Ramappa Temple History: వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా UNESCO గుర్తించిన రామప్ప ఆలయం చరిత్ర | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 พ.ย. 2024

ความคิดเห็น • 345

  • @VNN_ai
    @VNN_ai 3 ปีที่แล้ว +297

    ఇంత మంచి కంటెంట్ ఒక్క బీబీసీ తప్ప ఎవ్వరు ఎవ్వలేరు, ఆ మ్యూజిక్ సూపర్. Best channel, no sound, no high drama.

    • @praveenrajmicro
      @praveenrajmicro 3 ปีที่แล้ว +30

      BBC is waste channel,
      Praveenmohan ఛానల్ లో ఈ గుడి గురించి 3 epidodes లో అద్భుతంగా విశ్లేషణ ఉంటుంది

    • @Jithendaraili
      @Jithendaraili 3 ปีที่แล้ว +2

      Started 1213 is Wrong
      Temple started 1173-to 1213 almost 40 years work

    • @ShantanuReddy1983
      @ShantanuReddy1983 3 ปีที่แล้ว +4

      @@praveenrajmicro aa praveen mohan vi mostly conspiracy theories laantivi.. Nee lanti item gaallaki set aa channel

    • @praveenrajmicro
      @praveenrajmicro 3 ปีที่แล้ว

      @@narikallinone1147 no naadi kaadu

    • @praveenrajmicro
      @praveenrajmicro 3 ปีที่แล้ว +3

      @@ShantanuReddy1983 nuvvu christian gorravi naa?? Neekenduku antha kadupu manta?

  • @rakeshlucky5506
    @rakeshlucky5506 3 ปีที่แล้ว +85

    ప్ర పంచ పురాతన కట్టడం లో ఒకటైన రామప్ప మా వరంగల్ జిల్లాలో ఉండడం చాలా గర్వంగా భావిస్తున్నాను 👍

    • @maharshi3630
      @maharshi3630 3 ปีที่แล้ว

      Ippudu mulugu,antha mundu bhupalapally

  • @nanisampath4222
    @nanisampath4222 3 ปีที่แล้ว +195

    నా దేశం ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం అద్భుత ప్రతిభ చూపిన శిల్పా కళాకారులు ఉన్న మన దేశం జై హింద్

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 3 ปีที่แล้ว +63

    రామప్ప దేవాలయం గురించి చాలా బాగా తెలియజేశారు మరియు బాగా చూపించారు. బిబిసి న్యూస్ తెలుగు ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.

  • @goodmorning7307
    @goodmorning7307 3 ปีที่แล้ว +26

    శిల్పి రామప్ప పేరు అజరామరం.వేనోళ్ళ కొనియాడి కీర్తించే విధంగా ప్రపంచ చరిత్రలో స్థానం లభించడం మన అదృష్టం. రామప్ప గుడి మన వారసత్వ సంపద . Thanks to BBC🙏🙏

  • @వీరభద్ర-డ7ఘ
    @వీరభద్ర-డ7ఘ 3 ปีที่แล้ว +23

    చాలా మంచి వార్త చెప్పారు. ఇంతటి గొప్ప ఆలయం తెలంగాణలోనే ఉండటం విశేషం.

  • @nandankr8635
    @nandankr8635 3 ปีที่แล้ว +94

    అద్భుత శిల్పకళా,అత్యద్భుత వాస్తు నిర్మాణ శైలి,మందిర నిర్మాణం, ప్రాచీన శిల్పకరులకు, మందిర నిర్మాణ కర్తలకు నమో నమో🙏🙏🔱🔱🔱

    • @A-by2kb
      @A-by2kb 3 ปีที่แล้ว +1

      800 years back construction... without any modern technology...No basement..Stones doesn't drown... earthquake resistant...what a great work...How great Indians were 800 years ago....Are there any such old construction exist in any nation???

