ఇప్పటివరకు చాలా యూట్యూబ్ ఛానల్ లో చూశాను ఈ వీడియోని కానీ ఏ విధంగా చూపిస్తే జనాలకి అర్థం అవుతుందో వాళ్ళకి తెలియలేదు మీరు చూపించే విధానము వివరించే విధానం చాలా బాగుంది..keep it up
సెంటు భూమి లో ఇల్లు ఏమి చాలదు అంటున్నారు కానీ అది లేక అద్దెలు కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మాది 25 గజాలు ఇల్లు మేము ఐదుగురు ఉంటాము జగనన్న ఇచ్చే భూమిలో సగం అది చాలు ఇచ్చే వాళ్ళని వేలుపెట్టి చూపించడానికి మన దేశం ముందు ఉంటుంది
పేద వారికి మంచి ఇల్లు కట్టిస్తున్నారు జగనన్నపేదవారికి ఇల్లుఇల్లులు రావాలనికోరుకుంటున్నాను ఇల్లు ఉన్నవానికిఇల్లు ఉన్న వారికే ఇల్లు వస్తున్నాయిఇల్లు లేని వారికే ఇలా ఇల్లుచాలా రావాలి వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారుఈ వీడియో చాలా బాగుంది సూపర్👌👌🥰🌷
సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)
@@RamGopal-ri7pj sodara...andhi cbn or jagan greatness ym kaadhu... 3/4th money central government dhi.. Mana state andulo 50k matrame isthunaru.. Major part is from govt of India.. Minor part form govt of AP
అమ్మా పేదవారికి ప్రభుత్వం ఇలాంటి ఇళ్లు కట్టి స్తే చాలా సంతోష పడతాడు. పేదవాడు స్థలం ఇచ్ఛినా కట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు కూలి రేటు ,గృహ నిర్మాణం కు అవరమైనవన్ని పెరిగాయి. జగన్ చెప్పిన ప్రకారం కట్టాలంటే దాదాపు రూ.10లక్షలు అవుతుంది. గత మూడు సంవత్సరాల క్రితం అయితే సొంతం గా స్థలంతో పాటు ఇళ్లు వచ్చే ది.ప్రెండ్స్.ఇప్పుడు పేదవాడు అప్పులపాలవుతాడు ప్రెండ్స్. డెమో కంటికి బాగుంటుంది. కడితే పేదవాడి కళ్ళల్లో నీళ్లు వస్తాయి ప్రెండ్స్.
ఒంట్లో లేని వాస్తు ఇంట్లో ఎందుకు అండి సొమరిపొతులా తిని తోంగుంటె ఎక్కడ లేని దరిద్రం పట్టుకునిద్ది కాబట్టి సరిపెట్టుకుని రాబోయే కాలంలో ఎ వరిమీద ఆశ పడకుండ మనపిల్లల్ని ఈ రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి ఉపయొగకరంగా మార్చుకుంటే సరి వచ్హినదే దేవుని దయ ప్రతి ఇంట్లో ఫొటొ కాదు గుండెల్లో ఉంటె చాలు దోచుకునెవాల్లు కాకుండా చూచుకునె నాయకులు వస్తారు నోటుకు ఓటు మానండి మిత్రులారా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇C M .SIR NAKU CHALA ANANDHAM UNDHE. SANTHOSAM THO. NAKU DHUKHAM VASTHUNDHE. MERU. KANNA AMMA GARU ENTHO MADHE DHEVENALU PONDHUTHARU. . THANKQ C M .SIR GOD BLESS YOU AND YOUR FAMILY ❣️😇❤️ GOD 🙌
అక్క మిగతా వీడియోస్ లో లోపాలను ఎక్కువ చేసి చూపించారు, మీరు మాత్రమే చాలా బాగా చెప్పారు. 1 సెంట్,1.5 సెంట్ అనేది కేవలం నంబర్ మాత్రమే, నివాసం లేని ఎందరో పేద ప్రజలకు మాత్రం ఈ ఇల్లు వరమనే చెప్పవచ్చు. మీరు మాత్రం గ్రేట్ అక్క 😊😊😊😊😊
సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)
బావుంది ఇల్లు ప్రహరీ గోడ కట్టేసుకుంటే బైక్ ,సైకిల్, ఇతర వస్తువులు సేఫ్ గా ఉంటాయ్. ఏది ఏమయినా జగన్ మోహన్ రెడ్డి గారికి లైఫ్ లాంగ్ CM గా ఉండాలని ప్రేయర్ చేస్తున్న. మర్పు చూస్తున్నాము రాజకీయాల్లో జగన్ ఒక ట్రెండ్ సెట్టర్ అవుతాడు. బెస్ట్ సీఎం జగన్ అన్న. దేవుని ఆశీస్సులు వుండాలి జగన్ గారికి. ప్రజల అండదండలు పుష్కలంగా ఉంటాయి.
సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)
NENU AALA ANLEDU MAAKU GOVT ELLU VACHINDE SO NENU HAPPYGA FEEL AVTUNNANU.MAKU OWN LAND KODA LEDU , CM JAGAN GARU ELLU ISTAY MAAKU AADAY FIRST ELLU IEDDE.
@@poojadevarakonda ponile madam mana laga illu kosam chala mandhi chusthunnaru.naa badha enti ante tharuvatha malli manam reconstruction chesukovali ante money problem. Construction chesetappudu e lopalu lekunda unte adhe hpy madam, ladies, children night bathroom ki bayataku vellali ante prblm ga madam
@@raghubabu4800 meru cheppindi 100 % correct andhi land Eche bank lone provide cheste manistamga kattukovachu like ground floor lo kitchen hall pooja room kattu koni 1st floor lo bedroom kattukovachu appudu manaku big size rooms vastati pillaki baguntundi vallu katina house lo avaraina vachina panukunedaniki kuda place ledu, bathroom batata vundhi pillalu night lo washroom ki ala velltharu bayata
@@anilani7891 సరిపోకుండా ఇవ్వడం దేనికి కనీసం 3సేంట్ ఇస్తే మంచి ఇల్లు వాళ్ళే కట్టుకుంటారు tdp2.5 ఇచింది మా.ఊరిలో దాన్లో పరికి ప్లేస్ లేదు విల్లు.3ఇస్తారు అనుకుంటే ఉన్నది కుడ తగ్గించారు.....ఒకే ను అడిగితే పనిజరిగితే మంచిదేగా కట్టమను
Ha duplex istunatu build up istunaru kada. Ee house kosam families vidipoyi iddaru ikada inko iddaru vere rent house lo untara. Mi intlo alage chestara. Iste manchiga ivali lekapothe evariki vallu katukomani loan iste saripotundi. Adi kuda Jagan money kadu. Central government istundi 2.5lks.pichi janalu AP government ichestundi anukuntunaru
First of all thank you jagan sir.. And good explanation madam. Opposition parties enti metlunte bagundu.. Isanyamlo bathroom.. Enti sir idi.. Pottanindinodiki emitelsu pappucharu ruchi akalitho unnodiki pettu amrutamtho samanam.. Kasta marandi sir..
Exactly nen kuda adhe ankuntunde em leni danikanna edho okati undadam chala best inka e rojulalo chala avasaram kuda tarvatha financial ga ok aithe inka modify cheskovochu

Pedavallalo family ante 2 undaru Kada eakkuva Mandi untaru anduke minimum 6 guru untaru...so andariki saripadela and bathroom combine ivvali bayataki main door teesi nit time eala avutondi adi risk .... Bhayam vestondi kuda
avnu ladies ke night problem a open bathrom ke badulu combine bathroom istay better ani na uddaysam.thank u bhagyasree garu me openion share chesenanduku
Washroom లోపల ఉంటే, బాగుంటుంది మా... మీరు చాలా బాగా explain చేసి చెప్పారు... థాంక్యూ మా... అది ఒక్కటే ప్రాబ్లమ్...ఎంతో బాగా డిజైన్ చేసి, చూపించారు... మీకు ధన్యవాదాలు🙏
@@tegelapallesuhasini4690 because you are having a house which is more than one cent simply you cannot comment that government houses are waste.there are many who dont have roof over their heads.
Can you make a video for it 👍 govt also think over it change the model of ap house design it's not fair. lot of engineers give better ideas and designs in govt requirements please focus on it and forward social media to reach govt
If you don't have full information then don't mislead people like a politician...First check with volunteer or your local representative..Then you will understand who is giving how much?.....
సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)
సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)
సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)
@@pondaratarakeswararao8920 bro jagan garu city yem eevatledhu village loney isthunaru kadha 2cents iethey bagundedhi otherwise house built decision peoples ki isthey vallu 1cent lo valaki nachinatu katukuntaru...bro bathroom out side eecharu ladies night tym out side nunchi bathroom ki yela veltharu??
Last govt houses free ga ivvaledu money pay chepinchukunnaru n andarki ivvaledu like norml public ki. But idi saripodu poor people yeppudu poor laagey undala valla houses kuda vallakey laagey undala yenti atleast 2 n half cents lo ayite oka house suprb untadi oka family ki. Ah bedroom antha chinna bed lo yevaru padataru norml size vestey door close avvadu n its purely bad idea 2 n half cents lekuntey house kattina waste. Rich persns yemo thousands of feets lo undochu but poor anesarki 1cent saripotadi ley anukovdm blunder mistake.
