నిజంగానే నా జీవితంలో కూడ మంచి మలుపు వచ్చింది. నాకూ నా భర్తకు విడాకులు అయ్యేది. అలాంటిది ఈ పూజా చేయడం వల్ల మేము ఇద్దరం గొడవలు పడడానికి కారణం అయిన వాళ్లు మాకూ పూర్తిగా దూరం అయ్యి మేము దగ్గర అయ్యము. ఇప్పడు మోము ఆ అమ్మ దయ వల్ల బాగున్నాయి.
Really very powerful puja ma father health condition chala last stage lo unnindi doctors kuda recovery avadam ki time paduthundanbaru but nenu ammani manasa vacha karmana bhadhatho aarthi tho prayer chesa 9 weeks aa nine wk ki antha ma father kolukunnadu health improve ayindi Jai Sri durgadevi namahaa
@@anchorsanthoshivlogs అమ్మ మీరు అబ్బాయి లకు ఇంకా కొద్దిగా clearga చెప్పండి 1. రాహు కాలం time లో దేవి గర్భ గుడి తలుపులు మూసి వుంటే? 2. కచ్చితంగా దుర్గా దేవి స్తోత్రం మాత్రమే చదువల? లేక దుర్గా కవచం చదువచ్చ? 3. మీరు plate 🍽 లో ముగ్గు వేశారు అది బియ్యం పిండి తో లేక ఇంకా వేరే పిండి? 4. ప్రమిద లు కింద ఏమీ పోశారు పిండి or బియ్యం? 5. గుడి ki వెళ్లడానికి ముందు ఇంటి లో నే Lemon 🍋 పూర్తి గా పిండి తీసుకొని వెళ్లాచ్చ మరియు lemon 🍋 juse ఏమీ చేయాలి ఆఖరి గా విన్నపం 🙏 అబ్బాయి లు చాలా work వుంటుంది morning 🌄 ఒక్కసారి స్నానం చేస్తే మళ్లీ night మరీ రాహు కాలంలో ఎలా చేయాలో తెలియక అర్థం కావడం లేదు???
అమ్మవారి ప్రసాదం అయిన నిమ్మకాయలు రసాన్ని పారపోయారాదు...పూజ అయిన తరువాత ఆ రసాన్ని అనారోగ్యంతో బాధపడేవారు తగినన్ని నీళ్ళల్లో చెక్కరతో కలిపి తీసుకోవచ్చు..లేడా లెమెన్ రైస్ లాంటివి చేసుకొని ఇంటిల్లిపాది ప్రసాదంలా తినవచ్చు..నిమ్మరసం అమ్మవారి ప్రసాదం..ఎటువంటి పరిస్థితులలో పారపోయారాదు..
Hi Akka...last year yiday video chusi miku subscribe chesukunnanu naku chala nammakam ee deepam puja...anukundi aa ammavaru neravercharu ...miku satakoti danyavadalu Akka🙏😊
Hi santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me vloge vachyseendi love it akka Eevalti vloge lo vokka manchee powerfull deepam Durga ammavari ke yanto Preethi pattramaeena rahu kala deepam yokka vishishtata chala chakkaga explain chystu chupincharu Iam one of the person aa deepam yokka vishishtata aanta inta kadu akka Nenu kuda Rahu kala deepam 9 mangalavaraluu vellegedam aani aanukoni 2 weeks chysanu akka Aa amma 9 mangallavarlu aepoenna 2 day lo PE neraveree potundi akka Such ya power of Durga maa Thank you for the beautiful devotional vloges akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍♥️♥️😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍♥️♥️😍😍🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍😍🙏🙏😍😍😍😍😍😍😍😍😍🙏😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
నవరాత్రులలో దుర్గాష్టమి రోజు అమ్మ కాళికాదేవి దుర్గాదేవి అవతారం ధరించి రక్త బీకుడు దుర్ఘుడు అనే అసురుల్ని సంహరించింది కాబట్టి ఈ అష్టమి రోజు దుర్గ లేదా కాళికాదేవి మందిరం లో వెలిగిస్తే చాల మంచి ఫలితాలు ఉంటాయి రక్త బీజ సంహారం లో రాహువు నిమ్మకాయలుగా మారి రక్త బీకుని రక్తం భూమి పై పడకుండా పీల్చివేశాడు అందుకే కాళికా మాతా రాహువుకు వరం ఇచ్చింది
🙏అంతా అమ్మవారి దయ నాకూ నమ్మకం ma ఇద్దరు పిల్లలు సెటిల్ అయ్యారు అంటే అమ్మవారి రాహు కాలం దీపాలు ఇది 100 % అమ్మ దయ మా గ్రామదేవత యల్లమ్మ తల్లి ఫవర్ చాలా అద్బుతమైన దీపాలు