    • @RamRam-ps7ez
      @RamRam-ps7ez 3 ปีที่แล้ว +1

      అదే వీశ్వబ్రాహ్మణుల గొప్పతనము శిల్పాచార్యుల తెలివి తేటలు అటువంటివి

    • @A-by2kb
      @A-by2kb 3 ปีที่แล้ว +1

      @@RamRam-ps7ez Agree 🙏. 🙏🙏🙏

  • @Reddygaru94
    @Reddygaru94 3 ปีที่แล้ว +57

    Iam 15 kms away from this temple...That feels proud

    • @subrahmanyamgadidala6167
      @subrahmanyamgadidala6167 2 ปีที่แล้ว

      Hi Sir....I'm in Hyderabad. I want to visit this temple. Can you please guide me how to reach this temple from Hyderabad

    • @Reddygaru94
      @Reddygaru94 2 ปีที่แล้ว

      @@subrahmanyamgadidala6167 Take a bus to warangal and then from warangal take another bus to Mulugu .. Ramappa is 5 kms from Mulugu ..You will have local autos

  • @srinuakula8645
    @srinuakula8645 3 ปีที่แล้ว +35

    ధన్యవాదములు కాకతీయులకు 🙏🙏🙏🚩🚩🚩

  • @vvsnarayanarakurthi3431
    @vvsnarayanarakurthi3431 3 ปีที่แล้ว +4

    మన దేశ గత వైభవాలకు ఆలవాళమైన ఇటువంటి మహోన్నత మైన కట్టడాలు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది భారత దేశంలో పుట్టడం అంటే ఎన్నెన్నో జన్మల సుకృతం పాషాండమతాల దూర్తులమూలంగా మనం ఎంతో కోల్పోయాం .

  • @sarvanthulasi8581
    @sarvanthulasi8581 3 ปีที่แล้ว +160

    గుడి సంరక్షణ కూడా చెయ్యాలి.

    • @vijaykumarsheelam9867
      @vijaykumarsheelam9867 3 ปีที่แล้ว +8

      Ippudu chestharu brother World Heritage Site kada

    • @neerudimruthyunjaya2617
      @neerudimruthyunjaya2617 3 ปีที่แล้ว +1

      UNESCO WHS Gurthimpu pndhindhi bro

    • @A-by2kb
      @A-by2kb 3 ปีที่แล้ว +4

      800 years back construction... without any modern technology...No basement..Stones doesn't drown... earthquake resistant...what a great work...How great Indians were 800 years ago....How they made those black statues as pillar support and shining...see the pillar design...without Maths how they carved it with perfection....Are there any such old construction exist in any nation??? Definately No....

    • @mohanramireddi6114
      @mohanramireddi6114 3 ปีที่แล้ว +1

      UNSCO funding chestundi inka no need for government intervention.

    • @gopigoud3000
      @gopigoud3000 3 ปีที่แล้ว

      ఇంత అద్భుతమైన గుడిని చెక్కిన శిల్ప కళా కారులకు ధన్యవాదాలు ఈ గుడిని మరింతగా డెవలప్ చేసి చూడండి సార్

  • @vijaykumarsheelam9867
    @vijaykumarsheelam9867 3 ปีที่แล้ว +26

    One of the Beautiful Temple in our India

  • @sarathchandra3138
    @sarathchandra3138 3 ปีที่แล้ว +40

    ఈ గుడి శిల్ప కర్త ను నిజం గా అభినందించాలి.అలాగే ఈ నిర్మాణానికి కృషి
    కర్తకు కూడా.ఈ ఆలయాన్ని నిరంతరం పరిరక్షించేందుకు మన ప్రభుత్వం కృషి చేయాలి.అలాగే ఓ మూజియం వుందో లేదో తెలియదు వుంటే పర్వాలేదు లేక ఏర్పాటు చేసి
    దాని చరిత్ర వైభవం ప్రజలకు తెలియజేయడం మరియు అత్యధిక పర్యాటకులను సందర్శించే విధంగా టూరిజం ఏర్పాటు అవసరం.అలాగే వెయ్యి స్తంభాల గుడి ని కూడా.మరి ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

  • @kattarhindu5579
    @kattarhindu5579 3 ปีที่แล้ว +27

    Warangal hindu unity 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏

  • @papakantivlog
    @papakantivlog 3 ปีที่แล้ว +6

    భారతదేశం🇮🇳 గర్వించదగ్గ గొప్ప విషయం.
    బీబిసీ వారికి ధన్యవాదాలు🙏వీడియో బాగుంది.
    నల్గొండ జిల్లాలో పానగల్. ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం.మరియు తెలంగాణ లో మరిన్ని ఆలయాలు అభివ్రుద్ది చెయ్యాలి...

