eppadu mafi kaldhi m cheyali

    • @nallaniswathi.songes.4497
      @nallaniswathi.songes.4497 28 วันที่ผ่านมา

      మాది ఇదే ప్రాబ్లం మేము 1లక్ష రూ:లు తెఛ్చాము అవి కట్టలేదు మాకు కందుల డబ్బులు బ్యాంక్ లో 60000 /- రూ :లు కట్టాము.. మల్లి వడ్డీ 30000/- రూ :లు కట్టించు కున్నారు ..... మేము ఇప్పుడు అవి కట్టక పోతే మాకు మాఫీ అవుతుంది కదా కానీ బ్యాంకు అధికారి అవి కడతవా.. కట్టవా... అని పట్టు పట్టి మరీ కట్టించు కున్నారు.... మేము చేతులారా కట్టాము....😠😠😠😠

    • @nallaniswathi.songes.4497
      @nallaniswathi.songes.4497 28 วันที่ผ่านมา

      మేము కందులు అమ్మాము ఆ డబ్బులు బ్యాంక్ లో మా ఎకౌంట్ లో పడ్డాయి ఆ బ్యాంకు మేనేజర్ కట్చేసుకున్నాడు..ఆ... అడ్డ గాడిధ మొఖపోఢు.....😠😠

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 หลายเดือนก่อน +7

    ఇ ప్రభుత్వాన్ని డబ్బులు జమ అయ్యేంతవరకు నమ్మలేం...😮

    • @mdnazeer7458
      @mdnazeer7458 หลายเดือนก่อน +3

      నమ్మకు.. అడుక్కు తిను

    • @LakshmiGollapalli-gs6pv
      @LakshmiGollapalli-gs6pv หลายเดือนก่อน

      ​@@mdnazeer7458😂

  • @user-vz5dw2yv9c
    @user-vz5dw2yv9c 14 วันที่ผ่านมา

    Bro mem 2017 lo 90k theskunnaam madhylo 2time reneval chesaam adhi 2023ki 1,70,000 ayyimdhi trs party 93k maphi chesindi migitha 80k varku mem pay chesaam aa pay chesina amount raadha eppudu

  • @sravanmatcha4764
    @sravanmatcha4764 หลายเดือนก่อน +1

    Kar government lo kuda loan amount mafi avva laydu bro please reply me bro

  • @ponnalapratap80
    @ponnalapratap80 หลายเดือนก่อน

    brother patta passbook unnappudu loan theesukoni.... tharuvatha land ni vere name ki tranfer chesam... patta passbook unnappudu theesukunna aa loan maafi kaaledu ...e crop loan maafi ala...???

  • @sabermd5844
    @sabermd5844 หลายเดือนก่อน +3

    2021 lo loan clear ayyindi anna,so
    runa mafi vasthundha anna please reply anna

    • @ESeva2020
      @ESeva2020  หลายเดือนก่อน

      No

  • @harikishangoudmuthagari9927
    @harikishangoudmuthagari9927 25 วันที่ผ่านมา

    2014లో ఒకటే రేషన్ కార్డు మీద 1, 80000 డబ్బులు మాకు ఉన్నాయి

  • @shekar3042
    @shekar3042 หลายเดือนก่อน

    రుణమాఫీ అంటే లేనటువంటి పేద ప్రజలకు రుణమాఫీ అంటే లేనటువంటి పేద ప్రజలకు వర్తించాలి భూమి లేని వాళ్లకు రుణ విచారు. వాళ్లకు మాఫీ అయ్యారు భూమి ఉన్నటువంటి ధనికులకు లోన్లు ఇస్తారు వాళ్లకే మాఫీ చేస్తారు కేసీఆర్ ఉన్నప్పుడు ధనికులకే ఇచ్చిండు లోను అవి రేవంత్ రెడ్డి సర్కారీ ఎక్కినంక మాఫియాబట్టే మల్ల 5 ఏళ్లలోపు రేవంత్ రెడ్డి మల్ల ఇప్పుడు తీసుకున్న లోన్లు అని మాకు చేస్తారు ఇదా గవర్నమెంట్ యొక్క లక్షణం

  • @hrrvlogschannel-ce5w
    @hrrvlogschannel-ce5w หลายเดือนก่อน +1

    Good information 👍

  • @RajuKumar-en7vz
    @RajuKumar-en7vz หลายเดือนก่อน

    2023 lo ttisukunam but rinvol cheyaledhu maphi avuthundha sir

  • @JajalimanoharJajalimanohar
    @JajalimanoharJajalimanohar 16 วันที่ผ่านมา

    Anna maku stetus lo to be proposed Ani undhi maku runna mafi vasthundhi ha maku motham 298000 undhi

  • @Asdf__1444
    @Asdf__1444 หลายเดือนก่อน +3

    Sir runamafi guidelines pdf ekkada download cheskovali ?