Chala mandhiki illu nd place undadhu kada madam vaallu manakantu oka chinna illu unte chalu anukuntaru kada Mari valaku saripothundhi Ila andhariki oka sentu kante ekkuvaga isthuuu pothe mundhu tharaniki place asalu undadhu ani feeling emo
సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)
Rent Ki unnapude intiki Yevaraina vaste padukodaniki uneasy ga untundi ani konchem pedda House tiskuntam alantidi Own house inta chinnaga unte Malli velli Rent house tiskolemu kada
@@poojadevarakonda Vallu pillars vesi house kadite manam paina kuda kattukune chance untundi . otherwise we can't do anything in that small Rooms and its Sooo Uncomfortable to live there
ఇప్పటివరకు చాలా యూట్యూబ్ ఛానల్ లో చూశాను ఈ వీడియోని కానీ ఏ విధంగా చూపిస్తే జనాలకి అర్థం అవుతుందో వాళ్ళకి తెలియలేదు మీరు చూపించే విధానము వివరించే విధానం చాలా బాగుంది..keep it up
THANK YOU VERY MUCH PRASAD GARU .
Good way to explanation
Akka
తిరుపతి lo akkada యిస్తారు video thesi upload chey akka
Good visuals
సెంటు భూమి లో ఇల్లు ఏమి చాలదు అంటున్నారు కానీ అది లేక అద్దెలు కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మాది 25 గజాలు ఇల్లు మేము ఐదుగురు ఉంటాము జగనన్న ఇచ్చే భూమిలో సగం అది చాలు ఇచ్చే వాళ్ళని వేలుపెట్టి చూపించడానికి మన దేశం ముందు ఉంటుంది
yes correct
పేద వారికి మంచి ఇల్లు కట్టిస్తున్నారు జగనన్నపేదవారికి ఇల్లుఇల్లులు రావాలనికోరుకుంటున్నాను ఇల్లు ఉన్నవానికిఇల్లు ఉన్న వారికే ఇల్లు వస్తున్నాయిఇల్లు లేని వారికే ఇలా ఇల్లుచాలా రావాలి వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారుఈ వీడియో చాలా బాగుంది సూపర్👌👌🥰🌷
Thank you so much
ఇది వరకు చాలా వీడియోస్ లో చూసాను కానీ.... ఇంత క్లారిటీ గా...... ఇంత అర్ధవంతంగా ఎవరు చెప్పలేదు...... సూపర్ keep it up...
THANK YOU SO MUCH
మా లాంటి పేదవారికి అద్భుతమైన ఇల్లు థ్యాంక్స్ JAGAN సార్.
OK
సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)
@@RamGopal-ri7pj sodara...andhi cbn or jagan greatness ym kaadhu...
3/4th money central government dhi..
Mana state andulo 50k matrame isthunaru..
Major part is from govt of India..
Minor part form govt of AP
meeru super akk
Super explain sister gaaru
హౌస్ బాగుంది బాత్రూం వెనకాల కట్టి బట్టలు ఉతకటానికి ఓపెన్ ప్లేస్ కొంచెం ఉంటే చాలా బాగుండేది
AVNU KISHORE GARU
ఇల్లు మనకిష్టమయినట్లు అధికారుల పర్యవేక్షణలో కట్టుకోవచ్చు
Anna manishi sachipotadu gani ASHA. sachipodanna. UNNA dantlo sardukonni povalanna
SHAIK BARKATHULLA exactly
@@RajeshRaj-yc1op thanks brother
Antegaa Antegaa Antegaa
ఇల్లు చాలా బాగుంది మేడం..
మీరు ఓపెన్ ప్లేస్లో చూపిస్తున్నారు కాబట్టి చాలా బాగుంది... పక్క పక్కన ఇల్లు కట్టుకుంటే...
OK THANK U
Confirmga ee model lone house nirmistara sis please reply
yes 100% e House 🏠
ఈ విధంగా అయితే సెంట్ల స్థలంలో ఇల్లు బాగానే కట్టారు 👌👌👌 అందరికీ ఈ విధంగా ఇల్లు కడితే బాగుంటుంది
YES THANK YOU
Yes.cheda koduthunnaru.High court ki velli aapaalani chusthunnaru.