Nice video Nenu 2003 lo ma husband business growth kosam start chesa, 3weeks tharavatha conceive ayya, so continue ga 11weeks chesa, natho ammavaru matladinattu kala vachindi, "enduku bhayapadathavu Anne bavuntayi" ani chepparu, so ma ammayi Peru vaishnavi ani pettukunna Thelisina ammayiki marriage avvatledu ani ee book ichi Pooja cheyyamanna, 4th week lopu marriage ayipoyindi. Naku oka avida chepparu Ela cheyyalo ee puja... Nenu intlone Tuesdays ee puja chesukunna, okko week oka nimmakaya penchukuntu 11th week 22deepalu pettanu, nimmakaya rasam theesaka ade rasam tho pulihora prasadam chesedanni Books skandagiri lo untayi
Madyanam 3:30 ki raahukalam untadi kada madam.mrng snanam chestam kada malli raahu kala time lo snanam chesi vellala madam.leda mrng cheste snanam saripothunda.madam plz reply me madam.
chala tqs akka nee videos chusthu nenu lalitha devi pujalu, manideepa varnana chesukuntunna. ippudu naku anni positive ga vuntunnai. meeru inka ilanti usefull videos cheyalani korukuntunnanu and once again very very thanks akka
Should we do in same temple everytime or we can change based on our possibility every week. As I see nearby temples are closed in afternun time during rahukalam.. so that days can visit farther temples and other days morning times can visit nearby temples 2) Also should this process be done at Main Durga Devi Temple or any Temple which has Durga Devi present. 3) can my mom in process of prepararing deepas at home
Every Friday Rahu kalam.. 10.30 to 12... In the morning.. 2.not allowed in house only do in temple only. 3. Same durga devi temple best.4. Mom cannot prepare diyas in home before rahukalam at home.
Kachitam ga 9 days cheyala ? Ammavari Pooja 5 days chestunnanu , 5 days ee deepam grama devatha ( Gangamma) temple lo veliginchavacha ? Please cheppandi .
Hello madam Rahu Kalam timings for full week is the same for the whole year or just during Navratri.As it’s possible for me only during Sundays so can I do this Pooja on Sundays in the coming months 😊Plz reply me mam
Hii madam nenu ameerpet temple lo pettanu e Rahu KalaDeepam inka verekkada Chuda ledu miru chepte naku Chala happy anipinchindi mana Durgamma temple ameerpet super but memu hyderabad nunchi shift ayipoyam
చాలా బాగా చెప్పారండి... ఈ దీపం శివాలయంలో పెట్టవచ్చా.. దయచేసి చెప్పగలరు
నిజంగానే నా జీవితంలో కూడ మంచి మలుపు వచ్చింది. నాకూ నా భర్తకు విడాకులు అయ్యేది. అలాంటిది ఈ పూజా చేయడం వల్ల మేము ఇద్దరం గొడవలు పడడానికి కారణం అయిన వాళ్లు మాకూ పూర్తిగా దూరం అయ్యి మేము దగ్గర అయ్యము. ఇప్పడు మోము ఆ అమ్మ దయ వల్ల బాగున్నాయి.
Tq for sharing ma
@@anchorsanthoshivlogs thank you 😊. నేను 9 వారాలు అనుకున్నా. కాని 3 వారానికి ఆ అమ్మ మహిమ చూపించడం మాకు చాలా సంతోషంగా ఉంది..
F
Veera madhuri garu విడిపోయిన భార్య భర్త లు కలవడం కోసం చెయ్యొచ్చా ప్లీజ్ చెప్పండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@motheshyamalashyamala7676 కచ్చితంగా నమ్మకంతో ప్రయత్నించి చూడండి.
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు🙏🙏🙏నాకు ఈదీపం గురించి తెలియదు. ఇకనుంచి నేను వెలిగిస్తాను.
Nenu kuda pettanandi immediately I got the result so powerful, again I will continue it.