    • @ESeva2020
      @ESeva2020  หลายเดือนก่อน

      Short video chesi అందులో link istanu

  • @maruthitaluke9634
    @maruthitaluke9634 7 วันที่ผ่านมา

    30000 వేలు కాలేదు అన్న

  • @Freefireak471
    @Freefireak471 หลายเดือนก่อน

    Meeseva for mahila sangam information

  • @bittubhai9558
    @bittubhai9558 หลายเดือนก่อน +1

    Mortgage loan ki vasthadha runamafi

  • @RajuKumar-en7vz
    @RajuKumar-en7vz หลายเดือนก่อน

    Sir rinvol cheyakapothe maphi cheyara

  • @yakubpasha3493
    @yakubpasha3493 หลายเดือนก่อน

    Sir memu amount katinam, mari maku malli account lo padathaya? Bank manager apudu maku chiparu meru amount katina malli meku account lo padathai ani, but epudu amo doubt undi pls pls chipara meru

  • @LSP1118
    @LSP1118 หลายเดือนก่อน

    Aslu ela application cheskovali eh runa mafi ke first money ela loans teskovalo process chepara evrni contact avali oka video cheyara cheste link ivara @E Seva

  • @HemaHema-fq4gq
    @HemaHema-fq4gq หลายเดือนก่อน +1

    Madi 70000 vundi kani name raled sir maku runamafi kada plz sir

  • @KING__29
    @KING__29 หลายเดือนก่อน

    Anna naaku pm kisan v 14,15,16 ee moodu vidatala dabbulu padaledu. 17 vidata dabbulu paddai . Mari miss Aina v yela pada taayo cheppandi.

  • @chandanajakkula5323
    @chandanajakkula5323 หลายเดือนก่อน

    Mother and father eddaru raithu loan thisthe loan clear avuthunda

  • @vamshikalakota5728
    @vamshikalakota5728 หลายเดือนก่อน +1

    Annaya 13th dec 2023 ki teeskunna ... Naaku avthadha pls cheppandi anna pls pls pls ... Im requesting u pls reply here

    • @arun1.055
      @arun1.055 หลายเดือนก่อน

      what about desember 10>

    • @arun1.055
      @arun1.055 หลายเดือนก่อน

      S bro

  • @atluntandhimanathoni2739
    @atluntandhimanathoni2739 หลายเดือนก่อน +1

    Anna raitu bharosa new application date apudu anna

  • @laxmanchander4261
    @laxmanchander4261 หลายเดือนก่อน +2

    Anna memu 2017 lo 40k lone tiskunnam ippudu adi 90 to 1lakh interest ayindi maku mafi avtunda

  • @telugutech9951
    @telugutech9951 หลายเดือนก่อน

    Anna memu 2022 lo loan tesulunam kani renewal cheyaledu Avutunda

  • @user-jr6zc3kj9r
    @user-jr6zc3kj9r หลายเดือนก่อน

    Anna maku retioncard ledu Kani land oondhi Kani matho patu tisukunna vallaki mafi ayai maku kalledu aavutada kada plz reply me

  • @EaseProperty
    @EaseProperty หลายเดือนก่อน

    Jai Congress

  • @shekar3042
    @shekar3042 หลายเดือนก่อน

    అసలు రుణమాఫీ అనేది పేద ప్రజలకు రుణం తీసుకుంటే మాఫీ చేయండి పెద్ద పెద్ద భూస్వాములకు పెద్దపెద్ద ధనవంతులకు లోన్లు ఇచ్చి మాబిశెత్తిరి భూమిలేని పేద ప్రజలకు ఎటువంటి లోన్ ఇవ్వరు ఎటువంటి లోన్ మాఫీ చేయరు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద భూస్వాములకు ధనవంతులకు ఇచ్చే ఇప్పుడు లోన్ మాఫీ చేసింది మల్ల 5 సంవత్సరాలలోపు ఎలక్షన్లు ఉంటాయి రేవంత్ రెడ్డి సర్ గారు వల్ల వాళ్లకు లోన్లు ఇస్తాడు మల్ల వాళ్ళకే మాఫీ చేస్తారు భూమి లేని అటువంటి పేద ప్రజలకు నోళ్ళు ఎందుకు ఇవ్వరు అసలు గవర్నమెంట్ పైసలు పేద ప్రజలకు చెందాలే వాళ్లకు మాఫీ చేయాలి ఆలోచించండి మీడియా మిత్రులారా

