ANR Old Songs | Donga Ramudu | Chigurakulalo Song | ANR | Savitri - Old Telugu Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • ANR Old Songs | Donga Ramudu
    Watch ANR Old hit Songs Chigurakulalo old melody song from "Donga Ramudu" Movie, Starring ANR, Savitri. Movie Directed by Kadiri Venkata Reddy and Produced by D. Madhusudana Rao, Music composed by Pendyala Nageshwara Rao - Old Telugu Songs
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 312

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 ปีที่แล้ว +54

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మీ పాదాల కు నమస్కారం గురువు గారు. మీ పాట వింటే బాధలు అన్నీ మర్చి పోవచ్చు.

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 4 ปีที่แล้ว +175

    పై మెరుగులకే భ్రమ పడకయ్య మనసే మాయని సొగసయ్య గుణమే తరగని దణమయ్యా...ఎంత చక్కటి సాహిత్యం అమ్మచేతి గోరు ముద్ద ఎంత రుచినో ఆ పాత మాటల మాధుర్యం అంత

    • @ankineedukavuri8634
      @ankineedukavuri8634 2 ปีที่แล้ว +10

      ఇప్పటి కాలంలో. అందరు. పై పై మెరుగు వైపే పరుగులు. తీస్తున్నారు.

    • @chintalapatipurnachandrasa274
      @chintalapatipurnachandrasa274 2 ปีที่แล้ว +2

      yes. very meaningful lyrics. mastaru voice and ANRs action are super

    • @narendrapamula88
      @narendrapamula88 2 ปีที่แล้ว

      Old

    • @guttasangamitra5452
      @guttasangamitra5452 2 ปีที่แล้ว +1

      👍

    • @nanilingam5318
      @nanilingam5318 ปีที่แล้ว

      @@ankineedukavuri8634 eoeo

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 ปีที่แล้ว +60

    ఇంత మంచి రచయిత
    ఇంత మంచి సంగీత దర్శకుడు
    ఇంత మంచి కథా నాయకుడు
    ఇంత మంచి గాయకులు
    ఇంత మంచి కథా నాయకురాలు
    ఇక ముందు చూస్తామా.

  • @anaggressiveroyalbengaltig1723
    @anaggressiveroyalbengaltig1723 2 ปีที่แล้ว +24

    ఆహా...నా తెలుగు భాష ఎంత తీయనైనది....! 😘😘😘❤️❤️❤️❤️❤️

  • @kriskary2
    @kriskary2 2 ปีที่แล้ว +141

    తెలుగుదేశం లో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది, ఈ లాంటి పాటలు మా సొంతం అయినందుకు,జన్మలో మరువలేని మధుర గీతలు

  • @narayanangosala50
    @narayanangosala50 3 ปีที่แล้ว +63

    పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం లో తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 ปีที่แล้ว +2

      నాకు తెలిసినంత వరకూ మీరు చెప్పే ఆ తెలుగుదనం ఈ పాట రచయిత కవి దిగ్గజం** సీనియర్ సముద్రాల** గారి ఈ పాట పదాల అల్లికలో కనపడు తుంది. అవి చక్కగా వినిపించేలా పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం సహాయ పడినది. పాటకు జీవం పోసినది.

    • @veerakotayyaande3255
      @veerakotayyaande3255 11 หลายเดือนก่อน

      ❤❤❤❤❤

  • @krishnasai7506
    @krishnasai7506 6 หลายเดือนก่อน +15

    పాట మొత్తం సావిత్రి జడ వేసుకుంటూ పాట ముగింపులో జాడ పూర్తి అవ్వడం దానికి సంబందించి సాహిత్యం కుదరడం మన తెలుగు భాషలో తప్ప ఎక్కడ చూడలేదు

  • @sitaramaraogollapudi7689
    @sitaramaraogollapudi7689 3 ปีที่แล้ว +60

    మీరు వినిపించే పాటల వలన మానసిక ఆందోళన తొలగి ఎంతో ఆనందం ఆరోగ్యం దక్కుతున్నాయి.ధన్యవాదాలు ఛానల్ వారికి.

