#MADIGA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 2.7K

  • @varakumarvarakumar5319
    @varakumarvarakumar5319 3 หลายเดือนก่อน +607

    ఒక అధ్బుతాన్ని సృష్టించిన ఈపాట బృందానికి నా జైభీమ్. పాటలోని సాహిత్యం ,పాటను పాడిన తీరు ,పాటకు సంగీతం వారెవ్వా ఎంత చెప్పినా తక్కువే.ఈపాటకు వందేళ్ళ సినిమా పాటలు కూడ సరిపోవంటే అతిశయోక్తి కాదేమో.ఒక దశాబ్దంలో ఒకరు ఇలాంటి అధ్భుతాలను సృష్టిస్తూ ఉంటారు ఇప్పుడు మాదిగ దొర పాటతో వీళ్ళు చరిత్రకు సరికొత్త బాస్యం చెప్పారు.జై మాదిగ.

    • @jatavathlakku3734
      @jatavathlakku3734 3 หลายเดือนก่อน

      😊O9p0oolnoololoo😊n

    • @thariyallaiah1187
      @thariyallaiah1187 3 หลายเดือนก่อน +34

      ఈ పాటతో మాదిగలు మహరాజులని చెప్పే ప్రయత్నం చేశారు మీ బృందానికి ప్రత్యేక జై భీమ్.

    • @TenneytiRajeshTenneyti
      @TenneytiRajeshTenneyti 3 หลายเดือนก่อน +23

      రేపటి తరానికి మాదిగలే,,మహా రాజులు.,,suuuuper సింగర్, మంగ్లి 2.

    • @SamthaManthena
      @SamthaManthena 3 หลายเดือนก่อน +5

    • @thirupathibabukota3250
      @thirupathibabukota3250 3 หลายเดือนก่อน +5

      Nice voice and message for the all peoples jai beem jai madhiga dhoraa

  • @kumarpolimerakoulampet8205
    @kumarpolimerakoulampet8205 4 หลายเดือนก่อน +759

    జై మాదిగ ❤
    నేను మాదిగ అని గర్వంగా ఉందని
    అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @PSunil-x7e
      @PSunil-x7e หลายเดือนก่อน +2

      మదిగ ఒక పేరుకదుఅదిఒకబాలం🔥🔥

  • @kommuramesh7075
    @kommuramesh7075 3 หลายเดือนก่อน +164

    నేను మాదిగ మహారాజు నే ఒక లైక్ వేసుకోండి ❤❤❤

  • @boggulamahesh1617
    @boggulamahesh1617 4 หลายเดือนก่อน +1293

    జై మాదిగ…..❤❤ మాదిగలు ఎప్పుడైనా దొరలే….. కొట్టు ఒక లైక్

    • @SaiKumarPallekonda
      @SaiKumarPallekonda 4 หลายเดือนก่อน +13

      అపుడు, రిజర్వేషన్లు మాకోద్దు అని నిరాహార దీక్ష చెయ్, బ్రో కనిసం, దళితుల్లో మిగిలిన కులాలు బాగుపడతాయీ😅😅😅

    • @santhoshking3054
      @santhoshking3054 3 หลายเดือนก่อน

      @@SaiKumarPallekonda 😂😂

    • @TheRightSource14
      @TheRightSource14 3 หลายเดือนก่อน +11

      ​ Okay bro, but a condition
      Distribute lands and equality in the society.😅

    • @vikram6721
      @vikram6721 3 หลายเดือนก่อน +2

      ​@@SaiKumarPallekondaమాకేం అవసరం నువ్ చెయ్, జనసేన జెండా పెట్టుకొని 😂

    • @SwathiPallerla-r8z
      @SwathiPallerla-r8z 3 หลายเดือนก่อน +1

      Ni akka ni naa dhagaraki ..pampu...😅😅😅 chesta ..drarna...😅😅😅😅​@@SaiKumarPallekonda

  • @MalladiSatyanand
    @MalladiSatyanand 2 หลายเดือนก่อน +183

    మాదిగగ పుట్టటం నా అదృష్టం కష్ట సుఖాలు సమపళ్ళలో అనుభవించేవాడే మాదిగ వాడు మేమెప్పుడూ దమ్మున్నవాళ్ళమే మళ్ళీ జన్మంటూ ఉంటే మాదిగగానే పుట్టాలనేవాళ్ళు ఒక లైక్ కొట్టండి జై మాదిగ ❤

    • @manasulonimaataluLetsLearn
      @manasulonimaataluLetsLearn หลายเดือนก่อน +1

      తప్పుగా అనుకోకండి...నేను ఉన్న ఊర్లో నేను విన్న కొన్ని మాటలకి అర్ధం తెలియకుండా ఉన్నాను...అందుకే ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను
      అసలు మీరు చేసే పని ఏమిటి...నేను గొడవలు అవుతుంటే విన్నాను వేరే జాతి (పెద్ద కులం అనే అహం ఉన్నవాళ్లు) వాళ్ళు ఇల అంటుంటారు - ఈగ మాదిగ వాలని పిలిచి పంచాయతీ చెప్పించుకోవాలి, మాదిగ వాళ్ళని చూసి నేర్చుకోవాలి, మాదిగ వాళ్ళున్నట్లు మనకి ఉండొస్తాదా, మాదిగ మాదిగ అంటూ ఎగతాళిగా మాట్లాడతారు కానీ ఎందుకు అల ఎగతాళి చేస్తారు అని అస్సలు అర్థం అవ్వదు నాకు
      తప్పుగా అనుకోకుండా ఎందుకు అల sc st అంటే చిన్న చూపో కొంచెం చెబుతారా....