  • @AKiran-bk4dg
    @AKiran-bk4dg หลายเดือนก่อน

    2018 ఆగస్టు లో ఉన్నవారికి ఎందుకు చేయడం లేదు

  • @jalagamyakaswami314
    @jalagamyakaswami314 29 วันที่ผ่านมา

    2017 thisukunna memu renewal chusam but bank vadu 5 yrs ayi naku account adhi vundadam valla madhi cheyaledhu memu chyali

  • @ROHITH746
    @ROHITH746 หลายเดือนก่อน +1

    govt
    Jober
    Ledq 😮😮😮😮😮

  • @jayaparkapalli-ri8un
    @jayaparkapalli-ri8un หลายเดือนก่อน

    Anna runa mafi ante manaku money vastqya vqsate appudu vastai anna please reply😢🙏🙏🙏🙏🙏

  • @kondalvarma1996
    @kondalvarma1996 หลายเดือนก่อน

    hi sir మాకు రేషన్ కార్డు పై గ్యాస్ లేదు మా గ్యాస్ నెంబర్ వేరే వారి రేషాన్ కార్డ్ పై చూపిస్తున్నది. ఆ రేషన్ కార్డ్ పైనునా నెంబర్ ఈ రేషన్ కార్డ్ పైకి వస్తదా కాని మాకు మహాలష్మి లో వచ్చిన 500 కి గ్యాస్ వస్తున్నది. దీనికి సమాధానం ఏంటి సార్ ఎలా అప్లై చేయాలి

  • @premasagar7724
    @premasagar7724 หลายเดือนก่อน

    Annaa.. eligible ayinavari list ela download cheyalo cheppu annaa.

  • @asmabdulshaik2989
    @asmabdulshaik2989 หลายเดือนก่อน

    Hi.anna crop gold loan 2015 lo teesukunnam ..appatinunchi every yera renuel chestu vastunnam .mafi avutada anna plz reply.

  • @Pavanpspkwgl
    @Pavanpspkwgl หลายเดือนก่อน

    Brother Aarogya Sree ni eppudu chestaro adhi oka video pettara kotha updates vasthayi Ani aarogya sree lo

  • @kethavathkishan5530
    @kethavathkishan5530 หลายเดือนก่อน +3

    అన్న 2024, జూన్ తరువాత renewal చేస్తే మాఫీ అవుతుందా లేదా??? Reply please

  • @bhukyapraveen6794
    @bhukyapraveen6794 หลายเดือนก่อน

    Revatha Reddy sir pedha vallaku home evalli kada sir 😢😢😢😢😢

  • @adithyadhuta
    @adithyadhuta หลายเดือนก่อน

    15 August kaadu brother August end ani chepparu😂😂😂...

  • @kamatiRuchulu
    @kamatiRuchulu หลายเดือนก่อน +2

    How to apply for new aadhar card for babies

    • @ESeva2020
      @ESeva2020  หลายเดือนก่อน

      Get a Date of birth certificate first, then you can visit adhaar seva Kendra

  • @ch.sainathsai9785
    @ch.sainathsai9785 หลายเดือนก่อน +3

    Kcr loan mafi chesinavari malli mafiavuthundha

  • @kummarianjaneyulu4560
    @kummarianjaneyulu4560 หลายเดือนก่อน +4

    ఓరి నాయన నువ్వు గోల్డ్ లోన్ గురించి చెప్పలేదు కదరా 😡

    • @ashokreddyguntuka1070
      @ashokreddyguntuka1070 หลายเดือนก่อน

      😂

    • @kummarivenkatesh1775
      @kummarivenkatesh1775 หลายเดือนก่อน +1

      బ్రదర్ rythu runa mafi benficiary list ఎక్కడ చూసారు....
      Telme about this డౌట్....

    • @ESeva2020
      @ESeva2020  หลายเดือนก่อน

      Gold loan gurinchi kuda cheppanu

    • @ESeva2020
      @ESeva2020  หลายเดือนก่อน

      List ippudu ready chestaru

    • @kummarivenkatesh1775
      @kummarivenkatesh1775 หลายเดือนก่อน

      @@ESeva2020 Bank officers OR govt. Ready చేస్తారా...
      💥List రెడీ chesth లింక్ upload cheyandi bro....