  • @srisuryasai3511
    @srisuryasai3511 2 ปีที่แล้ว +64

    ఆహా! ఘంటసాల గారిచే ఆలపించబడిన ఈ గాన సుధామృత గీతం వింటూ హాయిగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు☺️☺️☺️🙏🙏🙏

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 ปีที่แล้ว +22

    ಘಂಟಸಾಲ ವೆಂಕಟೇಶ್ವರ ರಾವ್..ಅವರ ಅದ್ಭುತವಾದ ಧ್ವನಿಯಲ್ಲಿ..

  • @asokrk7555
    @asokrk7555 ปีที่แล้ว +25

    I am from kerala.
    ANR is suitable for romantic hero more than NTR.
    I am big fañ of ANR🙏👍❤😊

  • @veerannamadam7766
    @veerannamadam7766 2 ปีที่แล้ว +16

    ఈ పాట యొక్క సాహిత్యం మాధుర్యము చాలా చక్కగా వివరించారు అందరు . కథానాయిక కోసం పాడిన గాయనిపేరు కానీ ,ఆ గళం లోని మాధుర్యం ఎవ్వరూ చెప్పకపోవడం, గుర్తించకపోవడం చింతించ వలసిన విషయం😚 బహుశా ఈ పాట జిక్కి గొంతు అయి ఉండవచ్చు అని భావిస్తున్నాను.

  • @CosmicHealing06
    @CosmicHealing06 4 ปีที่แล้ว +99

    ఓ.ఓ చిగురాకులలో చిలకమ్మా ... చిన్నమాట వినరావమ్మా
    ఓ.ఓ మరుమల్లెలలో మావయ్య... మంచి మాట సెలవీవయ్యా
    పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు
    నీ చిరునవ్వుకు సరికావమ్మా ఓ.ఓ
    ఓ ... ఓ చిగురాకులలో చిలకమ్మా ...
    ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట
    తెలిసీ పలికిన విలువేల ఆ ... ఆ ఓ . ఓఓ
    ఓ... ఓ మరుమల్లెలలో మావయ్యా...
    వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయ్యదనాలకు
    కలవా విలువలు సెలవీయ ఆ ... ఆ ఓ . ఓఓ
    ఓఓ ఓఓ చిగురాకులలో చిలకమ్మా
    పై మెరుగులకే భ్రమ పడకయ్య మనసే మాయని సొగసయ్యా
    గుణమే తరగని ధనమయ్యా ఆ ... ఆ ... ఆ ... ఆ
    ఓఓ మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవీవయ్యా
    ఓఓ చిగురాకులలో చిలకమ్మా చిన్న మాట వినరావమ్మా

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  4 ปีที่แล้ว +2

      Thanks for your comment !!!

    • @paidisriramamurthy9317
      @paidisriramamurthy9317 4 ปีที่แล้ว +1

      మరువలేని వి ఇంకెన్నో తేలాల్సి ఉంది.

    • @narasimharao5924
      @narasimharao5924 2 ปีที่แล้ว

      Thank you bro for lyrics

    • @nvm240
      @nvm240 ปีที่แล้ว

      Thank you so much 💓

    • @powerstar9761
      @powerstar9761 ปีที่แล้ว

      Tq u sir

  • @AnemChandraRao-yj5vb
    @AnemChandraRao-yj5vb ปีที่แล้ว +4

    అప్పటి ఇప్పటికీ ఎప్పటికీ సూపర్ డూపర్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. ఈపాటలో అక్కినేని సావిత్రి ఆభినయం అనితర సాధ్యం. ఇంతమంచి పాట పోస్ట్ చేసిన మీకు ధన్యవాదములు. 👌🙏🙏👌

  • @shaikabdulraheem2897
    @shaikabdulraheem2897 2 ปีที่แล้ว +82

    సావిత్రి గారి కంటే , ఇంత మనోహరం గా చిరునవ్వు చిందించిన వారు ఎవరైనా వున్నారా? నవమి నాటి వెన్నల నేను అన్నట్టు