    • @manasulonimaataluLetsLearn
      @manasulonimaataluLetsLearn หลายเดือนก่อน

      అసలు ఈ రకరకాల జాతులు ఎందుకు వచ్చాయి...ఇపుడు జాతికి తగ్గట్లే అందరి వృత్తులు ఉన్నాయా ????
      ఇది నేను విన్నాను మాల మాదిగ అంటే చిన్న చూపు,, గోడవళ్ళ కూడా ఈ రెండు జాతులని తప్పుగా మాట్లాడతారు....
      కానీ మానవులంతా ఒకటే అనే నినాదంతో బ్రతకండి, పిల్లలకి కూడా అదే నేర్పండి, ఎవరైనా తప్పు చేస్తూ బానిసలుగా ఎవర్ని చూడాలనుకున్న, మన ముందు ఒకల - వెనక మరొక లా మాట్లాడే వాళ్ళకి బుద్ది చెప్పే వాళ్ళుగా తయారవ్వండి
      కానీ తేడాలు చూపిస్తూ, తేడాగా చూసేవాలని సమర్డించకండి - తలవంచకండి
      అందరూ దేవుని సృష్టి మాత్రమే,, మనం పెట్టుకున్న పేర్లు, పద్ధతులు మనం కలిసి ఉండేలా ఉండాలి కానీ కులం, మతం, రంగు, వృత్తి, అంటూ వ్యత్యాసాలు చూపించుకుంటూ ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటానికి కాదు అని గుర్తుంచుకోవాలి....
      ఈ పాట పాడిన వారికి,రాసిన వారికి బృందం అంతటికీ 🎉🎉🎉

    • @BarepuRaju
      @BarepuRaju 3 วันที่ผ่านมา

      Jai madiga

  • @rajapallipati66
    @rajapallipati66 3 หลายเดือนก่อน +180

    కొట్ట రా లైక్.... జై మాదిగ... జై జై మాదిగ......🎉చాలా బాగా వచ్చింది సాంగ్....... టీమ్ అందరిరికి ❤️❤️❤️❤️

  • @bsrinu7155
    @bsrinu7155 4 หลายเดือนก่อน +620

    నిజం చెప్పాలంటే.... మంగ్లీ... వాయిస్ కన్నా మీ వాయిస్ సూపర్ గా ఉంది................... కంగ్రాట్యులేషన్స్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @DavidDavid-ei9ui
      @DavidDavid-ei9ui 4 หลายเดือนก่อน +2

      💯💯👌👍

    • @AbhiJeda
      @AbhiJeda 3 หลายเดือนก่อน +3

      ఇది నిజం బ్రో మన అమ్మాయిని మనము ప్రోత్సహించాలి

    • @AkhilaArsha
      @AkhilaArsha 3 หลายเดือนก่อน

      Okarini mechukovaalante inkokarini thakkuva cheyaala bro.. evari theeru vaaridhi kaadhaa? Ee Ammai paata, voice matram chala bagundhi❤❤❤

    • @aravaramu7284
      @aravaramu7284 2 หลายเดือนก่อน

      Yes brother

    • @mdivya7277
      @mdivya7277 หลายเดือนก่อน

      Mangli padinatlu undhi amma niku manche Peru ravalani korukuntuna thalli

  • @leaderpawankumar
    @leaderpawankumar 4 หลายเดือนก่อน +514

    మాహాదిగ జాతి లో పుట్టినందుకు చాలా గర్వాంగా ఉంది... ✊🏻🔥

    • @chennau
      @chennau 4 หลายเดือนก่อน

      Madigalu Christians marithee andarm kalisi tannadam

    • @marymaryy3837
      @marymaryy3837 3 หลายเดือนก่อน +5

      అవును. 👍🏻👍🏻నేను కూడా మాదిగనే..

    • @rameshrameshbale7746
      @rameshrameshbale7746 3 หลายเดือนก่อน +4

      జై అధి జాంబవ జై మాదిగ

    • @marymaryy3837
      @marymaryy3837 3 หลายเดือนก่อน +8

      @@leaderpawankumar అవునండి. చాలా అదృష్టం కదా.
      మనం ఇంత గర్వంగ మన కులం గురించి చెప్పుకుంటున్నాం.
      మనలాగ వేరే కులం వాళ్లు చెప్పుకోరు.
      ఎన్ని జన్మలకయినా మన మాదిగ జాతిలోనే పుట్టాలని ఆశపడుతున్నాను.
      జై మాదిగ.. జై జై మాదిగ.

    • @AbhiJeda
      @AbhiJeda 3 หลายเดือนก่อน +4

      ఎందుకు బ్రదర్ మన మాదిగ జాతిలో ఐక్యతా లేదు అదే నా బాధ

  • @SvrKalleda11
    @SvrKalleda11 4 หลายเดือนก่อน +2353

    మాదిగలు ఒక లైక్

    • @prasadbangaram
      @prasadbangaram 4 หลายเดือนก่อน +31

      Vere vallu like cheyyadda bro 🤷

    • @kolepakadilip5014
      @kolepakadilip5014 4 หลายเดือนก่อน +21

      ​@@prasadbangaramAndharu Cheyyali Bro Manchi Pata Kabatti Dayachesi Tappuga Anukovaddhu Pls

    • @prasadbangaram
      @prasadbangaram 4 หลายเดือนก่อน +2

      @@kolepakadilip5014 nene like chesa comment chesa, song chala bagundi, it is different and fresh, routine folks songs kante different ga undi, instrumentation different ga undi, too professional, na udesham enti ante, ART ni kulaniki, mathaniki anta kataddu ani.

    • @mudavathdharma1375
      @mudavathdharma1375 4 หลายเดือนก่อน +7

      నేను లైక్ చేసింది పాట పాడిన తను మా బంజారా అమ్మాయి కాబట్టి ❤...

