ఒక ఇరవై కంపెనీల అధిపతులను విడిగా కలవాలి అంటే ఇరవై దేశాలకొ ఇరవై పట్టణాలకొ విడివిడిగా వెళ్ళాలి. ఖర్చు, సమయం, చాలా ఎక్కువ. అపాయింట్మెంట్స్ కూడా దొరకవు. అదే దావోస్ లో మూడు రోజుల్లో అందర్నీ కలపవచ్చు. కంపెనీలు కూడా వాళ్ల పెట్టుబడి టీమ్స్ తో వచ్చి వుంటాయి
@@Arjun050 అరేయ్.. వీడియో చూసావా..!?? విడియో లో ఏమైనా నెగిటివ్ గా చెప్పిన పాయింట్ ఉందా..!?? కష్టపడుతున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్ గా చెప్పినా అర్థం కాలేదా!?? ఊరికే ఊర కుక్క లాగా కామెంట్స్ చేస్తే ఎలా..!??
జగన్ సింహం లాగా దావోస్ 5 ఏళ్ళు వెళ్లి భీభత్సం గా వృద్ధి చేశాడంటావ్. ఈరోజు ముఖ్యమంత్రి bill గేట్స్ ను కలిసాడు అది సాక్షి లో రాసిన్నారా? అదే వాడు చేసిన అభివృద్ధి 😊@@wellall8
Vision 2020 madhayalo 10 years oka panikimalina vedha va chedamingadu lendi adhi kanipinchaledhu antey Mee eyes entha blue colour tho nindi poyaoyo😅😅@@mental9453
Ayya@@mental9453Cbn vision to Sybarabad yerpadindi. Konni velamandi videsallo manchi udyogalu lo unnarru vallu konthamandi హైడ్. Lo monna Jaggadu cbn ni jaillo pettinappudu yentha ga ayanaki sanghibhavam cheppero paytm ki kanapadaleda
@@Networker-l6l అలా చెపుకుంటే చాలానే ఉన్నాయి బాబు ap ni ఇష్టం వచ్చినట్టు పాడు చేశారు టీవీ లో వేసి న్యూస్ పేపర్ లో వేసి గ్రీన్ కి వచ్చింది అని పేపర్ లో రాశారా వాళ్ళు ap ni నాశనం చేసింది cbn and tv5 , ABN
అడగందే అమ్మైనా పెట్టదు... ప్రయత్నిస్తే తప్పేమీ లేదు... ఆ వెధవలు ధవోస్ లో చలిగా ఉంది అని మేము పోలేదు అన్నారు... కోడి గుడ్డు పిల్ల కాలేదు గుడ్డు మురిగి పోయింది...
బ్రదర్ మీకు కొన్ని విషయాలు బాగా తెలుసు ,కానీ మీకు అన్ని విషయాలు తెలుసు అని అనుకోవద్దు .నిన్న 'మెగా ' సంస్థ తో ఒప్పందం గురించి చాల చిన్న గా మాట్లాడారు .ఇక్కడే చేసుకోవచ్చు కదా అని ఇక్కడే చేసుకుంటే ఆ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టగలదు అని ప్రపంచానికి ఎలా తెలుస్తుంది ? మీరు మీ ఛానెల్ ని పూర్తిస్థాయిలో నిలబెట్టడానికి మీరు ఎన్నాళ్ళనుండి కష్టపడుతున్నారో రోజూ మీ ఛానెల్ చూస్తున్న మాకు తెలుసు .
చెరువులో ఇన్వెస్ట్మెంట్ ఎవ్వరు చెయ్యరు పల్లెటూరు పోయి 5 స్టార్ హోటల్ , సూపర్ మార్కెట్ లు పెడతారా? జోక్ కాకపోతే 😀😀... కూటమిల తో కూడిన ప్రభుత్వం లు ఉన్న చోట కూడా పెట్టుబడులు రావు 😂😂
7:30 ఏమో నాకు అనిపించింది ఏంటి అంటే Megha లాంటి భారతదేశం కంపెనీ అక్కడికి వచ్చింది అంటే వేరే దేశం పోవడానికి చూస్తోంది అనే కదా. దాన్ని ఆంధ్ర కో, తెలంగాణ కి ఆపినట్టు కదా ! 🤔
దావోస్ లో పారిశ్రామిక వేత్తలు అడగలేదంటనా 2029 లో మళ్ళీ జగన్ వస్తె ఎలా అని..2014 లో అడిగి ఒప్పిస్తే 2019 లో అధికారం మార్పు జరిగి కంపెనీలు రాలేదంటే సిగ్గు ఉండాలి శీనయ్య ఇలా చెప్పడానికి..
ఒక్క రూపాయి కూడా MOU LU AVVA లేదు అంటున్నారు. ఎంత వరకూ నిజమో తెలియదు. మహారాష్ట్ర మాత్రం 15 లక్షల చిల్లర కోట్లు MOU LU కుదుర్చుకుంది అని వినికిడి. 1 లక్ష కోట్లు PAINA తెలంగాణ MOU కుదుర్చుకుంది అని చెబుతున్నారు.
@lakshmimahesh7052 గాడిద గుడ్డు కాదు CBN AP NI ఇప్పుడు నాశనం చేస్తున్నాడు. 2014 నుండి 2019 వరకూ 4 సార్లు DAAVOOS VELLEDU CBN . ఏమి పరిశ్రమలు TECHHEDU CHEPPU .శూన్యం. కోట్లాది రూపాయలు ఖర్చు .పబ్లిసిటీ పిచ్చ.
@AP175Channel భజనలు చేయమని ఎవడు చెప్పాడు,ఏం ఇక్కడున్న కంపెనీలతో మాత్రమే M o u లు చేసుకోడానికి దావూస్ వెళ్ళారా? అందుకనే అంత ఖర్చు పెట్టారా?లేదు కదా అన్ని కంపెనీలతో పాటు వీళ్ళు ఒకరు,విమర్శించటం చాలా తేలిక,పడే వాళ్ళకి తెలుస్తాది నొప్పి
Satya Nadella ki India kotta vishayamaa...Jindal ki India kottadaa - intakumundu Gudivada Amarnath direct gaa annaadu...ninna vudeo lo AP175 indirect gaa ade maata antunnaadu.
కష్టం కి ప్రతిఫలం కొద్దిగా ఆలస్యం అవొచ్చు...చివరి 5 years దరిద్రం పోవటానికి ,పెట్టుబడులు రావటానికి నమ్మకం రావాలి...ప్రయత్న లోపం లేకుండా చేశారు.త్వర లో మంచి పెట్టుబడులు వస్తాయి.
