Shanku purugulu pareyyakandi malli vastai. Cover lo crystal salt vesi andulo vesi tight ga tie chesi two days tarvata chuste avi chanipotai. Indulone daily vache purugulu veyavachu.
haa... avunandi idhi nijam.... sunlight lo oka 1 month pedithe poorthiga chanipothaayi....madullo Matti tiyyalenappudu ee vepaaku remidies try cheste better
మడిలో వచ్చాయి నెమటోడ్స్, అంత మట్టి తీయలేము కదా అండి,బంతి పూలు OWDC నానపెట్టి పోసాను,బంతి మొక్కలు కూడా ఉన్నాయి మడిలో ఐనా వచ్చే,EPN,పొగాకు నానపెట్టి కూడా పోసాను ఇనా పోలేదు నెమటోడ్స్
...వీడియో లో నేను చూపించిన వేపాకు లిక్విడ్స్ వేస్తే nematodes రాకుండా వుంటాయి..ట్రై చేయండి తప్పక వర్క్ అవుతుంది... మడి లో మట్టి తియ్యలేరు కనుక ఒక నెల పాటు అందులో మొక్కలు పెట్టకుండా నేను చూపించిన ద్రావణాలు వేసి ఎండ బాగా తగిలేలా చూడండి....మంచి రిజల్ట్ వొస్తుంది
naku madi lo vesina mokkallo okasari beera paadu ku nematodes attack ayyindhi andi ...kaani fruit plants ki em nastam avvaledhu ee liquids 15 days ki okasari vesi chudandi ...Naku migilina mokkalaki spread avvaledhu ivi vesaaka...meeku kooda 💯 work avuthundhi... 😊👍
Good information 😊
Thank you so much pls keep watching 😊
Thanks
😊🙏
Baga chepparu
Thank you andi😊
1st time chustunna..now iam ur subscriber 😊
Thanks a lot for your lovely support 😊
Shanku purugulu pareyyakandi malli vastai. Cover lo crystal salt vesi andulo vesi tight ga tie chesi two days tarvata chuste avi chanipotai. Indulone daily vache purugulu veyavachu.
😊👍
Manam enni chesina matti endabettadamey puurti nivaranaa maargam
haa... avunandi idhi nijam.... sunlight lo oka 1 month pedithe poorthiga chanipothaayi....madullo Matti tiyyalenappudu ee vepaaku remidies try cheste better
మడిలో వచ్చాయి నెమటోడ్స్, అంత మట్టి తీయలేము కదా అండి,బంతి పూలు OWDC నానపెట్టి పోసాను,బంతి మొక్కలు కూడా ఉన్నాయి మడిలో ఐనా వచ్చే,EPN,పొగాకు నానపెట్టి కూడా పోసాను ఇనా పోలేదు నెమటోడ్స్
...వీడియో లో నేను చూపించిన వేపాకు లిక్విడ్స్ వేస్తే nematodes రాకుండా వుంటాయి..ట్రై చేయండి తప్పక వర్క్ అవుతుంది... మడి లో మట్టి తియ్యలేరు కనుక ఒక నెల పాటు అందులో మొక్కలు పెట్టకుండా నేను చూపించిన ద్రావణాలు వేసి ఎండ బాగా తగిలేలా చూడండి....మంచి రిజల్ట్ వొస్తుంది
@@ItsMadhaviraj మడిలో fruit plants , వంగ కూడాఉన్నాయి అండి.
naku madi lo vesina mokkallo okasari beera paadu ku nematodes attack ayyindhi andi ...kaani fruit plants ki em nastam avvaledhu ee liquids 15 days ki okasari vesi chudandi ...Naku migilina mokkalaki spread avvaledhu ivi vesaaka...meeku kooda 💯 work avuthundhi... 😊👍
నాకు నిమ్మ చెట్టుకే శంకు పురుగులు వచ్చాయి అండి రైన్స్ కి ,పైన ఉన్నవి ఏరేసాను
హా ..అవునండీ తక్కువ గా వున్నప్పుడైతే
ఏ రేసుకోవొచ్చు