    • @vijayanp.v6287
      @vijayanp.v6287 ปีที่แล้ว

      JAMUNA KARU

    • @tvreddappa
      @tvreddappa 11 หลายเดือนก่อน

      ​@@vijayanp.v6287m

    • @godisatyanarayana
      @godisatyanarayana 10 หลายเดือนก่อน

      ​@@vijayanp.v6287lo9ol ll l

    • @mallipudimahankali7801
      @mallipudimahankali7801 9 หลายเดือนก่อน

      ​@@vijayanp.v6287😅😊😊😅😅😅😅😅😅😅😅

  • @prabhakars9020
    @prabhakars9020 ปีที่แล้ว +11

    ఆ వయ్యారాలు ఆ హొయలు ఆ సరాగాలు ఆ సౌందర్యం ఆ నటన అనితర సాధ్యం ఎవరికైనా అది వారికే స్వంతం నమో నమః

  • @vmakumar
    @vmakumar 9 ปีที่แล้ว +83

    వారెవా I ఏమి పాట కలకాలం గుర్తుండే పాట ఎప్పుడు విన్నా ఎక్కడ విన్నా ఎన్నిసార్లు విన్నా మల్ల్లీ మళ్ళీ వినాలనిపించే తీయతీయని తేనెల మాటల తెలుగు పాట ఇది మన పాట. సంగీతం, సాహిత్యం జానపడంతో చమక్కులు మెరిపిస్తూ మల్లెలు పూయిస్తూ తల్లి భాషలోని మాధుర్యం తొణికిసలాడిస్తూ గలగలా సాగిపోయే అపురూపమైన మరపురాని తెలుగు పాట ఇది. చిగురాకులలో చిలకమ్మ అలవోలకగా పదాలను పూరిస్తుంటే ఆ పల్లె పడుచు గడుసుధనపు మనసు మనకు అర్ధమవుతుంటే ఆ పద లాలిత్యం మనసున గిలికింతలు పెడుతుంటే ఆ పాట రివ్వున సాగిపోతుంటే మనసు మల్లెలు పూయిచదా మరి. ఆ గడుసరి నెలకాడు గలగలమాటలతో తన నెచ్చలి మనసున సిగ్గులు పూయిస్తుంటే ఆ తలపుల వలపుల మాటలతో తన మనసున పూచిన ముసిముసి నవ్వులతో చల్లని చిరునవ్వులదొంతరలతో మాటల విరిజల్లులు కురిపిస్తూ మైమరపిస్తూ మన మనసులలో మల్లెలు పూయించే విరియించే మధురమైన కమ్మని పాట ఇది మన తెలుగు పాట.
    వలచే కోమలి వయ్యారాలకు, కలసే మనసుల తీయదనాలకు ..... వహవా అత్యద్బుత పద సమాహారాలు
    తేట తెలుగు పద లాలిత్యంతో తొణికిసలాడే ఈ పద విరుపుల రాసినదేవరో పాడినదెవరో బాణీ కూర్చినదేవరో
    ఆ త్రయానికి సలాం సలాం సలాం. చిరునవ్వుల ముఖకవళికలతో ముసిముసి నవ్వులతో మురిపించి అలరించినదేవరో ఆ అభినేత్రికీ సలాం సలాం సదా గులాం
    పున్నమి వెన్నెల గిలికింతలకు పూచిన మల్లెల మురిపాలు నీ నవ్వుకు సరికావమ్మా ... వహవా చిన్న చిన్న పదాలతో చక్కని పల్లె పడుచు చిరునవ్వుల సోయగాలతో మురిపించే మురిపాలతో మనసున గిలికింతలతో మల్లె తీగలా అల్లుకొంటూ సాగిపోయే ఈ పాటలోని పదవిరుపులు ఆపై పదఎత్తులు చక చక సాగే తీరు అజరామం. ఆపాతమధురం.
    ఇటువంటి పాటలు ఇప్పుడేవి? ఒకటే డ్రమ్ముల గోల ఆపై కేవ్వుల కేకలతో అరుపుల హోరులలో నేటి పాటలు మూడు రోజులలోనే మొహమేత్తుతున్నది.
    ఎడారిలో ఒయాసిస్సులా అలసిన మనసుకు సేద తీర్చే ఇటువంటి మధుర గీతాలు రాసినదేవరో పాడినదెవరో చిరునవ్వులతో అలరించినదేవరో వారికీ సలాం
    చిరునవ్వుల సోయగాల అభినేత్రి కి సదా సలాం
    పూచిన చిరునవ్వుల వలపుల హరివిల్లికి ఆ సోయగాల పల్లె పడుచు భావవ్యక్తీకరణకు సలాం సలాం
    తీయ తీయని తేనెల మాటల పద జల్లులలో వడి వడి పద విరిజల్లులలో ఒహోహో తడిసి ముద్ధైపోదుమా మురిసిపోవుదుమా ఈ పద సాహిత్యం రాగ మాలికకు అభినయం మన మహానటి సావిత్రి కే చెల్లు.
    ఈ పాట ఆపాతమధురం మన తెలుగు చిత్ర సాహిత్యానికే అపురూపం తతరాలు విన్నా తరగని గని భాండారం
    పున్నమి వెన్నెల గిలికింతలకు పూచిన మల్లెల మురిపాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా ఓ...మహా నటి సావిత్రి
    Yes absolutely right
    V.Mahesh Kumar, Mandapeta