Loke
అన్నీ వున్నవాడు ఏదయినా మాట్లాడుతాడు. కానీ ఏం లేనివాడికి తెలుస్తుంది దీని విలువ. నాకైతే నచ్చింది.
yes correct thank you
అమ్మా పేదవారికి ప్రభుత్వం ఇలాంటి ఇళ్లు కట్టి స్తే చాలా సంతోష పడతాడు. పేదవాడు స్థలం ఇచ్ఛినా కట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు కూలి రేటు ,గృహ నిర్మాణం కు అవరమైనవన్ని పెరిగాయి. జగన్ చెప్పిన ప్రకారం కట్టాలంటే దాదాపు రూ.10లక్షలు అవుతుంది. గత మూడు సంవత్సరాల క్రితం అయితే సొంతం గా స్థలంతో పాటు ఇళ్లు వచ్చే ది.ప్రెండ్స్.ఇప్పుడు పేదవాడు అప్పులపాలవుతాడు ప్రెండ్స్. డెమో కంటికి బాగుంటుంది. కడితే పేదవాడి కళ్ళల్లో నీళ్లు వస్తాయి ప్రెండ్స్.
ఏమీలేనివారికిచాలు.
అంతా బాగుంది.
చాలా బాగుంది.
వాస్తు అంటే ముఖద్వారం North East కు మారితే బాగుంటుంది.
OK THANK U
ఒంట్లో లేని వాస్తు ఇంట్లో ఎందుకు అండి సొమరిపొతులా తిని తోంగుంటె ఎక్కడ లేని దరిద్రం పట్టుకునిద్ది కాబట్టి సరిపెట్టుకుని రాబోయే కాలంలో ఎ వరిమీద ఆశ పడకుండ మనపిల్లల్ని ఈ రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి ఉపయొగకరంగా మార్చుకుంటే సరి వచ్హినదే దేవుని దయ ప్రతి ఇంట్లో ఫొటొ కాదు గుండెల్లో ఉంటె చాలు దోచుకునెవాల్లు కాకుండా చూచుకునె నాయకులు వస్తారు నోటుకు ఓటు మానండి మిత్రులారా
Superb video & nice explanation 😍
Thanks a lot 😊
చాలా చక్కగా వివరించారు మీరు సూపర్ &thanku మేడం. వెరీ గుడ్ మేడం
THANK U SO MUCH RAMADEVI GARU
Mi videos chala bagunnay,,, keep going,,,
Meru videos edit ,thumbnails, audio ki Ye apps use chestunnara plz tell
FIMORA , PIXLR LAB
@@poojadevarakonda Tq andi
Amazing video great house super
Thank you so much 😊
👌👌👌నైస్ వీడియో చాలా బాగుంది. మాది తెలంగాణ జగన్ చేసే పనులకి నాక్కూడా అక్కడ సెటిల్ కావాలని ఉంది. 👍👍👍 సెటిల్ కావొచ్చా 🙏🙏🙏
GOOD TQ SO MUCH
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇C M .SIR NAKU CHALA ANANDHAM UNDHE. SANTHOSAM THO. NAKU DHUKHAM VASTHUNDHE. MERU. KANNA AMMA GARU ENTHO MADHE DHEVENALU PONDHUTHARU. . THANKQ C M .SIR GOD BLESS YOU AND YOUR FAMILY ❣️😇❤️ GOD 🙌
YOUR COMMENT IS SO SWEET THANK U PRASANNA BHARATHI GARU
Hi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏rushi
A good looking. Congrats
ok thank u
అక్క మిగతా వీడియోస్ లో లోపాలను ఎక్కువ చేసి చూపించారు, మీరు మాత్రమే చాలా బాగా చెప్పారు. 1 సెంట్,1.5 సెంట్ అనేది కేవలం నంబర్ మాత్రమే, నివాసం లేని ఎందరో పేద ప్రజలకు మాత్రం ఈ ఇల్లు వరమనే చెప్పవచ్చు. మీరు మాత్రం గ్రేట్ అక్క 😊😊😊😊😊
thank u so much tammudu
సూపర్ జగనన్న గారు. మీరు ఈ వీడియో ద్వారా పేదలకు, ప్రతిపక్షాల కళ్లు తెరిపించారు
Ok
Thank you C M Sir
You are welcome
సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)
బావుంది ఇల్లు ప్రహరీ గోడ కట్టేసుకుంటే బైక్ ,సైకిల్, ఇతర వస్తువులు సేఫ్ గా ఉంటాయ్.
ఏది ఏమయినా జగన్ మోహన్ రెడ్డి గారికి లైఫ్ లాంగ్ CM గా ఉండాలని ప్రేయర్ చేస్తున్న.
మర్పు చూస్తున్నాము రాజకీయాల్లో జగన్ ఒక ట్రెండ్ సెట్టర్ అవుతాడు.
బెస్ట్ సీఎం జగన్ అన్న.
దేవుని ఆశీస్సులు వుండాలి జగన్ గారికి.