హలో శ్రీను సాబ్ ...నువ్వు నిన్న చేసిన వీడియో కి కట్టుబడి ఉంటె ఈ రోజు ఈ వీడియో చెయ్యవు , నిన్న చేసిన తప్పు ఈ రోజు వేరే రూట్ లో సరి చేయనుకోవడానికి ట్రై చేస్తున్నావ్ .. మరి నిన్న నీకు తెలియదా ఒక company రావాలంటే ఎంత టైం పడుతుందో ?.. మరి ఇవన్నీ అలోచించి మాట్లాడాలి కదా? నిన్ను ప్రశ్నించేవాళ్ళందరూ వాళ్ళభజనపరురు కాదు ..వాళ్ళు నీకన్నా విషయపరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎందుకు కాకూడదు శ్రీను గారు?
@@AP175Channel మా వూరిలో దొరికే ఉప్పు కొనడం అనే ఉనికి ప్రపంచానికి తెలియడం అవసరం అనుకుంటే అమెరికా వెళ్లే కొంటాను మిత్రమా ...దానర్థం ఉప్పు కొనడం ఒకటే కాదు ఉప్పు అమ్మే మిగిలిన వాళ్ళు ఇక్కడ ఉప్పుకు మంచి డిమాండ్ ఉంది అని తెలియచెప్పడం నా ఉద్దేశ్యం .
Well done brother, it doesn’t matter whatever the comments you face, please provide the right information, that is the reason I subscribed your channel.
ఎన్ని MOU లు జరిగిన అవీ గ్రౌండ్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అసలు గ్రౌండ్ అవ్వకపోవచ్చు. గ్రౌండ్ అవ్వడానికి MOU మధ్య చాలా డిస్కషన్స్ నడుస్తాయి. ల్యాండ్, టాక్స్ ఎక్సెంప్షన్స్, ఇన్సెంటివ్స్, వాటర్ అవైలబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ డిస్కౌంట్లు,మార్కెట్ డిమాండ్.... ఇన్ని ఇస్తే గానీ వాళ్ళు పరిశీలిస్తారు. కొన్ని సార్లు వాళ్ళకి లాభం లేకపోతే ఎన్ని ఇచ్చిన పైసా కూడా పెట్టరు.
అన్న మీరు చెప్పేది కరక్టే కావొచ్చు. కాని మేఘా వాళ్ళు కానీ, ఇన్ఫోసిస్ వాళ్ళు కానీ ఒక రేవంత్ రెడ్డి గారి కోసమో, చంద్రబాబు గారి కోసమో దావోస్ వెళ్ళివుండరుగా. దేశంలోని అని రాష్ట్రాలలో పెట్టుబడులు పరిశీలించడానికి వెళ్ళి ఉంటారుగా. అలాంటప్పుడు అక్కడ కలిసి మాట్లాడే క్రమంలో , ఏమో ఒప్పందాలు జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది కదా అన్న.
అన్న దావోస్ వరకు ఓకే. కానీ వూర్లో మాత్రం రైతులకి 20 వేలు, ఆడోళ్లకి 18 వేలు, పిల్లలకి 15 వేలు ఎప్పుడు ఎప్పుడు అని తెగ మాట్లాడుకుంటున్నారు. నువ్వన్నా దాని మీద కొంచెం ప్రయత్నించి సమాచారం తొందరగా చెప్పు అన్న. నీ జర్నలిజం మాత్రం సూపర్ అన్న.
ఏదైనా ప్రయత్నం చెయ్యాలి కదా అదే చేస్తున్నారు మీరు కొంచం నెగిటివ్ గా చెప్పిన పిచ్చి జనం జగన్ కి పాజిటివ్ అవుతారు రాష్ట్రానికి దూల తిరిపోయిద్ది జగన్ ఈ మాత్రం చెయ్యలేడు కదా గుడ్డి కన్నా మెల్ల నయ్యం కదా 😂😂😂
srinivas garu theliyaka adugutha last 5 years AP meedha nammakam poyendhi CBN garu vayasulu lo peedavaru senior politician antha chali lo minus degrees lo avisramam ga thiruguthunnaru .2014-2019 madhya state eantha defiect lo undhi telangana vaddinchina vistharaku ayyendhi ayyena kindha meedha paduthu unte neutral journalist ane peru tho buradha jalladam eantha varaku samanjasam.
అడగందే అమ్మైనా పెట్టదు.శీను.దావోస్ కు ఎందుకు, హైద్రాబాద్ ఎందుకు, నీ స్టూడియోలో పెడదాం. సరిపోతుందా.ఏమైంది నీకు.గతంలో జగన్ గురించి ఇలా మాట్లాడుంటే తెలిసేది నీకు.అక్కడ అంతా ముఖ్యమైన వారు మన వారితో కలిసి మాట్లాడుతుంటే ఎంత సంతోషపడాలి మనం.
పని చేయడం మన కర్తవ్యం.ఫలితాలు దైవాదీనం. మనం బాగా అందరినీ అడిగామని ప్రపంచంలో వున్న వాళ్ళు అందరూ మన రాష్ట్రానికి వస్తారని ఆశించడం అత్యాశే కదా? ఏమీ వస్థాయిలే అని చెట్టు క్రింద నులక మంచం వేసుకుని పడుకుంటే ఎలా?
Amul Baby…. Why did you turn off comments on your previous video? Why didn’t you explain what is WEF in your previous video? Whom you are calling supporters….Most of the people who support TDP aspire for better growth, better prospects, better lifestyle. What is wrong on agreement with MEGA. It is a forum; Mega board didn’t invite Revanth Reddy nor he invited Mega to WEF. This is level playing field to meet investors. On previous video why didn’t you speak on international companies?? and why did you make video without meet being completed?? Question yourself all above I know you can’t answer us, at least be honest to yourself. Again stop videos without knowing facts
Before in 2019 he supported YCP made andhra pradesh great. Now he wants to disturb kutami and wants Pawan Kalyan to be CM.Now he is in Pawan Kalyan Bajjana.
@ There is no problem in supporting a party but he is disgracing TDP. Did CBN or Lokesh asking to write Headlines by ABN or Eenadu. What is Prime9 doing now? Is it not elevating JSP. His analysis is always half baked.
