MARUVADHU NEE PREMA NAA BRATHUKUKI - Bro. ramakrishna
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- మరువదు నీ ప్రేమ... నా బ్రతుకుకి బ్రతుకుట నీ కోసమే..... చావైన లాభమే నా స్థితికి అది నాకు మహా భాగ్యమే...
పల్లవి :- ఇది నేనేనా అనీ అంటున్నా.... ఎంతోగా ప్రేమించావు.... ఇది నాకేనా అనీ అంటున్నా.... ఎంతోగా దీవించావు.... మరువదు నీ ప్రేమా నా బ్రతుకుకి బ్రతుకుట నీ కోసమే చావైనా లాభమే నా స్థితికి.... అది నాకు మహా భాగ్యమే....
1:- కన్నవారు లేకున్నా.... కన్నీళతో నేనున్నా.... కన్నికరించి వీడదు నీ ప్రేమ..... ఉన్నచోట ఏదైనా శ్వాస వీడే క్షణమైన.... నా వెంటే ఉంటున్న కృప క్షేమమా.... ఇంతైనా కలిగున్న నీ క్షేమం.... ఇలగైనా బ్రతికుంటా నే నీ కోసం..."
2"
!! ລ້ລ້ !!
2:- పనికిరాని పాత్రనై పారవెయ్యాబడినా.... పలకరించి ఎంచుకున్నవా ప్రాణామా.... హృదయమంతా గాయములై.... రాత్రి పగలు చింతితుడైన... ఇంక్క నన్ను బ్రతికించినది నీవేనా.... ఇంతైనా కలిగున్న నీ ప్రేమ.... నీకోసం బ్రతికుంటా ఎదో మూలైనా " 2" "మరువదు నీ ప్రేమ"
మా వీడియోలు వీక్షిస్తున్న మీకు
వందనాలు 🙏🙏🙏
దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్
🔸️ Please support our Channel
Like Share and Subscribe 🙏
May God bless you all
Praise the Lord