ప్రజల అండదండలు పుష్కలంగా ఉంటాయి.
ok thank you
Super super sister God bless you all
My brother jagan I love you and God bless you and your family 👌👌👌🙏🙏🙏🙏🙏
THANK U SOO MUCH SISTER
Avna tokka mundu valaki kattadamo gani epudu emi ala katadanta
@@poojadevarakonda God bless you sister 😘❤
సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)
Well said sister 👏👏👏
thank u so much
Pillars vesara leda and bricks use chesara leda cement blocks use chesara chepandi madam pls
Pillers levu
Bricks and iron tho kadataru latest technology
@@poojadevarakonda thank you madam
మా కల నెరవేరింది జై జగన్ జై వైయస్ రాజశేఖర్ రెడ్డి
thank u
Thank you so much madam
You are most welcome AND THANK U
చాలా చాలా బావుంది. Jai జగన్ 👍👌
ok
8/6 హాల్
4/6 కిచెన్
9/9 బెడ్రూం
5/7బాత్ రూం
3/15 కాంపౌండ్
సూపర్😀🙏🙏
ok thank you
మేడమ్ మీరు చాలా బాగా చెపుతున్నారు మీ వాయిస్ చాలా బావుంది.మీ వారు కుడా
thank u so sooooo much
Sooooooo nice is beautiful
If nothing else have something better 👌👌👌👌👌👌👌👌👌👌👌
THANK U
Nice explain medam. Medam sir medam anthe
THANK U SO MUCH DANA RAJU GARU
బాత్ రూం తలుపు బెడ్ రూమ్ లోకి ఉంటే బావుండేది
YES AVNU THANK U PARVATHI GARU
Correct
Yes
Enti bagunedhi bathroom smell 👃 bedroom lo ki vachidi apudu 😃
Correct
Super gaa chepparu Akka super gaa House 🏡🇸🇱🇮🇳🇮🇳💐💐💐🙏🏽
Don’t waste people’s money. Please finish CBN Constructed house and distribute to poor later we can construct these type of houses
YES CORRECT
Correct bro
CBN already kattinchina houses government office laa use chesukuntaru anta...
Same opinion...
Enthaa China enti lo pilalu pedawalu aiety sari podu andiee sir jagan anaa garu me nana garu echinthaa ainaa ewandi sir plsss okaa kunta sthalam
Madam nice work but..Miru mataku mundu emi leni vallu antunaru.leni vallu antha chulakana..Madam okati house chusthaki bagundhi kani dhani lo kuda lopam undhi,
1.steps levu,avi kattukuntaniki place adhe..?
2.Bathroom size tagginchi attached isthe room pedha untundhi.
3.front rekulashed lekunda rooms penchi unte chala bagundedhi.
4.final ga ichedhi 1cent isthunnaru asale thakkuva malli eni lopalu be practical madam..Emi levu kabatte ichedi ayina bagundali ani korukovadam thapa..?
Kani jagan garu chese pani ki hatsoff idhi nala illu leni valaku pandaga..Jai hind
NENU AALA ANLEDU MAAKU GOVT ELLU VACHINDE SO NENU HAPPYGA FEEL AVTUNNANU.MAKU OWN LAND KODA LEDU , CM JAGAN GARU ELLU ISTAY MAAKU AADAY FIRST ELLU IEDDE.
@@poojadevarakonda ponile madam mana laga illu kosam chala mandhi chusthunnaru.naa badha enti ante tharuvatha malli manam reconstruction chesukovali ante money problem. Construction chesetappudu e lopalu lekunda unte adhe hpy madam, ladies, children night bathroom ki bayataku vellali ante prblm ga madam
YES AVNU MAAKU AALANAY ANIPICHENDE RAGHU GARU.OK HOUSE LOPALU GURUNCHE O VIDEO CHESTANU
@@raghubabu4800 meru cheppindi 100 % correct andhi land Eche bank lone provide cheste manistamga kattukovachu like ground floor lo kitchen hall pooja room kattu koni 1st floor lo bedroom kattukovachu appudu manaku big size rooms vastati pillaki baguntundi vallu katina house lo avaraina vachina panukunedaniki kuda place ledu, bathroom batata vundhi pillalu night lo washroom ki ala velltharu bayata
@@hemalatha.k5243 s correct madam
👍👍👍👍👍👍👍👍❤ జగన్ అన్నయ్య మీకు ప్రభువు నందు చాలా సంతోషం ఐ లవ్ యు అన్నయ్య గారు
OK
House matram awesome la undhi 😂❤️❤️❤️❤️❤️❤️❤️
ok
Good information. Nice speach
THANK U SO MUCH VAGESH GARU YOUR POSITIVE COMMENT KE
Bagundi chala thanks jagan garu
సింగిల్ కాట్ తప్ప ఇంకా ఏది పట్టదు మరి మిగతవాళ్ళు బజారులో పడుకోవాలి
OK
@@poojadevarakonda వేరే అనికాదు మేడం ఇద్దరికీ ఐతే సరిపోతుంది .ఇంకో.ఇద్దరు రిలేటిస్ వస్తే పడుకోవటానికి కుదరదని నా. ఆలోచన
మరి ఏమి చెయ్యమంటావ్ డూప్లెక్ ఏమైనా కట్టి ఇస్తారేమో అడగనా మరి.