ABN వాడు అప్పుడే వేసేశాడు న్యూస్, భారీ పెట్టుబడులు అని. మేము TDP కే ఓట్ వేశాం, కానీ ఫేక్ న్యూస్ మాత్రం వేయకండ్రా బాబు. మేము సాఫ్ట్వేర్ లో మంచి పొజిషన్లో వున్నం, ఇవ్వాల కాకపోతే రేపు నిజం తెలుస్తుంది జనాలకి. కంపెనీలు పెట్టి ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన రోజున మాట్లాడండి. బ్రో మీరు మాత్రం నిజం చెప్తున్నారు, ప్లీజ్ కంటిన్యూ అండ్ బీ జన్యూన్ 🙏.
ఫ్రెండ్స్ మీరు మీ డౌట్స్ ఉంటే అడగండి, అలాగే మీకు నచ్చకపోతే విమర్శలు చేయండి తప్పులేదు. కానీ మనం అడిగే ప్రశ్నలు, మన విమర్శలలో వాడే భాష సంస్కారవంతంగా, హద్దులు దాటకుండా ఉండేలా చూసుకోవడం ముఖ్యం.
Generally MOU's or agreements Chesukovadaniki Vallu Una countries ki Vellali, ala Different countries ki Vellali ante Expenditure Ekkuva avutundi. Davos Lo Jargadam Valla All Ivestors vastaru, Availability, accessability easy avutundi.. Meetings Ki easy avutundi States ni promote chesukovadaniki...
we shouldn't ignore domestic investors in Davos, domestic investors in Davos means they are looking for better places to invest, grabbing them with out going away should be 1st act, your yesterdays video may have genuine intention, but lack of complete knowledge and pointing, if this happens multiple times, then your video is correct, we appreciate your efforts of genuine opinion and explanation
The basic purpose is to Advertise/showcase, what we have and can do at AP Davos is a platform for that. Nothing much or nothing less, no one could decide within 3 days to establish any Business with anyone.
Mr శ్రీనివాస్ దావోస్ వెళ్లి లోకల్ వాళ్ళతో ఒప్పంధాలు చేసుకుంటే తప్పు అనటం కొద్దిగా మీ మెట్యూరిటీ ని తక్కువ చేసిందని నేను భావిస్తున్నాను... ఎందుకంటే మ్యారేజ్ లింక్స్ ఉన్నాయ్ అందులోకి ఏదైనా మంచి సంబంధం ఉందేమో అని వెరిఫికేషన్ చేసేటప్పుడు అక్కడ ఎవరెవరో తెలియని వాళ్ళు కనపడతారు బాగా తెలిసినవాళ్ళు కనపడతారు వాళ్ళు తెలుసు కానీ వాళ్ళకి అమ్మాయి ఉందనో అబ్బాయి ఉన్నాడనో తెలియకపోవచ్చు అలాగే కంపెనీ లు తెలిసినవే కావొచ్చు కానీ వాళ్ళ ప్రయారిటీస్ ఏంటనేది తెలియదు కదా వాళ్ళు వేరే దేశంలో పెడదామని వెళ్లొచ్చు అక్కడ వాళ్ళ ప్రయారిటీ తెలుసుకుని వీళ్ళు ఆఫర్ చెయ్యొచ్చు .... అలా కొన్ని జరుగుతాయి వాటిని కూడా పెద్ద నేరంల మీరు చెప్పటం మిమ్మల్ని తెలివితక్కువ వాడిగా చిత్రీకరిస్తుంది ... ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి తెగే వరకు లాగకండి ... 🤷🏻♂️
Bro ... nenu switzerland, zurich lo unta. Akkada antha scene ledu. Assalu dekanu kuda dekaru mana vallani. 130 country officials oka state ki sambandinchi antha easy ga undadu discussions start cheyadam.
దావోస్ లో సిల్లీ అగ్రిమెంట్స్ అని థంబ్నైల్ పెట్టావ్ తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రపంచం లో ఎక్కడ ఉన్న సిగ్గుపడతారు మన రాష్ట్రాన్ని మనం అవమానించుకుంటే.. అగ్రిమెంట్స్ జరిగినప్పుడు మీరు అక్కడ లేరు కదా బ్రో చూసినట్టు పెట్టారు ఆ వీడియో కామెంట్ సెక్షన్ కూడా ఆఫ్ పెట్టారు..
100 cr cost, but zero investment return for the AP state. Only publicity is high, but the ground reality is zero agreement with AP states. Bro, my suggestion: play a tune for TDP leaders.
Maharastra ki nearly 16to20 lakh cr inveatments agreement ayay Ap ki enduku avatledu ante last 5 yrs destruction malli govt matite ane angle lo evaru munduki ravatla
నేను దావోస్ లాంటి సదస్సులకు 7 సార్లు వెళ్ళాను . నా దగ్గర 13 పాస్స్పోర్ట్స్ ఉన్నాయి .అలా తిరిగాను ప్రపంచమంతా బిజినెస్ పని మీద సదస్సులు అటెండ్ కావటానికి . ఇతనికి కొంచం కూడా ఇలాంటి సదస్సుల మీద అవగాహన లేదని ఈ వీడియో చుసిన తరువాత చెబుతున్నాను . సాక్షి తరువాత ఈ ఛానెల్ జనాలను ఫూల్ ను చేస్తున్నారు . I పాపం బాబు గారు లోకేష్ గారు . శ్రీనివాస్ లాంటి youtubers వాళ్ళ వల్ల రాష్ట్రానికి చాలా నష్టం కలుగుతింది
నిన్నటి వీడియో కింద కామెంట్స్ సరిగా చదవలేదని అర్థం అయ్యింది.... కానీ మీరు మాత్రం నా వీడియో పూర్తి గా చూసి కామెంట్ చెయ్యమని మళ్ళీ మళ్ళీ చెప్తున్నావ్.... కామెడీ గా అనిపించట్లేదా మీకు..... నిన్న కామెంట్స్ అన్ని నేను చదివాను... అందులో నాకు భజన ఏం కనిపించలేదు.... అయినా కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసావ్ ఆ వీడియో కి....... ఆన్ లో వుంచితే అందరు చదివి తెలుసుకుంటారు కదా..... కొంచెం ఆలోచించి వీడియోస్ చెయ్యండి...... సమాజానికి ఉపయోగం వుంటుంది. All the best.