  • @VitAp.
    @VitAp. 3 ปีที่แล้ว +65

    One of the world' heritage site in telugu states

    • @VitAp.
      @VitAp. 3 ปีที่แล้ว +6

      In all india there are 39 world heritage sites including ramapa temple

    • @mardarohith7824
      @mardarohith7824 3 ปีที่แล้ว +9

      Only ramappa got world heritage site in Telugu states

    • @miscvideos8201
      @miscvideos8201 3 ปีที่แล้ว +3

      "Not one of the", only one world heritage site in telugu states.

  • @vamsinaik909
    @vamsinaik909 3 ปีที่แล้ว +13

    గుర్తింపు కాదు అభివృద్ధి,గుడి సంరక్షణ కూడా కావాలి...🙏

  • @seshukancharla292
    @seshukancharla292 3 ปีที่แล้ว +22

    Simple and super explanation
    Thank to BBC

  • @raayudu3676
    @raayudu3676 3 ปีที่แล้ว +90

    భారత్ లో ఇంకా ఉన్నాయి వాటిని కూడా ఇలాంటి వాళ్లకు తెలియచేసి మన చరిత్ర ను ఆర్కిటెక్చర్ నీ ప్రపంచ ప్రక్యాతి గావించాలి.

    • @ANILKUMAR-cc3lb
      @ANILKUMAR-cc3lb 3 ปีที่แล้ว +2

      ప్రఖ్యాతి*

    • @raayudu3676
      @raayudu3676 3 ปีที่แล้ว

      @@ANILKUMAR-cc3lb ❤️

    • @rajchannelnews6186
      @rajchannelnews6186 3 ปีที่แล้ว

      ఇండియా లనే పట్టించుకుంటా లేరు. Kcr యాదగిరి గుట్ట కి కోట్లు ఖర్చుపెట్టాడు కానీ ఇలాంటి గొప్ప కట్టాడాన్ని గాలికి వదిలేసాడు

    • @madhusivavlogs
      @madhusivavlogs 3 ปีที่แล้ว +1

      karnataka loni holebedu,beluru alayalu kooda chala baguntai vatini amara shilpi jakkana chekkaru

    • @leelavenkatesh3828
      @leelavenkatesh3828 3 ปีที่แล้ว

      @@rajchannelnews6186 yes

  • @satyagun1
    @satyagun1 3 ปีที่แล้ว +14

    హిందూ దేవాలయాలలో ఉన్న గొప్ప శిల్ప కళ మరెక్కడా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. వాటిని రక్షించి ముందు తరాల వాళ్లకి అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వ అధికారం లో ఉన్నాయ్.

  • @something1734
    @something1734 3 ปีที่แล้ว +13

    congratulations to the whole workers to the amazing talent to build temple for 40 yrs..... thanks ...

  • @biradarlavesh8923
    @biradarlavesh8923 3 ปีที่แล้ว +19

    ఓం నమ శివాయ 🙏🙏

  • @mohanreddy777
    @mohanreddy777 3 ปีที่แล้ว +27

    మానవజాతి చరిత్రలోనే మణి పూస

  • @srinivassunkara2859
    @srinivassunkara2859 3 ปีที่แล้ว +4

    Anni news channels veru,BBC veru anni useful message society ki chupistundi,thank you bbc

  • @kvikas3852
    @kvikas3852 3 ปีที่แล้ว +28

    Who are they to certify our temples.
    Our dharma is eternal and immortal.
    Temple structures are symbolic representation of our way of happy living.
    We are soo unfortunate that we are recognizing unless recognized by white people. Just like they given name to our country India. Still not recognizing our country is *Bharatha khanda*

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 3 ปีที่แล้ว +1

    జనాభాతక్కువగాఉన్నరోజుల్లో,, భయంకరమైన కీకారణ్యంలో, ప్రాణాలకు తెగించి ధనాశకుఆశపడకుండాతనశిల్పకళానైపుణ్యమ్ ఏఆధునికయంత్రాలులేనిరోజుల్లోవిర్మించడమ్ అపూర్వమ్ అద్భుతమ్,, ఆశిల్పికిశతకోటినమస్కారములు,, మీకు ధన్యవాదములునాయనా,

  • @marketingsm5192
    @marketingsm5192 3 ปีที่แล้ว +1

    పేరిణి నృత్యానికి ప్రేరణ ,రామప్పదేవాలయ శిల్పకళా భంగిమలే.