    • @shailajanayak2091
      @shailajanayak2091 5 ปีที่แล้ว +1

      Nice n beautiful singing of ghantasala n jikki wants to listen again n Again can't understand telegu I like all telegu songs this one is fav songs Beautiful young savitri evergreen actor anr

    • @nnrao8652
      @nnrao8652 5 ปีที่แล้ว +1

      um
      .
      ..

    • @jayakrishna2442
      @jayakrishna2442 5 ปีที่แล้ว

      చాల గొప్పగా చెప్పారు.. శెభాష్.

    • @raghususarla7989
      @raghususarla7989 4 ปีที่แล้ว +1

      H

    • @madhusudhan4743
      @madhusudhan4743 2 ปีที่แล้ว

      తేనే తెలుగు ఒక్కటే..

  • @chappidigopi4410
    @chappidigopi4410 2 ปีที่แล้ว +16

    గ్రేట్ లెజెండ్ ANR, ANR lives on

  • @SreecharanInfra
    @SreecharanInfra ปีที่แล้ว +3

    జోహర్ శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారు మరియు శ్రీ ఘంటసాల గారు.

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 ปีที่แล้ว +4

    ಸಾವಿತ್ರಿ ಮೇಡಂ... ಸೂಪರ್ ಕಥಾನಾಯಕಿ..

  • @kesavamurthy9243
    @kesavamurthy9243 2 ปีที่แล้ว +59

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మన ఆంధ్రులు కావడం మన అదృష్టం...

    • @SreecharanInfra
      @SreecharanInfra ปีที่แล้ว +3

      మన తెలుగు వారి కీర్తి మకుటం

    • @doddisankararao6669
      @doddisankararao6669 8 หลายเดือนก่อน

      Alage ANR, Savitri…

    • @Ramakrishnayadav_
      @Ramakrishnayadav_ 7 หลายเดือนก่อน

      Correct gaa cheppavu sodharaa

    • @realinfotechchannel6199
      @realinfotechchannel6199 7 หลายเดือนก่อน

      Qq❤❤❤ in❤🎉😢​@@doddisankararao6669

    • @MadhuCule-kb9du
      @MadhuCule-kb9du 6 หลายเดือนก่อน

      ​@@doddisankararao6669zs

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 ปีที่แล้ว +7

    ಸೂಪರ್ ಸಾಂಗ್...

  • @varlarameshwareddy8604
    @varlarameshwareddy8604 2 ปีที่แล้ว +5

    ఘటసాల బెస్ట్ సాంగ్స్ లో బెస్ట్ సాంగ్స్ ల్లో ఇది ఒకటి.దాదాపు 90 శాతం బెస్ట్ సాంగ్స్ అనుకోండి

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +6

    ఈ జన్మలో. మనము చేసుకున్న భాగ్యం. ఇలాంటి. పాటలు. వినడం

  • @suryaraochelikani8822
    @suryaraochelikani8822 5 ปีที่แล้ว +64

    ఈ పాటలో సాహిత్యానికి తగినట్టుగా ANR,సావిత్రి అభినయం హైలైట్ అని చెప్పవచ్చు. ఈ పాట గురించి ఒకసారి పాడుతా తీయగా కార్యక్రమం లో S.P.బాలసుబ్రహ్మణ్యం చాలా చక్కగా వివరించారు.

  • @nvenkatasubbaiah5893
    @nvenkatasubbaiah5893 2 ปีที่แล้ว +7

    What a music of pendyala and acting of anr , savitri, super song of jikki and ghantasala.