ఒక ఇరవై కంపెనీల అధిపతులను విడిగా కలవాలి అంటే ఇరవై దేశాలకొ ఇరవై పట్టణాలకొ విడివిడిగా వెళ్ళాలి. ఖర్చు, సమయం, చాలా ఎక్కువ. అపాయింట్మెంట్స్ కూడా దొరకవు. అదే దావోస్ లో మూడు రోజుల్లో అందర్నీ కలపవచ్చు. కంపెనీలు కూడా వాళ్ల పెట్టుబడి టీమ్స్ తో వచ్చి వుంటాయి
అంటే ఇతనికి అప్పనంగా డబ్బులు వస్తున్నాయి కదా అలాగే అందరూ తెరుచుకుని కూర్చుంటారని వీడి అభిప్రాయం
Exactly correct.
ప్రతి సమావేశం వెంటనే result ivvadu
5 years bad ఇమేజ్ ని pogottalle
@@Arjun050 అరేయ్.. వీడియో చూసావా..!??
విడియో లో ఏమైనా నెగిటివ్ గా చెప్పిన పాయింట్ ఉందా..!??
కష్టపడుతున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్ గా చెప్పినా అర్థం కాలేదా!??
ఊరికే ఊర కుక్క లాగా కామెంట్స్ చేస్తే ఎలా..!??
Oray Paytm puka ninnu evadu chudamannadu ra
@AP175Channel ఊర కుక్క అంటున్నవు చదువుకున్నావా ?? నిన్న ఏం పెట్టావు ?? దావోస్ ఖర్చు దండగ అని . నీలాంటి కుక్క ల తో వాదన అనవసరం . విసర్జన భక్షక .
Try చేయటం lo తప్పు లేదు. అసలు Try చేయకుండా వున్నారు previous గా.
try cheyakundane pillalaki perlu pettukuntadu
Try cheyakundaney green co techaraa😅
Try cheyakundane ani ports kattadu
మొత్తం విను యో సామి
E journalist usaravalli type
చంద్రబాబు కష్టం పలిస్తుంది మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది
jagan gaaru baga develop chesaaru
veedu vachi chedgodthunnadu
inkenni rojulu le....😢😢😢
@@wellall8 avuna.... Nijama... Gudlu
Poyekalam vaccindi andhariki
జగన్ సింహం లాగా దావోస్ 5 ఏళ్ళు వెళ్లి భీభత్సం గా వృద్ధి చేశాడంటావ్. ఈరోజు ముఖ్యమంత్రి bill గేట్స్ ను కలిసాడు అది సాక్షి లో రాసిన్నారా? అదే వాడు చేసిన అభివృద్ధి 😊@@wellall8
@@Networker-l6l billgates tho bommalu kavalaaa...graphics ma valla kaadhuu ....ma pawan kalyan gaadu ledhu bollodi epaatiki hushpataaak
చంద్రబాబు గారి కష్టం ఫలించాలి అంటే ఆయన్ని నెక్స్ట్ టర్మ్ కూడా గెలిపించుకోవాలి. లేకపోతే లాస్ట్ 5 ఇయర్స్ జరిగినట్లే విధ్వంసం జరిగి ఫలితం లేకుండా పోతుంది
Kollipara garu.. 10 times velladu andi.. vision 2020 Dobbindi.. ipudu 2047
@@mental9453 nee kallu dobbay kadha, velli chcek cheyinchuko
Vision 2020 madhayalo 10 years oka panikimalina vedha va chedamingadu lendi adhi kanipinchaledhu antey Mee eyes entha blue colour tho nindi poyaoyo😅😅@@mental9453
Ayya@@mental9453Cbn vision to Sybarabad yerpadindi. Konni velamandi videsallo manchi udyogalu lo unnarru vallu konthamandi హైడ్. Lo monna Jaggadu cbn ni jaillo pettinappudu yentha ga ayanaki sanghibhavam cheppero paytm ki kanapadaleda
బొల్లి గాడికి బుద్ది లేదు మోసం చేసి ఏదో ఒక రకంగా అధికారం కావాలి ఆంధ్రా ప్రాంతానికి చెందిన దరిద్రపు వెదవ
గతంలో ప్రయత్నాలు కూడా జరగలేదు.
మళ్ళీ ఆ దరిద్రుడు వస్తె ఎలా అని ఎవడూ రావడం లేదు.
True bro
Avunu cheyakundaney green co techaru mari😅
అంటె E దరిద్రుల మీద మనకే నమ్మకం.leda.malli.maname.gelustamu.ani
@@Little_hope_07 😂😂😂😂 వాడు తరిమేసిన పరిశ్రమల గురించి చెప్పు 😊😊😊😊
@@Networker-l6l అలా చెపుకుంటే చాలానే ఉన్నాయి బాబు ap ni ఇష్టం వచ్చినట్టు పాడు చేశారు టీవీ లో వేసి న్యూస్ పేపర్ లో వేసి
గ్రీన్ కి వచ్చింది అని పేపర్ లో రాశారా వాళ్ళు ap ni నాశనం చేసింది cbn and tv5 , ABN
నీ అంత తెలివితేటలు సీబీన్ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి లేవు బ్రో
అడగందే అమ్మైనా పెట్టదు... ప్రయత్నిస్తే తప్పేమీ లేదు... ఆ వెధవలు ధవోస్ లో చలిగా ఉంది అని మేము పోలేదు అన్నారు... కోడి గుడ్డు పిల్ల కాలేదు గుడ్డు మురిగి పోయింది...
అసలు బాబు టీం Davos వెళ్లడం waste anela ఉంది, mee వివరణ. This is wrong
Bro... everyone says this in comments... but he just can't understand...
బ్రదర్ మీకు కొన్ని విషయాలు బాగా తెలుసు ,కానీ మీకు అన్ని విషయాలు తెలుసు అని అనుకోవద్దు .నిన్న 'మెగా '
సంస్థ తో ఒప్పందం గురించి చాల చిన్న గా మాట్లాడారు .ఇక్కడే చేసుకోవచ్చు కదా అని ఇక్కడే చేసుకుంటే ఆ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టగలదు అని ప్రపంచానికి ఎలా తెలుస్తుంది ? మీరు మీ ఛానెల్ ని పూర్తిస్థాయిలో నిలబెట్టడానికి మీరు ఎన్నాళ్ళనుండి కష్టపడుతున్నారో రోజూ
మీ ఛానెల్ చూస్తున్న మాకు తెలుసు .
Try cheyadam lo tappu ledhu CBN warrior s 🔥🔥🔥🔥😎😎
శ్రీనివాస్ మీకు తెలియని విషయం ఏమిటంటే, మేఘ, వాళ్ళు పెట్టుబడులు ఇతర దేశాల్లో పెట్టడానికి వెళ్లారు. వాళ్ళని మన రాష్ట్రాల్లో పెట్టడానికి ఒప్పించారు.