Madi wrngl andi bradrakali temple lo pettoChCA
Really very powerful puja ma father health condition chala last stage lo unnindi doctors kuda recovery avadam ki time paduthundanbaru but nenu ammani manasa vacha karmana bhadhatho aarthi tho prayer chesa 9 weeks aa nine wk ki antha ma father kolukunnadu health improve ayindi Jai Sri durgadevi namahaa
Tx for sharing ma🙏😊😊
yes it's so powerful deepam,
Nenu 2018 lo chesanu chala manchi result vachindi 🙏
Mali ippudu cheyali anukuntuna 😊 Shravan Navratri subhakankshalu andarki 🙏 nice video 😊
Enni weeks ani mokkukovala,, leka pothe,, oka week chukunna chalaa plz rply evvandi
Rply plz
Edaina sankalpam unte konni weeks mokkukuni chesthe manchidi ma
Akka a month lo aina cheyacha enni pettali weekly
Nenu intilo rahu kalam dweepam peteshandi teliyaka
అక్క దేవుడు పటం ఉంది దేవుడు విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి గౌరీదేవిని చేయాలని నవరాత్రులలో
Nenu 11 mangalvaralu petendi nijamga rahukal deepam annedi chala manchidi andi
మీ motivation తో దేవిభాగవతo లోని 283శ్లోకాలుఉండే మణి ద్వీప వర్ణన మొదలు పెట్టాను. ర తల్లీ.
Book ekkada konnaaru andi. Book name cheppandi nenu konukuntanu. Devi bhagavatham lo ne vuntunda leka vere book aa.
Great ma
@@anchorsanthoshivlogs hai akka raahu kala deepam temple lopala pedathara leka gudi dwaja స్తంభం దగ్గర pedathara
@@Aparna279 నండూరి శ్రీనివాస్ గారు pdf పెట్టారు.. Pdf ని printout తీస్కుని. మొదలుపెట్టాను..
Online lo untai
Thank you so much for the important information. You have almost all the points . I will try to do this . RadheShyam 🙏 Sree Matre Namah.🙏
By doing this puja I have got job offer in 8th week .Thank you for the information ..
Yes it's true, chala powerful nenu chesanu rahukala puja mangalavaaraalu chesanu, korika neraveruthundi thappakunda.
Meeku neraverindha andi, enni weeks chesaru
@@rekhap5514 5 weeks chesanandi
@@sriram-cm1js A Temple lo chesaru meeru..?
@@Roshni1215.a durga maatha temple lo chesanandi
@@sriram-cm1js Hyd lona
Chala powerful. Nenu three times chesanu rahukalam deepam. In 2007/2016/2019
Result vacchindha andi
Excellent! 2007 Nenu manchi university lo join aiyanu! 2016 marriage aiyindi 2nd week ki marriage fixed! 2017 inko academic fulfullment!
Ela chesaru intlona leka Temple lona
@@srividhyasamakya1160 meeru intro chesara
@@lifestyleideas1234 Temple lo chesa. First time Durgamma ki. Second and third time Subramanyam swamy ki
Really Good Nenu kooda Petta chala Manchi
Ma vallaki e video pampisthanu. Chala chakkaga vivarincharu. 🌺🌺
😍🙏
@@anchorsanthoshivlogs
అమ్మ మీరు అబ్బాయి లకు ఇంకా కొద్దిగా clearga చెప్పండి
1. రాహు కాలం time లో దేవి గర్భ గుడి తలుపులు మూసి వుంటే?
2. కచ్చితంగా దుర్గా దేవి స్తోత్రం మాత్రమే చదువల? లేక దుర్గా కవచం చదువచ్చ?
3. మీరు plate 🍽 లో ముగ్గు వేశారు అది బియ్యం పిండి తో లేక ఇంకా వేరే పిండి?
4. ప్రమిద లు కింద ఏమీ పోశారు పిండి or బియ్యం?
5. గుడి ki వెళ్లడానికి ముందు ఇంటి లో నే
Lemon 🍋 పూర్తి గా పిండి తీసుకొని వెళ్లాచ్చ మరియు lemon 🍋 juse ఏమీ చేయాలి
ఆఖరి గా విన్నపం 🙏 అబ్బాయి లు చాలా work వుంటుంది morning 🌄 ఒక్కసారి స్నానం చేస్తే మళ్లీ night మరీ రాహు కాలంలో ఎలా చేయాలో తెలియక అర్థం కావడం లేదు???