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs 2 ปีที่แล้ว +10

    ANR Savithri evergreen combination

  • @pmrao2000
    @pmrao2000 ปีที่แล้ว +6

    Old telugu songs are so sweet and always rememberable forever
    Great poets , great artists, great singers and great Directors
    🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏

  • @nageswararao9011
    @nageswararao9011 ปีที่แล้ว +3

    సావిత్రి గారిని చూస్తుంటే చూస్తుంటే అచ్చం తనని చూసినట్లు ఉంది కరెక్ట్ గా సూపర్

  • @vijayagrace4658
    @vijayagrace4658 2 ปีที่แล้ว +4

    ANR Savitri Super Song. Old musics dances Songs Beautiful. I like this song. Thank you so much.

  • @gmadhu9625
    @gmadhu9625 ปีที่แล้ว +1

    Gantasala gaariki, jikki gaariki, pendala gaariki, Akkineni gaariki, saavitri ammaku paadhabhivandanalu❤❤❤❤❤❤❤

  • @ch.yesupadamyesupaadam1076
    @ch.yesupadamyesupaadam1076 4 ปีที่แล้ว +10

    Chigurakulalo Chilakamma ANR Savitri super songs

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 ปีที่แล้ว +17

    చిగురాకులలో చిలకమ్మా... చిన్నమాట వినరావమ్మా.... ఓ ఓ... ముచ్చట గొలిపే ఈ మనసులు పలికే మాటలు.

  • @sugunammad5077
    @sugunammad5077 2 ปีที่แล้ว +2

    Ghantasala👌👌👌👌👌🙏🙏🙏🙏👌👌👌🙏🙏🙏👌👌👌🙏🙏🙏🙏

  • @babushadla3897
    @babushadla3897 3 ปีที่แล้ว +4

    నేను చదువు కునే రోజులో రేడియోలో వినేవాడిని మధురమైన పాటలు మరచి పోలేని పాట

  • @bvrrao8876
    @bvrrao8876 2 ปีที่แล้ว +41

    అక్కినేని లాంటి నటుడు, సావిత్రి లాంటి నటిమణి, ఘంటసాల లాంటి గాయకుడు లేరు, యెప్పటికి రారు.

    • @SreecharanInfra
      @SreecharanInfra ปีที่แล้ว +3

      ఎప్పటికీ రారు

    • @NallaNarayarao
      @NallaNarayarao 4 หลายเดือนก่อน

      epatiwaraku chaycaydi Naku chaladatara ekaymani chapala ardamu chaychukutay machi maniki okamata machi pasiviki oka dayana saripoda chalada

    • @anjireddykarasani9459
      @anjireddykarasani9459 3 หลายเดือนก่อน

      Avunu brother

    • @VasanthaRaoVoddi-x7v
      @VasanthaRaoVoddi-x7v 13 วันที่ผ่านมา

      ​@@SreecharanInfrase

  • @vaddekrishna5065
    @vaddekrishna5065 2 ปีที่แล้ว +3

    Anr lives on

  • @dspcreations4738
    @dspcreations4738 4 หลายเดือนก่อน +1

    Wow! sudden ga latest songs anni manesi ee songs vintoo untey 😊 aa haye veru
    Breakup kuda chalaa cool ga undi……😊

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri7122 ปีที่แล้ว +1

    అందమైన, సాహిత్యం సంగీతం...ఘంటసాల గారి గాత్రం తో...అమొఘ్మం...22/06/2023

  • @e.thanumanthu5671
    @e.thanumanthu5671 2 ปีที่แล้ว +3

    ఈ పాట ఎప్పటికైనా బాగుంటుంది

  • @shodaveerabrahmachari5349
    @shodaveerabrahmachari5349 5 ปีที่แล้ว +39

    Ghantasala gari sweet voice,ANR & Savitri great action.we can never forget.Ever green.