11 vachina buddi raledu ra muku
Baga cover chesthunav srinu bhai
చెరువులో ఇన్వెస్ట్మెంట్ ఎవ్వరు చెయ్యరు పల్లెటూరు పోయి 5 స్టార్ హోటల్ , సూపర్ మార్కెట్ లు పెడతారా? జోక్ కాకపోతే 😀😀... కూటమిల తో కూడిన ప్రభుత్వం లు ఉన్న చోట కూడా పెట్టుబడులు రావు 😂😂
దావోస్ కు ఎందుకు, హైద్రాబాద్ ఎందుకు, నీ స్టూడియోలో పెడదాం. సరిపోతుందా
Super
7:30 ఏమో నాకు అనిపించింది ఏంటి అంటే
Megha లాంటి భారతదేశం కంపెనీ అక్కడికి వచ్చింది అంటే వేరే దేశం పోవడానికి చూస్తోంది అనే కదా.
దాన్ని ఆంధ్ర కో, తెలంగాణ కి ఆపినట్టు కదా ! 🤔
A Visionary Leader 🎉🎉🎉🎉
జగన్ అన్న పాలనానుభూతి అంత తేలిగ్గా మరిచిపోయేలా లేరు పారిశ్రామిక వేత్తలు
దావోస్ లో పారిశ్రామిక వేత్తలు అడగలేదంటనా 2029 లో మళ్ళీ జగన్ వస్తె ఎలా అని..2014 లో అడిగి ఒప్పిస్తే 2019 లో అధికారం మార్పు జరిగి కంపెనీలు రాలేదంటే సిగ్గు ఉండాలి శీనయ్య ఇలా చెప్పడానికి..
''మీరు#journalistsrinivasmanem ఉన్నారు కదా'' ఆ ఒక గుడువతిరకత మానుకొని ఇంతే నిజాలు చెప్పండి ప్రజలకు ఉపయోగపడే వీడియోలు చేయండి
ఒక్క రూపాయి కూడా MOU LU AVVA లేదు అంటున్నారు. ఎంత వరకూ నిజమో తెలియదు.
మహారాష్ట్ర మాత్రం 15 లక్షల చిల్లర కోట్లు MOU LU కుదుర్చుకుంది అని వినికిడి.
1 లక్ష కోట్లు PAINA తెలంగాణ MOU కుదుర్చుకుంది అని చెబుతున్నారు.
Eviki valu baipadtnru epudu memu investment chestam next jagan vaste ma parisitr enti ani adugtunru andru anta sarva nasanm chesdu jagan
@lakshmimahesh7052 గాడిద గుడ్డు కాదు
CBN AP NI ఇప్పుడు నాశనం చేస్తున్నాడు.
2014 నుండి 2019 వరకూ 4 సార్లు DAAVOOS VELLEDU CBN .
ఏమి పరిశ్రమలు TECHHEDU CHEPPU .శూన్యం. కోట్లాది రూపాయలు ఖర్చు .పబ్లిసిటీ పిచ్చ.
@@lakshmimahesh7052abbo emka ,మీరందరూ ఆ చంద్ర బాబు మాటలు పట్టు కొని ఊగులాడుతారు ,ఆ పెట్టుబడులు పెట్టేవాళ్ళకు జగన్ తెలుసా 🤔 మీరు చెప్పండి
ఏం నీకు నచ్చకపోతే నువ్వు చెప్తున్నావుగా,మాకు నచ్చకపోతే మేము తిడతాం, జి మూసుకొని అన్ని వినాలి
@@maheshchowdary7045 భజనలు చేయడం కుదరదు
@AP175Channel భజనలు చేయమని ఎవడు చెప్పాడు,ఏం ఇక్కడున్న కంపెనీలతో మాత్రమే M o u లు చేసుకోడానికి దావూస్ వెళ్ళారా? అందుకనే అంత ఖర్చు పెట్టారా?లేదు కదా అన్ని కంపెనీలతో పాటు వీళ్ళు ఒకరు,విమర్శించటం చాలా తేలిక,పడే వాళ్ళకి తెలుస్తాది నొప్పి
@AP175Channel మీ తెలివి మీ విమర్శలు పరిపాలన బాగా లేకపోతే ఎన్ని అయినా అడగొచ్చు? ఇటువంటి వాటిల్లో కొంచెం సంయమనం పాటిస్తే అందరికీ మంచిది
@@AP175Channel, Mahesh chepindhi correct
అన్న సాక్షిలో ఏమి తీసుకుని వచ్చాడు అని పెడుతున్న డిబేట్ లు గురించి కూడా ఒక వీడియో చెయ్యండి అన్న
Me channel chudalanti chala ebbandi ga undi
నిజాలు చేదుగా ఉంటాయి.. భజనలు హాయిగా ఉంటాయి.. ధన్యవాదాలు!!
Nee gundu sudhu ni promote chesinsntha easy kadu bayya rastramlo pettubadulu pettinchadam…nuvvu vellalsindi pettubadulu pettinchadaniki..that summit is to attract investments..u hve to sppreciatee that..but nee previous video lo nee immaturity kanapadindi..antha sollu thappa content nil!!!
@@AP175Channelme video lu interesting ga vunntai😊
Tdp గురించి నెగిటివ్ వీడియోస్ చేస్తే కామెంట్స్ of చేస్తావ్.. పాజిటివ్ వీడియో ఐతే on చేస్తావ్??
ఈ ఒక్క వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం లా ఉంది
Like no 1 chinababu🎉❤👍
Ap కి పరిశ్రమల ఏర్పాటు కోసం కృషి చేయాలని కోరుతూ
Prayatnalu nirantaram cheyyali Andhra pradesh development jaragali 🙏
Satya Nadella ki India kotta vishayamaa...Jindal ki India kottadaa - intakumundu Gudivada Amarnath direct gaa annaadu...ninna vudeo lo AP175 indirect gaa ade maata antunnaadu.
దావోష్ అంటే ప్రశ్రామిక ఒప్పందం సెంటర్ రాబాబు శ్రీనివాసం
తెలుగు టైప్ చేయడం నేర్చుకోరా ముందు
దావోస్లో సిల్లీ అగ్రిమెంట్ అని టైటిల్ పెట్టావ్ కదా అన్నా.