@@anilani7891 సరిపోకుండా ఇవ్వడం దేనికి కనీసం 3సేంట్ ఇస్తే మంచి ఇల్లు వాళ్ళే కట్టుకుంటారు tdp2.5 ఇచింది మా.ఊరిలో దాన్లో పరికి ప్లేస్ లేదు విల్లు.3ఇస్తారు అనుకుంటే ఉన్నది కుడ తగ్గించారు.....ఒకే ను అడిగితే పనిజరిగితే మంచిదేగా కట్టమను
Ha duplex istunatu build up istunaru kada. Ee house kosam families vidipoyi iddaru ikada inko iddaru vere rent house lo untara. Mi intlo alage chestara. Iste manchiga ivali lekapothe evariki vallu katukomani loan iste saripotundi. Adi kuda Jagan money kadu. Central government istundi 2.5lks.pichi janalu AP government ichestundi anukuntunaru
Very Good Sister . Super Explanation along with video. I am Devarakonda Muralidhar from Kadapa. Excellent Sister.
Thanks a lot ANNA
Thnqqqq miru chaala clear ga chupinchaaru ....
THANK U SO MUCH
First of all thank you jagan sir.. And good explanation madam. Opposition parties enti metlunte bagundu.. Isanyamlo bathroom.. Enti sir idi.. Pottanindinodiki emitelsu pappucharu ruchi akalitho unnodiki pettu amrutamtho samanam.. Kasta marandi sir..
YES AVNU ELLU LENI VALLAKU ELLU VALVE TELUSTUNTHE.THANK U SO MUCH RAJESH GARU ME OPENION MATHO SHARE CHESINANDUKU
Exactly nen kuda adhe ankuntunde em leni danikanna edho okati undadam chala best inka e rojulalo chala avasaram kuda tarvatha financial ga ok aithe inka modify cheskovochu
@@Annianjan absolutely correct sir.. I agree with you.
సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)
Super house
చాలా బాగుంది ఈ ఇల్లు బాగా వివరంగా చూపించారు సూపర్
thank u so much
Bathroom bed room ki attached cheste Bagundu
Night bayataki ravalante ebbandi
and sàfty kuda kadu ladies ki
Kabatti andaru bathroom gurnchi marchamni c.m gariki teliya jeyandi
YES CORRECT
Yes it's true
Attached bathroom vaddu
Edho valu free ga esthunnaru evariki nachinattu valu change chusukovachu kadhande ahthyasha undakudadu
అద్దము ఉన్న చోట Bathroom door ఉంటే బాగుంటుంది
Salute to jagan sir..
OK GOOD
సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)
Superb naku baga nachindi thank you so much
ok thank you
Baga explain chesaru andi 😊 ah ladies face lo chala happy ga unnaru 🙂
THANK YOU SO MUCH
awesome cm sir
THANK U
ఇల్లు చాలా బాగుంది. 🙏🙏
THANK U SO MUCH
అభినందనలు.
THANK U THANK U SOOOOO MUCH
Pedavallalo family ante 2 undaru Kada eakkuva Mandi untaru anduke minimum 6 guru untaru...so andariki saripadela and bathroom combine ivvali bayataki main door teesi nit time eala avutondi adi risk .... Bhayam vestondi kuda
avnu ladies ke night problem a open bathrom ke badulu combine bathroom istay better ani na uddaysam.thank u bhagyasree garu me openion share chesenanduku
@@poojadevarakonda k tq....
Hi
@@poojadevarakonda hi
Wash area ledu inkoncham place and room big size and 2BHK vunte baguntundi old model ga vundi,2m matrame saripothadi pillalu pedda vallite ebbadi
Bathroom hallo iyena or back side open vunte btr plan lo koncham change vundali
YES CORRECT
Thank you
You're welcome and thank u
అన్న నీకు వందనాలు ఇంత మంచి ఇల్లు కట్టి ఇస్తున్నందుకు ధన్యవాదములు
YES
Miru andharu pettina msg ki reply evvavada chala baga
Nachindi supper akka🤗
Thank you so much for your support 🤗🤗🤗🤗
Same రియల్ గా కట్టి ఇస్తారా?