    • @chodiyadav7139
      @chodiyadav7139 4 ปีที่แล้ว

      Evergreen melody ong

    • @guttadhanalakshmi3451
      @guttadhanalakshmi3451 3 ปีที่แล้ว +1

      Ly f

    • @anon-kw9ku
      @anon-kw9ku 7 หลายเดือนก่อน

      WE DO NOT FEAR TO DEATH AFTER PROTECTED WITH SWEET MELODIES OF TELUGU MUSIC AND LITERATURE, LAST BUT NOT LEAST

    • @anon-kw9ku
      @anon-kw9ku 7 หลายเดือนก่อน

      WE DO NOT FEAR TO DEATH AFTER PROTECTED WITH SWEET MELODIES OF TELUGU MUSIC AND LITERATURE, LAST BUT NOT LEAST OF TELUGU OLD FILMS.CVLNPRASAD HYDERABAD

  • @TURIGAIJALAM
    @TURIGAIJALAM ปีที่แล้ว +1

    Entho madhuramaiyanaa pattaluu..old is gold

  • @nvenkatesh1700
    @nvenkatesh1700 2 ปีที่แล้ว +4

    Very fine song, story, action music, evergreen song.

  • @suryanarayanapaila6804
    @suryanarayanapaila6804 2 ปีที่แล้ว +7

    Old memories ! Very very sweet ! Songs ! As well as meaningful

  • @badboys8677
    @badboys8677 ปีที่แล้ว +1

    ఈపాట లు వింటే బాధలు దూరం అవుతాము

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +3

    ఓ చిగురాకుల చిన్నమ్మ.పున్నమి వెన్నెల
    సూపర్ సాంగ్.

  • @kalidassai5608
    @kalidassai5608 6 หลายเดือนก่อน +5

    అభేరి రాగం చేస్తే పెండ్యాల గారే చెయ్యాలి, పాడితే ఘంటసాల గారే పాడాలి, వ్రాస్తే సముద్రాల గారే వ్రాయాలి, నవ్వితే సావిత్రి గారే నవ్వాలి 🙏🙏🙏🙏😄😄😄 మాధవపెద్ది కాళిదాసు

    • @rajkusar4013
      @rajkusar4013 20 วันที่ผ่านมา

      మొదటి comment నుంచి వెతుకుతూ కిందికి వస్తున్నాను
      ఇంతమంచి పాట రాసినవారు ఎవరో తెలుసుకుందామని
      అందరూ నాగేశ్వర్ రావు గారిని సావిత్రమ్మని ఘంటసాలగారిని అభినందించేవాళ్లే
      పాటరాసిన రచయితని ఎవరూ గుర్తుచేసుకోలేదు
      సముద్రాల గారు అని తెలుసుకొని
      ఎవరబ్బా ఇంత విలువైన సమాచారాన్ని ఇచ్చారు అని కృతజ్ఞతతో పేరు చూసాను
      "మాధవపెద్ది కాళిదాసు" అయ్యో! మా మాస్టారే అనుకున్నాను మనసులో
      ధన్యవాదాలండీ!🙏🙏🙏🙏🙏🙏

  • @amanipantam6449
    @amanipantam6449 ปีที่แล้ว +3

    Best meaningful song possible only for people who can understand

  • @crazyfellow9620
    @crazyfellow9620 ปีที่แล้ว +2

    Super song

  • @Raikodi
    @Raikodi 9 ปีที่แล้ว +23

    Though I dont understand Telugu that much but can imagine the words are dropping like pearls and the voice par excellence

  • @dln-zj2ss
    @dln-zj2ss 5 ปีที่แล้ว +7

    Great anr great savitri great kv Reddy great film

  • @SMBCM-kz9kf
    @SMBCM-kz9kf ปีที่แล้ว

    ఎవర్ గ్రీన్..... సవిత్రమ్మ✨👌👍👏🙏🙏🙏🙏

  • @singsingh9476
    @singsingh9476 2 ปีที่แล้ว +18

    I see these actors are more sensitive to acting than hindi actors. Great expressions. Tirupati ke log bhi bhaut honest our sensitive hain. Hindi love to all Telugu people 😊☺☺☺

  • @kokilanileena5647
    @kokilanileena5647 5 ปีที่แล้ว +6

    Excellent song. Amazing actors. Maha Natulu

  • @suryanarayanapaila6804
    @suryanarayanapaila6804 2 ปีที่แล้ว +4

    Old memories ! Very very sweet ! Songs ! As well as meaningful !