    • @nageshdavid2719
      @nageshdavid2719 4 หลายเดือนก่อน +2

      Nagaram Anjaiah real fighter for TGMRPS formed in 1994 he is lawyer having good humanity person

  • @kurupatilaluswamy7227
    @kurupatilaluswamy7227 3 หลายเดือนก่อน +74

    కళాకారులు పుట్టింది మాదిగ దొరల నుంచి అన్నమాట సత్యం చేశారు వెరీ హ్యాండ్సప్ బ్రో

  • @RAVI17.Karumanchi
    @RAVI17.Karumanchi 2 หลายเดือนก่อน +42

    నా మతి పోయింది… నేను వీడియో చూడకుండా మంగ్లీ పాడిందేమో అనుకున్న…తీరా వీడియో చూస్తే “షాక్ అయ్యా “.
    సూపర్ క్యాచీ వాయిస్ ❤

  • @pratap3027
    @pratap3027 3 หลายเดือนก่อน +166

    అన్ని కులాలతో స్నేహ సంబందాలు కలిగిన కలిసి పోయిన ఒకేఒక కులం మన మాదిగకులం

  • @suryasudhakaryerramala4633
    @suryasudhakaryerramala4633 3 หลายเดือนก่อน +357

    నా ఈ మాదిగ జాతి పాట కోసం శ్యానరోజులనుంచి ఎదురుసుచున్న అందరికి ధన్యవాదాలు... జై జంభవ జై మాదిగ

  • @user-vijay98
    @user-vijay98 4 หลายเดือนก่อน +410

    Mangli నీ దరిదాపుల్లో కూడా సరికాదు sis... చాలా బాగా పాడుతున్నారు... సూపర్బ్ వాయిస్

    • @ArjunAadhi-hj1rt
      @ArjunAadhi-hj1rt 4 หลายเดือนก่อน +6

      @@user-vijay98 ఎవరి టాలెంట్ వారిది అలా ఒక కళాకారిణి నీ కించపరచడం చాలా తప్పు బ్రదర్

    • @Krishna-xb1dd
      @Krishna-xb1dd 3 หลายเดือนก่อน +2

      Mangli ni తక్కువ చేసి మాట్లాడుతున్నావు ఇమే పాడే పాట asitis మంగ్లి గొంతు లాగే ఉంది
      ఇమే పాడే పాట విడియో రూపంలో చూయించకుంటే మంగ్లీ పాడిందేమో అనుకునే వాడిని ఏదేమైనా nice బాగా పాడారు బాగుంది

    • @sreenivaslalapeta7224
      @sreenivaslalapeta7224 3 หลายเดือนก่อน

      ​@@ArjunAadhi-hj1rtnijam bro mangli akka chala self-made singer don't be disencounrage her🙏

    • @jogumurali3722
      @jogumurali3722 3 หลายเดือนก่อน +1

      ఇది కామెంట్...❤❤

    • @jogumurali3722
      @jogumurali3722 3 หลายเดือนก่อน +2

      ​@@Krishna-xb1ddబ్రో mangli గొంతు లో ఒకటే లొల్లి గట్టిగా అరవడం ..కానీ ఈ చెల్లి చక్కగా పాడుతుంది అలా అని mangli గారి టెక్నిక్ ను తక్కువ చేయలేము

  • @manojkumar9418
    @manojkumar9418 3 หลายเดือนก่อน +101

    మాదిగ జాతి గర్వించేలా, మాదిగల్లో ఆత్మ విశ్వాసం నింపేలా గీత రచన చేసినవాళ్ళకు, పాటకు తగ్గట్లుగా సంగీతం అందించిన వాళ్ళకు ముఖ్యంగా పాటను అద్భుతంగా పాడిన రోహిణికి చాలా చాలా ధన్యవాదాలు... మీ అందరి కృషి అభినందనీయం.. రోహిణి God bless you beta.....

  • @voiceofkalakotis4147
    @voiceofkalakotis4147 2 หลายเดือนก่อน +50

    🙏🙏🙏🙏🙏పాట రూపంలో ఒక అద్భుతం సృష్టించారు జై మాదిగ.. ✍️✍️

  • @SpoorthiStudiosBLVS
    @SpoorthiStudiosBLVS 4 หลายเดือนก่อน +357

    ఈ పాటతో మాదిగల చరిత్ర తిరగరాశావు తమ్ముడు కంగ్రాట్యులేషన్స్ అండ్ నీకు గుండె నిండా జై భీములు జయం మాదిగ దొర❤

  • @kiranpurnakanti2919
    @kiranpurnakanti2919 4 หลายเดือนก่อน +188

    ఒక్క ఫోక్ సాంగ్ మాదిగ జాతి మీద రావడం నాకు తెలిసి ఇదే మొదటిది అనుకుంటున్నాను నీ పాట బృందానికి ధన్యవాదాలు

  • @kvsskddhnr286
    @kvsskddhnr286 4 หลายเดือนก่อน +241

    ఎన్నో రోజులు ఎదురుచూస్తూన్న ఈ పాట కోసం మాదిగ జాతి గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు. జై మాదిగ. జై జై మాదిగ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Kothuri_Rajashekar
    @Kothuri_Rajashekar หลายเดือนก่อน +33

    మాదిగోడు మర్లవడ్డ దున్నపోతు తిరగబడ్డ ఆపడం ఎవరి తరం కాదు రా బిడ్డ............... జై భీమ్ జై మాదిగ

    • @udayabhanu3697
      @udayabhanu3697 2 วันที่ผ่านมา +1

      Adi chupinchalsina vari meeda chupisthe manaku eduremunnadi bro.