ఇదే quality స్టేట్ మొత్తం చేస్తారా అన్నదే ప్రశ్న
same istaru
Double bedroom aythy bagunnu demudu allulony kitchen allu lony bathroom bayata a bagoledu
YES THANK U PADMA GARU
Mem middle class....Ma hous 4 rooms....Tv nd devudu okey room lo vacchai ....Bathroom kitchen ki back vachindhi ....Anataniki kaasthyna vundali ....Manam own ga kattinchukovatanki ntha kastapadaloo think chesi maatladandi....bahushaaa meeru richhhhh ayundocchu andukey ala anpinchindhi 👍
బాగుంది కాని బాత్రూమ్ బయట కాకుండా చుస్తేయ్ సూపర్
Hi....thanks for respond
Welcome
Home ki eduruga bath room.enti evaraina chusthe door ni choosi adoka room.anukuntaru
YES AVNU
Haa enduku ala bath room gummam okalwundi kada
Washroom లోపల ఉంటే, బాగుంటుంది మా... మీరు చాలా బాగా explain చేసి చెప్పారు... థాంక్యూ మా... అది ఒక్కటే ప్రాబ్లమ్...ఎంతో బాగా డిజైన్ చేసి, చూపించారు... మీకు ధన్యవాదాలు🙏
THANK U SO MUCHH
One cent is not enough in towns
ok avnu
Yes one cent not enough waste House
But there are many who dont have atleast one cent in town areas and appreciate they have got their own house
@@tegelapallesuhasini4690 because you are having a house which is more than one cent simply you cannot comment that government houses are waste.there are many who dont have roof over their heads.
Can you make a video for it 👍 govt also think over it
change the model of ap house design it's not fair. lot of engineers give better ideas and designs in govt requirements please focus on it and forward social media to reach govt
ok
Super manchi vedio chesaru house chala bagundi
Thank you very much
మేడం గుడ్ ఎక్సప్లయిన్ మేడం మెట్లు లెవా ఉంటే బాగున్ను
అవును AZHAR BAIG GARU నాకు ఆలాగే ఆనిపించిందీ. THANK YOU FOR COMMENT
మెట్లు అలాంటివి ఉండవు
Metlu levu madam attached both room vunte bagavuntadi tiles levu tidco house super 1cent Lo super ga cheyvachu
YES THANK YOU CHANDRAIAH GARU
హౌస్ చాలా బాగుంది బాత్రూం ఎనకాల ఉంటే బాగుండేది
AVNU KISHORE GARU
Nice video madem
THANK YOU
Thank you so much akka nice expalnation
thank you very much ❤️❤️💟💟
Really nice house 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes, thanks
సహజంగా ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఇస్తారు కాని వాళ్లు ఇల్లు కట్టి ఇవ్వడం గొప్ప ఆలోచన...
yes correct
Yes
Building paiki veladaniki steps akada echaru madam...?
steps levu evvaru
Mari tank elaga clean chestharu
Steps pettukovacchu... Second floor veskovacchu ani chepparu nani
Houses construction funded by central Govt through Prime Minister's housing scheme
OK THANK U
Avuna ...state government kaada
@@ashokkumar-br3zm Kadu brother.. States annitki Pradhan Mantri Awas Yojana scheme nunchi funds vastay... States andulo konchem tini, konchem dabbu toh illulu katti Center ki Matram credit ivvaru..meme kattam ani cheppukuntaru
@@sandeeplvrs Yes brother..👍
If you don't have full information then don't mislead people like a politician...First check with volunteer or your local representative..Then you will understand who is giving how much?.....
Great cm sir
YES AVNU MANCHE PAALANA CHESTAY MANCHI NAME VASTUNDE
సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)
Chalaa baagundi
thank u
Bathroom entrance lo ichekante,danne attached chesthe bagundedhi
YES AVNU THANK YOU SO MUCH
Bathroom attach unte baguntundhi ladies ki ebbandhi kada
If it is attached bathroom then if bedroom is closed then peddavallaku ibbandi kada
Yes
@@buddabathunisudhakar2445 correct
Asalu Leni valla ku edi yenti goppa adrustam, thankyou sir CM Garu
YES AVUNU
సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)
mi channel super
THANK U SO MUCH
It helps to so many poor people Jagan has taken good decision
YES
At least 2 cents isthey baaguntade kada cm sir what is it cm sir 😅 but home is really superb 😘😘
ok
House construction ki how much cost.white money lo
195000
Excellent home. I am paying 10000/- for this much house in Bangalore.