  • @hanumakondamahesh4798
    @hanumakondamahesh4798 3 ปีที่แล้ว +5

    Ramappa temple is Proud of our telangana and india. 1st unesco site from telangana and even 1st from telugu states. 39th site in India.

  • @bhaskar1751
    @bhaskar1751 3 ปีที่แล้ว +12

    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bagath523
    @bagath523 3 ปีที่แล้ว +4

    'Raamappa' name now world famous .thank you the great architect sir ,you made us proud.three times i had been .floating bricks are amazing there .

  • @raaghavap5954
    @raaghavap5954 3 ปีที่แล้ว +2

    Thanks krishan Reddy garu. Representing our telugu state temple, and nominated

  • @shaikazmadbaba5172
    @shaikazmadbaba5172 3 ปีที่แล้ว +6

    Thanks bbc 🙏

  • @currentaffairsbyramanapabb2802
    @currentaffairsbyramanapabb2802 3 ปีที่แล้ว +6

    యునెస్కో ఇచ్చిన వారసత్వ హోదా నిలుపుకోవడమే తెలంగాణ ప్రజల కింకర్తవ్యం

  • @kattarhindu5579
    @kattarhindu5579 3 ปีที่แล้ว +3

    TQ to BBC ❤🚩🙏

  • @sudhakarfranchiseworld455
    @sudhakarfranchiseworld455 3 ปีที่แล้ว +4

    Hatts off to India archaeology department, they restored maximum structure of temple, bought back its glory

  • @ZONALMUSIC
    @ZONALMUSIC 3 ปีที่แล้ว +11

    This will become world best tourism's place if government make it

  • @ivanlenerd2724
    @ivanlenerd2724 3 ปีที่แล้ว +7

    Very useful information for students.. Thank you dear BBC

    • @shantikirangandham2470
      @shantikirangandham2470 3 ปีที่แล้ว

      It takes time for recognition for certain things and Ramappa temple is a fine example . Finally it deserved .Great temple with grandeur architecture 🙏

    • @satyanarayanasiram7326
      @satyanarayanasiram7326 3 ปีที่แล้ว

      omsairam

  • @ssn7870
    @ssn7870 3 ปีที่แล้ว +3

    Thanq.
    BBC. 💐🙏

  • @miscvideos8201
    @miscvideos8201 3 ปีที่แล้ว +10

    Ramappa temple by "Praveen mohan"
    is the best video to explain Ramappa temple.
    He made 5 videos from 3 years back. See all of them.
    Definitely you will apologise him.

    • @madhusivavlogs
      @madhusivavlogs 3 ปีที่แล้ว

      yes praveen mohan videos ultimate.he explained eveything with scientific reasons

  • @mahesh1333
    @mahesh1333 3 ปีที่แล้ว +2

    I visited this temple 8 years back beautiful temple with little park

  • @vijayakrishna07
    @vijayakrishna07 3 ปีที่แล้ว +1

    Felt Like watching DD TELUGU again. బాగుంది బిబిసి

  • @gaddampurnachandharrao3755
    @gaddampurnachandharrao3755 3 ปีที่แล้ว +9

    కాకతీయుల దేవాలయాలు త్రికూటాలయ నిర్మాణాలు....

  • @jodisuchannel6867
    @jodisuchannel6867 3 ปีที่แล้ว +9

    తెలుగు సామ్రాజ్య కాకతీయ కాలం నాటి టెంపుల్ మన కాకతీయ రాజ్యాన్నికి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక )ఎంతో గౌరవం

  • @shaikazmadbaba5172
    @shaikazmadbaba5172 3 ปีที่แล้ว +7

    Super video

  • @prashanthm6477
    @prashanthm6477 3 ปีที่แล้ว +1

    It is 1 hr from my home.. though I visited the place couple of years ago.. I find the facts amazing.. will be visiting in next few months.. cheers!

  • @satarlaashok6353
    @satarlaashok6353 3 ปีที่แล้ว +2

    భారతీయ సంస్కృతికి , కళకు , సాంప్రదాయానికి 🇮🇳🇮🇳🙏

  • @naveenreddy187
    @naveenreddy187 3 ปีที่แล้ว +2

    Iam feeling proud because it's my hometown 😍✌

    • @leelavenkatesh3828
      @leelavenkatesh3828 3 ปีที่แล้ว

      Warangal ni rudramadevi ni yevaru veru cheyaleru day to day inka prayers perugutaru kami taggede le.