  • @anthamgarimadhavi
    @anthamgarimadhavi 2 วันที่ผ่านมา +3

    Jai madiga ❤️🙏👍 super song 🎉

  • @akjambhav
    @akjambhav 4 หลายเดือนก่อน +202

    మాదిగ జంభవంతుని వారసునిగా ఈ పాట రాసిన, పాడిన, ఈ పాటలో భాగస్వాములు అయిన అందరి ధన్యవాదములు 🙏🏾

  • @nagesharlagadda7783
    @nagesharlagadda7783 4 หลายเดือนก่อน +181

    చెల్లెమ్మా చాలా చక్కగా పాడావు, సహకరించిన సోదరులందరికి జై భీమ్, జై ఇంసాన్, జై భారత్

  • @unitedgospelsingingteamugs7902
    @unitedgospelsingingteamugs7902 26 วันที่ผ่านมา +17

    చాలా చక్కగా పాడిన రోహిణి మరియు ఎర్ర బస్సు మాదిగ దొరలు అందరికి నా హృదయపూర్వక ధన్యవాదములు❤❤❤ దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్స్ యు ఆల్🎉🎉🎉 సువర్ణ రాజు, గాస్పెల్ సింగర్

  • @johnwesley2385
    @johnwesley2385 3 หลายเดือนก่อน +59

    సూపర్ సిస్టర్ నీ వాయిస్ ...జై జై మాదిగ....ఇంకా ఎన్నో మంచి మాదిగ పాటలు పాడాలి...జై మాదిగలు ఒక లైకు వేసుకోండి..పాట కి

  • @rajashekharchaliganti6932
    @rajashekharchaliganti6932 2 หลายเดือนก่อน +48

    జై మాదిగ ❤
    నేను కులాలకు వ్యతిరేకమే....
    అందరూ కలిసి కట్టుగా ఉండాలి...

  • @baburao8081
    @baburao8081 4 หลายเดือนก่อน +95

    మనం దొరలo అని మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు బ్రదర్ జై మాదిగ

  • @ashokprasangi9939
    @ashokprasangi9939 4 หลายเดือนก่อน +188

    మాటలతో మంత్రించిన లిరిక్, జుంటి తేనే ధార వంటి మధుర గానం, దొరల కే దొర మాదిగ దొర పాట....!!

  • @johnnyp0chetti506
    @johnnyp0chetti506 3 หลายเดือนก่อน +21

    జై మాదిగ మన జాతి మీద పాట వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ పాట రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు

  • @RajKumarGundala-qj3qf
    @RajKumarGundala-qj3qf หลายเดือนก่อน +2

    సిస్టర్ కి ఒక లైక్ ,మంచి వాయిస్ ఇచ్చాడు దేవుడు.ఇన మంచి పాటలు పాడి ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్న.

  • @doodathirupathi2205
    @doodathirupathi2205 4 หลายเดือนก่อน +161

    జై జంభావా వారసులారా... జంబుద్వీప గణ రాజ్య వారాసులారా... ఈ పాటతో మనకు రాజ్యం వచ్చినట్టే...

  • @ramanchasuman9996
    @ramanchasuman9996 4 หลายเดือนก่อน +141

    మన మాదిగలం దొరలమని మరోసారి నిరూపించినవు అన్న చింపి టాకల్ ఏసినవ్ దుబ్బా ఉన్నది పాట శాంతిరాజ్ అన్న మజాకా 🔥🔥

  • @venkateshputta8020
    @venkateshputta8020 4 หลายเดือนก่อน +1085

    నేను ఒక గౌడ్ అన్న మా తా తలకానుండి గానీ మా తండ్రి గారు గానీ నా ధాక..మాకు ఎక్కువ తక్కువ ఉన్నోడు లేనోడు అనేది ఎన్నడూ చూడలేదు మనిషిని మనిషిగా చూడలనేదే మా నైజం (కమ్యునిజం) నా చుట్టూ ఉండే దోస్తులు ఎక్కువ మాదిగ దొరలే.....కావున ఇలాంటి పాట అందించినందుకు ధన్యవాదాలు ఈ పాట వచ్చి 12గంటలు ఐతుంది 20టైమ్స్ విన్న ఈ పాట రాసిన పాడిన యాక్టింగ్ చేసిన మ్యూజిక్ అందించిన అలాగే మా ముందుకు తీసుకువచ్చిన ఈ ఛానల్ వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ❤

    • @nemalisrinu1086
      @nemalisrinu1086 4 หลายเดือนก่อน +19

      Lal Salam

    • @ittzzmeaarya4841
      @ittzzmeaarya4841 3 หลายเดือนก่อน +27

      Nila alochinche vallu unte e samajam epudo bagupadedhi.. nd anna garu nenu madhiganu na frnds ekkuva gouds unnaru eppati bandhamo thelidu a oorilo aina madhiga nd gouds ki unna sneha bandham vere super anthe

    • @anilkonkati5442
      @anilkonkati5442 3 หลายเดือนก่อน +6

      ❤🎉😊👌

    • @tejutej3796
      @tejutej3796 3 หลายเดือนก่อน +14

      Really great Passion Pro

    • @kommuramakrishna6839
      @kommuramakrishna6839 3 หลายเดือนก่อน +57

      Jai bheem anna
      మీలాంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లతో స్నేహం చేయడం మాకు సంతోషమే👏👏💐💐

  • @swamymaharaj1277
    @swamymaharaj1277 2 หลายเดือนก่อน +14

    ఈ పాట బృందానికి జై బీములు ఐ లవ్ సో మచ్ దిస్ సాంగ్ అండ్ యువర్ వాయిస్ థాంక్యూ యువరాణి❤