మి చెప్పే పూజ విధానాలు అన్ని అధ్బుతం గోవింద
ఈ వీడియో ఇప్పుడే చూస్తున్నా
గుడికి వెళ్లి దీపం పెట్టాలని ఉంది
కాకపోతే తినేసాను
Thank you very much I am feeling as durga amma is only telling me to do puja. I am very happy
హాయ్ మేడంపూజ చేసే విధానం చాలా బాగుంది మేడం
పిలేస్త పలికే దైవం మా అమ్మ దుర్గమ్మ తల్లి
ధన్యవాదాలు అమ్మ మీరు మాకు మంచి సందేశాన్ని అందించారు 🙏
అమ్మవారి ప్రసాదం అయిన నిమ్మకాయలు రసాన్ని పారపోయారాదు...పూజ అయిన తరువాత ఆ రసాన్ని అనారోగ్యంతో బాధపడేవారు తగినన్ని నీళ్ళల్లో చెక్కరతో కలిపి తీసుకోవచ్చు..లేడా లెమెన్ రైస్ లాంటివి చేసుకొని ఇంటిల్లిపాది ప్రసాదంలా తినవచ్చు..నిమ్మరసం అమ్మవారి ప్రసాదం..ఎటువంటి పరిస్థితులలో పారపోయారాదు..
అమ్మ అది ఎట్టి పరిస్థితుల్లో తాగరాదు🙏🙏
Nenu intlone chesanu andi,worked well.
Intlone cheyavaccha ? PLEASE cheppandi clear ga
Inti lopala cheyakudadandi, tulasamma daggara durga ammavari photo petti, chesukovachu andi
Inta bsy shedule lo kuda meeru makosam vedios Cheyadam chala chala tq sis
Tq ma... Antha amma aradhana chesukovalane na thapana
Hi Akka...last year yiday video chusi miku subscribe chesukunnanu naku chala nammakam ee deepam puja...anukundi aa ammavaru neravercharu ...miku satakoti danyavadalu Akka🙏😊
Result vunda mam plz chepandi mam yem jarigindoo
@@puchakay_channel avunandi undi
@@swapnadandu2211temple lo chesara
Yentha baga chepparu sister .. Naku Koda ammavarantey chala ishtam na life lo Koda chala adhbuthalu chesindhi Amma ..
Rahukala deepam gurinchi chala vivaramga chepparu yelanti sutthi lekunda..
Ee madhye Mee videos choosthunna siss chala bavundhi meru cheppe vidhanam .. alaagey Mee voice Koda vinasompuga undhi ...
Eemadya Pooja la gurinchi chala mandhi videos peduthunnaru okkokkaru asalu em cheppalanukuntunnaro em chepthunnaro Koda ardham kavatledhu Pooja meda unna intrest Koda pothundhi ... Vallani thappupattalani kadhu kani manam cheppedi naluguriki ardhamayyi upayogapadi vallu Koda bauntey manchidi kada .. telisi teliyani vishayalu cheppi Pooja antey bayapadela chesthunnaru ,. Alaantivi choosinappudu kastha badesthundhi ...