Great cm garu.
OK GOOD
Veellaki saripovadam
Ledhata
Aaasyaaaa
Adhi Bangaluru near by city bro ekada ap lo hills pakkana echevi
Maku near by city well good bro
Bro I am also in bangalore then in Bangalore which area bro
సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)
It good but we need double bedromm it will be good and nice andareke use avuthunadhi
ISTAY BAGUNTUNTHE THANK U DANKAR GARU
Suparr ga xpllen chyesthunnaru akka 👌👌👌
Thank you so much
Attached Bathroom required. Night time ladies ki problem Bathroom ki vellalante..
YES
1sent saripodhu kanisham 2sentlu evali
yes thank u malli garu
Antha asha vadu bro em leni vallaki idi akkuva first telusuko
Chandrababu binami lu acres /yakaralu yakaralu dochukunte Bhoomi ekkada undi ?
@@pondaratarakeswararao8920 bro jagan garu city yem eevatledhu village loney isthunaru kadha 2cents iethey bagundedhi otherwise house built decision peoples ki isthey vallu 1cent lo valaki nachinatu katukuntaru...bro bathroom out side eecharu ladies night tym out side nunchi bathroom ki yela veltharu??
Front side door teesesi bedroom lonunchi peditay ipaye
Namaste, house ,chala bagundi, thanks.
thank u
Bathrooms front lo side untadam emiti 😞
OK NOT GOOD
bathroom lopala nunchi untay bagundu
చుట్టూరా అంత స్థలం ఉండదు.
ప్రజల్ని ఆకర్షించటానికి కాస్త మసాలా పూసారు!!
ఈశాన్యంలో బాత్ రూమ్ ఏంటండీ!!!
Ok supar
Ee government kante last government houses ye baagunai.
OK
Last govt houses free ga ivvaledu money pay chepinchukunnaru n andarki ivvaledu like norml public ki.
But idi saripodu poor people yeppudu poor laagey undala valla houses kuda vallakey laagey undala yenti atleast 2 n half cents lo ayite oka house suprb untadi oka family ki.
Ah bedroom antha chinna bed lo yevaru padataru norml size vestey door close avvadu n its purely bad idea 2 n half cents lekuntey house kattina waste. Rich persns yemo thousands of feets lo undochu but poor anesarki 1cent saripotadi ley anukovdm blunder mistake.
9 akhanalo Elu katubadi jaragali, 3 ankhanalo kaligapunteni kanisam manishe chanipoyana bayata petalikadha, sir
OK
Outside bathroom safe kaadu and pedavaeiki ide eakkuva eanti ....Valla ki intha kanna peddha house lo undakutha ha....
e ellu eppudu vastundaa ani eduru chusay valluku edee ekkuva antunnaru.na filling kuda alagay undee maaku own house ledu
Yes pedavallu manushulu kadhaa icche illu manchigaa iste vallu happy gaa feel avutaru
Chala mandhiki illu nd place undadhu kada madam vaallu manakantu oka chinna illu unte chalu anukuntaru kada
Mari valaku saripothundhi
Ila andhariki oka sentu kante ekkuvaga isthuuu pothe mundhu tharaniki place asalu undadhu ani feeling emo
Steps vunte bhagunnu mam
YES 100% CORRECT STEPS LEKAPOTHAY EBBANDE A MARI THANK U SO MUCH JYOTHSNA GARU
Ur great leader
Chala Bagundhi madam CM gariki 🙏🙏🙏🙏🙏🙏
ok
సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)
1.1/5sentu Ivalani korika thanks❤.
ok
hiii
Nice..
THANK YOU SO MUCH
Super ga vundhi Danyavadamulu
THANK U
Rent Ki unnapude intiki Yevaraina vaste padukodaniki uneasy ga untundi ani konchem pedda House tiskuntam alantidi Own house inta chinnaga unte Malli velli Rent house tiskolemu kada
UNNA DANILO SARDUKOVATAMAY.MONEY UNTAY INTE PYNA INKO ROOM VESUKOVACHU
@@poojadevarakonda Vallu pillars vesi house kadite manam paina kuda kattukune chance untundi . otherwise we can't do anything in that small Rooms and its Sooo Uncomfortable to live there
YES AVNU CHUDALE ALA KADATARO INKA FINAL DESIGN JAGAN GARU EVVALE.
Dsrr|
M
డబ్బులు తీస్కొని అయిన పెద్ద ఇల్లు ఇస్తే అందరూ హ్యాపీ కదా ఇలాంటి ఇళ్లు కంటే రెంట్ house నయం అనుకుంటారు....ఇచ్చే ఇళ్లు వాళ్లకు సంతృప్తి ఇవ్వాలి