  • @kishorearigela
    @kishorearigela 3 หลายเดือนก่อน +7

    Very good singing sister👌nice composition

  • @వాయ్యోవామ్మోఓరినయానో
    @వాయ్యోవామ్మోఓరినయానో 4 หลายเดือนก่อน +58

    మొదటి సారి మాదిగ మీద పాట ఇంత అద్భుతంగా రాసిన పడిన వాళ్లకు నా అభినందనలు

  • @CherakuriYadagiri
    @CherakuriYadagiri 4 หลายเดือนก่อน +141

    ఈ పాటకి పని చేసిన అందరికీ నా హృదయ పూర్వక జై భీమ్ లు 👌👌👌

  • @rajushenigari8978
    @rajushenigari8978 4 หลายเดือนก่อน +51

    మహారాజుల పేరు మన ఆదిజాoబవ నుంచి వచ్చిందే. జై మాదిగ . ఈ కాలంలో కరెక్ట్ టైం లో ఈ పాట నిజంగా వినసొంపుగా ఉంది సూపర్ ❤❤❤

  • @anugandulaanjali8745
    @anugandulaanjali8745 4 วันที่ผ่านมา +1

    పాట చాలా బాగుంది ఈ పాట రాసిన వారికీ ధన్యవాదములు చాలా బాగా పడింది రోహిణి కి ధన్యవాదములు మీ కళ బృందానికి చాలా చాలా ధన్యవాదములు పాట సూపర్

  • @SharathAkunuri
    @SharathAkunuri 3 หลายเดือนก่อน +24

    ముందుగా ఈ పాట రూపొందించిన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞత అభివందనాలు .ఈ పాట వర్ణనాతీతం. నాకు పాటతో పిచ్ఛ పిచ్ఛ గా పిచ్చెక్కి పోతుంది..... మాదిగలు మహారాజులే(దొరలే) అని అర్థం.❤❤❤❤🎉🎉🎉🎉

  • @sunilramadugu8522
    @sunilramadugu8522 3 หลายเดือนก่อน +38

    చాలా బాగా లిరిక్స్ రాశారు..
    సింగర్ చెల్లెమ్మ కూడా చాలా భాగ పాడారు..
    AND అన్నింటికన్నా ఏమాత్రం లాభం రాకున్నా పర్లేదు అని పాటను తీశారు కదా అది చాలా గ్రేట్...
    రెడ్డి అనో దొర అనో కాపోల్లు అనో పాట తీస్తే ఈపాటికి 1M రీచ్ అయ్యేది..
    అందుకే మనమే ఈ పాటని మనమే మనమే హిట్ చెయ్యాలి..
    ప్రతి ఒక్కరూ ఈ పాటని ప్రమోట్ చెయ్యాలి చేద్దాం..
    జై భీమ్ జై మాదిగ..❤❤

  • @SteppingstonessOfficial
    @SteppingstonessOfficial 4 หลายเดือนก่อน +92

    నీ లిరిక్స్ తో మాదిగ జాతికే అందాన్ని తెచ్చినవ్... మాదిగ అనే పేరుని ఉద్యమ పాటల్లోనే కాదు ఇలాంటి పాటల్లో కూడా చాలా అందంగా చూపించవచ్చు అని ఒక చరిత్ర సృష్టించినవ్ సూపర్...❤❤❤ కంగ్రాట్యులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్🎉❤❤

  • @Kolli.BaluBalu-td9wx
    @Kolli.BaluBalu-td9wx 3 หลายเดือนก่อน +60

    మాదిగల మీద ఇంకా ఎన్నో పాటలు రాయాలని, పాడాలని మీ టీం కి కోరుకుంటున్నాను. Tnq.రోహిణి goodjob. 👍🏻

  • @nv.rakesh9182
    @nv.rakesh9182 2 หลายเดือนก่อน +4

    Supar sis

  • @rajulocalchannel6791
    @rajulocalchannel6791 24 วันที่ผ่านมา +1

    చాలా బాగుంది అన్న, ఈ పాట ఎన్ని సార్ల విను మళ్ళీ, మళ్ళీ వినాలి అనిపిస్తుంది, జై మాదిగ

  • @knarsimulu3748
    @knarsimulu3748 4 หลายเดือนก่อน +102

    నువ్వు సూపర్ తమ్ముడు
    సింగర్ రోహినమ్మకు కూడా థాంక్స్ తల్లి 💐

  • @VijayBhargavAmmuNani
    @VijayBhargavAmmuNani 4 หลายเดือนก่อน +123

    నా మాదిగ జాతి ఔనత్యాన్ని పెంచుతు, మాదిగలు అంటే అం టరనివారు కాదు ఈ దేశానికి మూల వసులు అని చాటి చెబుతున్నా నా కలకారుల బృంధానికి పాధాభి వందనం. 🙏🙏

    • @Mona-yt4wy
      @Mona-yt4wy 4 หลายเดือนก่อน +2

      antarani varu ani anakandi madigalu a word miru palakavaddu madigalu adi kings

  • @AshokKumar-sj3sd
    @AshokKumar-sj3sd 4 หลายเดือนก่อน +97

    మాదిగల మీద చాలా మంచి పాట తీశారు. సూపర్ అందరికి వాదనలు 🙏🙏🎉🎉💖💖💖

  • @sitimarchanti2599
    @sitimarchanti2599 หลายเดือนก่อน +11

    Madiga maharaja. 😎😎 Anna pata vintunte na anamdam agatled. . Elanti patali enka kavali anna ma kosam jai madiga 🔥🔥

  • @arso6546
    @arso6546 หลายเดือนก่อน +8

    Superb song proud to be say that iam madiga.... It's a brand❤

  • @Pranni-gamer
    @Pranni-gamer 4 หลายเดือนก่อน +67

    అన్న నీ జాతి కోసం గొప్ప పోరాటం చేశారు సాంగ్ చాలా బాగుంది అమ్మాయి కూడా చాలా బాగా పాడింది సూపర్ కేక🎉🎉

  • @shortfilmsforshiva844
    @shortfilmsforshiva844 4 หลายเดือนก่อน +42

    ఎంత మంది ఎదురు చూశారు ఈ పాట కోసం .....
    నేనైతే చాలా రోజుల నుండి వెయిటింగ్.....
    సూపర్ లిరిక్స్ బ్రదర్ .....
    అందరు ప్రాణం పెట్టీ ట్రై చేశారు
    సూపర్ హిట్ కొట్టారు....
    మీ అందరికీ bright future వుంటుంది
    గుడ్ లక్ అల్ ఆఫ్ యు....