  • @Learnthroughexperiencelikeme
    @Learnthroughexperiencelikeme 3 ปีที่แล้ว +21

    Where is that skill now ? Where are those people gone? What is the community behind these marvelous sculptures? Unfortunately, society ignored such talent by inheritance.

    • @Xryujfdjd
      @Xryujfdjd 3 ปีที่แล้ว +6

      Yep.India is rich in everything unfortunately our people don’t appreciate..everyone just want to go abroad work like slaves

    • @ilovenature6163
      @ilovenature6163 3 ปีที่แล้ว +1

      Meeru telugu vadithe... Mee badha kuda telustadi 😂

    • @itsme-wn7gr
      @itsme-wn7gr 3 ปีที่แล้ว +2

      @ mohan The talent/skills hasn't been inherited because in Ancient India education or skills are limited to certain caste/community/family etc. Which is why many talents are not known to others. And these people with showcase their skills only if there is a sponsor (kings, rulers etc in olden days). With the modernization there were no sponsors for such things and since it was known to only a few people the skills slowly started vanishing.
      The modern example of such skill is handloom industry.

    • @sadhvika1587
      @sadhvika1587 3 ปีที่แล้ว

      @@ilovenature6163 😂😂 🤦🏻‍♀️

    • @ilovenature6163
      @ilovenature6163 3 ปีที่แล้ว +2

      @@itsme-wn7gr absolutely correct... Some years back one chennai person develop beautiful, advanced electric motor bike... & Mostly more economical for middle & lower class people... But our great country punished him... That's enough to talk about ourselves 😂

  • @nageshbabu4050
    @nageshbabu4050 3 ปีที่แล้ว +6

    ఫ్రెండ్స్ డిజ్ లైక్ లు కొడుతున్న వాళ్ళు ఎందుకు ఈ వీడియో నచ్చడం లేదు అనేది కామెంట్ పెట్టండి.

  • @ManoharRampelly777
    @ManoharRampelly777 3 ปีที่แล้ว +1

    Simple and clear explanation and nice camera work about great historical temple in just 4 minutes time. It's great

  • @venkateswarareddykolagatla9207
    @venkateswarareddykolagatla9207 3 ปีที่แล้ว +1

    Really great temple ,I visited this temple once in 2018

  • @nagarajukothapalli8790
    @nagarajukothapalli8790 3 ปีที่แล้ว +3

    It is good news. But please work on unearthing and highlighting so many buried temples under the earth bund around warangal fort. They are our heritage and our ancestors buried the same to save from enemy attacks and also for us to see and take care of them. After so many years of Independence we still unable to revive fully. , 🙏

  • @gandharivamshi7529
    @gandharivamshi7529 3 ปีที่แล้ว +5

    Om Namah shivaya 🙏🙏

  • @djmaheshmjmahesh2130
    @djmaheshmjmahesh2130 3 ปีที่แล้ว +2

    Thank you BBC

  • @satishbondla5956
    @satishbondla5956 3 ปีที่แล้ว +2

    మన కళాకారులూ గ్రేట్ 🙏

  • @kallurisrinath418
    @kallurisrinath418 3 ปีที่แล้ว +1

    ఓమ్ విశ్వకర్మ పరబ్రహ్మ!ఓమ్ విశ్వకర్మ పరమేశ్వరహా!జై విశ్వకర్మ రామప్ప!ఈ గుడి రూపాకల్పన లో పలుపంచుకున్న విశ్వబ్రాహ్మిన్స్ అందరికి నిర్మించిన రారాజులకు శిరసా స్వరామి!

  • @sravananitha1436
    @sravananitha1436 3 ปีที่แล้ว +2

    Om Namshivaya 🙏🙏

  • @manthenavenkatapathiraju5929
    @manthenavenkatapathiraju5929 3 ปีที่แล้ว +3

    Jai om namashivaya

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 3 ปีที่แล้ว +4

    Great heritage 🙏👍

  • @thundertanish2546
    @thundertanish2546 ปีที่แล้ว

    Very excited to visit ramappa recently wonderful monument

  • @gurrampatiramana7443
    @gurrampatiramana7443 3 ปีที่แล้ว +3

    Om namah sivaya

  • @satarlaashok6353
    @satarlaashok6353 3 ปีที่แล้ว

    🇮🇳 thank to BBC for given useful information

  • @rohithchilumula7311
    @rohithchilumula7311 3 ปีที่แล้ว +7

    1sr view
    1st like
    1st comment
    because respect towards bbc news telugu professional way.