  • @gmadhu9625
    @gmadhu9625 ปีที่แล้ว

    Entha pavitramina vyaktheekarana ee song
    Directerand choreographer adhubatham
    Akkineni gaaru, saavitramma gaaru
    Veeriki ee pata yendhu yevaru saati

  • @nagrajmoola
    @nagrajmoola ปีที่แล้ว +1

    Pata chala bagundi

  • @rameshhumar146
    @rameshhumar146 5 ปีที่แล้ว +9

    Evaranaru e mata vintunanu ne nota... What a great lyrics...

  • @apparaovv
    @apparaovv 11 ปีที่แล้ว +27

    పున్నమి వెన్నెల గిలిగింతలకు....
    పూచినా మల్లెల మురిపాలు....
    నీ చిరు నవ్వుకు సరికావమ్మ.....

    • @chandbasha7848
      @chandbasha7848 6 ปีที่แล้ว

      AppaRao Venkata Vinjamuri gctybh

    • @chandbasha7848
      @chandbasha7848 6 ปีที่แล้ว

      AppaRao Venkata Vinjamuri ccfbvfgvggnghjjnmgmjugcct🚌💨💨💨🏃😂
      Missed a bus!

    • @basurupatnaik8965
      @basurupatnaik8965 5 ปีที่แล้ว

      We quote nice

  • @munivenkatappa4741
    @munivenkatappa4741 2 ปีที่แล้ว +5

    I like it is song

  • @macherlaramprasad990
    @macherlaramprasad990 2 ปีที่แล้ว +2

    ❤❤❤❤❤❤

  • @leelakrishna7317
    @leelakrishna7317 2 ปีที่แล้ว +2

    2:11🙏👌

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 2 ปีที่แล้ว +2

    సహజత్వం లో రా రా జు

  • @venkatasubbaiahm3598
    @venkatasubbaiahm3598 2 ปีที่แล้ว +1

    Very melodies song

  • @kaladar5377
    @kaladar5377 3 ปีที่แล้ว +1

    నా చిన్నప్పుడు కరీంనగర్ " బాలకృష్ణ "థియేటర్ లో పాత సినిమా చూడ్డానికి వెళితే అప్పుడు ఇంకా కరటైన్ ఓపెన్ కాలేదు , సైడ్ స్పీకర్ లో ఈ పాట మ్యూజిక్ వేస్తుండే .

  • @satyanarayanabitra1986
    @satyanarayanabitra1986 5 ปีที่แล้ว +9

    Anr , savithri super pair

  • @jeldivenkat8849
    @jeldivenkat8849 4 ปีที่แล้ว +11

    Anr Savitri super hit pair in industry ❤❤

  • @shaikghouse6287
    @shaikghouse6287 4 ปีที่แล้ว +2

    Aa patalu aa rojulu aa manushule veru ee kalam lo only money importent ayendhi

  • @archakamsrinivasan6060
    @archakamsrinivasan6060 9 หลายเดือนก่อน

    What a music. Never seen like this music forever

  • @ms-yi9mk
    @ms-yi9mk 3 ปีที่แล้ว +1

    Ituvanti songs ravalani korukuntunna

  • @sunandhakyama4382
    @sunandhakyama4382 10 หลายเดือนก่อน +1

    బా ర త దెశం లొ పుట్టినందుకునె ను చాల గర్వ oగా వుంది. తెలుగు భాష మాట్లడండి తెలుగు ను గర్వ రించడి
    .🇮🇳🕉️🙏🙏🙏

  • @veerabadramgangavarapu3461
    @veerabadramgangavarapu3461 2 ปีที่แล้ว +1

    Annapurnafilmsfirstanimutyam

  • @kandukurikrishnamurthi5569
    @kandukurikrishnamurthi5569 ปีที่แล้ว +2

    Super song 👌👌👌👌👌👌

  • @nagarjunarao159
    @nagarjunarao159 3 ปีที่แล้ว +5

    Great memories super songs 🙏

  • @thappetaprabhakararao1321
    @thappetaprabhakararao1321 5 ปีที่แล้ว +10

    Akkineni, savithri eka cheppedemundi aakasame haddu

  • @ankammarao1002
    @ankammarao1002 ปีที่แล้ว

    పున్నమి వెన్నెల గిలిగింతలు, పూచిన మల్లెల మురిపాలు నీ చిరునవ్వు కు సరిపోవు..... 👌👌👌🌹🌹🌹🌹

  • @kesavaguptaa2564
    @kesavaguptaa2564 3 ปีที่แล้ว +1

    Suuuuuuuuuuuuuuuiiiiiiuuuper.15/07/2021. 🌹🌹🌹🙏🙏🙏.