  • @radhaiahdappu2471
    @radhaiahdappu2471 4 หลายเดือนก่อน +57

    జై మాదిగ ఈ పాట తోటి youtube షేక్ అయిపోవాలి జై మాదిగ జై మాదిగ

  • @vedavyasaschoolofexcellenc5182
    @vedavyasaschoolofexcellenc5182 28 วันที่ผ่านมา +1

    అద్భుతమైన గాత్రం మరియు సాహిత్యం, చక్కని సంగీతం వెరసి మహాద్భుతమైన పాట❤❤❤ congratulations to entire team. Keep rocking friends.

  • @santhoshchirra87
    @santhoshchirra87 หลายเดือนก่อน +1

    నా మాదిగ జాతి గురుంచి చక్కటి పాట వినిపించినందుకు మీకు అలాగే మి గ్రూప్ కి ధన్యవాదాలు ...అక్క వాయిస్ లో కూడా ఏదో మాయాజాలం వుంది చాలా చక్కగా పాడారు..❤❤❤

  • @swatantrarao6879
    @swatantrarao6879 4 หลายเดือนก่อน +72

    Amma! Rohini. నీవు పాట చాల పాడావమ్మా. నీ పాట వల్ల మాదిగ సోదరులుకు మంచి చైతన్యము రావాలి...వస్తుందని ఆశిస్తున్నాము తల్లీ...నీ వాయస్ కూడా చాలా బాగుందమ్మా. నీవు ఎప్పుడూ ఇలాగే practice చేస్తూఉండు. May God Bless You

  • @jraju4500
    @jraju4500 4 หลายเดือนก่อน +49

    పాట రూపంలో మాదిగ అంటే ఏంది మాదిగ దొర అంటే ఏంది అని చూపించావు సూపర్

  • @anil_karna99
    @anil_karna99 4 หลายเดือนก่อน +89

    అన్ని డిపార్ట్మెంట్స్ మనసు పెడితే పాట ఇలా వస్తుంది excellent 💐💐💐🥰🥰🥰

  • @RameshDevarapogu
    @RameshDevarapogu 2 หลายเดือนก่อน +9

    సూపర్ పాడిన రాన్న సాంగ్ వినసొంపుగా ఉంది సాంగ్ జై భీమ్ MRPS

  • @kontekurrallu6474
    @kontekurrallu6474 3 หลายเดือนก่อน +10

    లిరిక్స్ , సంగీతం, సింగర్ ... అన్నీ కలబోస్తే ఒక మహా అద్భుతం

  • @ArjunAadhi-hj1rt
    @ArjunAadhi-hj1rt 4 หลายเดือนก่อน +56

    ఈ పాట వింటూ చేసే పని మరిచిపోయాను 😊 అంత అద్భుతంగా ఉంది 100/100

  • @RameshDevarapaga-of7ee
    @RameshDevarapaga-of7ee 4 หลายเดือนก่อน +43

    సింగర్ రోహిణి గారికి థాంక్స్. లిరిక్స్ రైటరకు అలాగే ఈ సాంగ్ టీం అందరికి థాంక్స్. ఈ పాట నా మదిని దోచుకుంది ఈ సాంగ్ పడిన సింగర్ గొంతు మాత్రం కోయిల రాగం లాగా తీయగా ఉంది. పాట మాత్రం అబ్దుతాం సూపర్ సూపర్ సూపర్.

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 4 หลายเดือนก่อน +72

    మాదిగ జాతి గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం.. అద్భుతం 👌👍🌹🪴

  • @akhilsalivendra7783
    @akhilsalivendra7783 หลายเดือนก่อน +1

    జై భీమ్ జై మాదిగ, పాట చాల బావుంది కంపోజర్ కి పాడిన వారికి నా అభినందనలు, కాని మన ముక్కుసూటి తనం వల్ల చాల కొల్పుతున్నాం, నెక్స్ట్ తరం వాళ్లకి అయినా కొంచెం చెప్పండి అయ్యా

  • @sampathjogula9780
    @sampathjogula9780 หลายเดือนก่อน +1

    ఎర్రబస్ టీం కి ప్రత్యేక ధన్యవాదాలు పాట చాలా బాగుంది...వాయిస్ అద్భుతం వింటుంటే మంత్రముగ్దులను చేస్తుంది...

  • @abhilashabhistar5459
    @abhilashabhistar5459 4 หลายเดือนก่อน +40

    ఎన్నో రోజుల నుండి instagram లో చూసి ఈ సాంగ్ కోసం ఎంతో ఉత్సాహంతో ఎప్పుడు ఎప్పుడు వస్తుందని నేనైతే నిజంగా వెయిట్ చేశాను భయ్యా థాంక్యూ సింగర్ రోహిణి గారు అండ్🎉లిరిక్స్ 🎉 దరువు అదుర్స్🎉 మ్యూజిక్ వేరే లెవెల్ ఒక రేంజ్ లో వెళ్తేధీ ఈ సాంగ్❤❤

  • @chatlasrinivasrao1490
    @chatlasrinivasrao1490 3 หลายเดือนก่อน +48

    ఎన్నో రోజులనుండి ఈ పాటకోసం ఎదురుసుశాను ఎన్నోసార్లు యూట్యూబ్ లో వెతికాను దొరకలేదు ఇప్పుడు దొరికింది నా జాతి గర్వించదగ్గ పాట కళాకారులకు అభివందనం