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 3 ปีที่แล้ว

    మన దేశంలో పురాతన ప్రతి మందిరాలు అద్బుతమైన కట్టడాలు మనకు ఎ ఇతర దేశాలు అవార్డు, రివాడు ఇవ్వవలసిన అవసరం లేదు
    ఎందుకంటే
    బంగారు వెళ్లి చేత్తను
    నాకు బంగారు ఒద
    ఇవ్వమని అడిగినట్లు ఉంది
    జే భారత మాతకీ

  • @karthikg4886
    @karthikg4886 3 ปีที่แล้ว +2

    Venkatapur mandal😍

  • @anushasaladi7704
    @anushasaladi7704 3 ปีที่แล้ว +1

    Tq bbc

  • @rajusunchu7016
    @rajusunchu7016 3 ปีที่แล้ว

    అత్యద్భుతమైన నిర్మాణం.. మనం గర్వించాలి

  • @surendrampeo8751
    @surendrampeo8751 3 ปีที่แล้ว +3

    Congratulations to ramappa temple

  • @meruguudaykumar1760
    @meruguudaykumar1760 3 ปีที่แล้ว +6

    యెంత గొప్ప ఆలయం..కానీ మన రాష్ట ప్రబుత్వం యెమి పట్న్చుకోవాడం లెడు ..

    • @pandumarisetti1055
      @pandumarisetti1055 3 ปีที่แล้ว

      తెలంగాణ కుంచెం పరవ లేదు అదే ఏపీ అయితే గుడి ఉండేదే కాదు ఏమిటి అంతే పిచ్చోడు చేశాడు అనెవరు

  • @ahuman9095
    @ahuman9095 3 ปีที่แล้ว +1

    40 years of extreme dedication to build history.

  • @koirihemalatha8963
    @koirihemalatha8963 3 ปีที่แล้ว +4

    That's great

  • @sanaullahsanaullah5305
    @sanaullahsanaullah5305 3 ปีที่แล้ว

    Thanks to BBC Telugu

  • @teja7984
    @teja7984 3 ปีที่แล้ว

    For the first time positive about hinduism in bbc

  • @venkateshbhaii2639
    @venkateshbhaii2639 3 ปีที่แล้ว +3

    Great temple

  • @odaadu-4463
    @odaadu-4463 3 ปีที่แล้ว +2

    తుంబా చెలువినింద కూడిద గుడి ఈ గుడియన్ను ఇన్ను హెచ్చినదాగి అభివృద్ధిపడిసి కాపాడి 🙏

  • @doniramulu8167
    @doniramulu8167 3 ปีที่แล้ว +4

    Beautiful

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 3 ปีที่แล้ว

    Shivoham 🕉️🙏 BBC news Always Best 👌

  • @rajashekaralakunta3554
    @rajashekaralakunta3554 3 ปีที่แล้ว +4

    Great culture ❤️🙏

  • @Aspiranttgpsc
    @Aspiranttgpsc 3 ปีที่แล้ว

    Chala neat ga explain chesaru.. cool👍

  • @ravip9891
    @ravip9891 3 ปีที่แล้ว +2

    TQ Ramappa..Tq modi ji

  • @sandeepnagurla9982
    @sandeepnagurla9982 3 ปีที่แล้ว

    Praveen Mohan must be happy 😀

  • @basanimathiasreddy7474
    @basanimathiasreddy7474 3 ปีที่แล้ว +10

    Very good

  • @vineethreddy5696
    @vineethreddy5696 ปีที่แล้ว +1

    We should proud of our culture and practices...

  • @srinivas.mudhiraj.buduri
    @srinivas.mudhiraj.buduri 3 ปีที่แล้ว

    Love For BBC Telugu ❤️

  • @vakilsahab8615
    @vakilsahab8615 3 ปีที่แล้ว +2

    ఉన్నది ఉన్నట్టుగా చూపించిడం bbc తర్వాతే ఎవరైనా... 🙏🙏🙏🙏

    • @gayathri5437
      @gayathri5437 3 ปีที่แล้ว +1

      Anni issues lo kaadu.