  • @srikanth6183
    @srikanth6183 หลายเดือนก่อน +1

    Okate ration card meedha iddaru crop loan thisukunte rendu maffi ayothays leka avaro okarivi mafiii ayithaya

  • @mrajusonyg974
    @mrajusonyg974 หลายเดือนก่อน

    Anna memu 40k thisukunamu madhi kale anna etla anna please anna chepandi

  • @UPENDERB
    @UPENDERB หลายเดือนก่อน +4

    BRS GOVT LO MAFI CHESINAPUDU KONTHA ,INDI ,MIGILINADI IPUDU CHESTHARA ???

  • @maheshmandala8611
    @maheshmandala8611 หลายเดือนก่อน

    Land Mitigation loan mafi avuthaya bro

  • @mvrreddy6806
    @mvrreddy6806 หลายเดือนก่อน

    2022.novmbarlo.renvalchesan.nadi.runamafiavuthada

  • @ChakradharPatil-dd6ti
    @ChakradharPatil-dd6ti 19 วันที่ผ่านมา

    Runamafi ki.arhulu.awaru.cheppandi.?gelichi.wachhaka.e.natakamu.cheyyakandi.?

  • @govardiniparimala637
    @govardiniparimala637 หลายเดือนก่อน

    Brother land meeda gold petti loan tisunam mafi avuthunda

  • @BABINAIK171
    @BABINAIK171 หลายเดือนก่อน

    How to check Runa mafi details

  • @SRaju-u2t
    @SRaju-u2t หลายเดือนก่อน

    టిఆర్ఎస్

  • @chandanajakkula5323
    @chandanajakkula5323 หลายเดือนก่อน +1

    Hlo sir. Plzzz plzz plzz I request you. Oke family lo mother and father Loan thiskunte Runa mafi avuthunda

    • @ESeva2020
      @ESeva2020  หลายเดือนก่อน

      Yes, avutadi

    • @thatiraju8255
      @thatiraju8255 หลายเดือนก่อน

      Eddaruki avotundaa sir ​@@ESeva2020

  • @arlalaxman4947
    @arlalaxman4947 หลายเดือนก่อน

    Anna ala telusukovalo cheppu anna

  • @sagarsherla43
    @sagarsherla43 หลายเดือนก่อน

    Anna district pdf ni ela download chaiali

  • @pittalahemankumar6175
    @pittalahemankumar6175 หลายเดือนก่อน +1

    Anna
    రీసెంట్ గా రేణువుల్ చేసినా.....
    పట్టా పాస్ బుక్ తో గోల్డ్ లోన్ తీసుకున్నాం... A Lona mafi auvthida...

  • @sridherpitla3319
    @sridherpitla3319 หลายเดือนก่อน

    Andharki runa mafi kaleadu bro.

  • @gundu7670
    @gundu7670 หลายเดือนก่อน

    Vote application notifications appudu

  • @kibhocoin6495
    @kibhocoin6495 หลายเดือนก่อน

    Ration card leni valla paristithi 😢

  • @ahesanasan6008
    @ahesanasan6008 หลายเดือนก่อน

    2018 loo loun 😮 tisskonnam mafi awootoondhaa sir 5:31

  • @rebalsai943
    @rebalsai943 หลายเดือนก่อน

    2009 lo tiskoni every year renewal chestu vachanu ipudu na pass book pina 1,30000 and ma amma peru pina 40000 unnani naku mafi avtada anna

    • @shashipale7144
      @shashipale7144 29 วันที่ผ่านมา

      Bro mafi ayyindha neeku ninna ochindhi ga líst undha me name

    • @rebalsai943
      @rebalsai943 28 วันที่ผ่านมา

      Ledu ma ammadi Nadi kalipin 170000 undi bro

  • @arun1.055
    @arun1.055 หลายเดือนก่อน

    what about desember 10>

  • @chowhanharbhajan9386
    @chowhanharbhajan9386 หลายเดือนก่อน

    Renwal cheyaka pothe ra anna

  • @DASARISHIVA-gi6oc
    @DASARISHIVA-gi6oc หลายเดือนก่อน +1

    I am your service for birth certificate
    I applied in the portal but the application was rejected.
    I am in the municipal office
    When asked what documents are required to apply for a birth certificate, they ask for a birth report.
    But I don't have the birth report now.
    My date of birth is 07/10/2002
    Please tell me can I apply for birth certificate without birth report.