  • @gopibikka5997
    @gopibikka5997 3 หลายเดือนก่อน +7

    ఇంక ఛాలా పాటల్ రావలి నా జాతిపై🎉🎉🎉🎉

  • @BakkaSubbu
    @BakkaSubbu หลายเดือนก่อน +7

    ఈ పాట విన్న తర్వాత డాన్స్.లైక్. చెయ్యకుంటే .. వేస్ట్ అబ్బా...రోజు ఈ పాట విన్న తర్వాత నా పనులు చేసుకుంటాను...❤ జై మాదిగ

    • @BakkaSubbu
      @BakkaSubbu หลายเดือนก่อน +1

      వింటుంటే గూస్ బంమ్స్ వస్తున్నాయి..వెంట్రుకలు నిక్కపొడుసుకొంటున్నాయి ..❤లిరిక్ .. రిథమ్ ప్యాట్రన్.. సింగింగ్..

  • @amulusatish1919
    @amulusatish1919 4 หลายเดือนก่อน +56

    ఈ పాట వింటున్నప్పుడు... మాదిగ గా పుట్టినందుకు ఎంతో గర్వాంగా వుంది. ♥♥♥

  • @hetchuravi7087
    @hetchuravi7087 4 หลายเดือนก่อน +22

    జై మాదిగ, నీలాంటి వాళ్ళు ఇంక్క మంచి పాటలు రావాలి, బాగుంది సూపర్ మీ అందరికి దండాలు 🙏🙏🙏👍👍👍

  • @kotturirajalingam8736
    @kotturirajalingam8736 4 หลายเดือนก่อน +92

    నా మాదిగ జాతి గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఈ పాట రాసిన మీకు మరియు ఎంతో ఉత్సాహంగా పాడిన సింగర్ రోహిణి గారికి ధన్యవాదాలు

    • @ShivaKumar-uh8cl
      @ShivaKumar-uh8cl 4 หลายเดือนก่อน +1

      Super song sister very good very good🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

    • @romalamallesham165
      @romalamallesham165 4 หลายเดือนก่อน +2

      ❤❤❤

  • @guntururajesh
    @guntururajesh 3 หลายเดือนก่อน +17

    జై మాదిగ మాదిగల ఇకయ్యతా వర్దిలాలే💪💪💪❤️❤️❤️✊✊✊

  • @mounikach9481
    @mounikach9481 2 หลายเดือนก่อน +5

    Assal song mamulga ledhu kirraak 🥳🥳🥳🥳
    Jai madhiga✊

  • @yathakulanageswarao3044
    @yathakulanageswarao3044 4 หลายเดือนก่อน +69

    జై మాదిగ జై భీమ్ ❤❤❤
    నీ లాంటి వాళ్ళు ముందుకు రావాలి ...ఈపాట విని

  • @Anil-ws5rw
    @Anil-ws5rw 4 หลายเดือนก่อน +41

    నా మాదిగ జాతి గోప్పతనాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఈ పాట మీకు మరియు ఎంతో ఉత్సాహంగా పాడిన సింగర్ రోహిణి అక్క గారికి ధన్యవాదాలు ❤❤

  • @MGTVTELUGU
    @MGTVTELUGU 4 หลายเดือนก่อน +60

    మాదిగలకు గర్వకారణం ఈ పాట. ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగురవేశారు. జై మాదిగ జైజై మాదిగ 🥰✊

  • @Rajesh-by5zi
    @Rajesh-by5zi หลายเดือนก่อน +11

    ఈ పాటకు DJ mix చేసి viral కావాలి అనుకునేవాళ్లు ఎంత మంది

  • @Vidyavlogscktg
    @Vidyavlogscktg หลายเดือนก่อน +1

    మాదిగ దొర అనేది వింటుంటే మస్తు ఉంది, lyrics అదిరి పోయినాయి, voice అద్భుతం🎉❤

  • @rameshtimez9084
    @rameshtimez9084 4 หลายเดือนก่อน +63

    ఓ మాదిగ దొర.. సాంగ్ చాలా బాగుంది రా❤❤❤❤

    • @JRavinadh
      @JRavinadh 4 หลายเดือนก่อน +1

      All the best dear

  • @charliedarlingvijay
    @charliedarlingvijay 4 หลายเดือนก่อน +86

    ఓహ్ హో ....మా దిగా దొర
    🎉🎉💥💥 totel అల్ టీమ్ వర్క్ కి🙏🙏🙏🙏🙏💪💪 ఎంతైనా లోకల్ లోకాలే
    హో హొ మాదిగ డోరా ❤❤❤

  • @joeldavisjoeldavis8874
    @joeldavisjoeldavis8874 4 หลายเดือนก่อน +66

    జై జయహో మాదిగ మహావీరుల మజాకా అది జాంబావునీ వారసుల పవరు ఏంటో చెప్పారు ఇంకా కొన్ని చేరణాలు ఘాటుగా ఉంటే బాగుండు బ్రదర్స్ ఇంకా రాబోయే ఇంకా ఇలాంటి పాటలు మరి ఏన్నో రావాలి అని కోరుకుంటూ.... గుడ్ సింగింగ్ సాంగ్ కంపొజింగ్ అండ్ మ్యూజిక్ రచన చాలా బాగున్నాయి.... అల్ బెస్ట్ బ్రదర్సు...👌👌👌 👍👍👍👍

  • @dnmcreations
    @dnmcreations หลายเดือนก่อน +1

    ಈ ಹಾಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ.. ಗಾಯಕಿಯ ಧ್ವನಿ ಅದ್ಭುತ.. ಹಾಗೂ ಅವರ ಮುಗ್ದ ನಗುವಿನಿಂದ ಮತ್ತೆ ಮತ್ತೆ ನೋಡುವಾಗೆ ಮಾಡುತ್ತದೆ.. ಈ ಹಾಡಿನ ಸಾಹಿತ್ಯ ಹಾಗೂ ಸಂಗೀತ ಸಂಯೊಜನೆ ಅದ್ಭುತ..