Meru ilaagey chala manchi videos cheyyalani manaspoorthiga korukuntunna siss🙏
Tq so much for the very positive motivation ma😊🙏🙏
బాగా చెప్పారు మేం
hi santhoshi garu very useful video thanks for vedio 🙏🙏🙏
Hi santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me vloge vachyseendi love it akka
Eevalti vloge lo vokka manchee powerfull deepam Durga ammavari ke yanto Preethi pattramaeena rahu kala deepam yokka vishishtata chala chakkaga explain chystu chupincharu
Iam one of the person aa deepam yokka vishishtata aanta inta kadu akka
Nenu kuda Rahu kala deepam 9 mangalavaraluu vellegedam aani aanukoni 2 weeks chysanu akka
Aa amma 9 mangallavarlu aepoenna 2 day lo PE neraveree potundi akka
Such ya power of Durga maa
Thank you for the beautiful devotional vloges akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍♥️♥️😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍♥️♥️😍😍🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍😍🙏🙏😍😍😍😍😍😍😍😍😍🙏😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
Tq so much for sharing ma😍😊🙏🙏🙏
ఈ ఇయర్ కూడా రాహుకాలం టైంయింగ్స్ పేటండి సిస్టర్ గారు
నవరాత్రులలో దుర్గాష్టమి రోజు అమ్మ కాళికాదేవి దుర్గాదేవి అవతారం ధరించి రక్త బీకుడు దుర్ఘుడు అనే అసురుల్ని సంహరించింది కాబట్టి ఈ అష్టమి రోజు దుర్గ లేదా కాళికాదేవి మందిరం లో వెలిగిస్తే చాల మంచి ఫలితాలు ఉంటాయి రక్త బీజ సంహారం లో రాహువు నిమ్మకాయలుగా మారి రక్త బీకుని రక్తం భూమి పై పడకుండా పీల్చివేశాడు అందుకే కాళికా మాతా రాహువుకు వరం ఇచ్చింది
2024 లో నవరాత్రులు లో వచే రాహుకాల సమయాలు పేటండి sister
Rahukalam epudu a roju kki aroju oke time lo vastundhi year motham okate andi
Ippudu.ante.24.lo.eppudu.rahukalam.andi
Only.navarathrulone.rahukalam.cheppandi
Nenu vinnanu kani bhayam naku shakti ki sambandhinchinadi ani. Ippudu konchem dhairyam vachindi. Pandaga tarvata try chestanu. Tnq for sharing🙏🙏🙏🙏
Ayoo chala manchidi ma... Nijam ga petti chudandi chala positive ipothayi situations .... Nenu dattatreyudini entha baga nammuthano rahu kala deepam kuda anthe nammuthanu ma... Miracle la marathayi mana paristithulu😍😍 pettandi ... Idi amma variki chala istamaina deepam
@@anchorsanthoshivlogs Tnq santhoshi garu.
Thank u for sharing..that was me sitting right...really very powerful god... performing this pooja during rahu kaalam gives best results
Thankyou somuch 🙏🙏🙏
Temple address
@@Roshni1215.a kphb 6th phase
Beside vijetha super market
@@jeevvanashree5966 Thank u 😍🥰💗
Miru chala great akka 🙏🙏mirante naku chala istam 🙏🙏 mi పూజలు చాలా బాగుంటాయి 🙏
Employees yemi cheyali
🙏అంతా అమ్మవారి దయ నాకూ నమ్మకం ma ఇద్దరు పిల్లలు సెటిల్ అయ్యారు అంటే అమ్మవారి రాహు కాలం దీపాలు ఇది 100 % అమ్మ దయ మా గ్రామదేవత యల్లమ్మ తల్లి ఫవర్ చాలా అద్బుతమైన దీపాలు
నాకు ఒక డౌట్ సిస్టర్, గ్రామదేవత అన్న అమ్మవారు అన్న ఒకరేనా. ఎవరికీ రాహుకాలం దీపం పెట్టాలి. ప్లీజ్ reply.
@@srilakshmi7346 okare Andi Durga ma ne gramadevatha la rupam la avatharam lo kuda untundi
TQ akka... Memu Pooja chesukonte entha punyam vasthundhooo Danilo kontha miku vasthundhi akka ... A bhagavantudu... Ki maku... Madhyalo mire vunnaru... Mi dhvara aa bhagavantudu .. maku daggaravuthunnaru... Akka.... Tqqqwq
Entha chakkani mata annav ma... Tq so much ..Eduti vari manchi korukovatam kuda daivathvame 😍😍🙏
Yes your 💯 right 🙏
Rr
Mam okare manche kosam enta Baga chabutunnaru tq very much
కోరిక నెరవేరింది నాక్కూడా నిజమే రాహుకాల దీపం మంగళవారం శ్రేష్టకరం 🙏
Tq for sharing ma😍🙏🙏
Afternoon varaku fasting undalekapothe doshama andi??
@@anchorsanthoshivlogsma village lo ammayyari temple ledu ma peddamma valla village cheyacha andi
Tq andi andhariki ardhamyye vidham ga chepparu 🙏🙏🙏👌
నేను చేసాను అమ్మా శుక్రవారం పూజ ఫలితం దక్కింది
Dhanyavaadaalu akka 🙏 chaalaa chakka chepparu..tq akka😊
Chala clear ga chepparu....mari e year timings kuda pettandi...