    • @ESeva2020
      @ESeva2020  หลายเดือนก่อน

      No, Discharge card or birth report is mandatory

    • @DASARISHIVA-gi6oc
      @DASARISHIVA-gi6oc 29 วันที่ผ่านมา +1

      @@ESeva2020 Now I don't have birth report.
      So can I get a birth certificate saying that I was born near home sir
      This method can be done according to law
      Please tell me
      Thank you.Now can i apply for birth certificate according to this method Tell me what documents are required

    • @ESeva2020
      @ESeva2020  29 วันที่ผ่านมา

      @@DASARISHIVA-gi6oc yes, you can go through late birth process in meeseva centre

    • @DASARISHIVA-gi6oc
      @DASARISHIVA-gi6oc 28 วันที่ผ่านมา

      Thanks sir for providing valuable information

    • @DASARISHIVA-gi6oc
      @DASARISHIVA-gi6oc 24 วันที่ผ่านมา

      @@ESeva2020 I will send you my sister's date of birth once you have birth records My my date of birth date 7/10/2002
      And
      My sister date of birth date:16/7/2004
      My City Nalgonda
      My municipality nalgonda
      Please tell me registration number registration year and registration date
      Mother name DHANAMMA
      Please search in meeseva portal

  • @ts-farmer
    @ts-farmer หลายเดือนก่อน

    Aeo garini అడిగితే pdf pedthadu list చూసుకోండి

  • @GSK1919
    @GSK1919 หลายเดือนก่อน +1

    0:38

    • @GSK1919
      @GSK1919 หลายเดือนก่อน

      1:50

  • @sridharthota1428
    @sridharthota1428 หลายเดือนก่อน +1

    Ration card unnavallake runamafi echaru

    • @ESeva2020
      @ESeva2020  หลายเดือนก่อน

      No

  • @sravanmatcha4764
    @sravanmatcha4764 หลายเดือนก่อน

    Bro maku ration card laydu bro loan amount 77000 vunde bro ma father ki loan laydu bro one lakh list lo ma name laydu bro please reply bro

    • @santhoshreddy9611
      @santhoshreddy9611 หลายเดือนก่อน

      Eppudu theesukunnaru... Renewal chesara 2023 Dec mundu

  • @satyamyadavthotakuri
    @satyamyadavthotakuri หลายเดือนก่อน

    Ration card lene vareke radu

  • @MKY_28
    @MKY_28 หลายเดือนก่อน +2

    2024 renewal cheste mafi vastunda

    • @praveenkumarreddy8837
      @praveenkumarreddy8837 หลายเดือนก่อน +1

      Haa cheppandi brother renewal cheyaledhu inka

  • @pittalahemankumar6175
    @pittalahemankumar6175 หลายเดือนก่อน

    Gold loan kuda mafi kudana ....

  • @seenudaghad8607
    @seenudaghad8607 หลายเดือนก่อน

    Fail govt❤

  • @sunnywarrior4791
    @sunnywarrior4791 หลายเดือนก่อน

    Mem total asalu 1.9lacks tesukunnam
    With interst adi 4lacks ayindi..maku mafi avtadaaaa..pl answer.ration card undi .

    • @sunnywarrior4791
      @sunnywarrior4791 หลายเดือนก่อน

      @Hindu-sena-youth-association ante first mem 2lacks kattukunte mafi aitadi ..anthena

    • @sunnywarrior4791
      @sunnywarrior4791 หลายเดือนก่อน

      Ma lanti raitulaku no use ayite

  • @myvillagemystory4538
    @myvillagemystory4538 หลายเดือนก่อน

    How to check

    • @myvillagemystory4538
      @myvillagemystory4538 หลายเดือนก่อน

      రుణమాఫీ అయింది కాలేదు అని ఎలా ఏమైనా వెబ్సైట్ అన్న

  • @komineniprasad3695
    @komineniprasad3695 หลายเดือนก่อน

    Rythuu expired aethee runamafi vastundha

  • @gangadharmyadari1553
    @gangadharmyadari1553 หลายเดือนก่อน

    Revanth reddy lajakokuduku

  • @chandanajakkula5323
    @chandanajakkula5323 หลายเดือนก่อน

    Plzzzz reply

  • @nandinikukatla9609
    @nandinikukatla9609 หลายเดือนก่อน

    Maku runamafi kaladu sir please cheyeli cm sir please cheyeli ma daddy ledu al cheyeee sir main 2020

  • @akshayreddy11
    @akshayreddy11 หลายเดือนก่อน +4

    2018 December ki mundhu tiskunnam kani regular ga renewal chesthunnam runamafi avuthundha ?

  • @srikanthdaggula89
    @srikanthdaggula89 หลายเดือนก่อน

    Anna ICIC bancklo runamapi avuthundha