  • @devarajgampa231
    @devarajgampa231 3 หลายเดือนก่อน +1

    Sooper voice.. sooper composition

  • @SubhashKandare-b9y
    @SubhashKandare-b9y 4 หลายเดือนก่อน +20

    ఈ గీతం తో ఒక సైనికుడి మనసు గెల్చుకున్నారు .చాలా గర్వంగా ఉంది. జై మాదిగ

  • @chintukola1550
    @chintukola1550 4 หลายเดือนก่อน +83

    వేరే లెవల్ అంటున్న 🔥🔥🔥

  • @balukrishna3564
    @balukrishna3564 4 หลายเดือนก่อน +751

    సాంగ్ స్టార్ట్ కాకముందే లైక్ కొట్టినొల్లు మల్ల ఇంకో లైక్ కొట్టండి...❤🎉❤👍👍👍👍

    • @Bharath-Kumar.
      @Bharath-Kumar. 4 หลายเดือนก่อน +10

      మల్లో like కొడితే ఉన్న like పోతుంది 😂

    • @Prasanthgajja
      @Prasanthgajja 4 หลายเดือนก่อน +1

      Evaridho mata vini Kunda pagalakottukovadam ante ide

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 หลายเดือนก่อน +1

      జై భీమ్ అనే పదాన్ని రెండు ముక్కలు చేసున్న క్రీమీ లేయర్ క్రిమినల్స్ ఎవరు ఇపుడు .. బహుజన దొర

  • @sandeep061235
    @sandeep061235 3 หลายเดือนก่อน +1

    Super song lyrics, singing, editing and composing awsome again and again wants to listen this song.

  • @bharathkumarthaduri7267
    @bharathkumarthaduri7267 2 หลายเดือนก่อน +3

    Super sister Jai madiga 🔥

  • @muniraja.214
    @muniraja.214 3 หลายเดือนก่อน +25

    మాదిగల గురించి రాసిన ,పాడిన సంగీతం అందించిన వారికి ముఖ్యంగా ఎర్రబస్సు వారికి కర్ణాటకలో ఉన్న మాదిగలందరి తరుపున వందనాలు చెల్లుస్తున్నాను.
    ಇದು ಮಾದಿಗರ ಆತ್ಮಗೌರವ ವನ್ನು ಹೆಚ್ಚಿಸುವ ಹಾಡು .ಜೈ ಮಾದಿಗ.

  • @nagubandiranjithkumar5527
    @nagubandiranjithkumar5527 4 หลายเดือนก่อน +52

    I love the song rohini voice vere leval
    జై మాదిగ దండోరా
    జై జై మాదిగ ❤❤❤

  • @maharajmaharaj2580
    @maharajmaharaj2580 4 หลายเดือนก่อน +29

    రోహిణి గారు పాటకు న్యాయం చేశారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా మ్యూజిక్ బ్యానర్ అన్ని కూడా చాలా బాగున్నాయి టీం వర్క్ అందరికి thanks alot ❤❤

  • @NaguKommukuri
    @NaguKommukuri 3 หลายเดือนก่อน +1

    Baaaagaa maddevuraa thalli gaaaa naaa 😊 madhigaaa brother,s andhariki manchi song'. Tho patu ninnu kudaa manchi sister gaa bavisthunnam raa thalli ❤❤

  • @banjaracomedy1397
    @banjaracomedy1397 2 หลายเดือนก่อน +10

    Abba E Patani Vinnapati Nundi Malli Malli Vinalanipisthundhi eppatiki Nenu 15 Times Vinnanu ❤❤❤

  • @svpataludharuvu
    @svpataludharuvu 4 หลายเดือนก่อน +67

    ఈ పాట మాదిగ ఇంటిలో పుట్టిన ప్రతి మాదిగ బిడ్డ కోసం రాసినట్టు ఉంది.. పాడడం కూడా సూపర్గా పాడింది

  • @sureshkakani586
    @sureshkakani586 4 หลายเดือนก่อน +46

    ఎప్పుడు వస్తుధ.. ఎపుడు విందామహా అని ఎన్ని days నుచ్చి చూసేనో.. సూపర్ వాయిస్ మేడమ్ ✊✊జై భీమ్ 💙💙

  • @shankarkurupati6029
    @shankarkurupati6029 4 หลายเดือนก่อน +46

    ఈ పాట వింటుంటే నాకు గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి నేను ఒక కళాకారుని ఈ పాట రాసిన వాళ్లకు పాడిన వారికి మ్యూజిక్ అందించిన వారికి చాలా చాలా ధన్యవాదాలు

  • @ChitiBabu-f3j
    @ChitiBabu-f3j 2 หลายเดือนก่อน +3

    పాట మాత్రం చాలా బాగుందన్న ఈ పాట రాసినటువంటి మీకు పాదాభివందనాలు జై భీమ్ 💙 💙💙

  • @RAVI17.Karumanchi
    @RAVI17.Karumanchi 2 หลายเดือนก่อน +2

    ఈ సాంగ్ విన్నాక…
    నేను మాదిగ గా పుట్టినందుకు గర్వపడుతున్నా…❤

  • @nanduthota8195
    @nanduthota8195 4 หลายเดือนก่อน +27

    రైటరన్న నీకు ఈ ఆలోచన వచ్చినందుకు హ్యాట్సఫ్ అన్న 👒👒👒
    కొట్టుర్రి.... లైకులు కొడితే లాగులు చినుగాలే ఒక్కొక్కడివి 😀😀😀😁😁😘😘😘