పాత తరం నాటి ఏకాదశి పాట |ఏకాదశి ఘన వ్రత మహిమ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • #ఏకాదశిపాట
    #devotional
    #ekadasi #vratamu
    #ushakiranvayuvegulasongs
    #ghana
    #vratam
    ఏకాదశి ఘన వ్రతము
    ఆహా ఏమని తెలుపుదు ఎనలేని ఫలము
    ఏకాదశి ఘన వ్రతము
    మున్నో రుక్మాంగదడు ఆబరీషుడు
    చెన్నాలా భీష్ముడు చేసిన వ్రతము (2) (ఏకాదశి)
    రుక్మాంగదనీ వ్రాత ఆరూఢీ నియమముతో ,
    పాపుల శిక్షింప పని తొలగిపోయే (2) (ఏకాదశి)
    ఘనుడంబరీషుడు ముని విష్ణు చక్రమును
    పనిబాడి సాధించి వ్రతమాచరించే (2) (ఏకాదశి)
    ఇలలోన భీష్ముడు ఈ వ్రతమును చేసి
    అల మృత్యుదేవతను ఆట్టే ఓడించే (2) (ఏకాదశి)
    రాజాయోగుల కెల్లా రంజిల్లు ఈ వ్రతము
    రాజిత భవ్య స్వరాజ్యమే మతము (2) (ఏకాదశి)
    తనువు చిక్కునాటంచు దైన్యత పడనేలా
    తనువు శాశ్వతమా ఈ ధరలో ఎవ్వరికి (2) ( ఏకాదశి)
    ఇలలోన జన్మించి బహు పాపములు చేసి
    చెడిపోవా మనకేలా చేయుడి వ్రతము (2) (ఏకాదశి)
    దసమీనాడూ ఏక భుక్తమును చేసి - ఆనాడు
    సుచితో ఏకాదశిని శుక్కోపవాసం (2) (ఏకాదశి)
    పిండి కన్నను పండ్లు పండ్లు కన్నను పాలు
    పాలు కన్నను నీరు పానమే మేలు (2) (ఏకాదశి)
    రామా రామా రామా రామా రామా యనుచు
    రాముని మదిలోన సేవింప వలయు
    ( ఏకాదశి)
    ద్వాదశి పారణ తగుచేసి ఆనాడు -
    ముదమున అతిధుల పూజింపవలయు (2) (ఏకాదశి
    భక్తియు కలుగును ముక్తియుగలుగును
    శక్తియు కలుగును సర్వేశ కృపను (2) (ఏకాదశి)
    చెడ్డ మాటలు మాని చెడు కార్యములు చేసే
    చెడ్డ సహవాసంబు చేయంగా తగదు (2) (ఏకాదశి)
    పురుషావర్యులారా తరుణీ రత్నములారా
    ధరపుత్రులారా ఈ వ్రతము వ్రత ముక్తి గొనుడి (2) ( ఏకాదశి)
    • (ఏకాదశి పాటలు)
    • My mix
    #InShot
    #ekadasivratam
    #ShivaRatriSpecialSongs
    #shiva
    ekadashi
    ekadasi special
    ekadashi vrat
    mahashivratri 2024
    ekadashi vrat katha
    ekadashi kab hai

ความคิดเห็น • 6