@@Siva-z1w అందుకే ఆ వీడియో కి నెగిటివ్ కామెంట్స్ వస్తాయనే కామెంట్స్ of చేసాడు మన గుండు సూది అన్న 🤔🤔
@@commenmananalysis8953 బుద్ధి లేని అజ్ఞానులు ఎక్కువయ్యారు, ఏం చేస్తాం!! అందరికీ భజనలే కావాలి
@@AP175Channel ఆ అజ్ఞానులు tdp వాళ్లే bro....? ఎందుకంటే ycp వాళ్ళు నీ వీడియోస్ పెద్దగా చూడరు?
@@AP175Channel meeru ee madya Pawan ki chestundi kuda bhajana lage undi.
మహారాష్ట్ర రాష్ట్రానికి ముంబై వుంది, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వుంది, మరి మన రాష్ట్రానికి ఏం వుంది? పెట్టుబడులు రావడానికి?
India lo second largest see 5 fortu,lu,unnaye
కష్టం కి ప్రతిఫలం కొద్దిగా ఆలస్యం అవొచ్చు...చివరి 5 years దరిద్రం పోవటానికి ,పెట్టుబడులు రావటానికి నమ్మకం రావాలి...ప్రయత్న లోపం లేకుండా చేశారు.త్వర లో మంచి పెట్టుబడులు వస్తాయి.
Videos stop cheyyavalasina avasaram ledule brother
We're with you
Be proceed ❤❤❤
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
జగన్ మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటి అని దావోస్ లో అడగలేదా?
adigeuntaru
ఆ భయం తో నే ఎవరు ఇన్వెస్ట్ చెయ్యడానికి ముందుకి రాలేదు
అరే అక్కడమీట్ అయ్యారుపనిలో పని మాట్లాడుకున్నారుదీని వెటకారంగా మాట్లాడతావ్ రాచాలా టూమచ్ గా వీడియో చేస్తున్నావ్
హలో శ్రీను సాబ్ ...నువ్వు నిన్న చేసిన వీడియో కి కట్టుబడి ఉంటె ఈ రోజు ఈ వీడియో చెయ్యవు , నిన్న చేసిన తప్పు ఈ రోజు వేరే రూట్ లో సరి చేయనుకోవడానికి ట్రై చేస్తున్నావ్ ..
మరి నిన్న నీకు తెలియదా ఒక company రావాలంటే ఎంత టైం పడుతుందో ?..
మరి ఇవన్నీ అలోచించి మాట్లాడాలి కదా?
నిన్ను ప్రశ్నించేవాళ్ళందరూ వాళ్ళభజనపరురు కాదు ..వాళ్ళు నీకన్నా విషయపరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎందుకు కాకూడదు శ్రీను గారు?
@@rajyellamelli4582 సరే మీ ఊరిలో దొరికే ఉప్పుని మీరు అమెరికా వెళ్లి కొనుక్కోండి.. ఏమైనా అంటే అమెరికా నుండి ఉప్పు తెచ్చా అని గొప్పలు చెప్పుకోండి!!
When one person is questioning about #companies this journalist is replying with #salt packets?
Maa voori lo dorakakapothe ,naaku avasaramaithe America velle konikkunta adi naa avasaram kaabatti
@@AP175Channel మా వూరిలో దొరికే ఉప్పు కొనడం అనే ఉనికి ప్రపంచానికి తెలియడం అవసరం అనుకుంటే అమెరికా వెళ్లే కొంటాను మిత్రమా ...దానర్థం ఉప్పు కొనడం ఒకటే కాదు ఉప్పు అమ్మే మిగిలిన వాళ్ళు ఇక్కడ ఉప్పుకు మంచి డిమాండ్ ఉంది అని తెలియచెప్పడం నా ఉద్దేశ్యం .
@@VinodNerella75 that shows your insufficient knowledge ,you must understand that the purpose of the Business Summit
After destruction of 5 years who dares to come. It takes time to respond
చాలా బాగా analasis చేశారు sir
అయ్యా చేసిన విధ్వంసం కొంచం అయితే కంపెనీలు తొందరగా నిర్ణయాలు తీసుకొంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకెన్నిసార్లు కలిసి కన్విన్స్ చెయ్యొలో.
Results will come in a successive year and help us to understand the world's economic position
అన్న ఎలివేషన్స్ ఆపు ఎన్ని mou లు చేసుకున్నారో చెప్పు
Nee amma mogudu psycho reddy gaadi ruling choosi evadu ravali Anykodu anduke choosam antaunnaru kojja naa kodaka
Kia, Amar Raja, etc chala companies trouble create chesina leki lanza koduku piss thaage lanza kodaka
Cognizant AP ki vasthundi ippude lokesh cheppadu
Well done brother, it doesn’t matter whatever the comments you face, please provide the right information, that is the reason I subscribed your channel.
Jai CBN
కవరింగ్ చాలు, ఆపు. మరి జగన్ ని విమర్శించి నప్పుడు ఎందుకు ఇలాంటి మాటలు చెప్పలేదు.
ఇది అంతా జరిగే సరికి ఎలక్టన్స్ 29 ఇయర్ వస్తుంది. మీరు చెపింది కరెక్ట్..🎉
చాల విషయాలు తెలియజేసారు....బ్రో ఈ వీడియోస్ తో
ఎన్ని MOU లు జరిగిన అవీ గ్రౌండ్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అసలు గ్రౌండ్ అవ్వకపోవచ్చు. గ్రౌండ్ అవ్వడానికి MOU మధ్య చాలా డిస్కషన్స్ నడుస్తాయి. ల్యాండ్, టాక్స్ ఎక్సెంప్షన్స్, ఇన్సెంటివ్స్, వాటర్ అవైలబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ డిస్కౌంట్లు,మార్కెట్ డిమాండ్.... ఇన్ని ఇస్తే గానీ వాళ్ళు పరిశీలిస్తారు. కొన్ని సార్లు వాళ్ళకి లాభం లేకపోతే ఎన్ని ఇచ్చిన పైసా కూడా పెట్టరు.
Excellent. Exact analysis.
2009లో మొదటి సారి వెళ్ళారమ్మా.. దావోస్ వెళ్లిన వారిలో సీనియర్ చంద్రబాబు గారే..
అన్న మీరు చెప్పేది కరక్టే కావొచ్చు. కాని మేఘా వాళ్ళు కానీ, ఇన్ఫోసిస్ వాళ్ళు కానీ ఒక రేవంత్ రెడ్డి గారి కోసమో, చంద్రబాబు గారి కోసమో దావోస్ వెళ్ళివుండరుగా. దేశంలోని అని రాష్ట్రాలలో పెట్టుబడులు పరిశీలించడానికి వెళ్ళి ఉంటారుగా. అలాంటప్పుడు అక్కడ కలిసి మాట్లాడే క్రమంలో , ఏమో ఒప్పందాలు జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది కదా అన్న.