  • @ramakrishnab1831
    @ramakrishnab1831 5 ปีที่แล้ว +9

    Old is gold

  • @gvenkatesh8195
    @gvenkatesh8195 5 ปีที่แล้ว +18

    Ghanta salary Garu jeki Garu what sweet voice remember me my golden days tq

  • @krishnamahesh6
    @krishnamahesh6 2 ปีที่แล้ว +2

    Suuuper song

  • @sbreddyreddy8493
    @sbreddyreddy8493 5 ปีที่แล้ว +22

    సర్ మీకు మీరే సాటి

  • @vswarup
    @vswarup 9 ปีที่แล้ว +8

    The best of all telugu duets of all time

  • @saiv734
    @saiv734 3 ปีที่แล้ว +1

    hi

  • @Prasansu
    @Prasansu 3 ปีที่แล้ว +1

    ప్రశాంతమైన ప్రపంచం అప్పటిది. ఒక్కరూపాయికి ఇరవై అమెరికన్ డాలర్లు వచ్చేవట!! మనది సంపన్న దేశమే! కొంతమంది స్వార్థపరులు మనల్ని ప్రపంచం దృష్ఠిలో పేదవారిని చేశారు. ఆదినుంచి మనం సంపన్నులం మన ప్రభుత్వాలే పేదవి. ఇప్పటికీ కూడా మనం 187 రూపాయలు ఒక లీటరు పెట్రోలుకి చెల్లిస్తూ... ఈ పేద ప్రభుత్వాలను పోషిస్తున్న మహారాజపోషకులము.

  • @nvenkatanarayana3702
    @nvenkatanarayana3702 4 ปีที่แล้ว +2

    See old song

  • @arjunservice6054
    @arjunservice6054 2 ปีที่แล้ว +5

    Golden days in my childhood

  • @dr.sudarshansilwal7341
    @dr.sudarshansilwal7341 5 ปีที่แล้ว +8

    Naku e pata cala estam

  • @sriramachandramurthypheelk8902
    @sriramachandramurthypheelk8902 2 ปีที่แล้ว +3

    Ever golden hits

  • @sksharif6351
    @sksharif6351 5 ปีที่แล้ว +4

    wt a song old rojulu gurthukostunaie

  • @jaya.c2506
    @jaya.c2506 ปีที่แล้ว +1

    Super...... ❤️😊

  • @sampathkumar-sn8fc
    @sampathkumar-sn8fc 5 หลายเดือนก่อน

    అలాంటి పాటలు మల్ల రావండి మధుర జ్ఞాపకాలు

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 ปีที่แล้ว +1

    Super 👌 movie and super 👌 song

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 2 ปีที่แล้ว +2

    Chinna MIRROR LO TALA DUVUKUNNAVU SILVER SCREEN QUEEN 🙏🙏🙏🙏🙏

    • @NarayanraoNalla
      @NarayanraoNalla 2 หลายเดือนก่อน

      mimulanu chuchi anda dishadamay

  • @bvrrao8876
    @bvrrao8876 3 ปีที่แล้ว +1

    Ituvanti paatalu, nidrapuchagalavu, aakhalini koodaa theerchagalavu.

  • @ogiralaravikumar6344
    @ogiralaravikumar6344 4 หลายเดือนก่อน +1

    Apurvam songs vintunte manasu yekkadiko ahha

  • @mokallarambabu1454
    @mokallarambabu1454 5 ปีที่แล้ว +7

    Duet is immortal Ghantasala is great! Forever!

  • @nsfmythoughtsnrt
    @nsfmythoughtsnrt 5 ปีที่แล้ว +6

    my favorite song

  • @srinutarapatla6407
    @srinutarapatla6407 5 ปีที่แล้ว +2

    Ee janaration ki elanti songs kavali

  • @psivaramaiah761
    @psivaramaiah761 2 ปีที่แล้ว +1

    Very good lyrics &music

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 3 ปีที่แล้ว +1

    Savior I super action