Nice video
Nenu 2003 lo ma husband business growth kosam start chesa, 3weeks tharavatha conceive ayya, so continue ga 11weeks chesa, natho ammavaru matladinattu kala vachindi, "enduku bhayapadathavu Anne bavuntayi" ani chepparu, so ma ammayi Peru vaishnavi ani pettukunna
Thelisina ammayiki marriage avvatledu ani ee book ichi Pooja cheyyamanna, 4th week lopu marriage ayipoyindi.
Naku oka avida chepparu Ela cheyyalo ee puja...
Nenu intlone Tuesdays ee puja chesukunna, okko week oka nimmakaya penchukuntu 11th week 22deepalu pettanu, nimmakaya rasam theesaka ade rasam tho pulihora prasadam chesedanni
Books skandagiri lo untayi
Intlone pettavaccha....? Intlo nimmakaya deepam pettakoodadu antaru kadha ? Nijama? Mari yela pettali? PLEASE andi clear ga cheppara please andi please
@@chharnermhf5489 avunandi.. pettakudadhu antaru, but appudu Naku cheppina avida intlo pettukovachu ani chepparu , nimmakayala nundi theesina rasam tho pulihira prasadam chesukomannaru...
Asallu no words to say amma chala bantunaie thalli me video's tq amma 🙏
Tq ma😊🙏🙏
Nenu pettina kani paper plate lo kakunda kinda tamalapakulu pettali chala powerful andaru deepalu veliginchi amma anugraham ni sampadichandi ommm Sree matre namaha 🙏🙏
thank you amma.... good information 🙏🙏🙏
Madyanam 3:30 ki raahukalam untadi kada madam.mrng snanam chestam kada malli raahu kala time lo snanam chesi vellala madam.leda mrng cheste snanam saripothunda.madam plz reply me madam.
First of all nice presentation without repitition & with sweet voice. Gudi lone annaru, sugar patients mi. Yemi cheyyalo 🙏
Nimmakaya Deepam lekunda normal dewaradhana tho intlo rahukala samayam lo stotra lu chadavchhhu ma
Amma🙏🏻🙏🏻santhoshi.please.ripley.e.dwepam.mana.sontha.vurlone.pettalamma.nenu.ammayi.vallaintlo.vuntanu.akkadyina.templo.pettavahha.thalii.ripley.ivvu.nana
Hi andi chala baga theliyachesaru dhanyavadalu
Nenu secunderabad skandagiri temple lo peteddani akka...chala Powerful 🙏🏻...❤️ur voice
Result vunda andi
@@puchakay_channel 💯 untundi nammii cheyandiii
Hii akka nenu first time epooja gurinchi vintunanu nenu chala problom lounanu kachitsmga e pooja chestanu tq akka
Pettandi ma deepam
Chala Baga chepparu madam nenu feeften year nuchi veligistha andi Naku ammaru chala istam andi manam anukunnadhi thirithundandi 🙏🙏🙏 nenu vanasthali puram ganesh temple lo andi meru chala manchiga chepparandi🙏🙏🙏🙏🙏
Madam mi pooja chala andam
Mi gonthu chala madhuram
🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks 👍 akka thanqq so much
Mi videos chala bagunai santhoshigaru
Very nice video and very informational video but ur commentary in the back ground is very repetitive .. pls reduce the repetition
Sure ....Tq so much😊🙏🙏
Chala baga anipisaatadhi e pooja chesata
Namaste mam miru cheppedi aksharala nijam nenu one year pettanu na jevetame Mari poyindi mam
Yem ayindi mam pl
chala tqs akka nee videos chusthu nenu lalitha devi pujalu, manideepa varnana chesukuntunna. ippudu naku anni positive ga vuntunnai.
meeru inka ilanti usefull videos cheyalani korukuntunnanu
and once again very very thanks akka
Tq ma😊🙏🙏
Thanks for information madem
Thanks 🙏 akka machi matla cheparu
Should we do in same temple everytime or we can change based on our possibility every week. As I see nearby temples are closed in afternun time during rahukalam.. so that days can visit farther temples and other days morning times can visit nearby temples
2) Also should this process be done at Main Durga Devi Temple or any Temple which has Durga Devi present.
3) can my mom in process of prepararing deepas at home
Every Friday Rahu kalam.. 10.30 to 12... In the morning.. 2.not allowed in house only do in temple only. 3. Same durga devi temple best.4. Mom cannot prepare diyas in home before rahukalam at home.
Chalaa Baga chepparu. Nenu skandagiri temple lo chesanu. Very powerful.