అన్న దావోస్ వరకు ఓకే. కానీ వూర్లో మాత్రం రైతులకి 20 వేలు, ఆడోళ్లకి 18 వేలు, పిల్లలకి 15 వేలు ఎప్పుడు ఎప్పుడు అని తెగ మాట్లాడుకుంటున్నారు. నువ్వన్నా దాని మీద కొంచెం ప్రయత్నించి సమాచారం తొందరగా చెప్పు అన్న. నీ జర్నలిజం మాత్రం సూపర్ అన్న.
ఏదైనా ప్రయత్నం చెయ్యాలి కదా అదే చేస్తున్నారు మీరు కొంచం నెగిటివ్ గా చెప్పిన పిచ్చి జనం జగన్ కి పాజిటివ్ అవుతారు రాష్ట్రానికి దూల తిరిపోయిద్ది జగన్ ఈ మాత్రం చెయ్యలేడు కదా గుడ్డి కన్నా మెల్ల నయ్యం కదా 😂😂😂
నువ్వే చెయ్యి MOU లు దావోస్ లోని అంశాలు ఇంట్లో నుంచే చూస్తున్నావంటే దీనిని డప్పు అంటారు బాబు
srinivas garu theliyaka adugutha last 5 years AP meedha nammakam poyendhi CBN garu vayasulu lo peedavaru senior politician antha chali lo minus degrees lo avisramam ga thiruguthunnaru .2014-2019 madhya state eantha defiect lo undhi telangana vaddinchina vistharaku ayyendhi ayyena kindha meedha paduthu unte neutral journalist ane peru tho buradha jalladam eantha varaku samanjasam.
అడగందే అమ్మైనా పెట్టదు.శీను.దావోస్ కు ఎందుకు, హైద్రాబాద్ ఎందుకు, నీ స్టూడియోలో పెడదాం. సరిపోతుందా.ఏమైంది నీకు.గతంలో జగన్ గురించి ఇలా మాట్లాడుంటే తెలిసేది నీకు.అక్కడ అంతా ముఖ్యమైన వారు మన వారితో కలిసి మాట్లాడుతుంటే ఎంత సంతోషపడాలి మనం.
Good analysis 🎉
దావోస్కకు ఈసారి ముఖ్యమంత్రి వెళ్లకుండా ఉండాల్సింది.ఎందుకంటె వారు తెలంగాణతో పోల్చుకుంటే మనవిలువ తక్కువె.
Sales, marketing చేసే సమయంలో 100 మంది తో మాట్లాడితే...50 మంది వస్తారు...అసలు ప్రయత్నమే చేయని వాళ్ళు కంటే వీళ్ళు better
తమ్ముడు నువ్వు సూపర్ ఎహె నువ్వు చెప్పేది కరెక్ట్ గా తమ్ముడు అందుకనే నీ మూసే నేను ఎక్కువగా చూస్తాను
జై చంద్రబాబు నాయుడు. 🎉
Indian company getting agreement in Davos to highlight themselves in world market.
Jagan try kuda cheyaledu. It's very lenghty quetion and lenghty process.
Excellent💯
పని చేయడం మన కర్తవ్యం.ఫలితాలు దైవాదీనం. మనం బాగా అందరినీ అడిగామని ప్రపంచంలో వున్న వాళ్ళు అందరూ మన రాష్ట్రానికి వస్తారని ఆశించడం అత్యాశే కదా? ఏమీ వస్థాయిలే అని చెట్టు క్రింద నులక మంచం వేసుకుని పడుకుంటే ఎలా?
Amul Baby….
Why did you turn off comments on your previous video?
Why didn’t you explain what is WEF in your previous video?
Whom you are calling supporters….Most of the people who support TDP aspire for better growth, better prospects, better lifestyle.
What is wrong on agreement with MEGA.
It is a forum; Mega board didn’t invite Revanth Reddy nor he invited Mega to WEF. This is level playing field to meet investors.
On previous video why didn’t you speak on international companies?? and why did you make video without meet being completed??
Question yourself all above I know you can’t answer us, at least be honest to yourself.
Again stop videos without knowing facts
Before in 2019 he supported YCP made andhra pradesh great. Now he wants to disturb kutami and wants Pawan Kalyan to be CM.Now he is in Pawan Kalyan Bajjana.
@ There is no problem in supporting a party but he is disgracing TDP. Did CBN or Lokesh asking to write Headlines by ABN or Eenadu. What is Prime9 doing now? Is it not elevating JSP. His analysis is always half baked.
ABN వాడు అప్పుడే వేసేశాడు న్యూస్, భారీ పెట్టుబడులు అని. మేము TDP కే ఓట్ వేశాం, కానీ ఫేక్ న్యూస్ మాత్రం వేయకండ్రా బాబు. మేము సాఫ్ట్వేర్ లో మంచి పొజిషన్లో వున్నం, ఇవ్వాల కాకపోతే రేపు నిజం తెలుస్తుంది జనాలకి. కంపెనీలు పెట్టి ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన రోజున మాట్లాడండి.
బ్రో మీరు మాత్రం నిజం చెప్తున్నారు, ప్లీజ్ కంటిన్యూ అండ్ బీ జన్యూన్ 🙏.
Trying is our basic priority. But ur earlier got.no efforts. Do u agree
ఫ్రెండ్స్ మీరు మీ డౌట్స్ ఉంటే అడగండి, అలాగే మీకు నచ్చకపోతే విమర్శలు చేయండి తప్పులేదు. కానీ మనం అడిగే ప్రశ్నలు, మన విమర్శలలో వాడే భాష సంస్కారవంతంగా, హద్దులు దాటకుండా ఉండేలా చూసుకోవడం ముఖ్యం.
Keep it up srinivas you are doing good naration.
TDP bajana tappa Inka emi ledu, ys Jagan kuda same kada cheysindi, appudu tappu emi raledu companies ani annaru kada? Mari ippudu covering endhuku?
Correct ga cheppavu bro
Generally MOU's or agreements Chesukovadaniki Vallu Una countries ki Vellali, ala Different countries ki Vellali ante Expenditure Ekkuva avutundi. Davos Lo Jargadam Valla All Ivestors vastaru, Availability, accessability easy avutundi.. Meetings Ki easy avutundi States ni promote chesukovadaniki...
we shouldn't ignore domestic investors in Davos, domestic investors in Davos means they are looking for better places to invest, grabbing them with out going away should be 1st act, your yesterdays video may have genuine intention, but lack of complete knowledge and pointing, if this happens multiple times, then your video is correct, we appreciate your efforts of genuine opinion and explanation
yesterday your video is correct srinivas gaaru
be neutral always...