  • @yugandharreddy8104
    @yugandharreddy8104 ปีที่แล้ว

    Great architecture and minute details of carvings. ❤

  • @santoshappana8713
    @santoshappana8713 3 ปีที่แล้ว +1

    Namaskar

  • @buchibabub1189
    @buchibabub1189 3 ปีที่แล้ว +1

    Thanks to Telangana govt for sending the proposal and follow up

  • @askarrao2924
    @askarrao2924 3 ปีที่แล้ว

    Perani shivathandavam....sand box...music phillar. ...floating bricks....sudhi dharam patte shilpalu....nandhi....shila shasanam....in telugu kannada mix....lake kotagullu near ganpur...11km from ramappa....

  • @laxmanlakky9419
    @laxmanlakky9419 3 ปีที่แล้ว +3

    Great work of kakatiya kings

  • @pattipatiche7670
    @pattipatiche7670 3 ปีที่แล้ว

    BBC News thank 🙏🙏🙏🙏u

  • @sameeramadammadam9619
    @sameeramadammadam9619 11 หลายเดือนก่อน

    ❤ super undhi
    Memu vellam

  • @prashanthreddy3326
    @prashanthreddy3326 3 ปีที่แล้ว +3

    0:20 , 0:40 Sivudu kadu Shivudu, Rudreswarudu kadu Rudreshwarudu, Silpi kadu Shilpi.
    BBC people దయచేసి శ, ష, స కి మధ్య ఉన్న తేడాను తెలుసుకోండి.
    Vijayawada dialect is Standard dialect ane brama nunchi bayata padandi.
    శ ~ తాలవ్య( Eg. చ, జ, య, etc. )
    ష ~ మూర్ధన్య (Eg. ట, డ, ర, ళ etc. )
    స ~ దంత్య (Eg. త, ద, ల, etc. )

  • @knagendra1592
    @knagendra1592 3 ปีที่แล้ว

    BGM ఒళ్ళు పులకరిస్తుంది.tq BBC

  • @devvlogs8154
    @devvlogs8154 3 ปีที่แล้ว +17

    Hindu devalayala Money... govt use cheskovadamey kadu...
    Hindu devalayalaku Prabhuthvam Patistamyna bhadratha kuda kalpinchali ✊
    🚩🙏🚩

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 3 ปีที่แล้ว +2

      వాటిని గుప్త నిధుల కోసం ధ్వంసం చేసేది కూడా మి హిందువులే..........

    • @veerujawanvlogs4643
      @veerujawanvlogs4643 3 ปีที่แล้ว +5

      @@aryanrajaatheist496 Aa Gudilu Dwamsam chesindhi mi Mullaley.,..

    • @ShantanuReddy1983
      @ShantanuReddy1983 3 ปีที่แล้ว +1

      BJP politics kosam temples vigrahaalanu dhvamsam plan cheyyocchu. Mana temples BJP nundi kaapaadukundhaam.

    • @veerujawanvlogs4643
      @veerujawanvlogs4643 3 ปีที่แล้ว +1

      @HARSHAVARDHAN NAIDU Bayata matastulu Chillar Gallu Broo....

    • @SaiSai-cq3zz
      @SaiSai-cq3zz 3 ปีที่แล้ว

      @@ShantanuReddy1983 nee bondha bjp leka pothe evvala manaku nta gurtinpu vacchedi kadu.asalu gudilanu trs,tdp,ycp,mim,cpi,khangress,yct,xtian missonaries nunchi kapadali.

  • @gopalraomarigidda1961
    @gopalraomarigidda1961 3 ปีที่แล้ว

    Wonderful report onely BBC

  • @kalyanchakram8361
    @kalyanchakram8361 3 ปีที่แล้ว

    Good information
    Thank you

  • @ramachandrapusaikumarrao
    @ramachandrapusaikumarrao 3 ปีที่แล้ว +2

    Credit goes to senani recharla rudrudu and shilpi ramappa

  • @venkumahantyammajirao6676
    @venkumahantyammajirao6676 3 ปีที่แล้ว +1

    శ్రీముఖలింగం గుడి యొక్క చరిత్ర ను కూడా మీ ఛానల్ ద్వారా ప్రపంచానికి తెలియపరచండి.

  • @ashoknallamothu1986
    @ashoknallamothu1986 3 ปีที่แล้ว +1

    This is my india 🙏