Result vunda andi
Deepam devudi darshanam ayyaka pettala lekapothe veliginchina tarvata e ammavari ni darshinchukovala.
Listen to nanduri srinivasgari vedios in youtube
Chala manchi. Dipam. నాకోరిక. Thindi
Kindly give English or hindi subtitles in the videos. Will be useful for a lot of people
Sure will try ma😊😊🙏
Hi andi Nenu metho parsanalga matladali
Hi santhoshi me video's Nenu ani chusthanu
👏👏👌👌👍
Tq andi manchi message chepparu
Hiiii akka nenu appulu tho chala prblms face chesthuna.....😭😭😭
Ee navaratrullo roju kanaka dhara chadavandi ma... Amma dhari chooputhundi
@@anchorsanthoshivlogs ok akka
Ji durgamma thalli nenu kuda chala timespetanu ,andi chala powerful andi
Rahukala deepam intlo veliginchakudadu antaru kadha sis
Yes 👍
Avanu andheky akka temple ,loney payttali ani cheptundi ga
థాంక్స్ 🙏🙏అండి
Kachitam ga 9 days cheyala ? Ammavari Pooja 5 days chestunnanu , 5 days ee deepam grama devatha ( Gangamma) temple lo veliginchavacha ? Please cheppandi .
Thank you Akka chala manchi sandeham good information nenu first time chestunnanu your god bless you Jay Durga Maata ki Jay 🌷🌹🌹🌹🌹🌹💐
😂😢
⁸8
Hello madam Rahu Kalam timings for full week is the same for the whole year or just during Navratri.As it’s possible for me only during Sundays so can I do this Pooja on Sundays in the coming months 😊Plz reply me mam
Rahukalam timings same for all the time.
Chala chala tq akka clearga naku una doubts ani explain chesaru e video lo ilaney inka yenno videos petali ani korukuntuna sis
Thank you so much 🙏🏻🙏🏻
Avunadi nijame nenu kuda 16 varalu chesanu aavarallope pellichupulu. Engagement lagnapatrika vrasukovadam Anni jarigayi andaru tappakunda ceyandi
Hello akka enni day cheyali
🙏🙏🙏🌺🌺🌺
Super super super super super super akka
Navaratri loney pattala andi tharuvatha pattavacha please reply me
Thanks ma...very useful video
Mari meeru intlo pettaru ga madam
Nenu video oka samacharam kosam shoot chesa ma.... Adi pooja kadu..Miku video ela andinchagalanu mari???😀
Rahukala deepam veliginchi intiki vacchi ,malli temple ki velli kumkuma Puja cheyyoccha akka
👏👏👏👏👏👌👌👌💘💞💕
Hii meadam. Miru chepthuntey nak chala hapy ga undi.a ammavarey chepthunatlu undi.small dout ,pasupu tho chesina gworama,vinayakudu,naivedyam ga pettinavi kuda akadey petti ravala
Arey videos pedtune unnaru ....
😀
Hii sis 1:30 ki ala petocha
నా పేమ నందిని నా పేమ విపంము అంది అక్క సతీష్ తో వివాహం జగలని పేపర్ చేయండి అక్క 😢😢😢😢
Chala baga vivarincharandi
Tq sister for ur valuable vedio..shivalayam lo deepam veliginchavachaa
Chalaa bhaga chepparandi nenu kuda cheyalanikuntunnanu ji durga bhavaani
Thank you so much 🙏🏿
Nice madam good information
Only navarathrullone cheyyala andi ee puja eppudaina cheyyochha nenu 18-10-2024 friday cheyyalanukuntunna start chryyochha andi plz rpl
Chala baga cheptunaru
Mi voice super akka cheppe vidhanam super
Memu kanka durga gudi velatapudu monday vellali a kuntanamu kani petakam epudu kadapalli
Hii madam nenu ameerpet temple lo pettanu e Rahu KalaDeepam inka verekkada Chuda ledu miru chepte naku Chala happy anipinchindi mana Durgamma temple ameerpet super but memu hyderabad nunchi shift ayipoyam
Padma Rao Nagar, secunderabad,skandagiri temple lo kuda pedtharu andii
Ameerpet lo Address Durga Temple
@@Roshni1215.a Delhi mithai bandhar opposite madam
@@vaishnaviyadav7102 Thank you so much for responding Mam 😇🤗
@@Roshni1215.a 😊👍