The basic purpose is to Advertise/showcase, what we have and can do at AP Davos is a platform for that.
Nothing much or nothing less, no one could decide within 3 days to establish any Business with anyone.
Mr శ్రీనివాస్ దావోస్ వెళ్లి లోకల్ వాళ్ళతో ఒప్పంధాలు చేసుకుంటే తప్పు అనటం కొద్దిగా మీ మెట్యూరిటీ ని తక్కువ చేసిందని నేను భావిస్తున్నాను... ఎందుకంటే మ్యారేజ్ లింక్స్ ఉన్నాయ్ అందులోకి ఏదైనా మంచి సంబంధం ఉందేమో అని వెరిఫికేషన్ చేసేటప్పుడు అక్కడ ఎవరెవరో తెలియని వాళ్ళు కనపడతారు బాగా తెలిసినవాళ్ళు కనపడతారు వాళ్ళు తెలుసు కానీ వాళ్ళకి అమ్మాయి ఉందనో అబ్బాయి ఉన్నాడనో తెలియకపోవచ్చు అలాగే కంపెనీ లు తెలిసినవే కావొచ్చు కానీ వాళ్ళ ప్రయారిటీస్ ఏంటనేది తెలియదు కదా వాళ్ళు వేరే దేశంలో పెడదామని వెళ్లొచ్చు అక్కడ వాళ్ళ ప్రయారిటీ తెలుసుకుని వీళ్ళు ఆఫర్ చెయ్యొచ్చు .... అలా కొన్ని జరుగుతాయి వాటిని కూడా పెద్ద నేరంల మీరు చెప్పటం మిమ్మల్ని తెలివితక్కువ వాడిగా చిత్రీకరిస్తుంది ... ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి తెగే వరకు లాగకండి ... 🤷🏻♂️
Formal గా ఒప్పుకొన్న కంపెనీలు మాత్రమే లిస్ట్ చేశారు. So, మీరు వాళ్లు చేసిన శ్రమని appreciate చేయండి
Bro ... nenu switzerland, zurich lo unta. Akkada antha scene ledu. Assalu dekanu kuda dekaru mana vallani. 130 country officials oka state ki sambandinchi antha easy ga undadu discussions start cheyadam.
Aa dreaded corrupt criminal party unnantavaraku, Andhra development avvadu
దావోస్ లో సిల్లీ అగ్రిమెంట్స్ అని థంబ్నైల్ పెట్టావ్ తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రపంచం లో ఎక్కడ ఉన్న సిగ్గుపడతారు మన రాష్ట్రాన్ని మనం అవమానించుకుంటే.. అగ్రిమెంట్స్ జరిగినప్పుడు మీరు అక్కడ లేరు కదా బ్రో చూసినట్టు పెట్టారు ఆ వీడియో కామెంట్ సెక్షన్ కూడా ఆఫ్ పెట్టారు..
Good INFORMATION
100 cr cost, but zero investment return for the AP state. Only publicity is high, but the ground reality is zero agreement with AP states.
Bro, my suggestion: play a tune for TDP leaders.
మీ రిపోర్ట్స్ చాలా బాగా నిజయిత్తో కూడుకొన్నవి యు కెన్ proceed
Hyderabad, lingampally lo billgates undadu.
good stuff
ముందు వెన్నుపోటు రాజకీయాలు మానుకోండి… లేదంటే చిప్పే గతి
BPCL Ki Place allocate cheyadaniki Months Time patinda or Years Time patinda ? Andhuka Kada Speed of Doing Business ani Petaru Eppudu...
Davos WEFis networking center not investment summit Srinivas garu
Overnight things will not happen
Leaders must keep trying to ground the targets
Nuv athi chesthunav ra babu...prathi topic lo nee analysis madyalo pettesthav..neeku aa kasai gadiki theda lekunda poyindi
Correct ఏ బ్రో... Mmmmmmmmmmmm
Maharastra ki nearly 16to20 lakh cr inveatments agreement ayay
Ap ki enduku avatledu ante last 5 yrs destruction malli govt matite ane angle lo evaru munduki ravatla
Kaadhu ap ki rajadhani ledu kadha
Sapta samudralu ante evadostadu
Davos WEF is networking center not investment summit Srinivas garu
Overnight things will not happen
Leaders must keep trying to ground the targets
Good video
Reality ki very near
Revanth reddy garu brought 1 lakh crore investments, being first time CM , he did a great job .. congratulations sir. ...poor AP😂😂
నేను దావోస్ లాంటి సదస్సులకు 7 సార్లు వెళ్ళాను . నా దగ్గర 13 పాస్స్పోర్ట్స్ ఉన్నాయి .అలా తిరిగాను ప్రపంచమంతా బిజినెస్ పని మీద సదస్సులు అటెండ్ కావటానికి . ఇతనికి కొంచం కూడా ఇలాంటి సదస్సుల మీద అవగాహన లేదని ఈ వీడియో చుసిన తరువాత చెబుతున్నాను . సాక్షి తరువాత ఈ ఛానెల్ జనాలను ఫూల్ ను చేస్తున్నారు . I పాపం బాబు గారు లోకేష్ గారు . శ్రీనివాస్ లాంటి youtubers వాళ్ళ వల్ల రాష్ట్రానికి చాలా నష్టం కలుగుతింది
నిన్నటి వీడియో కింద కామెంట్స్ సరిగా చదవలేదని అర్థం అయ్యింది.... కానీ మీరు మాత్రం నా వీడియో పూర్తి గా చూసి కామెంట్ చెయ్యమని మళ్ళీ మళ్ళీ చెప్తున్నావ్.... కామెడీ గా అనిపించట్లేదా మీకు..... నిన్న కామెంట్స్ అన్ని నేను చదివాను... అందులో నాకు భజన ఏం కనిపించలేదు.... అయినా కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసావ్ ఆ వీడియో కి....... ఆన్ లో వుంచితే అందరు చదివి తెలుసుకుంటారు కదా..... కొంచెం ఆలోచించి వీడియోస్ చెయ్యండి...... సమాజానికి ఉపయోగం వుంటుంది. All the best.
Good very good keep it up ,,
Yes you are right yes good.